Friday, August 28, 2026

Ramaa Raavi Stop These Spiritual Mistakes That Are Affecting Your Life | Devotional Stories |SumanTV

Ramaa Raavi Stop These Spiritual Mistakes That Are Affecting Your Life | Devotional Stories |SumanTV

Author Name:SumanTV Prime

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVPrimeChannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=lW43PCVqos8



Transcript:
(00:00) నమస్తే రమ్మగారు నమస్తే జ రమ్మగారు కాంప్లికేటెడ్ గా చేసుకోవటం అది ఎలాగంటే ఆధ్యాత్మికతతో ఆధ్యాత్మికతని కాంప్లికేటెడ్ గా చేసుకోవడం భక్తి ఎక్కువైనా కూడా ప్రమాదమే కదండీ అవును చాలా ఇబ్బంది ఏదో సినిమాలో ఆవిడ ఓ హారతలు హారతులు ఇచ్చేసి అసలు పటాల ఆ మూర్తుల ఫోటోలు కూడా కనిపించవు వాళ్ళ ప్రతిమ కూడా కనిపించదు ఎక్కువైపోయాయి లేకుంటే భర్తకి కాళ్ళు కడిగేసి కడిగేసి కడిగేసి ఎక్కడ కనిపిస్తే అక్కడ కడిగేయడమే అదే ఆ అది ఒక పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది సినిమా కాబట్టి నవ్వుకుంటాం అదే రియల్ లైఫ్ లో ఉంటే రియల్ లైఫ్ లో మరి అంతలా ఉండరు కానీ ఇంకోలా ఉంటారు
(00:38) చాదస్తం ఎక్కువ ఉంటుంది కొంతమందికి చాదస్తం ఎక్కువ ఎన్ని పూలు చాలవు ఎంత పత్రి చాలదు ఎన్ని పూజలు చాలవు ఏమిటో అభిషేకాలు అంటారు విగ్రహాలు అంటారా అంటారు ఇవంటారా ఇప్పటివరకు ఇంట్లో ఎవరు ఏమి తినకూడదు అంటారు రమ్మగారు ఏమి తినకూడదు ఎవరికీ ఏమి పెట్టకూడదు తినకుండా మాడి మాడి మాడి పరిహారంగా ఉంటారు చాలా ఉంటాయి జయ ఆధ్యాత్మికతని కాంప్లికేటెడ్ గా చేసుకోవటం ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే సాధారణంగా ఆధ్యాత్మికత అంటే ఏమిటి ఆత్మని గురించి తెలుసుకోవటం ఆత్మ అంటే మనము జీవాత్మ పరమాత్మ ఎక్కడున్నాడు అక్కడ ఎక్కడో ఉన్నాడా మనతో పాటు లేడు [నవ్వు] ఆత్మ జీవాత్మతో పాటు పరమాత్మ ఉంటేనే ఈ
(01:21) దేహం ఉంటుంది అంతే ప్రవేతిస్తాడు గారు ఇలా కాంప్లికేటెడ్ గా ఆలోచించేవాళ్ళు ఏం చేస్తారు ఆయన ఎక్కడో ఉన్నాడఅని చెప్పి ఆయనకి కదా చేసేస్తూ ఉంటారు చేసేస్తారు. భగవంతుని తెలుసుకోవటమే భక్తి అంతే భక్తి అంటే నువ్వు పూజ చేయడం అభిషేకం చేయడం ఏమిటో రకరకాల విగ్రహాలు పెట్టుకోవడం పటాలు పెట్టుకోవడం బోళ్ళ అంతా చేయటం వాళ్ళంత వ్యవహారం కాదు ఇదంతా ఏంటి ఈ కర్మలు అవసరం మనకి భగవంతుని తెలుసుకునేందుకు ఇదొక మార్గం ఇవన్నీ మార్గాలు అవును మనం చూడు నేను ప్రతిసారి ఇవన్నీ నేను చెప్పనుయ్యా అంటూనే ఉంటా కానీ నువ్వు అడుగుతావు మన పని ఇన్సిస్ట్ చేస్తాడు ఏదో
