Sunday, April 5, 2026

ఆలోచనలు అందించే అనారోగ్యాలు | Relation Between Karma, Dharma @SreeNiraviAstro

ఆలోచనలు అందించే అనారోగ్యాలు | Relation Between Karma, Dharma @SreeNiraviAstro

Author Name:Sree Niravi Astro Tv

Youtube Channel Url:https://www.youtube.com/@SreeNiraviAstro

Youtube Video URL:https://www.youtube.com/watch?v=4qmT71MQDeg



Transcript:
(00:02) అయితే ఇప్పుడు ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పెళ్లి పెళ్లైన వారం రోజుల్లో విడాకులు పెళ్లైన ఆరు నెలల్లో విడాకులు ఇట్లాంటివి ఎక్కువగా చూస్తున్నాం అంటే విడాకులు అనేది ప్రతి ఫ్యామిలీలో చూస్తే ఇంతకుముందు ఒక ఊర్లో ఒకరో రెండో కేసులు ఉంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఒకటో రెండో కేసులు కనపడుతున్నాయి. సో మీరు ఒకనొక సందర్భంలో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భార్య భర్తకి గురువు భర్త భార్యకి గురువు భర్త నుంచి భార్య నేర్చుకోవాలి భార్య నుంచి భర్త నేర్చుకోవాలి అది నాకు చాలా యూనిక్యూగా అనిపించింది అలా ఎట్లా అది భార్య భర్తలు ఒకరి నుంచి ఒకరు ఎలా
(00:42) నేర్చుకోవాలి ఒకరికి ఒకరు ఎలా గురువు అవుతారు ఇప్పుడు ఈ బంధాలు ఏవైతే ఇక్కడ ఉంటాయో సంబంధాలు ఏర్పరుచుకుంటాము భార్యా భర్తల సంబంధం అనేది కూడా ఒక గొప్ప అది బంధం అన్నమాట అంటే అది బంధింపకుండా చేసుకోవాలి అంటే వారు ఎందుకు ప్రకృతి విశ్వము వారిద్దరినీ దగ్గరికి తీసుకువచ్చింది వాళ్ళు సాక్షాత్తు ప్రకృతి పురుషుల కలయకే అనుకోవచ్చు.
(01:17) శక్తి చైతన్యం కలయక ఆ పార్వతీ మాత ఆ శివుల యొక్క కలయక లేకపోతే లక్ష్మీ మాత లేకపోతే విష్ణుమూర్తి యొక్క కలయక ఎందుకంటే ప్రతి ఒక్కళళలో ఆ విత్తనాలు ఉన్నాయి ఆ బీజాలు ఉన్నాయి ఒక పురుషుడు ఒక మహిళ వారి యొక్క దాంపత్య యోగంలోకి వెళ్ళినప్పుడు వారిద్దరూ కూడా వాళ్ళని వాళ్ళు ఎంతగా తెలుసుకోగలిగితే వాళ్ళ గురించి వాళ్ళు ఎంత తెలుసుకుంటారో వేరే అదర్ వ్యక్తి గురించి కూడా వాళ్ళు అంత అంతా అర్థం చేసుకునే ఆ యొక్క శక్తి సామర్థ్యం అది కలుగుతుంది.
