గాజువాక మర్డర్ కేసు || ఒక తప్పు అడుగు..తిరిగిరాని నష్టం! హత్య !|| #rockingravireality #crimenews
Author Name:Rocking Ravi
Youtube Channel Url:https://www.youtube.com/@rockingravi170
Youtube Video URL:https://www.youtube.com/watch?v=0UUMLWXS-fU
Transcript:
(00:00) నేను ఎప్పుడు ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడలేదు బికాజ్ ఐ యమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బట్ ఈసారి నేను దీని గురించి కొన్ని విషయాలు చెబదామని ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే దీని మీద నాకున్న రియాలిటీలో నాకు ఒక రిప్రజెంటేషన్ ఉంది కొన్ని విషయాలు చెప్పాలి. సో ఇప్పుడు ఏదైతే ఈ అమ్మాయిని చూస్తున్నారో మీరు ఈ అమ్మాయి పేరు మౌనిక సో ఇతని పేరు రవీంద్ర సో వీళ్ళద్దరికీ ఒకఇస్గ్ర కొన్ని యాప్స్ ద్వారా పరిచయం ఏర్పడింది ఆ పరిచయం అందరూ అనుకుంటున్నట్టు అందరూ పిలుచుకునే పదం ఏదైతే ప్రేమ అనే ఉందో ఆ ప్రేమ ఏర్పడింది వాళ్ళ మధ్య సో ఏర్పడిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు
(00:45) కంటిన్యూ అయ్యారు దాని తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. సో అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన విషయం ఎప్పుడైతే ఈ అమ్మాయికి తెలిసిందో దాని తర్వాత కొన్ని రోజులు మౌనంగా ఉంది. బట్ మళ్ళీ దాని తర్వాత అతన్ని రీచ్ అవ్వాలని అతనితో మళ్ళీ ఆ రిలేషన్‌ని కంటిన్యూ చేయాలని తను ట్రై చేసింది. సో వీళ్ళు అనుకున్న దాన్ని బట్టి ఆ అమ్మాయి ఏదైతే అతనికి పెళ్లి అయిపోయిన తర్వాత తన భార్యని వైఫ్ ని ఆమె ప్రెగ్నెన్సీతో ఉండి ఆ ప్రెగ్నెన్సీ డెలివరీ కూడా అయిపోయిన తర్వాత సో పుట్టింటికి వెళ్ళిపోయింది తన వైఫ్ సో ఆ సమయంలో ఈ అమ్మాయి అతని దగ్గరికి
(01:34) వెళ్ళింది. ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ ఏదైతే ఆదివారం పొద్దున 910 ఆ ప్రాంతంలో వెళ్ళిన అమ్మాయి నైట్ 12:30ర కల్ల అరౌండ్వన్ కల్ల ఆ అమ్మాయి మర్డర్ అయిపోయింది. ఎంత దారుణంగా మర్డర్ అయిందంటే సో పొద్దున వెళ్ళిన అమ్మాయి 12:30ర ఆ టైం ఆ ప్రాంతం లోపలో వాళ్ళ మధ్య జరిగిన గొడవ వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో అతను ఒక కత్తి పెట్టి ఆ అమ్మాయిని ఐదు ముక్కలు చేశాడు.
(02:15) కాళ్ళని చేతులని మొండాన్ని నడుముని ఐదు ముక్కలు చేసి తలని తీసుకెళ్లి వేరే బయట ఎక్కడో కాల్చేశడు బూడిద అయ్యే వరకు కాల్చేశడు. మిగతా నాలుగు పార్ట్స్ ని రెండు పార్ట్స్ ని వేరే దగ్గర పడేసాడు మిగతా రెండు పార్ట్స్ ని ఏదైతే మొండె ఉంటుందో దాన్ని కాళ్ళని ఒక పట్టాలో చుట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఆ పార్ట్స్ అన్ని బయట పడ్డాయి సో జరిగిన విషయం ఇది సో నౌ వాట్ ఐ యమ ట్రయింగ్ టు సే హియర్ అసలు ఒక వ్యక్తిని
(03:00) నేను ఇది కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళిన విషయం ఏదో ఉంది అని ఆ వీడియోస్ చూస్తా ఉన్నా పడుకునే ముందు సడన్ గా ఎందుకో ఇది ఫీడ్ లోకి వచ్చింది. చూసి నేను అసల నాకు ఒక గంట గంటన్నర నిద్రపట్లే సో డాబా మీదకి వెళ్లి అటు ఇటు తిరిగి అసలు ఎందుకు సొసైటీ ఇట్లా ఇట్లా అయింది మనుషులు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు ఒక మనిషికి మనకి చిన్న రాయి తగిలితేనే అంత నొప్పు వస్తది అలాంటిది ఒక కత్తి తీసుకొని ఒక వ్యక్తిని ఐదు ముక్కలు చేస్తున్నారంటే అసలు అసలు బ్రెయిన్ పనిచేస్తుందా మనిషి అనే ఒక లక్షణం అసలు మనిషిలో జీవం అనేది ఉంటది ఆ సెన్సిటివిటీ గాని ఏమన్నా అర్థమవుతుందా
(03:41) ఇలాంటి వ్యక్తులు ఉన్న సొసైటీలో మనం కూడా బతుకుతున్నాం. సో వాట్ వి హావ్ టు అండర్‌స్టాండ్ వెరీ క్లియర్ హియర్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒకవేళ అమ్మాయిలు గానీ ఆడవాళ్ళు ఎవరైనా చూస్తుంటే లెట్స్ ట్రై టు అండర్‌స్టాండ్ వాట్ ఐ యమ సేయింగ్ ఒకసారి ఈ వీడియో చూడండి. మధ్య కాలంలో అన్ని వివాహేతర సంబంధాలే పెళ్లి అయిన వాళ్ళు మరొకరితో సంబంధాలు పెట్టుకోవడం ఇక్కడ ఈ అమ్మాయి చనిపోయారు చాలా దారుణంగా హత్యకు గురయింది పక్కన పెడితే అమ్మాయిలు కూడా అసలు భయం ఉండటం లేదు అసలు పెళ్లి అయింది అని తెలిసిన భార్య పిల్లలు ఉన్నారు అని తెలిసిన విచ్చలవిడిగా ఇట్లా రావడం
(04:19) కూడా ఆ అమ్మాయి ఆ ధైర్యం చేసి ఉండకుండా ఉండి ఉంటే ఫస్ట్ అమ్మాయిదే తప్పండి ఒక ఫ్లాట్ లోకి వచ్చి నైట్ పూట ఆయనతో ఉండి అలా గొడవ పెట్టుకోవడం అనేది కూడా అమ్మాయిదే తప్పే ఎందుకంటే మొక్కలు ఆయన మత్తులు ఉన్నాడేమో తాగేసి ఉన్నాడేమో ఆ తాగే మత్తులో ఎందుకు రావాలి ఆ అమ్మాయికి పెళ్లి ఉంది కదా ఫ్యూచర్ ఉంది కదా ఎందుకు ఇక్కడ రావాలి సో ఇప్పుడు ఏమంటున్నారు ఆ పెద్ద ఆమె పెళ్లిఅయిందని తెలిసి కూడా ఒక వ్యక్తి దగ్గరికి ఒక నైట్ అలా తను పిలిచినంత మాత్రాన వెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్టు అలా రావటం తప్పే కదా అని ఆ పెద్దావిడ అంటుంది సో ఇలాంటి ఇలాంటి ఒక
