కన్నీళ్ళు పెట్టిన సద్గురు.. NEPAL FLOODS 🌹జ్ఞానోదయం పొందిన వారు ఏడుస్తారా అడిగిన మిత్రుడు🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=dDco_pdJm7A
Transcript:
(00:02) పప్ప ఒకరు అడిగారు సద్గురు ఏడ్చిన వీడియో చూశాను నేను కూడా చూసిన రాత్రి అయితే సద్గురుకి కూడా ఏడుపు వస్తుందా అంటే ఎన్లైటన్మెంట్ కి ఏడుపు వస్తుందా ఎమోషన్స్ ఉంటాయా అని [గురకలు] ఎన్లైటన్మెంట్ అయితేనే నిజమైన ఏడుపు నిజమైన ఎమోషన్ ఉంటుంది. సో అది లేకపోతే కాన్సెప్చువల్ ఏడుపులు గతం తాలూకు ఛాయలతో నిండిన ఏడుపులు ఎన్ని ఉంటాయి.
(00:29) సో నేను కొంత అర్ధరాత్రి అప్పుడు చూస్తే రెండు గంటలకి సద్గురు ఏడుస్తున్నది కనిపించింది ఎదురు కూడా ఎవరు వాళ్ళ వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళు ఏడుస్తున్నారు. ఏమైంది అని కాస్త అటెన్షన్ పే చేసినఇగ వీడియోస్ నేను ఎప్పుడు చూడదు ఫుల్లీగా అప్పుడు నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఏం తెలిసిందంటే నేపాల్ టిబెట్ బార్డర్ లో ఫ్లడ్స్ వచ్చాయి గైరాంగ్ సెక్టర్ అనే ప్రాంతంలో సద్గురుకి సంబంధించిన ఈషా ఫౌండేషన్ కి సంబంధించిన వాలంటీర్స్ ఉన్నారు.
(01:01) సో దే ఆర్ ఆన్ ద వే టు హిమాలయాస్ సో అక్కడ ఇమిగ్రేషన్ వర్క్ ఏదో ఉండి ఒక బిల్డింగ్ లో ఆగితే ఆ ఫ్లడ్స్ లో బిల్డింగ్ బిల్డింగ్ అంతా కొట్టుకపోయింది. అంతే వాళ్ళ వేరబోట్స్ లేవు. సో సద్గురు కూడా ఆ యొక్క ఇంటెన్సిటీని ఆ గ్రావిటాస్ అంటే ఒక సందర్భం యొక్క తీవ్రతను బట్టి తర్వాత ఎదురుగా చాలా మంది ఏడుస్తున్నారు కదా సో నన్ను ఎవరో మెసేజ్ కూడా పెట్టారు ఇదే అంశం గురించి మరి డు యు కన్సిడర్ సద్గురు ఎండ్లైట్ అంటే అఫ్కోర్స్ ఎస్ సద్గురువు ఏడుస్తున్నప్పుడు నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి ఇది
(01:45) జనరల్ గా అర్థం చేసుకునే విషయం కాదు ఇప్పుడు ఏదేమైనా ఏడు వద్దు అంటే నువ్వు కాన్సెప్ట్ లో ఉన్నట్టు ఏడుప వస్తే ఏడు నవ్వ వస్తే నడువు నవ్వు శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా హటాత్తుగా ఒక పెద్ద విపత్తు వచ్చిందనుకో ఆ మొత్తం విపత్తుని గ్రాస్ప్ చేయడంలో ఒక్కొక్కసారి మైండ్ ఫెయిల్ అవుతది లేదా దాన్ని అర్థం చేసుకొని ఎదుటి వ్యక్తికి ఎట్లా చెప్పాలో తెలియక మైండ్ సఫర్ అవ్వచ్చు ఇప్పుడు ఆ క్షణం ఏడిచాడు ఆ రెండు గంటల తర్వాత కూడా ఏడుస్తూ ఉంటాడని నేను అనుకోను సో తాత్కాలికంగా ఆ వర్తమానపు క్షణంలో ఆ సందర్భంలో అట్లా కన్నీళ్లు వచ్చాయి.
(02:24) అంతే అది వెరీ హెల్దీ సో ఏ ఏడుపు తప్పు అంటే ఐదేళ్ల క్రితం జరిగిందాన్ని ఎప్పుడు తలుచుకొని ఏడవడం తప్పు నింద మనం అన్నదానం గురించి ఒకటి అనుకున్నాం గుర్తుందా దానికి అన్నదానం కాకుండా వేరే పేరు ఏదన్నా అని చెప్పాను ఏం గుర్తుంది నీకు నేను గుర్తులేదు కానీ దాని క్లారిఫికేషన్ గుర్తుంది ఏంటిది అది అది ఇప్పుడు ఆ ఫుడ్ ని కప్స్ లలో డివైడ్ చేస్తే ఆ కప్ లో ఉన్న ఫుడ్ అందులోది రెండు ఒకటి అది ఒకటి రెండోది అన్నదానం ఏ అవగాహనలో చేయాలంటే నువ్వు వేరే వ్యక్తికి అన్నదానం చేస్తలేవు ఆ వ్యక్తిలో అయ్యే ఆకలి ఆకలి నీ ఆకలి ఒకటి కాబట్టి నీ ఆకలి తీరింది
(03:09) ఆ వ్యక్తిలో అయిన నీ ఆకలి తీరలే అందుకని దానికి పెడుతున్నావ్ ఇక్కడ దానం ఏమి లేదు ఇంకా ఇది ఎట్లఉందంటే నా చెయ్యికి బురద అంటితే నేను కడిగిన అనుకో ఈరోజు ఒక చెయ్యి కడిగాను అని చెప్తావా నీ చెయ్యి కడుక్కున్నావా అవును సో ఆ కాంటెక్స్ట్ లో ఎవరెవరితో నీకు సంబంధం కలిగి ఉందో వాళ్ళంతా నీలో భాగమే ఎట్లైతే ఒక రాయి వచ్చి దీని మీద పడితే నీకు కన్నీళ్లు వస్తాయో ఆ వర్తమానంలో దుఃఖం వచ్చింది.
(03:36) సో అది చాలా ఆరోగ్యకర విషయం. సో కాకపోతే ఎవరో పుస్తకంలో చదివి నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు స్పిరిచువల్ పర్సన్ లేదా ఎన్లైటన్ పర్సన్ అంటే ఏం జరిగినా శతప్రజ్ఞంగా ఉంటాడు. అంటే రాయిలాగా మారిపోయాడు. సంవేదన పోయింది. బుద్ధుడు చెప్తాడు బాధపడడం తప్పు కాదు ఇంతసేపు బాధపడతావు నీవు అది నీ చేతిలో ఉంది అట్లా ఏదైనా ఒక సందర్భం వచ్చింది ఒక పెల్లు వికిన ఒక బాధ కలిగింది.
(04:03) ఆ బాధలో అటాచ్మెంట్ ఉందని కాదు కన్సర్న్ ఫర్ అదర్ బీయింగ్ నేను ఒక సినిమా చూసిన ఆ సినిమా టూ వీక్స్ నోటీస్ దాని పేరు ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటది ఊర్లో చెట్టు కొట్టేస్తుంటే అందరూ చూస్తారు ఆపడానికి ట్రై చేస్తారు ఈ అమ్మాయి చెట్టు నీళ్లు కవలించుకుంటారు. నన్ను చంపేసిన తర్వాతే చెట్టుని కట్ చేయమని చెప్తది.
