Saturday, April 18, 2026

Mysteries of the Himalayas: Yogic Secrets Explained | Sadhguru Sri Prabhakarji with Ravi Sastry

Mysteries of the Himalayas: Yogic Secrets Explained | Sadhguru Sri Prabhakarji with Ravi Sastry

Author Name:Sree Niravi Tv

Youtube Channel Url:https://www.youtube.com/@sreeniravitv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LzuVG0ObN2E



Transcript:
(00:21) ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. చాలామంది హిమాలయాల్లో ఉండటమే కష్టం అందులో జీవితంలో ఒక్కసారైనా మానస సరోవరం కైలాస పర్వత పరిక్రమణ చేయాలనే కోరిక ఉంటుంది. కానీ వీరు 180 సార్ల పైగా మానస సరోవరంలో స్నానమాడి 22 సార్ల పైగా కైలాస పరిక్రమణ చేసినటువంటి మహాయోగి వారితో ఇప్పుడు మనకి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మరొక్కసారి కలిగింది వారు వైజాగ్ లో ఉంటారు అలాగే బద్రీనాథ్ ప్రాంతంలో హిమాలయాల్లో ఉంటూ ఉంటారు కాబట్టి వారితో ఇప్పుడు మరొక్కసారి సజ్జన
(01:07) సాంగత్యం చేసే భాగ్యం కలిగింది వారు ఎవరో కాదు శ్రీ ప్రభాకర్ గురూజీ వారు సూర్య సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ సౌర సాధనని చేస్తూ సూర్యోపాసన ద్వారా ఎన్ని మేళ్లు జరుగుతాయో అనే విషయాలని చాలా మందికి వివరిస్తూ ఉన్నారు అలాగే కాదు అనేక ఆధ్యాత్మిక విషయాలని కూడా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. వారిని మొట్టమొదటి ఇంటర్వ్యూ చేసే భాగ్యం మనకే కలిగింది గత రెండు సంవత్సరాల క్రితం ఇప్పుడు వారు అనేక ఇంటర్వ్యూలు ఇచ్చున్నారు డిఫరెంట్ ఛానల్స్ లో గాని ఆ మొదటి ఇంటర్వ్యూ చేయడానికి రెండు సంవత్సరాల కృషి ముద్దరు ఉన్నది కాబట్టి వారు మొట్టమొదటి ఇంటర్వ్యూ తర్వాత
(01:47) ఇప్పుడు అనేక ఇంటర్వ్యూలు ఇవ్వటం కూడా ఆనందంగా ఉంది. నమస్కారం గురూజీ ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ కశ్యపాత్మజంభానం సహస్ర కిరణోజ్వలం సర్వరోగహరం మిద్రం సూర్యదేవంపాస్మే ఓం శ్రీ గురుభ్యోం నమః రవి గారికి నిరవి ఛానల్ ప్రాక్షకులకి పునః ప్రసంగ అవకాశం కలిగింది చాలాలుగా మిమ్మల్ని మొదటి ఇంటర్వ్యూకి చాలా ఇబ్బంది పెట్ట ఆ రెండు మూడు నెలలు ఒక రెండు సంవత్సరాల తర్వాత గాని మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు.
(02:26) మే ఇంటర్వ్యూ ఇవ్వడం వలన ప్రతి ఒక్కరు పోరాడి ఇంటర్వ్యూ తీసుకున్నారు అన్ని ఛానల్స్ వాళ్ళు ఏ రవికి ఏంటి స్పెషాలిటీ రవికి ఉన్నదేంటి మాకు లేనిది ఏంటి మీరు ఇవ్వాల్సింది అని ఇప్పటికే తప్పించుకొని తప్పించుకుని ఆరు నెలలకో సంవత్సరానికో ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తున్నాం. సరే అందరూ ఆనందిస్తున్నారు. మీ శుభారంభం అందరికీ మాలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుభవాలని పంచుకునే అవకాశం సూర్య భగవాన్ రవి పేరు పెట్టుకున్న నెరవి రవితోటి అందించడం జరిగింది.
(03:08) సదా అందరూ కృతజ్ఞులై ఉంటారు. మీ మేలు కృషి అందరికీ ఉపయోగపడుతుంది. గురువుగారు కొంతమంది మనము ఋషులు సాధనలు చేసిన మహాత్ముల్ని మనం చూస్తూ ఉన్నాం. కొన్ని పురాణ గాధలు విన్నప్పుడు ఒక్కొక్క ఋషి తపస్సు చేసినప్పుడు ఆ తపస్సు చేసిన తర్వాత వారు అరణ్యంలో నుంచి వచ్చి భిక్షయాటం చేస్తున్నప్పుడు కొన్ని కథల్లో పతివర్తలు అత్తలకి మామలకి సేవ చేసిన వారు కూడా వాళ్ళతో పోటీపడి వీరు ఏ సాధన లేకుండా వారితో పోటీ పడిన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి.
