Euphoria Movie Dark Secrets EXPOSED😱 | My Mother is my first Love & Goddess 🩵| Journalist SivaPrasad
Author Name:Catalyst SP
Youtube Channel Url:https://www.youtube.com/@CatalystSivaPrasad
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mpPMAvHVyys
Transcript:
(00:06) భరతమాతకు వందనం ఈ లైన్ తో ఎందుకు మొదలపెట్టానో తెలుసా యుఫోరియా మూవీ చూస్తున్నప్పుడు అది చూసిన తర్వాత నా మైండ్ ఎన్ని రకాలుగా ఆలోచించింది అంటే కచ్చితంగా సమాజానికి అర్థమయ్యేలాగా నా జీవితంలో నేను ఎదుట ఎదుర్కున్నటువంటి అంశాలు నా జీవితంలో నా అనుభవాలని కలగ కలిపి నిజాలని మీ ముందు ఉంచాలి అనిపించింది.
(00:34) అలానే మళ్ళీ వీడియో ఎక్కువ లెంగ్త్ ఉంటే మీరు చూడరు. సో ప్రాక్టికల్ గా చెప్పాలి ప్రతిది కూడా మీకు వివరం చెప్పాలి అన్నీ కూడా అర్థం అవ్వాలి అది ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయాలని మీకు అనిపించాలి. ముందుగా ఈఫోరియా మూవీ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏంటి ఆ క్లారిటీ పోలీసులు అంటే రక్షకులు అని ఎస్ నా చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వలని కోరిక ఐపిఎస్ చేద్దాం అనుకున్నాం అప్పుడు సివిల్స్ అవ్వలేదు బట్ గ్రూప్ వన్ అయింది బట్ ఇంటర్వ్యూ పోయింది.
(01:06) అదర్వైజ్ ఈ పాటికి డిఎస్పీ గా ఉండేవాడిని ఇంకొద్ది రోజుల్లో కొన్నాళ్ళలో అయితే ఎస్పీ కూడా అయిపోండి కన్ఫర్డ్ ఐపిఎస్ సర్ పాయింట్ ఏంటి పోలీసులు అంటే నాకు ఎందుకు అంత ఇష్టం అని చాలా మంది వీడియోలు అడుగుతూ ఉంటారు మీరఏంటంటే ఎప్పుడు చూసినా పోలీసు సపోర్ట్ చేస్తారు అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ మూవీ చూడండి పోలీసులు ఆల్వేస్ ప్రజల క్షేమం కోసమే ఉంటారు.
(01:28) బాధితుల పక్షనే ఉంటారు. కేవలం వాళ్ళ మీద పొలిటికల్ ప్రెజర్స్ ఉంటేనో లేదు వీళ్ళ బాసులు ప్రెజర్ ఉంటేనో తట్టుకోలేక అప్పుడు వాళ్ళు సరే అని చెప్పేసి ఇంకొన్ని రూల్స్ కి ఎగెనెస్ట్ గా వెళ్తారన్నమాట సో పోలీసుల గురించి దయచేసి ఇంకెప్పుడు తప్పుగా అనుకోవద్దు పోలీసులు మన సేవకులు మన రక్షకులు నిజమైనటువంటి మన స్నేహితులు అంటే పోలీసులు ఇక యుఫోరియా మూవీలో అమ్మ భూమిక ఎంత చక్కగా చెప్పింది అంటే ఒక పదం ఒక లైను బిడ్డని నవమాసాలు కడుపులో మోసం మోయిలా రక్షించుకుంది ఎలా ఏం తింటే బిడ్డకి ఏమైద్దో లోపల ఏం ఆలోచిస్తే బిడ్డకి ఏమైద్దో ఏం చేస్తే
(02:14) ఏమైద్దో ప్రతిదీ కూడా ప్రతి క్షణం కూడా కడుపులో విన్న బిడ్డ బాగుండాలి క్షేమంగా బయటకి రావాలి ఆరోగ్యంగా బయటకి రావాలి తను జీవితాంతం గొప్పగా ఎదిగేలాగా పురిట్లోనే తను గొప్పగా పిండంగా ఉన్నప్పుడే లోపల బిడ్డగా ఫామ్ అవుతున్నప్పుడే అలా మారాలి మంచిగా ఉండాలి బిడ్డ భూమి మీదకి వచ్చింది. ఆ తర్వాత ఆ బిడ్డకి మొట్టమొదటి స్నేహితురాలు అమ్మ ఆ బిడ్డకి మొట్టమొదటి గార్ల్ ఫ్రెండ్ అమ్మ ఆ బిడ్డకి మొట్టమొదటి దేవత అమ్మ నేను మా అమ్మతో అలాగే ఉంటా.
