ఆహారం నీ Energy ని తినేస్తుందా? | Brahmacharya Truth” revealed??
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=wY6Uj86H2Sg
Transcript:
(00:01) తినడం కోసం బతుకుతున్నావా లేక బతకడం కోసం తింటున్నావా ఒక్కసారి ఆలోచించు మన పూర్వీకులు పూర్వకాలంలో బతకడం కోసం తినేవారు కానీ మనం ఇప్పుడు తినడం కోసమే బతుకుతున్నాం నిజమా కాదా నిజమైతే కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చెయ్. ఫుడ్ మన జీవితానికి ఫ్యూయల్ కావాలి. కానీ ఇప్పుడు అది ప్లెజర్ అయిపోయింది. ప్రతి రెండు గంటలకి ఏదో తినాలి ప్రతి హాఫ్ న్ అవర్ కి ఏదో తాగాలి ఆకలి లేకపోయినా తినాలి బోరైనా తినాలి. బాధ ఉన్నా తినాలి.
(00:36) ఇలా తింటూ తింటూ మన శరీరం పని చేసేది ఒకటే డైజెషన్ నీ ఎనర్జీ అంతా డైజెషన్ లోనే అయిపోతే నీ బ్రెయిన్ ఎలా షార్ప్ గా ఉంటుంది? నీ మైండ్ ఎలా కంట్రోల్ లో ఉంటుంది ఇక్కడే బ్రహ్మచర్యం కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎనర్జీ ఎక్కడికి పోతుంది అసలు మన శరీరానికి ఎనర్జీ లిమిటెడ్ గా ఉంటుంది. ఒక భాగం మూమెంట్ కి వెళ్తుంది.
(01:01) మనం కదిలిస్తూ ఉంటాం కదా దానికి ఒక భాగం థింకింగ్ కి వెళ్తుంది. ఒక భాగం హీలింగ్ కి వెళ్తుంది. కానీ చాలా పెద్ద భాగంలో ఎనర్జీ డైజెషన్ కి వెళ్తుంది. ఎక్కువ తింటే ఎక్కువ డైజెషన్ ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. సో అందుకే మీరు గమనించే ఉంటారు తిన్న వెంటనే చాలా మందికి నిద్ర వస్తుంది. ఎందుకంటే డ్యూయల్ ఫీల్ అవుతాం ఫోకస్ ఉండదు.
(01:25) ఇది సింపుల్ లాజిక్ ఎనర్జీ సేవ్ చేయలేకపోతే బ్రహ్మచర్యం ఎలా పాసిబుల్ అవుతుంది? మన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీస్ అవ్వాలి అంటే మనం కంట్రోల్ లో ఉండాలి. ఓవర్ ఈటింగ్ చేస్తే బాడీ హీట్ పెరుగుతుంది డిజైర్స్ పెరుగుతాయి. ఇది సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయింది. ఎక్కువ స్పైసీ ఎక్కువ జంక్ ఎక్కువ షుగర్ ఇవన్నీ కలిసి మైండ్ ని రెస్ట్ లెస్ చేస్తాయి. లెస్ట్ పెంచుతాయి.
(01:52) అందుకే చాలామంది యోగులు సింపుల్ ఫుడ్ తీసుకుంటారు ఎందుకంటే ఫుడ్ కంట్రోల్ అయితే మైండ్ కంట్రోల్ అవుతుంది. మైండ్ కంట్రోల్ అయితే బ్రహ్మచర్యం పాసిబుల్ అవుతుంది. బ్రహ్మచర్యం అంటే కేవలం నో సెక్స్ కాదు అది ఎనర్జీ మేనేజ్మెంట్ ఫోకస్ డిసిప్లిన్ మీ ఎనర్జీ వేస్ట్ కాకుండా దాన్ని హైయర్ పర్పస్ కోసం యూస్ చేయడం స్టడీస్ వర్క్ మెడిటేషన్ క్రియేటివిటీ ఇవన్నీ ఎనర్జీ మీద డిపెండ్ అవుతాయి.