(01:49) లేకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళు కొట్లాటలు స్టార్ట్ అవుతాయి. భర్తని భార్య కంట్రోల్ చేయడము నియంత్రించడము పెత్తనాలు పెత్తనం చేయడము లేకోతే భర్త భార్యని కంట్రోల్ చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి దానివల్ల విడాకుల వరకు వెళ్ళిపోతుంది. కానీ ఎవరైతే ఈ అన్యోన్య దాంపత్యంలో ఉండాలనుకుంటారో ఈ కొన్ని మౌలికమైనటువంటి సూత్రాలు ఉన్నాయి ఈ ఆధ్యాత్మికతలో అవి ఏంటంటే ఒక వ్యక్తి మన జీవితంలోకి భాగస్వామిగా వచ్చారు అంటే వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది నేను కొంత నేర్పించేది ఉంటుంది వాళ్ళ నుంచి నేర్చుకునేది నేను ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఒక
(02:29) వ్యక్తిని మిమ్మల్ని నేను కలిచాను అంటే మీ నుంచి నేను నేర్చుకోవాల్సింది కూడా ఉంటుంది. లేకపోతే అలా కలవం ప్లస్ నా నుంచి నేను చెప్పినవి కూడా మీకు కొన్ని తగులుతాయి కొన్ని టచ్ అవుతాయి అవి మీరు కూడా అది జ్ఞాన రూపంలో మీరు తీసుకుంటారు. అలా భార్యా భర్తల్లో కూడా జరుగుతుంది. ప్రతి భర్త కూడా భార్య నుంచి నేర్చుకోవాల్సిందే ఎందుకంటే ఒక పురుషుడు ఆదిక్యత ఈ భూమండలం మీద చాలా ఉండడం వలన మహిళల్ని అణగదొక్కడం జరుగుతుంది అణచదొక్కడం వాళ్ళ ఎక్స్ప్రెషన్ లేదు వాళ్ళ ఇప్పుడు ఆవిడకి ఆర్టిస్ట్ పెయింటింగ్ లేకపోతే చదువుకోవాలనో ఏదో ఉంటుంది పెళ్లి
(03:07) అయిన తర్వాత ఇన్ని బందు చేయమంటారు. అలా కాకుండా భర్త భార్యకి ఏవి సంకల్పాలు ఉన్నాయో వాటిని కూడా ఆ ప్రోత్సహించి చేయించడము ఆవిడలో ఎన్నో సుగుణాలు ఉంటాయి. ఆవిడ మిర్రర్ చేస్తూ ఉంటది కొన్ని రిఫ్లెక్ట్ చేస్తూంటది ఒక అద్దం ముందు మనం నుంచి ఉంటే మనం మన రిఫ్లెక్షన్ ఎలా చూస్తామో భర్తకి భార్య రిఫ్లెక్షన్ అవుతుంది. తనలో ఉన్న ఇన్డిక్వేషన్స్ అన్ని భార్య నుంచి చూసి నేర్చుకోగలుగుతారున్నమాట.
(03:37) అలా అర్థం చేసుకున్నప్పుడు భర్త నుంచి భార్య భార్య నుంచి భర్త ఎన్నో నేర్చుకుంటూ ఒక చిలకా గోరింకలాగా వాళ్ళు ఆ దంపతుల్లాగా జీవించగలుగుతారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో మనం చూసినట్లయితే అనేక ప్రాబ్లమ్స్ తో సతమతం ఉన్నాం అంటే జాబ్ లేక ఫైనాన్షియల్ ఇటువంటి వాటికి స్పిరిచ్యువాలిటీ ఈ భౌతిక ప్రాబ్లమ్స్ కి ఆధ్యాత్మికత ఏ విధంగా సహాయపడుతుంది ఆధ్యాత్మికత భౌతికతని ఎలా డీల్ చేస్తుంది ఓకే చాలామందికి ఒత్తిడి కలుగుతుంది ఆర్థిక స్తోమత లేనప్పుడు ఆర్థికంగా వాళ్ళు కొంత ఇబ్బంది లోన అవుతున్నప్పుడు ఒత్తిడి
(04:23) తీవ్రంగా ఉంటుంది. చాలామంది వరకు ఆత్మహత్య చేసుకునేంత స్థితికి కూడా వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే లోన్స్ కట్టాలనో లేకోతే ఆ ప్రెజర్ ని తట్టుకోలేక ఫ్యామిలీ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవడం ఇలాంటివి మనం వింటూ ఉంటాం. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక ద్వారా మనలో ఏ శక్తి ఉత్తేజితం అవుతుందో ఆ శక్తి జ్ఞాన రూపంలో జ్ఞానం తెలుసుకునే విధంగా చేస్తుంది ఆ జ్ఞానమే మనల్ని సేవ్ చేస్తుంది.