(01:58) చెప్పిస్తారు దీపారాధన రెండు వత్తులు అదేంటండి ఎలా చెప్పారు వాళ్ళు ఆ శ్లోకంలో మూడు వత్తులు సాధ్యం త్రివర్తి సంయుక్తం అని ఉంది కదా అంటారు ఒకళ్ళు మూడు వత్తులు వేసిన అంతే రెండు వత్తులు వేసినా అంతే ఒకటి వేసినా అంతే పెద్ద తేడా ఏం లేదు అక్కడ భక్తి శ్రద్ధ దీంతో పాటుగా ఇది చెప్పిన తర్వాత ఎన్ని ప్రశ్నలో దీపారాధనకు ఉంది రోజు తోమాలా దీపం మన వైపు పెట్టాలా దేవుడి వైపు పెట్టాలా పొద్దున పెట్టాలా మధ్యాహ్నమే కుదురుతుంది పెట్టొచ్చా సాయంత్రమే కుదురుతుంది ఓకేనా రాత్రి అయిపోతుంది ఓకేనా దీపం అనగానే ఒక 100 ప్రశ్నలు [గురకలు] అదైందా తర్వాత పళ్ళు ఈ పళ్ళ కొన్ని పళ్ళు
(02:38) పెట్టండి అనగానే అవి ఎందుకు పెట్టకూడదు ఇవి ఎందుకు పెట్టాలి ఇవి ఎందుకు పెట్టాలి ఆ ఫలానా దాంట్లో ఫలానా పేరు ఉంది కదండీ అది ఎందుకు పెట్టకూడదండి కానీ మళ్ళీ దాని మీద పోనే ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు అనేది ఒక సంశయం ఎలా చేయాలని ఒక సంశయం ఆవిడ ఎవరో నన్ను అడిగారు అంటే ఇప్పుడు నేను ఇలా పబ్లిక్ లో చెప్పేస్తున్నాను ఆ విషయం పత్తి వత్తులు ఎప్పుడు చేసుకోవాలి అని ఒత్తులు చేసుకోవడానికి కూడా పూర్వకాలంలో ఒక నియమాలు ఉండేవి నా వరకు నాకు తెలియదమ్మా 100% ఇది నిజం నేను చెప్తున్నా ప్రత్యక్షంగా స్క్రీన్ లోనే ఆన్ స్క్రీన్ చెప్తున్నా ఒత్తులు ఇప్పుడు పత్తిలో
(03:13) విత్తనాలు తీయడానికి ఒక ప్రత్యేకమైన రోజులు ఒత్తులు చేసుకోవడానికి ప్రత్యేకమైన రోజులు ఉన్నాయిట నాకు తెలీదు ఆవిడ అడిగారు నన్ను నేను ఆవిడకి నాకు తెలియదమ్మా ఇది అని చెప్పా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఇంకా తెలుసుకుని ఏం చేస్తావమ్మా భగవంతుని తెలుసుకునే ప్రయత్నం కదా కదా మనం చేయవలసింది కదా మనం పుస్తకాలు చదువుకుంటామా లలితా సహస్రం ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని అది స్తోత్రం లలితా సహస్రం చదివేస్తాం ఆ బ్రహ్మ కీట జనని ఏంటంటే బ్రహ్మము నుంచి కీటము వరకు అంటే పిపీలికాది బ్రహ్మవర్ది చీమ నుంచి బ్రహ్మ వరకు జననివి నువ్వే ఒక్కమ్మకే పుట్టాం మనం
(03:52) అందరం మ్ కదా నువ్వు నేను పిల్ల పిల్లి పిచిక మేక గొర్రె చేప సమస్త సమస్తము ఒక జనని వల్లే జన్మించాం వర్ణాశ్రమాలని ఆవిడే పెట్టింది. మరి ఇప్పుడు ఒకే అమ్మకి పుట్టిన వాళ్ళకి ఎందుకు తేడాలు చెప్పు ఇన్ని ప్రశ్నలు ఇన్ని ప్రశ్నలు ఎందుకు ఎందుకు ఇన్ని ప్రశ్నలు పైగా నీకు బోల్డ్ అన్ని తేడాలు మనకి భగవంతుడికి ఆ తేడాలు ఏం లేవు భక్త కన్నప్ప మాంసాహారం పెట్టాడు.
