Saturday, November 22, 2025

ఒకే విషయం ఇద్దరికీ ఎందుకు నచ్చాలి? #love #nature #spirtuality #motivation #art

ఒకే విషయం ఇద్దరికీ ఎందుకు నచ్చాలి? #love #nature #spirtuality #motivation #art

https://youtu.be/eSPOtqUuid4?si=1SHk48Fgr2spT12E


అన్న ఆ ఏదైనా ఒక విషయం ఒకరికి నచ్చుతది ఒకరికి నచ్చదు ఆ ఎందుకు అలా నీకేమే నచ్చావ్ ఆ నీకేమే నచ్చావ్ నాకు ఏమేమ నచ్చావు అది కాంటాక్ట్ ని బట్టి ఆ సో మామూలుగా ఏదైనా ఒకటి ఒక వ్యక్తికి నచ్చలేదంటే వాడు చూస్తున్నదో వాడు అంద అనుభవిస్తున్నదో బాలేదని కాదు ఆ వాడికి నచ్చలేదని ఓకే నాకు సినిమా నచ్చలేదు మ్ సినిమా బాలేదని కాదు. మ్ నీకు నచ్చలేదు అంటే నీవు అనుకున్నట్టు ఒకటి లేదు కాబట్టి అది నాకు నచ్చలేదుఅని చెప్తున్నావ్. సో నచ్చడం నచ్చకపోవడం పక్కన పెట్టి ఎప్పుడైనా మనిషి చూస్తే గనుక చాలా బాగుంటది లైఫ్ ఎప్పుడైతే కాంటెక్స్ట్ బేస్ అన్నావో అది సత్యము కానట్టే సో కాంటెక్స్ట్ బేస్ అనగానే సత్యం పక్కకు జరిగింది. ఆ సో నచ్చడము లేదు నచ్చకపోవడం లేదు ఉండడం ఉంది ఇక్కడ లైఫ్ అంతా నచ్చడము నచ్చకపోవడము నచ్చడము నచ్చకపోవడం మధ్యన ఊగిస్తలాడమ అనుకో ఆ లైఫ్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయం మనం మైండ్ అనే రెలమలోనే పడి కొట్టుకపోతా ఉంటామ అన్నమాట ఓకే రాజమౌళ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ చాలా మందికి నచ్చలేదు అది ఏంటిదాన్న రాజమౌలి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ చాలా మందికి నచ్చలేదు ఆ రాజమౌళ చెప్పింది వాట్ఎవర్ ఇట్ మే బీ ఆ అలా చెప్పకూడదు దానికి కారణం ఏంది నువ్వు వ్యక్తిగతంగా చేసే పనులు ఉన్నాయి ఉమ్ సంఘం కోసం చేసే పనులు ఉన్నాయి వ్యాపారం చేసే కోసం చేసే పనులు ఉన్నాయి. మ్ సో రాజమౌళ అక్కడ సినిమా ఫంక్షన్ ఏదైతే ఉందో అది బిజినెస్ ఓరియెంటెడ్ గా చేసింది. మ్ వ్యక్తిగత మనోభావాలు దెబ్బతీయడానికి నీ వ్యక్తిగత ఒపీనియన్ చెప్పడానికి కాదు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇండియా పాకిస్తాన్ మధ్యన డిప్లమా మీరు ఆ వీడియో చూశరా చూశను ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యన చర్చలు జరుగుతున్నాయి. హమ్ అక్కడ నీ కుటుంబ విషయాలు ఎందుకు లేదా నువ్వు ఆరాధించే దైవం విషయాలు ఎందుకు అది నీ వ్యక్తిగతం మ్ సో రిలీజియన్ అనేది పర్సనల్ మేటర్ అది నీ జోబులో పెట్టుకోవాలి. ఉ ఎప్పుడైతే ఒక వేదిక మీద అంటామో అక్కడ ఉన్నంత వ్యక్తులందరికీ దాంతో సంబంధం ఉంది కాబట్టి ఇమ్మీడియట్ గా నచ్చడం నచ్చకపోవడం అనేది వచ్చేస్తుంది. ఓకే అందుకని ఏ కాంటెక్స్ట్ బేస్ అన్నావు కదా ఆ కాంటెక్స్ట్ లో అది అనవసరం రెండోది ప్రతిదానికి దైవాన్ని ఆపదించిన కరెక్ట్ గా ఒక వీడియో ఆన్ కాలేదు దానికి దైవానికి ఏం సంబంధం అది నువ్వు క్రియేట్ చేసుకున్న టెక్నాలజీ టెక్నీషియన్ సరిగ్గా ఉండాలి. నువ్వు తీసిన వీడియో రెజల్యూషన్ో లేకపోతే