ఇది ఎవరూ చెప్పని రహస్యం🌹నేను చెప్పింది చేసి చూడండి.. SHOCK అవుతారు🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=5QVhHPpJDbk
Transcript:
(00:02) సో ఇంతసేపు మనం చర్చించిన దాంట్లో కొన్ని గమనించాల్సిన విషయాలు వచ్చినాయి అదేంటంటే డిజైర్ లో ఏ ప్రాబ్లం లేదు బుద్ధుడు చెప్పింది బాధ వల్లనే చివరికి దుఃఖం వస్తది అని నేను దాన్ని కొంచెం నా అబ్జర్వేషన్ లో అది ఎవరో చెప్పారు కాబట్టి నేను నమ్మడం లేదు. నేను ఎంక్వైరీ చేస్తే నాకు ఇంకొక విధంగా దర్శనం ఇచ్చింది. సో కోరికల్లో నాకేం సమస్య కనబడింది.
(00:29) అవును సో ఇప్పుడు మనకి ఇప్పటివరకు ఆ ఆధ్యాత్మికతలో ఏదైనా ఒక ఆలోచన వస్తే మ్ ఆలోచనని ఒక్కటిగా చూశారు. మ్ నాకు ఎలా దర్శనం ఇచ్చింది అంటే ఈ చిన్న విషయం అసలు ఏది ఇక్కడ ఒక్కటిగా లేదు. మ్ మనం తాడుని చూసినప్పుడు ఒక రెండు మూడు తాళ్ళు కలిపి వస్తుంది కలిపి వస్తుంది ఫోన్ చూస్తే ఫోన్ ఒక్కటిగా లేదు అందులో సిమ్ స్లాట్ అంతా కలిపి వస్తుంది.
(00:59) కానీ మనం ఒక్కటిగా చూస్తున్నాం. ఫోన్ పోయిందంటే ఫోన్ తో పాటు ఆ 100 వస్తువులన్నీ పోయినట్టే పోయినట్టే సో అందుకని డిజైర్ ఇస్ నథింగ్ బట్ ఏ థాట్ ఇవి ఫిజికల్ నీడ్స్ ఉన్నాయి. అండ్ సైకలాజికల్ నీడ్స్ ఉన్నాయి అంటే ఫిజికల్ డిజైర్స్ ఉన్నాయి సైకలాజికల్ డిజైర్స్ కూడా ఉన్నాయి. కొన్ని డిజైర్స్ దానంతట అవి కలుగుతాయి థాట్స్ గా అంటే మీరు థింక్ చేయరు.
(01:25) ఓకే ఓకే ఎగ్జస్టెన్స్ ఒక థాట్ గా ఇస్తుంది. దానికి మీరు యక్ట్ ఇప్పుడు నీళ్ళు తాగాలన్నది నీ ఆలోచన కాదు. బాడీ అవసరమయ్య అది ఇంటర్నల్ గా ఒక మెసేజ్ పంపించింది దీనికి ఏదో కావాలి ఉదాహరణకి పెట్రోల్ పోయాలని నీకు తెలియదు. బండిలో ఇండికేషన్ వస్తే పోసావు తప్ప నీకేమి తెలియదు. నువ్వు దానికి ఫ్రీగానే ఉన్నావ్ ఇది ఒక ప్రపంచంలో అన్ని ప్రాణులకు వర్తించేది.
(01:52) కాకపోతే ద ప్రాబ్లం ఏంటి రియల్ గా అంటే సైకలాజికల్ అందుకని మనసులో ఏదనా కోరిక వస్తే ఆ కోరిక తీరకపోతే బాధ నేను దీన్ని ఎట్లా విభజిస్తున్నా ఆ సహజమైన కోరిక అసహజమైన కోరిక తీరే కోరిక తీరని కోరిక బాధించని కోరిక బాధించే కోరిక మ్ ఇట్లా గనక మనం కొంచెం విభజన చేసుకుంటే మనకి జీవితం చాలా బాగా అనిపిస్తుంది ఇది ఒక అబ్సర్వేషన్ ఎందుకంటే మనం ఒకప్పుడు ఉన్న రోజుల్లో మనిషికి ఎక్కువ ఆప్షన్స్ లేవు ఎందుకని సింపుల్ గా ఒక రెండు లైన్స్ లో అయిపోయింది.
(02:26) ఇప్పుడుఉన్న మనిషికి టెక్నాలజీ ఉంది ఒక పక్క ఫోన్లు ఉన్నాయి అవును ఒక పక్క స్పా ఉంది ఒక పక్క మనీ పవర్ కూడా ఉన్నాయి ఓల్డ్ అన్ని ఉన్నాయి అవును అవును నువ్వు అన్నీ వదిలేసి ఎట్లా పోతావ్ అందుకని అండర్స్టాండింగ్ కూడా కాస్త విస్తృత పరుచుకోవాల్సిన అవసరం ఉందండి సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఏదైనా రెండు ఆలోచనలు కలిపి ఒక ఆలోచనగా వస్తుంది అనేది నేను తెలుసుకున్నాను.
(02:46) ఓకే ఓకే అంటే మనక వచ్చే ఏ ఆలోచన రెండు ఆలోచనలు కలిపి ఉంటుంది అట్లీస్ట్ మీరన్నా చూడాలి ఎందుకంటే అది అట్లీస్ట్ తాడన్న ఇప్పి చూడొచ్చు. మన కేబుల్ వైర్ కరెంట్ వైర్ రెండు వైర్లు కలిపి ఒక వైర్ గా వస్తుంది. సో మరి ఈ రెండు ఆలోచనలు ఏమిటంటే మీరు ఏ ఆలోచన చేయండి. దానికి ఎగ్జిస్టెన్షియల్ ఆలోచనని కలిపి చేయాలి ఇంతే మీరు చేయవలసింది ఎట్లా గురిచే ఇది ఒక చిన్న ప్రయోగం ఇప్పుడు నేను చెప్తున్నది ఏ పుస్తకంలో రాయలేదు.
(03:12) దీనికి ఎవడు ప్రమాణం లేదు దీనికి ఎవడు స్టాంప్ వేయలేదు ఇది నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను చేసే ప్రతి ఆలోచనలో ఎగ్జస్టెన్షియల్ గా ఉన్న ఒక థాట్ ని కలిపి నేను ఒక ఆలోచన చేస్తాను. ఇది నాచురల్ గానే స్పెషల్ గా ఆలోచన చేస్తున్నట్లు కాదు ప్రతి ఆలోచనలో ఎగ్జిస్టెన్స్ థాట్ ఒకటే ఉంది. అదేంది ఆ నేను బిజినెస్ లో సక్సెస్ లేదా ఈ సంవత్సరంలో 100 కోట్లు సంపాదించాలనుకుంటున్న థాట్ అంటే ఒక థాట్ ఒక దారం ఇది వరల్డ్ డిజైరే కదా ఆబవియస్ దీనికి ఎగ్జస్టెన్షియల్ థాడ్ ఏం పెనవేయాలంటే ఒకవేళ అది నెరవేరకపోయినా నేను బాధపడదు అన్నది దానికి కలిపి ఉంచాలి. స్టార్టింగ్
(03:46) లో ఉంది ఆ అంటే ఇప్పుడు ఆ టూత్ బ్రష్ తోటి పేస్ట్ కూడా ఇస్తారు. పేస్ట్ తో పాటు మూత కూడా ఇస్తారు. కలిసే ఉంటాయి అన్ని పేస్ట్ అడిగితే మూత ఎందుకు ఇస్తున్నావ్ అంటే పేస్ట్ ఒక్కటి పిండి ఇస్తే అయిపోతుది కదా సో ఎవ్రీథింగ్ కమ్స్ యస్ ఏ ప్యాకేజ్ ఓకే నువ్వు ఐసోలేటెడ్ గా చూడకూడదు. ఇప్పుడు ఒక జీవిత పరమార్థం కూడా ఇలాగే చూడాలి.
(04:09) జీవిత పరమార్ ప్రాపంచికంగా ఎన్నో పరమార్థాలు ఉన్నాయి. ఉమ్ నేను టాక్ చేస్తున్నాను బాగా చేయాలి అది ఒక పర్ వెళ్ళండి పర్వాలేదు ఒక పరమార్థం బిజినెస్ చేస్తే మంచిది చేయాలి. నా దగ్గర ఉన్న ఎంప్లాయిస్ అంతా బాగుండాలి తప్పేమ లేదు. కానీ దానికి ఎగ్జస్టెన్షియల్ గా ఏంది ఒకవేళ నువ్వు అనుకున్నది మనిఫెస్ట్ కాకపోయినా డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ ట్రై అగైన్ అన్నది ఒక ఎగ్జస్టెన్షియల్ థాట్ ని దానితో క్లబ్ చేయాలి.