(04:30) సో అప్పుడు చెట్టు కొట్టేయడం ఆపుతారు అట్లాంటి కాంటెక్స్ట్ ఇది అంటే చెట్టు వేరు నేను వేరు కాదు నేను బతుకుతున్నాను అది బతకాలి. రెండోది అర్ధంతరంగా ఒక ప్రాణం పోయింది సహజ మరణం అయితే ఏం ప్రాబ్లం లేదు. ఒక విపత్తు వల్ల ఒక్కరు పోయినా ప్రాబ్లం లే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దట్ అసోసియేటెడ్ విత్ హిస్ ఆర్గనైజేషన్ కాబట్టి అది అటాచ్మెంట్ కిందకి రాదు కానీ కన్సర్న్ కిందకి రావచ్చు.
(04:55) రెండోది నేను ఊరికే ఒక అనలిటికల్ వేలో అడుగుతున్నది ఏ సంస్థ వాళ్ళు కొట్టుకపోయినా ఏడుస్తాడా తన సంస్థ వాళ్ళు కాబట్టి ఏడిచాడు అనేది సద్గురు చెప్పాలి. మ్ నేను నా సంస్థ వాళ్ళు ఏం కొట్టుకపోలే నాకు కన్నీళ్లు వచ్చింది. అంటే మసివ్ ఆ అక్కరెన్స్ అది అంటే బిగ్ కలామిటీ అందులో మనిషి తప్పిదం ఏమి లేదు. ప్రకృతి అట్లా దీని వెనక ప్రభుత్వాలు ఉన్నాయి పాలసీస్ ఉన్నాయి ఈ వార్ మాంగరింగ్ ఉంది తర్వాత మనిషి అన్కాన్షస్ గా నేచర్ ని నాశనం చేయడం ఉంది వీటన్నిటి యొక్క రిజల్ట్లు ఒకానొక రోజు ఇట్లా విపత్తు జరుగుతది.
(05:38) మనం ఉన్న చోటే భూకంపం వస్తే ఇప్పుడు మనం ముగ్గురం భూస్థాపితం అయిపోవచ్చు. ఎనీథింగ్ కెన్ హాపెన్ హియర్ సో అందుకని ఏడవటం తప్పు కాదు నేను ఒక కథ కూడా విన్నా [గురకలు] ఒక శిష్యుడు గురువుని అడుగుతాడు జెన్ స్టోరీని జ్ఞానోదయం అయితే ఏం జరుగుతది జ్ఞానోదయం అయితే ఏం జరుగుతుందో నీకైతే తెలుస్తది ఇక్కడ నేను చెప్పేది నమ్మకం అయతది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఏడవద్దు అని చెప్పాడు గురువు ఏడవటం పిరికివాడి లక్షణం ఇట్లా గడిచిన కొంత కాలానికి ఆ గురువుకి ఒక గురువు ఉన్నాడు పెద్దాయన
(06:23) ఎక్కడో పక్క ఊర్లో గురువు ఏదో తన తోట పని చేసుకుంటూ ఉంటే శిష్యులకు విషయం తెలిసింది ఈ గురువుగారు గురువు పోయారని ఇప్పుడు అందులో ఒక విషయం డౌట్ ఏడుస్తాడా లేదా ఈ విషయం తెలిసింది గురువుగారు గురువు పోయారు అంటే ఆ విషయం చెప్పేకంటే ముందు కూడా అడుగుతారు అన్నమాట ఏడవడం తప్ప అంటే ఏడవడం తప్పే అంటాడు. అప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తారు మీ గురువు గారు పోయారట పోవడం సహజం వెళ్దాం పదండి ఊరికి అప్పుడు ఆ శిష్యుడు అప్రిషియేట్ చేస్తాడు ఆహా వీడురా గురువు అంటే ఏడవద్దు అన్నాడు ఏడవట్లేదు. ఆ ఛాయలే లేవు.
(06:59) కానీ ఎప్పుడైతే ఆ డెడ్ బాడీని సమీపిస్తాడో చిన్న పిల్లవాడి కంటే వంద రెట్లు వెక్కి వెక్కి వెక్కి వెక్కి ఏడిచాడు అతన్ని పట్టుకోవడం చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడు ఈ శిష్యుడికి డైలమా స్టార్ట్ ఏడిస్తే పిరికితనం అని చెప్పింది గురువే మరణవార్త తెలిసినా ఏడవకుండా ఉన్నది గురువే అంతలో నా నమ్మకం స్థిరపడేలోపు గురువు యొక్క డెడ్ బాడీ చూసి విపరీతంగా ఏడుస్తున్నాడు ఇది గురువే ఇందులో ఎవడు నిజమైన గురువు నేనేమన్నా ఒక మాయలో ఉన్నానా ఒక రాంగ్ పర్సన్ దగ్గరికి వచ్చానా సంశయం వస్తది బికాజ్ నీ హోల్ లైఫ్ ని ఒక తాకట్టు పెట్టిన తర్వాత డౌట్ వస్తది చిట్ ఫండ్ లో
(07:37) డబ్బులు పెట్టినట్టే ఆ చిట్ఫండ్ ఓనర్ ఎవరు ఆ కంపెనీ ఏంది దాని బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు గుర్ర పందాలు కాసేవాడు కూడా గుర్రం ఆరోగ్యం ఏంది చెక్ చేసి కడతాడు ఉత్తగా ఎవడు కట్టాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి మెడికల్ రిపోర్ట్ చూసుకోరా ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి అప్పులు ఉన్నాయా చూసుకోరా అమ్మాయికి ఏమనా ఎఫెర్స్ ఉన్నాయో చూసుకుంటున్నారు కదా అట్లానే ఆధ్యాత్మిక పరంగా కూడా గురువు తాను చెప్పింది తాను ఆచరిస్తేనే అప్పుడు దానికి ఒక క్రెడిబిలిటీ వస్తది.
(08:04) సో ఆ గురువు ఒక గంట గంటన్నర చిన్న పిల్లవాడిలాగా రోడ్డు మీద దొర్లి ఆ బాడీని పట్టుకొని రకరకాల కథలు గుర్తు చేసుకొని ఇదంతా ఏడిచిన తర్వాత దాన సంస్కారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరారు. ఇప్పుడు శిష్యుడు గురువు మళ్ళ చీర్ఫుల్ గా ఉన్నాడు. అరే ఆ పూజరా పెట్ట చూడురా అసలు ఆ ఛాయలు ఏమి లేవు. మళ్ళీ శిష్యుడు అడిగాడు ఇప్పుడు అడుగుతున్నా గురుజీ చెప్పాడు అడుగు ఏడవటం తప్పు పిరికితనం అని ఇది మరి టూ మచ్ ఇంతసేపు ఏడవడం నేను చూసినా అంటే నేను ఎక్కడ ఏడిచాను నా బాడీ ఏడిచింది.
(08:42) నా శరీరాన్ని అతను ఎత్తుకొని పెంచాడు. నా అటాచ్మెంట్ మనసుకు ఉంటది అది నాకు లేదు. కానీ శరీరానికి కూడా ఒక అటాచ్మెంట్ ఉంటది. అది ఈరోజు ఏడ్చి నేల మీద దొర్లి తన శరీరాన్ని కావలసిన సేపు కౌగలించుకొని అట్టా తీర్చేసుకుంది అది నేను బయలుదేరే ముందు ఎంత ప్రశాంతంగా ఉన్నానో ఇప్పుడు సరదా ఓ ప్రశ్న అడుగుతా ఉల్లిపాయలు తరుగుతుంటే కన్నీళ్లు వస్తాయి బాధ అయతుందా అన్ని అడిగేది కాదు మరి కన్నీళ్లు వచ్చాయిగా అంటే శరీరానికి వచ్చే కన్నీళ్లు ఉన్నాయి కదా కొన్నిసార్లు శరీరంతో పాటు మనసు కూడా చాలా స్ట్రగుల్ అయితది అక్కడి నుంచి కూడా కన్నీళ్లు వస్తాయి.