టెక్నికల్ గ్లిచ్చెస్ రాకుండా చూసుకోవాలి అది చేయవలసింది. ప్రతిదానికి మనం దైవాన్ని ఎట్లా ఒకవేళ దైవం అంటూ ఉంటే వీడియో ఆన్ అయినా వీడియో ఆఫ్ అయినా ఆయనే కారణం అనుకోవాలి. మ్ నీకు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఆయనే కారణం అనుకోవాలి ఉపదేశ సారంలో ఉన్న సారం అంతా ఇదే మ్ అందుకని హస్వ దృష్టి మంచిది కాదు. ఓకే అప్పుడు బ్లాక్ ఫైర్ అయితది. ఈ సినిమా ఉంటది ఏది మన దారవీర శూరకర్ణ ఆ అందులో ద్రౌపది దుర్యోధనుని చూసి నవ్వినప్పుడు చాలా బాధపడతాడు మ్ ఆ సినిమాలో డైలాగ్ ఉంటదిఅన్నమాట ఇప్పుడు ఒక ఆడది నన్ను చూసి నవ్వింది ఈ విషయం బయటకి తెలిస్తే ఎంతమంది ఎన్ని రకాలుగా అంటారు మ్ ఈ లోకము నోరు మూయ మూకుడు ఉండునా అనే పదం వాడుతాడు. అంటే ఈ లోకం అనేది ఒక డబ్బా అయితే ఆ డబ్బా మూత ఒక్కసారి ఓపెన్ అయింది అనుకో దాన్ని మనం మూయలేం. అందుకని నచ్చడం నచ్చకపోవడం కాంటెక్స్చువల్ అయినప్పుడు యు షుడ్ బి షూర్ అబౌట్ యువర్ కాంటెక్స్ట్ ఓకే అంతే అంతే తప్ప ఏ విషయం అంటే ఆ విషయం మాట్లాడి ప్రజలు అంగీకరిస్తారు అనుకోవద్దు. శ్రీ శ్రీ లాంటివాడు ఒక మాట చెప్పాడు. ఉమ్ నువ్వు ఇంట్లో కూర్చొని ఏమన్నా మాట్లాడుకో మాకేం ఫరక్ లేపడతా మ్ రోడ్డు మీదకి వచ్చావా మేము గల్లా పట్టుకొని అడుగుతామ అన్నాడు మ్ అందుకని వన్ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ ద సొసైటీ శేషి తన గురించి తాను రాసుకున్న ఒక మాట నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నివిడాశ్చర్యంతో మీరే అట్లాగే నేలకునే రాలిపోతే నిందా నింద చేసేది మీరే అంటాడు పబ్లిక్ కి ఎవ్వరి మీద ఏ ఒపీనియన్ ఉండదు. మ్ నేను ఒక 25 సంవత్సరాలు క్రియేట్ చేసుకున్న క్రెడిబిలిటీ నేను అన్న ఒక్క మాటతో పోతది. మళ్ళ సారి చెప్తే మళ్ళ మార్చుకుంటారు. పబ్లిక్ అనేది ఒక ప్రవహించే వాటర్ లాంటి మైండ్ సెట్ అది వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ఎజెండా ఈ వ్యక్తి ఫైనల్ ఇతని గురించి నాకున్న ఒపినియన్ ఫైనల్ అనేది ఏమ ఉండదు. మ్ అందుకని నచ్చడము నచ్చకపోవడం అనేది వ్యక్తిగత విషయాల్లో ఉండొచ్చేమో మ్ కానీ నువ్వు సమాజం కోసం పని చేసినప్పుడు అక్కడ నచ్చడం లేదు నచ్చకపోడం లేదు పని పనిగా చేయాలి. అట్లా గనుక చేస్తే దేర్ ఇస్ నో కాంప్లెక్స్ ఇదంతా ప్రాపంచిక వ్యవహారం అట్లా కాకుండా ఆధ్యాత్మిక పరంగా చూస్తే నీ బాడీకి సూట్ అయినది నీ మనసుకు సూట్ అయినది అది ఎంచుకోవడానికి నీ ప్రయాణం కొంత కాలం జరగాలి. 25 ఏళ్ళు బతికావు ఏమేమి తింటే నీ ఆరోగ్యం నీ బాడీకి బాగుంది అది చూసుకో ఇక జీవితకాలం అది తిను అంటే నచ్చడం నచ్చపోవడం పోయిందనేగా అంటే కొంతకాలం బిర్యానీ తిన్నావు అది తిన్నావు నచ్చింది అన్నావు నచ్చలేదు అన్నావు నా బాడీకి అజీర్త అయింది అన్నావు అడిగింది అన్నావు అరగలేదు అన్నావు ఫైనల్ గా టమాటా చారన్న తింటే బాగుంది ఒక పండు తింటే బాగుంది ఇంత పెరుగు వేసుకొని తింటే బాగుంది పచ్చడి