(04:23) అలాగని నువ్వు మాంసం పెట్టమని కాదు అతని అతను ఉన్న పరిస్థితి అతని జీవన విధానం అతను తినే అతని భక్తి అండి విషయంతో పాటు అతని భక్తికి ఇదేమిటంటే నేనేం తింటానో అదే నా దేవుడికి మంచిది చేసి పెడతానని చేసి పెట్టాడు ఆయన అంత సహృదయంతో పెట్టాడు కాబట్టి స్వామి స్వీకరించాడు మనకి కూడా అలాంటి హృదయం ఉండి మనం పెడితే స్వీకరిస్తాడేమో ఆ ఇప్పుడు నీకు అనుమానం తోటి నువ్వు పెట్టకూడదు పెట్టకూడదు కదా భక్త కన్నప్పని అట్లాగే చేశడు ఏనుగు రత్నాలు తెచ్చిపెట్టేదిట ముత్యాలు తెచ్చిపెట్టేది ఒప్పుకున్నాడు సాలెరుగు వచ్చి గూళ్ళు కట్టింది ఒప్పుకున్నాడు అంతే నీళ్లు తెచ్చి పోసేది ఏనుగు ఇంకోటి వచ్చి
(05:01) ఇంకోటి ఏదో పోసేది ఈ కథలన్నీ వింటామా మనం భగవంతుడికి తేడా లేవు మనం అందరం సమానమే ఆయన దృష్టిలో ఆయనకి కావలసింది ఏంటి నీ అభిషేకం వద్దు నీ లోపల ఉందే అది కావాలి నువ్వు లోపల సరిగ్గా ఉండు నువ్వు బయట చేసేది ఒక తాత్కాలికమైనది భగవత్ సేవ చేస్తాను అన్న ఒక సంతృప్తి కోసం చేసుకుంటాం మనం అది దాని మీదే వందల ప్రశ్నలు ఉపవాసం చేయొచ్చా పొద్దున్న చేయొచ్చా మధ్యాహ్నం చేయచ్చా ఉప్మా తినొచ్చా తినకూడదా ఏమి తినకూడదండి అని ఒకళ్ళు మ్ నేను ఎప్పుడైనా చదువుకోండి స్తోత్రం ఏదో ఒక సమయంలో అంటే అబ్బే అలా చదువుకోకూడదుఅని ఒక ఆవిడ చెప్తారు. అంటే ఆవిడ అంటే సోషల్
(05:41) మీడియాలో కాదు ఫ్రెండ్స్ అబ్బో అన్నం తిన్నాక స్తోత్రం చదివితే తప్పు వాళ్ళకి ఇంకెప్పుడూ కుదరదు ఆవిడ పొద్దున్నే అన్నం తినేస్తుంది ఆ తర్వాత సమయం దొరుకుతుంది ఏదైనా చదువుకుందాం అంటే వాళ్ళు ఎవరో తప్పు అన్నారు ఇప్పుడు ఏం చేయాలి అదిఒక ప్రశ్న అదఒక ప్రశ్న ఈ సుకుశంకలు ఎందుకు రేగుతుంది ఎవడికి జాతవచ్చిన భక్తి రకంగా వాడు చేసుకుంటాడు కదా కాదు రమ్మగారు ఆయన దృష్టిలో పక్షులు ఒకటే జంతువులు ఒకటే మనుషులు ఒకటే అందరూ ఒకటే అందరూ సమానమే అందరి భక్తిని ఆయన స్వీకరిస్తాడు పరమాత్మ అవును మరి అలాంటప్పుడు ఇన్నిన్ని అనుమానాలు ఎలా వస్తున్నాయి రమగారు
(06:08) దీనితోటి చాలా చాలా కాంప్లికేటెడ్ గా చేసేసుకుంటారు జయ్యా ఇలా చేయొచ్చా చేయకూడదా అనుమానం పోనీ వీళ్ళే చేసుకున్నారనుకో వచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారా వాళ్ళవచ్చి ఏదో ఒకటి చెప్తారు భయంేస్తుంది అంటారా భయమేస్తుంది తప్పేమేమో దోషమేమో పొరపాటు చేసామేమో అని అనిపించేస్తుంది ఆ అనుమానాలు భయాలు కుశంకలు ఒత్తులు దీపారాధన దీపం పెట్టుకోవాలి ఏ నూనెతో ఏదో అడిగావు ప్రశ్న ఏదో నువ్వుల నూనె చెప్పాం పాప నూనె మామూలు నూనె అంటే ఇప్పుడు మనం ఎలా తీసుకుంటున్నామ అంటే పూర్వ పూర్వకాలం మన పెద్దలు ఏది ఆచరించారో మనందరికీ ఎక్కువ పర్సెంటేజ్ ఎరిక అందరికీ తెలిసిన విషయం ఏదిఉందో అది చెప్తున్నాం
