కుక్కలు తినని ముక్కలు మనం ఎందుకు తింటున్నాం ??
Author Name:Manchi maargam
Youtube Channel Url:https://www.youtube.com/@manchimaargam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZkoYKbXSDMg
Transcript:
(00:01) నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రభుత్వము ఈ కల్తీ పై సడన్ గా ఫోకస్ ఎందుకు పెట్టింది? కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న కల్తి ప్రభుత్వానికి ఇప్పుడు సడన్ గా ఎందుకు గుర్తుకవచ్చింది. తిన్నదంతా అరిగిపోయాక ఇప్పుడు స్టూల్ టెస్ట్ చేసినట్టు ఉంది.
(00:48) ప్రజలు ఏది తినొద్దో అది తినేసినాక ఇప్పుడు మల మల పదార్థం ఉంటది కదా దాన్ని టెస్టింగ్ చేపించినట్టు ఉంది. అయ్యో మీరు ఇవన్నీ తినేసారా మీ మలంలో ఇంత బ్యాక్టీరియా ఉందా అంటే మీరు ఎంత బ్యాక్టీరియా తినంటే మీ మలం ఎంత బ్యాక్టీరియా వెదజలుతుంది. మీతో అన్యాయం జరిగిపోయింది. అని ప్రభుత్వము అయ్యో ఇంత డబ్బు పెట్టి మేము సాటర్డే సండే ఎంజాయ్ చేస్తే
(01:34) స్విగ్గి జమాటాలలో మేము ఆర్డర్స్ పెట్టి ఎంత ఎంజాయ్ చేశమే కాయా కష్టం చేసిన డబ్బు చుక్కలకు ముక్కలకు ఇన్నేళ్ళు పట్టామే ఇవి తిని పుణ్యక్షేత్రాలయన ఎన్ని హాస్పిటల్లకు మేము హాస్పిటల్లో దర్శనం చేసుకున్నామే ఇవి తిని ఎంతమంది డాక్టర్స్ కి మేము ఫీజు చెల్లించామే వాళ్ళు కోటీశ్వరులు అయ్యారే అయితే ఇప్పుడు తిన్నవాడిదే తప్పు అంటారా
(02:23) మా తప్పేమి వడ్డించి అంటే వండి వడ్డించేవాడు తప్పు లేదు దీన్ని ఎంకాష్ చేసుకున్న హాస్పిటల్స్ తప్పు లేదు తప్పంతా మాదేనా అంటే తప్పంతా మీదే ఎందుకండి మేము సరైన డబ్బు చెల్లించినప్పుడు మాకు కల్తీ లేని స్వచ్ఛమైన ఫ్రెష్ ఆహారం ఎందుకు అందించలేదు దీంట్లో మా తప్పు ఏముంది? ఇది నీ తప్పు కాదు మీ తప్పు
(03:10) నీ తప్పుకు మీ తప్పుకు నక్కకు నాగలోకానికి ఉన్న డిఫరెన్స్ ఉంది. నీవు తప్పు చేస్తే మార్కెట్ కుళ్లిపోయిన పదార్థాలు అమ్మదు మీరు తప్పు చేస్తే మాత్రమే కుళ్లిపోయిన పదార్థాలు అమ్ముతది. నీ అంటే నీవు మీ అంటే సమాజం కల్తి ఎందుకు జరుగుతుంది? ఇది [గొంతు సవరించుకోవడం] ఎవరు జవాబు ఇయ్యాలి ప్రభుత్వమా రెస్టారెంట్లా మొదటి ముద్దాయి ఎవరు
(03:58) నేను ఎప్పుడు రూట్ ఆఫ్ ది ప్రాబ్లం ని డిస్కస్ చేస్తా మీకుఅందరికీ నచ్చదు నేను ఎప్పుడు కాంప్లికేటెడ్ టాపిక్ తీసుకుంటే గనుక మీకుంతా నేను నచ్చను కుళ్లిపోయిన మాంసం వడ్డిచ్చేవాడిని తప్ప దాన్ని నివారించకుండా ప్రభుత్వం ఊరుకోవడం ఆయన తప్ప ప్రభుత్వం తప్ప లేదా దీన్నంతా అంటే లాభసాటి వ్యాపారంగా మార్చుకుంటున్న హాస్పిటల్లో తప్ప మీ నిర్లక్ష్యం వల్ల వీళ్ళందరూ లాభపడుతున్నారు
(04:45) అది మీకు కూడా తెలుసు తెలవని విషయం కాదు మరి వీళ్ళంతా లాభపడేలా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటే చాలా మంది ఏమంటారంటే బాపనోళ్ళకు ఈ మటన్ చికెన్ ఈ నాన్ వెజ్ యొక్క రుచి ఏం తెలుసు ఆకులు అలుమాలు తినేట బ్రాహ్మిన్స్ కి తిని టేస్ట్ ఏం తెలుసు కరెక్టే ఇప్పుడు బాపన వాళ్ళు ఏమన్నా మంచి ఫుడ్ తింటున్నారా మీ అందరికీ మన ఛానల్ లో గుర్తుంటుంటుంది నేను బోయినపల్లి అక్కడిక్కడ మార్కెట్లు
(05:32) స్లాటర్ హౌసెస్ మటన్ చికెన్ పోర్క్ ఇటువంటి షాప్స్ అన్నీ సందర్శించాను నేను అంబ అంబర్పేటలో ఆ స్లాటర్ హౌస్ ఉంది కదా అక్కడ పొద్దున పోయి నిలబడేవాడిని నేను మీకు చెప్పాను కూడా అంటే ఒక పశువుని ఎట్లా చంపుతారు దాన్ని అంతా పార్ట్స్ ఎట్లా సపరేట్ చేస్తారు రక్తం ఏం చేస్తారు పేగులు గీగులు అంతా సెపరేట్ చేసి ఏం చేస్తారు అన్ని నేను అబ్సర్వ్ చేశను నేనేమో ఆశమాషి బాపనని కాదు ఇవన్నీ చూసాం చూసిన గనుకనే నేను చెప్తున్నాను
(06:20) దీంట్లో ఎవ్వరికీ మినహాయింపు లేదు వెజిటేరియన్స్ కి మినహాయింపు లేదు నాన్ వెజిటేరియన్స్ కి అసలే మినహాయింపు లేదు. ఈ హోటల్లు కుళ్లిపోయిన మాంసం పెడుతుంటే మన ఫ్యామిలీస్ తెలిసి ఎందుకు తింటున్నాయి ఈ ప్రశ్నకు మీరందరూ జవాబు ఇయాలి ఎవరెవరు వీడియోస్ చూస్తున్నారు కదా సిగ్గు మరిచి మీరు మానవులే అయితే మీరు మానవులే అయితే అంటే నేను ఇంత గంభీరంగా నా సబ్స్క్రైబర్స్ కి ఎందుకు చెప్తున్నాను అంటే మీరు చస్తే సచ్చిరి మీరు చస్తే సచ్చిరి చావండి ఆ చిన్న పిల్లలు ఏం చేసింటారు మీ పిల్లలు
(07:05) ఉన్నారు కదా వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు సిటీకి తరలి వచ్చిరు కదా వాళ్ళ భవిష్యత్తు కోసమే మీరు ఆఫీసలలా బిజినెస్ల పని చేస్తున్నారు కదా వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టడం అంటే లక్షలకు లక్షల స్కూల్ ఫీస్ కడుతున్నారు కదా లక్షలకు లక్షల స్కూల్ ఫీస్ కట్టి మీరు విషం ఎందుకు వండి పెడుతున్నారు మీరంటే నాకు ఏ సానుభూతి లేదు. మీ పిల్లలు అమాయకులు మీ పిల్లలను మీరు అంటే ఆ రుచికి మరిగేటట్టు [గొంతు సవరించుకోవడం]
