ఊరు మీద తిరగడం ఎంత సరధానో! || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lYaiUlXChRk
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ఆడది కుదురలేకపోతే ఆ ఇల్లు నరకమే స్మశానమే అని అంటారు మన పెద్దవాళ్ళు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు కామెంట్స్ లో తెలపండి అయితే ఈ సొసైటీని ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియట్లేదు అన్నమాట మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి ఇదివరకు మన ఫ్యామిలీస్ ఎలా ఉండేవి ఇప్పుడు ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి ముఖ్యంగా చిన్న పిల్లల కన్నా పెద్దవాళ్లే ఒళ్ళు కొవ్వెక్కి ఎందుకు కొట్టుకుంటున్నారు వాళ్ళ బిహేవియర్ లో ఎందుకు అంత మార్పులు జరుగుతున్నాయి అసలు సమాజం ఎటువైపు నడుస్తుంది అన్నది అర్థం కావట్లేదున్నమాట మీరు ఒక్క విషయం గనుక
(00:40) ఆలోచిస్తే ఆడవాళ్ళు ఇంటికి పునాది లాంటి వాళ్ళు అన్నమాట అంటే ఆ కుటుంబానికి పిల్లర్స్ ఆ పునాదులే సరిగ్గా లేనప్పుడు ఆ ఇల్లు కూలిపోవడానికి మనకి ఎంతో కాలం పట్టదు ఇప్పుడు అదే పరిస్థితుల్లో మనందరి కుటుంబాలు ఉన్నాయ అంటే మీరు నమ్ముతారా ఖచ్చితంగా నిజంగా ఇదే జరుగుతుంది. ఒక ఆడది బయటికి వెళ్ళటానికి ఎందుకు అంత వెంపర్లాడుతుంది బయటే ఎందుకో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు ఎక్కువ శాతం ఇళ్ల దగ్గర ఉండడానికి అస్సలు ఇష్టపడట్లేదు.
(01:13) జాబ్ చేసే ఆడవాళ్ళఅయితే వాళ్లే చక్కగా తిరుగుతున్నారు అంటే అది మంచికా చెడ్డకా అన్నది వాళ్ళకే తెలియాలి అలాగే ఇళ్ల దగ్గర ఉన్న ఆడవాళ్ళఅయితే కొంతమంది సింగిల్ గా తిరుగుతున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వస్తే అది చాలా మంచి పద్ధతి కుటుంబానికి ఎంతో గౌరవం కానీ కొంతమంది ఆడవాళ్ళ ఇళ్లల్లో ఉన్నవాళ్ళు కూడా ఏ జాబు చేయకుండా అంటే మన హౌస్ వైఫ్ అనుకుందాం.
(01:37) భర్తని బయటకి తీసుకెళ్ళమని షంట్ తో ఉంటారున్నమాట. ఎందుకు బయట తిరగడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు షాపింగ్ మాల్స్ అని డిమార్ట్లని సినిమాలని షికార్లని పార్కులని ఇంకా పెళ్లి పేరెంటాలు అంటే తప్పదు ముస్తాబ అవ్వాలి చక్కగా మన ఐడెంటిటీ మనం అక్కడ నిలుపుకోవాలి కానీ పనికి రానివి ఏంటి అంటే ఇది చాలా పెద్ద నీచమైన అలవాటు భర్తని ఇబ్బంది పెట్టడం పగలల్లా భర్త తన పనులు తాను చేసుకొని వస్తూ ఉంటాడు కొంతమంది నైట్ డ్యూటీలు ఉంటాయి పోరంబోకుల్లో తిరుగుతున్నారు మగోలు అన్నది అది తప్పు మాట అది కొంతవరకు 1% చాలా తగ్గిపోయింది. చాలా మంది నైట్ డ్యూటీ
(02:16) లేని షిఫ్ట్ లేని కుటుంబం కోసం భార్యా బిడ్డల [గొంతు సవరించుకోవడం] కోసం కష్టపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఇంత కూడా రెస్ట్ తీసుకోవడానికి సమయం ఇవ్వకుండా వాళ్ళని పదా పదా అని భార్య అలగటం బయటికి తిప్పమనటం దీంతో పాటు వాళ్ళను కూడా వెనకాతలేసుకొని తిరగటం ఇదంతా భర్తకి ఒక వెకటి పుట్టిచ్చి ఆ సంసారంలో గొడవలు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఆడవాళ్ళు నన్ను తిట్టుకోవద్దు ఎందుకంటే బాధ్యతలు పట్టుకున్న ఆడవాళ్ళ గురించి చెప్ప చెప్పట్లేదు ఎవరైతే బాధ్యతల్ని వదిలేసి బలాదూరుగా తిరుగుతున్నారో బయట ఇంటి బాధ్యతలు పట్టుకోకుండా ఉన్నారో