(06:47) అది చెప్పుకుంటాం ఎవరైనా అంతే ఎవరైనా అంతే ఇప్పుడు దీని మీద 100 ప్రశ్నలు దాని మీద మళ్ళీ మొన్న అడగడం కాదు వాళ్ళలో వాళ్ళే అడిగేసుకుని వాళ్ళ అబ్బే అలా చేయకూడదు ఆవునేతోటి చేయాలి అబ్బే అలా చేయకూడదు ఇద దీనితోటి చేయాలి అదే పెట్టాలి ఇవే పెట్టకూడదు అది పెడితే అది ఇది పెడితే ఇది ఏది పెట్టినా జీవిత గమనం మార్పు లేదు మరణం తద్యం ధర్మాచరణ ముఖ్యము నువ్వు ఏ ఎలా పుట్టావో దేని వల్ల జన్మించావో దాన్ని గౌరవించు దేనితోటి జీవిస్తున్నావో దాన్ని గౌరవించు ఈ మధ్యలో ఉన్న నాటకం ఉంది చూసావా నీకు కుదిరినట్టు ఆడుకో చేతవచ్చినట్టు ఆడు కుదిరినట్లు చేత వచ్చినట్టు మానేయకు చేయి
(07:36) దాని మీద శంక పడకు ఇతరులని శంక కించద్దు ధైర్యంగా చేయటమే చేసేయ అబ్బే అవి ఇస్తార ఏంటండి ఆ పళ్ళు ఇవ్వకూడదండి అది వేస్తే మంచిది కాదు. ఇందులో మళ్ళీ ఇంకా కొత్త కొత్త దిక్కుమాల సిద్ధాంతాలు అవి ఏమిటో మరి నాకు తెలిీదు నేను ఎప్పుడు వినలే ఒకళ్ళ అమ్మాయి ఒక పాప పెద్దది అయింది. వాళ్ళ ఇంట్లో పూజలోవి చేయరు ఏదో మడి మైల అన్ని కలిసిపోతాయి కలుస్తాయని మైలు కలిసిపోతుంది పిల్లలు కూడా చేయడం వీళ్ళ అన్నయ్య వాళ్ళు వేరే ఊళలో ఉన్నారు.
(08:04) మేము పూజ చేసుకోవచ్చా అని ఆవిడ అడుగుతారు అన్నయ్య వాళ్ళ ఆ చేసుకోవచ్చమ్మా అని మనం రాస్తే అబ్బే మీరు చేసుకోవడానికి పనికి రాదు. పురుడు వస్తే పనికి రాదు. కాదురామ్మగారు ఇక్కడ ఉన్న ఇంట్లో మైలు ఉంటే అన్నయ ఇంట్లో ఎలా ఎందుకు చేసుకోకూడదు అదే అవి ఎప్పుడు చేస్తారు జాతా సౌచం వృతా సౌచం అని రెండు అసౌచాలు ఉంటాయి పుట్టినప్పుడు వచ్చే అసౌచం ఒకటి పిల్లలు పుట్టగా పుడితే పురుడు వస్తుంది పురుడు ఆ పురుటి 10 రోజులు ఇవ వీళ్ళ ఇంటి వాళ్ళ అన్నదమ్ముల వాళ్ళు వీళ్ళంతా దేవతార్చన చేసుకోరు వృతాసౌచం మరణించినప్పుడు కూడా అంతే కదా అయితే ఈ అసౌచాలు 11 రోజులకి అసౌచం తీరే కుటుంబాలు కొన్ని ఉంటాయి ఏడో రోజునే
(08:42) నీళ్ళు పోసేసి ఉయ్యాల్లో వేసేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు దీన్ని అందరికీ ఒకటే చాప చుట్టగా చెప్పలేం కదా మనం ఎవరెవరి ఇళ్లల్లో ఉన్నది వాళ్ళకి వాళ్ళు ఎవరి ఇంట్లోనో పురుడు వచ్చింది మా అక్కయ్య వీళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ కజిన్స్ ఇంట్లో పురుడు వచ్చింది మా ఇంట్లో మంగళహారతి పట్టుకోవచ్చా ఇలాంటివి ఎన్ని అనుమానాలో అసలు ఇదేది వీటిలలో ఏ ఒకటి బ్రీఫ్ గా కరెక్ట్ గా ఎవ్వరికీ తెలియజేయం ఎవరో ఒకళ్ళు చెప్పేస్తూ ఉంటారు ఏదో మనల్ని అడుగుతున్నారు అనేది కాదు కాదు మీకు మీకు వీలైతే మీరు చెప్పగలిగితే చెప్తారు లేకుంటే లేదు అది అసలు సమస్య కాదు కానీ వారికి వారే ఎన్ని క్రియేట్