(02:53) నాకు ఎనిమిదో తరగతి అయిపోయేంత వరకు రోజు నేను మా అమ్మకు ముద్దు పెట్టే వెళ్తా. చక్కగా బుగ్గ మీద చిన్న పిల్లకి ముద్దు పెట్టినట్టే అర్థం నా గుడిలో దేవత మా అమ్మ ఇద్దరు ఎవరు బాగుంటారుంటే మా అమ్మ మా అమ్మే బాగుండిది ఎస్ నేను అందరి అబ్బాయిలలాగే ఆడవాళ్ళతో మాట్లాడి నాకు అనిపించిద్ది కానీ వారి ముందు నేను మా అమ్మని చూస్తా ఎలా మా అమ్మలాగా ఉందా మమ్మలాగా మాట్లాడుతుందా మా అమ్మలాగా చగ్గా ఉందా లైక్ ప్రతిది మా అమ్మ నేను చాలా ప్రాక్టికల్ చెప్తున్నాను ఈ మాట నా గురించి తెలిసిన నా ఫ్రెండ్స్ అందరికీ ఇది తెలుసు ఎస్పెషల్ ఆడవారికి బాగా తెలుసు
(03:27) నేను ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తాను ఆడవారికి అంటే నా వీడియోలలో కూడా ఆడవారి కోసం ఎందుకు ద బెస్ట్ లో చెప్తూ ఉంటాను అంటే మా అమ్మతో నాకున్న క్లోజ్నెస్ అటువంటిది మా నాన్నకు చాలా క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్ బట్ మా అమ్మ అంతకుమించి నాకు వయసు వచ్చాక నేను మా అమ్మలో పసిబిడ్డనే చూశ నాకు వయసు వచ్చిన తర్వాత నేను మా అమ్మలో ఒక దేవతను చూశ చిన్నప్పుడు నేను చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు మా అమ్మలో ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ ని చూశా కావాలి కదా గార్ ఫ్రెండ్ ఆన్సర్ గర్ల్ ఫ్రెండ్ ఎస్ అమ్మ కొడుకు అనుబంధం అన్నప్పుడు ప్రొపర్ వే గనుక ఉంటే వాడు ఏ ఆడవారి పట్ల
(04:10) తప్పుగా ప్రవర్తించలేండి. ఇది చాలా ప్రాక్టికల్ గా చెప్తున్నాను ఇందాక అన్నా కదా నేను ఆడవాడితో మాట్లాడితే సరదాగా ఉంటా బట్ లిమిట్స్ దాటను ఒక రిలేషన్ ఏదైనా గాని ముందే క్లారిటీ ఇస్తా ఇంతవరకే ఇలానే ఇంతే ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానుఅంటే ఈ సినిమాలో భూమిక కొడుకు ఏకంగా డ్రగ్స్ కు బానిస అయిన మూమెంట్ లో ఆ మత్తులో కన్న తల్లిలో వాడు కామాన్ని చూస్తాడు ఆమెలో కామం ఉండదు వీడి కామాన్ని ఆమె తీర్చుకున్నాను అనుకుంటాడు అప్పుడు ఆమె తెలుసుకునిద్ది ఎందుకురా ఇక్కడ నన్ను చంపారా అని అప్పుడు వాడిలో ఉన్నటువంటి ఆ బిడ్డ బయటికి వస్తాడు ఏ రకంగా
(04:55) అరే నాకు జన్మనిచ్చిన తల్లే వేరే ఒక అమ్మాయి ఉంది కదా ఆమెతో నేను పడుకున్నాను ఆమె ఒంటి మీద ఏమున్నాయో నా తల్లి కూడా అవే ఉన్నాయి అని చెప్పేసి నేను కామంతో నా అమ్మని కూడా అలాగే చూశానా అని అనుకొని అప్పుడు వాడిలో మార్పు మొదలైంది. మీకు అర్థమవుతుందా? తల్లి దిగువు భాగం నీకు జన్మస్థానం తల్లి పై భాగం నీకు ఎలా దాన్ని ఎలా చెప్పాలంటే నీకు ఆహారాన్ని అందించింది స్థనాలు అంటారు కదా అవి నీకు బతకడానికి చిన్నప్పుడు పాలంటే అమ్మ పాలే కదా సో అమ్మ అనువ అనువు కూడా నీకు ఓ గొప్ప దేవాలయం
(05:40) అటువంటి ఆ అమ్మని గనుక నువ్వు గనక మైండ్ లో పెట్టుకొని అవతలు ఉన్నటువంటి ఆడవారు గన నువ్వు చూడగలిగితే వాళ్ళు చెడుగా ఉన్నారా ఛి ఛి వద్దు దూరం జరుగు మంచిగా ఉన్నారా కాసేపు మాట్లాడు చక్కగా వాళ్ళకి నవ్వించు కబుర్లు చెప్పు ఆకలైతుంది ఏమైనా ఉంటే తినిపించు ఏట వెళ్దాం తీసుకెళ్ళు తప్పుగా మాత్రం బిహేవ్ చేయకు ఒకవేళ వాళ్ళకి నువ్వు అంటే ఇష్టం నీకు వాళ్ళ అంటే ఇష్టం ఇద్దరికీ ఇష్టం అప్పుడు కూడా సర్టి లిమిట్స్ అనేవి ఉంటాయి అవి దాటొద్దు దాటాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోండి దాటాల్సి వస్తే అది తప్పు కాదని అనుకున్నాకే అడిగేయండి. ఇది అర్థం
(06:22) కావాల్సింది అర్థమైందని అనుకుంటున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఇఫోరియాలో అందులో ఆ బాధితలు ఎవరైతే ఉన్నారో అమనిష పబ్ కేస్ మొత్తం అదే డైరెక్ట్ గుణశర్ అద్భుతంగా తీశరు ఈ సినిమాలో నువ్వు మెచ్చుకోవాల్సింది మన భూమికతో పాటు డైరెక్టర్ ఉంటారు కదా గౌతం మీనన్ ఇందులో కమిషనర్ క్యారెక్టర్ అతనే ఓ సందర్భంలో అతను పోలీస్ ఆఫీసర్ అయినా గాని రూల్స్ ని దాటి చెప్పాల్సింది చెప్తాడు ఐడెంటిటీ రివీల్ చేస్తారు.