(04:33) ఓకే ఓకే అంటే అప్పుడు మళ్ల డిసపాయింట్ కాకుండా ఆ నాకు ఇతనితో ఉంటే ఆనందంగా ఉంది అన్నది ఒక థాట్ ఎవరు ఉన్నా లేకున్నా ఆనందంగా ఉంటాను అన్న థాట్ కూడా దానికి పెరవేసి ఉంచాను ఆహ ఈ చిన్న ప్రయోగం గనుక చేస్తే జీవితంలో ఒక గొప్ప కాంతి అండ్ శాంతి వస్తుంది అనేది ఇప్పుడు నేను మీరందరూ ఉంటే బాగున్నాను మీరు లేకపోయినా నేను నా పని చేసుకుంటాను నేను ఆనందంగానే ఉంటాను అని నేను ఎప్పుడు మర్చిపోను ఇప్పుడు ఈ ఒక్క థాట్ తీసేసామ అనుకో లేకపోతే వాక్యూమ్ స్టార్ట్ అయితది వెతుకులాట స్టార్ట్ అయిపోతది అవును లేకపోతే బాధ వస్తుంది కరెక్ట్ అది ఆ సో ఇప్పుడు సహజత్వాన్ని మనం విస్మరించకుండా అన్ని పనులు చేయాలి.
(05:07) ఏది ఉన్నా లేకున్నా నువ్వు హాయిగా ఉండడం అది సహజం ఇది ఉంటేనే బాగుంటాను అనుకోవడం అసహజం కానీ మనిషి ఏం చేస్తున్నాడు ఒకదాన్ని లైఫ్ లోకి ఆహ్వానిస్తున్నాడు అది డబ్బు కావచ్చు, వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు సిద్ధాంతం కావచ్చు అది పోతుదని పట్టుకుంటున్నాడు. ఉమ్ ఇప్పుడు ఈ ఎగ్జిస్టెన్షియల్ థాట్ ఎప్పుడైతే వేస్తావో నువ్వు దేన్ని పట్టుకో అక్కడే నువ్వు ఒక వ్యక్తికి నువ్వు ముక్తిని ఇస్తావు నువ్వు ముక్తిలో ఉంటావు ఓకే అట్లా కాకుండా ఇది లేకపోతే నా లైఫ్ లేదంటే మ్ దీన్ని ఏమంటారంటే సర్ప అంటే క్లచ్ అని పిలుస్తారు.
(05:40) అంటే ఒక పాము ఎట్లైతే చెట్టును పట్టుకుంటదో అట్ల నువ్వు వస్తువులని పట్టుకుంటున్నారు. మనుషుల్ని పెన వేసుకుంటున్నారు. ఎందుకంటే పోతే నా గతి ఎట్లా ఇప్పుడు నేను చెప్పింది కొంచెం డీపర్ సెన్స్ లో పట్టుకో దానికి ఇంకొక థాట్ కూడా పెన వేసే ఉంది ఏమిటది మ్ ఇది లేకపోయినా నేను ఉంటాను మ్ ఇది జీవితాన్ని నిన్ను ఇంకో లైట్ లో చూపిస్తున్నాను మనిషికి ఇల్లు ఉండాలి ఎగ్జిస్టెన్షియల్ థాట్ దేనికి ఇల్లు లేదు ఏ ప్రాణికి ఇల్లు లేకపోయినా ఉండొచ్చు అని కూడా తెలుసు ఇప్పుడు ఇంతవరకు ఏం చేశారు ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళారు వద్దంటే అన్ని వదిలేసిపోయారు నేను అంటుంది అన్ని అన్నిటి మధ్యనే ఉండు
(06:20) దాంతో ఈ చిన్న థాట్ ని కలిగి ఉండు ఒకవేళ నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది పోయినా పర్వాలేదు అన్న స్పృహ నాకు ఉంది కాబట్టి మ్ ఇంకా ప్రాబ్లం నేను వంద ఏళ్ళు బతుకుతాను మ్ మరణం ఎప్పుడు వచ్చింది అంగీకరిస్తానని కూడా ఒక థాట్ పెట్టే లేకపోతే క్లాష్ వస్తుంది ఆ మనిషి అనేవాడు ఎప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని చెప్తున్నావ్ కానీ అది కుదరదని కూడా తెలుసుకో మ్ ఒక ఎగ్జిస్టెన్షియల్ థాట్ ని మనం గనుక ఈ వ్యవహారికమైన ఆలోచనలకు పెనవేస్తే మామూలు నీళ్లు గంగా నది అయితది.
(07:02) అంటే సపోజ్ గురూజీ అలజడి వచ్చింది కొంచెం అంటే ఏదనా ఒక విషయం సిచువేషన్ బట్టి అలజడిలో ఉన్నాము. వన్ టూ డేస్ తర్వాత మళలా అగైన్ మళ్ళ కాన్షస్ లోకి వచ్చేసామ అనుకోండి ఆ కొంత ఒకొకటి కొన్ని గంటల్లోనే ఉంటుంది కొన్ని నిమిషాల్లోనే ఉంటుంది కొన్ని ఒకటి రోజు రెండు రోజులు అంత అటాచ్మెంట్ వల్లే ఆ అటాచ్మెంట్ లేకపోతే అది కూడా ఉంటుంది మనసులో ఏ గాయము కాదు ఇప్పుడు రోడ్డు మీద ఎప్పుడన్నా ఏదో రెండు బండ్లు గుద్దుకుంటే గొడవ అవుతారు.
(07:29) అక్కడితోనే వదిలేస్తుంది వస్తుంది కదా ఒక్కొక్కసారి ఫియర్ మన ఇమేజ్ ఏమవుతుంద ఫియర్ అంటే మన ఇమేజ్ ఇప్పుడు పరువు ప్రతిష్ట ఉన్న వాళ్ళందరూ భయపడాల్సి అంటే పాత జరిగిన అన్నీ భయపడాల్సింది వేరే ఆప్షన్ మన గురించి నేను ఇది అని నిర్ణయించుకోవడమే దుఃఖానికి ఒక హేతువు అయితది అందులో ఏ సందేహం లేదు. దాన్ని తీసేయాలంటే తెలుసుకోవడమే నేను ఎవరు కాదు ఓకే అంటే అందుకే ఎగ్జిస్ట్ ఇప్పుడు నేను ఇది ఇది అనుకున్న ఒక థాట్ అది దానికి పురువేసుకున్న మరొక ఆలోచన ఏంది నేను ఒక అనాముకుడిని ఓకే ఇది సత్యము పరమ సత్యాన్ని కలిపే ఉంచుదా అంటే ఇది ఎక్కడ లేదు ఆ అంటే మనిషి చేస్తున్నాడు కానీ వర్బల్ గా
(08:10) ఎవరు చెప్పలేదు. అవును ఇప్పుడు నేను నా లైఫ్ లో మైండ్ అన ఒక ఒక ఏమంటారు ఒక ఒక ఫిలాసఫీతో కూడిన ఒకటి బుక్ రాస్తాను నా జీవితంలో నా చేతిరాతితో రాయకపోవచ్చు ఒక అసలు నా దృష్టిలో మైండ్ అంటే ఏమిటి ఇప్పటివరకు ప్రపంచంలో ఇచ్చిన అంశాన్ని నేను చప్పరించాలఅనుకోవట్లేదు నేను కూడా దాన్ని కొత్తగా దర్శించాను మ్ అలాగని నేను చెప్పింది ఒప్పుకోవాలని కూడా నేనుేమ అనుకోవట్లేదు.
(08:38) ఇది ఎగ్జిస్టెన్షియల్ థాట్ దాన్ని పెనవేసే ఉంచాను. ఉమ్ నేను పుస్తకాన్ని రాస్తున్నాను వెరీ గుడ్ మ్ సక్సెస్ అవ్వాలనుకో మంచిగా రాయాలనుకో కానీ ఎవరు ఆదరించకపోయినా పర్వాలేదు అనేది నేను ఎప్పుడు క్లియర్ గా నేను తెలిసే రాస్తున్నాను. అందుకని బాధ ఉండదు. బాధ ఎప్పుడు వస్తుంది నువ్వు అనుకోవడానికి జరిగేదానికి మధ్యన గ్యాప్ే బాధ ఆ అంతే కదా ఆ గ్యాప్ సమయం లో చూసినప్పుడు ఒత్తిడి అవుతుంది.