(03:48) సో వీళ్ళకి సేవ ద్వారా అంత శక్తి ఎలా వచ్చింది సామాన్య జీవితంలో ఉంటూ అత్తలు మామల్ని సేవిస్తున్నటువంటి వాళ్ళకి ఋషుల కంటే శక్తి ఎలా వచ్చింది ఇది ఎలా సాధ్యం సేవకి సాధనకి తపస్సుకి సేవకి దాంపత్య జీవితంలో వీళ్ళు ఉన్నవాళ్ళకి మధ్య ఉన్నటువంటి వాళ్ళకి అనుబంధం ఏంటి ఎలా శక్తి ప్రాప్తిస్తుంది సాధారణ గృహిణికి సాధారణ గృహి కాదు పాతివ్రత తో పాతివ్రత్య వ్రతం అంటారు దాన్ని పాతివ్రత్యం అంటే ఏమిటి పతి యందు తప్ప అన్యుల యందు ఎలాంటి భావనాలు సర్వము తిజించినటువంటి పతి యందే సర్వస్వమును
(04:34) దర్శించు భగవంతుడు కూడా అక్కర్లేదు పతికంటే పతియే ప్రత్యక్ష దైవమని భావించేటువంటి భారతీయ సంప్రదాయంలో సంస్కృతిలో అలాంటి పతివ్రతామణులు వారు ఆదర్శంగా నిలిచారు వాళ్ళు ఆచరించి చూపించారు తద్వారా వారికి యోగం అంటే ఏంటి ధారణ శక్తి అన్యమైన ఆలోచన లేకుండా ఒకే విషయం మీద ధారణ కలిగి ఉంటాం ధారణ కలిగి చేసేటటువంటిది ఏదైతే ఉందో ఆ ఏకీకృతమైన అంటే ఒకే దాన్ని మనం చూడడం ఒకే దానిలో సర్వస్వాన్ని చూడడం అనేటటువంటి స్థితిని పొందడమే యోగం యొక్క
(05:20) పరాకష్ట ఏంటి సమాధి అంటారు. ఆ సమాధి అంటే ఏమిటి సమాధి అనగానే ఏమి అంటే ఒక విషయంతోటి ఇంకొక విషయంలో లయం అయపోవడం అలాగే భార్య భర్తల యొక్క లయమైపోయి భార్య వేరు భర్త వేరు అనేటువంటి స్థితి కాకుండా భార్య భర్తలు ఒకటే ఆత్మ అంటే రెండు శరీరాలు కాదు రెండు మనసులు కలయక రెండు మనసులు కాదు రెండు ఆత్మలు ఏకాత్మగా మారినవి అంటే రెండుగా ఉన్నటువంటిది ఒకటిగా మారడం అద్వైతం రెండుగా ఉంటే అద్వైతం రెండుగా ఉన్నది ఒకటిగా మారదు ఒకటిగా మారడం అంటే జీవాత్మ పరమాత్మతో ఐక్యం చెందడం అని మనం చెప్పుకుంటున్నాం ఆధ్యాత్మిక పరిభాష ఇప్పుడు ఏమైంది ఈ యొక్క భార్య
(06:04) అనేటటువంటిది భర్త అనేటువంటిది ప్రకృతి పురుషుల యొక్క సమాగమంగా మారింది అప్పుడు యోగశక్తి వాళ్ళకి వస్తుంది. ఇక అన్యదా ఏమీ లేదు. ఇంకా యోగం యొక్క పరాకాష్టని తన యొక్క చర్య ద్వారా తన యొక్క పాతివ్రత్యం ద్వారా పాతివ్రత్య వ్రతం ద్వారా భర్త కంటే అన్యంగా నేను లేను భర్తకు లేని సుఖం నాకు లేదు భర్త లేని నాకు భాగ్యం లేదు భర్త కంటే నేను అన్యం కాదు నేను ఇద్దరం కాదు మేము ద్వైతం కాదు అద్వైతం అని ఇద్దరం కలిసిపోవడం యోగం అవుతుంది తద్వారా యోగసిద్ధిని పొందారు అందుకని వాళ్ళు శపించిన శాపం వాళ్ళు అన్నటువంటి మాట శాపం కాదుఅది వాళ్ళ వాక్కు సత్యం అవుతుంది.