(06:56) మనం ద గ్రేట్ చట్టాలు ఒప్పుకోవు గనుక శిక్ష వస్తాయి ఆయనకి అలా మనం కూడా కొన్ని సందర్భాలలో రివీల్ సందర్భాలు ఉన్నాయి అవతల తప్పుడు పని చేశారు తేడా కాలు అన్నప్పుడు నాకు నోటీస్లు కూడా వచ్చాయి రెండు మూడు సార్లు వచ్చాయి నేను ఇంకా వాళ్ళకి చెప్పాల్సింది చెప్పుకోవాల్సి వచ్చింది. లేదు లేదు మా ఇంటెస్ట్ ఇది కాదు ఇది అని అయినా సరే కరెక్ట్ కాదు కాంటే ఓకే సార్ ఇంకెప్పుడు రిపీట్ కాదని ఆ వీడియో తీసేసాను.
(07:18) ఏ తప్పు చేయలే కానీ ఐడెంటిటీ రివీల్ అయింది. ఎందుకు మైనర్లకు సంబంధించి ఆడ రకంగా చట్టాలు ఉన్నాయి. ఈ అన్ష పబ్ కేసులో కూడా సాదుద్దీన్ మాలిక ఎవరు ఏవన్ అతను మేజర్ రిమైనింగ్ ఐదుగురు మైనర్లు వీళ్ళల్లో నలుగురికి మేజర్లకు విధించే శిక్ష విధించండి అని చెప్పేసి కోర్టు చెప్పింది ప్రొసీజర్ మొత్తం అలాగే చేయండిఅని చెప్పారు బట్ వాళ్ళలో అంతా బేలు మీదే ఉన్నారు బయట ఈ సినిమాలో ఈ సినిమాలో అమనీషా పబ్ కేస్ మొత్తం అదే చూపించారు.
(07:50) అందులో పోలీసులు ఎలా వ్యవహరించి ఏంటి అలాగే చూపించారు. బిర్యానీలు పెట్టారని మనం మాట్లాడుకున్నాం ఆ బిర్యానీలు ఎందుకు పెట్టారంటే ఈ సినిమాలో వేరే విధంగా చూపించారు మేబీ అదే ఉండొచ్చు అయితే సినిమాలో వచ్చేసి మొత్తం ఎలా చూపించారు తెలంగాణ గొప్పతనం చూపించారు ఆ రోజున రూలింగ్ పార్టీ గొప్పతనం చూపించారు అగ్రీ ఆరోజు మేబి అలా అలానే ఉంఉండొచ్చు బట్ రియాలిటీలో చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పటికీ నాట్ ఓన్లీ తెలంగాణ మన ఇండియా మొత్తం తీసుకుంటే డబ్బు ఉన్నోళ్ళ పెల్లలు పొలిటీషియన్స్ పెల్లలు తప్పు చేశారు అంటే తెలుసో తెలియకో గానీ వారికి దక్కాల్సిన
(08:30) గౌరవాలు దక్కేస్తున్నాయి. ఇప్పటికి అటువంటి సిచువేషన్ే ఉంది. మరి దానిని ఓవర్కమ్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను పోలీస్ డిపార్ట్మెంట్ కి పాలకులకి రాజకీయ నాయకులకి రిక్వెస్ట్ చేశను దండం పెడుతున్నాను. యుఫోరియా సినిమా చూసి నిజంగానే బయట ఇలా ఉండిద్ది అనుకుంటున్నాను సార్ అలా ఉండదన్న విషయం మీకు తెలుసు కచ్చితంగా ఎక్కడో చోట ఏదో చోట ప్రెజర్స్ అనేవి ఉంటాయి.
(08:53) ఇందాక చెప్తూ డైవర్ట్ అయ ఈ సినిమాలో మొత్తం ఐదుగురో ఆరునో చూపిస్తారు. ఒక్కడు మాత్రమే ముస్లిం అన్నట్టు చూపించారు మిగతా వాళ్ళంతా కూడా నార్మల్ పిల్లలు అన్నట్టుగా చూపించారు. బట్ అమనీషా పబ్బ కేసులో నాకు తెలుసు ఒకళ్ళ ఇద్దరు నార్మల్ వాళ్ళు మిగతా మొత్తం ముస్లింల పిల్లలే మరల చెప్పండి మతాన్ని నేను తీసుకురావట్లే మన సినిమా వాళ్ళు ఎలాగంటే ఎక్కడ ఒక మతానికి చెందినటువాళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను.
