Tuesday, October 25, 2022

ఘర్షణ

 ..........*ఘర్షణ* 
    మానవ మనస్సు చుట్టూ ఉన్న విషయాలను గ్రహించ కలదు. క్రొత్త వాటిని నేర్చుకోలదు. పరిస్థితికి తగిన విధంగా స్పందించ గలదు. జ్ఞాపకం పెట్టుకోగలదు.
   ఇవన్నీ ప్రయత్నం, సంకల్పం ఉద్దేశం లేకుండా వనకూడతాయి.జరిగిపోతాయి
         అయితే మనం వీటిని సహజ సిద్ధంగా జరగ నివ్వక కొన్నింటిని ఎంపిక చేసి, ప్రయత్నం, చేయడం ద్వారా, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బల పరుస్తాం.
    అది అప్పుడు కృత్రిమతకి దారి తీసి, సహజత్వానికి, కృత్రిమత్వానికి  మధ్య ఘర్షణ ఏర్పడుతుంది.
ఉదా. By hearting,  Mesmerizing ,thinking,etc
రెండు ఆలోచన మధ్య,  రెండు విరుద్ధ జ్ఞాపకాలు మధ్య,  వివిధ ఎంపికలో మధ్య,  వివిధ ప్రాధాన్యతల మధ్య ఘర్షణ.
ఇట్లు
జ్ఞాని లేని జ్ఞానం

No comments:

Post a Comment