(06:47) ప్రకృతి వాళ్ళ వాక్ని అమలు చేస్తుంది. అందుకు వాళ్ళకి ఎలాంటి తపస్సులు లేకపోయినా అలాంటి సాధన శక్తి వచ్చింది. అంటే సాధన సేవ ఈ రెండిటికీ ఉన్న లింక్ ఏంటి? సేవ అనగానే ఇప్పుడు సాధన అంటే సేవను కూడా సాధనంగానే చెప్పొచ్చు సాధన అంటే చేసే ప్రక్రియ ఏమిటి చేసే ప్రక్రియ ప్రక్రియ ప్రక్రియలో అనేక రకాలు ఉన్నాయి సాధనలు అర్థమైందా సాధనం అంటే ఒక టూల్ తోటి ఒక స్క్రూ డ్రైవర్ తోటి మీరు ఎన్ని రకాలైనటువంటి పనులు చేయగలరో అన్ని చేయొచ్చు కానీ సాధనం ఇది టూల్ శరీర
(07:34) శీరమాధ్యం కలు ధర్మసాధన శరీరం అనేది సాధన అలాగే సాధన అంటే ఈ యొక్క శరీరం అనేటటువంటి సాధనంతో చేసే ప్రక్రియ సాధన సాధన ద్వారా పొందేది సాధ్యము యోగం యొక్క పరాకాష్ట సమాధి సమాధి అంటే కలైక ఆ సమాధి అంటే ఏంటి కలైక ఎవరితో పరమాత్మతో కాదు నీవు రవి ప్రకాశిస్తున్నాడు అనేక విషయాల మీదకి వెళ్తుంది కిరణాలు కిరణాలు అనేకంగా మారినప్పుడు కిరణాల యొక్క శక్తి తగ్గుతుందా పెరుగుతుందా తగ్గుతుంది
(08:18) తగ్గుతుంది. అలాగే మనసు అనేటటువంటిది ఆత్మ యొక్క చైతన్యాన్ని అనేక విధాలుగా ప్రశింపజేస్తుంది. రవిని చూస్తుంది, కెమెరాను చూస్తుంది, లైట్ ని చూస్తుంది పక్కన గుడిని చూస్తుంది. అంటే స్ప్లిట్ అయింది ఎనర్జీ స్ప్లిట్ ఎప్పుడైతే ఉందో అయిందో అప్పుడు ఏమవుతుంది దానిలో ఉన్నటువంటి శక్తి విహేనంగా మారుతుంది అది జీవుడిగా మారుతున్నాడు.
(08:44) లోడ్ తీసుకువెళ్లి మళ్లా ఈ ఎక్వైర్డ్ నాలెడ్జ్ అంటారు. మీరు ఏవైతే చూశరో అవి మళలా సంస్కారంగానే మారిపోతుంది ఇంప్రెషన్ ఇంప్రెషన్ లోడ్ అయి జన్మకు కారణం అవుతుంది. అందుచేత యోగులు ఏం చేస్తారంటే వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని వాళ్ళ దగ్గరికే తీసుకెళ్ళిపోతారు ఇదే సౌరయోగంలో చేసే మనం ప్రక్రియ సూర్యుడి యొక్క కిరణాలు అనేకంగా మారితే అన్నిటిని వెలిగిస్తాయి.
(09:08) అప్పుడు అనుకుంటారు చాలా నాలెడ్జ్ వచ్చింది నాకు యోగసాధనలో ఎన్నో విషయాలు తెలిసిపోయినాయి అనుకోండి మీకు అప్పుడు చాలా విషయాలు తెలుస్తుంటాయి తెలిసే కొలది తెలుస్తుంటాయి అంతరిక్షంలో విషయాలు ఆకాశంలో విషయాలు అన్ని తెలుస్తాయి తెలవడం వల్ల మీరు స్ప్లిట్ అవుతున్నారు అనేది తెలియట్లేదు మీరు వికాశం చెందుతున్నారు కానీ అదే తరహాల వినాశనం కూడా చెందుతుంది.
