Sunday, April 5, 2026

ప్రతి విషయాన్ని ఎందుకు షో చేసుకుంటారు ?| show off | Director AD | AD insight talks

ప్రతి విషయాన్ని ఎందుకు షో చేసుకుంటారు ?| show off | Director AD | AD insight talks

Author Name:A D insight talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=M6WA-Lbq-Ck



Transcript:
(00:09) సర్వసాధారణంగా ప్రతి చోట కనిపించేటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం ఏంది అంటే చాలామంది వాళ్ళకు సంబంధించినటువంటి విలువైన విషయాలు కానీ విలువైన వస్తువులు కానీ ఇంకొకరితో షేర్ చేసుకోవడానికి ఇంకొకరితో పంచుకోవడానికి ఇంకొకరితో ఇంకొకరికి చూపించుకోవడానికి ఇష్టపడరు. అలా చేయడం అంటే వాళ్ళకి నచ్చదు. వాళ్ళ విషయం ఏదైనా ఉంది అంటే అది జాగ్రత్తగా సీక్రెట్ గా పెట్టుకుంటారు.
(00:43) వాళ్ళది ఏదైనా విలువైన వస్తువు ఉంది అంటే ఇంకొకరికి కంటపడకుండా ఇంకోరికి విలువైన వస్తువు ఉందనే విషయం కూడా తెలవకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇది కొంతమంది జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనులు. ఇంకొందరు ఎలా ఉంటారంటే వాళ్ళకు సంబంధించిన ఏ విలువైన విషయం కానీ వాళ్ళు ఏది చేసినా వాళ్ళ జీవితంలో ఏది జరిగినా వాళ్ళ జీవితంలో ఎలాంటి విలువైన వస్తువు అందుబాటులోకి వచ్చాం కచ్చితంగా వాటి గురించి ఎవరికో ఒకరికి చూపించుకోవాలి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి వాటికన్నిటి గురించి పంచుకోవాలి వాళ్ళు ఉన్న ప్రతి విలువైన వస్తువు గురించి ఎదుటి వాళ్ళకు చూపించుకోవాలి
(01:29) ఇది ఇంకొంతమంది చేసే పని అంటే మనుషుల్లో కొంతమందిఏమో వాళ్ళ దగ్గర ఉన్న ఏ విషయాన్ని కూడా ఇంకోరికి తెలవకుండా జాగ్రత్త పడతారు. వాళ్ళ దగ్గర ఉన్న ఏదైనా విలువైన వస్తువు ఉంటే వాటి గురించి చెప్పుకోవడానికి గానీ చూపించుకోవడానికి కానీ అస్సలు ఇష్టపడరు. ఇంకొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎలాంటి విలువైన వస్తువు కానీ ఎలాంటి విలువైన విషయాలు కానీ ప్రతి విషయాన్ని కచ్చితంగా వాళ్ళకి ఎవరితోనైతే పంచుకోవాలనిపిస్తుందో వాళ్ళందరితోన పంచుకోవడం అనేది జరుగుతుంది.
(02:03) దగ్గర ఉన్న ప్రతి విలువైన విషయం ప్రతి విలువైన వస్తువు ఎదుటి వాళ్ళతో కచ్చితంగా పంచుకోవాల కచ్చితంగా చూపెట్టుకోవాలి కచ్చితంగా ఎదుటి వాళ్ళకు తెలియాలి ఆ విషయాలు ఇలా ఉంటారు కొందరు అలా కొందరు ఇలా అయితే ఈ విలువైన వస్తువులు కానీ విలువైన విషయాలు కానీ ఎదుటి వాళ్ళకు తెలియకూడదు ఎదుటి వాళ్ళకు చెప్పుకోకూడదు వాటి గురించి గురించి ఎవ్వరికీ కూడా తెలవదు అని చెప్పేసి దాసుకోవడానికి గల కారణం ఏంది ముఖ్యంగా ఇంకొంతమంది ఎలాంటి విషయం కానీ ఎంత విలువైన విషయాలు కానీ చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ
(02:51) పెద్ద పెద్ద విలువైన వస్తువులు గాని చిన్న చిన్న వస్తువులు గాని వాటి గురించి కచ్చితంగా ఎదుటి వాళ్ళతో పంచుకోవాలి ప్రతిదీ ఎదుటి వాళ్ళకు చెప్పాలి వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి విషయం గురించి ప్రతి వస్తువు గురించి ఎదుటి వాళ్ళకు తెలియాలని చెప్పేసి ఎందుకు ప్రయత్నం చేస్తారు ఇది ఇలా ఎందుకు చేస్తారంటే చాలామంది ఏదైనా విషయం ఉంటే దాని గురించి ఎదుటి వాడికి చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు.