(09:03) ఉమ్ ప్రెజర్ అవును ఇప్పుడు నాకు అలాంటివి ఎందుకు లేవంటే నాకు సాధ్యమైంది చేస్తున్నాను. ఏంటి గురుజీ అచ్చా సాధ్య సాధ్యమైంది ఏది సాధ్యమో అది చేస్తున్నాను హ్యూమన్లీ పాసిబుల్ తర్వాత ఇప్పుడు ఒక వ్యక్తికి సహజమైన మైండ్ ఉంది ఇంకొక వ్యక్తికి అసహజమైన మైండ్ ఉంది అన్నదానికి విభజన కూడా ఒక అబ్సర్వేషన్ ఇది ఎవరైనా అర్థం చేసుకొని తీరాల్సింది ప్రతి పనిలోనూ సహజం ఉంది ప్రతి పనిలోనూ అసహజం ఈచ్ యక్ట్ డిఫైన్స్ నాచురాలిటీ అండ్ అన్చురాలిటీ ఇప్పుడు నీళ్ళు తీసుకురాపో అంటే గ్లాస్ లో ఇచ్చారనుకో సహజంగా అనిపిస్తుంది ఎవరనా ప్లేట్లు పోసిస్తే
(09:49) నీళ్లే కదా అనుకోమన అది కొంచెం అసహజంగా ఇవ్వబెట్టగా అనిపిస్తుంది ఎవరైనా షేక్ హ్యాండ్ ఇస్తే ఒకసారి షేక్ హ్యాండ్ ఇయ చూడు నీకు ఎవరు చెప్పలే ఎంతసేపు షేక్ హ్యాండ్ ఇయాలో బట్ సంవేర్ యు ఆర్ లీవింగ్ ద హ్యాండ్ అట్లా కాకుండా అట్లే ఊపుతున్నాం ఆ గీత దాటి అసహజమే ఓకే ఇప్పుడు ఇది చిన్న విషయం మనం పాటిస్తున్నాం ఎవ్వడు నిమిషం రెండు నిమిషాలకు మించి షేక్ హ్యాండ్ ఇయ్య అట్లాంటిది ఐదు నిమిషాలకు మించి ఎందుకు మాట్లాడుతున్నావ్ ఒక వ్యక్తితో ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు రెండు నిమిషాల్లో ఎండ్ చెయి సహజం అది కుక్క కూడా కక అంటది త్రీ అవర్స్ క అనదు అది
(10:18) అనదు కరెక్ట్ అది సహజం బాగుంది ఒక అరుపు బాగుంది కేక బాగుంది ఒక గుద్దు గుద్దు బాగుంది అది కొట్టుకుంటూనే ఉండకూడదు. ఇప్పుడు సినిమాలో ఏది మన దూరందరలో కొట్టుకుంటూనే ఉన్నారు. నాకు చాలా అసహజంగా అనిపించింది. అంటే అంతసేపు ఎవరు కొట్టుకుంటారు అబ్బా ఒక పక్క పొడిచిన చేసిన రియల్ మనుషులు ఉన్నప్పుడు రియల్ లాగానే ఉండాలి అది మళ్ళీ అది ఎక్స్ట్రా టెరస్ట్రియల్ బింగ్ బీయింగ్స్ లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు యస్ ఇఫ్ వాళ్ళ కింద పడ్డ ఏం కాదు అట్లా కిరోసిన్ల కాలిన ఏం కాదు అనుకుంటే అయిపోయాయి కదా అప్పుడు అంత అనిపియలేదా అసలు నాచురల్ గా లేదా ఆ ఈవెంట్స్ వరకు ఓకే నాకు ఏదైనా విషయం
(10:54) అర్థమయిన తర్వాత నాకు బోర్ వచ్చేస్తది. రెండోది నేను సినిమా నాకు బోర్ వచ్చింది నేనుేదో కళ్ళు మూసుకొని పడుకుంటాను. సినిమాకి ప్రాబ్లం కాదు అది నాకు సింక్ అవ్వలేదు ఓకే సో అందుకని ఈ సహజము అసహజం అన్నదానికి ఒక చిన్న తిన్ లైన్ ఉంటుంది. నా అబ్సర్వేషన్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫర్గెట్టింగ్ దట్ థిన్ లైన్ మానవ సంబంధాలు దెబ్బ తినేది అక్కడ ఆరోగ్యం దెబ్బ తినేది అక్కడ ప్రశాంతత దెబ్బ తినేది అక్కడే ఎవ్రీథింగ్ అక్కడ దెబ్బ తింటుంది ఉదాహరణకి లడ్డు తినడం సహజం మూడో లడ్డు అసహజం తింటాడు ఎవ్రీథింగ్ మాట్లాడడం సహజమే ఎక్కువ కానీ నిమిషం రెండు నిమిషాల తర్వాత
(11:35) మాట్లాడతాడు సో అవసరం లేకుండా మాట్లాడతాడు మెల్లగా అసహజంలోకి ఎంటర్ అయింది మేకప్ వేసుకోవడం సహజం అనుకుందాం సో ఎక్కువ ఎబ్బెట్టుగా లిప్స్టిక్ ఇట్లా పెట్టుకుంటే అందరి దృష్టి పడతది అసహజంలోకి వచ్చి అందుకని ఇది జనరల్ గా అనుకుందాం మరి ఆలోచనల్లో సహజం అసహజం ఏందన్నది కోరిక సహజం తీరకపోతే బాధపడడం అసహజం మ్ అందుకని ముందే దీనికి నేను నా అధ్యయనంలో తెలిసింది ఏ కోరిక అన్నా రావచ్చు ఈ దరిద్రపు మైండ్ మ్ ఖాళీగా ఉంది ఆ పాప అక్కడి నుంచి బెంజ కారు పోతుంటే పడ్డది ఇలాంటి కారు నాకు కావాలి మమ్మీ ఇప్పుడు అది కూర్చుంది మైండ్లో ఈ పాపకి తన ఆర్థిక పరిస్థితి వాళ్ళ డాడీ
(12:19) ఎంత సంపాదిస్తారో తెలియదు పాప అవును కానీ థాట్ అయితే వచ్చింది కదా వచ్చేసింది ఇప్పుడు అది ఎంత బాగుంది కారు కావాలనం ఎంత ఒకసారి స్టక్ అవుతుందా గురూజీ అట్లాంటి థాట్ అందరికీ వస్తాయి ఆ స్టక్ అవుతుంది స్టక్ అవ్వడం అంటే ఇరుక్కపడం అదే ఉంటది ఉంటది ఆ వస్తది వస్తది వస్తది ఒక అబ్బాయి కావాలి అని కంటిన్యూస్ గా ఆలోచనలు వస్తున్నాయి.
(12:39) నేను సినిమా చేయాలి చేయాలి చేయాలి చేయాలిఅని ఒకటి అనుకుంటున్నాడు. ఒకడు వర్క్ హాలిస్ ఉన్నారు అతిగా పని చేయాలి పని చేయాలి గుర్తింపు గుర్తింపు గుర్తింపు అని అనుకుంటే అంతా అసహజమే కదా దానంత అదే వస్తే సహజం మ్ నువ్వు ప్రయత్నం చేస్తే వస్తే అసహజం. అట్లా ప్రతి దాంట్లో కొంచెం కొద్ది రోజులు విచారణ చేయాల్సిన అంశాలు దీంట్లో ఎక్కడ పుస్తకాలు అధ్యయనం ఏమ అక్కర్లేదు.
(13:03) అంటే కాస్త ఆలోచించండి అట్లీస్ట్ ఒక 30 ఇయర్స్ జీవించిన తర్వాత నీకు ఒకసారి పునరశ్చరణ చేసుకుంటే నువ్వు ఎన్ని సార్లు ఏడిచావు ఎన్నిసార్లు గొడవయింది ఎందుకు గొడవయింది కారణం ఎవరు నాకేం సమస్య నాదేం తప్పు కదా అంటాడు ప్రతి ఒక్కరిది అందులో కాంట్రిబ్యూషన్ ఈ ఈగో నీకున్న ఈగో వల్ల నీవు ఏం సాధించావు ఈ సోకాళ్ళ పేరు ప్రఖ్యాతి లేదు ఒక మనిషి నీకు నమస్తే పెడితే ఎందుకు పొంగిపోతుంది తిడితే ఎందుకు బాధపడుతుంది సరే చూడాలంట ఇప్పుడు నా YouTube టాక్స్ లో ఇవన్నీ చూసిన తర్వాత చెప్తున్నది ఏందో సరదాగా మాట్లాడతలేను నేను పూర్తి ఎరుకలో చెప్తున్నా నాకు పరువు లేదు ప్రతిష్ట లేదు అన్నది
(13:48) నేను ఎరుకలో చెప్తున్న మాట ఎందుకంటే అబద్ధం అది వేరేవాడు ఇస్తున్నాడు మనం దాంట్లో ఇరుక్కున్నాం అనుకో ఇక రోడ్డు మీద ఇలా ఉండాలి అందరి ముందు ఇలా వచ్చేస్తుంది అవన్నీ ఉన్నా లేకున్నా నా విచక్షణ నాకు ఉంది. మ్ దాంతో పరువు ప్రతిష్టల కోసం కాదది. మ్ ఎలా ఉండాలో నాకు ఒక స్పృహ ఉంది అట్లా జీవిస్తాను. ఉమ్ అది ఎవరికి నచ్చపోయినా నాకు ఓకే ఎవరికి నచ్చినా నాకు ఓకే అంటే వాటి కోసం చేస్తున్నది కానిక మ్ సో అందుకని అన్ని సందర్భాల్లోనూ మనిషి మనం చేసే యాక్టివిటీ మన మీద ఎట్లా దాడి చేస్తుంది మన ఆలోచన మనని ఎట్లా ప్రలోభ పెడుతుంది మ్ నేను దీని మీద చాలా విచారణ చేస్తున్నా
(14:31) నాకు ఈ కంక్లూజన్ దొరికింది నేను ఎప్పుడైతే ఈ ఆలోచన రెండు పురివేయడం అన్నది ఆ నేను చేసుకున్నానో ఉమ్ ఒక ట్రమండస్ చేంజ్ చూస్తున్నా ఎవ్రీ డే నేను చేసే ప్రతి పనిలోనూ ఇప్పుడు YouTube ఉంది. మ్ YouTube అనేది నన్ను అడుగుతారు చాలా మంది YouTube లో ఒక రూల్స్ పెరుగుతున్నాయి అంటే డబ్బులు రావంట మ్ నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే దానికి పెనవేసే ఉంచాను.