(04:51) ఆ ఆత్మజ్ఞానమే శ్రీరామ రక్ష ఎలాంటి ఒడిదొడుడుకులు ఉన్నా సంసారంలో ఎన్నో వస్తుంటాయి ఆటుపోట్లు వస్తుంటాయి వాటిని ఫేస్ చేయగలిగే శక్తి సామర్థ్యాన్ని బుద్ధిని వివేకమైనటువంటి బుద్ధిని జ్ఞానాన్ని ఈ ఆధ్యాత్మ మనకు ప్రసాదిస్తుంది. అప్పుడు కమ వాట్ మే ఏదైనా రానియండి తుఫాన్ రానియండి సునామి రానియండి మనం దాన్ని ఫేస్ చేస్తాం భయపడేది లేదు ఒత్తిడి మనల్ని కూడా ఒత్తిడి చూసి అదే రిలాక్సేషన్ లోకి వెళ్ళిపోతుంది ఆ స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది ఆధ్యాత్మికులు వీళ్ళు అందరూ కూడా ఒక గొప్ప గుణం ఉంటుంది వాళ్ళు అన్నిటిని స్థిత ప్రజ్ఞతతో ఉండడం ఈక్వల్ గా తీసుకోవడం శుభాశుభ పరిత్యాగి
(05:33) స్థితిలో అంటే రెండిటిని ఈక్వల్ గా తీసుకోవడం ఒక అప్రిసియేషన్ ఒక క్రిటిసిజం రెండిటిని ఈక్వల్ గా తీసుకోగలిగే స్థితి వాళ్ళకి ఉంది అంటే జీవితంలో నాకు ఇదే కావాలి ప్లస్ఏ కావాలి అనుకుంటే కాదు మైనస్ కూడా వస్తుంది. అలాంటప్పుడు వాటిని కూడా ఫేస్ చేయగలగాలి ఆ ఫేస్ చేసే శక్తి సామర్థ్యము బుద్ధి వివేకము జ్ఞానము అన్నీ కూడా ధ్యానమే ఆధ్యాత్మికత ఇస్తుంది.
(05:58) ఇప్పుడు మనం ధ్యానం ధ్యానం అంటే చాలా పద్ధతులు ఉన్న బ్రెత్ మెడిటేషన్ బ్రెత్ కి మెడిటేషన్ కి బ్రెత్ కి స్పిరిచువాలిటీకి ఈ బ్రెత్ కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి నేను మీరు రాసినటువంటి ఆ గొప్ప గ్రంథాన్ని కూడా నేను ఒక కొన్ని చాప్టర్స్ చదివాను ఐ థింక్ రెండు చాప్టర్స్ చదివాను ఫస్ట్ అది ఒక ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఉన్నటువంటి గ్రంథం అది ప్రతి ఇంట్లో కూడా ధ్యానం చేయని చేయకపోని చదవాలి అది ఒక లైబ్రరీలో ప్రతి లైబ్రరీలో ఉండాలి.