(02:58) సంసారాలని ఎవరైతే హేలన్ చేసుకుంటున్నారో వాళ్ళ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. మీరు ఒక్కసారి ఆలోచించండి ఆడవాళ్ళు కుదురు లేకపోతే ఆ సంసారానికి ఎంత చెడ్డ పేరు 24 గంటలు ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు లేకోతే బయట తిరుగుతూ ఉంటారు లేకోతే ఎవరో ఒకరిలతో తిరుగుతూ ఉంటారు టీవీ సీరియల్స్ ఇక్కడ ఆడ మగ అని చెప్పి ఎందుకు పెట్టారు అంటే ఎప్పుడు ఈక్వల్ కాదండి ఆడవాళ్ళ బాధ్యతలు ఆడవాళ్ళకు ఉంటాయి మగవాళ్ళ బాధ్యతలు మగవాళ్ళకు ఉంటాయి అది మనం తెలుసుకొని ముందుకు వెళ్తే మన కుటుంబం సుర సురక్షితంగా ఉంటుంది క్షేమంగా ఉంటుంది
(03:40) గౌరవంగా ఉంటుంది కూడా ఎందుకు అనుకుంటున్నారా ఎవరైనా సరే వాళ్ళ బిడ్డల్ని పెంచే క్రమంలో సరిగ్గా పెరగకపోతే మగపిల్లాడు ఆడు ఎలాగనా తిరుగుతాడురా వాడు మగాడురా మగపిల్లాడురా అంటారు ఎవరు అడగరు నిజం కదా ఇది వాడు పాడైపోతున్నాడని ఎంత బాధ ఉన్నా కూడా దాన్ని పాయింట్ అవుట్ చేయరు మగాడురా ఆడికఏంటి విప్పుకొని తిరుగుతాడు అంటారు కానీ ఒక ఆడ ఆడది సమాజంలో విప్పుకొని తిరగగలదా అలాగే ఒక ఆడదని అంటే ఒక ఆడపిల్లని సరిగ్గా పెంచకపోతే ఆడపిల్లని సరిగ్గా పెంచలేకపోయారు ముందు తల్లికి బుద్ధి లేదు అని అంటారు ఎందుకంటే కుటుంబం బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా
(04:25) పైకి ఎదగాలన్నా సమాజం గుర్తించాలన్నా నలుగురిలో గౌరవప్రదమైన జీవితం రావాలన్నా పెళ్లి పేరంటాలు ఒక వంశవృక్షం మర్రి చెట్టులా ఉండాలన్నా అది ఆడదా ధాన మీదే ఉంటుంది ఆడది ఆ కుటుంబానికి అంత కీరోల్ పోషిస్తుంది అన్నమాట ఇదైతే మనందరికీ తెలుసు ఇక్కడ ఆడ మగ ఈక్వల్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఆడవాళ్ళ పని మగవాళ్ళు మగవాళ్ళ పని ఆడవాళ్ళు చేయవలసి వస్తుంది కానీ ఎంత జాబ్ చేసినా కూడా ఆడవాళ్ళు ఇల్లు చక్కపెట్టుకోవాలి అలాగే వంట చేసుకోవాలి ఇంకా భర్త భార్యకి సహాయం చేసినా తల్లికి సహాయం చేసినా బయటికి వెళ్లి సంపాదించడం అన్నది పురుష లక్షణం కానీ ఈ రోజుల్లో ఎలా
(05:07) ఉంది అంటే ఆడవాళ్ళు చేయవలసిన పనులు చేయట్లేదుఅన్నమాట దానివల్ల మన పిల్లలు మా దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు నువ్వు ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటేనే నీ పిల్లలు నిన్ను చూసి అదే శుభ్రం నేర్చుకుంటారు క్లీనింగ్స్ అవి మా అమ్మ ఇలా చేస్తున్నారు అని అదే నువ్వు ఎంత ఎబ్బెట్టిగా పడేసి ఇంత మురికిగా ఉంచి నువ్వు కూడా అంత మురికిగా ఉంటే నీ పిల్లలు కూడా ఇంటి శుభ్రం ఉండదు వంటి శుభ్రం ఉండదు వంట వరకు మీరు చేసినప్పుడు వాళ్ళకి నేర్పించాలి పెద్దలతో ఎలా మాట్లాడాలి అని వెలగాలి ఇంకా సమాజంలో ఎటువంటివైతే గుర్తింపు పొందాలి అనుకుంటున్నామో అవన్నీ మనల్ని చూసే మన పిల్లలు
(05:46) నేర్చుకుంటారు. పొద్దున్న పెళ్లయ్యి మీ ఆడపిల్లలో అత్తారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇదే క్వశ్చన్ వేస్తారు మీ అమ్మ ఏం పెంచింది నిన్ను సరిగ్గా పెంచలేదు అంటారు. ఈ అవమాన భారాలు అవసరమా కాబట్టి మీరు ఎంత చక్కగా ఇల్లు చక్కదిద్దుకుంటారో అదే బాని మీ పిల్లల్లో కూడా వస్తుంది. ఎక్కడక్కడ వదిలేసి ఇల్లు ఎడ్డిగా పెట్టుకుంటే అదే ఫలితం మీ పిల్లలకే ఉంటుంది.