(14:54) ఒకవేళ ఈ ప్రపంచంలో అన్ని టెక్నాలజీలు మాయమైనా హాయిగా ఉంటాను. ఇది నేను ముందే రెడీ అయ్యే ఉన్నాను నేను నేను ఇప్పుడు దాని మీద ఆధారపడ అసలు అబ్సల్యూట్లీ నో ఇప్పుడు YouTube తీసేసారు అనుకో ఇంకోటి ఏదో ఉంటది అంటే ఒక విధంగా నా హ్యాపీనెస్ ని ఇంకొ ఇంకొక దాని మీద డిపెండ్ అయినంత కాలం మీ ఇబ్బంది అసలు హ్యాపీనెస్ నేను దేని మీద ఆధారపడలేదు. ఆ ఇప్పుడు నిర్వాణ శట్కం రాస్తుంది నేను రాయడానికి కారణం శంకరులు చెప్పేది కరెక్ట్ అని తెలిసి రాస్తున్నాను ఫిలాసఫీగా రాస్తలేదు అంటే నాకు అనుభవం లేదు నేను ఎట్లా రాస్తాను చిదానంద రూపం శివోహం శివోహం అడు అందులో అహం నిర్వికల్పో అహం నిరాకారో
(15:36) అంటాడు అంటే నాకు ఒక ఆకారం లేదు నా మనసులో ఏ కల్పన లేదు పరమ సత్యం అది అది ఈ చిన్న దీనివల్ల వచ్చేస్తుంది ఇది ఎవ్వరికీ తెలియదు నీకు ఒక్కడికి తెలుస్తుంది. ఆహ ఓకే ఓకే ఓకే ఇది దీని విలువ చాలా అమూల్యం మన కారు విలువ అమూల్యం అనుకుంటాం ఈ అవగాహనకి నీ ఉదయం నుంచి రాత్రి వరకు రాత్రి నుంచి మరణం వరకు నీ మానసిక స్థితి చెక్కు చెదరదు.
(16:07) ఎందుకంటే ఎగ్జిస్టెన్షియల్ థాట్ ని కాపడదాం ఇది ఆశ్చర్యంలోకి ఆశ్చర్య ఇది ఎగ్జస్టెన్షియల్ థాట్ ఎట్లా అవుతుంది గురువుగారు అది అందుట్లో ఏం లేకపోయినా పర్వాలేదు అన్నది ఎగ్జస్టెన్షియల్ ఓకే ఓకే అంటే వరల్డ్ రిలేటెడ్ నాకు ఏం లేకపోయినా పర్లేదు అన్ని చెయి అది లేకపోయినా నేను ఉంటాను అన్నది ఒక థాట్ జోడించు అంతే నువ్వు చేయవలసింది ఏమ అక్కర్లేదు పిల్లలు ఉన్నారు కాను కానీ పిల్లల జీవితం సంకనాకపోయినా నాకు ఓకే అనుకో ఆ అది ఇచ్చే నీకు స్ట్రెంత్ శివ కారు ఉన్నాడు వస్తున్నాను లేకపోయినా గాని షేరింగ్ ఆటోలో రావడానికి అనేది అసలు ప్రిపేర్ అయ నా యొక్క ఆనందము గాని చిరునవ్వు గాని దేని
(16:46) మీద ఆధారపడి లేవు. అన్న ఎగ్జస్టెన్షియల్ థాట్ అన్ని ఉన్నా ఎంతమంది పొగిడినా నేను అనామకుడినే అదంతా పైన వేసిన మేకప్ే ఇదొక ఎగ్జిస్టెన్షియల్ థాట్ పని చేయాలి. కానీ ఫలితం వచ్చినా రాకున్నా ప్రశాంతంగానే ఉండాలి ఇదొక ఎగ్జిస్టెన్షియల్ థాట్ సో ఎగ్జిస్టెన్షియల్ అంటే అందరికీ వర్తిస్తది. మీరు స్పెషల్ గా చేసే కల్పన కాదు అన్నిటికి కరెంట్ ఆయన కోరుని పట్టుకొని ఉండడం ఎప్పుడు నేను అనుసరిస్తూనే ఉంటది కోరు మీరు ఇట్లా నడుస్తుంటే యనిమేషన్ సీన్ మీద చాలా బాగా చేయొచ్చు ఎగ్స్టెన్స్ థాట్ లేనంత వరకు వాడు రాజుగా నడుస్తున్నాడు.
(17:20) ఆ దాని వల్ల చాలా సఫర్ అయ్యాడు ఇంటికి వెళ్లి బట్టలు ఇప్పగానే ఫీల్ అవుతున్నాడు. నేను రాజును కదా అని బట్టలు వేసుకొని పడుకుంటున్నాడు కిరీటం వత్తుకపోతుంది భుజస్క దీన్ని ఏమంటారు భుజకీర్తలు వత్తుకపోతున్నాయి. ఆ తర్వాత ఒక గురువు ఎవడో చెప్పాడు. నువ్వు రాజువే నాయనా కానీ నేను అనామకుడిని కూడా తెలుసుకో ఈ చిన్న అవగాహన తర్వాత ఇప్పుడు యానిమేషన్ సినిమాలో చేస్తే అతను నడుచుకుంటూ వస్తుంటే అతను రెండుగా కనిపిస్తున్నాడు అతను రెండుగా నడుస్తున్నాడు ఇప్పుడు రాజుగా నడుస్తున్నాడు నిరుపేదగా ఒక సాదా సీదా మనిషిగా నగ్నంగా నడుస్తున్నాడు ఇ బాత ఖతం హోగయా
(17:54) నడుస్తుంటే మొత్తం కిరీటం నిజంగా పడిపోయినా తన స్వరూపం నగ్నంగా ఉండడం లేకపోతే అనామకుడిగా ఉండడం అని తను తెలుసుకున్నాడు గనుక ఏ గొడవ లేదు సఫరింగ్ లేదు ఇంకా అక్కడ ఎండ్ అయితే అసలు ఇప్పుడు నేను ఇల్లు ఉండొచ్చు కారు ఉండొచ్చు నేను నా టాక్స్ లో వేల సార్లు చెప్పి నాకు ఏ అటాచ్మెంట్ లేదు వాటిని అవసరయుక్తంగా ఉపయోగించుకుంటున్నాను అంటే ఒక్క క్షణం కూడా నాది అని నేను అనుకోను ఒక్క క్షణం కూడా అబద్ధం అది కానీ జీవితకాలం నేను వేరే వాళ్ళు ఎవరు నాకు ఇయ్యరు కాబట్టి నేను కొంత క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది.
(18:27) నాకు ఇవ్వడం నాకు ఒక ఇల్లు కట్టించి ఇల్లు నేను నాకు అవసరమే లేదు. మనక ఎవరు ఇయ్యట్లేదు కాబట్టి మనం ఏదో ఒక ట్రై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను పుస్తకాన్ని రాయగానే ఎవరో ముద్రిస్తున్నారు అనుకో వై షుడ్ ఐ థింక్ అబౌట్ మనీ కానీ సమస్య ఎక్కడ వస్తుంది వాడు దాన్ని ఇకా ఇతనికి నేను సహాయం చేసింది అని వాడు డబ్బలు కొట్టుకుంటున్నాడు ఇట్లాంటి వాళ్ళు బయలుదేరారు.