(09:20) చేసేసుకుంటారు కదా చేసేస్తారు పోనీ అలాగని నువ్వు పూర్వకాలపు సిద్ధాంతం ఒకటైనా పాటిస్తున్నామా మనం చేసేది పాటించము చేయలేకపోయేదాన్ని పాటించాలని కోరుకుంటున్నా నిజంగా చేయవలసిన విధి విధానాలుఏమో చేయడమే లేదు ఏది పాటించగలుగుతున్నామో ఈ రోజుల్లో మనకేం కుదరటలే ఎందుకో ఇలాంటివి పెట్టుకుని ఇలాంటి వాటికి అడిగి అడిగి అడిగి అడిగి ఓ పక్కన క్లియర్ గా చెప్తాం మళ్ళీ దాంట్లో కూడా ఇంకా ఇది ఏడాది లోపల పనికి రాదు ఏడూర్లు అంటే సంవత్సరీకనం లోపల చేయకూడదు అవునవును మా అత్తగారు పోయి ఎనిమిది తొమ్మిది నెలలు అయిందండి మరి మా మామగారికి పూజ చేస్తే ఇష్టం నేను చేయొచ్చా ఓ పక్కన
(09:59) చేయకూడదు అని చెప్పామా ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నట్టు చెప్పు అవును చేయాలని నీకు చేసేసుకోవాలని ఉంది పూజలు చేసేసుకోవాలని ఉంది ఒక సంవత్సరం చనిపోయిన వాళ్ళ గౌరవార్థం ఆగకూడదు ఓ పక్కన చెప్పింది మళ్ళీ అడుగుతారు దీన్ని కూడా కాంప్లికేటెడ్ చేసుకోవడమే కదా ఇప్పుడు ఐదు ఆరుగురిని అడిగారు ఆ ఏముందండి ఈ రోజుల్లో చేసుకోవచ్చని ఎవరో నా బోట అక్కయ్య చెప్పింది అనుకో చేసే వీళ్ళు చేసేస్తారు వాళ్ళు చెప్పారంట ఆ వాళ్ళ మీద తోసేస్తారు అంతే కదా జరిగేది అవును రాముగారు కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడగరంటారా అయ్యో చాలా మంది అడగట్లేదు కాదు రమ్మగారు మనం ఇప్పుడు ఎప్పుడు అంటారు
(10:34) అడుగుతారు నేను ఎప్పుడు నా పాయింటు మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి వాళ్ళు ఏం చెప్తే అది చేయండి చేయండి అంటారు నేను అదే చెప్తా రెండోది మీ గురువు గారిని అడగండి ఆయన ఏం చెప్తే అది చేసుకోండి సోషల్ మీడియా గురువు కాదు సోషల్ మీడియా పెద్దది కాదు అని పదే పదే చెప్తాను నేను సోషల్ మీడియాలోనే మనం ఒకళని గురువుగా భావిస్తే వారినే ఫాలో అవ్వచ్చు అవ్వండి ఒకరిని అవ్వచ్చు ఒకరిని చెవ్వచ్చు అదేం తప్పేం కాదు మంచి మాటే మనక ఎవరు దొరకలేదు ఇక్కడ ఒకళ్ళని వింటున్నావు చాలా నచ్చింది మన మనసుకు ఆహ్లాదంగా ఉంది వాళ్ళు చెప్పింది పాటిస్తుంటే మనకు బాగుంది
(11:05) పాటించండి ఒకళ్ళని తీసుకోండి అందరు పెద్దమ్మలే అందరు పెద్దనాలే అందరు మామయ్యలే అయితే ఎలా కుదురుతుంది ఆ కుదురుతుంది కదా [నవ్వు] అందరినీ చుట్టాలు చేసుకోకూడదు ఎవరో ఒకళ్ళని పెట్టుకోవాలి ఈ విషయానికి వెళ్లి ఆ విషయానికి వాళ్ళని అలా అనుకోకూడదు ఆధ్యాత్మిక విషయానికి ఒక్కళ్ళు గారు మంచి జరిగితే అంటే ఏమి జరగకపోతే అంతా ప్రశాంతంగా ఉంటే నా గొప్ప అక్కడ ఏదనా తేడా కొట్టిందో వాళ్ళు వీళ్ళు అదే అదే కదా వాళ్ళు చెప్పారు మేము చేసాం వీళ్ళు చెప్పారు మేము చేసాం అందుకని ఇలా అయింది.
