మనసుపై ఆధిపత్యం సాధించే మార్గం– Marcus Aurelius Philosophy
Author Name:PhiloVi
Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9vfjVnw813I
Transcript:
(00:07) మార్క్ సోరేలియస్ ఒక మాట చెబుతాడు. [సంగీతం] నీ ఆలోచనల మీద నీకే కంట్రోల్ ఉంది. బయట జరిగే వాటికై కాదు నీకు బాధ ఎందుకు వస్తుంది? [సంగీతం] సంఘటన వల్ల కాదు ఆ సంఘటనను నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు దానివల్ల ఎవరైనా నిన్ను అవమానించారు అనుకో అది ఒక సంఘటన మాత్రమే [సంగీతం] కానీ నువ్వు దాన్ని నన్ను చిన్న చూపు చూశారు అని తీసుకుంటే అప్పుడు బాధగా మారుతుంది.
(00:30) అందుకే మార్పుస్ చెబుతాడు బయట విషయం నిన్ను బాధ పెట్టదు. దానిపై నీ అభిప్రాయం నిన్ను బాధ పెడుతుంది. జీవితంలో పెద్ద సమస్య బయట ప్రపంచం కాదు నీ మనసు నీ మనసు కంట్రోల్ లో ఉంటే ఏ పరిస్థితి వచ్చినా నువ్వు స్ట్రాంగ్ నీ మనసు కంట్రోల్ లో లేకపోతే [సంగీతం] చిన్న విషయం కూడా నిన్ను కూల్చేస్తుంది. నువ్వు ఎక్కువగా బాధపడేది. నిజ జీవితంలో కాదు నీ ఊహల్లో మార్క్స్ చెప్పినది చాలా క్లియర్ గా ఉంది.
(00:53) మనుషులు నిజం కంటే వారి ఊహల వల్ల ఎక్కువగా బాధపడతారు. అంటే నీ బ్రెయిన్ లోనే నీ సమస్యలు తయారవుతున్నాయి. బయట ప్రపంచం నుండి కాదు మార్కస్ చెప్పిన మూడు విషయాలు [సంగీతం] నీకు లైఫ్ లో పీస్ కావాలంటే మూడు విషయాలు నేర్చుకోవాలి. మొదటిది యక్సెప్ట్ చేయడం నీకు నచ్చినది మాత్రమే జీవితంలో జరగదు. జరగాల్సింది మాత్రం తప్పకుండా జరుగుతుంది. [సంగీతం] మార్కస్ చెప్పినట్టు జీవితంలో జరిగే ప్రతి విషయం ఏదో ఒక కారణంతో నీకు సరిపోయేలా జరుగుతుంది.
(01:18) కొన్ని [సంగీతం] విషయాలు నీకు నచ్చకపోవచ్చు. పరిస్థితులు నీ మనసుకు భారంగా అనిపించొచ్చు. కానీ అవి ఆగవు. అవి జరగాల్సిందే. [సంగీతం] అందుకే వాటితో పోరాడుతూ నీ శక్తిని వృధా చేయకు. ఫైట్ చేయడం మానే యక్సెప్ట్ [సంగీతం] చేయడం నేర్చుకో ఎందుకంటే యక్సెప్టన్స్ అనేది ఓటం కాదు అది మెచూరిటీ రెండోది రియాక్షన్ నీకు జరిగేది కాదు నువ్వు ఎలా స్పందిస్తావో అదే నీ జీవితం మార్కస్ చెప్పినట్టు నీకు నష్టం చేసిన వాళ్ళలాగా కాకుండా ఉండటం అదే బెస్ట్ రివెంజ్ అంటే [సంగీతం] వాళ్ళు చెడ్డగా ఉంటే నువ్వు కూడా చెడ్డగా ఉండకూడదు అని ఎందుకంటే నీ క్యారెక్టర్ వాళ్ళ బిహేవియర్
(01:50) మీద ఆధారపడకూడదు. మూడోది [సంగీతం] యక్షన్ జీవితం గురించి మాట్లాడటం కాదు జీవితం జీవించాలి. మార్కస్ ఒక పవర్ఫుల్ లైన్ చెబుతాడు. మంచి మనిషి ఎలా ఉండాలి అని మాట్లాడకు [సంగీతం] మంచి మనిషి అవ్వు అని ఇది చాలా డీప్ మీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనిషి మోటివేషనల్ వీడియోస్ చూస్తున్నాడు. కోట్స్ [సంగీతం] చదువుతున్నాడు. కానీ యాక్షన్ తీసుకోవడం లేదు.
(02:10) అలా ఎన్ని వీడియోస్ చూసినా ఎన్ని కోట్స్ ఉన్నా యూస్లెస్ మార్కస్ ఫిలాసఫీ సింపుల్ గా చెప్పాలంటే టాక్ లెస్ డూ మోర్ [సంగీతం] మరియు నీ జీవితాన్ని మార్చేది లక్ కాదు నీ మైండ్సెట్ మార్కస్ చెప్పిన స్ట్రాంగెస్ట్ లైన్ [సంగీతం] నీ జీవిత సంతోషం నీ ఆలోచనల క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆలోచనలు నెగిటివ్ అయితే జీవితం కూడా నెగిటివ్ గా మారుతుంది.
(02:32) ఆలోచనలు స్ట్రాంగ్ అయితే జీవితం కూడా స్ట్రాంగ్ గా మారుతుంది. అందుకే మైండ్ ని గైడ్ చెయ అని మార్కస్ చెప్తాడు. మార్కస్ ఇలా చెబుతాడు నువ్వు 10వేల సంవత్సరాలు బ్రతుకుతావని అనుకోకు మరణం నీ మీదే ఉంది అంటే [సంగీతం] టైం వేస్ట్ చేయడానికి లైఫ్ లేదు నీకు చేయాలి అనిపించిన పని ఇప్పుడే చేయాలి. టుమారో అనేది ఒక ఇల్యూజన్ ప్రజలు ఏమనుకుంటారో గురించి ఆలోచించడం అనవసరం ఎందుకంటే [సంగీతం] వాళ్ళకే వాళ్ళ లైఫ్ మీద క్లారిటీ లేదు అందుకే నీ లైఫ్ నీ రూల్స్ తో జీవించు మార్కస్ ఔరేలియస్ ఫిలాసఫీ చెబుతోంది జీవితం సింపుల్ నీకు కంట్రోల్ ఉన్నది నీ [సంగీతం] మైండ్ నీకు కంట్రోల్
(03:06) లేనిది ప్రపంచం అందుకే కంట్రోల్ ఉన్నదాన్ని స్ట్రాంగ్ చెయ్ [సంగీతం] కంట్రోల్ లేని దాన్ని యక్సెప్ట్ చెయ్ ఇదే మార్కస్ ఆరేలియస్ ఒకే లైన్ లో చెప్పాడు నీ మైండ్ ని కంట్రోల్ చేస్తే [సంగీతం] నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తావ్ నీబా బాధకు కారణం ప్రపంచం కాదు మీ ఆలోచనలు
No comments:
Post a Comment