(05:01) పరిస్థితుల్లో అమ్మాయిలు ఇట్లా చేస్తే కనీసం సొసైటీ నుంచి వాళ్ళకి రావాల్సిన మోరల్ సపోర్ట్ కూడా రావట్లేదు చూశరా అక్కడ ఉన్నవాళ్ళ అయ్యో పాపం ఇలాంటి వ్యక్తి మా అపార్ట్మెంట్ లో ఉన్నాడా అని వాడి గురించి బాధపడుతు భయపడుతున్నారు కానీ ఈ అమ్మాయి గురించి బాధపడట్లే ఎవరు మీరు గమనిస్తే అక్కడ ఏదో ఫార్మాలిటీగా అంటున్నారు కానీ లోపల నుంచి అమ్మాయి ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది ఎందుకు ఇట్లా జరగాల్సి వచ్చింది అని ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళలో కనపడట్లే ఎందుకనింటే మనిషి ఎప్పుడు కూడా తాను చేసింది మోరల్లీ కరెక్టే అన్నప్పుడు సమాజం నుంచి ఒక ఒక బలం వస్తది. అలా అలా
(05:38) రావచ్చా పెళ్లైన వ్యక్తి దగ్గరికి అలా రావచ్చా తనకైనా కొంచెం తెలివి ఉండాలి కదా చదువుకున్న అమ్మాయే కదా అది ఎప్పటికైనా ప్రమాదం అని తెలుసు కదా అని కొంచెమైనా ఆలోచించొచ్చా అని ఆ పెద్దామడు అన్నది కదా అంటే మనం చేసిన పనికి ఒక మోరల్ సపోర్ట్ ఒక మోరల్ కోడ్ అనేది లేకపోతే మనకి ఏ విషయంలో కూడా లా పరంగా గాని మనుషుల పరంగా గాని సపోర్ట్ అనేది రాదు దెన్ యు విల్ యు విల్ రియలైజ్ ది యాక్చువల్ గిల్ట్ అప్పుడు స ఇప్పుడు నేను 600 పుస్తకాలు చదివి అందులో సైకాలజీ పుస్తకాలు కొన్ని కొన్ని కొంతమంది ఫిలాసఫీని వెరీ డీప్ గా చదివి నా 35 సంవత్సరాల అనుభవంతో నిన్న ఒక విషయం
(06:18) చెప్తున్నా ఎవరైనా అమ్మాయిలు గాని ఆడవాళ్ళు గాని ఎవరైనా వీడియో చూస్తుంటే ఎప్పుడైతే ఒక మగవాడు అతనికి దక్కాల్సినది దక్కే వరకు అతను ఎంత తేన పూసినట్టు మాట్లాడతాడో ఎంత నటిస్తాడు అని అంటే అసలు లోకంలో వీడంత మంచోడు ఇంకొకడు లేడు అన్నట్టు నటిస్తాడు. ఎప్పుడైతే తనకు దక్కాల్సింది దక్కిన తర్వాత శారీరకంగా వాడు ఎంగిలా ఎంగిలి ఇస్తరాకును పడేసినట్టు పడేస్తాడు అవతల ఆ పర్టికులర్ టైంలో ఎప్పుడైతే ఒక అమ్మాయిని వాడు నిర్లక్ష్యం చేస్తాడో దక్కిన తర్వాత ఆ నిర్లక్ష్యాన్ని ఆ అమ్మాయి తట్టుకోలేదు.
(07:00) నేను నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నాను అనే ఫీలింగ్ ఇంత కమిటెడ్ గా నాకు నేను ప్రొసీడ్ అయి అప్రోచ్ అయిన తర్వాత నేను ఇప్పుడు నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నాను అనే ఫీలింగ్ ఒక అమ్మాయిని ఎంతో నిరాశకు గురిచేసి ఆ అమ్మాయి ఆ ఆక్రోశాన్ని ఆ అసహనాన్ని ఏం చేయాలో తెలియక అదంతా ఒక కోపం అగ్రెషన్ రూపంలో ఆ మగవాడి మీద అటాక్ చేయడం మొదలు పెడుతుంది.
(07:26) ఎందుకంటే బయలాజికల్ గా అటాక్ చేయలేరు కాబట్టి ఆడవాళ్ళు గాని అమ్మాయిలు గాని ఒక మగాన్ని మాటలతో మాట్లాడటం మాటలతో సూటిపోటు మాటలతో వాడిని అటాక్ చేయడం మొదలు పెడతారు. అందులో నీకు ఇది చేత కాదు నీకు అది రాదనో ఇలా మాట్లాడే ప్రాసెస్ లో వాడికి మాటల్లో ఏదో ఒక మాట వాడి మగాడు అనేవాడి అహంకారం మీద తగిలి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాడు రియాక్ట్ అవుతాడు.
(07:50) దిస్ ఇస్ దిస్ ఇస్ వాట్ యక్చువల్లీ హపెనింగ్ వెరీ ఫండమెంటల్లీ దిస్ ఇస్ వ హవ్ టు అండర్‌స్టాండ్ వెరీ క్లియర్లీ ఎప్పుడైతే ఆడవాళ్ళు మగవాడిని డైరెక్ట్ గా ఫిజికల్ గా ఎటాక్ చేయలేరు కాబట్టి వాళ్లకు ఉన్న ఆయుధం ఏంటంటే మాటల రూపంలో మాట్లాడటమే మాటల రూపంలో ఎటాక్ చేయటమే సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏదో ఒక మాట దగ్గర మగవాడు అనేవాడు వాడికి ఉండే ఆ టెంపర్ కి వాడు రియాక్ట్ అయితాడు ఆ రియాక్ట్ అయినప్పుడు అది ఆ క్షణాల్లో జరిగిపోతుంది సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తికి పెళ్లి అయింది అని తెలిసిన తర్వాత ఈ అమ్మాయికి యాక్చువల్ గా పెళ్లి సంబంధాలు
(08:28) కూడా చూస్తున్నారు. ఆ అమ్మాయి ఎంత చూడటానికి ఎంత చక్కగా ఉంది ఆ అమ్మాయి అంత మంచిగా ఉంది ఆ అమ్మాయి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పెళ్లి చేసుకోవచ్చు కదా ప్రశాంతంగా తనకంటూ ఒక లైఫ్ ఉంది కదా ఇక్కడ హాయిగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు కదా అది వదిలేసి వాడుఎవడో పెళ్లైన వాడిని పట్టుకొని కర్మ గాలి అర్ధరాత్రి వాడు పిలిస్తే వాడి దగ్గరికి వెళ్లి వాడి చేతుల్లో ఐదు ముక్కలు అవ్వబడే అంత దారుణంగా చనిపోవాల్సిన కర్మ ఉందంటారా నిజంగా అసలు ఆ అమ్మాయికి అసలు ఒక కత్తి పెట్టి ఒక మనిషిని ని ఇట్లా ఇట్లా కుర్చాలంటేనే అది ఎంత దారుణమైన స్థితి అలాంటిది వాడుఒక జంతువుని
(09:05) కోసినట్టు ఐదు ముక్కలు చేశడంటే అమ్మాయి ఎంత పెయిన్ అనుభవించి ఉంటది. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఎంత బాధ అనుభవిస్తూ ఉంటారు బట్ ఇలాంటి ఒక సొసైటీలో మనం ఉంటూ కూడా మనకు తప్పట్లేదు మళ్ళీ మనం పొద్దున్నే లేసి మన జీవితం మనం బ్రతకాల్సి వస్తుంది. బట్ ఎక్కడ ఫండమెంటల్ రాంగ్ వస్తుంది అనిఅంటే వి హావ్ టు అండర్‌స్టాండ్ వెరీ క్లియర్లీ ఓన్లీ వన్ థింగ్ ఒకసారి పెళ్లి అయిపోయిన తర్వాత ఒక వ్యక్తికి మనం అటువైపు చూడకూడదు ఇంకా బికాజ్ ఎందుకు అని అంటే ఆ వ్యక్తికి ఒక కుటుంబం వచ్చిన తర్వాత అక్కడ ఒక సిస్టం అరేంజ్ అయి ఉంటది.