(18:48) అట్లా అంటే అన్కండిషనల్ గా నిష్కల్మషముగా నీళ్ళ ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు నా జర్నీలో నేను వెతగ్గా వెతకగా కనిపిస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఒక 20 మంది అయ్యారనుకో అసలు నేను ఏది ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ విల్ బి మనిఫెస్టెడ్ దానివల్ల వాళ్ళకి తృప్తి నాకు తృప్తి అది ఎప్పుడు బ్రేక్ అవ్వదు బ్రేక్ అవ్వదు అవ్వదు అవును ఎందుకంటే ఇక్కడ ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ఇంకా అది బ్రేక్ అయ్యే సమస్య లేదు ఇప్పుడు నేను రెండు మూడు సార్లు మీకు ఫోన్ చేయకుండా వస్తాను కదా అవును ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతాను లేకపోతే
(19:20) ఊరికిన అట్లా మనకొండ దాకా వెళ్ళవచ్చాము ఆయన లేకున్నా పర్లేదు ఉంటే మాట్లాడొచ్చు లేదంటే సో ఈ ఎగ్జిస్టెన్స్ థాట్ ఎరుక ఎరుక మీరు ఎప్పుడు ఎరుకలో ఉన్నారు మీరు అనామకుడని మ్ మీరు ఎప్పుడు ఎరుకలో ఉన్నారు మీకు ఎవరు లేరని మ్ ఓషో చెప్తాడు స్పష్టంగా యు ఆర్ ఆల్వేస్ బీన్ అలోన్ ఆల్ అలాంగ్ ఫ్రమ్ ద డే యు టేక్ బర్త్ ఫ్రమ్ ద మూమెంట్ యు డై యు ఆర్ ఆల్వేస్ అలోన్ పరమ సత్యం ఇది మధ్యలో ఇవన్నీ చూసేన్నీ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు అసత్యం నువ్వు ఎప్పుడు ఏకాంత ఉన్నావ్ పరమ సత్యమే మ్ మనం పనికిరాని విషయాలని సత్యం అనుకుంటున్నాం
(20:03) సత్యాన్ని అసత్యం అనుకుంటున్నాం కరెక్ట్ [నవ్వు] అందరూ సూపర్ స్టార్లే గవర్నమెంట్ కాన్ఫర్ చేసిన టైటిల్ కాదు ఆయన ఒక్కడే ఉంటే భారతదేశం వసవం ఉన్నారు ఆయన ఒక్కడే ఉంటా ఏ సూపర్ స్టార్ లేదు అసలు బట్టలు కూడా వేసుకోరు ఎవరు భూమి మీద ఒక్కడే ఉంటే అసలు దువ్వుకోరు జస్ట్ కళ్ళ కళ్ళకి అడ్డం వస్తే ఇట జరుపుకుంటా ఊరికి ఒక్కడు [నవ్వు] ఉన్నా కానీ అసలు చూసేవాడు లేకపోతే ఆ నీ లైఫ్ కంప్లీట్ గా వేరే ఆధ్యాత్మిక ప్రయాణంలో చేయవలసింది పక్కవాడిని విస్మరించి ఏది నీ ఎగ్జిస్టెన్స్ కి ఏదైతే మోస్ట్ ఎసెన్షియలో
(20:46) దాంతో మనం ఉన్నాం. పోతే పోతే రాస్తే రాని అంటే క్లియర్ అన్నమాట ఇందులో ఇది ఫిలాసఫీ కాదు వెరీ ప్రాక్టికల్ నేను ఆదిశంకరులు చెప్పిన దానికి ఇంకో రెండు జోడిస్తున్నా కూడా నేను యాక్చువల్గా ఇంకొక పద్యం జోడిద్దామని అనుకున్నాను నేను ఓకే ఆయన కొన్ని మిస్ చేశారు ఎందుకంటే ఆరు శ్లోకాలు చెప్పారు కదా అంటే నాకు ఏమ చెప్పారు నేను బుద్ధిని మనసుని చిత్తాన్ని కాదని ఒక దాంట్లో చెప్పారు తవాత శరీరము పంచకోశాలు పంచ తర్వాత సప్తధాతువులు రక్తం మాంసం ఏది కాదన్నారు ఆ తర్వాత పంచభూత తా నేను కాదని చెప్పారు.
(21:19) ఆ తర్వాత మానవ వేరే వాళ్ళతో వచ్చే సంబంధాల వల్ల భావోద్వేగం అంటే అసూయ కోపము ద్వేషము లవ్వు ఇవి కాదన్నాడు. ఆ తర్వాత ఎవరి వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే తల్లి తండ్రి వాడితో నాకు సంబంధం లేదు అన్నాడు. ఎవరి వల్ల నీకు జ్ఞానం వచ్చిందో వాడు ఎవడు గురువు వాడితో కూడా సంబంధం లేదు అన్నాడు. అమ్మ సంబంధం లేదు ఎవరు నేను అంటే అహం నిరాకారం అహం నిర్వికల్పం అని చెప్పాడు.
(21:38) కల్పం అంటే గురించి ఆకారం ఆలోచన ఆలోచన కల్పన కల్పం కపోవలం ఆకారం లేదు ఆలోచన ఆలోచన నిర్వికల్పం అంటే ఏ ఆలోచన లేని స్థితి అంటే మైండ్ జీరో మైండ్ అ ఆ ఈ ఇది మనకి అష్టవక్ర సమితలో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పదమే ఉంటుంది. అవన్నీ అర్థం చేసుకుంటే జీవితం చాలా బాగుంటుంది. కోల్పోయేది ఏమ ఉండదు పొందేది అనంతం నిర్వికల్పము నిర్విషయము నిర్విశేషణము నిరంజనము నిరంకారము నిరాకారము ఇట్లాంటి పదాలు ఉన్నాయి నిర్వాసన నిర్వికారం మ్
(22:21) ఇప్పుడు ఒక యోగి ఎవడు నిర్వికారి మ్ దీని అర్థం తెలిస్తే ఆశ్చర్యపోతారు. గొప్ప ధ్యాన పద్ధతి నిర్వికారం గొప్ప ధ్యాన పద్ధతి మనిషి చేయడు ఉదాహరణకి కారు చూసాడు వావ్ అన్నాడు అంటే ముఖంలో ఇట్లా చే మారింది కదా అంటే వికారం వచ్చింది అని ఓకే ఓకే అంటే ఆకారం వికారం అయింది [నవ్వు] మళల తర్వాత కాసేపటికి మళ్ళ నిర్వికారం అయింది చూడు నిద్రలో నిర్వికారం నువ్వు ఏ వికారం లే అట పడుకున్నాం మెలుకులు అట్లా ఉండి చూడు కోటి రూపాయే చూడు నిర్వికారంగానే ఉండు నిర్వికారంగా ఉంటుంది అంటే ఆలోచన రావట్లేదు కానీ చేస్తే జీవితం సంకనాయ అయిపోద్ది చేయబాకండి. [నవ్వు]
(23:04) మరి ఈ ప్రపంచంలో ఉన్నది ఏది నీకు నీకు మజా రాదు రాదు అంటే ఇప్పుడు కారు చూస్తే తిల్లు అవ్వడం ఏమ ఉండదు జస్ట్ ఎక్కి కూర్చొని పోతావ్ చాలా దారుణంగా ఉంటది పరిస్థితి [నవ్వు] అందుకని నేను ఓషల ఆగిపోతా లేకపోతే రమణంలో వద్దు నువ్వు అనుకున్నంత ఎక్సైటింగ్ ఏమ ఉండదు అది ఆకాశ స్థితి అందుకని నేను చివర్లో ఒక పద్యం నేను జోడిద్దాం అనుకుంటున్నా అదేందంటే శంకర్ల వారు ఆ రోజుకి ఏమి చెప్పారు ఈ రోజుకి చాలా వచ్చాయి అప్డేట్ అంటే నేను ఫోన్ లేకుండా ఏం లేకుండా ఉండని చెప్దాం అనుకుంటున్నా [నవ్వు] నేను రాస్తున్న రచయితని కాదు నేను చెప్తున్న మాట్లాడుతున్న వాడిని కాదు
(23:50) నేను సమాజంలో ఉన్న నాకు పరువు ప్రతిష్ట ఏమి లేవు నాకు ఇంద్రియాలు ఉన్న సిగ్గులజయము ఏది ఉందో అది ఉంది ఏది లేదో లేదు అని నేను కూడా ఒక శ్లోకం రాసే నేను నిర్వాణ శక్తితాన్ని పూర్తి చేస్తారు మీరు ఎట్లా డీల్ చేస్తారు గురుజీ ఎరుకతో ఉన్నప్పుడు ఒకవేళ కోరుక అది అది సంపూర్ణ ఎరుకనే ఉంటది ఆ ఉంటారు కదా ఉన్నప్పుడు ఒకవేళ ఈ థాట్ డిజైర్ అనే థాట్ వచ్చినప్పుడు మీరు ఎరుకలో ఉన్నప్పుడు దాన్ని ఎలా చూస్తారు అది వస్తది అది వాచ్పేయన్ వస్తాడు ఎవడు ఎవరొకళ్ళు వస్తారు ఆ దీనికి రెండు ఉన్నాయి ఎరుకలో ఉన్నప్పటికిని ఒకవేళ ఫిజియోలజీ డిమాండ్ చేసింది అప్పుడు
(24:32) దొంగని లోబడి పంపించాడు వాచ్మెన్ ఇంకా దొంగతనం జరిగిన వాచ్మెన్ బాధపడకూడదు. ఆహే అంటే పర్యవసానాలు అంగీకరిస్తే ఓకే ఓకే సైక్లాజికల్ ఎనీథింగ్ ఓకే అచ్చా ఇది ఎప్పుడైతే ఎంటర్ అయిందో మనం ఉంది నోట్లో పెడుతుంటే ఎరుక చెప్పింది వద్దని అయినా ఒకసారి పెట్టాలనిపించింది పెట్టిన తర్వాత చేయి కట్ అయితే నువ్వు పులిని తిట్టకు నిన్ను కూడా తిట్టుకోకు ఇంకా ప్రిపేర్ అయితేనే ప్రిపేర్ కాదు ఇప్పుడు షేర్ మార్కెట్ లో పెట్టింది ఎగ్జిస్టెన్షియల్ థాట్ షేర్ మార్కెట్ అంటే ఎప్పుడన్నా పోవచ్చు ఒకవేళ పోయినా నాకు ఓకే అనుకొని పెట్టు అంటే తెలుసు కదా తర్వాత చాలా బాగుంటది
(25:15) సో ఇప్పుడు నేను ఏం చేసినా ఎగ్జిస్టెన్షియల్ గా ఉన్న ఒక పూర్ థాట్ ని బినవేసే ఉంచుతాను దానికి నేను ఎప్పుడైనా మరణిస్తానుని నేను తెలుసుకొనే జీవిస్తున్నాను మ్ అందుకే నాకు భయం ఉండదు మ్ నాకేదైనా నొప్పు వచ్చింది బాడీలో ఒకసారి ఇక్కడ కలుపుకుమన్నారు నాకేం భయం కాదు ఏం కాదు పోతే ఏం కాదు అని నాకు ఏది అది అనంత విశ్వంలో నీవెంత ఈమ నువ్వు చేసే పని ఎంత అది ఉంతే ఏంది లేకపోతే ఒక షీర్ యక్సెప్టెన్స్ ఉంటది తర్వాత నాకు ప్రకృతి పరంగా తెలిసింది ఏది ఇక్కడ ఊరికే చచ్చిపోదు.
