పుస్తకాల్లో ఎక్కడా లేని రమణమహర్షి చెప్పిన అమూల్యమైన మాటలు🌹మోటివేషనల్🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=MJZ_i0-jR4w
Transcript:
(00:00) పప్ప ఆ రమణ మహర్షి సాధన గురించి ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పావు నువ్వు అదే రమణ మహర్షి అడగకుండా ఎవరికీ ఏం చెప్పలేదు చెప్పలేదండి అయితే అది దాని తర్వాత కూడా ఇంకా తెలుసుకోవాల్సినవైనా ముఖ్య విషయాలు ఉన్నాయా ఆ అంటే ఇవి పుస్తకాల్లో ఉన్నవి కాదు మనం గ్రహించాల్సినవి ఇది నేను గ్రహించిన విషయాలు రవణాశ్రమం దీనికి నో అన్న నేనుేం చేయలేను.
(00:28) కాకపోతే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అంటే ఇది ఎవరు ఆథెంటికేట్ చేయలే ఇప్పుడు చింతకాయ కొరికి నేను గ్రహించిన పులుపు ఉంది అటువంటిది ఇది ఒక చిన్న ఒక పిట్ట కథ చెప్తే రమణ మహర్షి జీవితకాలం ఒకటి పాటించిండు అదేంటనేది లింక్ చేయొచ్చు ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఏనుగు ఒక చీమ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. సో హాయ్ అంటే హాయ్ అనుకున్నారు.
(00:56) ఏనుగ అన్నదంట అరే నీ ఫ్రెండ్షిప్ బాగుంది తమ్మి ఛాయ తావదామా అన్నదంట చీమ సరే అన్నదంట పోదాంపా వాళ్ళ దగ్గర బండ్లు అట్లాంటివి లేదు కాబట్టి ఒక కిలోమీటర్ అవుతల చాయ దుకాణం ఉంది. ఇప్పుడు ఏనుగు నడుస్తా ఉంది ఆ ఏనుగు వేగాన్ని చీమ అందుకోలేక చచ్చిపోయిందంట ఇది ఒక సందర్భం అంటే ఏనుగు స్పీడ్ ని అది అందుకోవడానికి ప్రయత్నం చేసి చచ్చిపోయింది.
(01:25) రెండవ సందర్భం ఇప్పుడు చీమ జ్ఞానోదయం అయింది. మళ్ల సేమ్ సందర్భం ఏనుగ ఏమ అడిగింది ఛాయదాంరా అని అడిగింది. ఎక్కడ అని అడిగింది చీమ ఇక్కడ కిలోమీటర్ అవతల ఒక ఛాయదండ ఉంది అక్కడ కిలోమీటర్ అవతలన అయితే ఇప్పుడు నీతో రాలేను. నేను ఇక్కడి నుంచి అక్కడికి నా వేగంలో నడవాలంటే నాకు 1 1/2 అవర్ పడతది. సో 1 1/2 అవర్ తర్వాత నేను అక్కడికి రీచ్ అవుతాను.
(01:54) నువ్వు ఒక ఐదు 10 నిమిషాలు రీచ్ కాగలవు నీది పెద్ద బాడీ పెద్ద పెద్ద అంగలు అందుకని నేను బయలుదేరుతున్నా నువ్వు ఒక గంట రెస్ట్ తీసుకొని రా నేను ఆడు ఉంటగాని అన్న తర్వాత కరెక్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ కలుసుకున్నాయి ఛాయ తాగినయి దానికి ఏకేక కారణం ఏంది ఏనుగు తన వేగంలో వచ్చింది చీమ తన వేగంలో వచ్చింది కాబట్టి రెండు బతికున్నాయి.
(02:15) ఇప్పుడు రమణ మహర్షికి ఎట్లా లింక్ చేయొచ్చు అంటే మనిషి ఈ రెండు పదాలను అర్థం చేసుకోవడం లోపట ఫెయిల్ అయ్యాడున్నమాట ఎందుకంటే మనకి ప్రపంచం కాంపిటిటివ్ స్పిరిట్ ని కాంపిటీషన్ ని కంపారిజన్ ని మనకు అంటకట్టింది అంత కాదనుకున్నా మనకి భాషలో రెండు పదాలు ఉంది ఒకటి స్పీడ్ అండ్ ఒకటి పేస్ అని స్పీడ్ అంటే వేగం పేస్ అంటే గతి స్పీడ్ అనేది కంపారిజన్ వల్ల వస్తుంది.
(02:49) గతి అన్నది నీ శరీర నిర్మాణము నువ్వు ఉన్న నేటివిటీ వల్ల వస్తుంది. సో జ్ఞానం అంటే వేగాన్ని వదిలి గతిలోకి రావడం ఎవరు రమణ మహర్షి అంటే తన గతిలో తాను జీవించినవాడు ఇప్పుడు నేను నా గతిలో నేను జీవిస్తున్నా మా ఫ్రెండ్ కోటి రూపాయలు సంపాదించొచ్చు ఆల్ ద బెస్ట్ అది ఆయన వేగం ఆయనకి తండ్రులు సంపాదించిన ఆస్తు ఉంది ఒక రేంజ్ రోవర్ కార్ ఉంది వ్యవస్థ ఉంది కాబట్టి సంపాదిస్తాడు.