(09:39) ఇప్పుడు ఈ అమ్మాయి ఐదు ముక్కలు ముక్కలు ముక్కలు చేయబడి చంపబడింది ఇటు ఈ అమ్మాయి పేరెంట్స్ ఆలోచి బాధపడుతున్నారు. వాడు జైల్ కి వెళ్ళిపోయాడు వాడికి శిక్ష పడతది ఎప్పుడు వస్తాడో తెలియదో లేకపోతే ఎన్కౌంటర్ అవుతాడో తెలియదు. బట్ ఏదైతే అప్పుడే డెలివరీ అయ్యి ఒక చిన్న పాప పుట్టి పుట్టింటికి వెళ్ళిందో ఆ భార్య ఇప్పుడు ఆమె ఇడికి వచ్చేటప్పటికి ఎంత అవమానం మీ హస్బెండ్ ఇట్లా చేశడు అనిఅంటే బయట సొసైటీలో ఆమెకి వాల్యూ ఉంటుందా వాడు వెళ్లి ఇప్పుడు జైల్లో ఒక 20 సంవత్సరాలు ఉంటాడు ఈమె ఎట్లా బతకాలి అప్పుడే పుట్టిన పాప ఆమె కళ్ళు తేసి ఒక ఐదఆరుఏళ్ళు వచ్చేటప్పటికి నాన్న ఎక్కడ అని
(10:16) అడుగుతది. అప్పుడు ఏం చేయాలి మీ నాన్న ఇలాంటి పిచ్చి పనులు చేశాడు ఇట్లా చంపాడు ఒక అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు అని అంటే ఆ అమ్మాయికి ఓహో సొసైటీలో ఇలాంటిది కూడా ఒకటి ఉంటుందా ఇలా కూడా ఒక జరుగుతుందా అని అమ్మాయికి బీజం పడినట్టే కదా అప్పుడే అప్పుడు ఆ అమ్మాయి యొక్క మెంటల్ డ్రామా ఎవరు 10 ఆరఏళ్ళు ఎనిమిదఏళ్ళు 10 ఏళ్ళు వయసున్న చిన్న పిల్లకి తండ్రి అనేవాడు లేకపోతే పార్క్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎత్తుకొని అందరి తండ్రులు పిల్లల్ని ఆడిస్తుంటే నాకు ఒక ఫాదర్ లేడ అనే ఒక ఒక ఎంటీనెస్ లో ఆ అమ్మాయి ఒక చిన్నప్పుడే ఆ డ్రామాలో ఉంటే
(10:46) ఆమె టీనేజ్ కి వచ్చేటప్పుడు మళ్ళీ ఎవడో ఒక ట్రాప్ చేస్తాడు గా ఆ అమ్మాయిని నేను నిన్ను చూసుకుంటాను నేను ప్రేమ అని మళ్ళీ అప్పుడు ఆమె వాడి చేతిలో మోసపోతుంది కదా అంటే ఒక పెళ్లి లేని వ్యక్తితో వ్యక్తితో నువ్వు పెట్టుకున్న రిలేషన్ వల్ల ఈ అమ్మాయి ఏ సంబంధం లేని తన భార్య ఆ పుట్టిన పిల్ల ఇద్దరు జీవితాలు ఎఫెక్ట్ అయ్యాయి కదా అటు నువ్వు చనిపోయావు ఐదు ముక్కలు అయిపోయి అటు వాడు జైలుకి పోయిండు ఇటు పెళ్లి చేసుకున్న అమ్మాయి పుట్టిన పాప వీళ్ళ లైఫ్ డిస్టర్బ్ అయింది కదా ఎంత ఎంత నాన్సెన్స్ అండి అసలు ఇది ఎంత దారుణం అసలు ఇది సీ ఎప్పుడూ కూడా
(11:29) ఈ వ్యామోహాలు అనేవి అవి తీరేవి కాదు మందు సిగరెట్ వ్యామోహాలు ఇవి ఎప్పటికీ తీరేవి కావు ఎంతకంతా అదో పాతాళానికి చీకటిలోకి వెళ్ళిపోతూనే ఉంటావే గానీ దాంట్లో నుంచి నుంచి బయట పడే మార్గం వివేకం ఎవరు నేర్పాలి పెళ్లి అయిందని తెలిసిన తర్వాత కూడా ఒక అబ్బాయి పిలిస్తే అంత అద్దరత నువ్వు వెళ్ళటం ఎందుకు తప్పు మొదటిది ఆ అమ్మాయి ఆ అమ్మాయి విషయంలో తప్పు ఉందా లేదా అలా వెళ్ళటం తప్పు కదా వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏంటి మళ్ళీ మందు తాగటం ప్రతి ఒక్కడు ఇంతోడు అంతోడు అయినోడు కానోడు ఆ వాట్కా బాటిల్లో ఒకటి ఆ బూడిద కలర్ లో ఉండే ఆ వాడకా బాటిల్లో ఒకటి పెట్టుకోవటం
(12:13) తాగటం ఆ తాగిన మత్తులు వాడు తాగాడు ఇన్వెస్టిగేషన్ లో వాడు ఫుల్ గా తాగాడు ఆ తాగిన మత్తులో వాడు ఆ కోపంలో ముందుగానే ప్లాన్ చేసి చంపేయాలని డిసైడ్ అయిపోయి సడన్ గా దానికి తగ్గటి సిచువేషన్ కూడా గొడవ పడటం వల్ల చంపేసాడు ఆ అమ్మాయిని ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఆ అమ్మాయి చక్కగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోకుండా ఈ పెళ్లి అయినోడు వెనకాల పడి జీవితం మొత్తం ఖరాబ్ చేసుకొని ఇప్పుడు అసలు శవంగా మారిపోయింది.
