అవధులు లేని అవగాహన. Supreme Intelligence
Author Name:Vissu Ji
Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=yXwzTwzWkv4
Transcript:
(00:03) [సంగీతం] జీవనం చాలా సహజ సిద్ధమైంది. మీ జీవనం చాలా సమృద్ధివంతమైంది. మీ జీవనము పూర్ణంగా పూర్తిగా కూడా అది స్వయం స్వేచ్ఛతోటి విరాజిల్లబడుతూ ఉన్నది. అది ఎప్పుడైతే మీరు మతపరమైనటువంటి అంశాలు లేదా సంఘ పరమైనటువంటి అంశాలు లేకపోతే ఇంకా ఇతరమైనటువంటి అనుభవాలు అభిప్రాయాల ద్వారాగా మీ జీవనాన్ని ఎప్పుడైతే సరిదిద్దుకుందాము ఇతరులకు అనుకూలంగా అంటే ధర్మసూత్రాలకు అనుకూలంగా అంటే నీతి వాక్యాలకు అనుకూలంగా ఎప్పుడైతే మీరు దాన్ని అలవర్చుకుందాం అని చూస్తున్నారో అప్పటినుంచి మీ సహజ జీవన వైభవం అది పూర్తిగా పూర్తిగా విధ్వంసం అవుతూనే ఉంది అంటున్నాను.
(00:50) మీరు మనసు ద్వారాగా మీ అనుకూలతని ఏదైతే ఉందో మీ మనసు ద్వారాగా మీరు అనుకూలతను సృష్టించుకొని ఆ అనుకూలతకు భక్తి అని పేరు పెట్టుకున్నారు ఆ అనుకూలతకు వైరాగ్యం అని పేరు పెట్టుకున్నారు ఆ అనుకూలతకు మీరు జ్ఞానం అని పేరు పెట్టుకున్నారు ఆ అనుకూలతకు పరమార్ధికత అని పేరు పెట్టుకున్నారు ఆ అనుకూలతకే మీరు జ్ఞానోదయం అని పేరు పెట్టున్నారు కున్నారు కేవలం మీ మనసు తలకు అనుకూలతలకే పేరు పెట్టుకున్నారు మీరు బుద్ధి కుశలత తలకు వైభవాన్ని ఇంకా రుచి చూడలేదు అంటున్నాను నేను సుప్రీమ్ ఇంటెలిజెన్స్ అది మీ దగ్గరికి ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని అది ఇతరుల ద్వారా మీ దగ్గరికి
(01:25) ఏదో ఒక విషయం వచ్చింది ఆ విషయాన్ని మీరు అలవర్చుకుందామని చూస్తూ మీరు బానిసత్వాన్ని సృష్టించుకుంటున్నంత వరకు కూడా మీకు బుద్ధి కుచలత తాలుక వైభవం మీరు ఎప్పుడు మీకు తారసపడదు అంటున్నాను నేను మీ జీవనం చాలా సహజ సిద్ధమైంది. మీ జీవనం చాలా సమృద్ధివంతమైంది. మీ జీవనము పూర్ణంగా పూర్తిగా కూడా అది స్వయం స్వేచ్ఛతోటి విరాజిల్లబడుతూ ఉన్నది.
(01:48) అది ఎప్పుడైతే మీరు మతపరమైనటువంటి అంశాలు లేదా సంఘపరమైనటువంటి అంశాలు లేకపోతే ఇంకా ఇతరమైనటువంటి అనుభవాలు అభిప్రాయాల ద్వారాగా మీ జీవనాన్ని ఎప్పుడైతే సరిదిద్దుకుందాము ఇతరులకు అనుకూలంగా అంటే ధర్మసూత్రాలకు అనుకూలంగా అంటే నీతి వాక్యాలకు అనుకూలంగా ఎప్పుడైతే మీరు దాన్ని అలవర్చుకుందాం అని చూస్తున్నారో అప్పటినుంచి మీ సహజ జీవన వైభవం అది పూర్తిగా పూర్తిగా విధ్వంసం అవుతూనే ఉందంటున్నాను.
