002. Ashtavakra Gita: Negate Body, Be the Witness | అష్టావక్ర గీత: దేహాన్ని నిరసించి సాక్షిగా ఉండు
Author Name:The Wisdom Compass
Youtube Channel Url:https://www.youtube.com/@TheWisdomCompass
Youtube Video URL:https://www.youtube.com/watch?v=B0Fy3YrATBI
Transcript:
(00:05) ముక్తి మిచ్చసి చేత్తాత్ విషయాన్ విషవత్యజ అంటే ముక్తిని కోరుకుంటే ఆ ఈ విషయ సుఖాలను విషంలా వదిలేయి అవును మనం జీవితంలో దేనినైతే పరమానందం అనుకని నిరంతరం దాని వెంటే పరుగులెత్తుతున్నామో అష్టావక్రగీత దానిని ఏకంగా విషం అని పిలుస్తోంది. నిజమే అంటే భౌతిక సుఖాలను అలా విషం అనడం వెనుక ఒక కఠినమైన లేదా ఒక మింగుడుపడని సత్యం దాగి ఉన్నట్లు అనిపిస్తుంది కదా అసలు ఈ ప్రపంచాన్ని అందులోని సుఖాలను ఆ అష్టావక్రుడు అంత తీవ్రంగా ఎందుకు ఖండిస్తున్నాడు ఆ ఆ కఠినత్వమే అష్టావక్ర గీత యొక్క అసలైన లక్షణం అండి అంటే ఇది మనల్ని లాలించే గ్రంథం కాదు రైట్
(00:49) అవును ఇది మనల్ని నిద్రలేపే గ్రంథం ఉమ్ ఇక్కడ మనం నిశ్చితంగా గమనించాల్సింది ఏంటంటే హ్మ్ ఉమ్ విషయాలు అంటే కేవలం సమాజం దృష్టిలో తప్పు అనిపించే ఆ వ్యసనాలు లేదా కేవలం చెడు అలవాట్లు మాత్రమే కాదు. ఓకే మన ఇంద్రియాలకు అనుభవంలోకి వచ్చే ప్రతి భోగము విషయమే అంటే ప్రతి అనుభవం అన్నమాట ఎక్జక్ట్లీ మ్ ఉదాహరణకు ఆహారం తీసుకోండి. మ్ దేహాన్ని నిలబెట్టుకోవటానికి దేహధారణ కోసం మనం ఆహారం తీసుకుంటే ఆ అది ప్రాణాన్ని ఇచ్చే అమృతం అవుతుంది.
(01:19) రైట్ కానీ కేవలం ఆ నాలుక రుచ్చు కోసం ఆ మజా కోసం మనం పదే పదే దాని వెంటపడితే అప్పుడు అది బంధించే విషం అవుతుంది. ఓ అంటే వస్తువులో విషం లేదండి ఆ వస్తువు పట్ల మనకున్న ఆ ఆ అబ్సెషన్ లో అంటే ఆ వ్యామోహంలో ఉంది అసలైన విషం. ఉమ్ ఇదిఒక ఆసక్తికరమైన కోణం అంటే పోయిన ఏడాది నేను నా మీదే నేను ఒక చిన్న ప్రయోగం చేసుకున్నాను అవునా ఆ ఒక 30 రోజుల పాటు ఈ సోషల్ మీడియా వీడియో గేమ్స్నెలి లాంటివన్నీ బంద చేసి ఆ డిజిటల్ డీటాక్స్ లాంటివి చేశనన్నమాట రైట్ రైట్ కానీ ఆ 30 రోజులు నా మైండ్ లో ఏంటంటే ఎప్పుడెప్పుడు ఆ దీక్ష పూర్తఅవుతుందా అన్న ఒకటే ఆరాటం కరెక్ట్
(02:01) ఆఖరికి ఆ 30 రోజులు అయిపోగానే నా స్క్రీన్ టైం కాస్త రెట్టింపు అయింది. అవును అంటే నేను వస్తువులను భౌతికంగా దూరంగా పెట్టినా నాలోని ఆ బానిసత్వం పోలేదన్నమాట. నేను దాన్ని త్యాగం అనుకున్నాను కానీ అది త్యాగం కాదు అని తర్వాత అర్థమైంది. ఖచ్చితంగా అది త్యాగం ఎలా అవుతుంది అండి మీరు మీరు భౌతికంగా వస్తువులను దూరంగా ఉంచారు కానీ వాటి పై ఉన్న ఆ రాగాన్ని అంటే మమకారాన్ని మీరు వదిలిపెట్టలేదు కదా.
(02:31) నిజమే. అది ఎలా ఉంటుందంటే ఒక సోడా బుడ్డి మూత గట్టిగా నొక్కి పెట్టి ఉంచినట్లు ఉంటుంది. రైట్ ఆ మూత తీయగానే ఒక్కసారిగా అది ఉప్పొంగుతుంది కదా అవునవును అదన్నమాట మనసులో ఆ రాగం ఉన్నంత కాలం మీరు ఏ దీక్షలో ఉన్నా లేదా ఒకవేళ హిమాలయాల్లోకి వెళ్ళిపోయినా సరే ఆ మీరు బంధించబడే ఉంటారు. నిజమే ఆధునిక జీవితంలో మనం చూస్తే మనిషి రోజుకు సగటున ఆఎనిమిదిన్నర గంటల పాటు స్క్రీన్లకు అతుకుపోతున్నాడు.