(03:20) మా ఫ్రెండ్ సంపాదించిడు నేను కూడా సంపాదించాలి కుదరదు. ఇప్పుడు మా ఫ్రెండ్ పరిగెత్తినట్టు ఏనుగులాగా ఆయన పరిగెడుతుంటే నేను చీమలాగా ఆయన ఇంత పరిగెత్తాను అనుకో ఆయన నడుస్తున్నాడు హాయిగా నేను పరిగెత్తాల్సి వస్తుంది. అట్లా నేను అలసిపోయి ఆ అలసటకే మనం స్ట్రెస్ అని పేరు పెట్టుకుందాం స్ట్రెస్ ఎందుకు వస్తుంది నువ్వు మెల్లగా నడిస్తే కాశ్మీర్ పోవచ్చు కానీ మనం తొందర చేరుకోవాలి.
(03:43) వాళ్ళకంటే ముందు చేరుకోవాలి. ఈ థాటే మనిషికి చాలా బరువు ఇక్కడ ఎవ్వరు లేరు కంటే అనుకోవడానికి సో ఒక్కసారి మీరు కళ్ళు ఓపెన్ చేసి ప్రకృతిలో చూడండి గద్ద గద్ద వేగంలో ఎగురుతది కొంగ కొంగ వేగంలో ఎగురుతది ఊరపిచ్చుక ఊరపిచ్చుక వేగంలో ఎగురుతది ఒక హమ్మింగ్ బర్డ్ ఎగిరి ఒక చోట స్థిరంగా నిలబడగలుగుతది. కొంగ నిలబడలేదు అట్లా ఒకవేళ కొంగ హమ్మింగ్ బర్డ్ కావాలంటే అది ఎన్నో తపస్సులు చేయాలి.
(04:13) ఒక చీమ నీ కాళ్ళ కింద తిరుగుతా ఉంటది తన వేగంలో తనిపోతా ఉంటది. పక్కనే మనిషి ఉన్నాడు పెద్దగా వీడు బయలుదేరి మార్కెట్ కి వెళ్ళిపోయాడు చీమ అనుకుంది అనుకో ఒకటే ఇంట్లో మేమ ఇద్దరం ఉన్నాం అతను మార్కెట్ కి వెళ్ళాడు నేను కూడా వెళ్ళాలంటే ఆ రోజు చీమ యొక్క స్ట్రెస్ డిస్టర్బెన్స్ డిప్రెషన్ మరణం అన్ని పట్టుకుంటాయి. రమణ మహర్షి ఎవరయ్యా అంటే తన వేగంలో తాను జీవించినవాడు ప్రకృతి అన్నది గతికి సంబంధించింది.
(04:45) అంటే చీమ వేగంలో చీమ దోమ వేగంలో దోమ చెట్టు వేగంలో చెట్టు గడ్డి మొక్క వేగంలో గడ్డి సూర్యుడి వేగంలో సూర్యుడు చంద్రుడి వేగంలో చంద్రుడు భూమి వేగంలో భూమి అట్లా నీ వేగంలో నువ్వు ఉంటే అప్పుడు నువ్వు ప్రకృతితో సంబంధం సో ప్రకృతితో ఉండడం అంటే ప్రకృతి మధ్యన చెట్ల మధ్యన సెలరు పక్కన కూర్చొని సెల్ఫ్ ఫీల్డ్ దిగడం కాదు నీ వేగంలో నీవు ఉంటేనే ప్రకృతితో ఉన్నట్టు ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోండి దాని అర్థం స్లో డౌన్ అవ్వమని చెప్పట్లే వేగంగా పరిగెత్తమని చెప్పట్లే నీ మనసు శరీరానికి ఒక గతి ఉన్నది.
(05:21) అది ఫైండ్ అవుట్ చెయ్ కొందరు వేగంగా పరిగెత్తప్పుడు ఉదాహరణకి ఆ నాగాలాండ్ లేకపోతే చైనీస్ జపనీస్ శరీరాలు స్టౌట్ గా ఉంటాయి చిన్న ఉంటాయి వాళ్ళు టేబుల్ టెన్నిస్ ఆడినట్టు ఆఫ్రికన్స్ ఆడలేరు. ఆడతారు ఆఫ్రికన్స్ పరిగెత్తినట్టు ఇండియన్ పరిగెత్తలేడు. ఇండియన్ థింక్ చేసినట్టు ప్రశాంతంగా ఉన్నట్టు ఒక విదేశీయుడు ఉండలేడు. ఒక విదేశీయుడు లాజికల్ గా ఆలోచించినట్టు ఒక ఆఫ్రికన్ ఆలోచించలేడు.
(05:51) ఎవ్వరి మనసులు వాళ్ళ నేటివిటీ ప్రకారం కొన్ని వేల సంవత్సరాల్లో ఒక రకంగా ఫామ్ అయింది ఆ dఎన్ఏ ఆ వ్యవస్థ అంతా నువ్వు దాన్ని బ్రేక్ చేయలేవు. దాన్ని అంగీకరిస్తే పీస్ సో రమణ మహర్షి ఏం చేసిండు లైఫ్ అంతా ఏ పని చేయలే అని అనుకోవద్దు చాలా పనులు చేసిండు. రమణ హస్తాక్షరి అనే పుస్తకం చూడండి అద్భుతంగా తన చేతిరాతో తనకు ఆ టైంలో ఏదైతే సాధ్యమో అదంతా చేశాడు.