(07:48) చేశారు. దీనికి కారకులు ఎవరు మీరు తప్పు చేస్తున్నారు మీ పిల్లల చేత కూడా తప్పు చేస్తున్నారు. మీరు తినటం వల్ల నేను చెప్పినట్టు ఎవరికి లాభం హోటల్ వాడికి గవర్నమెంట్ వాళ్ళకి జీఎస్టి వస్తది హాస్పిటల్ వాడికి లాభం మీకేం లాభం ఇలాంటి భయానకమైన దృశ్యాలు చూసిన తర్వాత అన్నా జనాలలో మార్పు వస్తది అంటే రానే రాదు మధ్యం ఎంత ప్రమాదకరమో
(08:37) బయటి వస్తువులు తినడం అలవాటు దానికన్నా ప్రమాదకరం మధ్యము కొన్ని భాగాలను డామేజ్ చేస్తది లాంగ్ టర్మ్ లో కానీ కలుషిత ఆహారము మీ టోటల్ బాడీని డిస్ట్రాయ్ చేసేస్తది. ఈ చిన్న పాయింట ఎడ్యుకేటెడ్ పీపుల్ అయిన మీరు గ్రహించకుండా మాట్లాడితే హోటల్లలో తినడం మాట్లాడితే పార్టీలు ఒక చిన్న ఫంక్షన్ కూడా మీరు ఇంట్లో చేయలేక మినీ ఫంక్షన్లలో క్యాటరిన్ వాళ్ళకి ఇచ్చి చేయించడం ఇది ఎవరి తప్పు
(09:28) మొగవాళ్ళకు సోయి ఉండదు మొగవాళ్ళు సోమరిపోతులు ఓపిక లేని వాళ్ళు ఇది జగమె ఎరిగిన సత్యం మరి మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు అమ్మ అక్క భార్య చెల్లి నాయనా అన్నమ్మ అమ్మమ్మ అత్త పిన్ని ఇన్ని ఇన్ని పాత్రలు పోషిస్తున్నారు కదా ఈ ఇన్ని పాత్రల్లో మీ మనవడు మీ కొడుకు మీ అల్లుడు ఈ విష పదార్థాలు తిని
(10:16) ఎంతకాలం బతుకుతారు అన్న ఇంగిత జ్ఞానం లేని స్త్రీలు ఈ సొసైటీలో ఉన్నంత కాలం ఎలాంటి కుళ్ళన దృశ్యాలు కనిపించినా మళ్ళీ స్థితి నార్మల్ గా వచ్చేస్తది. దీనికి కారకులు ఎవరు అంటే సోమరి మహిళలు ఇదేం విచిత్రమైన వాదన తీసుకెళ్లేది భర్త కొడుకు తండ్రి కదా మరి మహిళలు ఎలా బాధ్యులు అవుతారు
(11:07) ఈ ఇండస్ట్రీ ఒకటి తెలుసుకుంది. మహిళల మెంటాలిటీ స్టడీ చేసింది. మహిళలను టార్గెట్ చేసింది. మహిళల తమ జీవితంలో ఫ్రీ టైం మీకు వద్దా మీరే కిచెన్ లో మగ్గాలా బయటపోయి హోటల్లో తినడమే ఒక లైఫ్ స్టైల్ పిల్లలను ఆనంద పరచాలి అంటే వీక్లీ ట్వైస్ బయట తీసుకెళ్ళాలి. సోషలైజ్ కావాలి
(11:54) మా ప్రయత్నం లేకుండా మాకు కష్టం కాకుండా అందరూ హ్యాపీగా ఉండాలి. అంటే ఇలాంటి ముదనష్టపు కాన్సెప్ట్లు మహిళల బుర్రల్లో దించింది ఇండస్ట్రీ మీరు ఎప్పుడు చూడండి హోటల్లో ఒక చెఫ్ ఫాస్ట్ గా వండుతుంటాడు వాడు ఇట ఇట్లానే వేసేస్తాడు రుచిగా అనిపిస్తది. కానీ మన ఇంట్లో మహిళ గంటలు గంటలు చేస్తది దరిద్రంగా ఉండదు. ఇక్కడనే తేడా ఉంది.
(12:30) అది వీడియో ఇక్కడ హౌస్ వైఫ్ లేదా మహిళ ఇంటి పట్టు నుండే మహిళ అది ఒక వీడియో దాని డిఫరెన్స్ తెలవకుండా మహిళలు కూడా మాకు చాత కాదు అని డిసైడ్ అయిపోతున్నారు మీకు ఇప్పుడు అర్థమైతు ఉండొచ్చు హోటల్ వాళ్ళు కుళ్లిపోయిన మాంసం ధైర్యంగా మీకు ఎందుకు వండిస్తున్నారు ఎందుకంటే మీ ఇంట్లో ఆడవాళ్ళ పట్ల వాళ్ళకు ఉన్న ధైర్యం వీళ్ళను టార్గెట్ చేస్తే టోటల్ ఫ్యామిలీ మన కబ్జాలకు వస్తది.
(13:15) వీళ్ళని ఎట్లనో సిగొలపాలి ఇది నాన్ వెజ్ ప్రియులకు చెందిన సబ్జెక్ట్ కాదు వెజ్ ప్రియువులు కూడా నేను ఎన్నో సార్లు చెప్పిన కరీ పాయింట్ మీరు జస్ట్ అబ్సర్వ్ చేయండి. మీరు మాదన్నపేట్ అంటే మా దగ్గర ఉన్నవి చెప్తున్నా ఎల్బి నగర్ ఉప్పల్ మీరు ఎక్కడైనా పోండి లేదా మన మీరాలమ్మండి చాట్నాళల లేదా బోయనపల్లి పెద్ద మార్కెట్ మీరు ఎక్కడనా పోండి.
(13:57) నేను ఎప్పుడో ఎన్నో సార్లు వీడియోలో చెప్పిన బకరేకా మాల్ అంటే పురుగులు పట్టింది ఇంకొక ఒక రోజు అయితే దాని పని అయిపోయేది లేదా చెడిపోయిన పదార్థం మాత్రం కట్ చేసి పక్క పెట్టేసేది అంటే సంచులు సంచులు ఉంటాయి అంటే దాదాపు 20% ఆఫ్ ది ఫ్రెష్ ప్రొడ్యూస్ లో 20% మేకలకు పోతది మేకలు పందులు ఆవులు అంటే ఇలాంటివి తినడానికి 20% అలోకేట్ అయిపోయింటాయి.
(14:42) మీరు ఎప్పుడైనా మాదన్నపేటు ఎల్బి నగర్ ఇటువంటి మార్కెట్ దగ్గర కొద్దిగా వెనకి భాగము కొద్దిగా లాస్ట్ అక్కడ ఏరియాలో పోండి. కూలి ఇచ్చి జనాలకు బ్యాగులు ఇచ్చి కుప్పలు కుప్పలుగా కుళ్లిపోతున్న వంకాయలు బెండకాయలు పాలకూర కొత్తిమీరు ఇలాంటివి ఏరడానికి కూలి ఇచ్చి ఏర్పిస్తున్నారు హోటల్ వాళ్ళు నా చేతిల స్మార్ట్ ఫోన్ లేదు. అంటే కూలి ఇచ్చి కుళ్లిపోయిన గుట్టల నుంచి మంచి వేరాలి దానికి కూలి
(15:33) ఎవరంటే హోటల్ వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు మీరు లొట్టలు వేసుకుంటా తినే కర్రీ పాయింట్లు నేను కోడి చికెన్ బీఫ్ మటన్ పోర్క్ గురించి మాట్లాడతలేను నేను వెజిటేరియన్ డైట్ గురించి మాట్లాడుతున్నా కూలి పెట్టి అంటే మేకలు కూడా తినవు ఆ కుప్ప వేసిన అంటే మేకలు తినవని అర్థం మేకలు తినేవి బస్తాల్లో నింపి మేకలు పెంచేవాళ్ళు తీసుకుపోతారు పందులు పెంచేవాళ్ళు తీసుకపోతారు.
