ఎన్ని బబుల్ గమ్స్ అతికించుకున్నామో నెత్తికి🌹ఒక జ్ఞాని అనుభవం✍️POSTCARD (35) from KANTHRISA
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lvrvHmt-pAk
Transcript:
(00:01) ఒకడు జైల్లో 10 సంవత్సరాలు ఉంటాడు. ఆ తర్వాత బయటికి వచ్చిన రోజు అతని మనసులో ఇట్లాంటి ఒక భావం ఏర్పడుతుంది. ఇంతకాలం బంధింపబడి ఉన్నాను ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాను మరి జైలుకి వెళ్ళకుండా బయటే ఉన్నవాడి పరిస్థితి ఏంది? వెళ్లి వచ్చినందుకు నువ్వు ఒక సెలబ్రేట్ చేసుకోవడమో లేకపోతే నువ్వు జీవితాన్ని కొంచెం కొత్తగా ఫీల్ అవ్వడమో త్రిల్ అవ్వడమో దాని గురించి గొప్పగా చెప్పడమో ఇదంతా ఉంది కానీ ఆల్రెడీ స్వేచ్ఛగా ఉన్నవాడికి చెప్పుకోవడానికి ఏ కథ లేదు చూశరా ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం అదే ప్రశాంతత గాని ఒక తృప్తి గాని సంతోషం
(00:43) గాని రెండు రకాలుగా వస్తుంది. ఒకటి ఎగ్జస్టెన్షియల్ గా జీవితం పట్ల ఒక సంపూర్ణమైన అవగాహన కలిగి వస్తుంది. రెండవది తాత్కాలికంగానో లేదా ఎక్కువ కాలమో ఏదో ఒక విషయంలో ఇరుక్కొని దాని నుంచి బయట పడ్డప్పుడు కలుగుతుంది. నేను ఒకసారి సిటీకి వచ్చిన కొత్తలో నేను చాలా ఎవరు ఈ జ్ఞానులు అని తిరిగేవాడిని అట్లా ఒక [గురకలు] ఎవరో చెప్తే ఒక ఆయన దగ్గరికి వెళ్ళా పెద్దాయన చూడడానికి చాలా బాగున్నాడు అతన్ని చూడగానే నాకు చాలా ప్లెజెంట్ గా హాయిగా అనిపించింది.
(01:21) అతన్ని అడిగాను మీ యొక్క ఆత్మజ్ఞాన యాత్ర నాకు కొంచెం చెప్తారా అని నేను అనుకున్నాను రకరకాల స్క్రిప్చర్స్ కోట్ చేయొచ్చు లేకపోతే నా జీవితంలో అసలు ఏం జరిగిందో తెలుసా బుద్ధుడు రాజ్యాన్ని వదిలేశడు లేకపోతే కృష్ణమూర్తి ఒక పెద్ద సంస్థని రద్దు చేసి అతను ఇట్లా చేశాడు ఓషోని అమెరికాలో జైల్లో వేశారు. ఆ రమణ మహర్షి కుటుంబాన్ని వదిలేసి ఇట్లా ఇట్లాంటివే కథలు ఉంటాయి కదా ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నా అనుకో నాకు ఏ కథ లేదు.
(01:51) నేను ఉన్న చోటే ఉన్నా సో ఏదో గొప్ప కథ ఉండాలి. అట్లా ఏదో చెప్తాడు అని అనుకుంటుండగా ఆయన చెప్పింది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది ఇప్పటికి గుర్తుంది నాకు నేను నిర్వాణ శట్కం రాస్తున్నప్పుడు అదే విషయం చివర్లో రాశను. ఆయన ఏం చెప్పాడంటే ఏమి లేదయ్యా నేను కాస్త పెరిగి పెద్దగా అయిన తర్వాత నాకు ఎవరో బబ్బులుగా ఇచ్చారు. అది చూశాను నోట్లో పెట్టుకున్నాను అసలు నన్ను నేను మర్చిపోయాను.