(06:17) చాలా రోజులు తను వేసుకునే కౌపిరం తానే స్థాన ఉత్తుకునేవాడు. ప్రతిరోజు ఎవరి సహాయం లేకుండా కొండెక్కి దిగేవాడు. తన పరిధి అక్కడ దాన్ని పరిపూర్ణంగా యక్సెప్ట్ చేశడు. అన్నిటి మధ్యన ఒక ప్రశాంతతని సో ఇప్పుడు పేస్ అనేది అంటే మన గతిలో మన వేగంలో మనం ఉండటం వల్ల మనకు కొరిగే లాభం ఏమిటి అనేది రియల్ క్వశ్చన్ ఒకవేళ నిజంగా నీ గతిలో నువ్వు ఉన్నావ అనుకో నీ జీవితంలో ఒకటి తుప్పుకొని పడిపోతుంది.
(06:49) అదేంటో తెలుసా కంపారిజన్ కంపేర్ చేసుకున్నవాడు ప్రశాంతంగా బతకలేడు. ఆధ్యాత్మికత యొక్క సారాన్ని మొత్తం ఒక్క పదంలో చెప్పమంటే కంపారిజన్ చేసుకుంటే అజ్ఞానం చేసుకోకపోతే జ్ఞానం చేసుకుంటే బాధ చేసుకోకపోతే ఆనందం చేసుకుంటే డిస్టర్బెన్స్ చేసుకోకపోతే పీస్ చేసుకుంటే నీకు డిప్రెషన్ చేసుకోకపోతే నీకు హాయిగా ఉండలే ఇది ఫిలాసఫీ కాదు ఎవ్వడికి కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి ఎట్లైతే నీ ఆకలి గురించి ఏం తింటే బాగుంటది ఏం నాకితే బాగుంటది అని నువ్వు నిరంతరం అనుకొని చేస్తావో అట్లా అట్లా ఓవరాల్ గా జీవితంలో నువ్వు ఏం చూస్ చేసుకోవాలి అంటే నీ వేగాన్ని చూస్ చేసుకోవాలి. పక్కవాడు 1000 కట్టలు
(07:28) కట్టొచ్చు. నువ్వు మూడే కట్టలు కట్టు ఎవరిని అడిగితే నేను పోల్చుకోవట్లేదండి నాకు ఇది సాధ్యము సరే ఆయనకు 10 లక్ష 10 లక్షలు రావచ్చు నాకు లక్ష వస్తుంది చాలని నాకు. ఇంకా ఏంటి విశేషాలు దాన్ని తీసుకోవద్దు మనసుకి అబ్బా అసలు వాళ్ళలా చేయలేకపోతున్నా వీళలా చేయలేకపోతున్నా మా బామరిజన డెవలప్ అయిండు ఇద్దరం ఒకటే స్కూల్లో చదువుకున్నవాడు కలెక్టర్ నేమో బండరుత ఉన్నదాన్ని పోగొట్టుకోవడం అన్నమాట చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి మనుషులతో ఉండాలంటే సో మొట్టమొదటిది అతను తన వేగంలో ఉండటం మూలాన తను పోలిక నుంచి బయట పడ్డాడు.
(08:01) ఇప్పుడు నేనున్న నా జీవితంలో 2009 నుంచి ఈనాటి వరకు ఒక్కరితో పోల్చుకోలే పని చేస్తలేను అని కాదు పోల్చుకొని అయితే చేస్తాలేను ఇప్పుడు వేరే వ్యక్తి పుస్తకాలు రాస్తున్నది నేను రాస్తలేను వేరే వాళ్ళు ఎన్ని వీడియోలు చేస్తున్నారో దాన్ని బట్టి పోల్చుకొని నేను చేస్తలేదు నాకు సాధ్యం ఇన్ని వీడియోలు చేస్తున్నాను. ఏదో సాధ్యం కాలేదు ఆపుతాను ఫీల్ అయ్యేది ఏమీ లేదు ఈ యొక్క అవగాహన నిన్ను కాపాడుతది. ఇట్స్ ఏ ప్రొటెక్షన్ అన్నమాట.