(02:58) అవును చాలా ఎక్కువ అది మీరు విమానంలో ప్రయాణించే వారిని గమనిస్తే గనుక ఫోన్ స్విచ్ ఆఫ్ చేయగానే వాళ్లకు సమయం ఆగిపోయినట్లు ఏదో ఒక ప్రాణం పోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఆ రెస్ట్లెస్నెస్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎగజక్ట్లీ ఫ్లైట్ ల్ాండ్ అవ్వగానే సీట్ బెల్ట్ సైన్ ఆఫ్ చేయకముందే కనీసం ఆ ప్లేన్ ఆగకముందే ఫోన్ ఆన్ చేయాలని తహతహలాడతారు.
(03:23) కరెక్ట్ అంటే మనం ఆ ఫోన్ ను చేతిలో పట్టుకున్నాం మనం దాన్ని వాడుతున్నాము అనుకుంటాం. మ్ కానీ వాస్తవానికి ఆ ఆ పరికరమే మనల్ని వాడుకుంటుంది. కచ్చితంగా మన అటెన్షన్ ని మన ఎనర్జీని అది హైజాక్ చేస్తోంది. అదే బానిసత్వం అండి మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది మనం దాని వశంలో ఉన్నామని ఆ బానిసత్వమే అష్టావక్రుడు చెబుతున్న అసలైన విషయం.
(03:48) రైట్ ఆ వస్తువులను అసలు వాడుకోవద్దు అని కాదు ఆయన ఉద్దేశం వాడుకోవచ్చు కానీ అవి లేకుండా మనం ప్రశాంతంగా ఉండలేము అని స్థితికి చేరడమే బంధం ఓకే అందుకే విషయాలను భౌతికంగా వదిలేయడం కాదు ఆ మనసులో వాటిపై ఉన్న రాగాన్ని వదిలిపెట్టడమే నిజమైన త్యాగం సో ఆ బానిసత్వాన్ని అంటే అష్టావక్రుడు చెప్పిన ఆ విషాన్ని మనసులోనుంచి ఖాళీ చేసామ అనుకుందాం ఓకే ఒకసారి ఆ విషం బయటకు పోయాక మనలో ఒక రకమైన శూన్యం ఏర్పడుతుంది కదా అవును ఆ హృదయం అనే పవిత్రమైన పాత్ర ఖాళీగా ఉండిపోతుంది.
(04:26) మరి ఆ ఖాళీ స్థానంలో మనం దేనిని నింపుకోవాలి. ఎప్పుడైతే ఆ రాగం అనే విషయం తొలగిపోతుందో ఆ అప్పుడు అష్టావక్రుడు ఆ స్థానంలో అమృతాన్ని నింపమంటున్నాడు. అమృతం అవును రెండో శ్లోకంలో తర్వాత భాగం ఇదే చెప్తుందండి. హమ్ క్షమార్జవ దయాతోష సత్యం పియుషవద్భజ హ అంటే క్షమ మ్ ఆర్జవం దయ సంతోషం అంటే తోషం సత్యం ఈ ఐదింటిని కూడా అమృతంలా స్వీకరించాలి అని ఆయన స్పష్టం చేస్తున్నాడు.
(04:54) సరే ఆ ఈ ఐదింటి గురించి మనం కొంచెం లోతుగా ఆలోచిద్దాం. తప్పకుండా మొదటగా క్షమ అంటే సహనం అవును ఇక్కడ సహనాన్ని అమృతంతో ఎందుకు పోల్చారు అంటే ప్రాక్టికల్ లైఫ్ లో మనం ఎప్పుడు సహనంగా ఉంటే ఆ ఈ సమాజం మనల్ని చేతకాని వాళ్ళలా చూస్తుంది కదా రైట్ ఇది ఇది ఒక రకంగా మనల్ని బలహీనులను చేయదా ఇక్కడే మనం ఆ క్షమ వెనుక ఉన్న అసలైన మెకానిజం అర్థం చేసుకోవాలండి ఓకే క్షమ అంటే కేవలం కోపాన్ని బలవంతంగా అణచిపెట్టుకొని లోపల కుమిలిపోవడం కాదు మ్మ్ మనసు కలవరపడే పరిస్థితి వచ్చినప్పుడు అంటే మనం అజిటేట్ అయినప్పుడు ప్పుడు ఆ కలవరంతో ఐడెంటిఫై కాకుండా దానికి కేవలం ఒక
(05:31) సాక్షిగా నిలబడగలగడం సాక్షిగా ఉండటం అవును ఉదాహరణకు ఎదుటివాడు మనల్ని నిందిస్తున్న తప్పుగా మాట్లాడుతున్న సరే ఆ చిరునవ్వుతో దానిని స్వీకరించగలగడం అనేది ఆత్మశక్తి యొక్క అత్యున్నత రూపం రైట్ రష్యా మహారచయిత లియో టాల్స్టాయ్ ఉన్నారు కదా అవును ఆయనకు భారతదేశ ప్రజల క్షమాగుణం పట్ల ఒక గొప్ప ఆరాధన ఉండేది ప్రభుత్వం తమకు ఏమి చేయకపోయినా ఎలాంటి అంచనాలు లేకుండా పరిస్థితుల పట్ల ఎవరిపైన ఆ ద్వేషం పెంచుకోకుండా ప్రశాంతంగా బతికే భారతీయుల లక్షణాన్ని ఆయన ఆ ఆత్మశక్తికి నిదర్శనంగా చూశాడు.