(09:30) అందుకు విస్తృతమైనటువంటి శక్తిని మళల తిరిగి ఒక భూతద్దంలోకి సూర్యకాంతి విడిపోయినటువంటి సూర్యకాంతిని తీసుకొని ఏకీకృతం చేస్తే ఏమవుతుంది శక్తి కనబడుతుంది కాలిపోతుంది. అంటే ఆ దివ్యశక్తి ప్రతి ఒక్కరిలోన ఉంది. కాకపోతే మనం చేసే సంకల్ప వికల్పాలతో కూడినటువంటి మనసు చేసేటటువంటి మాయ ద్వారా మనలో ఉన్నటువంటి శక్తి కోల్పోతుంది. అందుకు మనసు చేసే మాయని అరికట్టడానికి చేసేటటువంటి ప్రయత్నం సాధన ఆ సంకల్ప వికల్ప యోర్మనః మనసు యొక్క సంకల్ప వికల్పాలని చిత్తవృత్తి నిరోధ యోగః యోగః చిత్తవృత్తి నిరోధ చిత్తం అంటే చిత్తం యొక్క వృత్తులని నిరోధం చేయడం అంటే
(10:12) చిత్తం చేసేటటువంటి మాయని అడ్డుకుంటాం ప్రసారాన్ని ఆపేడు ఈ ప్రసారాన్ని ఎప్పుడైతే ఆపారో మీరు మీరు మిమ్మల్ని చేరుతారు మిమ్మల్ని మీరు చేరడం సమాధి అర్థమైందా మీరు ఇంకొకరిని చేరితే అది ద్వైతం అవుతుంది ద్వైత సిద్ధాంతం భగవంతుని అంటే ఆత్మను పరమాత్మను లో ఆక్యం చేయడం ఇది ద్వైత సిద్ధాంతం అహం బ్రహ్మస్మి అనేటటువంటి ఆర్యోక్తి శంకర భగవత్పాదుని యొక్క అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే యోగులు పనిచేస్తున్నారు కాబట్టి మనం మనం తేడం సమాధి అదే అంతిమ లక్ష్యమైనటువంటి మానవ జీవిత మోక్షం లక్ష్యం మోక్షం అయితే ఇప్పుడు సాధన చేసే శక్తి వస్తుంది.
(10:59) అంటే ముందనక చెప్పినం పతివ్రత మని చేసినటువంటిద గాని ఒక మంత్ర జపం చేసిన వాళ్ళకి గాని శక్తి వస్తుంది. శక్తితో పాటు జ్ఞానం అనేది ఎక్కడి నుంచి యాడ్ అవుతుంది ఆ జ్ఞానం శక్తికి ఎప్పుడు వచ్చి కలుస్తుంది అది సిద్ధత్వం అనాలా ఏమనాలి మీరు రెండు విషయాలని కల చేశారు రవిగారు వేదం మనకి మూలం శృతి అంటారు భారతీయ సంస్కృతి వేద సంస్కృతి మన సంప్రదాయం సనాతనం సంస్కృతి ఆధారంగా సామాజిక జీవనాన్ని పంధాన్ని జీవన పంధాన్ని
(11:46) ఏర్పాటు చేసుకొని ఆ పందాలో నడవడాన్ని సంప్రదాయం అంటారు. అర్థమైందా అంటే మనకి మనం ఆచరించే కర్మాచరణకి మూలం ఎవరు ఎవరు వేదం అంటే శృతి ఆధారంగా జీవనం సాగాలి. శృతిబద్ధమైనటువంటి జీవనం సాగినప్పుడే గతి ఏర్పడుతుంది మనకి అందుకు వేదంలో కర్మకాండ అంటే పూర్వ ఉత్తర భాగాలని రెండు భాగాలు పూర్వోత్తర భాగాలు రెండు ఒకటి కర్మకాండం తెలియజేస్తుంది ఒకటి జ్ఞానకాండం తెలిస్తుంది.
(12:27) అంటే ఒక కోటి పూజలు చేసినప్పటికీ అనేక సాధనలు చేసినప్పటికీ అనేక సాధనలు చేసినప్పటికీ భజంతి దేవతాః దేవతలని ఎన్నో రకాలు కీర్తించినప్పటికీ పటంత శాస్త్రాన్ని ఎన్నెన్ని శాస్త్రాలు నువ్వు చదవచ్చు గాక కుర్వంత కర్మాని ఎన్నెన్ని పనులు ఎన్నెన్నో దానాలు ధర్మాలు చేయొచ్చు గాక చేసినప్పటికీ నీకు ఆత్మజ్ఞానం లభించదు అంటే ఆత్మజ్ఞానం లభించు లభించదు అదంతా కర్మకాండకి సంబంధించిన విషయం కర్మకాండం మరి ఎందుకండి వేదంలో చెప్పారు యజ్ఞ ఆగాదికృతువులు దానం ధర్మం దయ కరుణ ఇవన్నీ రకరకాలు చెప్పారు అవన్నీ ఎందుకు చెప్పారంటే గతంలో ఎన్నో జన్మల
(13:15) నుంచి నీ మనసు కంటిని మల్లినాన్ని తొలగించడానికి ఒక ప్రక్రియని కర్మకాండ అందించారు. తద్వారా గతంలో చేసినటువంటి పాపాలు తొలిగి పుణ్యం వచ్చి జ్ఞానం అనేది నీకు నిలవడానికి చిత్త భూమికని సిద్ధం చేయడానికి ఉపయోగపడేది కర్మకాండం అలాంటి కర్మకాండన్ని ఆచరించడం ద్వారా మాత్రం జ్ఞానం స్థితి అవుతుంది అంటే జ్ఞానం నిలుస్తుంది. జ్ఞానం మోక్షాన్ని నిందించలేదు.