(08:30) దీంతో పాటు రమణ మహర్షి ఆ ఆచరించిన ఒక సూత్రం ఏందంటే మీరు ఎప్పుడైనా గమనించండి మీరు థింక్ చేసినప్పుడు ఇంపాక్ట్ అయినప్పుడు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారుతాయి. చీమ జరే బల చూసి చీమ ఎంత బాద అరే చూడరా ఫేస్ ఎక్స్ప్రెషన్ మారుతుంది చీమ మీద చీమ మాడుతుంది అట్లా కాకుండా గమనిస్తున్నావ అనుకో చీమ ఎటు పోతే అట్టు ఒకవేళ నువ్వు నిమిషం తర్వాత కంటిన్యూ చేయగలిగితే నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఉండదు ప్యూర్ లుక్ ఉంటది అట్లా అందుక రమణ మహర్షి మాక్సిమం ఫోటోస్ ఇట్ ఉంటాయి
(09:18) ఆయన అట్లా ఫోజు పెడతలేడు. వాట్ఎవర్ ఇస్ హాపెనింగ్ హి ఇస్ లుకింగ్ ఎట్ ఇట్ నిర్ణయం అయిపోయింది. ఎందుకంటే ఇంపాక్ట్ అయి పీకేది ఏమి లేదని తెలుసు మీ అందరికీ తెలుస్తది ఇది నువ్వు ఆవేశపడి పీకులాడి వాదనలు పెట్టి ఇట్లని లాస్ట్ కి ఏమి రాదు దాని వల్ల ఇంకా నేను చెప్తా కొంచెం ఇంటెలిజెంట్ ఉండు మనుషులని అర్థం చేసుకొని ఆ మూమెంట్ కి సారి చెప్తే పనితే సారి చెప్పు కాళ్ళు మొక్కితే పనితది కాళ్ళు మొక్కు అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఉండాలనుకుంటున్నప్పుడు డోంట్ ఫైట్ ఫైట్ అయితే ఫైటర్ అయితే అనుకునేవు సంఘనాక పోతాం మనం ఫైట్లు చేసి ఇంకోటి ఇదేమ
(09:54) రికార్డ్ అయితే లేదు అదే అదే బాక్సింగ్ రింగ్ లో చేసే ఫైట్ బాక్సింగ్ అథాటి రికార్డ్ చేస్తది ఎవరు ఎవరితో ఫైట్ చేశారు మేఘాలయ అత్లేట్ ఆ మిజోరాం అలెట్ తో ఫైట్ చేసిన ఈ సో అండ్ సో రోజు ఈమె గెలిచింది ఈమెకు బంగారు పథకం వచ్చింది ఈమెకి వీల్ ఎవ్రీథింగ్ రికార్డ్ టెండూల్కర్ ఒక్క రన్ కొడితే అది రికార్డ్ అయింది. మనం ఎవరినో గుద్దినం రికార్డ్ అయితలేదు.
(10:15) ఎట్లీస్ట్ రికార్డ్ అవుతుందంటే లెక్కలోకి తీసుకోవచ్చు లేదా దమ్ము ధైర్యం ఉంటే ఇద్దరు ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు అనుకో బ్రదర్స్ గాని ఊరోళ్ళు గాని లైవ్ పెడుతున్నాం అటో కుర్చి ఇటో కుర్చి నువ్వు కుర్చులోకి వెళ్ళేవద్దు నేను కుర్చిలోకి వెళ్ళయా ఈ అంశం గురించి ఆర్గ్యూ చేద్దాం తర్వాత ఊరళ్ళని అడుగుదాం ఎవరిది కరెక్ట్ ఇట్లా చెప్తారా చేయడు మళ్ళీ ఎక్కడ లేని ఈగో ఉంటది అభిమానాలు ఉంటే ఏ ఇజ్జత్తు పోతది నాది ఉంటే కదా పోవడానికి సో రమణ మహర్షి తన గతిలో తానుండి పోలికను వదిలిపెట్టి అన్నిటిని చూశాడు పరమహంశ యోగానంద రమణ మహర్షిని కలిసినప్పుడు వాళ్ళ మధ్యన చిన్న కాన్వర్జేషన్ జరిగింది.
(10:51) ఎందుకు తెలుసా నిమిషంన్నర నీకు నిజంగా ఇంటెలిజెన్స్ ఉంటే కాన్వర్సేషన్ ఎక్స్టెండ్ కాదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓన్లీ స్టూపిడ్ పర్సన్ మాత్రమే మాటకు మాట మాటకు మాట కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అది అవసరమైతే చేద్దాం ఇప్పుడు మొన్న ఏదో అయింది నేను కూడా చాలా బాగిన నా మాటలు ఎవరికీ వినబడతలేవు అని తెలిసినా నేను ఒక మాట వేయిస్తే బాగుంటదేమో ఎవరు వింటారేమో అని అడిచిన సందర్భం కానీ పీస్ ఏం కోల్పోలే అబ్బా ఈరోజు తల నొప్పిలేసింది నాకు నాకు డిస్టర్బ్ అయిపోయింది నా తల కొట్టేసినయి ఎవ్వడు ఎవ్వడు నా పీస్ నా దగ్గర ఉంటది.