నాగితే బాగుంది దానివల్ల బాడీలో ఏ కాంప్లిమెంట్స్ లేవని నీకు రూడ అయింది. ఇక జీవితకాలం అది కొనసాగించు అది నీ యొక్క ఆహారం కింద లెక్క అట్లాగే రకరకాల పనులు చేశవు కూలి పనులు చేశవు కొండెక్కావు దిగావు YouTube టాక్స్ చేశవు వ్యాపారం చేశవు ఇవేవి నీకు నచ్చలేదు కానీ పెయింటింగ్ వేస్తే బాగుంది. తద్వారా నచ్చడం నచ్చడం పోయిది అయిపోయింది ఇంకా ఎండ్ ఆఫ్ ది స్టోరీ అవునా కాదా ఇక లైఫ్ అంతా పెయింటింగ్ అయి తర్వాత రకరకాల బట్టలు వేసుకున్నావ్ పాలిస్టర్ వేసుకున్నావ్ లీనిన్ వేసుకున్నావ్ అది వేసుకున్నావ్ ఇది వేసుకున్నావ్ ఫైనల్ గా నీకు నూలు వేసుకుంటే బాగుంది. ఇంక లైఫ్ అంతా నువ్వులు వేసుకో వేరేవాడు కోటి రూపాయల పాలిస్తే తెచ్చిన తీసుకోకు అప్పుడు నచ్చడము నచ్చకపోవడం లేదు ఇది నాకు సరిపడదు సరిపడకపోవడం ఉంది నేను ఆల్రెడీ నిర్ణయానికి వచ్చానండి నెక్స్ట్ నా కోసం పట్టేసి నూలు తీసుకరండి ఈ షాప్ లోనే పట్టుకరండి ఇలాగే ఉండాలిఅని చెప్పు అప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు ఓన్లీ మూడు నాలుగు విషయాలు కాదు ప్రతి అంశంలోనూ ఒక నిర్ణయానికి రా నిర్ణయానికి రాగాని నచ్చడం లేదు నచ్చపడం లేదు ఓకే ఉదాహరణకి నేను పెయింటింగ్ చేస్తున్నా నాకు నచ్చి చేస్తే నచ్చకుండా చేస్తలేదు అది నా జీవన విధానం పొద్దున్నే ఎవడురా వచ్చి నీళ్లు పట్టేది ఏం నచ్చే పనే ఇదేమన్నా ఇది నచ్చడం కాదు నచ్చకపోవడం కాదు నిర్ణయించుకున్నా చేస్తున్నా బాధపతం YouTube టాక్ చేస్తున్న నచ్చడం లేదు నచ్చకపోవడం లేదు చేయడమే ఉంది అందుకని కీప్ ఆన్ డూయింగ్ అట్లా సో మైండ్ ఉన్నంత కాలం ఈ స్వీయింగ్ అంటారు అంటే నచ్చడం నచ్చకపోవడం మధ్యన ఊగిసలాడుతా ఉంటారు దానినుంచి బయట పడడానికే మన జీవన ప్రయాణం ఉండాలి తప్ప లైఫ్ అంతా అందులో ఉండటానికి కాదు లైఫ్ అంతా నచ్చిది నచ్చది ఎంతసేపు చెప్తావ్ కమ టు ఏ కంక్లూజన్ అది అవసరమైనప్పుడు ఏదనా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో గనుక చెబితే ప్రపంచంఅంతా నీకు ఎదురు నిలబడ్డా నిన్ను విమర్శించిన దాని మీద నిలబడు మళ్ల మాట మార్చకు అట్లా కాకుండా నీకు అర్థమైంది సమాజం ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోవచ్చున్న స్పురణ కలిగితే చెప్పకు సమాజానికి ఇప్పుడు దేవుడు లేడని ఎవడికో అర్థమైంది. అది వాడు అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా మంది నమ్మేవాళ్ళ మనోభావాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది నీ అంత అన్వేషించి నీ అంత ఎతుకులాడి ఒక నిర్ణయానికి రాకపోవచ్చు నువ్వు హటాత్తుగా ఉంది లేదు అని చెప్తే కోపాలపిస్తుంది. ఇలాంటి వాడికి చెప్పాలి ఎవడికైతే ఆ మానసిక పరిపక్వత ఉంటదో వాడికి చెప్పు ఇప్పుడు సంగీతంలో రాగాల గురించి చర్చ ఉంది రాగాలాపన స్వరకల్పన నీకు చెప్తే ఏమ అర్థం అవుతాది చెప్పు ఎవడికైతే అర్థం చేసుకునే స్థాయి ఉందో అక్కడ నీ వ్యక్తిగత అభిప్రాయాలని