(06:35) ఈ ప్రపంచంలో అంతా డిస్ట్రిబ్యూట్ కావాలి అంత మహా గ్రంథాన్ని మీరు రచించారు శ్వాస గురించే ఎందుకంటే శ్వాసే మూలం అన్నిటికీ మూలం శ్వాసే శ్వాసే ప్రాణవిద్య శ్వాసే ప్రాణం ఈ ప్రాణశక్తి సో ఈ శరీరానికి శ్వాసకి ఎంతో లింక్ ఉంది. ఈ శరీరానికి మనసుకి లింక్ ఉంది. ఈ శ్వాసకి మనలో జరిగే ప్రతి మెటబాలిక్ క్రియకి సంబంధం ఉంది. సో ఎవరైతే ఈ శ్వాసని బాగా అబ్జర్వ్ చేస్తూ దాన్ని పట్టుకోగలిగారో ఈ స్వరాలు మారడం గాని ఎలా లోపల జరుగుతుంది ఈ శ్వాసలు ఎలా మారుతుంటాయి ఎలా ఎలా ఈ శ్వాసల ద్వారా ఈ యొక్క శక్తి
(07:21) ఉత్తేజితం అవుతుందో అది తెలుసుకున్న వారికి ఈ సృష్టి రహస్యాలన్నీ తెలిసిపోతాయి. ఈ శరీరం వజ్రకాయంగా కూడా తయారవుతుంది. ఇప్పుడు చాలామంది హిమాలయ యోగుల గురించి వారి యొక్క ఆటోబయోగ్రఫీస్ లో వారి ప్రత్యక్షమైనటువంటి అనుభవాలు చెప్పినప్పుడు విన్నాను కూడా నేను వారు వాళ్ళ గురువుల ఆదేశానుసారము ఓన్లీ శ్వాసను పట్టుకుంటారు అంతే ఒక స్థితిలో ఆహారాన్ని స్లోగా త్యజించేస్తారంట అంటే ఘనాహారం ఫస్ట్ సాలిడ్ డైట్ తీసేస్తారు ఓన్లీ లిక్విడ్ డైట్ మీద ఉంటారు కొన్ని నెలల తర్వాత లిక్విడ్ ని కూడా మానేస్తారు వాయు భక్షణ చేస్తారు ఓన్లీ శ్వాస అంతే ఆ శ్వాసతో
(08:03) వాళ్ళు వెయిట్ మళ్ళ రెడ్యూస్ కారు వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది గురువుకి రిపోర్ట్ చేయాలి గురువు అడుగుతాడు నీ వెయిట్ ఇప్పుడు అంతే ఉందా తగ్గావా సన్నబడ్డావా తగ్గానారంటే ఆఫ్ చేయమంటాడు సాధన వాళ్ళు బ్యాలెన్స్ అవుతున్నారు అంటే వాళ్ళు ఆ శ్వాస ద్వారా లింక్ ఏర్పరచుకుని శక్తిని శరీర కణాల్లోకి నింపుకోగలుగుతున్నారని లెక్క అంటే ఆ ప్రకృతికి విశ్వ విశ్వంతో వాళ్ళకి ఒక ఆ అనుసంధానం ఏర్పడిపోయింది.
(08:31) కొంతమందికి అనుసంధానం ఏర్పడకపోతే వాళ్ళకి ఆహారం మానేస్తే ఇది సుష్కించిపోయి బాడీ వికెట్ చేసేస్తారు కూడా అందుకే ఆ గురువు హిమాలయ గురువుల పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. చాలా మంది గురువులు వారి యొక్క సాధన ఇంటరప్షన్ లేకుండా ఏం చేస్తారంటే వాయు భక్షణం వైపు వెళ్ళిపోతారు శ్వాసే ఈ శరీర పోషణ అంతా అది చేసుకుంటుంది శ్వాసే మనం అనుకుంటాం వైటమిన్స్ ఇవి అవి ప్రోటీన్లు కావాలి మాంస వృత్తులు తక్కువ ఏమీ లేదు ఆ శ్వాస అన్ని కన్వర్ట్ చేసుకొని ప్రతి ఆర్గన్ ని మన శరీర అవయవాలన్నీ సరిగ్గా చేసేట్లు చేస్తుంది.
(09:09) అలా వేల సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేస్తారు. అయితే మనకి చాలామంది చెప్తూ ఉంటారు ఒక వ్యాధి తయారయ్యే ముందర అది ఒక మానసిక ఒత్తిడి వల్ల ఒక ఆర్గాన్ని ని డామేజ్ చేస్తుంది అంటారు మానసిక ఒత్తిడి వల్ల ఒక మనకి ఏదైనా ఇప్పుడు షుగర్స్ వచ్చినా బిపిస్ వచ్చినా ఇట్లాంటి వ్యాధులని ఈ వ్యాధులు వచ్చిన వాళ్ళకి ఆధ్యాత్మికత ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుంది ఆధ్యాత్మికత ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ వ్యాధులని ఎలా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు సో ఈ ఆధ్యాత్మిక మికత అనేది మనల్ని నాన్ జువాలిటీ వైపు అంటే అద్వైత స్థితికి అద్వైత సిద్ధి కలిగేట్లు చేస్తుంది.