(11:24) సో పరమహంస యోగానంద వచ్చినప్పుడు చిన్న కాన్వర్సేషన్ జరిగింది. పరమహంస యోగానంద చాలా పెద్ద అంశం లేవనిత్తినట్టు చెప్తా ఉంటది ఇంటర్నెట్లో వాళ్ళద్దరి మధ్యన జరిగిన కాన్వర్సేషన్ నేను ఒకసారి చూస్తా పరమహంస అంటే ఊహించి చెప్పడం ఎందుకు రమణ మహర్షి కాన్వర్సేషన్ అంటే వెరీ రేర్ గా ఇగో ఎప్పుడంటే 1935 సెప్టెంబర్ లో పరమహంస యోగానంద తిరువన్నామలయలోని రమణ మహర్షి
(12:12) ఆశ్రమాన్ని సందర్శించాడు. యోగానందతో పాటు మరో నలుగురు శిష్యులు లేదా వ్యక్తులు ఉదయం 8 గంటల 40 చూడు రికార్డు అయింది. ఇప్పుడు నువ్వు ఊర్లో ఒకడిని కలిసి వచ్చింది రికార్డ్ అయిందా ఎందుకు చేస్తున్నావ్ ఆ లైఫ్ ఒకడితో ఆర్గ్యు చేసినావ్ ప్రూఫ్ ఉందా నీకు దమ్ము ధైర్యం ఉంటే మనఇద్దరు ఆర్గ్యుమెంట్ లైవ్ పెడతా లేదా రికార్డ్ చేస్తా ఆ తర్వాత ఇది పెద్దలకు చూపిద్దాం అంటే ఎవడు ఒప్పుకోడు వీళ్ళది రికార్డ్ అయింది చూడు ఇప్పుడు ఇంటర్నెట్ లో కొడితే ఎందుకు వచ్చింది రమణ మహర్షికి తన లైఫ్ ఇంపార్టెంట్ తన టైం ఇంపార్టెంట్ యోగానందకి తన జీవితము తన ట్రావెలింగ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్
(12:44) కాబట్టి దే హావ్ డాక్యమెంటడ్ ఇట్ ఈవెన్ ఆ యుజి కృష్ణమూర్తి రమణ మహర్షిని కలిసి ఒకటే ఒక్క మాట్లాడిండు రికార్డ్ అయింది అది ఎవరో రాసి పెట్టారు. ఇప్పుడు నేను చెప్పేది రికార్డు అవుతుంది. నేను ఆరోజు నువ్వు చెప్పినవ అంటే తప్పుపోయిందని నేనేం చెప్పను నాకు అవగాహన అర్థమైింది అవసరమైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం చేస్తారో చేసుకోండి అని చెప్తా సో యోగానందతో పాటు కొందరు వచ్చారు 8:45 కి ఆశ్రమానికి చేరుకున్నారు ఆ బృందం రమణ మహర్షితో కలిసి ఆశ్రమంలో భోజనం కూడా చేసింది ఇది అవసరమా ఇట్ హస్ బీన్ ఇప్పుడు మనం అరుణాచలం రికార్డ్ అయిందా నీకో క్రెడిబిలిటీ ఉండాలి
(13:21) సంపాదించుకోవాలి దాన్ని మన ప్రవర్తన వల్లనే క్రెడిబిలిటీ వస్తుంది లేకపోతే చిరాకు మేలం రా బాబు ఒకటే అట్లా ఒక్కస ఇంకోటి చాలా చెడిపోయిన లైఫ్ కూడా నువ్వు ఒక వారం రోజులు సైలెన్స్ గా ఉండి నీ పని నువ్వు చేసుకుంటే క్రెడిబిలిటీ స్టార్ట్ అయింది. ఎక్కడైనా లైఫ్ స్టార్ట్ చేయొచ్చు లైఫ్ బ్యూటీ అది ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు సో సంభాషణ ఏం జరిగిందంటే యోగానంద బృందంలోని ఒకరు మిస్టర్ రైట్ అనే వ్యక్తి కొన్ని ప్రశ్నలు అడిగాడు ప్రశ్న నేను దేవుడిని ఎట్లా గ్రహించాలి అంటే రమణ మహర్షి సమాధానం దేవుడు తెలియని వ్యక్తి కాడు బాహ్య వస్తువు అంతకంటే కాదు మీ సొంత
(13:55) ఆత్మ ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది అదే మీ నిజమైన స్వరూపం అంతరంగికమైన దాన్ని వదిలేసి బాహ్యమైన వాటి కోసం ఎందుకు వెతుకుతున్నావు అని అడిగాడంట దేవుడే నువ్వు అనుభవించే ఆనందము అని చెప్పకునే చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళద్దరి మధ్యన యోగానంద ఆ తర్వాత పరమ మన రమణ మహర్షి మధ్యన కూడా సంభాషణ జరిగింది. దాన్ని ఇంగ్లీష్ లో అంటే రమణ మహర్షి ఆన్సర్ ఆనందం అనేది పొందవలసింది కాదు.
(14:34) మీరు ఎప్పుడు ఆనంద స్వరూపులే తర్వాత సందేహాలు మనసులో పుడతాయి మనసు అహం నుంచి పుడుతుంది అహం ఆత్మ నుంచి ఉద్భవిస్తుంది అహం యొక్క మూలాన్ని అన్వేషించండి అప్పుడు ఆత్మ వ్యక్తమవుతుంది అది మాత్రమే మిగిలి ఉంటది ఈ విశ్వమంతా విస్తరించిన ఆత్మ మాత్రమే అది ఆత్మకు భిన్నమైనది ఏది లేదు ఇక్కడ అని సో జీవించడానికి ఉత్తమమైన మార్గం ఏదని అడిగితే అది ఒకరు జ్ఞాని లేదా అజ్ఞాని బట్టి మారుతుంది ఒక జ్ఞాని ఆత్మ నుంచి భిన్నమైన దాన్ని వేరుగా ఉన్నదాన్ని దేన్ని చూడడు నా ఎదురుగా ఉన్నది వేరు అనుకుంటే బాధ నా ఎదురుగా ఉన్నది నాలో భాగం అనుకుంటే ఏ బాధ లేదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జామ్
(15:07) నేను అన్నదానం చేద్దాం అనుకుంటున్నా భవిష్యత్తులో నాకు ఒక ఇన్సైట్ కలిగింది హరిపురంలో ఒక మొన్న అర్ధరాత్రి ఎప్పుడు ఏచి కూర్చుంటే అరే్ ఇది కదా సరైన అవగాహన అనుదానం చేయడం కరెక్టే కానీ ఏ ఏ అవగాహనతో చేయాలి నేను భవిష్యత్తులో చేస్తే పెద్ద బోర్డు పెడతా ఇది ఈ అవగాహన దీనికి ఆధారం అది ఏమిటంటే నా ఆకలి నా బిడ్డ ఆకలి ఈ ఊరోళ్ళ ఆకలి వేరు కాదు అందరి ఆకలి నాదే ఆకలి ఒకటే ఉంటది అది ఒంటి గనక డివైడ్ అవుతుంది.