(25:52) నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఒకసారి హాస్పిటల్ కి పోతే తెలుస్తది ఎవడు చావడు [నవ్వు] ఇట్లుఉంటారు ఇట్ల ఉంటారు దగ్గుతుంటారు అసలు వాడిని చంపదు ప్రకృతి వాడు చండా అందుకే మెడకు తాడో లేకపోతే ఏదో చేయాలి. చంపలేము యు కెనాట్ జస్ట్ డై లైక్ దట్ టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తది అంటే నడుస్తున్నప్పుడు శ్వాసిస్తున్నప్పుడు తెలిసిపోతది ఆ అయిపోయింది ఊర్జ పోతుందని తెలుస్తది ఎవరికైనా అప్పుడు అంగీకరిస్తే అయిపోయింది చాలా మంది చేశారు ఓషో గారిని మహర్షి మహేష్ యోగి రమణులు వీళ్ళంతా దే హావ్ రియలైజ్డ్ చెప్తారు కదా ఈ సర్కోమాకి చాలా ప్రయోగాలు చేస్తా ఉంటే
(26:32) ఆయనక ఏమి చేయకండి అన్నాడండి అంటే ఆ భక్తురాలు అనుకున్నదంట ఏమి చేయొద్దు అంటే ఏమిటంటే రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుంది కదా అందుకే ఏం చేయొద్దు అన్నాడంట ఎగజాక్ట్ మాట ఆమె అనుకో రెండు రోజుల్లో తగ్గుతదిని ఆయన చెప్పింది రెండు రోజులు నేనే ఉండదని [నవ్వు] బాడినే పోయిన తర్వాత క్యాన్సర్ ఎట్లా ఉంటది కానీ ఆ రెండు రోజులు కూడా మ్ రమణ మహర్షి ఎవరు నన్ను చూడడానికి వస్తారో వాళ్ళని చూడనివ్వండి ఆశ్రమవాసులు రమణ మహర్షితో ఉన్న నథింగ్ అండర్స్టుడ్ మ్ మీరు నల్లగా అయిపోయారు చెరుమంతా నల్లగా మాడిపోయింది.
(27:08) రమణ మహర్షము నిరాకారం గురించి చెప్తున్నాడు ఆ స్థితిలో ఉండి వీళ్ళంతా ఆకారణ చూస్తున్నారు. మ్ ఇదే ఎప్పుడు ఉన్న సమస్య ఎక్కడ దానికి అంత పెద్ద ఫ్యాన్స్ అంత ఇది ట్రీట్మెంట్ లేకుండా కూడా ఏమి ట్రీట్మెంట్ చేయించి బొచ్చడు సార్లు ఆ సర్జరీ చేశరు ఆ రోజుల్లోని ఆ అదఎంటదంటే నాకోసం చేయించుకోవడం వాడి కోసం చేయించుకున్నాడు. ఉమ్ ఓహో నేను నువ్వు చెప్పినట్టు చేయించుకుంటే నీకు ఆనందమా చెయ్ కానీ ఆయనకంటూ దాని మీద ఏమి లేదు ఏమీ లేదు ఆందోళన ఎప్పుడు పడలేదు ఇంకా ఒక విషయం ఏంది మనం అంతరం వేలు పెట్టి చిడగొట్టాడమేమో అని పల స్వామి అన్నాడు [నవ్వు] ఆయన ఇలాగ తెలుసుకున్నాడు కాబట్టి ఆయన కూడా
(27:48) అంగీకరించి ఇచ్చాడు చెయి అది వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఒక టూ త్రీ ఇయర్స్ ఆయన కూడా చాలా ఆ చెయ్యిని చూసి అయ్యయ్యో అంటే ఆయన కూడా అయ్యయ్యో అనేవాడు నాకు ఇంకా బాగా నచ్చింది అంటే ఎవరో వచ్చి కాళ్ళు పడుతున్నారు పడుతుంటే రమణ మా రమణ మహర్షి అడిగాడంట ఎందుకు కాళ్ళు పడుతున్నావ్ అంటే నాకు పుణ్యం వస్తుంది అని ఎంత బాగుంది అవునా అని ఆయన కాళ్ళు ఆయన పట్టున్నాడంట అదేంది మీ కాళ్ళు నాకు వద్దా పుణ్యము అని [నవ్వు] ఎక్సలెంట్ ఆన్సర్స్ అంటే మనిషిని మేలుకొల్పడానికే ప్రతి మాట ఆయన ఆయన చెప్
(28:31) కానీ [గొంతు సవరించుకోవడం] దాన్ని ఆహా ఓహో అన్నారు పిచ్చిముడాడు [నవ్వు] ఆయన చెప్పింది ఏందంటే ఎవ్వడి కాళ్ళు పట్టవలసిన అవసరం లేదురా స్వామి కాళ్ళకి పుణ్యానికి ఏం సంబంధం ఏం సంబంధం అంటే యాక్చువల్ గా ఆయన మామూలుగా ప్రశ్నలకి జవాబులు చెప్పాడు కానీ ఎక్కడ స్పీచ్ ఇవ్వలేదు కూర్చాడు కొన్నిసార్లు అంటే 1930 నుంచి 1945 వరకు రమణాశ్రమం చాలా ఉదృతంగా ఉన్నది అంటే వచ్చిపోయే జనాలు భోజనాలు భజనలు అంటే ఆయన పరిధిలో ఉంటూనే ఆయన లేకుండా చాలా షేప్ అంతా అప్పుడు వచ్చింది.
(29:07) అంటే విధి విధానాలు ఆశ్రమ కార్యనిర్వహణ అధికారి ఇ పుస్తకాలయము ఇట్లా ముద్రించాలి ఇది మన డబ్బు వస్తే ఈ బియ్యమే వాడాలి ఇప్పటినుంచి ఇవన్నీ ఆ టైంలో రమణ మహర్షి కొండ మీదకి వెళ్లి వస్తూ పోతూ హి స్పోక్ అలాట్ ఇప్పటిలాగా మనకి డాక్యుమెంటేషన్ లేదు కాబట్టి ఎప్పుడు పక్కన ఒక పేపర్ పెన్సిల్ పెట్టుకొని కూర్చునేవాళ్ళు ఇడ చర్చ స్టార్ట్ అవ్వగానే దే యూస్ టు రైట్ ఒక ముగ్గురు నలుగురు రాస్తా ఉండేవాళ్ళు అన్నమాట ప్రశ్న చెప్పు ప్రశ్న చెప్పు ప్రశ్న చెప్పు ఒకరు కీన్ గా వినేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆ తర్వాత ఒక క్రాస్ చెక్ చేసుకునేవాళ్ళు ముద్రించే ముందు రవణ మహర్షిని ఒక్కసారి
(29:39) అడిగేవాళ్ళు ఇక్కడ రెండు మూడు చోట్ల ఇట్లా ఇదేనా మీరు ఇచ్చిన జవాబు అవును అంటే ప్రింట్ చేసేవాళ్ళు ఆహా నా ఉద్దేశం అది కాదు ఇలా ఉండాలేమో అంటే అట్లా ఇప్పుడు కూడా మన టెక్నాలజీ లేకపోతే ఏం చేస్తాం మరి కచ్చితంగా రాసుకోవాలి ఎవరో ఒకరు రాయాలి చేతన రాస్తాం [నవ్వు] తర్వాత మనకు షార్ట్ హ్యాండ్ అని తెలుసా మీకు అవును అవును అవును మీటింగ్స్ ఆ రోజుల్లో కూడా దేర్ వర్ లేకపోతే అంతా కొన్నిసార్లు ఆయన ఆగేవాడు చర్చ జరిగినప్పుడు షార్ట్ హ్యాండ్ ఉంది ఒక రాస్తున్నారు అనుకో అయిపోయిందా ఆ కానీ అప్పుడు వాళ్ళ దానికి తగ్గట్టు ఉందా ఈవెన్ ఓషో కూడా ఇనిషియల్ డేస్ లో
(30:17) మాట్లాడుతుంటే ఏ టెక్నాలజీ లేదు. ఆ ఒకడు టేప్ రికార్డు పెట్టుకొని తిరిగేవాడు ఆహ ఓకే ఓకే ఓకే ఫస్ట్ ఎర్లీస్ స్టేజ్ నుంచి ఓషో ఉన్నాయి ఉమ్ ప్రతి మాట రికార్డ్ చేయబడ్డది ఓకే ఓకే అసలు ఓషో లాటరల్ డేట్ లో మాట్లాడిన స్పీచ్ లాగా ఉండదు చాలా ఫియర్ సింగ్ ఆర్గుమెంటేషన్ తిట్టుకోవడాలు కూడా ఉంటాయి. ఉమ్ అప్ చుప్ రహి ఇట్లా మాట్లాడే సందర్భాలు ఉంది ఓషు అంటే పబ్లిక్ డిబేట్స్ కదా ఇప్పుడు అది ఇట్లా టూ సైడ్స్ ఉంటది ఆడియో క్యాసెట్ మమ్ ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఓష చూసి ఆగేవాడు అట్లా అతను మలిపి మళ్ళ రెండో సైడ్ వేసి మళ్ళ రికార్డింగ్ బటన్ నొక్కిన తర్వాత అని మళ్ళ
(30:55) [గొంతు సవరించుకోవడం] స్టార్ట్ చేసేవాడు అంటే అతనికి తెలుసు మాట కట్ అయితే మళ్ళ నెక్స్ట్ జనరేషన్ చచ్చిపోవాలి అక్కడ ఏముందని [నవ్వు] సో కంక్లూజన్ ఏంది ఆ కోరికతో ఏ ప్రాబ్లం లేదు ఇది నా అబ్సర్వేషన్ దానికి ఈ ఎగ్జస్టెన్షియల్ థాట్ ని గనుక లింక్ చేయగలిగితే ఇది ఒక ప్రయోగమే నేను చెప్పింది అందరికి టక్కన అర్థమైపోతుంది నేనేమ అనుకు బట్ ఇట్ వర్క్స్ మిరాక్లస్ ఎందుకంటే నువ్వు ఎంత చేసినా ఏది నీకు అంటుకోవడం లేదు.