(09:26) సో అటాచ్మెంట్ లేకపోతే కూడా కన్నీళ్లు రావచ్చు. సో అది ఒక బెంచ్ మార్క్ స్టేట్మెంట్ ఏమి కాదు అటాచ్మెంట్ లేదంటే ఇంకా వాడు రాయిలాగా బిర్ర బిగిసు ఈ పక్కవాడు చచ్చిపోయినా వాడికి ఏమ ఉండదు అట్లా ఏమ ఉండదు. తిరుపతి రెడ్డి గారు పోయినప్పుడు నాకు అంతులని దుఃఖం వచ్చింది. కానీ ఈనాటి వరకు ఎప్పుడు బాధపడలేదు. ఆ తర్వాత ఆయన మంచివాడనే చెప్తాను తప్ప ఆయన పోవడం తీరని లోటు అది ఏం లేదు ఎవడు పోవడము తీరని లోటు కాదు ఎవడు పుట్టడము ఏదో గొప్పక కాంట్రిబ్యూషన్ కాదు ఎగజస్టెన్స్ కి ఇదొక ప్రాసెస్ ఇది జస్ట్ గోయింగ్ ఆన్ రోజు 100 దోమలు వస్తాయి మన ఇంట్లో ఎవడు ఏడవట్లేదే
(10:09) ఎందుకంటే మన ఆర్గానిజం ఇంకొక సేమ్ ఆ ఆర్గానిజాన్ని గుర్తిస్తది ఇది ఎగ్జిస్టెన్ కోతి కోతిని గుర్తిస్తది జింక జింకని గుర్తిస్తది అట్లనే మనిషి మనిషిని గుర్తిస్తది జింక చచ్చిపోతే కోతులు అరువవు కోతులు చచ్చిపోతే జింకలు అరువవు సో ఈ ఎగ్జిస్టెన్స్ లో ఒక రిథం ఉంది నువ్వు ఎంత కాదనుకున్న రిథం ఉంది. ఎగ్జిస్టెన్స్ ఒక డైనమిక్ రిథం అది అబ్స్ట్రాక్ట్ గా కనిపిస్తది కానీ మనం పే అటెన్షన్ చేస్తే మనం [గురకలు] సరైన దృష్టి పెడితే అన్నిటిలో ఒక ఆర్డర్ కనిపిస్తది.
(10:44) ఇక్కడ పూలు వచ్చిందంటే అన్ని చోట్ల పూలు వచ్చిఉంటాయి. అవును ఇక్కడ ఎండు ఉందంటే అన్ని ఊర్లో ఎండు ఉంటది. అది ఒక ఏరియాకి పరిమితం కాదు మనం వర్షానికి మళల అన్ని చోట్ల ఒకసారి వర్షం రాదు దానికి ఒక రీధం ఉంది. గాలి ఒక ఊర్లో ఉంటది అదే టైం లో ఫోన్ చేస్తే ఈ ఊర్లో ఉండకపోవచ్చు దానికి ఒక రీధం ఉంది. నదులు ఒక ఏరియాలో ప్రవహిస్తే ఒక ఏర్లో నదే ఉండదు అంతా ఎడారు ఉంటది ఒక ఏరియాలో పచ్చగడ్డి ఉంటది.
(11:13) సో దేర్ ఆర్ పాటర్న్స్ ఆఫ్టర్ పాటర్న్స్ రామానుజం శ్రీనివాస రామానుజన్ లైఫ్ చూస్తే అతను అదే చెప్తాడు. ఎవ్వరూ అర్థం చేసుకోని పాటర్న్స్ ని నేను నా యొక్క ఎక్కడ వేస్తూ చూస్తున్నా అంటాడు ఎట్లా చూశడు మరి మనక ఎందుకు అర్థం కావట్లే మనక ఆ సెన్సిటివిటీ లేదు. ఒకడు ఇట్లా బియ్యం చూసి ఇది ఏ జాతో చెప్తాడు మిగతా వాడికి 100 బియ్యాలు ఇస్తే అన్ని బియ్యాలే అంటాడు వాడికి తెలియపోవచ్చు.
(11:37) అట్లాగే అందరూ చూసి వీళ్ళంతా మనుషులు అనొచ్చు కానీ ఒకడు మనిషిని చూసి వీడు ఈ మనిషి వీడికి ఆలోచన విధానం ఉంది అని చెప్పగలిగే ఒకానొక సెన్సిటివిటీ ఆ డీప్ రూటెడ్ పర్సెప్షన్ ఉండొచ్చు అందుకని ఎన్లైటన్మెంట్ అంటే రీచింగ్ ద పినకిల్ ఆఫ్ అట్మోస్ట్ సెన్సిటివిటీ మామూలు మనిషి ఇగ్నోర్ చేస్తాడు ఎన్లైటన్ మన్ ఇగ్నోర్ చేసే అవకాశం లేదు.
(12:00) వాడికి సూది ఎంత ఇంపార్టెంటో గుండ్రాయి బండరాయి కొండ ఆకాశము విశ్వం అంతే ఇంపార్టెంట్ సందర్భం వస్తే సూది మీద అటెన్షన్ పే చేస్తాడు. దానికోసం అవసరత ప్రాణత్యాగం కూడా చేయొచ్చు ఇఫ్ ఇట్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ టు ద ఎగజస్టెన్స్ అది మనం అర్థం చేసుకోవడానికి కాకుండా నువ్వు ఆ స్థితిలోకి వచ్చి నిలబడినప్పుడు నీకు ఎవరి సహాయం అక్కర్లే ఏ డాక్టర్ అక్కర్లేదు పుస్తకం చూసి ఏడవటం తప్పా రైటా అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నది దుఃఖం అనేది వర్తమానం అయితే మంచిది.
(12:33) దుఃఖము గతాన్ని ఆధారం చేసుకునేది ఏదైనా మిజరీని మా నాన్న మరణించాడు అప్పుడు నేను ఏడిచనో లేదో తెలియదు చిన్న పిల్లవాడిని నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఏడవలేదు. గుర్తు చేసుకుంటే కాంటెక్స్ట్ గా గుర్తు చేసుకుంటా ఉన్నాడు ఒక ఫాదర్ ఇట్లా ఉండేవాడు ఆయన ఏది చేసేవాడు. ఆయన వల్ల ఇది జరిగిందట నాకు ఇంతవరకు తెలుసండి కానీ అలా చెప్తూ చెప్తూ ఆ మెమరీని వర్తమానంలోకి లాగి అప్పుడు ఉన్న ట్రౌమాని ఇప్పుడు అనుభవించాల్సిన అవసరం లేదు డంట్ హవ టు రిలీవ్ ద పాస్ట్ ట్రౌమా అందుకని ట్రమండస్ రెస్పెక్ట్ కన్సర్న్ ఉండాలి ఏం జరిగినా పట్టించుకోను ఒకడు చచ్చిపోయినా
(13:13) బాధపడను అది అన్కాన్షియస్ బిహేవియర్ బాధ పడాలని పడకు బాధ వస్తే ఆపకు నువ్వు మధ్యలోకి రాకు ఏదైతే నువ్వు మధ్యలోకి రావట్లేదో దట్ ఇస్ లిబ్రేషన్ నౌ హి ఇస్ ఫ్రీ హి ఇస్ ఏబుల్ టు సహిస్ టయర్స్ హి ఇస్ నాట్ కంటనింగ్ ఇట్ నాట్ కంట్రోలింగ్ ఇట్ అవట్లే వచ్చాయి. వస్తుంది ఒక్కొక్కసారి వస్తుంది. 2009 తర్వాత ఒక వింత విషయం నా లైఫ్ లో జరిగింది.