(02:22) నీ ఎనర్జీ డైజెషన్ లస్ట్ లో పోతే లైఫ్ లో గ్రోత్ ఎలా వస్తుంది నేను చెప్పేది మొత్తం ఎనర్జీ గురించే ఎనర్జీ సైన్స్ గురించే ఇప్పటి లైఫ్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అసలు అన్లిమిటెడ్ ఫుడ్ అన్లిమిటెడ్ కంటెంట్ అన్లిమిటెడ్ డిస్ట్రాక్షన్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు చాలా ఫుడ్ వీడియోస్ వస్తాయి. ఆ ఫుడ్ వీడియోస్ చూడగానే మనకు కూడా ఆకలి ఉన్నా లేకపోయినా తినాలనిపిస్తుంది.
(02:51) బోర్ అంటే ఈటింగ్ యాడ్ చూస్తే క్రేవింగ్స్ ఇదే డేంజరస్ సైకిల్ ఎక్కువ తినడం అయితే ఎనర్జీ లాస్ అయిపోతుంది లేజీనెస్ వస్తుంది మోర్ క్రేవింగ్స్ చివరికి లైఫ్ డిస్ట్రాక్షన్ అవుతుంది. ఇది ఫిక్స్ చేయడానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఈట్ ఓన్లీ వెన్ హంగ్రీ అంటే ఆకలి ఉంటే మాత్రమే తిను ఆకలి లేకపోతే అస్సలు తినకు 70% స్టమక్ రూల్ పూర్తిగా తినకు చాలామంది కడుపు ఫుల్ గా తింటారు అలా చేయకు కొద్దిగా స్పేస్ వదిలేయ్ థర్డ్ సింపుల్ ఫుడ్ ఎక్కువ ఆయిల్ ఉన్నవి జంక్ వి స్పైసీ ఫుడ్ తగ్గించు వీక్లీ వన్స్ లేదా మంత్లీ వన్స్ ఫాస్టింగ్ చెయ్ బాడీ రీసెట్
(03:36) అవుతుంది మైండ్ క్లారిటీ వస్తుంది అవేర్నెస్ తినేటప్పుడు చాలామంది ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ తింటారు అలా కాదు తినేటప్పుడు పూర్తిగా కాన్షియస్ గా తినాలి ఫోన్ చూసుకుంటూ తినకూడదు. మీ లైఫ్ లో బిగ్గెస్ట్ ట్రూత్ ఇదే ఎనర్జీ ఇస్ లైఫ్ ఫుడ్ కంట్రోల్ లేకపోతే మైండ్ కంట్రోల్ లో ఉండదు. మైండ్ కంట్రోల్ లేకపోతే బ్రహ్మచర్యం లేదు బ్రహ్మచర్యం లేకపోతే సక్సెస్ లేదు.
