*దుఃఖం /కోపం ↔️ వద్దు*
1)మనందరం ఎ రూపంలో అయినా దుఃఖం వద్దు అనుకుంటాం. అలాగే
చిన్న పాటి కష్టం కాని నష్టం కాని ఇబ్బంది కాని వద్దు అనుకుంటాం.అందు వల్ల దుఃఖం +వద్దు అనేవి మనస్సు లో జత కట్టింది.
2)చాలా విషయాలు వద్దు అంటాం . వద్దు అనుకున్న వన్నీ దుఃఖం కలిగించేవి కాక పోవచ్చు. కోపాన్ని కలిగించక పోవచ్చు
కాని వద్దు మరియు దుఃఖం/కోపం జత కలవడం వల్ల మనం సిద్దాంతపరంగా, ఆదర్శంగా, వద్దు అనుకున్నవన్నీ దుఃఖం లేదా కోపం తెచ్చి పెడుతున్నాయి.
అందుకే మనకు మాట్లాడితే ఏడుపు, ఇష్టం లేనిది, గిట్టనిది అంటే ఏడుపు, ఈ రకంగా, దుఃఖం,లేదా కోపం సరైన కారణం లేనిదైనది.
ఓర్పు, సహనం,అంగీకారం,
రాజి పడటం, రిలాక్స్ అవడం తగ్గి పోతుంది.
ఇట్లు
దుఃఖితుడు లేని దుఃఖం.
No comments:
Post a Comment