(06:16) అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే సొసైటీలో ఆడా మగ సమానమే మగవాళ్ళు అన్ని పనులు చేయాలి లేకపోతే జైలుకి పోతారు కోర్టు కూడా తీర్పులు ఇచ్చింది ఇవే చెప్తున్నారు కానీ ఈ కోర్టు ఎవరు అసలు మన పురాతనమైన పద్ధతులు మన సంప్రదాయాలు మన భారతీయ వ్యవస్థ మన పెద్దవాళ్ళు మనకి నేర్పిన అలవాట్లు మన గౌరవాలు మానేసి ఎవరో చెప్పింది అది మనం వినాలా అదంత అవసరమా ఏతే మన పెద్దవాళ్ళు చెప్పింది మనం పాటించాలా సహజంగా అందరూ అంటారు మగవాడిదే ఇంటి బాధ్యత మగవాడిదే పెత్తనం కీరోలు ఒక తండ్రి పోషిస్తాడు తండ్రి మాటే వేదం తండ్రే ఆయ కుటుంబానికి పెద్ద అని అంటారు అది నిజమే
(07:02) కానీ గౌరవ మర్యాదలు గాని ఆ ఇంటికి గుర్తింపు గాని నలుగురు చూసి బేష్ అనేది గాని పిల్లల పెంపకం గాని తల్లి వల్లే పిల్లలకు వస్తుంది. ఒక ఆడది కుదురలేకపోతే వెచ్చలవడిగా ఉంటే ఎప్పుడు సమయాన్ని బయటే పెడితే ఆ ఇల్లు నరకమే అవుతుంది. ఇది మనందరం తెలుసుకోవాలి గుర్తించాలి. ఈ సొసైటీలో మనం గౌరవంగా బ్రతకాలి అంటే డబ్బు ఏ అవసరం అని మీరు అనుకుంటున్నారు డబ్బు సంపాదిస్తే చాలు అన్ని జరిగిపోతాయి అన్ని కాళ్ళ దగ్గరికి వస్తాయి అనుకుంటున్నారు.
(07:35) అది ఉట్టి అబద్ధం అండి మీరు అది ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే మన జీవితాలు బాగుంటాయి. మన పెద్దవాళ్ళని కచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. ఈ సొసైటీలో డబ్బు అవసరం అని చెప్పి ఆడమగా జాబ్ చేస్తున్నారు చాలా మంచి విషయం కుటుంబానికి సహాయపడుతున్నారు ఆడవాళ్ళు అది ఇంకా బేష్ కానీ అలాగే మీ పద్ధతులు ఆడవాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఎలా ఉంటాయో కొన్ని బాధ్యతలు కూడా అలాగే ఉంటాయి అవి నెరవేర్చకపోతే భర్త ముందు మనం ఫెయిల్ అవుతాం భర్త మనసు మనం గెలవలేం భర్త ఆదరణ గాని ప్రేమాభిమానాలు గాని మనం పొందలేం.