(09:49) మనం ద్వైతంలో ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అన్ని వచ్చేస్తాయి మానసిక సంఘర్షణలు ఒత్తిడి ఇవన్నీ కూడా మానసిక జనిత జబ్బుల రూపంలో మన శరీరంలో ఎక్స్ప్రెస్ అవుతుంటాయి. ఇప్పుడు ఉండే బీపీలు గాని షుగర్లు గాని క్యాన్సర్స్ గాని హెడ్ేక్స్ గాని బ్యాక్ పెయిన్లు ఎవరు చూసినా మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా ఒకటి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఒకటే ఒక అయితే ఇంకొకటి లోపల ఈ ద్వైతంలో వాళ్ళు ఈ మదనం జరగడం వలన ఏర్పడినటువంటి కొన్ని రుగ్మతలు అన్ని సింటమ్స్ ఇప్పుడు వాళ్ళకి విపరీతమైన కోపం ఉంది చాలా కోపిష్టి దాన్ని అణచ దొక్కేసుకున్నారు కచ్చితంగా గాల్ బ్లాడర్ లివర్ మీద దాని ఎఫెక్ట్
(10:35) పడుతుంది ఆ అవయవం పాడైపోతుంది. భయం ఉంది చాలా భయం ఉంది. భయం అందరికంటే మూల భయం ఏంటంటే నన్ను అందరి నుంచి నన్ను దూరంగా వెళ్ళిపోతున్నాను వాళ్ళు నాకు దూరమైపోతున్నారు అనే భయం అన్నమాట. అంటే ఫియర్ ఆఫ్ లూజంగ్ ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ దాంతో కిడ్నీస్ పాడవుతాయి చాలా మంది వరకు ఎందుకంటే ఆ కాన్ఫ్లిక్ట్ అఫెక్ట్ చేస్తుంది.
(10:59) ఇవి మన యొక్క మైండ్ ద్వారా బ్రెయిన్ ద్వారా సంకేతాలు వెళ్లి ఒక్కొక్కటి షట్ డౌన్లు అవుతుంటాయి మన బాడీ పార్ట్స్ లో ఈ యొక్క మెడికల్ సైన్స్ రీసెర్చ్ కూడా చేస్తున్నారు. దీనికి థాట్స్ కి మన ఎమోషన్స్ కి మన యొక్క బాడీ పార్ట్స్ యొక్క ఫంక్షన్ కి కనెక్షన్ ఏంటి అనేది సో ఆధ్యాత్మికతలో ఫస్ట్ ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి. ఫస్ట్ ఒత్తిడి వెళ్ళిపోతుంది మనలో ఒక గొప్ప రిలాక్సేషన్ శక్తి మనలో విజ్రంభించడం ద్వారా ఆ శక్తి కణాలకి కావాల్సినటువంటి శక్తిని అందిస్తూ పోషణ చేస్తూ మనలో ఈ రియలైజేషన్స్ కలిగేట్లు చేస్తుంది నేను ఈ గతంలో నాలో పడినటువంటి ఈ యొక్క మానసిక సంఘర్షణని నేను
(11:37) ఇంకా క్యారీ చేస్తున్నాను ఒత్తిడిని అక్కడికే మాయమైపోతుంది ఆ ఒత్తిడి వెళ్ళిపోతుంది ఒత్తిడి వెళ్ళిపోవడం క్షణం హార్ట్ ప్రాబ్లమ్స్ గాని ఇవన్నీ చాలామంది తగ్గించుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయితే ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక న్యూ బేబీని తీసుకురావాలంటే ఆ బేబీ విత్ మెడిటేషన్ కపుల్ తో ఆ బేబీని క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది వితౌట్ మెడిటేషన్ తో క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది ఆ క్రియేట్ చేయడం వల్ల కలిగేటటువంటి ఫ్యామిలీకి ప్రయోజనము సమాజానికి ప్రయోజనం ఏంటి? సో చాలామంది వరకు ఏ ప్లానింగ్ ఉండదుఅన్నమాట ఒక అవేర్నెస్