(02:19) ఆ బబ్బులు గన్ నాకు ఎంతగా నచ్చిందంటే [గురకలు] నవ్వులుతూనే ఉన్నాను నవ్వులుతూనే ఉన్నాను ఆ తర్వాత బబుల్ గమలో రసంఅంతా అయిపోయింది. అయినా నవ్వులుతూనే ఉన్నాను ఆ తర్వాత నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళంతా నన్ను అనేవాళ్ళు నవ్వులుతూ ఉన్నావు కదా ఊసేయి ఎంతసేపు లేదు లేదు మళ్ళీ రసం వస్తుందేమో అందుకే నవ్వులుతున్నా ఎంతమంది [గురకలు] చెప్పినా వినలే నాకు బబుల్ గమంతో గొప్ప అటాచ్మెంట్ ఏర్పడ్డది ఆ తర్వాత ఒకరోజు పడుకునే ముందు కూడా నేను బబుల్ గమ తీసి బయట పెట్టి మళ్ళ పొద్దున్నే ఆ బబుల్ గమ్ నోట్లో వేసుకునేవాడిని దాంట్లో ఏ రసము లేదు పాడు లేదు.
(02:59) ఒక టైంలో ఒక పెద్దాయన చెప్పాడు నాకు బబుల్ గమ్ తిన్న 10 నిమిషాలే రసం ఉంటుందయ్యా ఆ తర్వాత అందులో ఏ రసం ఉండదు అది జస్ట్ కొవ్వు అంతే అది నువ్వు ఎంత నవ్వినా దానినుంచి ఏమీ రాదు. అవునా అందుకని దాన్ని పడేయ్ అంటే సరే చివరికి దాన్ని పడేయబోతూ దాన్ని పడేయటం ఇష్టం లేక నెత్తి అంటించుకున్నాను ఆ నెత్తికి అంటించుకున్న తర్వాత అది నెత్తికంతా చిక్కుకుపోయి దాన్ని లాగి పీకి దాన్ని గుంజుతూ ఉన్నప్పుడు నాకు ఏడుపవచ్చి రకరకాలుగా నాకు ఎంటికలతో గొప్ప అటాచ్మెంట్ చివరికి గుండు కొట్టించుకున్నాను.
(03:44) అప్పుడు నాకు గొప్ప ప్రశాంతత కలిగింది. ప్రస్తుతం నేను ఎప్పుడు గుండెలోనే ఉంటున్నాను అన్నాడు. నిజానికి ఆయన గుండె ఏమి లేదు ఇప్పుడు మంచి జుట్టు ఉంది కానీ ఆయన చెప్పాడు ప్రస్తుతం నాకు ఏ ఇంటికలు లేవు ఆ ఇంటికలకి ఏది అతుక్కోలేదు గుండు ఉంది చాలా బాగుంది. సో నా ఆత్మజ్ఞానం అంతా నేను ఆ గుండు దగ్గరికి రావడంతో అయిపోయింది అన్నాడు.
(04:10) నాకు అప్పుడు అర్థం కాలే కానీ ఇప్పుడు అతను చెప్పింది చాలా కరెక్ట్ గా అర్థం అవుతుంది. సో ఒక మనిషి రసవిహీనంగా అన్ని పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఒక టైంలో అది ఫెడ్ అప్ అయిపోయి ఇంకొక దాన్ని పట్టుకుంటాడు. ఒక అటాచ్మెంట్ తర్వాత ఇంకొకటి చివరికి దాన్ని వదిలేయడం ఇష్టం లేక నెత్తికి చుట్టుకుంటాడు. నెత్తిక చుట్టుకున్న తర్వాత ఏం చేయాలో తెలీదు.
(04:33) దాంతో నానా పేచి పడతాడు. ఏదో ఒక రోజు ఏదో విధంగా ఆ సమస్య క్లియర్ అయినప్పుడు అసలు ఇప్పుడు కదా అది నేను జీవితం అనుభవిస్తున్నది ఆహా ఎంత గొప్ప సుఖము ఎంత గొప్ప ప్రశాంతత అంటాడు. ఇదంతా మనసాడే ఆట కాదు అందుకని [సంగీతం] ఏదైనా వాడుకోవాల్సింది వాడుకో ఎంత వాడుకోవాలో అంత వాడుకోవాలి దాంట్లో చిక్కుకోవద్దు. అటాచ్మెంట్ ఎక్కడ మొదలవుతుందో అక్కడే సమస్య మొదలైతుంది.
(05:00) సమస్యలు ఇరుక్కొని బయట పడ్డ తర్వాత వచ్చే ప్రశాంతత నిజమైన ప్రశాంతత కాదు. ఏదైనా సరే సమస్యలు లేకపోవడం జీవితం కాదు వాటి పట్ల నీకు ఒక స్పష్టమైన వైఖరి కలిగి ఉండడం వాటికి బానిస కాకుండా ఉండడం ఇంకో చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఒక తల్లికి ఇద్దరు పిల్లలు నేను చెప్పేది మీరు నేను చెప్పేది ఒక ఎగ్జాంపుల్ గా ఉంది మీరు ఆలోచించండి ఇద్దరు పిల్లలు తనకి ఇద్దరు సమానమే ఓకే ఫైన్ ఇప్పుడు ఒక పిల్లవాడిని ఎవరో కిడ్నాప్ చేశారు.