(02:13) ఇటువంటి పరిస్థితుల్లో మీ బుద్ధి కుశలత తాలకు వైభవాన్ని మీరు ఎప్పటికీ కూడా చవి చూడలేరు అంటున్నాను నేను అసలు మీకు వ్యత్యాసమే తెలియటం లేదు మీరు అనుభవించేటువంటి ఏ విషయంలోన కూడా మీకు ఎవరికీ వ్యత్యాసమే తెలియటం లేదు అసలు మీరు అన్నిటిని కలిపి కలిపి కలిపి కలిపి అనుభవిస్తున్నారు అక్కడి నుంచి మీరు మీకు అనుకూలమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకుంటున్నారు మీరు వ్యతిరేకమైనటువంటి విషయాల్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఏదో రకంగా మీ నుంచి తప్పించి వాటి అనుభవం నుంచి వైదలిగిపోదామని చూస్తున్నారు తప్ప ఇంతకంటే గొప్ప పరిణితి మీ లోపల ఎక్కడ సంభవించలేదు అంటున్నాను.
(02:46) ఆ ఒక అశాశ్వతమైనటువంటి వినుకుని మీరు దైవత్వం చేసి మీరు ఎంత అనుభవించినప్పటికీ కూడా మీరు నూటికి కోటి శాతం దుఃఖం నుంచి ఎప్పుడు విడుదల పొందలేరు అంటున్నాను నేను అసలు మీకు బాధకి దుఃఖానికి వ్యత్యాసం ఏరోజైనా మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడు ఇతరుల మాటలను బట్టి ఇతరుల తాలకు అనుభవాలను బట్టి ఇతరుల తాలక అభిప్రాయాలను బట్టి మీ జీవితాన్ని అందులో ఇమిడ్చుకుందామ అనే చూస్తున్నారు తప్ప మీ స్వయం స్వేచ్ఛావంతమైనటువంటి మీ స్వయం ప్రకటిత ఏ రోజైనా మీరు ప్రకటించారా ఈ ఆధ్యాత్మికత పేరుతో ఈ భక్తి పేరుతో ఈ గురుత్వం పేరుతో మీరు కల్పించుకున్నటువంటి
(03:29) మీరు మనసు ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఈ బందికాన పేరుతో మీరు ఎప్పటికీ స్వేచ్ఛను పొందలేరు అంటున్నారు మీరు ఇప్పటికీ కూడా మీరు కేవలం ఓదార్పునే కోరుకుంటున్నారు తప్ప మీరు స్వయం స్వేచ్ఛను మీరు ఎప్పటికీ అనుభవించలేదు అంటున్నాను. మీరు నిరంతరం ఓదార్పులకు ఓదార్పులకు పూర్తిగా వ్యసనపరులు అయిపోయి ఉన్నారు అంటున్నాను నేను ఈ మానవజాతి మొత్తం కూడా సమస్తం అంతా కూడా కేవలం ఓదార్పు అనేటువంటి క్షిణికమైనటువంటి తృప్తి కోసం యుగాల తరబడి యుగాల తరబడి బతుకుతూ చస్తూ బతుకుతూ చస్తూ కాలం వెళ్ళబోస్తుంది అంటున్నాను నేను ప్రతి కోణంలోనూ మీరు వాదార్పునే
(04:04) కోరుకుంటున్నారు మీరు దేవుడి దగ్గర వాదార్పునే కోరుకుంటున్నారు గురువుల దగ్గర వాదార్పునే కోరుకుంటున్నారు ఆ మీ కాలక్షేపంగా చేసేటువంటి ఒక ఒక పుస్తకంలో ఒక మ్యాగజైన్ నుంచి కూడా మీరు వాదార్పునే కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు బుద్ధి కుసులత తాలక వైభవాన్ని ఎలా ఎలా పరిపూర్ణంగా ఆస్వాదించగలరు అంటున్నాను కంప్లీట్ యువర్ nచురల్ స్టేట్ యువర్ జాయ్ఫుల్ స్టేట్ వాట్ ఇస్ యువర్ రియల్ స్టేట్ దీని గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు మీరందరికీ ఏం కావాలంటే తెల్లవారేసరికి ఏ మహాత్ముడో ఏ మహాయోగో ఏ మహాజ్ఞానో లేదే ఏ గొప్ప సంఘ సంస్కర్తో ప్రకటించినట్టుగా మీ
(04:43) లోపల నుంచి ఒక ఉన్నతమైనటువంటి వచనాల్ని మీరు ఎదే దేచగా ప్రకటించగలగాలంతే తెల్లవారేసరికి అద్భుతాలు జరిగిపోవాలి అనుకుంటున్నారు మీరు మీ సహజ జీవన వైభవాన్ని మీరు పరిపూర్ణంగా పరిపూర్ణంగా కాలరాయడమే కాకుండా మీరు భవిష్యత్తు తరాలనే కాదు ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి ఈ మానవిక సంబంధాల అన్నిటిని కూడా మీరు కేవలము కాముకతత తోటి కేవలము రుగ్మత తోటి కేవలము ఆశతోటి కేవలము నిరాశతోటి ఈ చక్కటి సౌందర్యాన్ని అంతటిని కూడా మీరు పూర్తిగా నూటికినూ శాతం కాలరాస్తున్నారు మీరు ఇతరాన్ని స్వాగతించినంత వరకు ఇతరాన్ని సమ్మతించినంత వరకు మీ ఇంటిజెన్స్ అసలు మీకు ఎప్పుడూ కూడా మీ ఇంటిజెన్స్
(05:25) మీకు తారసపడదు. మీ ఇంటిజెన్స్ అది ఏం చేస్తది అంటే మీ మనసు మీ బుద్ధికి ఉండేటువంటి వ్యత్యాసం ఎంత గొప్పదో మీకు తెలియటం లేదు మీ మనసులో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి మీకు తెలియటం లేదు. మీరు మీ గురించి ఆలోచించే మీరు ఇతరుల గురించి ఆలోచించే స్థాయి నుంచి మీ గురించి ఆలోచించగలిగినటువంటి స్థాయి మీకు ఎప్పుడైతే కలిగిందో అప్పటినుంచి మీరు బుద్ధి కుశలత రుచి చూస్తారు.