(04:05) అందుకే గుర్తుపెట్టుకోవాలి బతకడం కోసమే తినాలి తినడం కోసం బతకకూడదు. నీ ప్లేట్ ని కంట్రోల్ చేయలేకపోతే నీ లైఫ్ ని కూడా కంట్రోల్ చేయలేవు. నిజమైన యుద్ధం బయట కాదు మన లోపలే జరుగుతుంది. ఆకలి వచ్చినప్పుడు కాదు ఆకలి లేకపోయినా తినాలి అని అనిపించినప్పుడు అది హంగర్ కాదు అది ఆకలి కాదు అది హ్యాబిట్ అయిపోయింది. అది అడిక్షన్ లా మారిపోయింది మనకు నీ మైండ్ చెప్తుంది ఒక్కసారి తింటే ఏం జరుగుతుందిలే ఏమవుతుందిలే అని అక్కడే డిసైడ్ అవుతుంది నీ ఫ్యూచర్ నువ్వు కంట్రోల్ లో ఉన్నావా లేక నీ డిజైర్స్ కంట్రోల్ చేస్తున్నాయా ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరో తెలుసా ఎక్కువ
(04:47) తినేవాడు కాదు ఎక్కువ ఎంజాయ్ చేసేవాడు కాదు కంట్రోల్ ఉన్నవాడు నీ మీద నీకు కంట్రోల్ ఉంటే తినాలని అనిపించినా ఆగగలవు స్క్రోల్ చేయాలని అనిపించినా ఆపగలవు లస్ట్ వచ్చినా కామ్గా ఉండగలవు. ఇదే రియల్ పవర్ ఇదే సెల్ఫ్ కంట్రోల్ నీ బ్రెయిన్ ఇప్పటివరకు ఇలా ట్రైన్ అయింది కదా బోర్ అయినా ఈటింగ్ చేయాలి స్ట్రెస్ లో ఉన్నా ఈటింగ్ చేయాలి హ్యాపీగా ఉన్నా ఈటింగ్ చేయాలి అని ఇది డేంజరస్ ప్రోగ్రామింగ్ ఇది చేంజ్ చేయాలంటే ఏం చేయాలి బోర్ అనిపిస్తే వాక్ చెయ్ స్ట్రెస్ వచ్చినప్పుడు బ్రీతింగ్ మీద కాన్సంట్రేషన్ చెయ్ హ్యాపీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి క్రియేట్
(05:27) చెయ్ ఫుడ్ ని రివార్డ్ గా చూడొద్దు ఫియల్ గా మాత్రమే చూడు నీ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ అసెట్ ఏంటో తెలుసా ఎనర్జీ దాన్ని వేస్ట్ చేశవనుకో లైఫ్ వేస్ట్ అయిపోతుంది. దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేశవంటే లైఫ్ పవర్ఫుల్ అవుతుంది. సేమ్ ఎనర్జీ సేమ్ బాడీ కానీ డైరెక్షన్ చేంజ్ చెయ్ అంతే ఆర్డినరీ పర్సన్ కాదు ఎక్స్ట్రార్డినరీ పర్సన్ అవుతావు నువ్వు.
(05:55) నీ లైఫ్ లో త్రీ థింగ్స్ కంట్రోల్ లో ఉంటే చాలు అవేంటో తెలుసా ఫుడ్ థాట్స్ యక్షన్స్ ఇవి కంట్రోల్ లో ఉంటే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. పీస్ ఆటోమేటిక్ గా వస్తుంది. పవర్ కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. గుర్తుపెట్టుకో నువ్వు రోజుకి మూడు సార్లు తింటావ్ నీ బాడీని బిల్డ్ చేయదు అది అది నీ హ్యాబిట్స్ ని బిల్డ్ చేస్తుంది. ఆ హ్యాబిట్స్ నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి.
(06:23) పొట్టని కంట్రోల్ చేయలేని వాడు జీవితాన్ని ఎప్పటికీ కంట్రోల్ చేయలేడు. ఒక్కసారి కామ్గా కూర్చొని ఆలోచించు నువ్వు ఈ బాడీ కాదు నువ్వు ఈ డిజైర్స్ కూడా కాదు ఈ బాడీకి ఆకలి ఉంటుంది కానీ నీకు కాదు ఈ బాడీకి టేస్ట్ కావాలి కానీ నీకు కాదు నువ్వు ఒక అబ్సర్వర్ మాత్రమే బాడీ ఒక టూల్ కానీ ప్రాబ్లం ఏంటంటే మనం టూల్ కి స్లావ్ అయిపోయాం. నాలుక చెప్పినట్టు బతుకుతున్నాం.