(05:33) ఆ కిడ్నాప్ చేసిన రోజు నుంచి ఆ పిల్లాడి కోసం ఆరాట పడుతుంది ఆ పిల్లాడి కోసం వెతుకుతుంది తప్పేమి కాదు ప్రపంచంతో సపోర్ట్ చేస్తారు కూడా మనం చూస్తున్నది ఆధ్యాత్మిక కూడం ఇక్కడ [గురకలు] ఆ తర్వాత ఒక వన్ మంత్ అయింది ఆ అమ్మ తిండి మానేసింది. ఫైనల్ గా పోలీసులు తీసుకొచ్చారు. అప్పుడు పరిగెత్తుకొని వెళ్లి ఆ పిల్లగాని ఎత్తుకొని గొప్పగా ఏడ్చేసి ఆనందంగా ఎగిరి గంతులు వేసి అక్కడ చుట్టుపక్కల ఉన్నంత తప్పు కొట్టి గొప్ప తల్లి అన్నారు ఆ పిల్లవాడికి ముద్దులు పెట్టింది అదంతా ఓకే పిల్లవాడు ఇంట్లోనే ఉన్నప్పుడు అదంతా లేదే అంత ఆనందం ఎక్కడ పోయింది
(06:09) అంటే ఏదైనా కోల్పోయినప్పుడు అది ఆ భావన ఆ తిరిగి పొందినప్పుడు ఒక భావన వస్తుంది. అంటే జ్ఞానోదయం అంతా కోల్పోయింది తిరిగి పొందడం అని ఒకటి ఇంకొక డైమెన్షన్ ఏమిటి అసలు ఈ కోల్పోవడమును తిరిగి పొందడమును రెండు కపోల కల్పనలే అని గుర్తించినవాడు నిజమైన నిర్వికల్ప సమాధిలో ఉంటాడు అనేది ఒకటి. సో మనిషికి జన్మతః ఏ సమస్యలు లేవు.
(06:44) కానీ అతను రాను రాను ఏం చేస్తాడు తనకి ఏమాత్రం సంబంధం లేని విషయాల్ని తనత చుట్టుకుంటాడు. వాటితో లాక్కోలేక పీక్కోలేక సఫర్ అవుతాడు. స్నేహాల్లో ఇరుక్కుంటాడు అక్రమ సంబంధాలు ఇరుక్కుంటాడు ఆ డబ్బు వ్యవహారాలు ఇరుక్కుంటాడు అన్కాన్షియస్ గా ఇరుక్కుంటాడు ఏదో ఒక రోజు వాటి నుంచి విముక్తి కలిగిన రోజు నేను జీవితంలో చాలా తెలుసుకున్నాను అంటాడు ఇది తెలుసుకోవడం కాదు అసలు ఇరుక్కోవద్దు.
(07:08) మానసికంగా వేటితో సంబంధం ఉండకూడదు. అని తెలుసుకుంటే చాలా బాగుంటది. ఇప్పుడు బాగా కడుపు నొప్పు వచ్చిన తర్వాత టాబ్లెట్ వేసుకుంటే హాయిగా ఉంటది నిజంగా హాయి ఉందా ఆ నొప్పి లేనందుకు హాయిగా అనిపిస్తుందా [నవ్వు] ఏ కడుపు నొప్పి లేని వాడికి అసలు ఏ హాయి ఉండదా నాకు తెలిసింది ఒక ప్రొఫెసర్ ఆ పెళ్లి చేసుకున్న తర్వాత నేను అడిగాను ఎలా ఉంది పెళ్లి అంటే పెళ్లి చేసుకొని సంవత్సరం అయింది బబుల్గం లాగానే ఇప్పుడు రసం ఏమీ లేదు కానీ నవ్వులుతా ఉన్నాను అన్నాడు.
(07:48) అప్పుడు నాకు అర్థం కాలే కానీ తర్వాత ఇప్పుడు తెలిసింది నాకు అసలు అది ఉద్దేశమే రాంగ్ అది సో అన్కాన్షియస్ స్టేట్ అన్నది ఎలా ఉంటదింటే ఒక వ్యక్తికి ఫోను కావాలి ఉద్యోగ రిత్య అందుకని కొన్నాడు. అది మొదట ఓన్లీ టూల్ గా ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత ఫోన్ లేకపోతే నేను బతకలేను ఇది నాది అని స్టేటస్ గా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడు ఒక రకమైన ఫోను దానికి ఒక డిజైన్ పెట్టుకొని ఫోన్ ని ఒక ఐడెంటిటీగా మార్చుకున్నాడు.