(13:51) జ్ఞానం మోక్ష ప్రతిపాదితమైనటువంటి విషయాన్ని ఎరుగుపరుస్తుంది. అంటే పంచజ్ఞానేంద్రియములకు అనుభవంలోకి తీసుకొచ్చేటటువంటి విషయం ప్రత్యక్ష జ్ఞానం దీన్ని ప్రత్యక్ష ప్రమాణము అంటారు. అంటే ప్రత్యక్ష ప్రమాణము మీరు చూసింది నా కళ్ళ ఎదురుగా జరిగింది ఇదే ప్రమాణం ఇది సాక్ష్యం అంటుంటారు. అర్థమైందా ఇక ప్రమాణాలు మూడు రకాలు ప్రత్యక్ష అనుమాన ఆగమనానికి ఇతి ప్రమాణాః ప్రమాణాలు మూడు రకాలు ఒకటి ప్రత్యక్షము రెండు అనుమానము మూడు ఆగమం అయితే ఈ ప్రమాణాల్లో ఏ ప్రమాణం ద్వారా
(14:38) వ్యక్తీకరించబడుతుంది ధ్యానం జ్ఞానం ప్రత్యక్షము చేత గాని అనుమానం చేత గాని ఈ రెండిటి ద్వారా నీకు తెలిీదు ఈ రెండిటికీ పైనన్న దాని ద్వారా తెలుస్తుంది. దాని పేరు ఆగమ ప్రమాణము పరంపరాగతంగా పరంపరగా వస్తున్నటువంటి ఆచార వ్యవహార విధానాల్ని ఆగమనము స్టెప్ బై స్టెప్ రావటం ఆ ఆచరించాల్సినటువంటి విధి విధానాల్ని ఒక కోడిఫై చేసి దాని శాస్త్రంగా మలిచి ఇది తప్ప వేరేది చేయకూడదు.
(15:15) అని సూత్రీకరణ చేసి శాస్త్రాలను అందించినటువంటి శాస్త్రాలను అనుగుణంగా అది శాసనం శాస్త్రాతతి శాసనాతతి శాస్త్రః శాసనాన్ని రాజు శాసనాన్ని ఉల్లంఘించుకున్న వారికి శిక్ష ఎలా పడుతుందో అదేవిధంగా శాస్త్రాన్ని ఉల్లంఘించకుండా అమలు చేస్తూ వచ్చి పరంపరగా వస్తున్నారు అని ఆగమ్మ అంటారు. ఆ శివుడికి ఇలా చేయాలి విష్ణువుకి ఇలా చేయాలి ఆ సాక్తేలో ఎలా చేయాలి అది కోడ్ ఆఫ్ కండక్టర్ దీన్ని ఆగమ అంటారు ఈ ఆగమాల్లో చెప్పినటువంటి విషయం ఆగమాలు అంటే మనకి శాస్త్రపదం అంటే వేదంలో ఉన్నటువంటి విషయాలు కూడా శృతిబద్ధమైనటువంటి విషయాలు అర్థమైందా వాటి ద్వారా మాత్రమే
(15:59) తెలుసుకునేదే జ్ఞానం అంటే వాటి ద్వారా మాత్రమే తెలుసుకునే జ్ఞానం తెలుసుకుంటేనే జ్ఞానం ప్రత్యక్షంగా ంగా నేను చూశనండి నో అది దాన్ని అది చూసింది వాస్తవం చూసిందఏంటి వాస్తవం ఆ మీరు ఇంద్రియాల ద్వారా తెలుసుకున్నది వాస్తవం అర్థమైందా మీరు ఊహిస్తున్నారే నేను చూసానండి వీళ్ళద్దరు ఎలా వెళ్ళడం వాళ్ళు అక్కడ ఆ పనే చేసిఉంటారు అంటున్నారు.