(06:08) హ్మ్ టాల్స్ట్రాయ్ బహుశా ఒక ఆధ్యాత్మిక కోణంలో ఆ అలా చూసి ఉండొచ్చు కానీ విఎస్ నైపాల్ లాంటి మేధావులు దాన్ని చాలా నెగిటివ్ గా రాశారు కదా అవును రాశారు. త్వంగా వస్తున్న ఒక ఒక బానిస మనస్తత్వం అని విమర్శించారు. రైట్ ఒక సాధారణ ఆధునిక మనిషిగా చూస్తే ఆ నైపాల్ వాదనే కరెక్ట్ అనిపిస్తుంది కదా ఒక లౌకికవాదిగా ఒక కార్యవాదిగా నైపాల్ చూసిన కోణం అది.
(06:30) మ్ భౌతిక ప్రపంచంలో మార్పు రావాలంటే కచ్చితంగా సంఘర్షణ అవసరమని ఆయన నమ్మాడు. కానీ అద్వైత వేదాంత దృష్టిలో ఆ ఈ క్షమ అనేది చేతకానితనం కాదండి. ఓకే అది అంతర్గత స్వేచ్ఛ ఒక పశ్చిమ దేశపు వ్యక్తికి ఒక సూపర్ మార్కెట్ లో ఆ కార్ పార్కింగ్ దొరకకపోతేనే విపరీతమైన కంగారు కోపం వస్తాయి. అవును ఆ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. అతని లోపల ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది కానీ మన వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ లో రోజు గంటల తరబడి చిక్కుకున్నా సరే ఆ పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తారు.
(06:59) నిజమే దాన్ని అకామిడేటివ్ నేచర్ అంటారు అంటే సర్దుకు పోయే తత్వం రైట్ రైట్ అంగీకారమే అష్టావక్రుడు చెప్పిన క్షమ పరిస్థితిని మనం బాహ్యంగా మార్చలేనప్పుడు ఆ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం చేతకానిత ఎందుకు అవుతుంది అది అది ఒక గొప్ప ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మ్ అదే అమృతం వాస్తవాన్ని అంగీకరించి అంతర్గత శాంతిని కాపాడుకోవడం అనేది నిజంగా చాలా శక్తివంతమైన ఆలోచన అవును సరే ఇక రెండవది ఆ ఆర్జవం విషయానికి వద్దాం ఓకే ఆర్జవం అంటే రుజు స్వభావం కపటం లేకుండా ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండటం అని నా అర్థం
(07:41) కరెక్ట్ కానీ ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. ఆ లోపల ఒకటి బయటఒకటి పెట్టుకొని బతికే ఈ సమాజంలో ఒక కార్పొరేట్ ఆఫీస్ లోనో లేదా ఒక వ్యాపారంలోనో ఆ మనం మనుగడ సాగించాలంటే కాస్త కుటిలత్వం అంటే ఒక రకమైన కన్నింగ్నెస్ అవసరం కదా మ్ అలా కాకుండా రుజువుగా బతకడం లౌకిక జీవితంలో సూసైడల్ కదా లౌకిక ప్రపంచంలో మీరు చెప్పిన ఆ కుటిలత్వం బహుశా అవసరం కావచ్చు మ్ మీరు రాజకీయాలు చూడండి ఆ బద్ధ శత్రువులు కూడా బయటకు నవ్వుతూ ఆత్మీయులా పొత్తులు పెట్టుకుంటారు.
(08:16) అవును చూస్తూనే ఉంటాం కదా మన రోజువారి జీవితంలోనూ పాశ్చాత్యులతో పోలిస్తే ఆ మనకు సూటిగా మాట్లాడే అలవాటు చాలా తక్కువ రైట్ మనం ఏదైనా మీటింగ్ కి లేదా ఫంక్షన్ కి వెళ్ళలేనప్పుడు ఆ నేను రాను అని మనం స్పష్టంగా చెప్పం. కరెక్ట్ ఆ చూద్దాం కుదిరితే వస్తాను లేకపోతే రేపు ఫోన్ చేస్తానులే అని దాతేస్తాం. ఎగజాక్ట్లీ అందుకే పాశ్చాత్యులు మనల్ని ఏదైనా అడిగినప్పుడు మన ఆ సమాధానం విని ఆర్ యు షూర్ అని మళ్ళీ నిర్ధారించుకుంటారు.