(09:17) ఇక్కడ కూడా అలాగే ఆలోచించారు. బట్ నిజం మనకు తెలుసు క్లియర్ గా కనిపిస్తుంది అమ్నీషా పబ్ అది ఇష్యూ మొత్తం అదే సో ఇక్కడ ఇక ఆ అమ్మాయికి సంబంధించి చెప్పాలి. ఆ అమ్మాయి అడిగిద్దండి నిజంగానే అమీషా పబ్ ఇష్యూలో ఆ అమ్మాయి మైనర్ నిజంగా జడ్జిమెంట్ అది అలా అడిగిందో లేదో నాకు తెలియదు. ఇందులో చెప్పున్నారు ఏ అమ్మాయి అయితే పబ్బుకి వెళ్ళకూడదా అమ్మాయి అయితే అబ్బాయిలతో కలిసి బయటికి వెళ్లకూడదా అమ్మాయి అయితే ఏంటి అమ్మాయి అయితే అది చేయకూడదు ఇది చేయకూడదు ఉందా చేయొచ్చు మేడం బట్ లిమిట్స్ ఉంటాయి చేయొచ్చు మేడం ఒక హద్దు అనేది ఉంటుంది ఇంతవరకే అవి మాకు తెలుసు మేడం ఆ బౌండరీస్
(09:52) మాకు తెలుసు ఆ బౌండరీస్ మాకు తెలుసు కాబట్టి పరిచయమయ్యారు మంచి పిల్లల్లా ఉన్నారు సరే చిన్న బర్త్డే పార్టీ కేక్ తీసుకుందాం అన్నాడు సరేలే అని చెప్పి కారులో వెళ్ళాం. ఇక అక్కడ కారు మారారు ఆ కారు మారిన తర్వాత అంత మిస్ బిహేవ్ చేయపోతే నాకు వద్దని చెప్పాను. ఇక అక్కడ కారు నిర్మాష ప్రదేశంలోకి పట్టుకెళ్ళిపోయి ఇక నన్ను బలవంతంగా ఒకటి తర్వాత ఒకటి మొత్తం బలత్కారం చేశారు.
(10:16) ఇది ఆ జరిగిన రోజు ఆ రోజు ఏం జరిగిందో ఆల్మోస్ట్ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఆ సినిమా చూస్తే ఆల్మోస్ట్ మనం అంతా కూడా అందులో ఫ్రీజ్ అయిపోతాం లేనం అయిపోతాం. ఆమ్రపాలి స్మితా సబర్వాల్ వీళ్ళు చిన్న వయసులోనే ఐఏఎస్ సాధించినటువంటి వాళ్ళు ఇద్దరు చాలా అందంగా ఉంటారు. అండ్ చాలా మెచూర్ గా మాట్లాడతారు. అండ్ ఎలా చెప్పాలి అందం తెలివి రెండు ఒకచోట ఉండంటారు అందం తెలివితో పాటు జ్ఞానం లౌక్యం అన్ని వీళ్ళ సొంతం వీళ్ళ గురించి సినిమాలు స్పెసిఫిక్ గా చెప్పారు.
(10:51) సో ఈరోజు నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్న అండ్ రేవంత రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్న అన్న రేవంత అన్నని మామూలు పొలిటిషియన్స్ ని అన్నంటి పిలవను బట్ మిమ్మల్ని పిలవానిపించింది నాకు ఎందుకు రేవంత్ అన్న ఈ సినిమాలో ఆల్మోస్ట్ కేస్ ఈజీగా సాల్వ్ అయిపోయిందని చూపించారు. బట్ రియల్ లైఫ్ లో ఆ కేస్ ఇంకా నడుస్తూనే ఉంది.
(11:09) వాళ్ళు బెయిల్ మీద బయటే ఉన్నారు. ఇంకా చెప్పాల్సి వస్తే వాళ్ళు కొంతమంది ఎబ్ర కూడా వెళ్లారు అంటున్నారు. ఒక మైనర్ మీద ఘోరాతి ఘోరంగా ఆ రకంగా బ్రూటల్ గా రేప్ చేస్తే వారికి బెయల్ మీద బయటకి వచ్చి బిందాగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అసలు ఆ కేసు ఎక్కడి వరకు వచ్చింది అండ్ ప్రభుత్వం సైడ్ నుంచి వారలు ఏం వినిపిస్తున్నారు అసలు ఆ అమ్మాయి ఇక్కడ ఉందా లేదా అసలు ఆ కేసు ఏమైంది నాకు కూడా సమాచారం అయితే స్టిల్ నాంపల్లి కోర్టులో నడుస్తుంది అది ఇంకా కేసు ఇంకా విచారణ పూర్తి కాలేదు అంటున్నారు.
(11:39) ఇంకెన్నాలి విచారణ పూర్తి కావాలి. త్వరితిగతన ఆనిష పప్ కేస్ పూర్తి చేసి ఆ బాధిత మకలకి న్యాయం చేయండి. ఈ సినిమాలో చూపిస్తారండి అంతగా ఆమె బాధపడ్డ ఆ పిల్లకి చదువు విలువ తెలుసు అలా ఈ సినిమాలో ఈ భూమిక కొడుకు మామూలుగానే వీళ్ళకి జువైనల కోర్టు గాని ఆ తర్వాత కానీ శిక్ష విధించారు జైలుకి వెళ్తారు జైల్లో ఉన్నప్పుడే ఇక జైలులో జరిగే ఘోరాలు కూడా చూపిస్తారు.
(12:08) అక్కడ మగోళ్లే ఉంటారు కానీ కామ పిశాచులు ఉంటాయి కొన్ని ఏమాత్రం నువ్వు మెతగ్గా ఉన్నావ అంటే ఇక మగోడి మీద రేపు అటెంప్ట్లు నడిచిపోతాయి అక్కడ ఆ రకంగా ఉంద చూపించారు సినిమాల్లో చూపిస్తే కూడా కొన్నిసార్లు ఉన్నాయి ఆ తర్వాత జైలల్లో గ్యాంగ్లు తర్వాత జైలలోనే సెటిల్మెంట్లు ఇక జైలలోనే డ్రగ్స్ నానా హడావుడి నడుస్తూ ఉన్నాయ అంటే సినిమాలో చూపించారు మరి నిజమని అనుకోవాలి ఇంక సో క్రాస్ సెట్ చేయాలి ఇప్పుడు సిస్టం సో జైల్లోడు అన్ని నేర్చుకుంటాడు తప్పులు అన్నీ కూడా మామూలుగా జైలు ఉంటే మంచి మంచిగా మారతాడని జైల్లో పెడతారు.