(31:28) అంటుకోదు కదా గురించి ఇంక ఎట్లా అనుకుంట వచ్చినప్పుడు ఇది జోడిచేస్తే ఈ థాట్ అతనిలో ఇంకా ఇవి రావు తర్వాత ఏది నీ పరిధిలో ఉంటే అది కోరితే ఏ సమస్య లేదు పరిధిలో లేనిది మనం కోరిక అంటున్నాం పరిధిలో ఉన్నది ఎందుకు కోరిక కాదు అంటే పరిధిలో ఉంది కాబట్టి తీరుతుంది కాబట్టి కోరిక అయితే లేదు అది ఆలోచనకు మాత్రమే ఇంక అంకురము గానే అయిపోతుంది ఎప్పుడైతే నాకు నీళ్లు కావాలి నా పరిధిలో లేదనుకో ఎడార్లో ఉన్నాను అప్పుడు అది కోరిక తీరని కోరిక నీళ్లే నాకు కళ్ళు మూసుకున్న నీళ్ళు కనిపిస్తా ఉంటాయి.
(32:03) ఇక్కడ నీళ్ళ శబ్దం వింటే ప్రాణం లేసి వస్తది. ఎవడైనా నీళ్లుు పట్టుకొని పోతుంటే ద్వేషం వస్తది. ఎవడైనా నా నీళ్లుు లాక్కుంటే కోపం వస్తది. ఏదేమైనా నేను నీళ్ళు రెండు కుండలంద సంపాదించాలని ఒక కాంక్ష ఇవన్నీ వస్తాయి. కోరిక నాకు వచ్చింది నీళ్ళు తాగాలి. ఇప్పుడు ఉదాహరణకి అంబానికి థాట్ వచ్చింది థాటే కోరిక అని చెప్పడానికి ఇతనికి వచ్చింది బెంజ్ కార్ కొందాలని ఇది ఇప్పుడు ఇతని థాట్ కాదు థాట్ కోరిక అయితుంది.
(32:27) తీరట్లేదు కదా అదే అంబానికి వచ్చింది కారు కొనాలి అంటే పక్కన ఏది కావాలి రోల్స్ రాయస్ ఏ మోడలు ఈ మోడలు ఆ నేను డబ్బులు పంపి తీసుకురాపోండి అన్నాడు అంటే నీళ్ళు తాగినట్టు అతను కారు కొన్నాడు. అట్లా చేయండి ఇప్పుడు నేను ఏ పరిధిలో ఏది నా పరిధిలో లేదో అది కోరనే కోరను ఓకే ఓకే ఓకే ఎవరైనా తీరని కోరికతో చావాలంటే చిన్న ఐడియా ఇస్తా చావండి.
(32:54) ఒక చిన్న ఏరోప్లేన్ కొనుక్కోవాలి అనుకోండి అంతే అది ఏ పని కాదు. ఎప్పటికీ తీరదు కొన్నా కూడా వాళ్ళు లేరు. ఎప్పుడు ఆ కోరికని వర్కవుట్ చేస్తే వేరే కోరికలు [నవ్వు] కూడా రావు ఆ సో నీ పరిధిలో లేని మనిషిని కోరుతున్నావ్ అది రాదు. నీ ఆర్థిక పరిస్థితికి దాటి కోరుతున్నావ్ తీతలేదు నీ పరిధిలో బొచ్చడు ఉన్నాయి వాటి మీద ఆసక్తి అసలు లేదు ఆసక్తి లేదు పట్టించుకోవచ్చు ఉదాహరణ సినిమా తీయాలి సినిమా తీయాలి సినిమా తీయాలి సినిమా తీయాలి ప్రొడ్యూసర్ లేడు అరే పెన్ను పేపర్ ఉంది కథ రాయ రాయాడు ఇప్పుడు బాహుబలి తీయకపోయినా బాహుబలి అంటే కథ రాయొచ్చు కదా
(33:30) రాయమని సరే సినిమా తీసే టెక్నాలజీ మన దగ్గర లేదు అట్లీస్ట్ పేపర్ మీద పెట్టే ఒక అవకాశం అయితే ఉంది కదా రాయరు ఊరికే కబుర్లు చెప్తాను సో ఇప్పుడు నేను ఏం చేసిన ఎగ్జస్టెన్షియల్ పార్ట్ ని నేను దాని కింద అండర్లే కరెంట్ గా ఉంచుతాను ఇది నాకు తెలుస్తుంది ఇప్పుడున్న సమాజంలో మనిషికి ఒక చక్కటి కరుణోపాయం ఇంకొకటి అసలు కోరికలే లేని ఒక వైరాగ్యం వచ్చిందంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అట్లా ఉండకూడదు అంటది అది కూడా ఉండకూడదు అంటే ఒక ఇంటిని లాక్ వేసేయకూడదు.
(34:16) అది బూతు బంగలా అయిపోతుంది చక్కగా రాని కోరిక ఎంత బాగుంది సాయంత్రం మంచిగా పాలకూర పప్పు చేసుకొని తిందాం వై నాట్ ఎగ్జిస్టెన్షియల్ థాట్ పెట్టు ఒకవేళ ఆ పప్పు లేకపోయినా పచ్చడితో ముగిస్తారు ఏం పర్వాలేదు. ఇది తెలుసుకొని డిస్కషన్ లోకి ఎంటర్ గా చాలా బాగుంది ఇప్పుడు నేనైతే అసలు ఫుడ్ గురించి చక్కగా మాట్లాడుతాం కానీ అది లేకపోతే ఛి అసలు దరిద్రం ఫుడ్ అని అట్లా ఏమ లేదు ఏది లేకపోతే ఉత్త అన్నం తినడమే ఉప్పేసుకని ఏమీ కాదు ఈ చిన్న విషయం ఒక గొప్ప నాకు జీవిత పరమార్థం లేకపోతే ఆధ్యాత్మిక ప్రగతి ఇట్లాంటి అన్ని విషయాలకి నాకు ఈ చిన్న దేనితో స్టార్ట్
(34:57) ఎగ్జిస్టెన్షియల్ థాట్ ని నువ్వు మరిచేపోవద్దు నీ అస్తిత్వం ఎగ్జిస్టెన్షియల్ థాటే ఇదంతా నువ్వు దాని పైన ఆడుతున్న ఆట అంటే నువ్వు వ్యాపారం చేయడం ఏదన్నా ఫ్రెండ్స్ ని చేయడం పెళ్లి చేసుకోవడం ఇదంతా నువ్వు పైన ఆడుతున్నటు ఎగ్జిస్టెన్స్ లేంది ఇవన్నీ లేకపోయినా నువ్వు బాగుంటావు ఆ అని తెలుసుకోని చెప్తుంది ఎగ్జిస్టెన్స్ థాట్ నేను ఎక్కడో చిన్న సినిమా చూశ బేట కూర్చో కొద్ది ఇలా కూర్చో చిన్న లాస్ట్ వన్ మినిట్ ఆ సినిమా ఎంత బాగుందంటే చిన్న సంఘటన ఇట్లా ఐస్ కేటింగ్ చేస్తూ పోతూ స్లిప్ అయి పడిపోతాడు ఆయన ఇద్దరు ఒకడు స్లిప్ అయి ఇటు పక్కక వస్తాడు వాడు
(35:32) కొండలో జారి పడిపోతాడు ఆ జారి పడిపోయిన తర్వాత వాడు అన్కాన్షియస్ అయి పడిపోతాడు హీరో వాడు బయట పెద్ద పెద్ద కథలు చెప్పే హీరో అన్నమాట వాడు పర్సనల్ డెవలప్మెంట్ మోటివేషన్ యు కెన్ డూ ఇట్ అట్లా ఆ తర్వాత అన్కాన్షస్ అయి పడిపోయాడు ఒక వన్ హాఫ్ డే తర్వాత లేచాడు లేచి అక్కడ మనుషులు లేరని తెలుసుకొని ఇంత పరిశన అయిపోతున్నాడు ఇదొక ఆలోచన ఇప్పుడు అటార్తగా ఎవరు మనుషులు లేరునుకో మనకు భయమేస్తది కానీ ఏ ప్రాణికి భయపడదు ఎందుకంటే అది మనుషుల దగ్గర దాని యొక్క కమ్యూనికేషన్ ఆగలేదు వాడు అసలు అటు పరిగెడతాడు ఇటు పరిగెడతాడు ఆవేశపడతాడు దగ్గు వచ్చేస్తుంది ఇది ఇలా
(36:17) ఉండగా మెల్లగా [గొంతు సవరించుకోవడం] తలదిప్పి చూస్తే ఒక చిన్న పురుగు ఆ కంప్లీట్ డీప్ ఫారెస్ట్ లో ఇట్లా ఇలా తవ్వుకుంటా ఇటుఇట్లా పోయి చిన్న రాయి ఎత్తుకొని ఇటుఇట్లో పోయి ఒక దగ్గర పెట్టి మళ్ళ ఇటుఇట్లా వచ్చి చప్పట్లు కొడతాడు అంటే తను ఎన్ని పుస్తకాలు చదివినారా అని అవగాహన మ్ ఆ చీమను చూస్తే కలుగుతుంది. ఆ సినిమా కథ అక్కడే స్టార్ట్ అవుతుంది.