(16:17) ఈ కుప్ప అంటే ఇంకా లాస్ట్ స్టేజ్ చెత్త గుండీలో పడేసినట్టు ఆ చెత్త గుండీలో పడేసిన దాంట్లో నుంచి మంచి వేరుతారు వాళ్ళు సగం కుళ్లిపోయింది అంటే ఆ సగం కట్ చేసేసి మిగిలితే కర్రీ చేసేస్తారు ఏండ్లుగా మీరు ఇవే తిన్నారు మీరు తిన్నారు సరే మీ దౌర్భాగ్య బతుకులు మీరు తిన్నారు మీ పిల్లలు ఏం చేశారు లక్షలకు లక్షలు ఫీజు కట్టేటోళ్ళు మూడు పూట్ల అన్నం పెట్టే స్తోమత లేని ఓపిక లేని ఆడవాళ్ళు ఎందుకు పుట్టినరో ఆ మగవాళ్ళకు ఏం పుట్టిందో మీరు తిన్న ప్రతి పదార్థము
(17:03) కల్తీమయమయింది అని మీరు ఐస్ క్రీమ్ లేగాలని చూస్తున్నారు ఇప్పుడు అంటే మీరు అవి ఇప్పుడిప్పుడు సమ రీజన్ ఉంది నేను చెప్తా మీకు ఎందుకుఉంది ఇప్పుడు ఇప్పుడు దాడులు ఎందుకు జరుగుతున్నాయి మొత్తం తినేరికినక ఇప్పుడు దాడులు ఎందుకు జరుగుతున్నాయి ప్రభుత్వం మెకానిజం అప్పుడు ఉంది ఆఫీసర్స్ అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అప్పుడు పొలిటిషియన్ ఉన్నారు ఇప్పుడు పొలిటిషియన్ కూడా ఉన్నారు.
(17:33) మరి ఇప్పుడు డిఫరెన్స్ ఎందుకు ఇప్పుడు ఎందుకు ఆ భయానకమైన వాతావరణం సృష్టిస్తున్నారు. దీనివల్ల ఎవరికి లాభం అంటే ప్రభుత్వానికి లాభం. ప్రభుత్వానికి లాభం ప్రతి కుళ్లిపోయిన వంటకాలు ఉండేవాడికి ఫసయ సర్టిఫికెట్ ఉంది. నేను ఎప్పుడో చెప్పిన రర్టిఫికెట్ ఎట్లా ముడ్డి తుడుచుకొని పడేయడానికి పనికొస్తదో ఫసయ సర్టిఫికెట్ దానికన్నా ఘోరం అంటే మనుషుల ప్రాణాలు అంటే ప్రభుత్వాలకు సోయి లేదు.
(18:14) ఇప్పుడు ఇదంతా దాడులు ఎందుకు జరుగుతున్నాయో నేను లాస్ట్ లో చెప్తాను. ముందు మెయిన్ సబ్జెక్ట్ ని టాకిల్ చేద్దాం. మీలోని మానవుడిని తట్టి లేపుదాం సిగ్గుంటే ఇక సిగ్గు లేకపోతే మనం ఏం చేస్తాం కానీ నేను ఇంత దారుణమైన భాష ఎందుకు మాట్లాడుతున్నా అంటే తప్పకుండా మీలో చేంజ్ రావాలి. నేను చీపెస్ట్ ఫుడ్ వెతికే వ్యక్తిని నేను మాట్లాడుతున్నా ఇప్పుడు నేను నేను ఎప్పుడు చీపెస్ట్ ఫుడ్ ని వెతుకుతా మీరేమో ఫుల్ వాల్యూ ఇచ్చి రాటన్ ఫుడ్ తింటారు.
(18:57) నేను ఎప్పుడు చెప్తున్నా లేదా ఇంత దీనికి ఇంత వస్తుంది ఇంత దీనికి ఇంత ఇస్తున్నాడు మీరు తీసుకోండి ఇప్పుడు తక్కువ దొరక తక్కువ రేట్లో దొరికే ఐటమ్స్ ఇవి నేను 10 రూపాయలకు 10 కొనుక్కొని రెండు పడేస్తా మీరు 10 రూపాయలకు రెండు కొని అంటే అది కుళ్లిపోయింది కొని సఫర్ అవుతున్నారు నేను 10 కి 10 కొని రెండు పడేస్తా పాడైపోతాయి దాంట్లో 10 రెండు పాడైపోతాయి మూడు పాడైపోతే పడేస్తా ఏడు తింటా మీరేం చేస్తున్నారు 10 పెట్టి రెండు కొని రెండిట్లో కూడా కుల్లినవే తింటున్నారు నేనేమంటా అంటే మీ భవిష్యత్తుపై మీ ఓపికపై
(19:43) మీకు ఆ అవగాహన లేదు దాన్ని కంట్రోల్ చేసుకోలేరు ఓపికలు లేవు నేను ఎన్నో సార్లు చెప్పిన గిరిీలలో నేను ప్రత్యక్షంగా చూసిన మొత్తం అంటే బూజు పట్టి గడ్డగట్టిన బియ్యము గడ్డగట్టిన పప్పు ఈ ఎలుకలు పీ చేసింటాయి కదా దాని అంశాలు సగం కొరికిన ధాన్యాలు ఫంగస్ వచ్చి దాని కలరే చేంజ్ అయిన ధాన్ ఇవన్నీ గిరినీలు ఇచ్చి పిండి కొట్టిచ్చి
(20:30) బండి దగ్గర ఉంటాయి కదా 10కి నాలుగు 10కి మూడు ఇడ్లీలు 10కి రెండు ఇడ్లు లు వీళ్ళంతా వేపిస్తారు. ఫైనల్ ప్రాడక్ట్ మీకు తెలవది ఎట్లా ఉంటదో ఎందుకంటే దాంతో పాటు ఫ్రెష్ చట్నీ ఉంటది. ఎంత దరిద్రంగా ఇడ్లీ ఉంటదో దాన్ని కాంపసేట్ చేయడానికి అంత మంచి చట్నీ ఉంటది. రుచికర చట్నీ అది హైజినిక్ ఉంటదని నేను చెప్తలేను. అది ఎంత రుచికరంగా వండుతారు అంటే మీకు ఇడ్లీ పై డౌట్ రాదు దోశ పై డౌట్ రాదు వడపై డౌట్ రాదు ఉత్తప్ప పై డౌట్ రాదు చపాతీ పూరీ పై డౌట్ రాదు దాన్ని మాస్క్ చేయడానికి దానికి అంత మంచి
(21:16) కర్రీ అంత మంచి చట్నీ ఇస్తారు. మీరు లొట్టలు వేసుకుంటూ తింటారు. ఈ ప్రాబ్లం అన్నిటికీ కారణం ఎక్కడ ఉంది? మీ ఇంట్లో ఉన్న మహిళ కాదా సారీ నేను చెప్తున్నా కానీ అది ఖచ్చితం ఒకసారి ఆలోచించండి దీనికి కారణం మీ ఇంట్లో ఉన్న మహిళ కాదా ఆమెకి ఇవన్నీ తెలవవా అమాయకురాల ఆమె నా పిల్లలు కుళ్లిపోయిన ధాన్యం యొక్క ఇడ్లీలు దోషలు తింటున్నారని రోజు పొద్దున ఆమెకు తెలవదా తెలుసు అయినా ఈ దారుణానికి ఒడిగడుతుంది అంటే
(22:04) మీ ఇంట్లో ఉన్న మీ ఆవిడ మీ ఆడవాళ్ళ కన్నా ఆ హోటల్ వాళ్ళే మిన్న ఈమె మీ సొంత ఫ్యామిలీ కదా తెలిసినా ఎందుకు డబ్బులు ఇచ్చి కొనిపిస్తుంది అది మీరు హోటల్ వాళ్ళను గవర్నమెంట్ ని హాస్పిటల్ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు కదా మీ ఇంట్లోనే వెన్నుపోటు ఉంది. సోమరితనం ఉంది కిరాతకత్వం ఉంది. పొద్దున్న లేచి పిల్లలకు సైకిల్ మీద ఇడ్లీలు ఆమె కోటీశ్వరులైనా ఆమె సైకిల్ రాంగానే కిందికి కొరకు వస్తది