(12:42) వాడు చెడుగా మారుతాడు చెడుగా మారి ఇక బయటికి పిల్లల మీద రావాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు కూడా వాడు చేయకుండా విధంగా తప్పుడు పనులన్నీ ముందుకు వెళ్తున్న మూమెంట్లో ఇంకా అప్పుడు భూమికి అర్థమై పేరు మీద ఎందుకు తీసుకొచ్చింది వాడి చేత ఎగ్జామ్ రాపించాలి వాడు గొప్పగా ఎదగాలి దానికోసం ఎఫర్ట్స్ పెడదాని చూస్తే వీడు చెడు దారిలో వెళ్తాడు అలా వెళ్తున్న మూమెంట్ లోనే ఏకంగా వాళ్ళ అమ్మతోనే కామ కోరిక తీర్చుకుందాం అని అనుకుంటాడు ఇక అప్పుడు అరే నేను తల్లినిరా అని గుర్తు చేస్తే వాడు గుర్తొచ్చి ఇక ఆ తర్వాత వాడిని మార్చుకోవాలండి అంటే నేను మామూలుగా చెప్తే వినేటట్ు లేడు పోతే
(13:15) పోయింది నా లైఫ్ అనుకొని ఎఫర్ట్స్ పెట్టి నమ్మకంతో ఆ తల్లి నమ్మకంతో సినిమాలో కూడా రెండు మూడు సార్లు డైలాగులు ఉంటాయి దేవుడితో కూడా పోరాడుతుందయ్యా ఆ తల్లి తన బిడ్డను బాగు చేయడానికి మనవంతు సహకారం చేద్దామయ్యా అంటాడు కమిషనర్ సో అలా ఆమె మందుకు బానిస అయిపోయి ఏడాడో ఉంటూ ఉంటే ఇక ఆమె భర్త కొడుకు ఆమెను కాపాడుకుంటూ ఇక చివరికి వాడు నార్మల్ మోడ్ కి వస్తాడు.
(13:38) అక్కడ కూడా మరలా వేరే వాళ్ళు అసలు మీ అమ్మ వాళ్ళరా మనమంతా జైలుకి వెళ్ళామని అంటారు ఎందుకు వాళ్ళ అమ్మ సిన్సియర్ గా ఉంది కాబట్టి 10 మందికి పాఠాలు చెప్పే టీచర్ గా ప్రిన్సిపల్ గా ఉంది కాబట్టి 10 మందికి చెప్తూఉన్నప్పుడు నా ఇంట్లో సక్రమంగా చేసుకోవాలి కదా అనుకుంది ఇది చాలా మందికి అప్లై అయిద్ది మనం ఎవరికనా సలహా ఇస్తున్నాము అంటే అది ఇలా చేయండి బాగుపడతారు అంటున్నప్పుడు అది ముందు మనం చేయాలి.
(14:02) మనం 10 మందికి చెప్పే పోజిషన్ లో ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను 10 మందికి ఒక జర్నలిస్ట్ గా ఉన్న విషయం చెప్తూ ఏ ఎవరు చెప్పడం మీద కంక్లూషన్ అంటూ ఇది గానయ్యా ఇదయ్యా నేను చెప్పేది అంటా అలా నేను చెప్పే మంచి ఏదైతే ఉందో అది ముందు నేను పాటించాలి నా ఇంట్లో నేను అలా ఉండాలి నా ఫ్రెండ్స్ తో అలా ఉండాలి అలా ఇక ఈమె అనుకునిది నేను కదా ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది అని రాజీనామా చేసిద్ది ఇక ఆ తర్వాత తన బిడ్డను బాగు చేసి అనుకుంది కదా ఆ మూమెంట్ లోనే గతంలో ఆమె ఎన్నో నిరసనలు చేసింది దీక్షలు చేసింది. పసి పిల్లల మీద రేపులు
(14:33) జరుగుతుంటే వాళ్ళ శిక్షలు పడాలి అన్నట్టు చట్టంలో మార్పులు జరిగినప్పుడు చేసింది. మరి ఇక్కడ వాళ్ళ ఇంట్లో వాడే కదా రేప్ చేసింది మరి వాడు శిక్ష పడాలి కదా అందుకే ఆమె ధర్మంగా ఉంది న్యాయంగా ఉంది. ఓ తల్లిగా తను చేయాల్సింది తను చేసింది. అది సినిమాలో చూపించారు. తర్వాత ఈ కేస సంబంధించి అన్నప్పుడు ఆ సినిమాలో చూపిస్తారు.