(12:42) ఆ కాగుడు మత్తులో ఆ గంజాయి మత్తులో మనుషులు ఏం చేస్తున్నారో ఏమవుతుందో విచక్షణ కోలిపోతున్నారు. స ద వెరీ ఒక నిజమైన మగాడిని ఎలా గుర్తించాల నిఅంటే ఐ యమ వెరీ బేస్డ్ ఆన్ మై మై రియాలిటీ అండ్ మై క్యారెక్టర్ నేను చెప్తున్నా నిజమైన మగాడు ఎప్పుడూ కూడా హింట్ హి వంట్ లుక్ లైక్ ఏ నైస్ పర్సన్ ఒక నైస్ గా మాట్లాడటం నైస్ గా వాడు ఉండడు వాడు నిజాలు మాట్లాడతాడు వాడు కొంచెం ఎంటర్టైన్ ఇవ్వడు కొంచెం హార్డ్ గా అనిపిస్తాడు వీడు ఎవడిని కొంచెం మరోటోడు అనిపిస్తది.
(13:20) నైస్ పర్సన్ అనేవాడు ఎప్పుడూ కూడా నీకు ఏది మాట్లాడితే నచ్చుతుందో ఆ రకంగా మాట్లాడి నిన్ను ట్రాప్ చేస్తాడు. నిజమైన మగాడు ఎవడు ఎప్పుడూ కూడా ఏది నిజమో అది మాట్లాడుకుంటూ నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పొగిడినా పొగడకపోయినా మనం ఇది మాట్లాడాలి మనం నిజాయితిగా ఉండాలి. ఒక అబద్ధంతో దగ్గరయి చివరికి ఇలా ఇంత విషాదంగా జీవితాలు ముగిసిపోవడం కంటే కూడా ఒక నిజం చెబుదాం దగ్గరైతే దగ్గర అవుతారు లేకపోతే లేదని వాడు ఒక ట్రాన్స్పరెంట్ గా ఉంటాడు వాడు.
(13:47) బట్ ఆడవాళ్ళలో ఉండే వీక్నెస్ ఏంటంటే వాళ్ళకి ఆ పొగడ్తలు ఆ నైస్ గా బిహేవ్ చేయడం ఇంత పెద్ద ట్రాప్ ఇంత చదువుకున్న బుర్రలు పని చేయట్లేదుఅంటే ఎవడు రెస్పాన్సిబిలిటీ దీనంతటికీ కారణం ఎవడంటే కార్లు మార్క్స్ అని ఒకడు ఉంటాడు వాడు కనపడితే మడుకు చెప్పుతో కొడతా వాడిని నేను వాడు హక్కులు హక్కులు హక్కులు హక్కులు అని చెప్పేసి మొత్తం ఈ లోకాన్ని ఒక డొక్కులాగా తయారు చేశడు వాడు మనిషికి హక్కులు ముఖ్యమా డ్యూటీ కర్తవ్యం ముఖ్యమా మీరు చెప్పండి ఒక మనిషికి తన కర్తవ్యం ఏంటో తనకి తెలియాలి ఫస్ట్ కర్తవ్య ఎవడి కర్తవ్యాన్ని ఎవడి డ్యూటీని ఎవడి విధిని వాడు నిర్వర్తిస్తే
(14:27) హక్కులు అనేవి అసలు పెద్ద మేటర్ కాదండి బట్ ఎప్పుడైతే కర్తవ్యాన్ని మర్చిపోయి ఒక ఇంటికి పెద్ద కొడుకుగా పుట్టినప్పుడు నీ బాధ్యతలు ఏంటి ఒక ఇంటికి ఆడపిల్లగా పుట్టినప్పుడు నీ బాధ్యతలు ఏంటి నువ్వు చదివించిన దానికి నీ బాధ్యతలు ఏంటి నువ్వు ఏం చేయాలి వాట్ ఇస్ యువర్ ఏమ్ వాట్ ఇస్ యువర్ ఆబ్జెక్ట్ వాట్ ఇస్ యువర్ లక్ష్యం నీ టార్గెట్ ఏంటి ఎటు పోవాలి నువ్వు ఇవి మన కర్తవ్యాలు విధి ఇవి ఇవి వచ్చిపోయి ఎప్పుడైతే ఈ హక్కులు ఇట్ ఇస్ మై లైఫ్ మై విష్ మై ఛాయిస్ హూ ఆర్ యు టు ఆస్క్ ఇలాంటి ఒక విపరీతమైన ద్వారణ వచ్చిన తర్వాత ఈ స్వేచ్ఛ అనేది విచ్చలవిడిగా అయిపోయి ఎవరి
(14:57) మైండ్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని స్థితిలో మందులు సిగరెట్లు తాగుతూ విచ్చలవిడి ప్రవర్తనలో వాళ్ళని వీళ్ళు బ్లేమ్ చేసుకొని వీళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకొని మోసపోతే నువ్వు ఉమెన్ విక్టిమ్ కార్డు వాడతావ్ లేదు అంటే వాడు నన్ను మోసం చేసిందని వాడు చీటర్ కార్డు వాడతాడు. ఇలా ఒకళనొకళని నిందించుకొని బతికి చచ్చిపోవడమే నా జీవితం ఇలాంటి ఒక సొసైటీ డెవలప్ అవుతున్నప్పుడు రేపు పెళ్లిలు వేసుకొని పిల్లల్ని గాని వాళ్ళని కూడా ఇట్లాంటి సొసైటీలో పెడితే హౌ ఇట్ విల్ రూట్ ఎవడు కాపాడాలి దీన్ని ఏ రోజైతే బ్రిటిష్ వాడు ఈ దేశానికి ఎంటర్ అయిండో ఆ రోజు లవ్ అనే పదం ఎంటర్ అయింది.
(15:33) బ్రిటిష్ వాడు రాకముందు వరకు అసలు ప్రేమలు ఇట్లాంటి వ్యవహారాలు ఇండియన్ కల్చర్ లో లేవు ఎప్పుడైతే బ్రిటిష్ వాడు ఎంటర్ అయిండో లవ్ అనేది ఒకటి ఎంటర్ అయింది ఈ ప్రేమ అనేది ఒకటి ఎంటర్ అయింది. నేను బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి నేను థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ అమ్మాయిని ఒక అమ్మాయిని అడిగాను.