(05:52) మీరు భౌతికంగా ఉండేటువంటి ఈ బంధాల్ని ఈ మానవిక సంబంధాల్ని దీన్నంతటిని కూడా పరిపూర్ణంగా తెగనరుకుదామని అనుకుంటున్నారు తప్ప అసలు వాస్తవానికి దీని దేనితోటి సంబంధం లేకుండా మీరు ఇదంతా ఇతరుల ఇతరం గురించి ఆలోచిస్తున్నారు తప్ప మీ స్వయం గురించి మీరు ఆలోచించినప్పుడు మీరు దేన్ని మీరు దేన్ని సిధిల పరచవలసిన అవసరం లేదు అనేటువంటి స్వచ్ఛతను మీరు ఎవ్వరు అందిపుచ్చుకోవడం లేదు అంటున్నాను.
(06:16) మీరు విమర్శకే పూనుకుంటున్నారు తప్ప ఆత్మ విమర్శకు పూనుకోవడం లేదు మీరు ధ్యానానికి పూనుకుంటున్నారు మీరు తపస్సులకు పూనుకుంటున్నారు ఈ సంఘాన్ని సంస్కరించడానికి పూనుకుంటున్నారు మీరంతా కానీ మీ స్వయం స్వేచ్ఛ కోసం మీ స్వయం అనుభవంతో మీరు మమేకం అవ్వడం కోసం ఈ మానవజాతి ఇంకా ఇంకా ఇంకా మరుగున పడుతూనే ఉంది తప్ప ఏమాత్రం కూడా ముందుకు రావటం లేదు.
(06:42) మీరంతా కేవలము సుఖము లేదా దుఃఖము అనేటువంటి తారతమ్యాల మధ్య ఉన్నారు తప్ప స్వయము లేదా ఇతరము అనేటువంటి ఈ రెండిటి మధ్య ఉండేటువంటి తారతమ్యానికి మీరు ఇంకా రాలేదు అంటున్నాను నేను మీకేదో కావాలి అది ఎటువంటిది అయ ఉండాలంటే ఈ మానసిక మస్తిష్కం ఏదైతే ఉందో అది అనుభవించనటువంటి స్థితి దాని అనుభవంలోకే కావాలి మీకుఅందరికీ మీకు ఒక గొప్ప అద్వితీయ స్థితే కావాలి ఆ అద్వితీయ స్థితి మీరు దాన్ని మనసు ద్వారాగానే అనుభవించాలి మీరు దాన్ని మనసు ద్వారాగానే ప్రకటించాలి అది మీ మనసు తాలక ఛాయల్లోనే ఆ అద్వితీయమైనటువంటి స్థితి అంతా కూడా మనసు తాలక ఛాయల్లోనే అది
(07:27) పొందుపరుచుకోవాలని అంటున్నారు. ఎప్పుడైతే మీరు నిష్క్రమిస్తారో ఎప్పుడైతే మీరు ఆగిపోతారో అసలు ఎప్పుడైతే మీ ఉనికి లేకుండా పోతుందో అక్కడ ఉండేటువంటి అనుభవాన్ని మీరు మనసు ద్వారాగా అనుభవిద్దాం అనుకుంటున్నారో ఆ మనసు ద్వారాగా అనుభవిద్దాం అనేటువంటి ఆలోచన నుంచి ఆధ్యాత్మికత అంతా పుట్టుకొచ్చినట్టుందండి
No comments:
Post a Comment