(08:47) అవును వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు చేయలేనని సూటిగా చెప్పొచ్చు కదా అని కానీ మనం చెప్పము. కరెక్ట్ అంటే ఎదుటి వాళ్ళను నొప్పించడం ఎందుకని లేదా ఆ మన ఇమేజ్ డామేజ్ అవుతుంది అన్న భయంతో మనం ఒక ఫేక్ కవరింగ్ ఇస్తాం. అవును కానీ అష్టావక్రుడు ఇక్కడ భౌతిక లాభనష్టాల గురించి మాట్లాడటం లేదండి. ఓకే మీరు బయట ఒకలా లోపల మరోలా ఉన్నప్పుడు మీలో నిరంతరం ఒక సంఘర్షణ అంటే ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది.
(09:16) నేను అబద్ధం చెప్తున్నాను అన్న ఆ స్ప్రోహే మీ ఎనర్జీని హరించివేస్తుంది. రైట్ లౌకిక జీవితంలో ఆర్జవం వల్ల మీకు ప్రమోషన్ రాకపోవచ్చు లేదా మీరు కొంత డబ్బు నష్టపోవచ్చు. మ్ అయినా సరే మీ స్వభావాన్ని వదులుకోకూడదు అని గీత చెప్తోంది. ఆ రుజు స్వభావం వల్ల లోపల ఏర్పడే ఆ స్వచ్ఛత ఉందే అది మీ ఆధ్యాత్మిక సాధనకు అమృతం లాగా పనిచేస్తుంది.
(09:43) అంటే ముసుగులు లేని జీవితం అవును ముసుగులు లేని జీవితం ఎంత తేలిగ్గా ఉంటుందో అనుభవిస్తే కానీ తెలియదు. ఇది చాలా ప్రాక్టికల్ పాయింట్ అండి అంటే ఈ ముసుగులు మోయడమే మన సగం ఎనర్జీని లాగేస్తుంది కదా కచ్చితంగా ఇక మూడో పాయింట్ దోషం ఓకే అంటే తృప్తి లేదా సంతోషం కదా అవును కానీ నేను దీన్ని కొంచెం ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను చెప్పండి ఎందుకంటే మనం ఉన్నదానితో తృప్తి పడిపోతే ఆ మనిషి ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది కదా ఈరోజు మనకు మోడర్న్ మెడిసిన్ ఉందన్న ఇంత టెక్నాలజీ ఉందన్నా దానికి కారణం మనిషిలోని ఆ అంబిషన్ కదా రైట్ ఇక్కడ మనం ఈ యంబిషన్ కి అలాగే
(10:23) కర్మయోగానికి మధ్య ఉన్న ఒక సన్నని గీతను అర్థం చేసుకోవాలి. ఓకే మీ పనిలో అత్యుత్తమంగా ఉండటం ఆ సమాజానికి ఉపయోగపడే కొత్త ఆవిష్కరణలు చేయటం తప్పు కాదు. రైట్ కానీ యంబిషన్ అనే పదం వెనుక ఉన్న ఆ ఫిలాసఫీ ఏంటంటే నాకు ఎంత ఉన్నా చాలదు అని ఆ నెవర్ ఎనఫ్ అనే ఫీలింగ్ యంబిషన్ ఎప్పుడు వర్తమానాన్ని నాశనం చేసి ఆ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది.
(10:49) ఆ లక్ష్యం చేరితేనే నేను సంతోషంగా ఉంటాను అని తనకు తానే ఒక షరతు పెట్టుకుంటుంది మనసు అంటే ఆ లక్ష్యం చేరుకుడే వరకు వారు వర్తమానంలో జీవించలేరు సంతోషంగా ఉండలేరు అన్నమాట కచ్చితంగా అది మనిషిని నాశనం చేసే ఒక డిస్ట్రక్టివ్ ఫిలాసఫీ అండి ఒక కార్పొరేట్ లీడర్ ని చూడండి మ్ అంతులేని ఆ యంబిషన్ తో తనను తాను పుష్ చేసుకుంటూ ఆ రేపటి కోసం ఈరోజున బలిపెడుతూ ఆ 40 ఏళ్ళు వచ్చేసరికి ఈ బిపి షుగర్ లాంటి లైఫ్ స్టైల్ రోగాలన్నీ తెచ్చుకుంటాడు.
(11:20) అవును అది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. పాప్ రాజురాజు మైకెల్ జాక్సన్ కి అదే తీసుకోండి. మ్ నెలకు లక్ష50వేల డాలర్లు జీతం ఇచ్చి ఒక పర్సనల్ డాక్టర్ ను పెట్టుకున్నాడు. ఓలక్ష50వేల అవును తన ఆరోగ్యం ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉండాలని డాక్టర్ 24 గంటలు తన వెంటే ఉండాలని అలా పెట్టుకున్నాడు. అంటే ఆ పర్ఫెక్షన్ కోసం ఆ ప్రాణ భయంతో తపనపడ్డాడు.
(11:47) కానీ దాని వల్ల ఏమైంది ఆ డాక్టర్ కి ఒక స్వతంత్రమైన వైద్యుడిగా వైద్యం చేసే స్వేచ్ఛ లేదు కదా రైట్ జాక్సన్ ఏం చెప్తే ఆ మందులు ఇవ్వాలి. ఎగజక్ట్లీ చివరికి ఆ అంతులేని ఆరాటమే తన శరీరాన్ని కంట్రోల్ చేయాలన్న తపనే అతని ప్రాణాలు తీసింది. ఇది యంబిషన్ తెచ్చే అనర్థం. నిజమే విచారకరమైన విషయం ఏంటంటే ఈ అంబిషన్ అనేది ఈ రోజుల్లో పవిత్రమైన ఆధ్యాత్మిక రంగంలోకి కూడా వచ్చేసింది. అంటారండి.
