g"🔥🔥🔥🔥🔥🔥"
" రిచ్ డాడ్ -పూర్ డాడ్" అనే పుస్తకము నుండి కొన్ని విషయములు సేకరించబడినవి.
🌷" డబ్బు గురించి
" పేద తండ్రి" ఆలోచనా సరళీ ఎలా ఉంటుందో చూద్దాం!
🙏🙏🙏
" సమర్పణ & సేకరణ:
"Mazumdar Bangalore, Karnataka"
87925-86125.
🚩🚩🚩🚩🚩🚩
♨️1)" డబ్బు అనేది పాపిష్టిది. ధన దాహమే అన్ని అరిష్ఠాలకి మూలము.
🌷" నేను ఆ వస్తువుని కొనలేను, మనకు అనవసరం ( ఇంకా బుర్ర పని చేయదు) ఆలోచించడానికి కూడా "బద్ధకం" ఉన్న వాళ్ళు, చేసే పని, జోకొడుతూ నిద్ర పుచ్చే వాడుగా, కుంగిపోయేవాడుగా ఉంటాడు.
🌹" శరీరమునకు చేసే వ్యాయామము "ఆరోగ్యాన్ని" పెంచుతుంది!
బద్ధకం ,"మంద కొండితనం" ఆరోగ్యాన్ని "ఆర్థిక పరిస్థితి" ని కూడా బలహీన పరుస్తాయి.
🔥" ధనవంతులు ఎక్కువ పన్నుల కట్టి పేదవారికి సహాయపడాలి. అనుకునే వాడు, కష్టపడి చదువుకో! అప్పుడే నీకు మంచి పెద్ద ఉద్యోగము దొరుకుతుంది. అని తన పిల్లవాడికి ఉపదేశం చేస్తాడు.
💐" నా వద్ద డబ్బు లేకుండా పోవడానికి కారణం మీరే, అని పిల్లలతో అంటారు.
🪔" డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆచి, తూచి అడుగు వేయండి!
⛩️" భోజనాల టేబుల్ వద్ద, భోజనం చేయనప్పుడు, డబ్బు విషయాల గురించి, ఇతర విషయాల గురించి చర్చలు చేయకండి! అని హుకుం జారీ చేస్తాడు.
🚨" మన ఇల్లే మనకు గొప్ప ఆస్తి. అన్నిటికన్నా పెద్ద పెట్టుబడి. అనే ఊహ లోకంలో విహరిస్తాడు.
☂️" లోను డబ్బులు, టెలిఫోన్ బిల్లులు, కరెంటు బిల్లులు, కట్టాలి. గవర్నమెంట్ కు డబ్బు కట్టవలసిన వాటిని కట్టుటకు, ఇష్టపడతాడు.
ముందు గా వాటిని కట్టుటకు ప్రయత్నాలు చేస్తారు.
🌺" మనం కంపెనీలో వారు కానీ, ప్రభుత్వము కాని,
వారే మన అవసరాలు తీర్చాలి అనేవారు.
🏵️" వీరు జీతం గురించి, వైద్య సౌకర్యాల గురించి,
సిక్కులివ్, గవర్నమెంట్ హాస్పటల్ ట్రీట్మెంట్ గురించి, గవర్నమెంట్ హాలిడేస్ ఎప్పుడు అనేది? వారి పెన్షన్ గురించి, డబ్బులు కూడ(Save) పెట్టే విధానం గురించి కష్టపడుతూ ఆలోచనలు చేయటం వీరికి పరిపాటి!
🌼" మంచి ఉద్యోగ సంపాదన గురించి, ఏ చదువు చదివించాలి?
అర్హతలు, వివరాలు,
తెలుసుకుంటూ! విశ్లేషణ చేస్తూ, ఆకర్షణీయంగా నేర్పేవాడు!
🌞" నేను ఎప్పటికీ ధనవంతుడను కాలేను.
నాకు డబ్బు మీద ఆసక్తి లేదు. డబ్బు అంత ముఖ్యము కాదు, నేను ఇంతే! తన పిల్లలను కూడా, అలాగే ఉండేలా జాగ్రత్తలు చెప్పుతూ,
పెంచేవాడు.
💐" పేదరికము అనేది మన సంపాదనలో లేదు మన ఆలోచనలోనే ఉన్నది. తన పిల్లాడు కష్టపడి చదువుకోవాలని డిగ్రీ తో ఉద్యోగము అకౌంటెంట్, టైపిస్టుగా లేదా ఎం.బీ.ఏ చదవమని చెప్పేవాడు. ఇది తరచూ పిల్లలకు చెప్పుచు, వారి పిల్లల భవిష్యత్తు , వారి ఆలోచనలు గురించి గానీ, వారి యొక్క "లక్ష్యం" కొరకు
ఆలోచించని వాడు.
🍒" ధనము "పిశాచము" వంటిది. పైసా పైసా "కూడపెట్టి " ఏమి చేసేదవు? ప్రాణం అంతటి వారిని కూడా ఈ డబ్బు దూరం చేయను.
☔" లోకములో కలిగే అనర్ధములు ,నేర ప్రవృత్తి, కి అన్నిటికీ "దనపిశాచమే" మూల కారణము.
🚩"డబ్బుతో కొనలేనివి!"🚩
1)" మంచం పరుపు కొనుక్కోవచ్చు కానీ -- "నిద్ర కాదు కదా!"