(13:47) ఇప్పుడు చెప్తే పిచ్చి అంటారేమో మరి నాకు విరవేసిన పువ్వుని చూస్తే నాకు ఏడుప వచ్చింది. మ్ ఎక్కడనా ఒక ఫ్లవర్ ఓపెన్ అయి ఫ్రెష్ గా ఇట్లా ఉంటది కదా నాకు అంతులేని దుఃఖం వచ్చింది. బాధ లేదు ఎందుకు ఏడుప వస్తుందో అర్థంఅయ్యేది కాదు అలాంటి టైంలో కన్నీళ్లు రాగానే ఈ మనుషులు అడగొద్దు అని చెప్పి నేను గోడ మూలలకి లేకపోతే ఎక్కడనా రోడ్డు సైడ్ బాత్్రూమ్ పోయినట్టు నిలబడి అక్కడ ఏడిచి ఎప్పుడు స్వైప్ చేసేవాడిని కదా దాన్ని ఆపేవాడిని కాదు దాని రీజన్ నాకు తెలియలేదు బుచ్చారెడ్డి గారు అడప దడప కన్నీళ్లు పెట్టుకోవడం చూసి నేను ఎంత బాగుండేవో ఆ కన్నీళ్లు అందులో దుఃఖం లేదు
(14:32) ఓ పాట పాడు ఏం పాట మనఇద్దరికీ నచ్చింది హమే కాశ్ తుంసే ముహబ్బత్ న హోతి అని అనగానే ననానే ననానే మొహబ్బత్ నా హోతి అని ఏడిచేవాడు కని గారికి ఆ పాట అయిపోయింది అసలు నెక్స్ట్ మూమెంట్ అది లేదే లేదు అసలు ఆ ఛాయలే ఉండేవి అది ఆస్తి పోయి ఏడిచేవాడికి దీనికి జమినాసం ఫరక్ ఉంది. లైఫ్ అనేది పారమౌంట్ టు ద ఎగజస్టెన్స్ ఆస్తి పోయడం అనేది నీ స్టూపిడిటీ కానీ లైఫ్ అనేది నీ లైఫ్ ఆ లైఫ్ ఒకటే
(15:19) అట్లా ఎదురుగా జరిగి ఉన్నదానికి హటాత్తుగా నీ యొక్క బీయింగ్ స్పందిస్తది. మనం దాన్ని కట్టడి చేసి స్పందించదు నేను గుండె రాయి చేసుకున్నా నా కళ్ళలో నీళ్ళ ఇంకిపోయాయి ఇట్లాంటి పనికిరాని డైలాగులు చాలా విన్నా అదే వెనక బాయ లేదు రిజర్వాయర్ లేదు ఇంకిపోవడానికి ఇది ఎండబడితే ఆవిర అయిపోయినట్టు చెప్పరాదు నీకు సెన్సిటివిటీ లేదు పాడలేదుఅని అందుకని ఎవరైతే వాలంటీర్స్ పోయారో వాళ్ళ తప్పు ఏమీ లేదు నాకు కూడా రాత్రి ఒక నిమిషమో రెండు నిమిషాల్లో ఆ క్లౌడ్ వచ్చింది అట్లా అం అండ్ ఐ సీ బ్యూటిఫుల్ హనెస్టీ ఇన్ హిస్ టియర్స్ అది స్ట్రాటజీ కాదు. ఎందుకంటే
(16:06) నేను నాతో కోరిలేట్ చేసుకొని చెప్తున్నా ఇప్పుడు ఎవరన్నా అదంతా నటనా గిటనా అన్నాడు అనుకోక అది వాళ్ళ విచక్షణకి వాళ్ళ వివేకానికి వదిలేయాల్సిందే ప్రతిదాన్ని మనం అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చెక్ చేసుకోండి బంగారం పోతే ఏడుస్తున్నావో ఫ్రెండ్ మోసం చేస్తే ఏడుస్తున్నావ్ బ్రేకప్ అయితే ఏడుస్తున్నావ్ ఈ ఏడుపులు వేరు గతాన్ని తలుచుకొని ఏడుస్తున్నావు ఈ ఏడుపు వేరు అట్లా కాకుండా లైఫ్ వర్తమానం గురించి నేను రామయ్య తాత గురించి ఒకసారి చెప్పాను నీకు గుర్తుందా మ్ ఆయన రాత్రి చీకట్లో నేనున్న మొక్కలు కట్ట ఆయన వేరే ఈయన ఇంకో తాత ఈయన ఏం చేసేవాడో తెలుసా పెద్ద గడ్డం
(16:45) ఉండేది వైట్ గడ్డం ఇట్లా కూర్చునేవాడు వాడు ఇట్లా కూర్చునేవాడు ఎప్పుడు ఇదే పోస్ నేను కూడా ఇట్లా కూర్చున్న నువ్వు నాలాగానే కూర్చుంటున్నావ్ తర్వాత ఆయన ఇంత ఉంటది గడ్డం ఆయన అటాతగా గడ్డం తీసి మొఖాన్ని పెట్టుకునేవాడు ఇట్లా గడ్డం అంతా తెల్లగా వచ్చేది ఇట్లా ఇట్లా ఎత్తిన చేయ్యి పెట్టి ఇట్లా కూర్చునేవాడు ఎవడికి తెలిసేది కాదు అతను ఏడుస్తున్నాడా నవ్వుతున్నాడా లేకపోతే ముభావంగా ఉన్నాడా నిద్రపోతున్నాడా ఇట్లా గోడకి తల పెట్టి గడ్డం మొహాని పెట్టుకునేటవాడు నేను ఎప్పుడు చూలే అట్లా ఇవ్వండి అంటే స్ట్రేంజ్ కదా వెరీ యూనిక్ పర్సనాలిటీ ఆయనకు
(17:17) హి అండర్స్టుడ్ సంథింగ్ మీరు మిస్టీరియస్ గా ప్రవర్తించేవాడు. ఆరోజు భోజనాలు అయిపోయినాయి పల్లెటూరు ఫోన్ కూడా ఉండదు అసలు ఫోన్ ఆ ఊర్లో ఎవడికి లేదు. హటాత్తుగా అందరూ పడుకుంటుంటే ఇ నేను ఆయన ఇంకొక ఫ్రెండ్ ఆ కొంచెం బేచెన్ బేచన్ అయితున్నాడు ఇట్లా [గురకలు] ఏంది ఇట్లా అయితుంది నాకు అని ఆ వంట చేస్తే ఆమె ఉంటది వంటలక్క [గురకలు] ఓ 10 మందికి భూవ ఉండుతావ్ అంటే ఓ ముసలోడా నీకు పని లేదు పాట లేదు నీ ఎంత పడి మేము చస్తున్నాం అని ఆమె విత్ రెస్పెక్ట్ తిట్టేది ఆమె మళ్లా వచ్చి వాళ్ళు మొక్కేది ఆశీర్వదించు నీ ఆశీర్వాదం ఉంటే బాగు ఈ టైపు ఉండేది
(18:00) అట్లా ఇప్పుడు ఎవడు వస్తాడో వంట చేయాలి నేను నైట్ వరకు వచ్చారు కదా ఆ అంటే వంట చెయ్ మరి వండుతా గానీ వాళ్ళు రాకపోతే నీ నోట్లో కుక్కుతా మొత్తం నేనే తింటా తీయి మొత్తం అన్న తర్వాత అడ్డప అంగేసుకునేవాడు కాదు బక్కగా ఉంటాడు అడ్డ పంచ అటు ఇటు వేసుకొని తిరుగుతున్నాడు ఎవరితో మాట్లాడుతలేడు వంట అయింది వంట అయింది ఎవడు రాకపాయే ఈ ఊరికి ఎవడు వస్తాడు అంతలో దూర నుంచి ఒక వెహికల్ వస్తున్నది.