(08:14) ఆ తర్వాత ఆ ఫోన్ కి ఏదన్నా అంటే అతనికి చాలా కోపం వచ్చి ఆవేశంతో ఊగిపోయేవాడు తర్వాత ఒ గురువు దగ్గరికి వెళ్లి తెలుసుకున్నాడు ఇదంతా అబద్ధం అని అతనితో ఫోన్ ని తీజించాడు దాంతో ఉన్న అటాచ్మెంట్ తీసేసాడు నిర్వికల్ప సమాధి పొందాడు. ఇదంతా కల్పనే కదా నేను చెప్పేది ఉదాహరణకి ఒక వ్యక్తి చాలా అనారోగ్య సమస్యలతో ఉండి బయట పడ్డాడు అతను చాలా హ్యాపీగా ఉన్నాడు మరి ఏ అనారోగ్య సమస్య లేనివాడు హ్యాపీగా ఉండడా ఇక్కడ వచ్చింది పాయింట్ ఇది చాలా డెలికేట్ అంశం నేను చెప్పేది సో మనిషి ఏదైనా కోల్పోయినప్పుడు తిరిగి పొందినప్పుడు ఒక ప్రశాంతతని ఒక సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. అది నిజమైనది కాదు.
(08:57) అది ఆ కోల్పోవడం వల్ల నువ్వు ఒ రకమైన స్ట్రెస్ ని అనుభవించావు కాబట్టి అది తిరిగి రాగానే స్ట్రెస్ రిలీజ్ అయింది. ఇప్పుడు నేను కొత్త కాంటెక్స్ట్ ఇస్తా ఇది నా అనుభవంలో నుంచి చెప్తున్నా ఒక వస్తువు పోయినప్పుడు నిర్మలంగా ఉండి వెతుకు ముందే తెలుసుకున్నావ్ ఏ వస్తువు ఎప్పుడైనా పోవచ్చని అప్పుడు నువ్వు ప్రశాంతంగానే ఉన్నావ్ ప్రశాంతంగానే వెతుకుతున్నావ్ ఒకవేళ దొరికినా తిరిగి ప్రశాంతంగా ఉపయోగించుకుంటావ్ అంతే ఎగరడము గంతులుడం ఏమీ ఉండదు.
(09:24) సో జీవితం నిజంగా అర్థమైతే ఈ ఫేక్ ప్రశాంతతలు అన్నీ పోతాయి ఈ ఫేక్ హ్యాపీనెస్లు పోతాయి. డిసెంబర్ 31 నైట్ చేసేది సెలబ్రేషన్ కానే కాదు అట్లా అనిపిస్తున్నది అది ఒక రకమైన స్ట్రెస్ రిలీజ్ రోజు 12 ఓ క్లాక్ నైట్ సెలబ్రేట్ చేసుకుంటా అంటే అసలు అట్లా చేస్తావా రోజు చేసేది ఏది సెలబ్రేట్ చేయం ఎందుకో తెలుసా అది మామూలుగా మండే అనిగా అనిపిస్తుంది నువ్వు సరిగ్గా చూస్తే ఈ పనికి రాని ఆలోచనలకి ఇంపాక్ట్ కాని స్థితిలో నిలబడ్డ రోజు ఇప్పుడు నేను చెప్పిన కాంటెక్స్ట్ అర్థమవుతుంది.
(09:53) సో ఓవరాల్ గా ఏమిటంటే బబుల్ గం తిను కానీ నెత్తి అండించుకోకు [నవ్వు] స్నేహం తప్పు కాదు కానీ గీత దాటకు వస్తువులు తప్పు కాదు వాటిని ఐడెంటిటీగా మార్చుకోకు ఓవరాల్ గా జీవితం సింపుల్ దాన్ని కాంప్లికేట్ చేసి దాంట్లో ఇరుక్కొని దానినుంచి బయట పడ్డప్పుడు ఒక చిన్న ప్రశాంతత ఒక భావోద్వేగం కలుగుతుంది. అసలు దేంట్లో ఇరుక్కోకుండా ఒక ఎరుకలో ఉండి చూడు జీవితం మరొక కోడల్లో దర్శనం ఇస్తుంది శ్రీ సరసవేసు.
No comments:
Post a Comment