(22:48) మాక్సీ మీద ఒక టిఫిన్ డబ్బా పట్టుకొని దీంట్లో ఇడ్లీలే దీంట్లో చట్నీ ఇదే దీను ఇదే బాక్స్లో ప్యాకింగ్ కిందికి వస్తది కిలానా షాక్ పోతది రెడీమేడ్ స్వీట్స్ లేదా కురుకురే చింపి ఆ టిఫిన్ బాక్స్ లో నింపి పిల్లలకు స్కూల్ కి పంపిస్తా ఐదు గంటలకు లేస్తే ఏం పుట్టింది అరిగిపోతావా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది అనుకుంటురా వీళ్ళు చర్యలు తీసుకుంటే ఆగిపోతారా వీళ్ళు ఆగిపోరు ఎందుకంటే ఈ చర్యల తర్వాత మళ్ళీ
(23:33) అదే హోటల్కి పోతారు లొట్టలు వేసుకుంటా అదే హోటల్లో తింటారు మీరు దానికి కారణం ఎవరు చేతులుఎత్తేసిన మహిళలు ఏమండీ సాటర్డే సండే పోకపోతే ఏం జీవితం అండి ఆ సాటర్డే సండే హోటల్లపై పడి మెక్కకుంటే ఏం జీవితం అండి అనే ప్రశ్నించే మహిళలు తయారయరు. మళ్ళ నీవు ఫ్యామిలీ కోసం ఏం పాటు పడుతున్నావ్ అంటే 9మది గంటలకు లేస్తా 10:30రకు సీరియల్ చూస్తా 12 గంటలకు తింటా సాయంత్రం ఎవరైనా వస్తే మాగి వండి పెడతా మళ్ళ కర్రీ పాయింట్లు మళ్ళ చపాతీలు బయటివి
(24:21) నేటి మహిళను ఇలాంటి మహిళలు ఉంటే మళ్ళీ హోటల్లోడు వీక్నెస్ పట్టుకోడా నేను ఎన్నో సార్లు చెప్పిన చార్మన్ మురిగిచ్చాకు వండి అక్కడ త్రీ డేస్ ఫైవ్ డేస్ వన్ డే చచ్చిపోయిన కోళ్ళ గుట్టలు గుట్టలు ఉంటాయి ఎవడికి ఎంత బిర్యానీ తక్కువ రేట్లో కావాలో అంత కుళ్ళన మాంసం తీసుకపోతాడు కుళ్ళన కోళ్ళు తీసుకపోతాడు. నేను చెప్పినా లేదా ఇప్పుడు నేను గుర్తుకు రాను కదా మీకు ఎందుకంటే మీ మీ ఇంట్లలో ఇది సర్వసాధారణం
(25:10) మీరు నోరెత్తలేరు మీ పిల్లలకు విషం తినిపిస్తున్నారు అంటే కూడా మీరు నోరెత్తకుండా కిమ్మనకుండా బతుకు బతుకుతున్నారు దీనికన్నా దారుణమైన థింగ్స్ ఇంకోటి లేదు. ఇప్పుడు దొరికే ఫ్రెష్ పౌల్ట్రీనే దానికి జెనటిక్ ఇంజెక్షన్స్ ఇచ్చి బాగా బలిసిటట్ చేసి 45 డేస్ లో కోడి పెద్దగాయి కట్ చేయడానికి రెడీగా ఉంటుంది. కల్లింగ్ అంటారు దాన్ని 40 ఎదురులో ఒక చిక్కు పెద్దగా అయిపోయి మీకు తినడానికి ఇస్తుంది.
(25:53) దాంట్లో ఎంత టాక్సిసిటీ ఉంది ఎంత జెనెటిక్ మాోడిఫికేషన్ జరిగింది అది మీ బాడీ పై ప్రభావం ఏం చూపుతుంది. పొద్దున మీరు తాగే తిరుమల హెరిటేజ్ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ పాలు ఎప్పుడు సేకరించినరు మీ ప్యాకెట్లు ఎప్పుడు వచ్చింది మీరు ఎప్పుడు తాగుతున్నారు ఒకచోట నాన్వెజ్ అయితే ఇంకో చోట వెజిటేరియన్ మాట్లాడుతున్నా పశువులు మించడం పాడి పరిశ్రమ అంటే ఎవరికీ ఇష్టం లేదు రోజు పొద్దున మూడు గంటలకు లేవాలి 10 గంటల
(26:39) వరకు పని చేయాలి మళ్ళీ సాయంత్రం ఇదే గొడవ పాడిప్రా పరిశ్రమ ఇప్పుడు చూడండి ఎంత ఘోరం ప్రభుత్వాలు ఎంత ఘోరంగా ఉన్నాయో అంటే తీవ్రంగా విస్తరిస్తున్న నగరం మన భాగ్యనగరం అని పెద్ద పెద్ద డైలాగులు కొడతారు డ్రోన్ కెమెరాస్ పెట్టి తీస్తారు మరి ఇంత విచ్చలవిడిగా పెరిగే నగరానికి తిండి కథ ఏమి అని ఇప్పటివరకు మీరు ఈ 12 ఏళ్లలో ఎప్పుడైనా విన్నారా హోటల్లు వెలుస్తున్నాయి ఫైవ్ స్టార్ హోటల్లు వెలుస్తున్నాయి దాబాలు వెలుస్తున్నాయి ఆ స్విగ్గి జమాటో ఆర్డర్లు గంటకింత నిమిషానికి ఇంత
(27:28) జనాలు బయట ఎందుకు తినడానికి అలవాటు పడ్డారు అని ఎవ్వడు స్టడీ చేస్తలేరు. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమే ఈ టోటల్ సోషల్ ప్రాబ్లం కి కారణం అని ఎవ్వడు ధైర్యంగా చెప్పడానికి దమ్ము లేదు ఎవడికి వాడు మీసాలు గడ్డాలు ఇంకా ఏమేమ ఉంటాయి పార్ట్స్ కానీ ఎవడికి ధైర్యం లేదు ఎందుకంటే ఇంక నేను చెప్పదలుచుకోలేదు మా అమ్మ అన్నది అరేయ్ నువ్వు ఇట్లా నిజాలు చెప్తే సబ్స్క్రైబర్స్ తక్కువతారురా అంటే అదితే కానీ దరిద్రం పోయింది తమ సొంత పిల్లల్ని విషం పెట్టి పెంచే సబ్స్క్రైబర్స్ తీసుకొని నేనేం చేయాలి వాళ్ళని చంపుకుంటున్నారు సరే
(28:13) సామని ఆ వా పిల్లలకి ఏం తెలుసు మనకే తెలవదు అక్కడ వాడు ఇట్లా తయారు చేసిఉంటాడు ఆ పిల్లలకి ఏం తెలిసిఉంటది పొద్దున మీరు హెరిటేజ్ చేస్తే హెరిటేజ్ తాగుతారు ఇది తేస్తే పాలు తేస్తే ఆ పాలు తాగుతారు దొడ్ల తేస్తే దొడ్లు తాగుతారు మూడ్ల పాలు తేస్తే మూడ్ల పాలు తాగుతారు ఆ పిల్లలక ఏం తెలుసు విజయ మంచిదా అమూల్ మంచిదా హెరిటేజ్ మంచిదా ఆ దొడ్ల మంచిదా ఆ కేరళలో ఏదో పాలు ఉంది కదా ఆ మదర్ డైరీ మంచిదా ఏది మంచిది పిల్లలక ఏం తెలుసు ఆ పాల వాసన పోవడానికి బోన్వెటాలో బూస్టో