(12:13) ఓకే గొప్ప గొప్ప సాధువులు ఆశ్రమాలు వందల కోట్ల ఆస్తులు కూడబెడుతున్నాయి. ఆ ట్రస్ట్ల పేరుతో పెద్ద పెద్ద కార్పొరేట్ సామ్రాజ్యాలు నిర్మిస్తున్నారు. లక్షల మంది ఫాలోవర్స్ కావాలన్న తపన ఇదంతా చూస్తున్నాం కదా ఇది కూడా ఒక రకమైన యంబిషనే కానీ నిజమైన ఆధ్యాత్మిక స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కోట్ల రూపాయల భవనాల నుంచి రాదు కదా కేవలం ఒక గోచి మాత్రమే కట్టుకొని ఆశ్రమంలో ప్రశాంతంగా కూర్చున్న ఆ రమణ మహర్షి జీవితం నుంచి వస్తుంది.
(12:42) రైట్ సగం బట్టలతో తిరిగిన మహాత్మా గాంధీ నిరాడంబరత నుంచి వస్తుంది. అవును నిజమే సో దోషం అంటే ఉన్నదాంట్లో ఈ క్షణంలో సంపూర్ణంగా ఉండటం ఎనఫ్ అండ్ కంప్లీట్ సింప్లిసిటీ ఇస్ ద కీ ఆఫ్ స్పిరిచువాలిటీ అదే అమృతం. వావ్ మీరు ఇప్పుడు చెప్పిన ఈ స్పిరిచువల్ యంబిషన్ గురించి వింటుంటే ఆ నాకు ఒక డౌట్ వస్తుంది అడగండి ఐడెంటిటీని క్రియేట్ చేయాలి అని తప్పిస్తూ ఉంటుంది.
(13:08) అవును మరి ఈ యంబిషన్ వదిలేయాలి అంటే ఆ ఒక సామాన్యుడు మోక్షాన్ని లేదా కనీసం ధ్యానాన్ని ఎలా సాధించాలి ఆ దానికంటూ ఒక పద్ధతి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా ఇక్కడే మీరు అసలైన పాయింట్ కి వచ్చారండి మోక్షం కోసం లేదా ధ్యానం కోసం మీరు ఏదైనా చేయాలి అని అనుకుంటే మీరు మొదటి అడుగులోనే తప్పుదారిలో ఉన్నట్లు లెక్క ఓ ఎలాగ మనసుక ఎప్పుడు స్ట్రక్చర్స్ నిర్మాణాలు కావాలి అప్పుడే దాని ఉనికికి ఒక గుర్తింపు ఉంటుంది ఓకే ఉదాహరణకు ఒకాయనకు ధ్యానం చేయాలి అందరితో చేయించాలి అని ఒక అద్భుతమైన కోరిక పుట్టింది అనుకుందాం.
(13:43) మ్ వెంటనే అతని మనసు ఒక వ్యోహం పన్నింది. మ్ ఆ ఓ పెద్ద ధ్యాన మందిరం కడితే అందరూ వచ్చి ధ్యానం చేస్తారు కదా అని రైట్ రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన మెడిటేషన్ హాల్ కట్టాడు. అంటే ఆ భవనం కడితే ఆ ధ్యానం దానంతటి అదే వస్తుందని ఆశపడ్డాడు. మరి జనాలు వచ్చారా అక్కడికి రాలేదు ఆరు నెలల పాటు ఆ హాల్ కి ఒక్కరు రాలేదండి.
(14:04) అయ్యో ఆ నిర్మాణం చేసే ప్రాసెస్ లో ఈయనకున్న ఆ ధ్యానం, ఆసక్తి, ఆ ప్రశాంతత అన్ని పోయాయి. మ్మ్ చివరకు ఆ హాల్ ను మెయింటైన్ చేయలేక ఆ దాన్ని వృతా చేయడం ఎందుకు అని దాని మధ్యలో ఒక దత్తాత్రేయ గుడి కట్టాడు. గుడి కట్టాడా? అవును మ్ ఇప్పుడు ఆ గుడికి జనాలు వస్తున్నారు. పూజలు చేస్తున్నారు. హుండి నిండుతోంది. మ్ చూడండి ధ్యానం అనే పేరుతో ఆయన ఒక పెద్ద సంసారాన్ని ఆ ఒక వ్యాపారాన్ని తలకెత్తుకున్నాడు.
(14:32) మనసు ఎప్పుడు ఇలాంటి ట్రాప్స్ నే క్రియేట్ చేస్తుంది. ఆ ఇది మన రోజువారి జీవితంలో మనకి తెలియకుండానే ప్రతి ఒక్కరికి ఎదురయ్యే పరిస్థితే కదా అవునవును అంటే మనం ఫిట్ గా ఉండాలని జిమ్ కి వెళ్ళాలనుకుంటాం. నేరుగా ఇంట్లో 10 పుషఅప్స్ చేయం ముందు ఏ బ్రాండ్ షూస్ బాగుంటాయి ఏ జిమ్ ట్రాక్ ప్యాంట్ బాగుంటుంది ఆ ఏ ప్రోటీన్ పౌడర్ కొనాలి అని ఒక వారం రోజులు రీసెర్చ్ చేస్తాం.