(18:28) అగో ఏదో వస్తే ఎవరో వస్తున్నారు నా కోసమే నువ్వు [గురకలు] దాంటది ఎంత మంది వచ్చారు ఎనిమిది మంది చూసినావా ఎనిమిది మంది తినిపోరు తినిపో ఫస్ట్ తినిపోరి అరే మేము వస్తామని మీకు తెలుసా అనిపించింది లేవయ్యా తినిపో సెన్సిటివిటీ అట్లా ఉంటది. ఆ తర్వాత విషయం ఏందంటే వాళ్ళు చెప్పింది ఏంది ఎవరో ఒకాయన బెంగళూరు అవతల ఒక పల్లెటూరు ఉన్నాడు నీవు తెలుసండి ఆయనకు ఆయనకు ప్రాణం పోతుంది నిన్ను చూడాలని కలవరిస్తున్నాడు అవునా పోదాంపా ఇట్లా చెప్పిన క్షణము ఎక్కి లారీలో కూర్చున్నాడు.
(19:00) అంటే నేను ఊరు వెళ్ళాలి బ్యాగ్ తీసుకరండి నా ఛానల్ తీసుకొస్తారా తర్వాత ఇల్లు జాగ్రత్త ఏమి లేదు అటాచ్మెంట్ ఉంటే కదా ఈ మొత్తం పోయేది ఇదంతా ఎందుకో తెలుసా పోవడానికే ఉంది. ఇల్లు ఎందుకు కట్టారో తెలుసా ఒకటి పాకిస్తాన షో ఉంటది ఏది మన లూస్ స్టాక్ అందులో ఫూల్ అంటే వంతెని ఎందుకు కడతారు అని అడుగుతాడు యాంకర్ యాంకర్ ని వీడు క్వశ్చన్ వేస్తాడు ఎందుకు కడతారు అంటే జనాలు పోవడానికి గలత్ [నవ్వు] వంత ఎందుకు కడతారు వంతన ఎందుకు కడతారు లారీలు పోవడానికి ఏమి గలతే ఏం చెప్పినా గలత్ అంటాడు మరి నాకు తెలివదు నువ్వు ఏమంటే కూలిపోవడానికి అని చెప్తున్నాడు
(19:40) ఇప్పుడు బిల్డింగ్ అంతా ఎందుకు కట్టుకున్నావ అంటే కూలిపోతది కాబట్టి కూలి పోగొట్టాలని మనం కట్టుకున్నాం కరెక్ట్ అంతే ప్రవణ మహర్షి ఏది కట్టలే ఏది కూలిపోలే నువ్వు స్టార్ట్ చేసింది కచ్చితంగా ఆగుతుందని తెలిసే స్టార్ట్ చెయ్ ఎందుకు అనవసరంగా ఏడిచేది ఆ లారీ ఎక్కి కూర్చున్నాడు నేను లారెక్క అడిగిపోయినా ఆయన నా తల మీద ఇట్లా అని ఒక మాట అన్నాడు ఆ చిన్న అల్లరిలో మాట కొట్టుకపోయింది కానీ నా ఒక్కడివిడి నేను ఒక్కడి విను ఇప్పటికి నాకు ఇట్లా వినిపిస్తది అది మస్త మంది చెప్పారు చిన్నప్పటినుంచి మా టీచర్లు ఎవ్వడి మాటలు నాకు గుర్తులేదు లేవు
(20:14) ఆయన అది గుర్తుంది. చూడు నాయనా నాకు దేనితో సంబంధం లేదు భూమిమీద ఆకలితో ప్రాణంతో మాత్రమే సంబంధం ఈ రెండు సంబంధాలే నాకు ఉన్నాయి. నీ ఆకలి నా ఆకలి నీ ప్రాణం నా ప్రాణం ఇప్పుడు నేను పోయి ఏం చేస్తున్నానో తెలుసా అంటే ఏం చేస్తారో తెలవదు నాకు నాకేం తెలుసు [గొంతు సవరించుకోవడం] వాడు ప్రాణం నిలుపుకోని ఉన్నాడు ఆ అప్ప చెప్తున్నాడు అట్లే పోయి చంపేసి వస్తా అంతే [నవ్వు] చెప్పాడు వాడు లిబరేట్ చేసే వస్తా నేను ఇంకా చాలు నూకింది భూమిమీద పాయ లారీ వా అయన వెళ్ళిన వెంటనే చనిపోద్ది వెళ్లి తోసి తీర్థం వేస్తే డిసపియర్ అంతే నేను ఉన్నా పోయింగా [నవ్వు] భరోసా ఇప్పుడు
(20:59) ఓన్లీ మనకు తెలిసిందే ఫైనల్ కాదు. అలాగని గొప్ప మిస్టరీస్ ఏమి లేవు కానీ మనిషికి బంగారం మీద ఉన్న ఇంట్రెస్ట్ లైఫ్ మీద ఎక్కడ ఉంది మనకు కూడా ఆ సెన్సిటివిటీ ఉంటది. మరి దాని మీద ఎందుకు వచ్చింది [గురకలు] ఉపయోగం ఉంది కాబట్టి ఆనందం వల్ల ఎవడికనా ఉపయోగం ఉందా ఇప్పుడు జ్ఞానోదయం వల్ల ఒక్క యూనివర్సిటీ ఉందా ఎన్లైటన్మెంట్ ఇస్తాం అని చెప్పేది.
(21:20) ఒక్క యూనివర్సిటీ పెట్టారా మీకు నిరంతరం హాయిగా ఉండేది నేర్పిస్తాం అని నేను పెడితే ఎవడు వస్తాడు చెప్పు అందరికీ డబ్బు కావాలి నేను వస్తా ఆల్రెడీ జాయిన్ అయ్యే ఉన్నారు [నవ్వు] డబ్బు కావాలి పేరు ప్రఖ్యాతులు కావాలి కీర్తి కావాలి బంగారం కావాలి ప్రాపర్టీ కావాలి గుర్తింపు కావాలి ఇవి లేకపోతే లైఫ్ వేస్ట్ అనిపిస్తుంది మరి ఇవి లేకుండా ఒక క్షణం ఉండి చూడు అసలు లైఫ్ ఏమైనా ఉందా ఇప్పుడు చిరంజీవి గారు సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఆరు తీసేసి చూడు వాళ్ళు ఎవరు ఏ డబ్బు డబ్బు, బంగారము, ప్రాపర్టీ గుర్తింపు, పేరు ప్రతిష్టలు కీర్తి ఈ ఆరు మూడు కనిపిస్తే మూడు కనబడు.