(15:43) ఎట్లైతే గిన్నెలో అన్నం ఒకటే ఉంది 10 కంచాలు పెడితే అది వేరే అన్నం ఇది వేరే అన్నం ఎట్లా అవుతది అందరి అన్నం ఒకటే అప్పుడు ఇది నా అన్నము ఇది నీ అన్నం అనేవాడు అజ్ఞాని మనందరి కంచాల్లో ఉన్నాము ఆ అన్నమే అంటే నువ్వు జ్ఞానంలో ఉన్నట్టు సో నా ఆకలి నీ ఆకలి వేరు ఇప్పుడు నాకు ఆకలి అయితే నేను తింటున్నా అట్లా నా ఆకలే వాడికి అతుంది కాబట్టి వాడికి పెడుతున్నా అంటే నేనే తింటున్నా అది అందుకని అన్నదానం కూడా లేదు దీనికి ఆ దీనికి వేరే పేరు ఏదైనా ఉంటదా అది స్పురించలేదు నాకు ఆ టైం వచ్చింది నప్పుడు వస్తది ఆ తర్వాత పరమహంశ యోగానంద అడిగింది ఏందంటే ప్రజల ఆధ్యాత్మిక ఉన్నతి ఎట్లా సాధించాలి
(16:18) వారికి ఎట్లాంటి ఉపదేశాలు ఇవ్వాలని అడిగాడు మహర్షి అవి వ్యక్తుల స్వభావాలను బట్టి వారి మనసుల ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి మారుతూ ఉంటాయి అందరికీ కలిపి ఒకటే ఉపదేశం ఇవ్వడం సాధ్యము కాదు ఆశ్రమాలన్ని పడిపోయాయినా యోగానంద అడిగాడు భగవంతుడు ప్రపంచంలో దుఃఖాన్ని ఎందుకు అనుమతిస్తాడు ఆయనత తన సర్వశక్తితో దాన్ని ఒకే దెబ్బతో తొలగించి విశ్వవ్యాప్త భగవత్ సాక్షాత్కారాన్ని ప్రసాదించకూడదా అంటే భగవత్క సాక్షాత్కారానికి దుఃఖం ఒక మార్గం ఏమో అని అన్నాడు సో మరి యోగానంద అడిగాడు ఆయన దానికి వేరే విధంగా ఆదేశించకూడదా అంటే మహర్షి చెప్పిండు అదే పద్ధతి అంటే నీకు హర్ట్ అయినప్పుడే హర్ట్
(16:56) ఎట్లా కాకుండా ఉండాలో తెలుస్తది. ఒకసారి స్లిప్ అయి మూతి పని రాలితేనే నెక్స్ట్ లైఫ్ అంతా బండి ఎట్లా నడపాలలోనో తెలుస్తది. కచ్చితంగా ఎక్కడో చోట నీకు దెబ్బ తగలాలి. సో దానికి రమణ మహర్షి ఇఫ్ అండ్ బట్స్ లేవు అదే పద్ధతి అయ్యా నీ ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే లేదు ఇగో యోగ మతము మొదలైనవి దుఃఖానికి వెరుగుడులా అంటే రమణ మహర్షి అడిగిన ఒకే ఒక్క జవాబు లేదా ప్రశ్నతో కాన్వసేషన్ ఆగిపోయింది యోగానంద ఏమ అడిగిండు యోగ మతము మొదలైనవి దుఃఖానికి వెరుగుడులా అంటే అసలు బాధపడేది ఎవరు దుఃఖం అంటే ఏంటి అసలు అవన్నీ ఎక్కడఉన్నాయి మొన్న మంత నుంచి ఒకాయన వచ్చిండు మీరు పదే
(17:36) పదే చెప్పిన మాట నన్ను మేలుకొలిపింది సార్ ఏందంటే దుఃఖం ఉంది దానికి విరుగుడు ఉందని ప్రపంచం చెప్పింది. మీరు ఏనాడు చెప్పలే దుఃఖం ఉందని నాకు నాకైతే దుఃఖాలు లేవు అని చెప్తున్నారు. నేను ఒక్కసారి కూడా లోపట ఇట్లా పొంగిపోయి ఇట్లా నాకు ఇట్ట ఇట్లా అయి దుఃఖపడ్డ సందర్భం లేదు ఏదో కాలుక దెబ్బ తాగితే కన్నీళ్లు వచ్చిఉండొచ్చు కానీ ఒకడు ఒక మాట అన్నాడని నన్ను అగౌరవ పరిచారని నా పరువు ప్రతిష్టకు భంగం కలిగిందని లేకపోతే నన్ను రోడ్డు మీద హర్ట్ చేశ కోపం వస్తే రెండు చీవాట్లు పెడతా లేదా తిండ కూడా ఏం ప్రాబ్లం లేదు కానీ అది పర్సనల్ గా తీసుకొని ఆ కతితో ఇట్లా ఒడుసుకొని నాకు తల