(36:42) అంటే నాకు ఇంత తెలుసు అనుకున్న మనిషిని నేను భయపడుతున్నా తనక ఎవరూ లేరు చూడు సీమ తను చప్పట్లు కొట్టేవాళ్ళు లేరు తనను అభినందించే వాళ్ళు లేరు తనకేం మెడల్స్ రావు ఏమి రాదు తన పనిలో తాను ఉంది అంటే తన నేను నా పనిలో ఉండాలని ఒక సంకేతం వచ్చి ఇప్పుడు తన పని ఏమిటి రోడ్డు దగ్గరికి వెళ్ళడం అంత నడనడక స్టార్ట్ చేస్తాడు పియర్ వెళ్లి అట్ల ఒక కొన్ని గంటల్లో హి ఇచ్చేసి అక్కడి నుంచి తను వచ్చి కంపెనీలో స్పీచ్ ఇస్తాడు అంతవరకు ఇచ్చిన స్పీచ్ కంటే భిన్నంగా ఉంటుంది ఆ సో మనం సక్సెస్ అవుదాం అని చెప్పి ఒకవేళ అవ్వకపోయినా ఏమి కాదు అందరూ ఆశ్చర్యపోతారు అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్
(37:19) ఫిలాసఫీ మాట సో మన యొక్క లైఫ్ అండర్స్టాండింగ్ ప్రకృతి ఆధారం అయితే దాని యొక్క రిజల్ట్ ప్రశాంతత ప్రపంచం ఆధారం అయితే ఆందోళన దీంట్లో మళ్ళీ ఇఫ్ అండ్ బట్స్ అయితే అవ్వచ్చు లేకపోతే లేదేమ అందుకని అట్లీస్ట్ నేను వ్యక్తిగతంగా నా నిర్ణయం ఏంది మన కుటుంబ సభ్యుల దగ్గరే నీ మనసుని ఆపకు దాన్ని కాస్త అరిది పెంచు దాంట్లో ఒక కుక్కని చెట్టుని కూడా పెట్టు కుటుంబ సభ్యులు ఎప్పుడో ఒకప్పుడు నీ మాట వినకపోవచ్చు చెట్టు అయితే ఎప్పుడు ఉంటది కదా సో అట్లీస్ట్ అట్లా నా ఫ్యామిలీ మెంబర్స్ తో నాకు మంచి సంబంధం ఉందని చెప్పు అందులో చెట్టును పిట్టను కూడా
(37:55) ఉంచుకొని చెప్పు లైఫ్ చాలా బాగుంటుంది అంటే డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు హ్యూమన్ పంగపాటు తప్పదు ఎక్స్టెండ్ యువర్ సెల్ఫ్ అందులో సూర్యుని ఆకాశాన్ని కూడా పెట్టే ఆ మా బంధువులు ఉన్నారు కొంచెం దూరం ఉంటారు అని చెప్పి సూర్యుడు గురించి చెప్తూ ఉంటా మా వాడి ఈ మధ్య బాగా ప్రకోపిస్తున్నాడయ్యా సూర్యుడి గురించి చెప్పుకు కలుపుకోవడం అంటే ఇప్పుడు ఎలాగో చెప్తారు కదా పిల్లల గురించి సూర్యుడు గురించి చెప్పు సూర్యుడు అని చెప్పక అంతే మా అబ్బాయి సూరి చెప్పు చాలా బాగుంది ఇప్పుడు ఆ పిల్లలు అమెరికాలో ఉన్నారు సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు పుచ్చు పరక భర్త [నవ్వు]
(38:30) నీ వాడు ఎప్పుడు వస్తాడు రాడు రాడు నేనే వెళ్ళాలి కానీ వాడు రోజు నాకు తగులుతూనే ఉంటాడు [నవ్వు] ఎంత బాగుంటది అట్లా నేను నా యొక్క ఫ్యామిలీలో ఇప్పుడు కాదు నేను 2012 లో రాసిన ఆటోబయోగ్రఫీ లో రాసింది ఇది ఇప్పుడు ఏదో టాక్ లో వస్తుందని చెప్పడం కాదు అందులో ఒక పెద్ద చాప్టర్ే ఉంటది బాలసుబ్రహ్మణ్యం మాకు మామ ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాకు మామయ్య రమణ మహర్షి నాకు తాత ఎందుకు అని దాంట్లో ఏం చెప్పారంటే మెదవాలని నా ఫ్యామిలీ అనుకోవడం నాకు ఇష్టం లేదు.
(38:59) గొప్ప గొప్ప వాళ్ళంతా నా కుటుంబ సభ్యులే గొప్పవాళ్ళతో ఉండడం వల్ల ఆ స్కిల్ఫుల్ పర్సన్స్ తో ఉండడం వల్ల యు బికమ్ స్కిల్ఫుల్ తాగుబోతుంటే నువ్వు తాగుపోతే మహా అంటే నీ జీవితంలో నువ్వు చేసే మహాఘోష బజ్జీలు తేపు అంటావ అంతే [నవ్వు] ఏ బజ్జి లేపు సో ఇది ఈ ఆలోచన కొత్తది ఎగ్జస్టెన్షియల్ థాట్ అన్నది అర్థమయంది చాలా ఇప్పుడు [గొంతు సవరించుకోవడం] నువ్వు ఏదైనా చేస్తున్నావ్ యోగ దానికి ఎగ్జిస్టెన్స్ థాట్ ఏంది ఇంత ఆలోచించకూడదు అంటే ఏ పని చేయకున్నా నేను ఆనందంగానే ఉంటాను అన్నది ఎగ్జస్టెన్ థాట్ ఇంకా మెంబర్స్ పెరిగిన నేర్చుకున్న మనీ కట్టిన అది చేసినా ఓకే
(39:45) చేయకపోయినా ఓకే అది తెలుసు ఇలాగ చేయకపోతే అందుకని ఇది ఎగ్జిస్టెన్షియల్ థాట్ నుంచి దాని పైన ఎంత చేస్తావో చెయి అది మనిఫెస్ట్ కాకపోయినా దీన్ని కాపాడుతుంది అంటే ఎటువంటి నేల ఉంది కాబట్టి ఎవడనా ఎగురుతాడు. ఒక్కొక్కసారి గ్యాప్ వస్తది రెండు నెలలు మూడు నెలలు అయినా కూడా పరక పడదు ఇంకా ఇప్పుడు నేల ఉంది ఇది ఎగ్జిస్టెన్స్ దీని మీద ఎంతన్నా ఎగురు నువ్వు మళ్లా వస్తావ్ ఇక్కడ ఇక్కడనే ఉంటామ్మా ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎక్కువ స్టూడెంట్స్ కి చెప్తూ 1 లాక్ 1అహఫ లాక్ మంత్లీ వాళ్ళు ఇన్కమ్ సంపాదిస్తున్నారు.
(40:20) కానీ నేను ఫోర్ మెంబర్స్ నే పెట్టుకొని నాకు అయినంతనే చెప్తున్నాను అంటే వాళ్ళు పెండ్లయి పిల్లలయితే అంతకంటే ఎక్కువ చెప్తారేమో ఎందుకంటే అవసరాలు అట్లా ఉన్నాయి. తర్వాత బంగారం మీద మోజు ఉంటది. గురూజీ ఏమంటాడంటే నువ్వు నాలుగు నుంచి నువ్వు 400 కన్నా వెళ్ళు నలుగుడు కూర లేకపోయినా కూడా అట్లానే ఉంటాయి అట్లే అంటే వాటి మీద నీ మానసిక స్థితి ఆనందము చిరునవ్వు ప్రశాంతత హృదయ స్పందన ఇవన్నీ ఆధారపడకపోతే జుట్టు మిగులుతది లేకపోతే జుట్టు రాలిపెట్టు నిజంగా సరేనా మరి ఎవ్వరు లేని రోజు పప్ప నేను చేసుకుంటాం పప్ప పప్ప కూడా చేయని రోజు నొక్క ఆ చేసేసుకో అంతే ఆ నేను ఫ్రీ చేసేసినా
(40:56) ఆ అంటే కలిసి యోగా అదే అదే నేను ఉన్నా చెయి లేదంటే చెప్పేసేయడం ఆ
No comments:
Post a Comment