(03:23) వాళ్ళ గురించి తెలిసిన ఇంకొక వ్యక్తి కూడా ఆ విషయాల గురించి ఇంకెవరితోనా చెప్పడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు ఒప్పుకోరు వాళ్ళు అలాంటి ప్రయత్నం చేసినా వాళ్ళని ఏదో రకంగా ఆపే ప్రయత్నం చేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయాల గురించి ఎదుటి వాళ్ళకి తెలవద్దు అని చెప్పేసి ఎదుటి వాళ్ళు ఒకవేళ ఏదైనా ప్రయత్నం చేసినా ఒప్పుకోరు.
(03:52) ఇంకొంతమంది వాళ్ళు చెప్పుకోవడం కాదు ఇంకఎంతమంది వాళ్ళ గురించి ఎక్స్ట్రాగా చెప్పుకున్నా వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇష్టం వాళ్ళకు ప్రతి విషయం ఎదుటి వాళ్ళకు తమ గురించి తెలవాల తమ గురించి అందరి నోళ్లలో ఉండాలి అందరి కళ్ళల్లో ఉండాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. అయితే ఇలా ఫస్ట్ ఒక వ్యక్తి కచ్చితంగా తన విషయాల గురించి గాని తన దగ్గర ఉన్న విలువైన విషయాలు ఏవైనా గాని విలువైన వస్తువులు ఏవైనా గానీ ఎదుటి వాళ్ళకు తెలియకూడదు అది జాగ్రత్త పడడానికి ముఖ్యమైన కారణం ఏంటి అనింటే ముఖ్యంగా మానవ నైజం తెలిసిన వ్యక్తి ఎందుకు అంటే తన ఏ వ్యక్తి అయినా గాని తన దగ్గర లేని లేని
(04:40) వస్తువు ఇంకొకరి దగ్గర ఉంది అంటే కచ్చితంగా జెలసీ ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. కచ్చితంగా తన దగ్గర లేని టాలెంట్ ఇంకొకరి దగ్గర ఉంది అంటే కచ్చితంగా జెలసీ ఫీల్ అవుతారు. ఏదైనా గాని తన దగ్గర లేని ఎదుటి వాళ్ళ దగ్గర ఉంది అంటే కచ్చితంగా జెలసీ ఫీల్ అవుతారు ద్వేషిస్తారు అసహించుకుంటారు తట్టుకోలేరు. మనుషులలో కొంతమందికి తన దగ్గర లేనిది ఎదుటి వ్యక్తి దగ్గర కచ్చితంగా ఉంది అనింటే డెఫినెట్ గా ఏదో ఒక సమయం చూసి సందర్భం చూసి తనకు అనుకూలమైన పరిస్థితి గనుక ఉంటే వాటిని చెడగొట్టే ప్రయత్నం చేస్తారు ఇది సర్వసాధారణంగా సొసైటీలో కొందరు మనుషులు చేసేటువంటి పనులు అలాంటి
(05:23) మానసిక వ్యవస్థల గురించి తెలిసిన వ్యక్తులు ఖచ్చితంగా ఈ విషయాలు బయటకు రానివారు ఎందుకు అంటే ఆ విషయాలు తెలిసిన వ్యక్తి కనుక వ్యతిరేకమైన భావోద్వేగాలు కలిగినటువంటి వ్యక్తి గనుక అయిఉంటే డెఫినెట్ గా వాళ్ళు ఆ విషయాలను తట్టుకోలేక ఏదో ఒక సందర్భంలో కచ్చితంగా చెడగొట్టే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
(05:53) ఇది మానసిక పరిస్థితులు మనుషుల యొక్క నైజం ఏ పరిస్థితులు ఎవరెలా ఉంటారో ప్రతి విషయాన్ని క్షుణణంగా పరిశీలించగలిగేటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళ విలువైన విషయాలు గాని వాళ్ళ విలువైన వస్తువుల గురించి గాని ఎవ్వరికీ తెలియకుండా ఉండాలని చెప్పేసి జాగ్రత్త పడడం అనేది జరుగుతుంది. ఇది సింపుల్ విషయం మరి ఎలాంటి వ్యక్తులు వాళ్ళ విషయాలన్నిటి గురించి వాళ్ళ విలువైన వస్తువుల గురించి కచ్చితంగా ఎదుటి వాళ్ళందరికీ తెలియాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంటారు అంటే కచ్చితంగా వాళ్ళకు చిన్నప్పటి నుంచి చుట్టూ ఉన్న పరిస్థితులు వాళ్ళు అనుభవించిన
(06:39) పరిస్థితులు వాళ్ళ చుట్టూ ఉన్న మనుషుల విషయాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని కొన్ని సందర్భాల్లో పొట్ట వాళ్ళలో పెరిగేటువంటి ఆ కషి వల్ల కచ్చితంగా ఎదుటి వాళ్ళందరికీ వాళ్ళు ఎవ్వరైనా కానీ తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ తనని అవమానించిన వాళ్ళు కానీ అవమానించని వాళ్ళైనా పర్వాలేదు. కచ్చితంగా వాళ్ళ విషయాలు వాళ్ళ విలువైన విషయాలు, వాళ్ళ విలువైన వస్తుల గురించి తెలుసుకోవాలి నేను గ్రేట్ అని అనుకోవాలి.