వెల్లడించు అందుకని ప్రతి చోట మీ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకూడదు. అది అనైతికము అన్ఇంటెలిజెంట్ యాక్ట్ నా దృష్టిలో అందుకని ఇప్పుడు నేను చేసే ఏ పనులు నాకు నచ్చడము లేదు నచ్చకపోవడము లేదు. అలాగని మెకానికల్ గా కూడా చేయడం లేదు. ఉమ్ జీవన విధానంగా చేస్తున్నం వల్ల నచ్చడము లేదు నచ్చుకోబడ మెకానికల్ గా అంటే నచ్చడం లేదు నచ్చడము లేదు కానీ నా కర్మ అనుకొని చేయడం మ్ అట్లా కాదు ఇది నా జీవన విధానం కింద లెక్క భవిష్యత్తులో నేను ఎంత కాలం బతుకుతున్నా అంత కాలం ప్రతిరోజు కాసేపు చెట్లతో ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. ఉమ్ దానికోసం ఇది నా పార్కా పాడా చేస్తున్నా కదా ఇంకా ఆలోచిస్తే ఉంది ఈ పైపు మార్చి ఇంకో కొత్త పైపు తీసుకురావాలి. సంథింగ్ ఇస్ హాపెనింగ్ ఏదో ఆలోచిస్తున్నాను అట్లా తర్వాత నీళ్ళు అది అది మొత్తం కరెక్ట్ గా పడట్లే నేను అట్లా పట్టుకొని పడుతున్నా అందులో అది నచ్చడం లేదు అచ్చకపోవడం లేదు. జస్ట్ నాకు నీళ్లు పట్టాలని ఉంది టీ షర్ట్ నడుస్తది ఇట్స్ ఓకే ఎలా తడవద్దు అనేది ఆలోచిస్తే ఒక రకంగా పడితే తడవని తెలిసింది. అట్లా పడుతున్నాను. సో ఒక జ్ఞానం అంటే నచ్చడము నచ్చకపోవడం నుంచి బయటపడ్డ మనసు స్థితి అన్నట్టు మళ్ళీ రిపీట్ చేస్తా జ్ఞానము జ్ఞాని అంటే అతనికి నచ్చడము లేదు నచ్చకపోవడము లేదు అతను జీవితకాలం జీవన విధానంగా చేస్తున్నాడు అంతవరకే అక్కడితో అయిపోయింది నీళ్లు అయిపోయినట్టు ఇప్పుడు నాకు తుమ్మ వచ్చింది నచ్చినమో లేదు అచ్చడం లేదు తుమ్ము నా జీవన విధానంలో భాగం వస్తది అంతే అది చాలామంది లైఫ్ అంతా ఈ నచ్చడము నచ్చకపోవడంలో పడి ఎంత డిస్టర్బ్ అయితారో అవును ఎంతో తెలుసా ఒక రమణ మహర్షి నచ్చడం లేదు నచ్చపోడం లేదు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను రమణ మహర్షి తినకూడని పదార్థము తెచ్చి అక్కడ పెట్టామ అనుకో నచ్చడము ఉండదు నచ్చకపోవడం ఉండదు జస్ట్ దాన్ని చూసి పక్కకెళ్ళిపోతారు మనసులో ఆ ఆలోచన రేగనివ్వడం కుక్కకి నువ్వు తినకూడని పదార్థం పెట్టావ అనుకో అది నచ్చడం ఉండదు నచ్చకపోవడం ఉండదు మొహం చాటేయడం ఉండదు ఏంది తెచ్చినావో అనడం ఏమ ఉండదు ఇట చూసి టమ అని వెళ్ళిపోతుంది ఇది ఇది జ్ఞాని లక్షణం మ్ అంటే నువ్వు జస్ట్ చూసావు తెలిసిపోయింది అప్పటికే నీకున్న అపార జీవన అనుభవంతో నిర్ణయానికి వచ్చేసేది నా పదార్థము కాదు మ్మ్ అక్కడితో నచ్చడం లేదు చెప్పడం లేదు అది వద్దు అంతే మనసు లాగడాలు పీకడాలు తెగిపోవడాలు ఏమీ ఉండవు ఇదంతా అజ్ఞానమే ఇది ప్రతి ఒక్కరు ఏదో ఒక యోగికి రమణమారికి సంబంధించిన విషయం కాదు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఎట్లీస్ట్ నీ జీవితంలో ఒక 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు వచ్చేలోపు అన్ని విషయాల్లో నచ్చడము నచ్చకపోవడం అన్న ధారణ నుంచి బయటపడి జీవన విధానంలో పడిపో సంసారం నచ్చడం నచ్చకపోవడం కాదు పిల్లల్ని