(15:51) నేను అప్పుడు డాన్స్ చేస్తున్నప్పుడు ఒక డాన్స్ క్లబ్ ఉండేది ఆ డాన్స్ క్లబ్ లో ఆ అమ్మాయి నాకు చాలా మంది అమ్మాయిలు వచ్చేవాళ్ళు ఆ డాన్స్ క్లబ్ లో నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అతను మంచోడా కాదా అని అడిగింది ఆ అమ్మాయి ఫస్ట్ అసలు అతను మంచోడే కదా పక్కన పెట్టి ప్రేమ అంటే ఏంటని అడిగాను నేను ఆ అమ్మాయిని ప్రేమ అంటే ఏంటని అడిగిన దానికి ఆ అమ్మాయి అఫెండ్ అయిపోయి ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయి అప్పటినుంచి నాతో మాట్లాడటం మానేసింది ఇట్స్ ఆల్ ఓవర్ అయిపోయింది అప్పటి అంటే ప్రేమ అంటే ఏంటో తెలియదా నాకు నేను ఒక వ్యామోహంతో ఉన్నాను అని మీరు అడుగుతున్నారా అనే అర్థంలో తీసుకొని ఆ
(16:18) అమ్మాయి అఫెండ్ అయిపోయింది ఈ ప్రేమ అనేది ఇట్స్ ఒక ఫాల్స్ ఎమోషన్ లో జరిగిపోయి అతనికి పెళ్లి అయింది అని తెలిసిన తర్వాత కూడా అమ్మ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది దట్ ఇస్ ఏ లవ్ ఎందుకు వెళ్ళింది ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది తనక ఒక జీవితం ఉందిగా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా అది చేసుకోవాలి కదా అది వదిలిపెట్టి పెళ్లి లేని వాడు అర్ధరాత్రి పిలిస్తే వెళ్ళటం ఏంటి అంటే ఏంటి తిమ్మిరెక్కిందా మైండ్ పని చేయట్లేదా అంత నైస్ పర్సన్ గా నీకు అనిపించిన వాడు కత్తి పట్టుకొని ఐదు ముక్కలు చేసేంత మృగం వాడిలో ఉంది కదా అంటే అది నువ్వు ఎందుకు
(16:57) గమనించలేకపోయావు అది ఎందుకు నువ్వు కనిపెట్టలేకపోయావు ఎందుకని అంటే వాడు నీకు నచ్చే విధంగా నువ్వు ఎలా మాట్లాడితే నీకు నచ్చుతో నచ్చుతదో ఏం చెప్తే నువ్వు ఫ్లాట్ అయితావో ఇవన్నీ వాడు ముందుగానే అర్థం చేసుకొని నీ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి దానికి తగ్గట్టుగా వాడు మనిపులేట్ చేస్తాడు. దట్ ఇస్ వాట్ ది మనిపులేషన్ ట్రిక్స్.
(17:16) ఏ రోజైతే వాడికి శారీరకంగా దక్కాల్సింది దక్కుతుందో వాడు ఇగ్నోర్ చేస్తాడు. ఇగ్నోర్ చేసినప్పుడు నువ్వు మాట్లాడే ఫ్రస్ట్రేషన్ నువ్వు మాట్లాడే ఏదైతే అజ్ఞానపు మాటలు నీకు తెలియని ఆక్రోషణ నుంచి వచ్చే మాటల్లో నుంచి అవతలి వాడికి ఒక ప్రెజర్ వాడికి తెలియని ఏదో ఇంసక్యూర్ వచ్చి వాడు ఈ క్షణాల్లో ఇట్లాంటి విషయాలు తీసుకుంటాడు. బట్ ముందే ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మరి ఈ విషయాలు ముందే ఎందుకు గమనించలేకపోతున్నారు ఎందుకు గమనించలేకపోతున్నారు అనింటే ఒక వ్యామోహం అనేది కళ్ళకి కట్టినప్పుడు ఇంకేమీ కనపడవు ఏరోజైతే మనకు కొన్ని బెనిఫిట్స్ అవతల వ్యక్తి నుంచి కొంత డబ్బు
(17:50) డబ్బు డబ్బు సహాయం గాన ఏదైనా సామాజికంగా కొంచెం సహాయం అందుతున్నప్పుడు ఆ సహాయాన్ని వాడుకుంటూ మనం రిలేషన్స్ పెడతాం. ఎప్పుడైతే అవతల సైడ్ నుంచి మనకి నిర్లక్ష్యం వస్తదో ఇవన్నీ పోయిపోయి నన్ను మోసం చేసామని ఒకళనొకళ్ళ విక్టిం కార్డు వాడుకుంటారు. ఒక వ్యక్తితో నీకు అంత క్లియర్ గా పెళ్లి అయిందని తెలిసిన తర్వాత కూడా అర్ధరాత్రి ఇంటికి వెళ్ళావు అనింటే అసలు సెన్స్ పనిచేస్తుందా అంటే నీకు అతని దగ్గర నుంచి ఏ అవసరం లేకపోతే నువ్వు ఎందుకు వెళ్తావ్ పోనీ వెళ్ళావు వెళ్ళిన తర్వాత ఇప్పుడు చివరికి ఏమైంది ఎప్పుడైనా ఒకరి చేత మనం మోసపోయిన తర్వాత
(18:27) మోసపోవడంలో మనది కూడా తప్పు ఉంది అని తెలుసుకొని రియలైజ్ అవ్వడంలోనే జీవితం ముందుకు వెళ్తది కదా కానీ ఇంకా నేను మోసపోలేదు అతను మంచివాడు ఇలా జరిగింది అలా జరిగింది అని మిమ్మల్ని మీరే మోసం చేసుకొని మళ్ళీ మళ్ళీ సెకండ్ టైం కూడా అవకాశం ఇస్తే ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఒకసారి అర్థమైన అమ్మాయి రియలైజ్ అయింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కనెక్ట్ అయింది వెళ్లి తప్పు కదా అది అంటే ఒకసారి రియలైజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ వెళ్లి నువ్వు వెల్కమ్ చెప్పడం మళ్ళీ కలవటం ఏ రోజుకైనా ఒకటి ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒకడిని ఒకడు అవసరాలకు వాడుకొని
(19:05) ఎదిగే ఒక సమాజం క్రియేట్ అయింది. ఆ అవసరానికి ఒకడిని ఒకడు వాడుకొని ఎదిగే సమాజం మొదలైనప్పుడు కొన్ని కొన్ని రియలిస్టిక్ లైఫ్ లో కొన్ని ప్రొటోకాల్స్ నువ్వు గనుక ఫాలో అవ్వకపోతే నీకు కనీసం సొసైటీ నుంచి గాని చట్టం నుంచి గాని మినిమం సపోర్ట్ కూడా రాదు. సో దీనంతటికీ రూట్ కాజ్ ఎక్కడ జరుగుతుంది ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి వింటూనే ఉంటున్నాం మనం ద మెయిన్ రీజన్ ఏంటంటే కల్చర్ అనేది డెవలప్ పాడైపోయింది.
(19:38) ఏరోజైతే బ్రిటిష్ వాడు వచ్చాడో మొత్తం కల్చర్ పాడైపోయింది. అతను చదువుకున్నాడు నావీి ఆఫీసర్ అనిఅంటే వాడు చదువుకొని ట్రైనింగ్ తీసుకొని ఉద్యోగం కొట్టినోడు వాడు మరి ఏమైంది వాడి చదువు ఈ అమ్మాయి చదువుకున్నది 30 ఏళ్ళ ఉన్నాయి ఈ అమ్మాయికి 30 సంవత్సరాలు 16 18 19 ఏళ్ల పిల్ల 30 సంవత్సరాలు అంటే ఎంత బుద్ధి ఉండాలా ఇద్దరూ చదువుకున్నారు.
(20:02) బట్ ఇద్దరి మైండ్‌లో పని చేయలేదు. అంటే మనం చదువుకున్న చదువు ఏది మనలో ఒక సంస్కారాన్ని నేర్పలేదు. ఎందుకు నేర్పలేదు అనిఅంటే మన చదువు బ్రిటిష్ వాళ్ళు చెప్పిన చదువు అయింది. మన హక్కులన్నీ కార్ల్ మార్క్స్ చెప్పిన హక్కులైనాయి కర్తవ్యాన్ని మర్చిపోయారు వ్యక్తిగత బాధ్యతని మర్చిపోయారు. ఏరోజైతే మన కర్తవ్యాన్ని మర్చిపోయి మన ఫ్రీడమ ఫ్రీడమ ఫ్రీడం స్వతంత్రానికి స్వేచ్ఛకి చాలా తేడా ఉంది తెలుసా మనిషి బతకమని మనిషికి ఒక స్వతంత్రం ఉంది.