(11:35) అదే అమ్మాయి ఎవరో నాకు మెసేజ్ పెట్టింది మీరు YouTube లో చెప్పడం మానేయండి మా అమ్మ మీ ఇవన్నీ విని చాదస్తంగా తయారయింది అని ఆ నాకు నవ్వు నవ్వు అయ్యో రామ [నవ్వు] నేను ఒక్క విషయం చేదస్తగా చెప్పను నాకు లేదు నేను చేయని ఏది ఎవరికీ చెప్పను చాలా జాగ్రత్తగా ఉంటారు అసలు అలాంటి ప్రశ్నలే తీసుకురాదు సుమన్ టీవీ అదే అది జాగ్రత్తగా ఉంటాం అయినా సరే ఇప్పుడు ఏంటంటే మనకు ఒక సమాధానం కావాలనుకో నువ్వు ఎప్పుడు అడుగుతావు నలుగురిని నీకు కావలసిన సమాధానం వచ్చేదాకా అడుగుతావ్ అంతే కదండీ అంతే కదా ప్రధానమైంది సమాధానాలు మీకు కావలసినవి కాదమ్మ అసలు మానవులు
(12:12) మనుషులు అన్నవాళ్ళు చేయవలసింది ఏం చేయాలి పూజ చేసుకోవాలి పూజ అంటే ఎంత మీ ఇంట్లో ఎంత చేస్తారు ఏం చేస్తారు నీకు ఇంట్లో చేసేది కాకుండా నీకు ఇంకేదైనా చేసుకోవాలని ఉంది. ఒక్క గురువుని ఒక్క పురోహితుడిని అడిగి ఒక బ్రాహ్మణాన్ని ఒక పంతులు గారిని ఒక అయ్యగారిని అడిగి వాళ్ళు చెప్పిందే చేసుకోండి అప్పుడు మీకు అనుమానాలు ఉండవమ్మ ఇన్ని ప్రశ్నలు ఎప్పుడు వస్తాయి మన స్వధర్మే నిధన శ్రేయః అని చెప్పబడిన వాక్యాలు తెలుసుకుంటాం మనం ఎప్పుడు ఎప్పుడు అనుమానం వస్తుంది అది మనది కాదు మనం ఎప్పుడు చేయలేదు అందుకు మీకు డౌట్లు వస్తాయి పోనీ రానివ్వండి
(12:49) అనుమానం వస్తే వచ్చింది మీరు అన్నట్లుగా ఒకరి దగ్గర కదా మనం దాన్ని నివృత్తి చేసుకోవాలి 10 మందిని అడిగితే 10 ఆన్సర్లు వస్తాయి ఏది ఫాలో అవుదాం అదే అదే కదా అందుకని ఇక్కడ కూడా క్వశ్చన్ మార్కే కదా రమ్మగారు కరెక్ట్ వీళ్ళు అది చెప్పారు వీళ్ళు చెప్పారు వీళ్ళద్దరిలో ఎవరు కరెక్ట్ అలా కూడా అనిపిస్తుంది ఇంకొకళ్ళు ఉంటారు బే మీరు చెప్పకూడదు ఫలానా వాళ్ళే చెప్పాలని మంచి మాట ఎవ్వరు చెప్పినా తీసుకోవాల్సింది బాలాదపి సుభాషితం అన్నారు మంచి మాట ఎవరు చెప్పినా తీసుకోవచ్చు మనకు కావల్సింది మంచి అంతే దీన్ని ఈ ఆధ్యాత్మికతని ఈ భక్తిని కాంప్లికేటెడ్ గా