(14:54) మన సమాజంలో ఇది కూడా చాలా కీలకమైనది మన సమాజంలో ఎస్పెషల్లీ యస్ ఏ జర్నలిస్ట్ గా ఈ విషయాలు నేను ఒప్పుకుంటా కొంతమంది జర్నలిస్టులు ప్రతి చోట ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి వ్యవస్థలో చీడ పురుగులో ఉండింటే మాదన కూడా చీడ పురుగులో ఉన్నారు సెటిల్మెంట్లు చేసే బ్యాచ్ కేసులు తారుమారు చేసే బ్యాచ్ లేదన్నప్పుడు అవసరం బెదిరించే బ్యాచ్ అలా ఇక్కడ సెటిల్మెంట్ చేసే బ్యాచ్ కూడా వస్తారు ప్రతి చోట ఉన్నారా కదా అలా అన్నమాట సో ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాలి లాయర్లు మన భారతదేశంలో ఎస్పెషల్లీ లాయర్లు జడ్జ్లు ఈ సమాజాన్ని చెడగొట్టాలన్న బహుజన వాళ్ళ చేతులోనే ఉంది అఫ్కోర్స్ పోలీసులు ఎందుకు ఒక లాయర్
(15:34) దగ్గరికి ఓ వ్యక్తి వెళ్లి వాడు చేసిన తప్పు అంతా చెప్తాడు బట్ నన్ను కాపాడాలి అంటాడు. సరే ఇంత ఫీస్ అయిద్ది అంటాడు. ఇక ఆ లాయర్ ఏంటి తన క్లైంట్ ని కాపాడాలి అది తన డ్యూటీ అంటాడు. తప్పు చేసాని చెప్పి నీ క్లైంట్ అని చెప్తే అప్పుడు నువ్వు ఏం చేయాలి వాళ్ళు శిక్ష పడేలా చేయాలి అలా చేస్తున్నావా లేదు వాడిని కాపాడుతున్నావ్ అవతరన్న బాధితులని మరలా బలి చేస్తున్నావ్ అదిఒక వృత్తా అది వృత్తి ధర్మమా ఆలోచించుకోండి మీరే ఇక జడ్జిలకు కూడా తీర్పులు ఇవ్వొచ్చు కానీ రిజర్వ్ చేస్తారు తీర్పులు ఇవ్వొచ్చు కానీ పెండింగ్ పెడతారు తీర్పులు ఇవ్వచ్చు బట్ వాయిదాలు వేస్తారు
(16:09) అవకాశం మీద అవకాశాలు ఇస్తూ ఉంటారు అవతలికి అన్ని ఆధారాలు ఉన్నా గాని అది కూడా ఒకసారి ఆలోచించండి ఇక ఈ సినిమాలో నేను చూసింది మీకు చెప్తున్నాను కదా ఈవిడ ఏం చెప్పాలి ఏం చెప్తున్నాను అంటే ఒక కొడుకు అమ్మ కడుపులో ఉన్నప్పుడు తల్లికి ఎలా బాధ్యతో వాడు బయటక వచ్చాక ఈ తల్లి బతికునంత వరకు కూడా ఆ కొడుకు బాధ్యత ఈ తల్లిదే మెయిన్ గా పిల్లలకు నేను చెప్పేది అబ్బాయిలు అంకుల్స్ లేదా నాతో పాటు ఉండే పిల్లలు చిన్నవాళ్ళు ఎవరైనా గాని మరలా చెప్తున్నాను రా ఒక ఆడ మనిషిలో మీ అక్కనో చెల్లి డైలీ నేను చెప్పనురా అబ్బాయి నేను మా అమ్మనే చూస్తా అవతల తేడాగా ఉంది ఛి ఛి
(16:48) మా అమ్మ ఇలా ఉండదు ఏ వెళ్ళు నేను మాట్లాడను పంపించేస్తా లేదా విషయం అనుకుంటా ఇంకా అంతే అవతల వ్యక్తి మా అమ్మ ఉంది అమ్మ కనిపిస్తుంది నాకంటే మాట్లాడతా సరదాగా ఉంటా జో వెలుగు ఉంటా బట్ సన్ లిమిట్స్ ఇక నాకు నా ఎస్పీనో లేదా నా భాగస్వామి రేపు వచ్చే దేవత అనుకుందాం అప్పుడేంటి అమ్మ లక్ష్మణ ఉండలేదో చూస్తా నాలో సగభాగం తను మా అమ్మ నాకు జన్మని ఇచ్చింది ఈమె జీవితాన్ని ఇస్తుంది మమ్మ ఉంది జీవితం అంటే ఏంటో నాకు చెప్పింది జాగ్రత్తగా ఉండయ్యా ఆ పిల్లతో అని చెప్పింది అండ్ భద్రంగా చూసుకుంటాను అని చెప్పింది.
(17:25) సో ఐ ఫీల్ ప్రౌడ్ టు సే అండి మా అమ్మ మా నాన్న నాకు కనిపించే దేవుళ్ళు అంతే ఎవరితో ఎలా ఉండాలి చెప్తూ పెంచారు నన్ను మా తాత మహానుభావుడు అసలు ఆయన అయితే మహాభారతంలో భీష్ముడు గాని అంపసయ్య మీద ఉండి ధర్మరాజుకి చెప్పినట్టుగా మా తాత నా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో చెప్పించాడు నన్ను పురాణి దాసుడు ఎన్నో నాకు తెలిసాయి అంటే ఆ మహానుభావుడు వాళ్ళు మా తాత వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను దయచేసి మీ పిల్లలకి మన పురాణ ఇతిహాసాలకు సంబంధించి నేర్పండి.
(17:57) భగవద్గీతను రోజూ చదివించండి. మీరు ముస్లింలో లేదా క్రైస్తవులు గనక అయినట్టయితే భగవద్గీతని భగవద్గీతని మత గ్రంథంగా చూడకండి. అదొక మానసిక వికాసం దయచేసి ఆలోచించండి. భగవద్గీతని ఎన్నో ముస్లిం దేశాలు చక్కగా పట్టిస్తారు, చక్కగా మొత్తం చదువుతారు పిల్లలు కూడా చెప్తారు. భగవద్గీత ద బెస్ట్ అండి. సో ఇప్పుడు నేను చెప్పిన మొత్తం మీకు అర్థమైంది అని చెప్పేసి భావిస్తున్నా.