(20:34) స్వేచ్ఛ అంటే విచ్చలు విడితనం స్వతంత్రం అంటే ఏది అవసరమో అది చేయగలిగే హక్కులు మనం కలిగి ఉండటాన్ని స్వతంత్రం అంటారు. కానీ స్వతంత్రాన్ని ఎవడు ఉపయోగించుకోవట్లేదు. స్వేచ్ఛని ఇంత విపరీతమైన ధోరణలో ఉపయోగించుకొని అసలు మందు తాగటం ఏంటండి ఒక వ్యక్తి అర్ధరాత్రి మందు తాగుతున్నాడుఅని తెలిసి అతను రూమ్‌కి వెళ్ళటం అనేది ఎంత తప్పు అసల ఎంత బుద్ధి లేని పని ఆ తాగిన మత్తులో వాళ్ళు ఏం చేస్తే ఎవడు రెస్పాన్సిబిలిటీ పోలీసులు ఎంతమంది ఉన్నారు పోలీసు వ్యవస్థ ఎంతమంది జనాభా ఎంతమంది ఎంతమంది కంట్రోల్ చేస్తారు మన బాధ్యత మనకు ఉండాల్సిన అవసరం లేదా అంటే చదువుకున్న చదువులు గాని మనం
(21:11) చూసే ఫోన్లలో చూసే వీడియోలు గన మన చుట్టూ ఉన్న మనుషులు గాని ఏ వ్యక్తి కూడా నీకు ఒక వ్యక్తిని ఇంత కిరాతకంగా చంపటం ధర్మం కాదు అది న్యాయం కాదు అది అది ఒక ఆటవికల్లో చేసే కనీసం ఆధునిక మానవులు ఆటవికులు కూడా న్యాయం వాళ్ళు కేవలం ఫుడ్ కోసం చంపుతారు. ఇదెంత దారుణమైన మృగం అంటే అలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉంటూనే ఉంటున్నారు మనం పెరుగుతున్నాం.
(21:35) మనం చదివిన ఏ పుస్తకాలు కూడా మనలో ఇంత మాత్రం సంస్కారాన్ని కూడా పెంచలేదు అంటే ఇవన్నీ వేస్ట్ అని అర్థం అవుతుంది గా నువ్వు చదివి ఉద్యోగం కొట్టావు నీ చదివిన ఉద్యోగాలు ఉద్యోగం రావడానికి ఉపయోగపడ్డాయి కానీ నీ డిగ్రీలు నిన్ను మనిషిగా మార్చడానికి ఉపయోగపడలే నీ చుట్టూ ఉన్న మనుషులు నిన్ను మనిషిగా మార్చడానికి ఉపయోగపడలే పడకపోగా నువ్వు ఇంకా హత్య చేసే మనిషిగా ప్రోత్సాహం చేయడానికి ఉపయోగపడింది.
(22:00) ఈ టెక్నాలజీ ఈ ఫోన్లు ఈ మనుషులు ఈ చుట్టూ ఉన్నదంతా ఈ బుక్ చూశారా ఇది ఇది వివేక చూడామని ఆదిశంకరాచార్య గారు ఎన్నో వందల సంవత్సరాల క్రితం రాసిన బుక్ ఇది ఈ బుక్ లో 76 అని ఒక శ్లోకం ఉంటది. శబ్దాదిబిహి పంచబిరేవహ పంచ పంచత్తవ మాపుహు స్వగునేన బద్దః కురుంగ మాతంగ పతంగ మీన బృణనరః పంచబిరచ్చితఃకిం
(22:46) ఇది సంస్కృతం దీని అర్థం ఏంటంటే బోయవాడి వేనుగానం విని ఒక లేడీ వలలో పడింది ఒక ఆడ ఏనుగు స్పర్శ తగిలి మగ ఏనుగు ట్రాప్ లో పడింది. ఒక మంట ఒక మంట చేత మినుగురు పురుగు ట్రాప్ లో పడింది. ఒక ఎర నీళ్లలో వేసే ఎర్ర వాసనకి చేప ట్రాప్ లో పడింది. ఒక తుమ్మెద ఒక పువ్వు యొక్క పరిమళానికి అది ప్రేరేపించబడింది. ఒక్కొక్క జస్ట్ ఇండివిడ్యువల్ సెన్సెస్ బోయేవాడి వేనుగానం అంటే చెవులు ఆ చెవు అనే
(23:35) ఇంద్రియ ఇంద్రియం వల్ల అది ట్రాప్ లో పడింది లేడీ పట్టుకుంటారు దాన్ని ఆ వేను గానానికి అది వస్తది అది రాగానే పట్టుకుంటారు. ఒక ఆడి ఏనుగు స్పర్శ చేత మాగే ఏనుగు అంటే చరము పంచేంద్రియాలను ఎర యొక్క రుచి నాలిక తుమ్మిద యొక్క పరిమళం పువ్వు యొక్క పరిమళం ద్వారా తుమ్మిద అంటే ముక్కు అంటే చేపకు ఉండే ఒకే ఒక్కటి ఏంటి బోయవాని వేనుగానం లేడికి ఓన్లీ చెవులు ఒక్క చెవు ఒక్కటి ట్రాప్ చేయడం వల్ల అది వేటకి గురైింది.
(24:11) చేప జస్ట్ తన నేలక మీద ఉన్న రుచి దాని వల్ల అది ట్రాప్ లో పడింది. ఈ ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క ఇంద్రియం వల్ల ట్రాప్ ఇంద్రియం ట్రిగ్గర్ అవ్వడం వల్లనే ట్రాప్ లో పడితే ఏం చెప్తున్నాడు ఇక ఈ ఐదు ఇంద్రియాలకు దాసుడైన మనిషి యొక్క గతి ఎట్లు ఉండునో కదా. జీవులకు గల ఈ స్వాభావిక లక్షణాన్నే గుణం అని కూడా అంటారు. ఇంద్రియార్థాల ఆకర్షణలు పాము కంటే విషపూరితాలు పాము యొక్క విషం అది కాటు వేస్తేనే పనిచేస్తుంది.
(24:46) కానీ ఈ ఇంద్రియ ఆకర్షణలు కన్నెత్తి చూస్తే చాలు కాటేస్తాయి. అంటే వాటితో అత్యల్పమైన సంపర్కం చాలు నాశనం కొనితెస్తాయి. ఈ ఇంద్రియ ఆకర్షణలను కొని తెచ్చుకోలేని బంధం నుండి విముక్తి పొందిన వాడే మోక్షానికి అర్హుడు వాడికే విముక్తి లభించును. ఇది ఎప్పుడండి ఈ బుక్ రాసింది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇతనికి బ్రిటిష్ ఇంగ్లీష్ తెలవదు ఏమీ తెలియదు.