(16:27) చేశారా మీరు చూశరా అంటే చూడలేదు కానీ ఇద్దరు వెళ్ళడం చూశాను. ఒకరినొకరు ఇలా పట్టుకొని వెళ్ళడం చూశను వీళ్ళు చేశారంటే నేను నమ్ముతాను ఎందుకంటే ముందు జరిగినటువంటి ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఊహిస్తున్నాను నేను అక్కడ పొగ వస్తుంది ఆ పైన ఉన్నటువంటి పర్వతం మీద అంటే అక్కడ ఏదో అగ్ని పుట్టింది మీకు ఎలా తెలుసు అగ్ని ఉంటేనే పొగ వస్తుంది అని మీ భావన కింద గ్యాస్ లీక్ అయి ఉండొచ్చు అర్థమ దుమ్ములు ఎగిసి ఉండొచ్చు కానీ మీ ఊహ గత గతనుభవాన్ని బట్టి మీరు చేస్తున్నారు ప్రత్యక్ష అనుభవాన్ని బట్టి కాబట్టి రెండు శాస్త్ర ప్రమాణాలకి అంగీకరించవు ఏవి నువ్వు కంటితో చూసిన ఇంద్రియాలకు
(17:12) అందిన ప్రత్యక్ష ప్రమాణాన్ని శాస్త్రాలు అంగీకరించవు మ్ అనుమాన ప్రమాణం అది అంటే నిజం నిజం అది వాస్తవం నువ్వు ఊహించేది నిజమే అయి ఉండొచ్చు కానీ సత్యం మాత్రం కాదు అందుకు వాస్తవం ఏది నిజం ఏది సత్యం ఏది సత్యాన్వేషణ చేయాలి ఆ సత్యాన్వేషణకు ఉపయోగపడేది ఏదైతే ఉందో అది జ్ఞానం అంటారు. ఇప్పుడు అర్థమైందా జ్ఞానం జ్ఞానం అయిపోయింది జ్ఞానం ద్వారా ఏం తెలుస్తుంది జ్ఞానం తెలిసింది కానీ ఆత్మానుభవం కలగదు జ్ఞానం ఆత్మను గురించి విచారణ చేయడానికి తత్వ విచారణకు ఉపయోగపడుతుంది కానీ తత్వాన్ని అనుభవించడానికి ఆ స్థితిని
(17:59) అనుభవించడానికి అక్కడి వరకు తీసుకెళ్తుంది ఇక అనుభవించాల్సింది నువ్వే అందుకు మోక్షం అంటుంటారు తెలుసా మీకు ఏమిటి మోక్షం అంటే రెండు అక్షరాల పదాలా మోక్షం అంటే ఏమిటి మోక్షం అంటే అంటే మళ్ళీ తిరిగిరాని జన్మరాని స్థితి అని మామూలు పుస్తకాల్లో చదివేసుకున్న మోక్షోహి చేతో విమలం సమ్యజ్ఞాన విభోతితం అంట మోక్షం అంటే ఏంటని శ్రీరామచంద్రుడు అడిగాడు.
(18:36) మాయ అంటే ఏంటో తెలియడం లేదు మాయ అంటే ఏంటి అని అడిగాడు గురువుగారిని రెండే విషయాలు తెలిసి అన్ని శాస్త్రాలని అధ్యయనం చేస్తే ఒకటి మాయ రెండు మోక్షం ఇంతకుమించి ఈ కోట్లాది శాస్త్రాల్లో ఏముంది అంటే ఒకటి మోక్షం పొందాలి మానవ జీవిత పరమలక్ష్యం మోక్షం ఓకే మోక్షం తర్వాత దాన్ని అడ్డుకుంటుంది ఎవరు మాయ మాయ ఈ రెండు విషయాలు తప్ప అన్ని విషయాలు తెలిసినయి నాకు మనకు కూడా అదే పరిస్థితి ఏంటి తెలిసినయా మాయ అంటే ఏంటో మోక్షం అంటే తెలియదు ఇందాక ఏదో చెప్పారు అంటే మళ్ళీ తిరిగిరాని అంటే జర్మ పరంపరను జయించిన స్థితి ఎక్కడికి వెళ్తారు తిరిగి రాకుండా
(19:22) ఎక్కడికో వెళ్తారా భగవంతుడిలో ఐక్యమయ్యే స్థితి భగవంతుడిలో ఐక్యమం అవుతారు అంటే ఏమవుతారు భగవంతుడు అవుతారా అది కాదు మోక్షం అంటే అందుకే ఈయన అది అడిగాడు శ్రీరామచంద్రుని మాయ అంటే ఏమిటి అంటే రేపు చెప్తా అన్నారు ఎవరు వశిష్టుల వారు వీడు గురువుగారు అలవాలగా ఇప్పుడు చెప్పొచ్చు కదా ఇప్పుడు రవి అడిగిన వెంటనే మాయ అంటే ఏదో చెప్పొచ్చు కదా మళల కథ చెప్తాడఏంటి యోగ ప్రభాకర్జీ వెంటనే చెప్పేస్తే గొడవ అయిపోతుంది వదిలిపోతుంది అలా చెప్పరు మాయ అంటే ఆయన రేపు చెప్తా అన్నారు రేపు చెప్తా అంటే ఈరోజు అంతా గడపాలి ఈయనకి నిద్రాహారాలు సహించట్లేదు ఈ మాయ
