Wednesday, October 5, 2022

అర్ధం చేసుకోడం అంటే

 *అర్ధం చేసుకోడం అంటే*
  1) విషయాల లోతుల్లోకి వెళ్లి తెలుసు కోవడం.
  2) విషయాల లోని తప్పు ఒప్పులను తెలుసుకోవడం.
  3)మనదైన శైలిలో విషయాన్ని తర్జుమా చేసుకోవడం.
  4) ఎదురుగా ఉన్న పరిస్థితిని ఆకణింప చేసుకోవడం.
    5) ఇతరుల భావోద్వేగాలను    దయతో తెలుసు కోవడం, క్షమించడం, ఓర్పు పట్టడం.
   6) మాటల్లో వ్యక్తం చేయని అంగీకారం, ఒప్పుకోలు.
   7)ఒక విషయంలోని స్వచ్ఛత, నాణ్యత లోతు ఖచ్చితత్వం విలువ మొదలగునవి తెలుసు కోవడం.
   8) విషయాలను అర్థం వంతంగా తెలుసుకోవడం
   9) విషయాలను వివరించ గలిగేలాగా తెలుసు కోవడం.
 10) నాకు తెలిసింది అని తెలియడం.
   *మీరు అర్థం చేసుకున్నారా*
 ఇట్లు
గ్రాహకుడు లేని గ్రహింపు.

No comments:

Post a Comment