(18:24) ఒక మనిషికి అవతల ఉన్న మనిషిలో తన ఇంట్లో మనిషిని చూసుకోగలిగితే అది కూడా మంచి మనిషిని చూడగలిగితే అవతల వారి పట్ల చెడు ఆలోచనలు రావు అవతల చెడుగా ఉన్నప్పుడు మనకు అర్థమయింది మనం దూరం పెడతాం ఎవరితో అంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం అంతే మంగా నేను చెప్పేది ఇక మీదట మన సమాజంలో ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఉన్నా కలిసి ఒకచోటే ఉన్నా కలిసి అడగంగా వెళ్ళినా ఎప్పుడు మనం ధైర్యంగా ఉంటాం అంటే మన ఇంట్లో పిల్లలకి కి మన పిల్లలకి మనం చెప్పాలి ఏ రకంగా అరేయ్ అవతలు ఉన్న పిల్లలో అక్కనో చెల్లినో అవత అమ్మని చూడరా అప్పుడు తప్పు చేయని ఆలోచన రాదురా అమ్మతో
(19:06) సరదాగా ఉంటాంగా జోబెలుగా ఉంటాంగా అలాగే ఉండు తప్పు లేదురా కానీ ఇబ్బంది పెట్టొద్దురా ఏ రకంగా నువ్వు అమ్మని ఏ చెడు దృష్టి అయితే నువ్వు చూడవో అటువంటి చెడు దృష్టి ఎక్కడ కూడా చూడొద్దురా అలా చూస్తున్నావు అన్నప్పుడు ప్పుడు తప్పు చేస్తున్నాడంటే ఇది ఇది మీ పిల్లలకు నేర్పండి. ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్తున్నా పిల్లలని కనటం వరకే కాదు వారిని మంచిగా పెంచడం కూడా మీ బాధ్యతే పిల్లలు తప్పు చేస్తే దానికి బాధ్యత కూడా మీదే రీసెంట్ లో నేను చూస్తున్నా డ్రగ్స్ లో డ్రగ్స్ కేస్ వాడిని దొరికాడు అంటే వాడు డబ్బు ఉన్నోడు. వాడు అమ్మ బాబు వాడిని ఏదో ఒక
(19:44) కాపాడతారు. మళ్ళీ ఆ తర్వాత వాడిని మార్చరు. ఇందాక చెప్తూ డైవర్ట్ అయ్యాను. పంజాగొట్టలో యాక్సిడెంట్ అయింది మధ్యాహ్నం అప్పుడు మందు తేగేసి వస్తూ కారు దుగుతూ పాపం పాపం చంపారు. వాళ్ళు ఏమయ్యారు ంట ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు ఎందుకంటే వాళ్ళు కూడా మైనర్లే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో ఏంటో ఎక్కడ ఉన్నారు ఏంటో ఈ సినిమాలో చూచటం మాత్రం వాడు ఇంకా క్రూయల్ గా మారాడు అనట్టు చూపిస్తారు.
(20:03) ఇంకోటి నాకు అర్థం కాదు నేను కూడా వీడియో ఇస్తున్నప్పుడు నేను చెక్ చేస్తా కదా వాడి మీద ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నాయి. వాడి మీద ఇప్పటికి ఐదు కేసులు ఉన్నాయి. అయినా బయట ఉంటాడు ఎలా ఉంటాడు అన్ని కేసులు ఉంటాయి అంత హచ్చు కేసులు అత్యాచారాలు ఇన్ని ఉంటాయి బయట ఎలా ఉంటాడు చాలాసార్లు ఇదే అడిగా నేను ఈ సిస్టం ని అడుగుతున్నా జడ్జులని అడుగుతున్నా పోలీసుని అడుగుతూ ఉన్నా పరిపాలకులు నాయకులు వీళ్ళని అడుగుతున్నా ఎలాగండి ఒకడు ఒక తప్పు చేయగానే వాడు గతం మొత్తం తీయగానే వాడి మీద అప్పటికే నాలుగుైదు అత్యాచారాలు ఉంటాయి హత్యలు ఉంటాయి దోపిడీలు ఉంటాయి ఇన్ని
(20:33) కేసులు ఉంటాయి వాడు బయట ఎలా ఉన్నాడు సిస్టం మార్చండి అండ్ ఇంట్లో లో పిల్లలకి అవతలత ఎలా ఉండాలో చెప్పండి. దయచేసి మన పురాణ ఇతిహాసాలకు సంబంధించి భగవద్గీతకు సంబంధించి అందులోన మంచిని పిల్లలకు నేర్పండి. అవతలు ఉన్న ఆడవారికి మీరు నచ్చలేదు అన్నప్పుడు ఇక వాళ్ళ గురించి తప్పుగా అసలు ఆలోచించకండి. వాళ్ళు నచ్చలేదు అన్నా వారిని పొందాలి అని చెప్పేసి నువ్వు గనక ఆలోచిస్తూ ఉన్నావ అంటే నువ్వు మరో దుర్యోధనుడు అవుతావు.