(18:15) కొట్టేసినట్ట ఇది నాకు చాలా దుఃఖం వస్తుంది ఈ దుఃఖం నేను భరించలేను అన్బిరబుల్ పెయిన్ నేను చచ్చిపోతే బాగుండు ఎవరికోసం నేను మళ్లీ చెప్తున్నా దుఃఖం లేదు ఈ భూమి మీద ఆర్థిక సమస్యలు ఉన్నాయి శారీరక సమస్యలు ఉన్నాయి శారీరక సమస్యలు భూమి పుట్టిన కాడి నుంచి ఉన్నాయి ప్రాణి పుట్టిన కాడి నుంచి ఉంది ఆర్థిక సమస్యలు మనిషి డబ్బు క్రియేట్ చేసిన తర్వాత స్టార్ట్ అయినాయి అంతవరకు ఆర్థిక సమస్యలే లేవు ఎందుకంటే ఆర్థిక లేనప్పుడు కానీ మానసిక సమస్య మాత్రం మనిషి సృష్టి నీకున్న మానసిక సమస్యలన్నీ నీవే తెచ్చి జోబులో పెట్టుకున్నావ్ ఇది నేను అన్నాను ఒప్పుకోకు లేదా
(18:52) ఒప్పుకోకుండా ఉండకు చూడు సో కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ ఏందంటే రమణ మహర్షి తన వేగంలో తానున్నాడు. నెమ్మదిగా హాయిగా ప్రశాంతంగా అనవసర ఆర్గ్యుమెంట్స్ లేకుండా మోర్ పీస్ నాట్ ఓన్లీ విత ఇన్ యు మనం ఎక్కడ నడుస్తామో అక్కడ 100 మీటర్లు ప్రశాంతత వచ్చేసేయాలి అడుక్కోకూడదు ప్రశాంతత కోసం రెస్పెక్ట్ అడుక్కోవద్దు ఒక వ్యక్తి రెస్పెక్ట్ చేయలే వాడి స్వభావం అది వదిలేయాలి డోంట్ ఫైట్ ఫర్ రెస్పెక్ట్ ఆర్ పీస్ అది దొరకదు అట్ల రెండవది ఏంది నిరంతరం చూసే స్థితిలో ఉండిపోవడం అన్నది అది అది నేను మళ్ళీ ఇంకొక కాన్వర్సేషన్ లో ఇది ఒక సబ్జెక్ట్
(19:36) చెప్తా ఆయన ఏం చేశడో నిరంతరం చూశడు. చేయి మీద పుండు మొలిసి చూశడు ఎవరో అన్నారు భగవాన్ చేయి మీద పుండు మలిసిని చూశరా మీరు చూస్తున్నట్టు నేను చూస్తున్నాను. ఇంకా ఆయన సరదాగా జోక్లు వేశడు నా దగ్గర ఒక పుస్తకం ఉంది ఆయన లాస్ట్ రోజుల్లో రాసిన డైరీ అది ఇట్స్ రిటన్ ఆయన పర్సనల్ డాక్టరు పళళని స్వామి ఇట్లాంటి వాళ్ళంతా ఎవ్రీ గంట గంటకి రమణ మహర్షి శరీరంలో ఇట్లాంటి మార్పులు వచ్చాయి ఆయనకు బాత్్రూమ్ రాలేదు ఆయనకు ఆకలి కాలేదు ఈరోజు ఆయన పెట్టిన తిన్నాడు కానీ వామిటింగ్ చేసుకున్నాడు.
(20:08) ఆయనకు ఓన్లీ ద్రాక్ష రసమే ఇచ్చాము అది కూడా పట్టం లేదు ఆయనకు ఓన్లీ కొబ్బరి నీళ్లుు మాత్రమే ఇచ్చాము ఆయనే ఆహారాన్ని ఈరోజు వద్దన్నాడు. ఇవన్నీ జరుగుతున్న అంటే ఒక వారం రోజుల్లో ప్రాణం పోతది చుట్టుపక్కల అందరూ విలవిల ఆడిపోతున్నారు అయ్యో భగవాన్ పోతాడేమో భగవాన్ ప్రసన్న ఎవరో అడిగారు భగవాన్ మీరు పోతారు అంటే అంటే నువ్వు ఉంటావా ఇల్లకాలం అంటే మీకు బాధ అయితే లేదా అది నేను ఎక్కడికి పోతున్నాను అని బాధవడు నేను శరీరం అని అనుకుంటే కదా నేను బాధపడేది.