(07:11) ఏ విషయంలోనూ నన్ను వాళ్ళు తక్కువ అనుకోకూడదు అంటే నేను కచ్చితంగా నా విలువైన విషయాలు నా విలువైన వస్తువుల గురించి చెప్పుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. ఏదైనా సందర్భంలో ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి వస్తువులు కానీ విలువైన విషయాలు కానీ చదివే కావచ్చు ఏవైనా విషయాలే కావచ్చు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులే కావచ్చు ఏదైనా వీళ్ళ దగ్గర లేనప్పుడు ఎదుటి వాళ్ళ ద్వారా చిన్న చూపుకి గురైనప్పుడు ఎదుటి వాళ్ళు వీళ్ళని ఏదైనా సందర్భంలో వీళ్ళ దగ్గర లేని వస్తువుల విషయంలో కానీ లేని విలువైన విషయాల గురించి కానీ అవమానించినప్పుడు
(07:47) అవి మైండ్లో నాటుకుపోయి అలా అవమానానికి గురైనటువంటి వాళ్ళు ఆ బాధని మనసులో నింపుకొని ఆ బాధతో ఆ కషిని పెంచుకొని ఆ కషితో పెరిగినటువంటి ఆ వ్యక్తులు కచ్చితంగా ప్రతి విషయాన్ని తన యొక్క విలువైన విషయాలు గురించి తన దగ్గర ఉన్న విలువైన వస్తువుల గురించి కచ్చితంగా అందరికీ తెలవాలనే ఆతృతతో ఆ కషేర్ ఏదైతే ఉందో దాని కారణంగానే ఆ ఆతృత అనేది పెరిగి ఆ ఆతృత వల్ల కచ్చితంగా అందరికీ చెప్పుకునే ప్రయత్నం చేస్తాం.
(08:28) అయితే సర్వసాధారణంగా వాళ్ళలో ఉన్నటువంటి బాధ వల్ల పెరిగినటువంటి కషి ఏదైతే ఉంటుందో ఆ కషి వల్ల ఎదుటి వ్యక్తుల విషయాల లోపట తను అంతకంటే గొప్పగా ఉండాలని చెప్పేసి వాళ్ళ దగ్గర ఏ విషయం అయినా కానీ చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఎలాంటి వస్తువు కావాలి కానీ చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు కచ్చితంగా అందరికీ తెలియాలి నా దగ్గర ఇలాంటివన్నీ ఉన్నాయి నేను ఎందులోన తక్కువ కాదని ప్రతి ఒక్కరు దాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళకఏం తక్కువ లేదు అనేటువంటి ఒక ఆలోచన ఆ వ్యక్తిలో కలగాలి అని చెప్పేసి వాళ్ళు ఎవరెవరినైతే టార్గెట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ మరి కొత్త కొత్త వ్యక్తులకైనా
(09:12) పర్వాలేదు ప్రతి వ్యక్తికి వాళ్ళ యొక్క విషయాలన్నిటి గురించి చెప్పే ప్రయత్నం చేస్తారు. అది ఒక బాధ వల్ల కొన్ని సందర్భాల లోపట ఎదుటి వ్యక్తుల వల్ల వాళ్ళు అనుభవించినటువంటి అవమానాల వల్ల చిన్న చూపు గురైనటువంటి పరిస్థితుల వల్ల ఆ మనసులో పెరిగినటువంటి బాధ వల్ల ఫిక్స్ అయినటువంటి కషి ఏదైతే ఉంటుందో దాని కారణంగా వాళ్ళు ప్రతి ఒక్కరికి నా దగ్గర కూడా విలువైన విషయాలు ఉన్నాయి విలువైన వస్తువులు ఉన్నాయి అని చెప్పి చెప్పుకొని అందరికీ నా గొప్పదానం గురించి నా గొప్ప విషయాల గురించి తెలవాలని చెప్పేసి చెప్పుకుంటూ అందరికీ నా గురించి ఇంత గొప్పగా తెలిసింది తెలుసు అని చెప్పేసి
(09:58) తను తృప్తి పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ కారణం చేత ఎదుటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని తన దగ్గర ఉన్న ప్రతి విలువైన విషయాన్ని ప్రతి విలువైన వస్తువుల గురించి కచ్చితంగా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తారు. వాళ్లకు జరిగే నష్టాలు కూడా వాళ్ళకి జరుగుతాయి. అలాంటి విషయాలు తెలిసినటువంటి వ్యక్తులు గనుక ఈర్షాపరులు ద్వేషపూరితమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు అయినట్టు ఉంటే కచ్చితంగా ఈ అమాయకులని నష్టం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి.