(14:54) ఎక్సాక్ట్లీ అంటే ఉండటం కన్నా అంటే బీయింగ్ కన్నా మనసు ఎప్పుడూ ఆ చేయటం అంటే డూయింగ్ వెంటే పరుగులు తీస్తుంది. ఎందుకంటే ఆ చేయటంలో అహంకారం తృప్తి పడుతుంది కాబట్టి చాలా అద్భుతమైన పోలిక చెప్పారు ధ్యానం అంటే ఒక పని చేయడం కాదండి రైట్ అన్ని వదిలేసి ప్రశాంతంగా ఉండటం జస్ట్ బీయింగ్ మోక్షం అంటే మీరు ఎక్కడో ఉన్నదాన్ని కొత్తగా సాధించడం కాదు ఆ మీరు ఇప్పటికీ ఏమై ఉన్నారో ఆ సహజ స్థితిని తెలుసుకోవడం ఓకే కాబట్టి మోక్షం అనేది చేరే గమ్యం కాదు అది పాత్ లెస్ జర్నీ ఒక మార్గం లేని ప్రయాణం మ్ ఈ పాయింట్ ని మరింత లోతుగా విశ్లేషిద్దాం. మోక్షం అంటే కొత్తగా
(15:38) సాధించేది కాదు ఆ ఉన్న భ్రమను తొలగించుకోవడం అన్నారు కదా అవును అంటే మనం ఈ దేహం కాదు ఈ ప్రపంచం కాదు అనే భ్రమను తొలగించుకోవాలి మరి అది ఎలా సాధ్యం చెప్తాను భ్రమను తొలగించుకోవాలంటే ఆ మనం ఈ దేహాన్ని ప్రపంచాన్ని తిరస్కరించాల అంటే రిజెక్ట్ చేయాల వాటన్నిటిని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోవాలా ఇక్కడే అద్వైత వేదాంతంలోని అత్యంత కీలకమైన ఆ ఒక సున్నితమైన సిద్ధాంతం ఉందండి మ్ దీన్ని సరిగ్గా సరిగ్గా అర్థం చేసుకోకపోతే అంత గందరగోళం అవుతుంది.
(16:11) అష్టావక్రుడు దేహాన్ని లేదా ప్రపంచాన్ని తిరస్కరించమని అంటే రిజెక్ట్ చేయమని ఎక్కడా చెప్పలేదు. ఓ చెప్పలేదా లేదు ఆయన వాటిని నిషేధించమని అంటే నెగేట్ చేయమని చెప్పాడు. ఈ రెండింటికీ చాలా తేడా ఉందండి. మ్ ఒకదాన్ని తిరస్కరించడం అంటే రిజెక్షన్ నిషేధించడం అంటే నెగేషన్. అవును. ప్రాక్టికల్ గా వాటి మధ్య ఉన్న మెకానిజం ఏమిటి? ఆ తేడా ఎలా పనిచేస్తుంది రిజెక్షన్ అంటే ఉదాహరణకు మనం ఒక అరటిపండు తిని ఆ తొక్కను ఇక పనికి రాదు అని ద్వేషంతో దూరంగా విసిరి కొట్టడం అంటే పారేయడం ఓకే అలా దేహాన్ని రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది ఆ పారేసిన అరటి తొక్క మీద మనమో ఆ మరొకరో
(16:54) జారి పడతాం కదా అవును రిజెక్షన్ ఎప్పుడూ బాధను సంఘర్షణను ఇస్తుంది పెయిన్ అండ్ కాన్ఫ్లిక్ట్ మ్ కానీ నెగేషన్ అంటే అది కాదు అద్వైతంలో ప్రసిద్ధ మైన రజ్జు సర్ప భ్రాంతి ఉదాహరణే తీసుకుందాం. రైట్ చీకట్లో ముగ్గురు వ్యక్తులు వెళ్తూ కింద పడి ఉన్న ఒక తాడును చూసి పాము అనుకొని భయపడ్డారు. ఓకే ఆ మొదటి వ్యక్తి బహుశా ఆ దాన్ని చంపడానికి కర్ర తేవడానికి పరిగెత్తుంటాడు అంటే వాడు ఆ సర్పంతో ఆ భౌతికంగా ఫైట్ చేయాలనుకున్నాడు బలాత్కారంగా పారద్రోలాలి అనుకున్నాడు.