(28:59) యాడ్ చేసి ఇచ్చేస్తారు పందులు తినే కార్న్ ఫ్లేక్స్ కార్న్ దాన్ని ఫ్లేక్స్ లాగా చేసి పిల్లలకు పొద్దున పందులకు పెట్టినట్టు పెడతాం పౌల్ట్రీ స్వైన్ ఫార్ములా పెట్టినట్టు అంటే పందుల ఫార్ములా పెట్టినట్టు మీ పిల్లలు పందులు కాదండి మీరు ఇన్ని లక్షలు లక్షలు సంపాదిస్తున్నా ఇంత మంచి బట్టలు ఇప్పిస్తా ఇంత లాప్టాప్ ఇప్పించినా ఇవన్నీ ఒకచోట ఇన్ని లక్షల ఫీజు కట్టిన ఇవన్నీ ఒకచోట నీ పిల్లలకు కు బతకడానికి నీవు ఎలాంటి తిండి పెడుతున్నావ్ సిగ్గు మరిచి ఆలోచించాలండి ఇక్కడ సిగ్గుపడొద్దు ఇక్కడ నీ హోదాలు అంతస్తులు ఇవన్నీ కాదు
(29:47) పిల్లలకన్నా ఏమ ఎక్కువ ఉంది ఉంటే మీ స్వార్థం ఉంటే ఇంకా మీ మీ పిల్లల కర్మ మీరు బయట తినడానికి అలు అలవాటు పడ్డారు చచ్చినట్టు వస్తారు గనుక మీకు చచ్చిపోయినది ఏది పెట్టినా తింటారు అని అర్థం. కుక్కలు తినని ముక్కలు పెడుతున్నారు మీకు నేను అందుకని టైటిల్ లో రాసిన కుక్కలు తినని ముక్కలు పెడుతున్నారు మీకు మీరు లొట్టలు వేసుకుంటా సిగ్గు లేకుండా తింటున్నారు.
(30:22) ఈ సిగ్గు మాలినతనమే వాళ్ళకు ఆయుధంగా మారిద్ది. కాదంటారా ఇప్పుడు ఒప్పుకోని వాళ్ళు తప్పక ఒప్పుకొని తీరాలి ప్రస్తుతానికి నా వీడియో కట్ చేస్తుండొచ్చు చూడకపోతుండొచ్చు కానీ మీ అంతరాత్మ మీ పిల్లలు హాస్పిటల్లో చేరినప్పుడు మీరు హాస్పిటల్లో పడ్డప్పుడు తప్పకుండా మీ అంతరాత్మ మిమ్మల్ని ఎగిరి తంతది ఎగిరి తంతది బిడ్డ నేను అన్నీ లెక్కేసుకొని ఈ వీడియో చేస్తున్నా మీపై దయ లేదు అది మీ మూర్ఖత్వం మరి పిల్లలు ఏం తప్పు చేసింరు వాళ్ళు తినే ఐస్ క్రీమ్ ఏం ఐస్ క్రీమ్ అది
(31:09) ఇంట్లో తయారు చేయలేరా బయట తినే పానీపూరి ఎందుకు తినాలి ఆ 80 పీస్ కేజీ 90 కేజీ పానీపూరి రెడీ అంటే దాంట్లో ఏం కలిపింటారో పిండిలో ఏం కలిపి మనకు తెలవదు కానీ అట్లీస్ట్ ఆ నీళ్ళన్న మినరల్ వాటర్ యూస్ చేయొచ్చా మనం టేస్టీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఎందుకు చేయాలి ఎటువంటి సోమరి ఆడవాళ్ళ తయారయండి ఈ వాడ్రపు అంటే దయ లేదు మాయ లేదు ఈ సోమరిపన పనానికి అంతే లేదు మొగుడు బలి ఆ ఇంట్ల మామ బలి పిల్లలు బలి తమ్ముడు బలి తండ్రి బలి మీ సోమర్తనానికి ఇంతమంది బలి కావాలి సమాజంలో జరుగుతున్న పెనుమార్పు లకు ఎవరు
(31:55) కారకులు అది తెలుసుకోవాలి హోటల్ వాళ్ళు కాదు కర్రీ పాయింట్ కు వాడు కర్రీ అది ఓపెన్ షటర్ ఓపెన్ చేయంగానే ఆ పందులు ఊరిక వచ్చినట్టు ఉరుక వస్తాయి ముందు నాకు ముందు నాకు ముందు నాకు కర్రీ చేత కాదా ఏం మహిళలు ఈ కర్రీ కూడా చేత కాదా ఆ వేపుడు చేత కాదా వేపుడు కొంటారు వేపుడు ఏముంటది ఆ వీళ్ళ బాధ తట్టుకోలేక ఆ స్టేడియంలో బయట లేదా పార్క్లో బయట ఆ గంజి గట్క తాగుతున్నారు మొలకెత్తిన ఇవి తింటున్నారు అది ఇంట తయారు చేయడానికి రాదా మొలకడానికి
(32:40) రాదా అంటే ఎటువంటి సోమరి మహిళలు వీళ్ళ కారణంగా ఇవన్నీ అయితున్నాయని ఎవడు ఒప్పుకోడు హోటల్ల తప్పు ప్రభుత్వం తప్పు ఆ హాస్పిటల్ ఇలాంటి సిచువేషన్ నే ఆసరాగా చేసుకొని దండు దండుకుంటున్నాయి దట్టుకుంటాయి ప్రాబ్లం ని కప్పిపెట్టి వేరే వాళ్ళపై అంటే అసలు తిండి పెట్టేవాడి పై వేయటం ప్రభుత్వాలపై వేయటం ప్రభుత్వం ఇంచక్క జీఎస్టి వసూలు చేస్తది అది కుళ్లిపోయింది ఉండడానికి మంచిగా ఉండని ప్లేట్ చికెన్ బిర్యానీ దానిపై జీఎస్టి ప్లేట్ చికెన్ పకోడా దానిపై జీఎస్టి ప్లేట్ 65 దానిపై జిఎస్టి గోబీ మంచూరి దానిపై జీఎస్టి
(33:23) పూరి దోశ ఇడ్లీ దానిపై జీఎస్టి జీఎస్టి వసూలు చేసుకొని ఒక పస సర్టిఫికెట్ ముఖన కొట్టి వెళ్ళపో ఆలోచించాలి కోపం రావద్దు సిగ్గుపడాలి మిమ్మల్ని తండ్రి తల్లి పాత్ర పోషించు అని పిల్లల్ని ఇస్తే మీరు పిల్లల్ని పశువుల కొటల్లో కట్టేసి గడ్డి పెట్టి నేను పెడుతున్నా మీరు సిగ్గుండాలి మళ్ళీ టీచర్ మంచి చదువు చెప్తుందా మంచి కాలేజీలో అడ్మిషన్ ఇప్పాలనా ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఇదే గొడవ చేతులారా వాళ్ళకి విషం మీరు
(34:08) అందిస్తున్నారా అని ఎవ్వడు ఏమనద్దు మేమ అంటే మళ్ళా సబ్స్క్రైబర్స్ కట్ వీడియో కట్ మొగడితో గొడవ ఏడు గంటలకుఏడున్నరకు పోయే పిల్లవాడు తల్లి కన్నా ముందే లేసి బ్రష్ చేసుకుంటాడు. బ్రష్ చేసుకొని స్నానం చేసినాక తల్లి దగ్గర వస్తే ఆమె కింద వచ్చి సైకిల్ వాడి దగ్గర ఇడ్లీలు కొనిచ్చి వాడిని నోట్లో గొక్కి పంపిస్తారు.
