Sunday, April 5, 2026

భర్త లేకుండా భార్య సంతోషంగా ఉండగలదా? || @sridevi_vlogs515

భర్త లేకుండా భార్య సంతోషంగా ఉండగలదా? || @sridevi_vlogs515

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=_ac8UKov28A



Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చిన్న క్వశ్చన్ అండి మీ భర్త లేకుండా మీరు సంతోషంగా ఉండగలరా ఆ ఏమి లేదు ఎందుకు అడిగాను అంటే భర్తని వదిలేసి పుట్టింట్లో కూర్చోవడం ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నారు కదా ఆడవాళ్ళు ఆ ఫ్యాషన్ గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు భర్త లేకపోతే జీవితం ఉంటుందా ఉండదా మీకు ఏం తెలుసు ఎంతవరకు తెలుసు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి.
(00:33) ముందుగా ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటో మనం తెలుసుకుందాం. తను ఒక్కదే వెళ్ళిపోతుందా కూడా పిల్లల్ని కూడా తీసుకువెళ్ళిపోతుంది. కొంతమంది అయితే పిల్లల్ని కూడా లెక్క చేయకుండా వెళ్లి మొండిగా కూర్చుంటున్నారు అలక తీరినా కూడా రావట్లేదు. ఈ క్రమంలో మగవాళ్ళని అంటే భర్తలని చాలా ఇబ్బందికి గురిచేస్తున్నారు భర్త డిప్రెషన్ లోకి వెళ్లి పిచ్చోడై తిరుగుతున్నాడు అన్నమాట నువ్వు ఎందుకు వెళ్లి పుట్టింట్లో కూర్చుంటున్నావ అంటే సమాధానం ఉండదు నువ్వు ఇంటికి వచ్చాయని బ్రతిమిలాడినా కూడా దానికి సమాధానం ఉండదు నాకు వద్దు నువ్వు
(01:14) అని కొన్నేళ్ళు ఫైట్ చేసిన తర్వాత నాకు విడాకులు కావాలి అని అడిగినా కూడా విడాకులు కూడా నేను ఇవ్వను అని చెప్పటం భర్తని మానసికంగా కొంగదీయటం ఇటు విడాకులు ఇవ్వక కోర్టు నుంచి విడాకులు తెచ్చుకోలేక భర్త ఇటు భార్యని ఇంటికి రప్పించుకోలేక మధ్యలో కుడుతులో పడిన ఎలకలా కొట్టుకుంటున్నాడు అని మనందరికీ తెలుసు ఇవి ఎప్పుడో జరిగిన సంఘటనలు కాదండి ఇదివరకు రోజుల్లో తక్కువ జరిగేవి ఈ రోజుల్లో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి విడాకుల కోసం ఇద్దరూ వెళ్లి కోర్టులో ఫైట్ చేసుకుంటే చాలామంది పరువు పోతుంది అని భయపడుతున్నారు కోర్టు ఖర్చులకు భయపడుతున్నారు పరువు పోతుందని
(01:57) తెలిసినా కూడా వాళ్ళు వేసే ఈ చిల్లరేషాలు ఇలాగే ఉంటున్నాయి అంటే ఏమిటి అంటే ఇటు విడాకులు ఇవ్వరో రోడ్డున పడరో ఈ బంధువుల్లో చుట్టాల్లో అబ్బాయి అమ్మాయి ఊళ్ళలో తెలిసేటట్టుగానే పుట్టింట్లో వెళ్లి దాక్కుంటున్నారు అన్నమాట అసలు మొగుడిని ఎందుకు వదిలేసి వచ్చావమ్మా మా ఇంటికి అని అమ్మాయి తల్లిదండ్రు కూడా అడగట్లేదు ఎందుకంటే ముందు పాడు చేసేది అమ్మాయి తల్లిదండ్రే కాపురాలు విడిపోవటాకి భార్యా భర్తల మధ్య మూడవ మనిషి జోక్యం అసల ఉండకూడదు అని మనం అనుకుంటాం కదా అలాగే ఈ రోజుల్లో మూడవ మనిషి అంటే ఆ అమ్మాయి తల్లి గాని తండ్రి గాని వాళ్ళ జోక్యమే