పెంచడం అనివార్యం ప్రస్తుతం నా కర్తవ్యం అనుకొని చెయ్ నాకు నచ్చదు అంటే సంఘర్షణ పాయిజన్ స్టార్ట్ అయితది. నచ్చింది అంటే ఎక్సైట్మెంట్ ఆ తర్వాత డిసపాయింట్మెంట్ వచ్చేస్తది. బి న్యూట్రల్ మంచి సజీవంగా ఉండి న్యూట్రల్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇది చాలా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్లవర్ విరబూసింది నచ్చడము లేదు నచ్చపడం లేదు దాని స్వభావం నుంచి ఫ్లవర్ వచ్చింది ఒక చెట్టుకు ముళ్ళ వస్తాయి వాడి స్వభావం నుంచి ముళ్ళు వచ్చింది మరి నీ నుంచి నీ స్వభావంలో ఏమేమ వస్తున్నాయో చెక్ చేసుకో లైఫ్ విల్ బి వండర్ఫుల్ అన్నమాట వండర్ఫుల్ అంటే గొప్పగా ఉంటదని కాదు ఎలా ఉంటే అలా ఉంటే దాని భాషలో వండర్ఫుల్ అంటున్నాను నేను ఏమి లేదు లైఫ్ ఒక అకారణ కదలిక కొన్ని కదలికలు ప్రపంచ పంచంలో ఉన్నది నువ్వు నిర్ణయించుకో ప్రకృతిపరమైన కదలికలు మనందరికీ ఒకటే నచ్చినా తినాలి నచ్చకపోయినా తినాలి నచ్చినా బాత్రూమ్ పోవాలి నచ్చకపోయినా బాత్్రూమ్ పోవాలి. నచ్చినా కడుక్కోవాలి నచ్చకపోయినా కడుక్కోవాలి. నీ కూతురు నచ్చినా తనకి ఫీజ్ కట్టాలి నచ్చకపోయినా ఫీజ కట్టాలి. నీకు నచ్చినా పెళ్లి చేయాలి నీకు నచ్చకపోయినా పెళ్లి చేయాలి. ఇవన్నీ నచ్చడాలు నచ్చపడాలు ఏమీ లేవు యు హావ్ టు డూ ఇట్ దాన్ని నా కర్మ అనుకొని చేయకు నా జీవన విధానం అనుకొని చెయ అని చెప్తున్నాను నేను అంతే సో మళ్ల కమింగ్ బ్యాక్ టు ఈ రాజమౌలి స్టేట్మెంట్స్ ఆర్ వాట్ఎవర్ నువ్వు అక్కడికి వచ్చింది సినిమా గురించి మాట్లాడడానికి ఆ సినిమాలో సబ్జెక్ట్ మ్యాటర్ ఏంది బిజినెస్ కి ఉపయోగపడే మాటలు ఎరుకతో మాట్లాడుకో అంతే ఒపీనియన్ అన్నది ఉండడం తప్పు కాదు అది పబ్లిక్ లో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు బ్యాక్ లాస్ ఖచ్చితంగా వస్తది ఇంకా అనుభవించు. ఇప్పుడు మొత్తం సినిమాకి డామేజ్ అయ్యే ప్రమాదం ఉంటది. అందుకే బీ కేర్ఫుల్ నిజంగా సమాజం నిర్ణయించుకుంటే ఏ డైరెక్టర్ ఏం చేయలేడు ఇతని సినిమాలు నేను చూడను అని సమాజం నిర్ణయించుకుంది అనుకో నువ్వు కాళ్ళు మొక్కినా చూడరు. అందుకే డోంట్ ప్లే విత్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ యు మే బి ఏ గుడ్ రైటర్ గుడ్ డైరెక్టర్ అది చిన్న విషయం అది సరే దానికి మార్కెట్ చాలా ఉంది పెద్ద పెద్ద హీరోలతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి మనక అవి అందుబాటు లేదు కాబట్టి అతను గొప్పగా అనిపిస్తుంది. వాళ్ళ పాయింట్ ఆఫ్ లో వాళ్ళకి గొప్ప ఏం కాదు ఇప్పుడు మహేష్ బాబు కూతురికి మహేష్ బాబు ఏం గొప్ప తండ్రి అంతే అలాగే 99% తండ్రిలాగే ట్రీట్ చేస్తది. సూపర్ స్టార్ అని ఎప్పుడు ట్రీట్ చేయదు. అందుకని ఒక తండ్రికి కూతురికి ఉండే కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళకి ఉంటాయి. అది బయటకి తీసుకురారు అంతే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా స్కూల్ కి వెళ్లి చదువుతుంది అనుకో సక్కగా చదవకపోతే కచ్చితంగా టీచర్స్ చెప్తే చక్కగా చదువుకో అంటే ఫీల్ అయ్యే అవకాశం ఉంటది తండ్రి కాబట్టి ఏదో చెప్పాల్సి వస్తది కూతురు కాబట్టి ఏదో అడగాల్సి వస్తది సంథింగ్ ఇస్ హాపెనింగ్ జరుగుతుంటది సమాజంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఒక క్లియర్ కట్ బాక్స్ వేసుకొని వస్తారు అందుకని స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు ఏదైనా మాట్లాడు మాట్లాడిన దర్మ నిలబడగలిగితే లేదా ఎంత అవసరమో అంతే మాట్లాడు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకో. చాలా మంది స్టేజ్ మీద చాలా అవ్వాకులు చివాకులు పెళ్లి తర్వాత పోలీస్ కేసులు అయిన తర్వాత బహిరంగ శివామని చెప్తారు ఎందుకు వై? నేను ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఇంత సక్సెస్ అయిన తర్వాత కూడా అదంతా చేయకూడదు. నువ్వు రోజు రోజుకి సింప్లిఫై చేయాలి లైఫ్ నేనైతే ఆశ్చర్యపోతా నా దృష్టిలో అది మోస్ట్ అన్నది కాదేమో కదా అది కావాలని అన్నది కాదేమో కదా ఎలా అన్నా అన్నావు గా ఇప్పుడు నేను పాడుతో అంటా ఇప్పుడు కొన్నిసార్లు అనుకోకుండా ఇంటెన్షనల్ కాకపోయినా కొన్ని వస్తాయి ఉంటాయి కదా ఆ రాకూడదు వాటిని తప్పుపడతారు నో 100% అవేర్ గా ఉంటే నీ బౌండరీ నీకు తెలుస్తది. పోలీస్ స్టేషన్ కి వెళ్లి నువ్వు ఏదనా వస్తువు ముట్టుకుంటావా అక్కడ ఎవడనా ముట్టుకోమను నేను అనుకోకుండా ఇంట్లో గిన్నె చెంబును ముట్టుకుందంటే తుపాక ముట్టుకున్నానండి అనమను అట్లా కుదరదు వెన్ యు నో యువర్ బౌండరీ నువ్వు ఏ పని కోసం అక్కడికి వెళ్ళావు దాని యొక్క పరిధి ఎంత నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అక్కడఉన్న హాఫ్ అన్ అవర్ నీ పర్పస్ ఏమిటి అసలు అని నువ్వు తెలుసుకుంటే సరే ఇంకోటి వీడియో ఆన్ అవ్వడానికి ఆన్ అవ్వకపోవడానికి సినిమా సక్సెస్ కి దేవుడికి ఏం సంబంధం అనవసరంగా ప్రతిదాని పాపం ఒకవేళ ఆయన ఉంటే ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు. గాడ్ రిప్రసెంట్స్ లైఫ్ అంతే లైఫ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలే దైవానికి సంబంధం ఉంటుంది ఒకవేళ ఉంటే దానికే దైవం అని పేరు దైవం అంటే ఏంటో తెలుసా నిరంతరత అని ఎటర్నిటీ అని కంటిన్యూటీ అని ఇప్పుడు ప్రకృతిని దైవం ఎందుకు అంటున్నాం సూర్యుడు ప్రతిరోజు వస్తున్నాడు గాలి ప్రతిక్షణము ఉంటుంది బ్లూటూత్ అన్న కనెక్షన్ అప్పుడప్పుడు పోతదేమో గాలి ఒక్కసారన్న పోయిందా ఒక్కసారన్నా ఈరోజు పీల్చుకుందంటే గాలి లేదండి అన్న మనిషి ఉన్నాడా దానికే దైవం అని పేరు నిరంతరం అందుబాటులో ఉన్నది దైవం నిరంతరం నిన్ను బ్రతికిస్తున్నది దైవం దానికే దైవం అని పేరు ఇట్లా నాకు సినిమా సక్సెస్ అయితే దైవము నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయిని నేను కన్ను కొడితే పడ్డది దానికి దైవమే కారణం ఇదంతా స్టూపిడిటీ ఇట్స్ నాట్ డివోషన్ ఆర్ డివినిటీ అంటే మనిషి యొక్క ఒక్క అవగాహన లేని స్థితి అంత తప్పు తప్పు అంటలేను నేను అల అది అనవసరం అంటది సరే అందరూ పొరపాటు చేసినట్టు బై మిస్టేక్ లో పొరపాటు చేసిం పొరపాటు చేయకూడదు అట్లా కానీ బయట ఎప్పుడు చేయకూడదు అట్లా స్టేజ్ల మీద అనలేదు కదా అనకూడదు అంతే విషయం అనకూడదు నువ్వు అనడం మంచా చెడా పక్కన పెట్టు అక్కడ అది అవాంచితం ఇంకోటి కారణం ఏంది వీడియో ప్లే గాడు బ్రో కాబడ అది కారణం ఇది ఎలా ఉందంటే నేను సూదిల దారం ఎక్కిస్తే దారం దూరలేదు అనుకో ఇక్కడ దేవుడు లేడు అన్నట్టుంది. సీ నీ సంకల్పానికి ఆ సంకల్పం నిరంతరంగా ఉండటానికి కారణం దైవం తప్ప ఆ సంకల్పం వల్ల జరుగుతున్న పనుల్లో హెచ్చు తగ్గులు దైవం కారణం కాదు. అందుకే డివినిటీని అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క పదాన్ని అర్థం చేసుకోండి. ఇది నా నిర్వచనం మీరు 100% ఏకీభవించకపోయినా నేను ఓకే అదేంటి నిరంతరత ఏదైతే నీ ప్రమేయం లేకుండా కంటిన్యూస్ గా ఉంటూ నిన్ను బతికిస్తున్నదో అది దైవం అంతే రెండోది నిన్ను చంపుతున్నదో అది కూడా దైవమే చెట్టుకు దైవం ఎవరో తెలుసా నీళ్ళు అది బతికిస్తున్నది గనుక చెట్టు పక్కన పెట్టు చెట్టుకి ఏం సంబంధం నెట్లిక్స్ తోటి కేర్ కూడా చేయదు ఆహారము దైవం నిరంతరం ఆహారం తీసుకోవడం దైవం అది నీకు అందుబాటులో ఉంది చూడు అది దైవం అబండెంట్ గా గాలి ఉంది చూడు అది దైవం మరి అయితే ఇప్పుడు ఈ ప్రపంచం చెప్తున్నా అన్నిటిని అందరి దేవుని అవేంటి అవి దైవాలు కదా ఆ దేవుళ్ళలో ఇంప్లై చేసుకునేవి ఇవేంటి అర్ధ ఇప్పుడు నేను చెప్తున్న ఈ నిరంతరతని ఆ దైవాల్లో చూస్తున్నారు వాళ్ళు ఒక ముఖ చిత్రాన్ని పెట్టుకొని వాటిలో కూడా చూస్తున్నది దాదాపు వీటిని నాకు ప్రశాంతత ఇవ్వు ప్రశాంతత అంటే నిరంతరత అని నాకు ఆనందాన్ని ఇవ్వు నిరంతరత అని నాకు జ్ఞానాన్ని ఇవ్వు అంటే ఎప్పుడు అజ్ఞాన అజ్ఞానం రాకుండా బాధ రాకుండా చూసే అవగాహన ఇవ్వు అది కూడా నిరంతరతనే అని పేరు ఒకటి చెప్తున్నారు ఉదాహరణకి నువ్వు నిన్న రామ వర్సెస్ రాంబాయ చూసావు సినిమా అంతకుముందు ఇంకో సినిమా చూసావు ఏ సినిమా చూసినా ఎంటర్టైన్మెంట్ కోసం కాదా పోయేది కొన్నిసార్లు స్టడీ కోసం కొన్నిసార్లు ఎవ్వడు స్టడీ కోసం సినిమా పోడు నేను నా గురించి అడిగా స్టడీ కోసం పోతే నువ్వు థియేటర్లో చూడవు దాన్ని మ్ ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఏకాంతం కూర్చొని సీను సీను అటు తిప్పి ఇటు తిప్పి ఆపి ఆపి చూస్తావ్ పుస్తకం ఎట్లా చూస్తావో స్టడీ చేసేవాడు డర్ అని చూడడు కదా హి విల్ కమ బ్యాక్ హి విల్ క్లోజ ద బుక్ హి విల్ అండర్స్టాండ్ హి విల్ టాక్ అబౌట్ ఇట్ హి రైట్ ఆన్ ఆర్టికల్ ఈ రిఫ్లెక్ట్స్ ఈ పౌండ్స్ ఇవన్నీ ఉంటాయి అందుకని స్టడీ అన్నది చాలా పెద్ద మాట ఇప్పుడు న్యూయార్క్ ఫిలిం అకాడమీలో స్టడీ ఉంటది అక్కడ ఒక సినిమాని పెట్టుకొని రోజుంతా మాట్లాడతారు. స్టడీ ఇస్ డిఫరెంట్ స్టడీ కోసం