(34:39) ఈమె ఆధునిక మహిళ ఈమె వల్లనే కదా ఇవి కుళ్ళన మాంసం తినే కుళ్లిన పదార్థాలు తినే అవసరం వచ్చింది. దీన్ని ఎవ్వడు మాట్లాడొద్దు మాట్లాడితే గొడవలు అయతాయి. ఆ తెలుగు పిండి వంటలు తెలంగాణ పిండి వంటలు షాప్లలో పోండి పొద్దునఎనిమిది ఎనిమిది నుంచి రష్ ఉంటే రాత్రి 10 గంటల వరకు వస్తూనే ఉంటారు. ఎందుకు వస్తారు మళ్ళీ మహిళలు ఏం పాత్ర పోషిస్తున్నారు సరే వర్కింగ్ మహిళలు బిజీగా ఉంటారు వాళ్ళని కొద్దిగా మినహాయింపిద్దాం.
(35:12) ఇంట్లో కూర్చొని గుడ్లు పెట్టిరు కదా మహిళలు వీళ్ళు ఏం చేస్తుంటారు సీరియల్లో చూస్తుంటారు కదా వీళ్ళు ఏం చేస్తుంటారు వీళ్ళకు బాధ్యత లేదా నేను కూరగాలి మార్కెట్లలో అక్కడక్కడ తిరుగుతుంటాయి కదా ఏందది ఆ గంగమాయిల కూర తెలవదు మహిళలకు వాళ్ళకి తెలిసింది పాలకూర తోటకూర టమాటా ఆ ఏమో రెండు మూడు దోసకాయ పొన్నగంటి కూర అంటే ఏంది ఆ ఎన్ని కూరలు ఉంటాయి ఎన్ని కాయలు ఉంటాయి ఎన్ని పచ్చట్లు చేసుకోవడానికి కొత్త కొత్త
(35:57) ఇవి ఉంటాయి ఏం టచ్ చేసేలేదు పోయేది పాలకూర టమాటా తోటకూర వంకాయ బెండకాయ ఆలుగడ్డ టమాటా కతం ఏమనింటే మాకు ఆ కూరలే తెలవదు ఏమో అడుగుతాం ప్రభుత్వాలు దీన్ని స్టాప్ చేయలేవు. రేడ్ చేసిన మళ్ళీ ఇదే కుళ్ళన మాంసమే ఇస్తారు మీకు ఎందుకు అనుకుంటున్నారు అంటే కాంపిటీషన్ వల్ల తక్కువ ధరలో ఎవరికి వస్తారో వాళ్ళే వాళ్ళకే కస్టమర్స్ ఎక్కువ వస్తారు తక్కువ ధరలో వేయాలంటే కుళ్లిన మాంసము కుళ్లిపోయిన కూరగాయలే వేయాలి.
(36:43) కర్రీ పాయింట్లో ఎంతో కొంత మిగిలిపోతుంది అది ఎవడు తినాలి మీకు వచ్చే కర్రీ పాయింట్ కర్రీ హోటల్లో పొద్దున చేసింది మిగిలిపోయింది కర్రీ పాయింట్లోకి వస్తది గుర్తుపెట్టుకోండి నేను ఎన్నో సార్లు చెప్పినా మీరు చీప్ గా తినే చికెన్ బిర్యానీ రెండు రోజుల మూడు రోజుల కుళ్లిపోయిన చికెన్ ఉంటది. మీకు అన్ని చోట్ల వేసి పాటీలు బర్గర్లలో నింపేది అది ఏ మాంసమో మీకే తెలవదు.
(37:14) అది హలాలా పిలాలా పక్కన పెట్టండి అసలు ఏ అనిమల్ది కూడా తెలవదు మీకు అంతా మళ్ళీ దీనిపై కల్తి మసాలాలు కల్తి ఆయిల్లు కల్తి మసాలాలు కల్తి ఆయిల్లు కల్తి బయటివన్నీ కూరగాయలు అంటే ఇదే కుళ్లిపోయిందంటే దానిపై ఈ కల్తి కుళ్లిపోయిన కూరగాయలు అన్నీ కలిపి రుచికరంగా చేస్తే లొట్టలు వేసుకుంటూ తింటుంటారు. వీటి ఈ సైకిల్ కంతా కారకులు ఎవరో తెలిసిపోయింది కదా మీకు మానవులే అయితే చర్యలు తీసుకుంటారా
(38:01) మీరు మానవులే అయితే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నేను మీ గురించి చెప్తులేను మీ పిల్లల గురించి చెప్తున్నాను. మీరు ఏది కొనిస్తారో అది వాళ్ళు తింటారా లేదా లేదా వాళ్ళు ఏది డిమాండ్ చేస్తే అది మీరు ఎదేచ్చగా ఇప్పిస్తారా లేదా పిల్లల మొండితనము దానికి ఒక రీజన్ కావద్దు చాలామంది ఫ్రెష్ పాలు ఫ్రెష్ బర్రె పాలు ఫ్రెష్ ఆవుపాలు అనుకుంటారు లేదండి ప్రతి ఆవుకు ప్రతి బర్రెకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తే గాని అది పాలిబాదు అంటే మీకు అందుతున్న ఫ్రెష్ అంటే ప్యాకెట్ కాని పాలు మొత్తం ఆక్సిడోసంతో ఉండిపోయి టెస్ట్
(38:45) చేపించుకోండి ఓపెన్ ఛాలెంజ్ ఇది అంటే చేతులారా దారుణాలు చేస్తుంటే అది వేరేవాడి మీద నెట్టేయడం మేము మందులకు ఇంత ఖర్చు చేస్తున్నాం ఎందుకు చేస్తున్నావ్ ఎందుకంటే నీవు రోజువారికి తప్పులు చేస్తున్నావ్ అది హోటల్ వాడి పైన నెట్టుతున్నావ్ హోటల్ వాడు నాణ్యత కలిగిన ఆహారం ఇవ్వాలంట ఎందుకు ఇస్తాడు వ్యాపారం అది అన్ని తెలిసిన ఇంటి మహిళలే నోరు మూసుకొని ఇవన్నీ వ్యతిరేకిస్తే మళ్ళీ నేను ఎక్కడ ఉండాలి కిచెన్ లో అని నోరు మూసుకొని స్విగ్గి జమాటాకి ఆ కార్డర్ పెడితే రోజులు వచ్చినక హోటల్ బ్లేమ్ చేస్తే ఏం లాభం వాడు లాభం కోసం ఏమనా చేస్తాడు నేను చెప్పినా కదా
(39:32) చెత్తకుండిల కుప్ప దగ్గర వాడు లేబర్ ఇచ్చి నిలబెట్టి వాళ్ళకు కూరగాయలు లేరిచ్చి అవి కరీబ్ పాయింట్లకు ఈ సెంటర్లో పోతాయి హోటల్లలో పోతాయి. సారీ చాలా [గురకలు] మంది బకరేకామాలు తీసుకపోయి దాన్ని ప్రాసెస్ చేసి ఉప్పు నీళ్ళలో కడిగి సోడా వేసి క్లీన్ చేసి అది హోటల్లలో వాడతారు. దీంట్లో ఏదో 10 20% అని మీకు తెలిసి ఉండొచ్చు కదా బ్రెడ్ యొక్క నాణ్యత ఏమి బిస్కెట్ల యొక్క తయారీ విధానం మొన్న చూసాం
(40:19) కదా బేకరీల మీద దాడులు ఆ మిక్చర్లు అవన్నీ ఇట్లా తయారు చేస్తున్నారు. అంటే లాంగ్ టర్మ్ నిలవ ఉండే వస్తువులే అంత ఘోరంగా ఉన్నాయ అంటే ఇంకా వేడి వేడిగా వడ్డించేవి ఎట్లన్నా మీకు తెలవవు ఇది మీ తప్పు కాదా అంటే వీడియో నాది డిలీట్ చేస్తే వీడియో మధ్యలో ఆపేస్తే మీ ఆవిడ ముఖం చూసి చేస్తే రేపు మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు.