(02:39) ఎక్కువైపోయింది. కూతురు తప్పు చేసినా చేయకపోయినా చిన్న చిన్న గొడవలు వచ్చినా కూతురు పుట్టింటి వరకు చేరినా అబ్బాయి తప్పు ఉన్నా అంటే అల్లుడిది. తల్లిదండ్రులు అటు గాని ఇటు గాని సర్ది చెప్పేవారు ముందుగా అమ్మాయి తల్లిదండ్రులు సర్ది చెప్పడం చాలా ఎక్కువగా ఉండేది కానీ ఈ రోజుల్లో అది కనుమరుగ అయిపోయింది కేవలం అమ్మాయి తల్లిదండ్రుల వల్లే కాపురాలు నాశనం అవుతున్నాయి 90 శాతం 100కి ఇది మనం చాలా జాగ్రత్తగా అబ్సర్వ్ చేయాలి అంటే ఎవరైతే జంటలో తొందరపాటు నిర్ణయాలతో పుట్టిల్లికి చేరుతున్నారో అమ్మాయిలు లేదా విడాకుల కోసం వెంప పర్లాడుతున్నారో ఇటువంటి వాళ్ళు
(03:22) మధ్యలో మూడో మనిషిని దూరణ ఇవ్వకూడదు. అసలు భర్తని ఎందుకు వదిలేస్తున్నారు కారణం ఏమిటి అని అడిగితే అమ్మాయిని నా భర్త తాగుబోతోడు తిరుగుబోతోడు లేదా కష్టపడట్లేదు ఖాళీగా కూర్చుంటున్నాడు మేము సంపాదించి తెస్తుంటే అది తిని పాడు చేస్తున్నాడు కొడుతున్నాడు తిడుతున్నాడు అని చెప్తున్నారు ఇవన్నీ నిజాలే కానీ ఒక భార్యకి భర్త దగ్గరే గౌరవం ఉంటుంది విలువ ఉంటుంది అంటే భర్త ఉంటేనే గౌరవ విలువలు దక్కుతాయి.
(03:58) సమాజంలో భర్త ఉన్న స్థానం వేరు ఆడదానికి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడదానికి భర్త వల్లే గౌరవం ఉంటుంది. వాడు ఎలాంటివాడైనా తాగుబోతాడా తిరుగుబోతాడా చేతకానోడా సవట దద్దమ్మ ఇవఏమి ఉండవు. ఇంకా చెప్పాలంటే కుంటోడా గూనోడా పక్షివాతం వచ్చి మంచం మీద పడేటోడా పడ్డోడా లేతే చెడ్డోడా ఇవన్నీ కాదండి భర్త ఉన్న దారి వేరు భర్త ఉంటే ఆ ఇంటికే ఒక అందం టీవీ దర్జ గౌరవం చుట్టుపక్కలో నుంచి గాని బంధువుల నుంచి గాని చుట్టాల నుంచి గాని గౌరవ మర్యాదలు దక్కుతాయి లేదంటే ఎంత నువ్వు నువ్వు భర్తని వదిలేసి కచ్చితంగా
(04:45) పుట్టింట్లో కూర్చున్నా మొగుడిని వదిలేసి నువ్వు కూర్చున్నా అంటే నువ్వు ఎంత కరెక్ట్ గా తల్లిదండ్రుల చాటు బిడ్డగా ఇంట్లో ఉన్నా కూడా నిన్ను బ్రతకనివ్వరు సమాజం అస్సలు బ్రతకనివ్వదు నీ బంధువులు నీ చుట్టాలు నీ ఫ్రెండ్ సర్కిల్ ఎవ్వరు బ్రతకనివ్వరు మొగుడిని వదిలేసి దేనికోసం వచ్చింది ఏదో చేస్తుంది ఇక్కడ ఎవడో ఉన్నాడు ఎవనో తగులుకుంది తప్పుడు దారిని వెళ్తుంది అని ఇటువంటి చెడ్డం ముద్రలే వేస్తారు చీప్ గా మాట్లాడతారు మనిషి మైండ్సెట్ అలాగే ఉంటుంది.