(22:01) ఈ మూడు తీసేసి ఒక మనిషిని చూడు ఎవడు ఎవడో వాడు ఈ మూడే నేను అనుకుంటున్నాడు ఎక్కువ పేరు ప్రఖ్యాతలు ఎక్కువ కీర్తి ప్రతిష్టలు పెద్ద స్టేజ్ ఎక్కువ బంగారం ఎక్కువ ప్రాపర్టీ ఇప్పుడు ఆ ముకేష్ అంబాని ఎవడు ఎక్కువ ప్రాపర్టీ ఉంది ప్రాపర్టీని తీసేసి ఎక్కువ బంగారం ఉంది బంగారం తీసేసి కదా అవును ఎక్కువ డబ్బు ఉంది డబ్బు తీసేసి ఎక్కువ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అవి కూడా తీసేసి ఎక్కువ గుర్తింపు ఉంది అవి తీసేసి ఇప్పుడు ఇప్పుడు మిగిలింది ఎవరు ఆయన నేను ఇద్దరం మనసులం అంతే ఇంకా చెప్పాలంటే నాకంటే ఎక్కువ పొట్టు ఉంది ఆయనకు [నవ్వు] అది కూడా తీసేసేయాలి ఆయన
(22:39) సో [గురకలు] [నిట్టూర్పులు] ఈ గతము భవిష్యత్తు జీవిత లక్ష్యాలు ఇవన్నీ పోయి లైఫ్ ని లైఫ్ గా చూస్తే ఓ గొప్ప సెన్సిటివిటీ వస్తది కచ్చితంగా అది నువ్వు తెచ్చేది కాదు ఎగ్జిస్టెన్స్ లో ఉన్నదే [గురకలు] నాకు తెలిసిన ఒక ఆవిడ ఉండే ఇయ్యాల వర్షం వస్తది అని చెప్పి [గొంతు సవరించుకోవడం] ఎట్లా తెలుసు తెలుస్తది అట్లా నీకు తగిలే గాలి నీ శరీరంలో కొంచెం వాతావరణం మారుతా ఉంటది.
(23:07) దాన్ని బేస్ చేసుకుని నేను కూడా కొన్ని సార్లు నాకు తెలుస్తది. వర్షం వరకు మిగతావి తెలియదు కానీ అట్లా మొన్న ఏది ముగ్గు పోసినప్పుడు అనుకున్నాం మైతి వచ్చి అడిగింది నన్ను అవును ఈరోజు రేపు వర్షం రావద్దు అంటే మన ప్రోగ్రాం్ అవ్వగానే వర్షం వస్తది. అంతవరకు రాదు. నేను వర్షం ఆపుతలేను. నిజంగానే వర్షం వచ్చే సందర్భం కనిపించలే మా ముగ్గు పోసే కార్యక్రమం అయిపోయింది వర్షం వచ్చింది ఎట్లా పడ్డదో తెలుసా తుగ్గు తుగ్గా తడిసిపోయిను ఆ అట్లా ఇవన్నీ మిరాకిల్స్ే అనుకుంటే నేను వర్షాన్ని ఆపుతలేను నేనే కౌనికస్గా కొట్టంగానే వర్షం వర్షం వస్తదా రాదా అని
(23:41) సెన్స్ తగులుతుంది వర్షాన్ని ఆపడం అంటే అది బ్రదర్ అనిల్ కుమార్ పని మన వల్ల కాదు అక్కడ ముగ్గు సాధారణ వ్యక్తి [నవ్వు] అట్లా సో అందుకని సద్గురు కన్నీళ్ళు ఆరోగ్యకరమైన కన్నీళ్ళ అవి సరే సద్గురు సంస్థకి నాకు వచ్చేది లేదు సద్గురు వాలంటీర్స్ ఆ శిష్యులో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి చెప్పట్లేదు నాకు వద్దు అదంతా అది వాళ్ళ హెడేక్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు వాళ్ళ జెండు మామ వాళ్ళది వాళ్ళు పెట్టుకొని నేను కూడా ఒక సాటి మనిషిగా మ్ ఓకే కానీ నా చివరి ప్రశ్న తన వాలంటీర్స్ అయితేనే కళ్ళీ వస్తాయా ఉమ్ అట్లా ఎవరు మరణించినా కన్నీళ్లు వస్తాయా
(24:21) అన్నది నాకు నాకు ఒక ప్రశ్న అట్ల అన్నమాట ఇంతే అట్లా కాకుండా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో నేను పొద్దున్న చూపించిన గాజా ఎప్పుడో చాలా కాలం క్రిత అంది. మరణం సహజం అని తెలుసుకొని నాకు కన్నీళ్లు వస్తలేవు. కానీ హటాత్ మరణం లార్జ్ స్కేల్ లో జరిగినప్పుడు కొంత నా యొక్క శరీరం ఉక్కిరి బిక్కిరి రావడం నేను చూసి. ఇది ఓన్లీ నా పర్సనల్ థింగ్ నేను చెప్పకపోవచ్చు ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు అర్ధరాత్రి కూడా ఒక నిమిషమో రెండు సెకండ్లో ఒక అర్ధ నిమిషమో ఆ లార్జ్ స్కేల్ లో ఇన్ని వేల మంది డిస్పియర్ అయిపోయారు లేదా భూకంపం వచ్చి జపాన్లో ఒక క్షణం అట్లా ఆగుతది
(25:01) అటాచ్మెంట్ వల్ల కాదు అక్కడ మరణించింది నీలో ఉన్నదే మనం బయట ఉన్న శరీరాలు చూస్తున్నాం సరే ఆ ప్రాణం అనేది మరణించింది కానీ లేదా ఆ జీవం అనేది ఎప్పుడూ ఉంటది. కానీ స్టిల్ మన ఆర్గానిజం ఇంకో ఆర్గానిజం ని గుర్తించడం అనేది అనివార్యంగా జరుగుతుంది. ఇప్పుడు కుక్క ఊరిపోయిన ఇంకో కుక్కని చూసుకుంటది.
(25:23) గుర్రాన్ని ఎందుకు చూసుకోదు అంటే కుక్కకి ఎట్లా తెలుసు కుక్కతోనే దోస్తాన్ చేయాలని ఎట్లా తెలుసు అంటే అది ఆర్గానిజం ఒక జీవం లేదా జీవి మరొక జీవిని మాత్రమే గుర్తిస్తది మిగతా వాటిని గుర్తిస్తది కానీ లెక్కలోకి తీసుకోదు అసలు సద్గురు మనుషుల కోసం బాధపడ్డాడు వాళ్ళ సంస్థ వాళ్ళ కోసం బాధపడ్డాడు. తర్వాత ఎదురుగా పాపం ఎదురు ఏడుస్తున్నారు. అందుకని ఒక రకమైన పెల్లుబికే ఒక బాధ కలుగుతది ఒకోసారి యు కెనాట్ కంట్రోల్ ఇట్ నేను అంటున్నా యు షుడ్ నెవర్ కంట్రోల్ దట్ దట్ టియర్స్ అందుకని డబ్బు కోసం ఏడిచేవాళ్ళు ఆస్తుల కోసం ఏడిచేవాళ్ళు అవార్డు రాలేదని ఏడిచేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని
(26:04) చూశ కానీ ఒక ప్రాణం కోసం కన్నీళ్లు పెట్టడం అనేది అత్యుత్తమమైన టియర్స్ అవి [గురకలు] రెండవది నేను ఆధ్యాత్మిక పరంగా చెప్తున్నది తలుచుకొని ఏడవకండి ఈ క్షణం క్షణం ఏదైనా లాస్ ఆఫ్ లైఫ్ జరిగింది. ఈ క్షణమే పెద్ద వెయ్యేళ్ల చెట్టు ఎవరో కొట్టేశారు. అటాత్తగా దుఃఖం వచ్చింది అనుకో గో అహెడ్ నువ్వు దాని కర్తవు కాదు ఆర్గానిజం స్పందించింది అది.
