Friday, April 3, 2026

 కొన్ని విషయాలు ఎంత వద్దనుకున్న వినిపిస్తాయి. 
కొన్ని దృశ్యాలు ఎంత కాదనుకున్న కనిపిస్తాయి. 
వాటిని మనసు వరకు చేరవేయాలా లేదా అన్నది నువ్వే నిర్ణయించుకోవాలి. 
              😊🙏🏻

No comments:

Post a Comment