(05:19) అందుకనే ఆచి అడిగేయండి భర్తతోనే మీకు జీవితం ఉంటుంది. తాడో పేడో తేల్చుకునేది భర్తతోనే భర్తని మార్చుకోవాలి. ఆ మార్పు అన్నది వెంటనే రావడం జరగదు కొంత సమయం పడుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. మరి కొంతమంది ఆడవాళ్ళు మొగుడిని ఒక చవటలా ట్రీట్ చేస్తారు గౌరవ మర్యాదలు ఇవ్వరు ఎందుకు అంటే ఆడదానికి డబ్బు పిచ్చి ఆ డబ్బు పిచ్చితోనే మదమెక్కి కొట్టుకుంటూ ఉంటున్నారు.
(05:47) ఎలాగో చెప్పమంటారా చాల చాలిని జీతాలతో వారు ఆశలు గాని సరదాలు గాని వాళ్ళ జలసాలు గాని రాయల్టీగా బ్రతకడం గాన రాయల్ లైఫ్ చూపించుకోవడం గాన ఇలాంటివే ఆలోచిస్తున్నారు ఆడవాళ్ళు తాహత మించి ప్రవర్తిస్తున్నారు మనంఏంటి మనకున్న జీతం ఏంటి మన బ్రతుకు ఏంటి మన అవసరాలు ఏంటి ఇవేమి గుర్తించట్లేదు ఎందుకు అంటే పక్కనోళ్ళతో పోల్చుకుంటారు పక్కన కన్న వాళ్ళతో పోల్చుకోవడం అంటే వాళ్ళకి ఇది ఉంది నాకు ఇది లేదు అంటే వాళ్ళు మంచి చీర కట్టారు ఆ చీర నేను వెంటనే కొనేసుకోవాలి వాళ్ళు మంచి బ్లౌజ్ చేశారు అటువంటి జాకెట్ే నేను కుట్టిచేసుకోవాలి వాళ్ళు ఎలా రెడీ అయ్యారు వాళ్ళు ఎలా మంచి హ్యాండ్
(06:32) బ్యాగ్ కొనుక్కున్నారు వాళ్ళు మంచి హై హిల్స్ చెప్పులు కొనుక్కున్నారు ఇలా వేరొక ఆడవాళ్ళతో పోల్చుకుంటున్నారు అది బంధువుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే బంధువుల్లో వాళ్ళ కజిన్స్ కానీ అంటే పెద్దమ్మల పిల్లలో అత్తోళ్ళ పిల్లలో లేకపోతే వాళ్ళ తోటి కోడల్లో వాళ్ళ అందాలతోనూ వాళ్ళ రాయల్టీ లుక్ తోనూ వాళ్ళ డబ్బుతోనూ వాళ్ళకున్న సారీస్ తోనూ వాళ్ళ గోల్డ్ తోనూ వీటిలతోనే పోల్చుకుంటున్నారు.
(07:00) కాస్మెటిక్ ఐటమ్స్ అయితే ఇంకా విపరీతంగా కొంటున్నారు. డబ్బు లెక్క చేయట్లేదు మేకప్లు లిప్స్టిక్లు ఈ రోజుల్లో గోల్డ్ కొనటం ఎంత కష్టకరమైన పనో మనందరికీ తెలిసిందే అదే గోల్డ్ కోసం భర్తని హింసించేసేవారు మొన్నటివరకు ఆడవాళ్ళు ఇప్పుడు చచ్చినట్టు వాళ్లే అర్థం చేసుకుంటున్నారు కొంతమంది కొనుక్కుంటున్నారు కొంతమంది రోల్ గోల్డ్ నగలకి డబ్బులు తగలేస్తున్నారు.