(26:30) కాన్సెప్ట్ అంటే ఏంది పెళ్లి కూతురిని అత్తగారి ఇంటికి పంపిస్తుంటే ఏడవాలి ఇది కాన్సెప్ట్ నేను మా అక్క పెళ్లి అయినప్పుడు నేను చెప్పింది ఇటు ఏడం ఏంది? ఏడవాల్సిన అవసరం లేదు అన్న అందరికంటే ఎక్కువ నేను ఏడిచినా ఎందుకో తెలుసా నేను ఏడిచింది బాధతోటి కాదు అందరూ ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చింది [నవ్వు] నేను ఏడుచుకుంటే కూడా చెప్పిన మా అన్నలకు వాళ్ళ వాళ్ళకి ఇంటలేరు అంద నాకు ఆ ఏమంటారు అనునాదం అంటారు కదా రెజనెన్స్ ఇప్పుడు అందరూ అడిచిరు అనుకో జార్జ్ గుడ్జిఫ్ ఒక ప్రయోగం చేసిండు చెప్పి ముగిస్తా ఆయన చాలా గొప్ప ప్రయోగం చేసిండు ఆయన జార్జ్ గుడ్జిఫ్ హి క్రియేటెడ్ మ్యూజిక్
(27:02) పాటర్న్స్ ఆల్సో సో ఆయన రష్యాలో కాకసస్ ప్రాంతంలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండు అదేంది ఒక ఆయుటోరియం తీసుకొని నాతో ఎవరైతే ప్రయోగం చేయాలనుకుంటున్నారో ఆ ప్రయోగం చేసే వాళ్ళంతా ఎన్రోల్ అవ్వండిని అందమైన యువకులు యువతులు వచ్చిన తర్వాత వాళ్ళకి రకరకాల శృతుల్లో అరవడం ప్రాక్టీస్ చేయించేవాడు ఎగ్జాంపుల్ ఇదొక శృతి బేట వింటున్నావా వింటున్నా ఇదొక శృతి ఆ ఇదొక శృతి రెండోది ఇదొక శృతి ఇది శృతులు కదా
(27:45) అవును సో ఒక ఆడిటోరియంలో షో అని అనౌన్స్ చేసి ఆయన అప్పట్లోనే ఒక డిస్క్లైమర్ ఇచ్చిండు. హార్ట్ అటాక్ ఉన్నోళ్ళు రావద్దు చచ్చిపోతారు అన్నాడు. వచ్చిన తర్వాత చచ్చిపోతే నాది పూచి కాదు అన్నాడు. సో ఆటోరియన్ నిండిపోయింది. ఏమి అసలు డాన్సులు లేవు కథలు లేవు కార్కానందలు లేదు డిస్కషన్స్ లేదు ఫస్ట్ ఒక ఆమె వచ్చి ఓ అని అరుస్తది. అరిచిన తర్వాత ఒక 10 మంది వచ్చి సేమ్ స్తితులు అరుస్తారు ఓ అని అరుస్తారు.
(28:17) ఇప్పుడు ఈ చిన్న టెక్నిక్ తెలుసా మీకు రెజనెన్స్ ఎట్లా క్రియేట్ అవుతది ఇప్పుడు నేను నేను ఒక రకంగా అరుస్తా నా శృతులు నువ్వు అరవాలి సేమ్ సేమ్ అరు ఆ అది కూడా ఆ ప్రెసెన్స్ క్రియేట్ అయింది కదా ఇప్పుడు ఏం చేస్తారు పక్కనఉన్న వాళ్ళు హై పిచ అని అరుస్తారఅన్నమాట ఎప్పుడైతే హాఫ్ అన్ అవర్ పైకి అరిచిరో ఆడియన్స్ కూడా అరవడం స్టార్ట్ చేశరు ఓ వాళ్ళు అరుస్తలేరు అదిగ ఆటోమేటిక్ గా బాడీ అరుస్తది అరిచి వాళ్ళు అరుచుకుంటే ఎగిరితే వీళ్ళు అరుచుకుంటే ఎగిరారు వాళ్ళు పరిగెడితే వీళ్ళు పరిగెత్తారు ఏమ ఎవక ఏమ [నవ్వు] అర్థం అయతలేదు సో మనం మనం ఏడం ఉంది
(28:59) శరీరం కూడా ఏడుస్తూ ఒక్కొక్కసారి ఓకే మనసు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పక్కకు జరుగుతది అంతే ఈ పాస్ట్ ఏందంటే మనసు పర్సిస్టెంట్ గా ఉంటది అది ఇన్ఫర్మేషన్ ఇస్తది నీకు కాన్సెప్ట్లు ఇస్తది ఇంత బాధ తలుచుకొని తలుచుకొని బాధపడే చ్చిపోతే బెటర్ అంటది అది అత అదే విషం బాటిల్ కాడికి తీసుకపోతది అదే తాగమంటది నేను ఉన్నా కదా నువ్వు చ్చిపో మిగతాది అంతా సెట్ అయిపోయింది నువ్వు చ్చిపోతే మొత్తం నందన ఏదో దేశం అంటది చచ్చిపోతావ్ మైండ్ ఫ్రీ అయిపోతది.
(29:26) అందుకని ఇక్కడ ఏదైనా విపత్తు జరిగినా చూమంటది కానీ మళ్ళీ ఇప్పుడు ఇదే రోజు మళ్ళ నెక్స్ట్ ఇయర్ మళ్ళ ఏడ్చిన అనుకో అనే డౌట్ వస్తది నాకు [నవ్వు] వర్తమానంలో ఉంటమే జ్ఞాని లక్ష ఈ వర్తమానంలో ఆ సందర్భం వచ్చింది కాబట్టి స్పందించడం అనేది ఒకటి ఉంది. మళ్ళా ఐదు రోజుల తర్వాత మళ్ళా తలుచుకొని మళ్ళీ ఏడవడం మళ్ళా వన్ మంత్ తర్వాత మళ్ళా తలుచుకొని మళ్ళీ ఏడవడం అది అక్కర్లేదు అది ఉండదు రియల్లీ అండర్స్టాండ్ లైఫ్ రిపిటేషన్ గతంలో జరిగిన దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏడవడం గాని ఇప్పుడు త్రిల్ అవ్వడం గాని ఏమ ఉండదు ఎందుకంటే వర్తమానం ఒక యోగి ఇంటర్వ్యూ చూసిన నేను లాంగ్ బ్యాక్ నాకు
(30:01) ఒక పేపర్ ఆర్టికల్ దొరికింది ఆయన ఎవరో అంటే ఏ రిలేషన్షిప్ లోన ఉండదా ఆ ఉండదు ఇప్పుడు నాకు ఎదురుగా అయింది ఈ క్షణంలో బాధ వస్తే వచ్చిందేమో కానీ రెండు రోజుల తర్వాత నాకు ఇట్లా అయింది రెండు రోజుల క్రితము అని అప్పుడు బాధపడ్డావు అనుకో నువ్వు అనవసరంగా దాన్ని ఇప్పుడు లాగుతున్నట్టే పరచింతన అంటే అదే సందర్భంలో ఉదాన్ని కాలింది అనడం వేరు కానీ ఫైవ్ డేస్ తర్వాత అన్న నేను ఎందుకన్నా అంటే ఫైవ్ డేస్ క్రితం కాలింది భయ్యా అప్పుడు సరిగా అనలేదు అని అంటావా [నవ్వు] ఇది ఎక్కడ లెక్క సో ఆ ఇంటర్వ్యూ చదివిన ఆయన అడిగారు ఆయన ఎక్కడో హిమాలయాస్ లో ఉంటాడు ఇంగ్లీష్ ఇంటర్వ్యూ మీరు టీవీ గటరా
(30:36) చూస్తారా అంటే నో అని చెప్పాడు. ఆబవియస్ గా ఆ జర్నలిస్ట్ కి డౌట్ వచ్చింది ఎందుకు చూడరు గొప్ప గొప్ప సినిమాలు ప్రోగ్రామ్స్ ఇవన్నీ వస్తున్నాయి అంటే ఆయన ఒక చిన్న పాస్ తీసుక పేపర్ లో రాశడు ఆఫ్టర్ ఏ లాంగ్ పాస్ హి స్పోక్ అని రాసినా [గురకలు] ఈ క్షణం నా కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు జరుగుతుంటే రికార్డెడ్ థింగ్స్ చూడడం ఎందుకు అన్నాడు చాలా [గొంతు సవరించుకోవడం] బాగుంది ఎంత బాగుంది ఈ క్షణం ఫ్లవర్ ఇట్లా విరబుస్తుంది ఇమ్మ ఇది లైవ్ ఇది ఇది చాలదా నాకు తర్వాత జ్ఞానోదయాన్ని మీరు ఒకవేళ అభిమానిస్తే ఈ స్థితి ఎట్టిది ఆయన ఇచ్చిన జవాబు చెప్తా మీరు ఎట్లా అర్థం
(31:17) చేసుకుంటారో చేసుకోండి మీరు మీరు తల కింద తపస్సు చేసిన లాజికల్ గా అర్థం చేసుకోలేడు దాన్ని ఆయన ఒక చిన్న పాజ ఇచ్చి సహస్రతి అన్నాడు సహస్రతి అన్నాడు క్వశ్చన్ ఏంటి పాపం మళ్ళీ చెప్పు జ్ఞానోదయం అయితే ఆ స్థితి ఎటువంటి ఎట్లా ఉంటది అది సహస్రం అంటే 1000 అంటే శృంగారం చేస్తే అందరికీ ఇష్టం ఎందుకంటే దాంట్లో ఒక రకమైన ఆనందం వస్తుంది.