(08:10) భర్త ప్రేమ లేనప్పుడు జీవితం ఎందుకు నీవు ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ ఎందుకు నీకు పిల్లలో ఆ కుటుంబం ఎందుకు అనవసరం కదా నిన్ను చూసే నీ పిల్లలు సక్రమంగా పెరుగుతారు. అలసిపోయివచ్చిన భర్తకి మీరు చేదోడు వాదోడుగా ఉండాలి అంటే చిన్న ఉదాహరణ చెప్తాను ఇక్కడ ఒక మగవాడి జీవితంలో పైకి రావాలన్నా మగవాడు సక్సెస్ పొందాలన్నా కచ్చితంగా ఒక ఆడది వెనక ఉంటుంది కచ్చితంగా ఉంటుంది లేకపోతే వాడు పైకి రాలేడు ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా సరే కచ్చితంగా రాలేడు అది ఎలాగో చెప్తాను వినండి అక్కడ భార్య సపోర్ట్ గాని తల్లి సపోర్ట్ గాని లేదా తోబుట్టవుల సపోర్ట్ గాని ఎవరొకరిది ఎలాగో చెప్తాను మెయిన్
(08:53) వచ్చేసి భార్య తల్లి అండి మీరు చదువుకున్న బిడ్డకి పోలీస్ జాబ్ కి ట్రైనింగ్ కి వెళ్ళాలన్నా వండి వార్చాలన్నా టైం కి మంచి ఫుడ్ ఇవ్వాలి వాళ్ళకి అలాగే పిల్లల్ని కూడా అలాగే పట్టించుకోవాలి ఎటువంటి ఫుడ్ తింటున్నారు ఫ్రూట్స్ నట్స్ ఇంకా వాళ్ళఏమి వాటర్ తాగుతున్నారా ఇవన్నీ ఎవరు చూసుకుంటారు తల్లి బాధ్యతలే కదా ఇవన్నీ ఇంటి బాధ్యతలు అలాగే మగవాడు ప్రశాంతంగా ఉండాలన్నా రేపటి రోజు పనులు గాని కాన బయట కష్టపడి వచ్చిన భర్తకి వేడి వేడిగా ఫుడ్ వడ్డించాలి అలాగే ఓదార్పుగా నాలుగు మాటలు చెప్పాలి విసుకుపోయిన్న మనిషిని అర్థం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైనా సమస్యలు
(09:33) వచ్చినప్పుడు ఒక మంత్రిగా సలహాలు ఇస్తూ ధైర్యం చెప్తూ ముందుకు తీసుకెళ్ళాలి అదే పని తల్లి కూడా చేస్తుంది కాబట్టి ఈరోజు మగవాడు సక్సెస్ అవ్వటానికి ఒక ఆడది పెద్ద పాత్ర పోషిస్తుంది అని చెప్తున్నాం అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ భర్తకి సదుపాయాలు చూడకపోవటం అతనికి కావలసిన గౌరవ మర్యాదలు ఇవ్వకపోవటం వేడి వేడిగా మంచి ఫుడ్ వడ్డించకపోవటం దగ్గరుండి నాలుగు మాటలు చెప్పకపోవటం చేయకపోవటం వలనే భర్త మొత్తం మనసు గెలుచుకోలేరు ఇవన్నీ చేయకుండా నేను సంపాదిస్తున్నాను అని చెప్పి పోటాపోటీగా వాదించే ఆడవాళ్ళు జీవితం చేదుగా ఉంటుంది వెగటు పుడుతుంది చివరికి
(10:11) కుటుంబంలో కలహాలు ఆత్మహత్యలు గందరగోళాలు కోర్టులు విడాకులు ఇవన్నీ అవసరమా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఆడది కుదురలేకపోతే సంసారం నాశనమే ఒక మాట పెద్దవాళ్ళు చెప్పేవారండి ఇదివరకు రోజుల్లో ఆడది లేని ఇల్లు స్మసానంతో సమానంఅని ఎందుకంటే ఇంత దీపం పెట్టే ఆడది ఉండాలి అని చెప్పి చాలా ఆశపడేవారు మన పెద్దవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితే లేదనుకోండి ఎవరో గాని పెట్టుకుంటున్నారు కానీ ఒకరిని చూసి ఒకరు మంచి నేర్చుకోవాలని చెడు వదిలేయాలని చెప్పి నా ఉద్దేశం ఆడవాళ్ళు దయచేసి అర్థం చేసు సుకోండి బయట తిరగటానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకండి బయట రోజులు