(07:26) ఇవన్నీ విపరీతమైన ఖర్చులు ఆ మొగుడు తట్టుకోలేకపోతున్నాడు. మరి ఇటువంటి ఖర్చులకి ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బు సరిపోదు. మరి పిల్లలకి ఏం చేస్తారు మీరు మీ మీద శ్రద్ధ పెడుతున్నప్పుడు పిల్లలకి మనం మంచి మంచి బట్టలు కొనగలమా వాళ్ళకు కావలసిన ఆట వస్తువులు గాని చదువుకోవడానికి లాప్టాప్లు గాని పుస్తకాలు గాని స్కూల్ ఫీజులు గాని కాలేజ్ ఫీజులు గాని వీటిల మీద మనం అసలు శ్రద్ధ పెడుతున్నామా పిల్లల్ని కూడా పక్కకు తోసేసి ఆడవాళ్ళు బలాదూరుగా ఖర్చు పెడుతున్నారని చాలా నొక్కి వక్కాడించొచ్చు.
(08:01) అయినా అండి మీరు పుట్టింటికి వెళ్లి ఏం చేస్తారు భర్తను వదిలేసి ఇగోతో ఇంకా పొగరతో అలకతో వచ్చి పుట్టేలలో కూర్చుంటున్నారు కానీ అక్కడ మీకు గౌరవం దక్కుతుందా ఎన్నాలు చూసుకుంటారు మీ తల్లిదండ్రులు గాని తోపుట్టువులు గాని మీ చేతితో మీరు వండి తినగలరా మీ పిల్లలకు పెట్టగలరా మీ పిల్లల ఆకలి తీర్చగలరా మీకు ఎంతవరకు గౌరవం ఉంటుంది అడుగడుగున అవమానాలే ఉంటాయి అది అన్న పెల్లాలు తమ్ముడు పెల్లాలు ఉన్నప్పుడు విపరీతంగా ఉంటాయి తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో చాలా మారారు వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు.
(08:37) కొంతవరకే చూస్తున్నారు తర్వాత ఒక పని మనిషిలా మిమ్మల్ని వాడుకుంటారు. కష్టమో నష్టమో మీ భర్తతో మీరు ఉంటే ఆ తృప్తే వేరు వాడు కూలి పని చేసుకునేవాడా లేదా చాలి చాలిని జీతం తెచ్చినోడా ఖాళీగా తిరుగుతున్నోడా ఇవన్నీ మీరు ఆలోచిస్తే భర్తతోనే భార్యకి విలువ దక్కుతుంది అంటే కూలి పనికి వెళ్ళిన ఆ రోజు తెచ్చుకున్న 300లో 400లో అవే మనం జాగ్రత్త చేసుకుంటాము గర్వంగా దర్జాగా గా బ్రతుకుతాము వండుకొని తింటామో మన తిండి మనం తింటాము.
(09:16) అక్కడ ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుంది. నీ బిడ్డలు కూడా ఎవరి దగ్గర చెయి చాచకుండా నీ కష్టంతో బతుకుతారు. ఇది తెలుసుకోకుండా మీ భర్తని ఎంతకాలం అవమానిస్తారు తన జీవితాన్ని నాశనం చేస్తున్నాను అన్న నెపంతో చేతులారా మీ జీవితాలని మీరు నాశనం చేసుకుంటున్నారు ఆడవాళ్ళు ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఒకసారి ఆలోచించండి. నేను చెప్పిన ఆడవాళ్ళు ఈ వీడియో చూస్తుంటే గనుక కచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో ఉంచండి.