(21:03) మరో రావణాసురుడివి అవుతావ్. ఇలా ఇంకా చాలా ఉన్నాయి చెప్పండి వా కథల కదలగా పిల్లలకు చెప్పండి మన మాతృభాషలో ఉన్నటువంటి గొప్పతనాన్ని పిల్లలకు చెప్పండి ముందు మన మాతృభాషతో చిన్న చిన్న కథలనా చెప్పండి మన మాతృభాష తెలుగుని తక్కువ చేసి పరభాష అనేటువంటి ఆ హిందీని ఆ ఇంగ్లీష్ ని వంటపట్టించుకొని మనకి సంబంధించిన మనకు చదువుకోకుండా ఏవో చదువుకొని అర్థం పర్థం లేని వాటిని మైండ్ లోకి ఎక్కించుకొని పాడవడం తప్ప ఇప్పుడైనా జనరల్ చేస్తున్నది ఏంటి చెప్పండి మన విద్యా వ్యవస్థ ఎలా ఉంది పెంపకం ఎలా ఉంది స్కూల్లు ఎలా ఉన్నాయి కాలేజీలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలా ఒకసారి ఆలోచించండి.
(21:44) ఎంజాయ్మెంట్ అంటే డ్రగ్స్ ఎంజాయ్మెంట్ అంటే ఆడపిల్లలతో కసి తిరగటమా వాళ్ళ మీద రేపు చేసి కౌంట్ పెంచుకుంటూ పోవటమా ఎంతమంది ఏంటని అండ్ మందా ఇదా చాలా విషయాలు టచ్ చేశాను ఇంతకన్నా తక్కువ టైం నేను చెప్పలేను. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలో నేను మరలా మరలా చెప్తున్నాను చెప్తుంది ఒకే ఒకటి చెప్పింది కూడా ఒకే ఒకటి బిడ్డని ఎలాగైతే నవమాసాలో ఒక తల్లి మోస్తుందో అతని బాధ్యత అనుకుంటుందో ఆ తల్లికి ఆ బిడ్డని జీవితాంతం మంచిగా చూసుకోవడం కూడా బాధ్యతే వాడు చెడుదారిలో వెళ్తుంటే ఆ తల్లిదే బాధ్యత మరి తండ్రి ఈ తల్లిలో సగభాగం ఆ తండ్రి భార్యా భర్తలు
(22:28) వేరు వేరు కాదు సగం సగం కదా బెస్ట్ ఆఫ్ అంటే దాని అర్థం ఏంటి తల్లి మోసింది బట్ ఆ తల్లికి కావాల్సిన సమకూర్చేది ఎవరు తండ్రి కదా బిడ్డ బయటికి వచ్చాడు వాడు ఇద సం మొత్తం చూసుకునేది ఎవరు అమ్మే కానీ అన్ని తీసుకొచ్చేది ఎవరు తండ్రి ఇందాకటి నుంచి నేను చెప్తున్న దానిలో ఆడపిల్లల పట్ల మగోడు ఆలోచనలు ఎలా ఉంటాయి అన్నప్పుడు నేను అమ్మ అమ్మ అని చెప్పుకొని వచ్చిన వాట్ బాధ్యత తీసుకోవాలన్నప్పుడు అమ్మ నాన్న ఇద్దరిది బాధ్యత ఓకేనా మీరు నమ్ముతారో లేదో నేను ఎవరితో కుర్ర పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు నా చిన్నప్పుడు అంటే టీనేజ్ లో ఉన్నప్పుడు
(23:05) అవతలవాళ్ళు ఎవరు ఏంటో చూసేవాళ్ళు ఓకే మంచి ఫ్యామిలీలో ఉంటే సైలెంట్ లేదు తేడా అనుకో ఇంటికి ముందు మమ్మల్ని [గొంతు సవరించుకోవడం] అనేవాడు ఏదో మా నాన్న ఆ మళ్ళీ డిఫరెంట్ ఫార్మట్ నాకు అర్థం అయ్యేది జాగ్రత్త కుదురుగా ఉండేవాడు చెప్తున్నాను కదా నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే ఆడపిల్లల విషయంలో ఇంత పద్ధతిగా ఉంటున్నాను అంటే మా అమ్మ మా నాన్న వల్ల ఇక నా అక్క చెల్లెలు నా మేనక కూడా వీళ్ళంతా ఉండనే ఉన్నారు.
(23:33) సో అంతమంగా నేను చెప్పాల్సిన మతం మీకు చెప్పాను ఇక్కడి నుంచి సమాజాన్ని బాగు చేసుకోవాలన్నా బాధ్యతగా ఉండాలన్నా అది మన చేతుల్లో ఉంది మన విద్యా వ్యవస్థ మన పిల్లలకు చెప్పే కథలు మన యొక్క మాతృభాష అన్నింటికి మించి మన యొక్క పురాణ హాస్ అనేటువంటి ధర్మ సూక్ష్మాన్ని మీ పిల్లలకు చెప్తూ పెంచండి స్టార్టింగ్ చెప్పింది మరలా చెప్తున్నా భారత మాతకి జై భారతమాతకు వందనం ఎందుకంటే దేశాన్ని కూడా మన కన్నతల్లి అనుకుంటున్నటువంటి మనం మరి మన కన్నతల్లి విషయంలో ఎలా ఉన్నామో చూసుకొని అలాగే మిగతలు మిగతా ఆడవారు విషయం కూడా ఉండగలిగితే ఈ సమాజం బాగుంటుంది.
(24:07) సమాజం బాగుంటుంది అంటే అందులో నేను బాగుంటాను మీరు బాగుంటారు. దయచేసి వీడియో ఎంత లెన్తీ అనుకోవద్దు ఒక్క నిమిషం కూడా వేరే టాపిక్ ఏమీ లేకుండా ఇదే చెప్పాను కాబట్టి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ అండి.
No comments:
Post a Comment