(31:46) అది ఇంటూ 1000 సార్లు అంటే ఎట్లా ఉంటదో ఎన్లైన్మెంట్ ఉంటే ఎవరి క్షణం అట్లా ఉంటది ఆ బోడి శృంగారం ఎందుకు నాకు అన్నాడు ఆయన ఇది ఎట్లా అర్థం చేసుకుంటారో మీకే వదిలేస్తున్నా అంతే నేను నేను చెప్తున్నా హి ఇస్ రైట్ సహస్రం అనేది కాదు గానీ దానికి చాలా రెట్లు ఏదైతే ఆర్గాజంలో నువ్వు ఒక్క క్షణం అనుభవించిందవో అది కొనసాగుతది. అలాగే ఇట్లా ఊగుతామ అని కాదు [నవ్వు] మళల తప్పుగా అర్థం మనల్ని మనం మర్చిపోయే స్థితి ఎప్పుడూ ఉండదు.
(32:18) [గొంతు సవరించుకోవడం] ఆ మర్చిపోవడం అనేది లేదు అంటే నేను చెప్పేది తన్మయత్వం ఉండదు. నీ పట్ల నీకు ఒక స్పెషల్ ధారణలు కూడా ఉండవు నేను ఉన్నాను అన్న ఒక స్పృహ ఉంటది. తర్వాత యు ఆర్ ఇమ్మీడియట్లీ నేను చిన్న సరదా ఒక ప్రశ్న అడుగుతా ఆన్సర్ ఇస్తే ఇయండి లేకపోతే లేదు బాయ్ చెప్తా ఆకలి అయతుంది. ఇప్పుడు లేక లేక మన కుటుంబ సభ్యులందరూ కలిశరు అనుకో తలుపుకొట్టగా నీకు ఏమనిపిస్తది ఎప్పటి నుంచో చూడాల్సికున్న వాళ్ళు బంధువులందరూ వచ్చారు.
(32:45) హ్యాపీనెస్ వస్తుంది కదా జస్ట్ ఐదారు మందిని చూస్తే హ్యాపీనెస్ వచ్చింది ఇప్పుడు ఈ సమస్త విశ్వమంతా నీది అనుకున్నావ అనుకో ఎవరి క్షణం దాన్ని కలుస్తా ఉన్నాం అనుకోక ఎట్లా ఉంటది ఇంకా ఎక్కువ హ్యాపీ అటువంటి అనుభవం అంటే ఆ సరే ఐదారు రోజుల తర్వాత వచ్చారు ఓ రెండు రోజుల తర్వాత బోర్ వస్తది వీళ్ళు ఎప్పుడు పోతారు అట్లా అంటలేను ఎన్ని సార్లు చూసినా ఫ్రెష్ గా ఓవ ఇప్పుడు నీకు మనకు మెమరీ లేదు అనుకోక ఎట్ట ఉంటో తెలుసా మన ఇంటికి అత్తమ్మ వచ్చింది అత్తమ్మ బాగున్నావా ఆఫ్టర్ త్రీ మినిట్స్ మర్చిపోయిన అది ఏ అత్తమ్మ బాగున్నావ్ మళ్ళ మర్చిపోయిన అత్తమ్మ బాగున్నావ్ ఆమె ఆమె మర్చిపోయేది అనుకో
(33:14) అసలు ఎవ్రీ మినిట్ త్రిల్లు సర్ప్రైజ్ సెలబ్రేషన్ అట్లా ఉంటది. వర్తమానంలో ఉంటామ అంటే ఎవ్రీ మినిట్ నేను ఎవ్వరిని చూసినా ఫస్ట్ టైం చూసినట్టే చూస్తా ఇది ఎట్లా ప్రూవ్ చేస్తా నా వల్ల కాదు నేను అఫిడబిట్ ఇయమన్నా ఇవ్వలేను ఎందుకంటే ఇట్లాంటి వాటికి అఫిడబిట్ రాయరు. అంటే గతం తాలూకు ఛాయలు గాని జ్ఞాపకాలు గాని ఏవి నీ వర్తమానపు క్షణాన్ని అడ్డుకోవడం లేదన్నది ఎట్లా ప్రూవ్ చేయాలినోబడీ కెన్ ఇంపాజబుల్ అందుకని ఎవరైతే నేపాల్ టిబెట్ గైరాంగ్ ప్రాంతంలో ఈ వరదల వల్ల కొట్టుకపోయారో వాళ్ళంతా ఎక్కడో చోట ప్రాణంతో ఉండి మళ్ల ఎవరో ఒకరు కాంటాక్ట్ చేసి మళ్ల సద్గురుని
(33:59) కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఒక సర్వీస్ చేస్తున్నాడు. అందులో మనిషిని సమస్యల నుంచి బయట పడేయాలన్న సుసంక సంకల్పం ఉంది దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు. అది ఎవరు చేసినా అది నా పని కిందనే చూస్తా నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నట్లు అందుకని ఎవరైతే మిత్రుడు అన్నాడో ఏడవటం తప్పు కాదు కన్నీళ్లు సందర్భంలో వచ్చినయి అనుకో దానికి అడ్డు రాకు కానీ నీవు చేయవలసింది తలుచుకొని ఏడవకు ఇంతే ఇదొక్కటి రాసిపెట్టి తలుచుకొని ఏడుస్తున్నావా నీ మైండ్ దరిద్రంలో ఉందని అర్థం ఆరేళ్ళ క్రితం ఇట్లా జరిగిందని ఇప్పుడు ఎందుకు ఈ క్షణం ఏదో జరిగింది. సేమ్ దెబ్బలాగా
(34:43) సింపుల్ ఇప్పుడు చేయికి దెబ్బ తాగితే కన్నీళ్లు వచ్చినట్టు ఒక్కసారి మనసు కూడా దెబ్బ తాగితే అప్పటికప్పుడు కన్నీళ్లు రావడంలో తప్పేమి లేదు అని నేను చెప్పాలనుకుంటున్నాను. సరే
No comments:
Post a Comment