(10:27) అవి వీళ్ళు గమనించాక వీళ్ళు ఏ ఆతృతతో ఏ కషితో అయితే రగిలిపోతూ జీవించిరో ఆ కషి కారణంగానే ఆ ఆతృతతో ప్రతి ఒక్కరికి వాళ్ళ విషయాలన్నిటి గురించి షేర్ చేసుకోవడం అనేది జరుగుతది. కానీ ఆ విషయాలు తెలిసినటువంటి వ్యక్తులు దగ్గర వ్యక్తులో దూరం వ్యక్తులో ఎవరో ఒకరు ఈర్షా ద్వేషాలు కలిగి ఉండి వ్యతిరేక భావాలను కలిగి ఉన్నటువంటి భావోద్వేగాలతో నిండి ఉన్న వ్యక్తి గనుక అయినట్టు ఉంటే డెఫినెట్ గా ఏదో సందర్భంలో వీళ్ళ విషయాల గురించి గాని వీళ్ళ వస్తువుల గురించి గాని ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి ఒక ప్రణాళికతోని నాశనం చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాంటివి
(11:07) జరుగుతాయి వీళ్ళకు జరిగిన వీళ్ళు ఉన్నటువంటి ఆతృతలో వీళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోకపోవచ్చు కానీ కచ్చితంగా అలాంటి నష్టాలు జరుగుతాయి. సో ఇదన్నమాట ఇలా కచ్చితంగా ఒక వ్యక్తి తన సొంత విషయాలు విలువైన విషయాలు విలువైన వస్తువుల గురించి ఎదుటి వాళ్ళకు తెలవద్దు అని జాగ్రత్త పడుతుంది అంటే కచ్చితంగా ఆ వ్యక్తి మనుషుల యొక్క నైజాలు మానసిక స్థితిగతులు సొసైటీలో ఏ పరిస్థితి ఎలా ఉంటుందో కచ్చితంగా ప్రతి విషయం మీద ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటాడు డెఫినెట్ డెఫినెట్గా ఇంకొందరు వాళ్ళ దగ్గర విలువైన విషయాలు లేకపోవడం వల్ల విలువైన వస్తువులు లేకపోవడం
(11:55) వల్ల ఆ సందర్భాల్లో ఎదుటి వ్యక్తుల ద్వారా వాళ్ళు అనుభవించినటువంటి బాధ కావచ్చు అవమానం కావచ్చు ఎదుటి వాళ్ళు చిన్నచూపు చూడడం వల్ల కానీ వాళ్ళ మనసు అనేది బాధకు గురయ్యి ఆ బాధలో వాళ్ళు కచ్చితంగా ఎదుటి వాళ్ళ కంటే నేను గొప్పగా కనిపించాలనేటువంటి ఒక కషి ఏదైతే ఉంటుందో ఆలోచన ఎదుటి వాళ్ళ కంటే నేను గొప్పగా కనబడాలనటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో అది మనసులో నాటుకుపోయి కచ్చితంగా అందరికంటే నేను గొప్పగా ఉండాలనేటువంటి ఒక కషితోని వాళ్ళ దగ్గర ఏ విలువైన వస్తువు ఉన్నా ఏ విలువైన విషయం ఉన్నా కచ్చితంగా అందరికీ చెప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తా ఉంటారు
(12:35) ఇదన్నమాట ఇది రెండు రకాల మనుషులు చేసేటువంటి ప్రయత్నాలు సో ఇదన్నమాట ఓకేనా థాంక్యూ

No comments:

Post a Comment