How to control Nightfall in బ్రహ్మచర్యం ♂️
Author Name:TonsOfVeerya
Youtube Channel Url:https://www.youtube.com/@TonsOfVeerya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fgJAk1cwdIg
Transcript:
(00:00) మన బ్రహ్మచర్య సాధనకి పెద్ద అవరోధం ఈ నైట్ ఫాల్ మన ప్రమేయం లేకుండా నిద్రలో జరిగే వీరియస్ కలనం ఈ నైట్ ఫాల్ అనేది చాలా మంది కామన్ అని చెప్తారు ఎందుకంటే మనం కావాలని ఎజాక్లేట్ చేయట్లేదు స్పెర్మ్ సెల్స్ మెచ్యూర్ అయ్యాక ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి వాటి ప్లేస్ లో కొత్త సెల్స్ ఫామ్ అవుతాయి. సో నైట్ ఫాల్ గురించి బాధపడాల్సిన పని లేదు అది మన బ్రహ్మచర్యాన్ని బ్రేక్ చేయదు అనుకుంటాం.
(00:28) అయితే నిజానికి స్పర్మ్ సెల్స్ మెచూర్ అయ్యి స్టోర్ చేయబడే ఎపిడమిస్ యొక్క డిజైన్ అనేది రిలీజ్ చేయబడని కారణంగా చనిపోయినటువంటి స్పర్మ్ సెల్స్ ని అబ్జర్బ్ చేసుకునేలాగా నిర్మించబడింది. అలా అబ్సర్బ్ చేసుకోబడిన స్పెర్మ్ సెల్స్ రీసైకిల్ చేయబడి మళ్ళీ బ్లడ్ స్ట్రీమ్ లోనే కలుస్తాయి. అందులో ఉన్న కంపోనెంట్స్ అబ్సర్బ్ చేసుకోబడిన కారణంగా ఆ రక్తం మునుపటి కంటే శక్తివంతంగా మారుతుంది.
(00:53) మళ్ళీ అదే రక్తంతో తరువాతి మాంస ధాతువు తయారవుతుంది. దాని తర్వాత కొవ్వు, ఆ తరువాత ఎముక, ఎముక నుండి మూలుగు, చివరిగా వీర్యం మళ్ళీ అదే వీర్యం రిలీజ్ చేయని కారణంగా శరీరం చేత అబ్జార్బ్ చేసుకోబడి దాని కంపోనెంట్స్ మళ్ళీ రక్తంలో కలుస్తాయి. ఆ రక్తం మరింత శక్తివంతంగా తయారవుతుంది. కాబట్టి మనలాంటి బ్రహ్మచర్య సాధకులకి నైట్ ఫాల్ అనేది ఓటమి లాంటిది.
(01:19) ఎక్కడ తప్పు జరిగిందో గమనించి మనం కరెక్ట్ చేసుకోవాలి. ఏదో రెండు మూడు నెలలు ప్రాక్టీస్ చేసి నైట్ ఫాల్ ని కంట్రోల్ చేయలేకపోతున్నామని గివ్ అప్ చేయకూడదు. ఎలాగైతే మాస్టర్బేషన్ ని జయించడానికి నెలల నుండి సంవత్సరాలు పట్టిందో దీనికి కూడా టైం పడుతుంది. ఎందుకంటే ఈ మాస్టర్ బేషన్ లాంటి పనులు మనం తెలివి ఉన్నప్పుడు చేస్తాం.
(01:42) అది పూర్తిగా మన చేతిలోనే ఉంటుంది. కానీ ఈ నైట్ ఫాల్ మన ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. ఎక్కువగా నైట్ ఫాల్ జరిగేది అర్ధరాత్రి 1:00గంట రెండు ఇంకోటి తెల్లవార జామున. ఈ అర్ధరాత్రి నైట్ ఫాల్ కి కారణం ఎక్కువగా నీళ్లు తాగి పడుకోవడం ఇంకోటి పడుకునే ముందు బ్లాడర్ ని ఖాళీ చేయకపోవడం లేదంటే మన స్లీపింగ్ పొజిషన్. సెక్స్ ఆర్గాన్ కి ఒత్తిడి తగిలేలా పడుకోవడం.