(17:28) ఇది రిజెక్షన్ కదా ఎగజాక్ట్లీ అది రిజెక్షన్ ఇక రెండోవాడు కర్ర తేవడానికి కూడా భయపడి అక్కడే కూర్చొని కళ్ళు మూసుకుని సర్ప నివారణ మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. హ్మ్ కానీ మూడోవాడు చాలా తెలివైనవాడు వాడు ఏమీ కంగారుపడలేదు ఆ వాడు ఏం చేసాడో మీరు ఊహించగలరా వాడు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటానికి ఆ జేబులో నుంచి ఒక టార్చ్ లైట్ తీసి ఆ పాము మీద వేసి ఉంటాడు అవును వెలుతురు పడగానే అరే ఇది పాము కాదు కేవలం ఒక తాడు మాత్రమే అని గ్రహించి ఉంటాడు కదా ఎగ్జాక్ట్లీ అక్కడ వాడు పామును చంపలేదు కర్రతో కొట్టి పామును భౌతికంగా రిజెక్ట్ చేయలేదు రైట్ కేవలం ఆ వెలుగు ద్వారా ఇది ఇది పాము కాదు
(18:08) అని తెలుసుకున్నాడు. ఆ వెలుగే జ్ఞానం ఓ అంటే భ్రమను నెగేట్ చేశాడు దేహాన్ని కూడా మనం అలాగే నెగేట్ చేయాలి. ఆ జగ్గి వాసుదేవ్ గారి సదస్సులో జరిగిన ఒక సంఘటన దీనికి చాలా మంచి ఉదాహరణ ఏం జరిగిందండి అక్కడ ఆయన సదస్సులో నీవు దేహాన్ని కాదు ఆ దేహానికి సాక్షివి అని బలంగా చెబుతున్నారు. అప్పుడు సభలో నుంచి ఒక నాట్యగత్తి లేచి ఒక ప్రశ్న అడిగింది.
(18:35) ఊ ఆవిడ భయం నాకు అర్థమవుతుంది. అంటే నా జీవితంంతా నా కళ అంతా ఈ దేహం ద్వారానే నడుస్తుంది కదా ఆ నేను దేహాన్ని ఎలా కాకుండా ఉంటాను అని అడిగి ఉంటుంది. అవును ఎందుకంటే దేహాన్ని కాదనుకుంటే ఆవిడ ఉనికికి అర్థం లేదు కదా కరెక్ట్ ఆవిడ ప్రశ్న రిజెక్షన్ అంటే తిరస్కరణ అనే భావన నుంచి వచ్చింది. దేహాన్ని వదిలించుకోవాలి అని ఆవిడ అనుకుంది.
(19:01) హ్మ్ కానీ జగ్గి వాసుదేవ్ చెప్పింది దేహాన్ని అసహించుకోమని కాదు దేహంతో తాదాత్మ్యం చెందకుండా అంటే ఐడెంటిఫై కాకుండా ఆ దాన్ని ఒక సాధనంగా ఒక సాక్షిలా చూడమని అంటే నెగేట్ చేయమని థియరీగా వినడానికి ఇది చాలా బాగుందండి కానీ రోజువారి జీవితంలో దేహాన్ని కేవలం ఒక సాధనంగా చూడటం ఎలా సాధ్యం మ్మ్ దేహం అంటే నాది నేను అనే ఒక బలమైన గుర్తింపు ప్రతిక్షణం ఉంటుంది కదా నా గుండె ఉండే నా కిడ్నీ నా చేతులు ఈ నా అనే భావనను ప్రాక్టికల్ గా ఎలా విడనాడాలి దానికి అష్టావక్ర గీత చూపించిన మార్గం ఏమిటి మనం దేహాన్ని ఎప్పుడైతే అవయవాలుగా ఆ నా గుండె నా కిడ్నీ నా కళ్ళు అని విడదీసి
(19:45) చూస్తామో ఆ క్షణమే మనలో ఒక అభద్రతా భావం అంటే ఒక ఇన్సెక్యూరిటీ ఒక భయం పుడతాయి అవును ఏ అవయవానికి ఏం జరుగుతుందో అన్న టెన్షన్ మొదలవుతుంది. ఈ భయాన్ని ఛేదించడానికి అష్టావక్రుడు మూడో శ్లోకంలో ఆ ఒక అద్భుతమైన సైంటిఫిక్ పద్ధతి చెప్పాడు. ఏమిటది? దేహాన్ని అవయవాలుగా కాకుండా ఐదు మూలకాలుగా అంటే ఆ పంచభూతాలుగా దర్శించమన్నాడు. దేహాన్ని పంచభూతాలుగానా ఆ దానివల్ల ఆ నేను అనే ఎగో ఎలా కట్ అవుతుంది ఒకసారి అష్టావక్రుడు మాటల్లోనే చూద్దామండి ఆ నా పృథ్వి నా జలం నా అగ్ని నా వాయుర్ ద్యోర్నవాభవాన్ నీ దేహాన్ని ఎలిమెంట్స్ గా విడగొట్టి చూడు ఉదాహరణకు మన నడుము కింది భాగం అంతా