(40:56) మనం మూలకారకులని గుర్తించి అక్కడ నిరోధిస్తే వాళ్ళక కూడా అరే క్లైంట్ చూస్తలేరు మనం ఇట్లా చేస్తే చీప్ ఫుడ్ చీప్ ఫుడ్ అని కుళ్ళన మాంసం పెడుతున్నామ అని అందరికీ అర్థం అయిపోయింది మంచిది వాడాలి ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఉంటే ఏంది అన్ని కుళ్లి రెడీ చేసుకొని మీ ముందర ఇట్ల ఇట్లా అంటాడు కానీ ఓపెన్ కిచెన్ అండి నాణ్యత పేడి వేడిగా వడ్డిస్తుంటే తింటుంటే అర్థమైందా ఎప్పుడైనా నేను చెప్తే మీకు అర్థం కాలే బకరేక మాల్ అంటే అర్థం కాలే ఆ కుళ్లి పోతున్న గోష్ తింటుంటే ఇట్లా ఇట్లా అరే మాంసం ఎంతసేపు ఉడికిస్తే అది ఉడుకుతది ఉడకదనే అప్ప కచ్చపప్పు పాయ వేస్తారు
(41:43) తొందరగా టెండర్ కావాలని అంటే అంత టైం పడతది. వీళ్ళేమో ఇట్లా చేయంగానే ఇట్లా ఉడికించంగానే ఇట్లా బుక్క నుంచి ఇట్లా పడిపోతది మాంసం ఇట్లా పడిపోతాది అన్నా ఎందుకు పడిపోతది అంటే కుళ్లింది బే అది అది కుళ్లిపోయింది బే అందుకోసం బుక్కలనుంచి ఇట్లా పడిపోతది. మీ ఇంట్లో బొక్కల నుంచి ఇట్లా వాడడానికి ఎంతసేపు ఉడికిస్తారు చూడు మీ ఇంట్లో అడగరాదు బొక్కల నుంచి మాంసం ఇట్లా పడాలంటే ఎంతసేపు ఉడికిస్తే ఇట్లా పడతది మన హోటల్లో అన్నీ ఇట్లా బొక్కలు పెట్టంగానే మాంసం ఎట్లా పడిపోతది.
(42:19) బిర్యానీ ఎప్పుడు వేడి గట్ల ఉంటది మన ఇంట్లో బిర్యానీ వండుకుంటాం కదా మాక్సిమం వన్ అవర్ టూ అవర్స్ ఆ కుక్కర్ లేదా ఆ మూత ఎంత గట్టిగా ఉంటదో ఎంత టైట్ గా ఉంటదో అప్పటివరకు కొద్దిగా వేడిగా వెచ్చగా వేడిగా ఉంటది తర్వాత చలాగ అయిపోతది. మరి ఎప్పుడు పోయినా మీ గోటల్లో వేడి వేడి బిర్యానీ ఎట్లా వస్తది మొన్న చేసిన దాడుల్లో ఆ 30 రోజుల చికెన్ 40 రోజుల చికెన్ అవసరమా మీకు అంతా పోనీ మీ సోమర్తనం సరే మీ పిల్లలకనే పెట్టకండి వాడికి నెలక ఒకసారి పెట్ట పెట్టండి మంచిది
(43:07) పెట్టండి. అంటే నేను స్వచ్ఛమైన ఆహారం తింటున్నాను కాదు ఇప్పుడు వంకాయల మీద ఫుల్ స్ప్రే చేసిఉంటారు కాలీఫ్లవర్ మీద స్ప్రే చేసి ఉంటారు ఈ విష పదార్థాలు మేము కూడా తింటున్నాం. కానీ కుళ్లిపోయిన ఆహారం మేము తింటలేం. కుళ్లిపోయిన ఆహారం మేము తింటలేము. పాలు ఏది త్వరగా పాడైపోతుందో అదే నాణ్యమైన పాలు ఏ పాలు మీరు ఏం చేయకపోయినా మీకు రెండు రోజులు వస్తుందో లేదా సాయంత్రం వరకు చడిపోకుండా ఉంటుందో అది దరిద్రమైన కెమికల్ పాలు అని అర్థం అది ఏ కంపెనీ అయినా కానివ్వండి ఏ డైరీ అయినా కానివ్వండి
(43:54) పాలే దొరకవు దరిద్రం ఇక్కడ అంటే పన్నీర్ ప్రతి దాంట్లో పన్నీరే బాబనోళ్ళ పన్నీర్ చానా ఫేమస్ అయిపోయింది పన్నీర్ జిలేబీ కూడా చెప్పిస్తున్నారు ఇప్పుడు మా బాబనోళ్ళలో కూడా పన్నీర్ డిష్ లో కూడా నడవదు వాళ్ళ అది మటన్ లాగా బాబానోల మటన్ ఏమంటే పన్నీర్ పన్నీర్ జిలేబీ, పన్నీర్ కుర్మా, పన్నీర్ ఏది చేసినా పన్నీర్ పులావ్ ఏం చూపించిన పన్నీర్ ఉండాల్సిందే ఎందుకు? అంతా నకలీనే పన్నీర్ పాలే దొరుకుతలేవు ఇక్కడ అంటే పన్నీర్ ఎక్కడి నుంచి దొరుకుతది.
(44:29) చదువుకుల సన్యాసులు అంటుంటా నేను ఎప్పుడు చదువుకున్న సన్నాసులు మాక్సిమం అవే ఉన్నారు పోనీ ఎడ్యుకేషన్ లేకపోయినా దయామయన ఉండాలినా అది కూడా లేదు సోమవర్ధనం ఎంత పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయింది అంటే అరే ఎన్ని ఒంటల ఛానల్లు అయినాయి ఎంత YouTube్ లో ఎంత వ్యూవర్షిప్ వస్తుంది ఆ ప్రపంచంలో ఏ డిష్ అయినా మీరు హలోకగా చేసుకోవచ్చు ఇలాంటి టైంలో అందరూ బయటపోయి తింటున్నారు నేర్చుకోవడానికి అపర్చునిటీ ఉన్నా ఆ వెళ్ళడానికి కారు ఉన్నా ఆ ఆర్గానిక్ కూరలు దొరికినా ఈ దరిద్రం ఎందుకు అనుభవిస్తుంది దేశం అంటే దానికి కారణం నేను చెప్పిన ఇంట్లో ఉండే మహిళలే
(45:16) వీళ్ళు గట్టి నిర్ణయం తీసుకొని మేము మా ఇంట్లో పదార్థాలు మేమే వండుకుంటామ అంటే 70% హోటల్లు క్లోజ్ అయితాయి వాళ్ళకు అంటే క్వాలిటీ ఇయ్యకుంటే 70% హోటల్ క్లోజ అయిపోతాయి పీడ విరగడ అయితది. మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు. బంగారు భవిష్యత్తు అంటే చదువు ఐఐటి ఆ ఐటిఐ ఆ ట్పుల్ ఐటి ఇవి కావు బంగారు భవిష్యత్తు అంటే వాళ్ళ పేగులు బాగుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటది.