(12:18) ఉండదు ఏదో అందరిలాగా పెళ్లి చేసేసుకోవడం అలా చేస్తుంటారు కదా చేసుకొని ఒక బిడ్డ కావాలనుకుంటారు బిడ్డ పుడతారు కానీ ఏమవుతుందంటే చాలా వరకు ఏదో ఒక బ్లాక్స్ వచ్చేస్తుంటాయి ఆ చిన్న పిల్లల్లో ఏదో ఒక ఆ డిసార్డర్స్ తో పుట్టడం గానీ కొన్ని బ్లాక్స్ వస్తాయి వీళ్ళు తల్లి తల్లిదండ్రులు ఏదైతే ఆ యొక్క బిడ్డని జన్మ ఇచ్చే ముందర గర్భ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ ఆలోచనలు ఆలోచన చేశారో ఏ భావాలు భావన చేశారో ఏ భయాలు వాళ్ళు ఫీల్ అయ్యారో ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు గోత్రయ్యారు అన్నీ దీనిలో ముద్రించబడతాయి ఈ శిశువులో ఎలా అయితే ఆ అభిమన్యుడు శరీర
(13:04) గర్భంలో తల్లి గర్భంలో ఉంటూ అన్ని విన్నాడో మొత్తం పద్మవ్యూహం చక్రవ్యూహం గురించి అంతా తెలుసుకున్నాడు అలానే ఈ యొక్క శిశువుకి ఒక ఫీటస్ కి తల్లి గర్భంలో పెరిగే శిశువు కూడా అన్నిటిని లోపలికి తీసుకుంటాడు అబ్సర్వ్ చేసుకుంటాడు అందుకే తల్లి ఏ మానసిక స్థితిలో ఉంది తండ్రి ఏ మానసిక స్థితిలో ఉన్నారు అది ఇంపార్టెంట్ అన్నమాట అందుకే మెడిటేషన్ చేసిన కపుల్లో ఒక అద్భుతమైనటువంటి జీనియస్ మాస్టర్స్ పుడతారు.
(13:36) ఎందుకంటే అలాంటి వైబ్రేషనల్ స్టేట్ వాళ్ళు రీచ్ అవుతారు. ప్లస్ వాళ్ళు ఈ చిన్న పిల్ల వాళ్ళకి మేమ మాకు ఏమన్నా అంతర్శుద్ధి చేసుకోలేకపోయాం కొన్ని భయాలు ఇవన్నీ ఉన్నాయి నువ్వు తీసుకోక్కర్లేదు అనే వాళ్ళకు కూడా కమ్యూనికేషన్ ప్రీ బర్త్ కమ్యూనికేషన్ అంటాం అన్నమాట ఆ శిశువుకి చెప్పడం ద్వారా శిశువు వీరి యొక్క ప్రోగ్రామ్స్ ని డౌన్లోడ్ చేసుకోరు అంటే వీరి యొక్క భయాలని డౌన్లోడ్ చేసుకోరు లేకపోతే ఇప్పుడు తల్లి దుఃఖంలో ఉంది ఆ పిల్లవాడు పుట్టడం నుంచి తల్లి యొక్క దుఃఖాన్ని మోస్తూ ఉంటాడు.
(14:06) తండ్రి లాగా ఒక డిప్రెషన్ లోన అవుతుంటాడు ఎందుకంటే ఆ యొక్క డౌన్లోడ్ అయిపోతుంటాయి ప్రోగ్రామ్ సబ్కాన్షియస్ మైండ్ లోకి ఇది తెలుసుకున్నవారు ఆధ్యాత్మికమైనటువంటి కపుల్లు ఒక గొప్ప మాస్టర్స్ కి జన్మ ఇవ్వగలుగుతారు

No comments:

Post a Comment