(09:48) ఇదివరికి రోజుల్లో ఆడవాళ్ళు చాలా బాధ్యతగా ప్రవర్తించేవారు బాధ్యతలు నెట్టుకొచ్చేవారు భర్త చాలీ చాలిని జీతం తీసుకొచ్చిన గుట్టుగా సంసారం చేసేవారు తాగుబోతూ తిరుగబోతయినా భర్తని మార్చుకునేవారు చాలా సమయం పట్టిన ఓర్పుగా వేచి ఉండేవారు. అత్తమామలతో పాటు ఆడబిడ్డలు వాళ్ళ పిల్లలు ఆ ఇంటి అల్లుళ్ళు చుట్టాలు పక్కోళ్ళు అని తేడా లేకుండా ఒక గుడ్డులా చాకిరి చేస్తూ ఇంటి గౌరవం నిలుపుకుంటూ వాళ్ళ గౌరవాన్ని కూడా పెంచుకునేవారు ఇది మీకు తెలుసా ఆడదానికి అసలైన అందం ఎందులో ఉంటుంది అంటే సంసారాన్ని నిలుపుకోవడంలో ఉంటుంది.
(10:30) భర్తకి గౌరవం ఇవ్వటంలో ఉంటుంది. పెద్దవాళ్ళకి సపరయలు చేయటంలో ఉంటుంది. ఇవన్నీ మనం తెలుసుకోకుండా ఈరోజు ఆడది ఎందుకు అంతలా మారిందో అన్నది చాలా బాధగా ఉంది. మరి భర్తతోనే సంతోష గౌరవాలు దక్కుతాయి అన్నది ఎంత నిజమో మీకు తెలియాలని చెప్పి ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరిగింది. మరి మీ తల్లిదండ్రుల మాటిని మీరు పుట్టిళ్లల్లోనే ఉండిపోతారా మీరు ఆలోచించుకోండి.
(10:58) నేను చేసిన కొన్ని వీడియోస్ లో చాలామంది నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది ఇంకా రాలేదు రానంటుంది విడాకులు కూడా ఇవ్వట్లేదు మేడం అని కామెంట్స్ కూడా చేయడం జరిగింది నా ముందు వీడియోల్లో అవి కూడా చూసి నాకు చాలా బాధగా ఉంటుంది. దేవుడి ఇచ్చిన చిన్న జీవితం మనం ఏదో విర్రవీగుతాం బడాయిలు పోతాం తాహతికి మించి ప్రవర్తిస్తాం అలా కాదు ఉన్న దాంట్లోనే తృప్తిగా బతకడం నేర్చుకోండి తాహతకు మించి ఆకాశానికి నిచ్చినలు వేయొద్దు ఎందుకు అంటే డబ్బున్న జీవితంలో ఏదో ఉందనుకుంటాం.
(11:34) డబ్బు ఉంటే దాన్ని కాపలా కాయలాక చేస్తాం. చోరుల నుంచి దాన్ని దాచుకోలేక చేస్తాం. పెద్దింట్లో చాకిరి ఎక్కువగా ఉంటది చిన్నిల్లే వద్దిగ్గా పొందిగ్గా ఉంటది. చక్కగా పని తక్కువ పడతది టైం సేవ్ అవుద్ది. మీరు ఇవి తెలుసుకోవడం లేదు అంటే ఎంత చెట్టుకి అంత గాలి ఇక్కడ ఎదురింటి పుల్లమ్మ లేకపోతే పక్కింటి ఎల్లమ్మ వీళ్ళని చూసి వాళ్ళ అందాల్ని చూసి అంటే దేవుడు ఎవరికి ఎంత అందం ఇస్తే అంత ఎవరికి ఏమి ఇవ్వాలో కూడా తెలుసు.