(20:28) ప్రధానంగా పృథ్వి అంటే భూమి తత్వంతో ఉంటుంది. ఓకే ఎముకలు కండరాలు అన్ని కదా అవును ఇవన్నీ ఆ భూతత్వమే మన పొట్టభాగం అంటే అబ్డామన్ అంతా ఆపః అంటే నీరు తత్వంతో నిండి ఉంటుంది. రైట్ ఇక మన జీర్ణాశయం ఇక్కడే అగ్ని ఉంటుంది. ఉదయాన్నే మనం తిన్న ఆ బ్రేక్ ఫాస్ట్ ను దహించి ఆ శక్తిగా మార్చే జఠరాగ్ని అదే కదా అవును మరి ఊపిరితిత్తులు తల భాగం మన ఊపిరితిత్తులు ఆ ఈ పక్కటెముకల గూడు అంతా వాయువు [గురకలు] వంట గ్యాస్ ను ఒక సిలిండర్ లో భద్రపరిచినట్లు ఆ ప్రాణ వాయువును ఈ పక్కటెముకల గూడులో భద్రపరిచింది ప్రకృతి వావ్
(21:12) ఇక మన తల భాగం మెడపై భాగం అంతా ఆకాశం అంటే స్పేస్ మ్మ్ మీరు దేహాన్ని కేవలం ఈ ఐదు మూలకాల సముదాయంగా చూసినప్పుడు ఆ మెకానిజం పూర్తిగా మారిపోతుంది. దట్ కంప్లీట్లీ షిఫ్ట్స్ ద పర్స్పెక్టివ్ అంటే నేను కేవలం ఆ యూనివర్స్ కి సంబంధించిన ఐదు మూలకాల కలయకతో ఏర్పడిన ఒక పాత్రను మాత్రమే అనుకుంటే నా ఉత్తడి నా భయం అనేది నిజానికి నాది కాదు ఎగజక్ట్లీ అది కేవలం ఆ మూలకాల మధ్య జరుగుతున్న ఒక భౌతిక ప్రతిచర్య ఆ ఫ్రిక్షన్ మాత్రమే అప్పుడు ఇది నా శరీరం దీనికేదో అయిపోతుంది అనే ఆ దేహాభిమానం ఆ దానంతటి అదే రాలిపోతుంది.
(21:53) మీరు ఆ విషయాన్ని చాలా లోతుగా పట్టుకున్నారు. ఎప్పుడైతే మీరు దేహాన్ని ప్రకృతికి సంబంధించిన ఐదు మూలకాలుగా ఆ ఒక సాక్షిలా గమనిస్తారో ఆ అటాచ్మెంట్ నశిస్తుంది. రైట్. అప్పుడు అష్టావక్రుడు ఆ మూడో శ్లోకపు రెండవ లైన్ లో అసలైన ముగింపు ఇస్తాడు. ఏషాం సాక్షిణం ఆత్మానాం చిద్రూపం విద్ధి ముక్తయే ఈ పంచభూతాలకు సాక్షిగా ఉన్న ఆత్మవి నీవు నువ్వు ఈ దేహానివి కావు ఆ ఈ దేహాన్ని ప్రకాశింపజేసే చైతన్యానివి అని దేహాన్ని ప్రకాశింపజేసే చైతన్యం అంటే మనం కేవలం ఒక అవేర్నెస్ మాత్రమేనా అవునండి చాలామంది అలసిపోయినప్పుడు ఆఫీస్ నుంచి రాగానే ఆ నేను అలసిపోయాను కొంచెం
(22:35) రిలాక్స్ అవుతున్నాను అంటారు. హ్మ్ కానీ ఎవరు ఈ భౌతిక దేహంలో రిలాక్స్ కాలేరు. ఎంతటి మిస్టర్ యూనివర్స్ అయినా సరే ఆ దేహంతో ఐడెంటిఫై అయినంత కాలం స్వేచ్ఛ దొరకదు. అభద్రత వెంటాడుతూనే ఉంటుంది. కరెక్ట్ నిజమైన విశ్రాంతి కేవలం ఆ ఎరుకలో మాత్రమే అంటే అవేర్నెస్ లో మాత్రమే దొరుకుతుంది. ఆ అవేర్నెస్ లో మాత్రమే మీరు కంప్లీట్ గా విశ్రమించగలరు.
(22:58) మ్ దేహాన్ని కేవలం ఒక సాక్షిగా చూస్తూ పోతే క్రమంగా ఈ దేహ స్పృహ. ఆ బాడీ కాన్షియస్నెస్ మెల్లగా కరిగిపోతుంది. చివరి కేవలం స్వచ్ఛమైన చైతన్యం మాత్రమే మిగులుతుంది. అదే అసలైన ముక్తి రైట్ అదే మోక్షం అద్భుతం దేహస్పృహ కరిగిపోయి ఎరుకలో విశ్రమించడం ఈసారి మీరు ట్రాఫిక్ లో గంటల తరబడి చిక్కుకున్నప్పుడో ఆ లేదా మీ ఫోన్ బ్యాటరీ అయిపోయి చార్జర్ దొరకనప్పుడో వెంటనే ఇంకో డిస్ట్రాక్షన్ కోసం వెతకండి.
(23:30) ఆ అసహనం ఆ ఫ్రస్ట్రేషన్ మధ్యలో ఒక క్షణం ఆగి ఆ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ అసహనానికి గురవుతున్నది ఎవరు? ఈ పంచభూతాలతో తయారైన దేహమా ఆ మనసు అనే నిర్మాణమా లేక ఇదంతా గమనిస్తున్న మీలోని ఎరుకా? ఆ ఒక్క క్షణపు నిశశబ్దంలో ఆ బహుశా మీకు ఆ తాడుకి పాముకి మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా అర్థం కావచ్చు.
No comments:
Post a Comment