(25:14) ఓన్లీ ప్యూర్ ఇండియన్ ఇండియన్ భారతీయుడు ఒక ఫైవ్ సెన్సెస్ నిన్ను ప్రలోభ పెడుతున్నాయి ఏ వ్యక్తి అయితే పిలిస్తే అర్ధరాత్రి కూడా వెళ్ళగలగడానికి నిన్ను ప్రలోభ పెట్టింది ఏంటి ఇంద్రియాలు కాకపోతే వాడు ఇప్పుడు ఏమన్నా వాడు మహాత్మా గాంధీలో ఉండే శాంతం బుద్ధుడులో ఉండే శాంతం లేకపోతే సుభాష్ చంద్రబోసు భగత్ సింగ్ లో ఉండే అంత హానెస్టీ ఉందా వాళ్ళలో ఒకవేళ ఉంటే వాడు ఐదు ముక్కలు చేసి నరికి చంపుతాడా మరి వాడిలో ఏం చూసిపోయినట్టు ఈ ఇంద్రియాలకు లోబడే కదా ఎప్పుడైతే ఈ ఇంద్రియాలకు లోబడి జీవితం గడుపుతామో ఇవి ఏ క్షణంలో ఒక్కొక్క జంతువుకి చిన్న చిన్న
(25:59) చెవు ద్వారా జింక నోటి నాలుక ద్వారా చేప వలలో పడింది అంటే ఒక్కొక్క ఇంద్రియం ద్వారానే అంత వలలో పడితే వాళ్ళు ఇన్ని ఐదు పంచేంద్రియాలు కలిగిన మనుషులకి మనిషి పరిస్థితి ఏంటి అసల వీటిని నిజం తెలుసుకో అని వీటికి మనం లొంగకుండా వీటి నుంచి వ్యామోహాలు పెంచుకోకుండా వీటి వెనక ఉన్నది ఏదో మనిషి క్యారెక్టర్ ఉంటుంది దాన్ని నిలబెట్టుకోవడం కదా జీవితం అనేది ఎవడండి చెప్పాలి పుస్తకాల్లో చెప్తారా మాథ్స్ పుస్తకాల్లో ట్రిగనామెట్రీ ఉంటుంది సైన్స్ లో బయాలజీ ఉంటుంది.
(26:32) దీన్ని ఆత్మజ్ఞానం అంటారు దీన్ని బేసిక్ ఫిలాసఫీ ఇండియన్ ఫిలాసఫీ ఇది ఎవరు చెప్పాలి ఈ ఎడ్యుకేషన్ దూరమైంది. దిస్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రాబ్లం రైట్ నౌ వి ఆర్ ఫేసింగ్ యస్ ఏ ఇండియన్స్ ఈ ఎడ్యుకేషన్ ఫెయిల్ అయిందండి ఈ విద్య ఫెయిల్ అయింది. ఏ రోజైతే ఈ విద్య ఫెయిల్ అయిందో మనుషులకి ఆ వ్యామోహం కొట్టుకుపోతున్నారు. మొత్తం వివేక చూడమన్లో మొత్తం అదే అంటే ఏ తెలివిలేని వ్యక్తుల ఎందుకు చెప్పారు వీళ్ళు ఆ మాటలో ఎంతవరకు ప్రపంచంలో ఉన్న ఈ బుక్స్ ఏంటి స్వామి వివేకానంద చెప్పిన జ్ఞాన యోగం భక్తి యోగం కర్మయోగం రాజయోగం అంటే యోగం
(27:20) అంటే ఏంటి యోగం అంటే నీలో ఉన్న నిజమైన శక్తితో నువ్వు కలిసే కలయకను యోగం అంటారు ఆ యోగానికి నాలుగు మార్గాలు ఉంటాయి రాజ రాజయోగం అనిఅంటే ఎలా బతకాలి పరిపాలించేటప్పుడు గానీ ఏదైనా నువ్వు చేయాలనుకున్నప్పుడు కర్మయోగం అంటే పనిలో జీవితాన్ని ఎట్లా వెతకాలి భక్తి యోగం అంటే నీ డివోషన్ తో ఎలా బతకాలి జ్ఞాన యోగం అనిఅంటే దిస్ ఇస్ వాట్ ది వివేక చోడమలో చెప్పింది ఇప్పుడు మనం చెప్పుకుంది జ్ఞాన యోగం ఇవి అండి మనిషికి ఈ విద్యలో దూరమైపోయింది.
(27:47) ఇది నేనేమి నేనేమి మహా మహాపురుషుని అని చెప్పట్లే నాలో కూడా లోపాలు ఉంటాయి బట్ ఐ యమ కరెక్టింగ్ మై సెల్ఫ్ ఐ యమ్ అండర్స్టాండింగ్ ది రియాలిటీ వేర్ వి ఆర్ మిస్సింగ్ ఒక మనిషిని ఐదు ముక్కలు చేయడం ఏంటండి అసల ఐదు ముక్కలు చేసి చంపడం అంటే అసలు అసలు తలుచుకుంటేనే అసల అంత జుగుప్సుగా ఉంది అసలు అది వాటిలో అసలు ఒక మనిషికి సంబంధించిన లక్షణాలు ఏమన్నా ఉంటే ఐదు ముక్కలు చేసి చంపుతాడు ఒక మనిషిని ఆ అమ్మాయి ఎంత నొప్పిని భరించి ఉంటుంది అరే ఎప్పుడైనా ఒక అమ్మాయి వద్దు అనుకున్నప్పుడు అవసరం లేదు అనుకున్నప్పుడు నో ప్రాబ్లం ప్రశాంతంగా వదిలేయండి.
(28:33) మీకు నచ్చేదో మీకు దొరికేదో మిమ్మల్ని చూసి ఇష్టపడేవాళ్ళ ఎవరో ఒకళ్ళు ఉంటారు వస్తారు లేదా ఉన్నదానితో సంతృప్తి చెందు అంతే అలాగే సేమ్ అమ్మాయిలు కూడా అంతే వద్దు అనుకున్నప్పుడు వదిలేయండి అవసరం లేదు యు హావ్ ఏ రైట్ టు స్ట్రగగ్ వదిలేసే హక్కు ఉంది నీకు అసల వెరీ అటర్ ట్త్ ఐ టాకింగ్ అబౌట్ ఒక పెళ్లైన లైఫ్ పార్ట్నర్ ఒక హస్బెండ్ పక్కన ఉన్నప్పుడు ఒక అమ్మాయి అసలు వేరొక వ్యక్తి వైపుకి ఎందుకు వెళ్తుంది ఇక్కడ మీ నీ భర్త దగ్గర లేనిది అక్కడ
(29:19) ఏముంది నీ భర్త దగ్గర లేనిది అక్కడ ఏముంది ఆవకాయ బద్ద అంతా ఒకటే నువ్వు ఏదో ఊహించుకుంటున్నావ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ బట్ మోర్ ఆర్ లెస్ అంతే లిటిల్ డిఫరెన్స్ ఎవ్రీథింగ్ ఈస్ సేమ్ అలాగే నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి దగ్గర లేంది వేరే ఇంకొక అమ్మాయి దగ్గర ఏముంటుంది బెల్లం ఆ ఏముంటుంది చెప్పు ఒక ఒక పరమాణాన్ని ఒక స్టీల్ ప్లేట్ లో పెడతావ్ రాగి ప్లేట్ లో పెడతావ్ బంగారం ప్లేట్ లో పెడతావ్ ఆఖరికి డైమండ్ తో తయారు చేసిన ప్లేట్ లో కూడా పెడతావ్ ఎందులో పెట్టినా దాన్ని దాని టేస్ట్ ఒకటే కదా అది కదా మనిషి మనిషికి ఉండే కామన్ సెన్స్
(30:06) అర్థం చేసుకోవాల్సింది. ఊరికే అది ఎందులో ఆ ప్లేట్లో పెట్టినంత మాత్రం దాని టేస్ట్ మారిందా ఎవ్రీథింగ్ సేమ్ ఆ ప్లేట్లు చూసుకుంటూ ఇదంత మాయలో పడితే ఆ వ్యామోహానికి అంతుపొంతు ఉంటుందా మందు సిగరెట్టు వ్యామోహాలు నువ్వు జీవితం మొత్తం ప్రపంచంలో ఉన్న మందంతా ఆల్కహాల్ అంతా నీ ముందు పెట్టిన ఆఖరికి నీ శరీరాన్ని అది అదోగతి పాలు చేసి రోగమయం చేసే వరకు కూడా అది వదిలిపెదు ఈవెన్ నీకు రోగం వచ్చిన తర్వాత కూడా ఇంకా తాగు తాగు తాగు అని నిన్ను ముందుకు నిండుతూనే ఉంటుంది.