(12:13) అంతే కదా ఆవిడ అందంగా ఉంటే మీ దగ్గర డబ్బు ఉంటది మీ దగ్గర డబ్బు ఉంటే ఆవిడ దగ్గర పెద్ద మేడ ఉంటది ఒకరితో ఒకరు పోల్చుకోకూడదు మనకు ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి తల్లిదండ్రుల మాటిని మీరు జీవితాలను పాడు చేసుకోవద్దు ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా ఫ్రెండ్స్ అని మీరు కనెక్ట్ అవ్వటం అంటే ఆఇస్టా అనిటెలిగ్రామ అని Facebook అని ఇలా ఒక పద్ధతి లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడటం వాళ్ళని కనెక్ట్ చేసుకోవడం మీ కాపురాలు నాశనం అవ్వడానికి ఇది పెద్ద రీజన్ గా చెప్పొచ్చు.
(12:44) ఎంత అప్డేట్ అయినా ఇంటర్నెట్ కాలం అయినా సరే మనం దూసుకుపోతున్నా కూడా మన సంసారాలు పాతకాల పద్ధతుల్లోనే జరగాలి. ఇంతకీ మీరు పుట్టింటికి వెళ్ళిపోతే ఆ రెండు రోజులే మీ అమ్మవాళ్ళు మీకు ముద్ద పెడతారు. ఒకవేళ ఆడ పిల్లలు సర్దుకొని ఉన్నా కూడా తల్లిదండ్రులు ఇలాగే రెచ్చకొడుతున్నారు మనకేం కర్మే ముందు ఇంటికి వచ్చేయ్ ఇంటికి వచ్చేసి నువ్వు మహారాణిలో బ్రతుకు నిన్ను ఎలా పెంచాం అల్లారు ముద్దుగా పెంచాం కాలు కింద కూడా మాపనివ్వలేదు అని మాటలు ఇటువంటివే చెప్తారు.
(13:15) రోల్ గోల్డ్ నగలేసుకొని వెళ్ళాల్సిన కర్మ నీకేంటే ఏ ఫంక్షన్ కైనా బోల్డ్ బోల్డ్ ఉంది మన ఇంట్లో బంగారం వచ్చి తీసుకెళ్ళు మీ ఆయనకి బుద్ధి సిగ్గు లేదు పెల్లాన్ని ఎలా చూసుకోవాలో కూడా తెలీదు చవటవాడు వాడుఒక వెదవ పనికి రానోడు అని చెప్పి తిడతారు అల్లుడనే మర్యాదలు కూడా ఎప్పుడో మానేసారు అవన్నీ పోయినయి అనుకోండి తర్వాత బట్టలు ఉతికినా తప్పే వాళ్ళ అమ్మాయి గిన్నెలు తోమినా తప్పే మన ఇంట్లో పని మనుషులు ఉన్నారు చాకిరి చేయాల్సిన పని నీకేంటి నువ్వు బట్టలు ఉతుక్కో చేతులు కాందిపోతాయి నీకు వాషింగ్ మిషన్ పంపిస్తాను రేపు సాయంత్రం కలం మీ ఇంట్లో ఉంటది అని
(13:50) చెప్తారు ఇవన్నీ చేయడం వలన నీ కూతురు సుఖపడద్దు అనుకుంటున్నావు గానీ అందులో తృప్తి ఉండదు ఆ వస్తువులు గాని ఆ మాటలు గాని నీ అల్లుడు యక్సెప్ట్ చేయలేడు అది చేయకపోవడం వల్ల నీ బిడ్డ మీద ప్రేమ కరిగిపోయింది. అది మీ వలన కాబట్టి ఆ సంసారంలో విభేదాలు రావడానికి మీ తల్లిదండ్రులే కారణం ఇంకా గట్టిగా చెప్పాలంటే కూతురు తప్పు చేసి వచ్చినా లేదా తన ఏదో చిన్న పొరపాటు చేసి వచ్చినా ఏదో చిన్న మాట అనుకున్నా ఇంకా మీరు సర్ది చెప్పాలి అమ్మ సర్దుకోరా తల్లి ఈరోజు ఉంటది గొడవ రేపు అల్లుడు గారు అర్థం చేసుకుంటారు లేదా నువ్వు ఇలా చేయకూడదు కచ్చితంగా ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి ఇది
(14:36) పద్ధతి కాదు మనకి గౌరవం పోతుంది గౌరవ మర్యాదలు దక్కించుకొని చక్కగా కాపరం చేసుకో అమ్మ మీ వల్ల పిల్లల జీవితాలు పాడవ్వకూడదు అని తల్లిదండ్రులు సర్ది చెప్పి పంపాలి. ఇంకా అత్తమామలని చూసుకునే బాధ్యత నీకేంటి నువ్వు వండి పెట్టడానికి వాళ్ళకి నువ్వేనా పని మనిషివా వాళ్ళతో మీరు ఉండొద్దు వేరుకాపురం పెట్టేసేయండి అని కూడా సలహాలు ఇస్తారన్నమాట కాబట్టి తల్లిదండ్రులే పిల్లల జీవితాలకి శాపాలు అయ్యారని మనం ఈరోజు అర్థం చేసుకోవాలి.