2)" గడియారమును డబ్బుతో కొనవచ్చు---
కానీ కాలమును కొనలేము కదా!
3)" మందులు మనము డబ్బుతో కొనవచ్చు---
" మనము ఆరోగ్యమును కొనజాలము కదా!
4)" చాలా పెద్దవైన, అందమైన" భవంతులను" కొనవచ్చు,
" కానీ ఆత్మీయతను కొనలేము కదా!
5)" మనము మంచి పుస్తకాలు డబ్బుతో కొనవచ్చు--- " కానీ జ్ఞానమును మనము సంపాదించలేము కదా!
6)" పంచభక్ష పరమాన్నము మనము డబ్బుతో కొని తయారు చేసుకోవచ్చు,-- " జీర్ణశక్తి"
అనేది మన చేతుల్లో లేదు కదా!
💐" నేడు డబ్బు వలన
భూ సంబంధమైన, ఇంటి సంబంధమైన, ఆర్థిక వ్యవహార విషయాలపై, అవగాహన, లేక "భావోద్వేకములతో", రక్తసంబంధం ను మరచి
కోప తాపములతో, పట్టుదల పెరిగి, మమతానురాగాలు, ఆప్యాయతలు, మరచి విడిపోవుచున్నారు.
🍓" డబ్బుతో కొనలేనిది "మంచి గుణం" కానీ నేడు "వివాహ వ్యవస్థ" లో
డబ్బు, హోదా, కలిగిన వారు మాత్రమే గుర్తింపు పొందుతున్నారు.
🕉️" సంపాదన ఉన్నప్పుడే డబ్బులు మనము జాగ్రత్త చేసుకోవాలి. డబ్బు వస్తే మన చుట్టూ చేరే వాళ్ళు చాలామంది ఉంటారు.
🍍" డబ్బులు ఖర్చు పెట్టినంత సులువుగా మనము డబ్బు సంపాదించలేము.
💐" నేడు "మానవ సంబంధాలు" డబ్బుతో ముడిపెట్టబడి ఉన్నాయి లేదా తెగిపోవుతున్నాయి. అని వ్యధ చెంది ఉన్నాయని అంటున్నారు.
🥭" నేనింతే నేను మారను. వీరి మదిలో నాటుకుపోయిన పాత జ్ఞాపకాలను, వస్తువులను వివిధ విషయాలు, నెమరువేసుకుంటూ, అలాగే జీవించుటకు ఇష్టపడతారు తప్ప, మార్పును ఆహ్వానించరు.
💧" మనం " "Up- Grade" కాకపోతే
"Out- Let" అయిపోగలము. జీవితంలో ఈ పోటీ ప్రపంచమునకు, తట్టుకుంటామో లేదో అనుమానము ఎక్కువ!
అలాగే భయము, పిరికితనము ఎక్కువ?
🚩" మితిమీరిన ధనము అమిత ప్రమాదాలకు దారితీస్తుంది. ధనము సంపాదించిన వేదన చెందగలము అనే అభిప్రాయముతో ఉంటారు.
💐" డబ్బుతో చేసేది మాత్రమే సహాయము కాదు. మనకు మనసు ఉండాలే గాని మంచి మాటలతో కూడా మనం ఎంతోమందికి సహాయము పడవచ్చు,
అనే అభిప్రాయము మాత్రమే ఉండును.
🌼" వీరు ధనము విషయములో తన కన్నా తక్కువ వారితో పోల్చుకోవాలి అని అనుకుంటారు.
🌞" వైఫల్య గాథలు చదివి వాని ద్వారా ఎలా విజయము పొందగలమన్న విషయము వారికి తెలియదు వాటి జోలికి అసలు పోరు, " విజయ గాధ" లే వింటారు, వినమంటారు.
🥁" తన "దృష్టి కోణంలో" ప్రతి విషయాన్ని ఆలోచిస్తాడే తప్ప, ఎదుటివాడి" దృష్టి కోణంలో "చూడటం అలవాటు లేదు.
🌹"ఇతరవిదమైన తనకు ఎలాంటి ఆశయాలు, లక్ష్యాలు, ఉండవు? కనుక ఎవరో ఒకరి
లక్ష్యాలు చేరుకోవటానికి, నిన్ను వాడుకుంటారు.
👍👍👍
🌷" డబ్బు తప్ప, ఏమీ లేని వాడే ప్రపంచంలో అందరికంటే "నిరుపేద"
అని సరిపెట్టుకుంటాడు.
🚩" పూరు డాడీ" తనను తాను తెలుసుకోడు. ప్రపంచ మార్పును అంగీకరించడు. తాను నమ్మిన పాత సిద్ధాంతములనే ఇంకను ఆచరించమంటాడు.
" డబ్బు అవసరమైన, ఎన్నో బాధలు పడతాడు.
కష్టాలు పడతాడు. వాటినే తమ పిల్లలకు ఆస్తిగా ఇస్తాడు. ఇది అతని నైజము,
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఇంక ఎవరైనా కొత్త పాయింట్లు రాయగలిగితే రాసి, తమ పేరు పెట్టుకోండి ! చాలా సంతోషించగలను.
🚩🚩🚩🚩🚩🚩🚩
No comments:
Post a Comment