(30:38) ఈ వ్యామోహాలు గాడు అంతే ప్రపంచంలో ఉన్న అందరి అందమైన వ్యక్తులని నీ ముందుకు తీసుకొచ్చి పెట్టినా అది తీరేది కాదు ఎందుకంటే వెనఎవర్ నీ మోరల్ కోడ్ తప్పిన ఆకలికి ఇంకా ఎంత ఆహారం ఇచ్చినా సరిపోదు హవ్ టు అండర్‌స్టాండ్ దిస్ వెరీ క్లియర్లీ ఏరోజైతే ఇప్పుడు చెప్పిన ఈ ఎడ్యుకేషన్ పోయిందో ఈ ఎడ్యుకేషన్ మిస్ అయిపోయిందో ఇండియాలో ఏరోజైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టే ఎడ్యుకేషన్ ఆ లవ్ ఈ కార్ల్ మార్క్స్ గాడు వచ్చిన కొట్టిన దెబ్బ హక్కులు హక్కులు హక్కులు హక్కులు అని ఎటు హక్కులే ప్రతిదానికి హక్కే అరే ఇంత ప్రశాంతంగా క్లీన్ గా ఉన్న రోడ్డు మీద
(31:22) పాన్ పరాకు తిని నవిలేసే వాడికి హక్కులు పక్కన ప్రశాంతంగా అన్నం తింటున్నారు మనం సిగరెట్ కాల్చకూడదు కాలిస్తే అది వాళ్ళకి కూడా ప్రమాదం అవుతది అని తెలవన వాడికి హక్కులు అందుకే ఈ ఇలాంటి ఒక సొసైటీలో అసలు పెళ్లిలు చేసుకోవడం మళ్ళీ పిల్లల్ని కనటం ఈ ఆలోచిస్తుంటేనే ఎంతవరకు కాపాడతాం ఎవరినైనా సొసైటీలో కొంతవరకు కాపాడతాం.
(31:55) మనం కాపాడిన చెడుగా ఉండే వ్యక్తులు చెడుగా ప్రవర్తించే వ్యక్తులో ఎవరో ఆ పుట్టిన చిన్న అప్పుడే పుట్టిన చిన్న పిల్లల్ని వాళ్ళు మోల్డ్ చేయొచ్చు ఎంతవరకు మనం కాపలా కాస్తాం ఎవరికైనా లైఫ్ లో బికాజ్ సొసైటీ 7% 70% ఆల్రెడీ ఇన్ఫెక్ట్ ఇన్ఫెక్షన్ తో ఉంది. అందుకే నేను మా అమ్మకి చెప్పాను ఐమ నాట్ ఇంట్రెస్టెడ్ అసలు పెళ్లి ఇట్లాంటివి పెట్టొద్దు నాకు నాకు అంత ఇంట్రెస్ట్ గా లేదుని లేదు లేదయ్యా నువ్వు పెళ్లి చేసుకోవాలి మన వంశం నిలబడదు పెళ్లి చేసుకోకపోతే అంటే ఏం చెప్పాలి వాళ్ళకి సో వద్దు అనుకున్నప్పుడు సింపుల్ గా వదిలేయండి ఎవరైనా సరే ఊరికి అంత పగలు
(32:36) ద్వేషాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. జీవితంలో అవన్నీ చిన్న చిన్న పార్ట్స్ మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నిటికన్నా వాల్యబుల్ అల్టిమేట్ ఏదైనా ఉంది అనింటే మనిషిగా పుట్టినప్పుడు మనిషిగా బతకడం అందుకే ఐ విల్ స్టార్ట్ ది ఇండియన్ ఫిలాసఫీ ఇండియన్ ఫిలాసఫీని స్టార్ట్ చేస్తాను నేను సాధ్యమైనంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను.
(32:59) ఇలాంటివి చూస్తున్నప్పుడు మనం పోయిన ప్రాణం ఎలాగో రాదు. ఆ అమ్మాయి అమాయకత్వమో ఆ అమ్మాయి తెలియనితనమో ఆ అమ్మాయి ఏదైనా సరే ఆ అమ్మాయి తప్పు దారి పట్టిందా వాట్ఎవర్ ఇట్ మే బి ఆ అమ్మాయి ప్రాణం కోల్పోయింది ఈరోజు అది తిరిగి రాదు. వాడు ఏదైతే ఈ క్షణంలో ఆ క్షణిక ఆవేశంలో వాడు చేశాడో వాడు ఇప్పుడు బయటికి రాడు.
(33:20) బట్ దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి అనింటే మనం ఎప్పుడు కూడా అలాంటి స్థితికి అలాంటి పనులు చేయొద్దు అని ఒక మందు తాగేవాడిని చూసినప్పుడు వాడిని నువ్వు ఏం చేయలేకపోతే అట్లీస్ట్ అలా తాగుబోతోడిగా నేను అవ్వకూడదు అని ఒక నిర్ణయం తీసుకో సిగరెట్ తాగేవాడిని చూస్తున్నప్పుడు వాడిని నువ్వు ఏం చేయలేనప్పుడు అట్లా అయితే మనం ఉండొద్దు అలా అయితే మనం బతకొద్దు ఇలా అయితే బతకొద్దు అనే తెలుసుకోవా యు షుడ్ నాట్ డు ఫ్రమ దట్ అనేది తెలుసుకో అందుకే చిరాగ వస్తది ఒకసారి జీవితం లైఫ్ దీని మీద ఏదో బతికినంత కాలం బతుకుదాం తర్వాత పోతాం దట్స్ ఆల్ ఇంట్రెస్ట్ ఎక్కడి మానుష జన్మం వెత్తిన బలమేమున్నది
(34:07) నిక్కము నిన్నే నమ్మిది నీ చిత్తంబికను నీ చిత్తం అంబికను మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవ నీ మాయ మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవ వనీ మాయ మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వ రహస్యము మరచెద గురువును దైవము
(34:55) మాధవ నీ మాయ మరచెద సుజ్ఞానంబును మరచెద తత్వ రహస్యము మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ఎక్కని మానుష జన్మం వెత్తిన బలమేమున్నది నిత్యము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను
No comments:
Post a Comment