(10:54) బాగాలేదు మా చెడ్డవి మీరు కుదురుగా ఉంటే పర్వాలేదు లేదా రంగురాలను చూసి మీరు ఆణిముత్యాలు అనుకుంటే మీరు ఊగులో కూలిపోతారు మీ సంసారంతో పాటు మీ భర్త మీ పిల్లలు మీ గౌరవం మీ ప్రాణాలు పోయే అవకాశాలు ఈ రోజుల్లో చాలా మెండుగా ఉన్నాయి అవి నిమిషాల్లో రోజుల్లో జరగబోతున్నాయి. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి వెనకటి రోజులు ఫాలో అవ్వండి అదే మీకు శ్రేయస్సకరం చక్కగా ఇంట్లో ఉండండి భర్తతో పాటు అంటే అలసిపోయి వచ్చిన భర్తతో బయటకి తిరుగుదాం బయట టైం ఎక్కువ స్పెండ్ చేద్దాం అని కాదు అదే ఇంట్లో చక్కగా ఏ పలావో వండుకోండి లేదా
(11:36) వెజ్ లోనే మీకు ఇష్టమైన వండుకోండి గార్లు బూరలు వండుకోండి చక్కగా ఒక మంచి సినిమా పెట్టుకొని చూడండి పిల్లలతో టైం స్పెండ్ చేయండి మనల్లే మనకి స్వర్గం ఏ గుడి కూడా అవసరం లేదున్నమాట అలాగా అలవాటు చేసినప్పుడు ఇంట్లో మగవాడు మిమ్మల్ని అస్సలు వదలడు మీతోనే ఉండి మీ చుట్టూనే తిరుక్కుంటి ఎప్పుడు పని అవ చేసుకొని ఎప్పుడు ఆ ఆఫీస ఉద్యోగాలు ఫినిష్ చేసుకొని వచ్చి నా భార్యతో బిడ్డలతో టైం స్పెండ్ చేయాల అని ఆయనకి కోరిక కలుగుతుందన్నమాట కాబట్టి మీ అందరూ ఇది ఫాలో అవ్వాలి భర్త మనసు గెలుచుకోండి ఆడది గాడి తప్పకూడదు కచ్చితంగా ఆడదాని కి ఉన్న గౌరవాన్ని మీరు
(12:17) కాపాడతారని ఆశిస్తూ నేను నోటికవచ్చిందల్లా చెప్పట్లేదండి చాలా అనాలసిస్ చేసి చెప్తున్నాను ఆడవాళ్ళని ఆడవాళ్ళు 99% ఇలాగే ఉన్నారు పెద్దవాళ్ళు తప్ప ఇప్పుడు 35 30 40 అలాగ 45 వరకు అలా ఉన్నారున్నమాట చాలా చూస్తున్నాను వాళ్ళు ఎవరిని లెక్క చేయట్లేదు సమాజానికి భయపడట్లేదు చుట్టుపక్కల వాళ్ళు ఏమ ఏమనుకుంటున్నారో కూడా ఏమీ ఉండట్లేదు.
(12:48) అంటే మా సంసారాలు మీరు చెప్పాలా మాకు తెలియదా అని మీరు అడగొచ్చు కానీ ఈ సమాజం బాగుండాలన్నా మన సనాతన ధర్మం నిలబడాలన్నా మన పిల్లలు ఒక పద్ధతిగా జీవించాలన్నా గౌరవ మర్యాదలతో మీ భర్త ఉండాలన్నా ఇది చాలా అవసరంఅండి మనం ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడుకుంటున్నామ అన్నది మీరైతే రాంగ్ నిర్ణయాలు తీసుకోవద్దు కచ్చితంగా మన సమాజం ఇలాగే ఉంది.
(13:17) చాలా కుటుంబాలు ఇలాగే జరుగుతున్నాయి. ఒక్కసారి చూసుకుంటే గనుక ఆడవాళ్ళు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు ఏది పడితే అది చేస్తున్నారు లివింగ్ రిలేషన్స్ అంటున్నారు భర్తల్ని చంపేస్తున్నారు కోటులక వెళ్తున్నారు విడాకులు తెచ్చుకుంటున్నారు. ఏవేవో జరుగుతున్నాయి కలికాలం బ్రహ్మం గారు చెప్పినట్టు మరి అప్పుడు ఆ స్త్రీ వల్ల ఆ కుటుంబానికి ఎక్కడ గౌరవం ఉంటుంది అదే మగవాడు ఇటువంటి పనులు చేస్తే లైట్ తీసుకుంటారు.
(13:48) అదే సమాజం తీసుకుంటుంది కచ్చితంగా అదే ఆడది చిన్న పొరపాటు చేసినా నిప్పు లేకుండా పొగరాదురా అని అంటారు సింపుల్ గా కాబట్టి స్త్రీలందరూ ఆచి తూచి అడిగేయాలని ఇక్కడ సమాజంలో మనం చెడ్డ ముద్రలో వేసుకోకూడదని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఉపయోగపడుతుంది. [సంగీతం]
No comments:
Post a Comment