(20:39) శరీరానికి అయ్యేదాన్ని చూస్తున్న వాడిని ఇప్పుడు ఇది అర్థమయిందా కాలేదా నాకు తెలియదు కానీ అది సత్యం సో తొందరగా జ్ఞానంలోకి వచ్చేయాలి తొందరగా ప్రశాంతతలోకి వచ్చేయాలి డోంట్ వేస్ట్ టైం ఇగో నేను అంటా డబ్బు సంపాది సంపాదించండి లేకపోతే లేదు అది చాలా చిన్న విషయం ఊర్లో ఇల్లు ఉందా లేదా చిన్న విషయం కానీ నీలో ప్రశాంతత ఉందా లేదా నీలో పీస్ ఉందా లేదా నీలో ఒక రకమైన ట్రాంక్విలిటీ నిశ్చలత నీలో ఒక రకమైన సంయమనం నీలో ఒక రకమైన ఓపిక నీలో సృజనాత్మకత ఇవి ఉన్నాయా లేవా చెక్ చేసుకోవచ్చు చేతికి ఉంగరం ఉందా లేదా బూరి బయట పొలం ఉందా లేదా ఇంటి బయట కారు ఉందా
(21:13) లేదా చావట్లో ఐదు ఆవులు ఉన్నాయా లేవా ఇది కాదు చర్చ అవి సంపాదించుకోవచ్చు ఇప్పుడు కాకపోతే ఐదేళ్ళ తర్వాత సంపాదించుకుందాంలే లేకపోతే నువ్వు మంచిగా ప్రవర్తించినావ అనుకో ఎవడో రాసియొచ్చు నీకు గంటలు ట్రాన్స్ఫర్ అయిపోతాయి అట్లా జరిగిన ఉదంతాలు నా లైఫ్ లో రెండు మూడు చూసిన పుస్తకాల్లో చాలా చదివిన ఇది మన ఇది చెప్పి ముగిస్తే ఇంటూ ద వైల్డ్ సినిమా రియల్ స్టోరీ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ తప్పకుండా చదవండి నేను ఫస్ట్ టైం సినిమా చూసి సినిమాల్లో మామూలుగా ఎమోషన్ సీన్లు వస్తే ఏడవడం ఉంటది కదా ఆ సినిమా చూసినప్పుడు ఎమోషన్ ఏడవలే అరే ఎంత చక్కగా
(21:48) జీవించాడుఅని నాకు ఒక చిన్న సహానుభూతి కలిగింది కన్నీళ్లు వచ్చినాయి నాకు ఆ లాస్ట్ లో అతను అట్లా పడుకుంటాడు శరీరం పడిపోతుంది ఇంకా తన చిన్న వ్యాన్ లో ఉంటాడు పైన హోల్ ఉంటది దానికి చందమామ కనిపిస్తా ఉంటది ఆ చందమామను చూస్తూ ప్రాణం వదులుతాడు. ముఖం మీద అద్భుతమైన చీరలో ఉంట ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటది కానీ తన తన డైరీలు రాసుకుంటాడు ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే షేర్ చేసుకుందాం అంటే ఒక్కరు లేరు.
(22:17) అంటే ఉన్నది డబ్బు ఉంటే షేర్ చేసుకుంటున్నా అన్నం అంటే ఏంది నాయక్ బియ్యం ఎక్కువైంది షేర్ చేసుకుంటా అన్నదానం అని పేరు సేవ అంటే ఏంది డబ్బులు ఎక్కువైనా షేర్ చేసుకుంటున్నా జ్ఞానం అంటే ఏంది సరిపోయినంత ఉంది షేర్ చేసుకుంటున్నా షేర్ చేసుకుంటాడు మనిషి అట్లా అందులో అతను ప్రయాణం చేస్తూ ఆస్తి అంతా వదిలి మొత్తం కోట్ల ఆస్తి వదిలిపెట్టి కాళ్ళకు బయలుదేరుతాడు అలాస్కాకి బయలుదేరినప్పుడు మధ్యన ఒక ముసలాయన తగులుతాడు.
(22:43) ఆ ముసలయనతో చాలా మంచిగా ఉంటాడు హంబుల్ గా ఉంటాడు ఆ ముసలన అంటాడు నా కొడుకులు గాని నా యొక్క బంధువులు గాని ఎవ్వరు ఎంత రెస్పెక్ట్ ఇవ్వలే నీ సమక్షంలో నాకు గొప్ప పీస్ దొరికింది. అయ్యో అవునా అండి చాలా సంతోషం ఆ తర్వాత అక్కడ కొండ ఎక్కుతా అంటాడు నేను ముసలివాడిని ఎక్కలేను అంటాడు నువ్వు ఎక్కుతే ఎక్కు లేకపోతే లేదు నేనైతే కొండ ఎక్కుతానుని కొండ ఎక్కి అక్కడి నుంచి ఒక ఆరుపారుస్తాడు.
(23:00) నువ్వు ఇంతకాలం భూమిమీద నిలబడి చూసిన వాటితోనే ఉన్నావు. కష్టమైనా ఒకసారి కొండఎక్కి చూడు నువ్వు ఇంతవరకు ఎప్పుడు చూడని చూస్తావ్ అంటే ముసలోడు చాలెంజింగ్ గా తీసుకొని కొండ ఎక్కుతాడు ఎక్కినప్పుడు ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఇద్దరు ప్రశాంతంగా కూర్చుంటారు కిందకి దిగినాక నేను నిన్ను కొడుకు అనుకుంటాను అని హగ్ చేసుకుంటాడు చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న ఆస్తి అంతా నీకు ధారదత్తం చేస్తాను నాతో పాటు ఉండిపోతావా అని అడుగుతాడు అప్పుడు అతను అంటాడు డబ్బు మీద నాకే వ్యామోహం లేదు మీ దగ్గర ఉండిపోతే ఆస్తి కోసం అయితే కాదు రకరకాల కారణాల చేత ఉండిపోవచ్చు.
(23:38) అందుకని రమణ మహర్షి పాటించిన మరొక సూత్రం ఏమిటంటే తన వేగంలో నీ వేగంలో నీవు ఉండడమే జ్ఞానం వేరే వాళ్ళ వేగాన్ని నువ్వు అందుకోవాలని ప్రయత్నం చేస్తే అజ్ఞానం తంబ్నెల్ కూడా ఇదే రమణ మహర్షి పాటించిన మరొక సూత్రం నీ వేగంలో నీవు కదులు సరస
No comments:
Post a Comment