(20:08) గురించి చెప్పడ రేపు వరకు చిన్న మాయ మాయ అని గురువుగారు చెప్పేయచ్చు కదా అని అని అనుకుని అలా ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు సాయంత్రం ఎప్పుడో తెల్లవారుతుంది తెల్లవారింది బ్రహ్మ ముహూర్తంలో గురువుగారు వెళ్ళిపోతున్నారు ఎక్కడికి గంగా నది తీరా స్నానమా ఆశ సంధ్యావందనం చేయడానికి వెనకాల పడ్డాడు గురువుగారు చెప్తాడు చెప్తాడు చెప్తాడు అనుకున్నారు ఎప్పటికీ చెప్పలే లోపల ఆతృత పెరిగిపోతుంది జిజ్ఞ ఓ దాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరిగిపోతుంది గురువుగారు వెళ్ళారు స్నానం చేశారు తిరిగి వచ్చేస్తున్నారు.
(20:46) అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్పలేదు గురువుగారు ఇంకెప్పుడు చెప్తారు రేపు చెప్తారు అన్నారు ఇప్పుడు చెప్ప ఏంటి అన్నావ్ అదే నన్న మీరు చెప్తారు అన్నారు ఏమిటిది మాయ మాయ సరేలే చెప్తాను నువ్వు ఎక్కడ ఉండు అని ఆయన అడవిలోకి పోయాడు అడవిలోకి పోయిన తర్వాత అక్కడ ఓ పెద్ద చెట్టుని కౌగలించుకున్నారు ఎవరు వశిష్టులవారు ఆ గురువుగారు కౌగలించుకొని రామ రక్షించు రామా రక్షించు రామా రక్షించు అన్నారు అమ్మమ్మ గురువుగారికి ఏమైంది అడవిలో ఏమైంది అనుకని వెళ్లి చూస్తే చెట్టుకు తగులుకొని పట్టుకొని రామా రక్షించు ఈ చెట్టు నన్ను వదలడం లేదు గురువుగారు మీకు
(21:26) ఏమైంది ఏమైంది అని అడిగితే చెట్టు నన్ను పట్టుకుంది వదలడం లేదు రక్షించు రక్షించు గురువుగారు గురువుగారు చెట్టు మీద పట్టుకొని చెట్టు మిమ్మల్ని పట్టుకుంది అంటున్నారు ఇంత తెలివైన గురువుగారు ఏమిటండి మీరు ఇది అన్నారంట అని సడన్ గా అర్థమయింది అంటే చెట్టుని పట్టుకొని అర్థమైందా నేను చెట్టుని పట్టుకొని నన్ను చెట్టు పట్టుకుందా అంటే అలాగే ఈ లోకాన్ని పట్టుకున్నది నువ్వే భార్య పిల్లలు ఈ వస్తువులు వ్యక్తులు ఈ యొక్క మొత్తం అంతా పట్టుకొని నన్ను వీళ్ళు వదలటంలేదండి అంటావ్ ఏది వదలితే కాదంటుంది కాద కానీ మనం వదలటం లేదు కాబట్టి అంటే
(22:12) లేని విషయాన్ని ఉన్నదిగా చూడడమే మాయ య మ స మాయ ప్రమాణం ఏంటి మ అంటే లేదు య అంటే ఉన్నది ఏంటి మాయ అంటే ఏంటి లేదు ఉన్నది లేనిది ఉన్నది ఎక్కడ పట్టుకున్నది ఏంటి ఈయన అసలు లేదు అది పట్టుకోలా కానీ పట్టుకున్నట్టుగా ఉన్నది. అలాగే మీ జీవితాల్లో కూడా మీరు ఏదైతే కొత్త విషయాన్ని ఆకాశంలో ఇది చూసా దేవుడు ప్రత్యక్షమయ్యాడు లేకపోతే ఇదయ్యాడు అదయ్యాడు నేను అనుభవించాను శివుడు ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా నువ్వు పెట్టుకున్నవే ఇవన్నీ నీ మనసులో కలిగే మాలిన్యాల వలన కలిగేటటువంటి ఒకానొక స్థితి