(02:06) ఇంకా రెండోది చాలా ప్రమాదకరమైనది తెల్లవారు జామున జరిగే నైట్ ఫాల్. ఇది మనల్ని రకరకాల కలలతో నింపేస్తుంది. అందులో మనం సయనిస్తాం, రమిస్తాం కానీ నైట్ ఫాల్ అయ్యేదాకా శరీరాన్ని కదపలేం ఎందుకంటే అది నిద్రావస్థలో చివరి స్టేజ్ కాబట్టి మనం ఖచ్చితంగా నాలుగు గంటలకు మేల్కోవాలి. అందులో ఎవరికీ ఎటువంటి మినహాయింపు లేదు లేవగానే వ్యర్థాన్ని బయటకి పంపించి ఒక అరగంట రన్నింగ్ లేదా జాగింగ్ చేస్తే బెటర్ తర్వాత స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకుని ఒక 10 నిమిషాలు ప్రార్థన వీర్యం బాడీలో రిటైన్ అవ్వాలంటే ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేయాలి.
(02:45) కావాలంటే మీరు స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ లేదా కోర్ ఎక్సర్సైజెస్ ఈవినింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ చేస్తే డిసిప్లిన్ బిల్డ్ అవుతుంది. ఈవినింగ్ చేస్తే స్ట్రెంత్ పెరుగుతుంది. కాబట్టి మీకు ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే ఉదయం నాలుగు గంటలకు లేవాలసిందే కనీసం లేచి స్నానం చేసి ప్రార్థన పూర్తి చేసుకొని కావాలంటే గంట గంటన్నర మళ్ళీ పడుకోవచ్చు.
(03:07) దీనికి తోడు అశ్విని ముద్ర మూలబంధనం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ రాత్రి గాని పగలు గాని కలలు రావడం చేత లేదా ఇంకే కారణంగానైనా నైట్ ఫాల్ అయినట్టయితే అది మన యొక్క కేలి ఆపోజిట్ జెండర్ తో మన ప్రవర్తన ఎలా ఉంది ఏ విధంగా మాట్లాడుతున్నాం కలిసి భోజనం చేయడాలు జోక్లు వేసుకోవడాలు ఫోన్లో మాట్లాడడాలు ఆపేయాలి అది ఎవరితో అయినా సరే డిస్టెన్స్ పాటించాలి ఎందుకంటే మన మైండ్ కి తెలుసు తల్లి చెల్లి అక్క ఇవన్నీ కానీ కానీ ఇంద్రియాలకి అది కేవలం ఒక ఆపోజిట్ సెక్స్ అంతే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్ లార్డ్ బ్రహ్మ
(03:49) ఆయన తన సొంత కూతురికే అట్రాక్ట్ అయ్యాడు. కాబట్టి ఇంద్రియాలపై పట్టు సాధించడం చాలా కష్టం అని అర్థంవుతుంది. ఇంద్రియాని జయంత్యాషు నిరాహార మనిషిన వర్షయిత్వాతు రసనం తన్ నిరన్నస్య వద్దతే మనం గొప్ప సాధన చేసి కామాన్ని జయించాం క్రోధాన్ని జయించాం. అప్పుడు కూడా మన బ్రహ్మచర్య సాధనకి ఆటంకం లేదు అని అనుకోవడం కుదరదు అప్పుడు నాలుక మనకి ట్రబుల్ ఇస్తుంది.
(04:17) అతిగా భోజనం చేయడం నిషిద్ధం కాబట్టి మితంగా తినమని ఈ భాగవత శ్లోకం యొక్క అర్థం అందుకనే సంశయాత్మ వినశ్యతి అంటాడు కృష్ణుడు. నైట్ ఫాల్ అయినా బ్రహ్మచర్యం నిలబడుతుంది అనే అనుమానాలు వదిలేయండి. నెలకి నాలుగు సార్లు నైట్ ఫాల్ అయితే అది ఒకసారి మాస్టర్బేషన్ చేసుకున్నంత వీర్యాన్ని బయటకు పోగొడుతుంది. మరి ఇంకెక్కడ సీమన్ ని రిటైన్ చేసినట్టు అవుతుంది.
(04:46) నైట్ ఫాల్ అనేది ఈ బ్రహ్మచర్యాలు ఇవన్నీ తెలియని వాళ్ళకి కామన్ అంతే తప్ప దీన్ని ఆచరించి లాభాన్ని పొందాలి అనుకునే వాళ్ళకి కాదు.
No comments:
Post a Comment