(13:21) చేసేసుకోబోకండి భక్తిలోనే వెళ్ళండి వెళ్ళండి భక్తి మార్గం మంచిది అత్యద్భుతమైనది భగవంతు తుని చేరే మార్గం ఈ మధ్యలో ఉన్న వ్యవహారాల చిక్కుముడిలో పడిపోయి నిజంగా మనం భగవంతుని చేరటానికి ఏం చేయాలో అది మనం చేయలేకపోతున్నాం. ఆ దృష్టితోటి పని చేయండి తప్పకుండా పూజ దాన్ని దాటి ఆలోచించండి ఒక వ్రతం దాన్ని దాటి ఆలోచించండి అంతా ఇక్కడ ఇవన్ని రకాలు ఇవన్ని రకాలు చేయాలి అది చేయలేపోయాం ఇవి చేయలేపోయామని బెంగ పెట్టుకోకండి సరిగ్గా ప్రసాద వినియం అయిందా లేదా ప్రసాదం చేసాం ప్రసాదం చక్కగా ఖర్చుఅయిందా లేదా నలుగురికి ప్రసాదం ఇవ్వగలిగామా లేదా పూజ సరిగ్గా చేయగలిగామా
(14:02) లేదా ఈ మధ్యలో ఉండే చాలా రకాలు ఉంటాయి కదా ఇన్ని దీపాలు అయి ఇవి అంతా ఏమ హైరాన్ పడద్దు మన శక్తి మేర చేసుకోగలిగే చేసుకోవాలి మనకి తెలిసినదే మన భక్తి నేను ఇట్లాగే చేస్తున్నాను నాకు ఇలాగే అలవాటు చేయండి అంతే చేసుకోండి అంతే ఇప్పుడు ఎవరైనా చేస్తే ఇదేంటి ఇలా చేస్తున్నారు ఇలాంటివి అడగపోకండి వాళ్ళ పద్ధతి అదే అని ఊరుకోండి ఇతరులని ప్రశ్నించడం కూడా తప్పేనని చెప్తుంది కార్తీక పురాణం వాళ్ళ పూజని మనం ప్రశ్నించకూడదు.
(14:31) వారి విధానం వారిది అంతేనా వాళ్ళ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. సత్యనాయణ స్వామి ప్రసాదం ఉందా జయ మనమేమో గోధుమ రవ్వ పంచద చేస్తాము రవ్వకేస బొంబాయి రవ్వతో చేసేవాళ్ళు కొంతమంది బొంబాయి రవ్వని వేయించి పచ్చి రవ్వే కలిపేవాళ్ళు ఇంకొంతమంది గోధుమ రవ్వ పచ్చి రవ్వను కలిపేవాళ్ళు కూడా కొంతమంది ఇన్ని రకాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఎట్లా ప్రశ్నిస్తావు నువ్వు ప్రశ్నించలేము కదా కాబట్టి ప్రశ్నలు మానేయండి కాంప్లికేటెడ్ కాంప్లికేటెడ్ చేసుకోవద్దు భగవంతుని చేరే మార్గాలని సరిైన వాటిని అన్వేషించండి ఆద్వా ద్వారా దారి ద్వారా వెళ్ళిపోండి ఇంట్లో పెద్దవాళ్ళు లేదా ఒక ఆధ్యాత్మిక
(15:09) గురువు ఒక్క గురువుని అనుసరించి హాయిగా పూజ చేసుకోండి. వాళ్ళు ఎవరో చేశారని అది వీళ్ళు ఎవరో చేశరని ఇది వాటి జోలికి వెళ్ళబోకండి వాటన్నిటి వల్ల మీకు ఫలితం లభిస్తుందని మీరు నమ్ముతున్నట్లయితే ఈ పాటికి ఆ పూజ చేసిన వాళ్ళు ప్రతివాళ్ళు టాటాలో బిర్లాలో ఇంకోటో అయిపోవాలి అవ్వడం లేదు అట్లా అవ్వటంలా మనం మన మనసుకి నచ్చుబాటుగా ఉంటే చేసుకోవాలి అంతే తప్పకుండా నమస్తే నమస్తే చేయండి

No comments:

Post a Comment