(45:46) మామూలు వెజిటేరియన్ తింటేనే నానా వ్యాధులు వస్తున్నాయి. ఇక నాన్ వెజిటేరియన్ అయితే చెప్పనక్కర్లేదు. కాబట్టి మీరందరూ ఈ ఫాక్ట్ ఒప్పుకోవాలి ఈఈ ఈ వీడియో డిలీట్ చేసినా చూడకపోయినా భయపడి గజ గజ వణకుతున్నా పర్వాలేదు సీక్రెట్ గా చూడండి నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా బయట ఇట్లా ఉండొద్దు తిండి కొద్దిగా జాగ్రత్త పడండి మేము కూడా తప్పకపోతే ఎప్పుడనా ఒకసారి తింటాం ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడో ఒకసారి మూడు నాలుగు నెలలకు ఒకసారి ఇప్పుడు ఇప్పుడు దొరికే బ్రెడ్ బిస్కెట్ే కలుషితమైనప్పుడు ఆ మంచూరియలు ఇవి బిర్యానీలు ఎప్పుడెప్పుడు
(46:32) చేసి ఉంటారు మీకు వేడి వేడిగా ఎట్లా వస్తాయి మీ ఇంట్లో చేసి చూడండి ఎప్పుడైనా ఎప్పుడైనా బిర్యానీ వేడిగా ఉంటదా ఖాళీ ఉన్న రెస్టారెంట్ లో కూడా బిర్యానీ వేడినే ఉంటది ఎట్లా ఉంటది ఇప్పుడు సేల్స్ ఉందనుకోండి ఏ న్యాయగానో ఏ ఆర్టిసి ఎక్స్ రోడ్లు ఉన్నా ఆ హోటలో అంటే ఎప్పుడు సేల్స్ ఉంటది ఇప్పుడు వాళ్ళు కొత్త బ్యాచ్లు ఖాళీ ఉన్న హోటల్ లో కూడా వేడి వేడిగా ఉంటది బిర్యానీ ఎట్లా ఉంటది చపాతి వేడిగా ఉంటదని అప్పుడప్పుడు చేసిఉండొచ్చు పూరీ వేడిగా ఉంటది అంటే అర్థం ఉంది.
(47:09) ఆ ఇవన్నీ వేడి ఎట్లు ఉంటాయి సైన్స్ చదవలేదా ఇదేం న్యూక్లియర్ సైన్స్ దయచేసి ఇప్పుడు ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు అంటే ప్రభుత్వ తరఫున ఒత్తిడి పెంచి కొత్త రెగ్యులేషన్స్ పెంచితే అక్కడ పని చేసేవాళ్ళు ప్రభుత్వానికి అంటే పొలిటీషియన్స్ కూడా వీళ్ళక కూడా తగిన పారితోషకాలు దొరుకుతాయి. ఎంత స్ట్రిక్ట్ ఉంటే అంత ప్రజలకు మంచిది కాదు ప్రభుత్వానికి మంచి జరుగుతుంది.
(47:49) ఎన్ని రెగ్యులేషన్స్ పెడితే అన్ని లంచాలు వస్తాయి. లేకపోతే ఈ 12 ఏళ్ళ అయినాక ఈ దాడులు లేంది మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు ఆరా కోరా ఏదో ఒక హోటల్ పై దాడి ఒక హోటల వేల వేలకు వేల హోటల్లు ఉంటే ఒక్క హోటల్ పై దాడి కొళ్ళ మాంసం లభించింది అక్కడ సీల్ వేసినట్టు ఒక ఫోటో తర్వాత 15 డేస్ తర్వాత పోతే ఆ సీల్ ఓపెన్ మళ్ళీ కస్టమర్స్ మళ్ళీ యదార్థ తద స్థితి ఎందుకు ఈ డ్రామా ఎందుకు ప్రభుత్వం వచ్చి మీ పిల్లల్ని ఎందుకు ఆదుకోవాలి మీ బాధ్యత లేదా అందరూ ఆలోచించాలండి
(48:33) ఇప్పుడు నా వీడియో కట్ చేసినా పర్వాలేదు ఏమైనా వేసుకోండి కానీ ప్రతి ఒక్కడు ఆలోచించాలండి నేను చెప్పేది తప్ప నేను ఎన్నేళ్ళ చెప్తున్నా నా రెగ్యులర్ వ్యూవర్స్ వినిఉంటారు నేను చెప్పింది నేను ఎందుకంటే కబీలా పోయినా చికెన్ సెంటర్ల దగ్గర నిలబడ్డ మటన్ షాప్ల దగ్గర నిలబడ్డా కూరగాయలు మార్కెట్లో తిరుగు ఫ్రూట్ మార్కెట్ లో తిరుగుతా గ్రౌండ్ లో తిరుగుతాను నేనే మహశ మాష బాపనండి కాదు నేను నాకు పేగులు రక్తము ఇవఏమి బొక్కలు ఇవేని కొత్త ఏం కాదు మనీ ఫ్రెండ్ బేకరీలో గుడ్లు ఇప్పుడు ఇట్లా వాడుతున్నారు సమోసా తయారీలో కుళ్ళపైన ఇవి
(49:17) కుళ్ళపైన గుడ్లే వేస్తారు. ఆ 10కి నాలుగు సమోసాలు ఇవ్వాలంటే అంతే మరి కులిపోయిన గుడ్ల వాడాలి మీకు ఎట్లా తెలుస్తది కులిపోయిన గుడ్డ మంచి గుడ్డ అని ఏం పెద్ద తేడా ఉండదు ఆ పిండిలో కులిపోయిన గుడ్లు కలిపేస్తారు టకటక సమోసాలు చేస్తారు దానికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి ఇప్పుడు సామాన్యంగా చూసే బ్రెడ్ల పైన కూడా ఎగ్ యోకే వేస్తారు.
(49:43) అందుకోసం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. మా బాబా కూడా లొట్టలు వేసుకుందంటారు బ్రెడ్ ఏ బ్రెడ్ వెజిటేరియన్ వెజిటేరియన్ అట చూపించను ఒకసారి అవునా అవునా అట తెలవనట్టు నాటనా కనుక మీరందరూ వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా నేను ఎన్నో ఏళ్లగా చెప్తున్నాను దయచేసి ఇలాంటి ఆహార పదార్థాలు మీరు తినకండి 10 మందికి పెట్టకండి మీకు మీర తినిపించుకోవడం పాపం కానీ పిల్లలకు పెట్టడం ఘోరం అపరాధం అని అందరికీ హెచ్చరిస్తూ ఈరోజు నుంచి అయినా ఇప్పటి నుంచి అయినా మారండి నాకోసం చెప్తలేను ఇప్పుడు నేను ఈ
(50:29) వీడియో వేయంగానే కొంతమంది సబ్స్క్రైబర్స్ పోతారు నాకు తెలుసు ఆడోళ్ళు ఇంకా కోపం శివంగి లాగా ఎగురుతుంటారు కానీ మీరే కారణం మీ ఒత్తిడి వల్ల మీ ఆయన హోటల్ కి తీసుకపోతే దానికి కారణం మీరే మీ ఆయన కాదు మీరు రుచిగా ఉండి పెడితే ఆయన హోటల్కి పోయే దౌర్భాగ్యపు స్థితి ఏర్పడదు. కచ్చితంగా మీ తప్పే 100 హోటల్లు మూసేస్తే 200 హోటల్లు వెలుస్తాయి.
(51:03) ఇది ఆగని పరంపర ప్రభుత్వాలు ఏమి చేయవు హోటల్లు మళ్ళీ అలా చేస్తాయి హాస్పిటల్ మిమ్మల్ని వెల్కమ్ చెప్తాయి తప్ప ఇక్కడ సొసైటీలో మార్పు ఏమి రాదు రాబోదు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం
No comments:
Post a Comment