(15:10) మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఈ సమాజం ఎటు పోతుంది భర్త లేకపోతే సంతోషం ఎలా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే కొంతమంది ఇల్లాలులు అంటే ఎంతో బాధ్యతగా కుటుంబాన్ని నెట్టుకొచ్చుకున్న వాళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉన్న ఆడవాళ్ళు భర్తని కోల్పోయి ఈరోజు చాలా క్షోభ అనుభవిస్తున్నారు. వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం తెలుసు సంసారం అంటే తెలుసు, కుటుంబం అంటే తెలుసు బంధువుల్ని కలుపుకోవడం తెలుసు కానీ భర్త లోటు భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు.
(15:47) వాళ్ళు మౌనంగా దాన్ని అనుభవిస్తున్నారు ఆ లోటు మీరు కావాలని కొని తెచ్చుకోవద్దు దయచేసి భర్త విలువ తెలుసుకోండి భర్తకి గౌరవం ఇవ్వండి సంసారం అంటే సముద్రంలో ఆటుపోటు లాంటివి అవి హెచ్చు తగ్గులు మనకి చూపిస్తూనే ఉంటాయి. మరి జీవితంంతా తీయగాన్న వెగట పుడుతుందండి మీకు తెలుసా అలాగే చేదుగా ఉన్న విరక్తి పుడుతుంది. మరి దీన్ని ఎలా తీసుకోవాలి మనం కచ్చితంగా ఉగాది పచ్చడిలా తీసుకోవాలి షడ్ రుచులతో ఆహ్వానించాలి జీవితాన్ని అన్ని రుచుల్ని అనుభవిస్తూనే జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అప్పుడే ప్రతి బంధానికి మనం గౌరవం ఇస్తాం విలువిస్తాం మన కుటుంబాన్ని నిలుపుకుంటాం
(16:30) మన పిల్లల్ని ప్రయోజకులని చేసుకుంటాం ఈ సొసైటీలో మనం ఒక కంటూ ఒక గౌరవాన్ని దక్కించుకుంటూ విలువలని పెంచుకుంటూ పోతాం. మరి మనల్ని చూసి మన పిల్లలు కూడా ఇదే రీతిలో చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు ఈ సమాజాన్ని మనం బాగుపరచాలంటే ఈ చైన్ చాలా అవసరం కదా మరి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా నాకు తెలపండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఉపయోగపడుతుంది.
(17:02) భర్త ఉంటేనే జీవితం భర్త లేకపోతే జీవితం లేదు అని తెలుసుకోండి. మీరు మీ సంసారాన్ని ఎలా చక్కతిద్దుకుంటారో తెలివిగా ఆలోచించుకోండి. మరి పాతకాలం మహిళల పోగడలన్నీ పద్ధతిగా చేసుకోండి. ఈ కాలం నేటి మహిళల మోడరన్ మహిళలా కూడా గౌరవాన్ని దక్కించుకుంటారని ఆశిస్తూ అందరికీ

No comments:

Post a Comment