పోయిన అల్టిమేట్ గా ఎంటర్టైన్మెంట్ అనేది కీలకమైన అది ఉంటది ఓకే అంటే అట్లా అది మూల సినిమా యొక్క మూలము కథలు కావు హీరోయిన్లు కాదు హీరోలు కాదు లొకేషన్లు కావు ఎంటర్టైన్ అవ్వడమే అవునా కాదా అవును ఎక్కడైతే నువ్వు ఎంటర్టైన్ అవ్వలేదో నాకు నచ్చలే అంటు అంటే నీ యొక్క ఎంటర్టైన్మెంట్ అనే నిరంతరతకు అంతరాయం వచ్చింది అని అందుకని అది రాకుండా చూసుకోవడం మనిషి యొక్క ధర్మం అందుకని ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఒక రెండు విషయాలు చెప్తే కంక్లూడ్ అయిపోతది. నచ్చడము నచ్చకపోవడము అన్నది మనసు నచ్చడము నచ్చకపోవడానికి అతీతంగా నువ్వు కర్మలోకి ఎంటర్ అయినప్పుడు జీవితం మొదలైతది. అప్పుడు మనసు ఓన్లీ నీకు సపోర్ట్ చేస్తది. ఇది రెండు రకాలుగా జరుగుతది ఒకటి నేను నచ్చడము నచ్చకపోవడం అతీతంగా పని చేస్తున్నా కానీ నా కర్మ అనుకొని రెండోది నాకు నచ్చడము నచ్చకపోవడానికి అతీతంగా పని చేస్తున్నా నా జీవన విధానం అనుకొని కర్మ అనుకొని చేస్తే యు ఆర్ స్ట్రగలింగ్ జీవన విధానం అనుకొని చేస్తే యు ఆర్ లైక్ ఏ ఫ్లవర్ నీకు ఏ స్ట్రెస్ ఉండదు వెన్ యు యక్సెప్ట్ చిన్న పిల్లవాడు ముడ్డి కడం ప్రస్తుతం నా జీవన విధానంలో భాగం ఎంత బ్యూటిఫుల్ గా ఉంటదో తెలుసా అది అట కాకుండా తూ నీ అమ్మ నేను ఐఏఎస్ చేసి ఆ గీతం కాళలో చదువుకొని ఇప్పుడు ముడిగాడు కానీ అసలు దమా ఖరాబింది నీ రోజు అంతా డిస్టర్బ్ అయిపోతుంది నువ్వు ఆ ముడిగాడి మీద మీద చేయితోటే అన్నం తింటున్నప్పుడు గుర్తొస్తే ఆలోచించు ఒకసారి అందుకని ఈ రెండే ఇప్పుడు నా కర్మ అనుకొని చేసేవాడు ఇది నా జీవన విధానం అనుకొని చేసేవాడు ఇద్దరు అదే పని చేస్తున్నారు. కానీ కర్మ అనుకొని చేసేవాడు సఫర్ అవుతాడు స్ట్రెస్ అవుతాడు బ్లేమ్ చేస్తాడు బ్లేమ్ చేసుకుంటాడు బాధపడతాడు బాధ పెడతాడు జీవన విధానం అనుకున్నవాడు ఎవ్వరిని ఏమి అన్నాడు వాడు దానికి లిబరేషన్ ఆ అవునండి నాకు అవును అవును నాకు నేను చేస్తాను అంతే మీకు ఇష్టమా ఆ ఇష్టమో ఆ ఇష్టమో కాదు ప్రస్తుతం ఇది చేయాలి నేను చేస్తాను అని చెప్తాడు ఏదైతే తనకు నచ్చడం నచ్చకపోవడం నిర్ణయించుకున్న తర్వాత తవాత దానికి విపరీతంగా ఏదైనా వచ్చి ముందు నిలబడితే వాడు చూసి పక్కకెళ్ళిపోతాడు. ఉదాహరణకి ఒక యోగుడు ఉన్నాడు ఇట్లా కూర్చుని ఉన్నాడు నిశశబ్దంగా పక్కన ఎవరో పాలిటిక్స్ మాడుతున్నాడు అనుకో అతను దాన్ని పట్టించుకోవడానికి వాళ్ళు మాట్లాడుతున్నారు నాకు నచ్చలేదు అంటే వింటున్నావు గా అసలు నీ పని నువ్వు చేసుకుంటావ లైఫ్ అర్థమవుతున్న కొద్ది యు బికమ్ మోర్ సెంటర్డ్ నీ దృష్టి అంతా నీ మీదకి వస్తుంది. ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా అన్ని వచ్చి ఇక్కడ దారపు ఉండలాగా మారిపోతాయి అన్ని అప్పుడు నువ్వు చేస్తున్న కొన్ని పనులు సమర్థవంతంగా సమగ్రంగా పరిపూర్ణంగా హాయిగా నెమ్మదిగా ఒక ప్రశాంత చిత్తంతో చేస్తూ ఉండు. సరే మరి

No comments:

Post a Comment