(06:52) మనం డిసైడ్ చేయడం లేదు నాలుకే డిసైడ్ చేస్తుంది. మన శరీరంలో డేంజరస్ పార్ట్ ఒకటి ఉంది అదే నాలుక చిన్నదే కానీ చాలా పవర్ఫుల్ అది కంట్రోల్ లో లేకపోతే లైఫ్ మొత్తం కంట్రోల్ లో ఉండదు. నాలుక టేస్ట్ కోసం అడుగుతుంది. బాడీ సఫర్ అవుతుంది మైండ్ డల్ అవుతుంది. చివరికి నీ లైఫ్ స్లోగా డిస్ట్రాయ్ అవుతుంది. ఇది ఒక ట్రాప్ అన్నమాట. తింటే ప్లెజర్ వస్తుంది కానీ అది టెంపరరీ తర్వాత ఏమవుతుంది హెవీనెస్ లేజీనెస్ గిల్ట్ మళ్ళీ అదే సైకిల్ కొనసాగుతూనే ఉంటుంది.
(07:28) [సంగీతం] ఇది బ్రేక్ చేయకపోతే లైఫ్ లో అంతా అదే లూప్ లోనే ఉండిపోతావ్. నీకు ఫ్రీడమ కావాలంటే అవేర్నెస్ కావాలి. తినేటప్పుడు స్లోగా తిను ప్రతి బయట నువ్వు ప్రతిసారి నవిలి తినేటప్పుడు చాలా అబ్సర్వ్ చెయ్ అప్పుడు ఎక్కువ తినాలి అనే కోరిక తగ్గిపోతుంది తక్కువ తింటావ్. నిజంగా ఆకలి ఉందా అని అడుగు నీకు నిజంగా ఆకలి వేస్తేనే తిను లేక అలవాటు వల్ల తింటున్నావా లేదా ఒక్కసారి ఇలా అబ్సర్వ్ చేస్తే ఆటోమేటిక్ గా కంట్రోల్ వస్తుంది ఫోర్స్ అవసరం లేదు.
(08:03) బ్రహ్మచర్యం అంటే డిజైర్స్ ని కిల్ చేయడం కాదు వాటిని అండర్స్టాండ్ చేయడం ఈ ఎనర్జీని వేస్ట్ చేయకుండా దాన్ని హైయర్ లెవెల్ కి తీసుకెళ్ళడం ఫుడ్ కంట్రోల్ చేస్తే మైండ్ ఆటోమేటిక్ గా కామ్ అవుతుంది. మైండ్ కామ్ అయితే లస్ట్ కంట్రోల్ లో అవుతుంది. లస్ట్ కంట్రోల్ అయితే ఫోకస్ పీక్ స్టేజ్ లో ఉంటుంది. అదే బ్రహ్మచర్య రియల్ మీనింగ్ మీ లైఫ్ చేంజ్ అవ్వాలంటే పెద్ద పెద్ద చేంజెస్ అవసరం లేదు చిన్న చిన్న కంట్రోల్ చాలు.
(08:37) ఒక్క మీల్ స్కిప్ చేయడం అలవాటు చేసుకో ఒక క్రేవింగ్ రీసెట్ చేయడం అలవాటు చేసుకో ఇవే రియల్ విక్టరీస్ ఇవే రియల్ గ్రోత్ నిజం ఏంటంటే నువ్వు తినే ఫుడ్ నీ బాడీని మాత్రమే కాదు నీ మైండ్ ని కూడా షేప్ చేస్తుంది. నీ మైండ్ నీ డెస్టినీని షేప్ చేస్తుంది. నువ్వు తినేది నువ్వే అవుతావు అందుకే జాగ్రత్తగా తినాలి. లేకపోతే నీ లైఫ్ స్లోలీ నిన్ను తినేస్తుంది.
(09:05) సో ఈ వీడియో నీకు నచ్చితే [సంగీతం] లైక్ చెయ్ షేర్ చెయ్ తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో కింద కామెంట్ సెక్షన్ లో ఈ వీడియో మీద అభిప్రాయాన్ని నాతో తప్పకుండా షేర్ చేసుకో
No comments:
Post a Comment