(22:58) అందుచేత ఈ మనసులో చేసేటటువంటి ఈ యొక్క ఆలోచనల పరంపర ఏదైతే ఉందో అది మాయ నిజానికి లేదు ఉన్నట్టుగా భావించ చేస్తుంది కానీ జ్ఞానం దేని చెప్తుంది ఆత్మ విద్య గురించి ఆత్మని నిన్ను ఆత్మవే అయి ఉన్నావు నువ్వు ముక్తిని పొంది ఉన్నావు నువ్వు మోక్షాన్ని పొంది ఉన్నావు కానీ మాయకు గురై ఉన్నటువంటిది కావాలి మాయకు గురై గత ఎన్నో జన్మల నుంచి నువ్వు కొట్టుకుంటే వాడిని జీవుడు అంటారు జీవాత్మ అంటారు ఏంటి జీవాత్మ జీవాత్మ జీవాత్మ వేరు పరమాత్మ వేరు ఆత్మ వేరు కానీ అన్ని ఒకటే ఈ విషయాలు ఎరుకపరిచేదాన్ని జ్ఞానం అంటారు దాన్ని డిబేటబుల్ గా ప్రతిదాన్ని
(23:42) విశ్లేషించి విశదీకరించి తర్కోపతర్కాల ద్వారా అంటే అవును అని చెప్తుంది కాదు అని చెప్తుంది అవునైతే ఎలా కాదంటే అలా జీవుడు ఎవరు ఆత్మ ఎవరు పరమాత్మ ఎవరు ఇన్నీ చర్చించేటటువంటి వేదిక ఏది ఉందో ఆత్మ విచారణ అంటారు ఆత్మ విచారణ ద్వారా మాత్రమే నీకు ముక్తి మోక్షము లభిస్తుంది. అర్థమవుతుంది మోక్షం అంటే ఏంటి ఆత్మ విచారణ అంటే జ్ఞానం ద్వారా పరిపక్వత చెందినటువంటి ఒకానొక స్థితి పేరు మోక్షం అంతేగని దేవుడిలోకి వెళ్లి ఐక్యం అవ్వడం ఫలానా విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడు శివుడు ఎక్కడ ఉంటాడు ఇది ఇది ముక్తి మోక్షం కాదు ఇప్పుడు మనకి సామిప్యము సాలోక్యము ఇట్లా చెప్తారు కదా
(24:27) సామిప్యము లోపం ఉంది సాలోక్యము లోపల ఉంది అన్ని ఉన్నాయి విశ్వానికి ప్రతీక విశ్వనాధుడి శరీరం దేహవ దేవాలయ ప్రతోజీవదైవసనాత విశ్వానికి ప్రతీక శరీరం శరీరం అంతరిక్షంలోకి వెళ్ళడం నేర్చుకున్నాం కానీ అంతరంగంలోకి వెళ్ళడం నేర్చుకోదు. అంతరక్షంలోకి వెళ్తే సైంటిస్ట్ అంతరంగంలోకి వెళ్తే సైంటిస్ట్ అర్థమైందా అందుకు మనకి సైంటిస్ట్ కావాలో సైంటిస్ట్ కావాలో విజ్ఞానం ఇప్పుడు ఆధునిక విజ్ఞానం వినాశనానికి జాపిస్తుంది వికాసం కాదుది అర్థమైందా మన జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ మన వేదం మన విశ్వ విజ్ఞానం అంతా కూడా మన లోపల ఏముంది కానీ బయట లేదు కాబట్టి లోపలికి పో బీతర్
(25:12) జానే కేలియే ఆప్ కర్ణ ప్రయత్నం ఏ సాధన హోసక్త అందుకు అందరూ లోపలికి వెళ్తుంది బాహర్న భీతర ఆ లోపలికి వెళ్ళేటటువంటి సాధన అందించారు మన సెయింట్స్ ఋషులు మన యొక్క యోగులు యోగులు ముందులు కానీ బయటికి పంపడం నేర్పారు సైంటిస్ట్ వాళ్ళది సైన్స్ మనది సెయిన్స్ అందుగురించి నీవు నువ్వు లోపలికి వెళ్తావు బయటికి వెళ్తావు నెక్స్ట్ బయటంతా మాయ జగత్ మిద్య బ్రహ్మ సత్యం మిద్య అంటే మార్పు చెంది జగత్తు ఎప్పుడు మార్పు చెందుతుంది.
(25:53) జగత్తుని ఆధారంగా నువ్వు ఏది సంపాదించుకున్నా మార్పు చెందుతుంది దానికి జాయతే వర్ధతే క్షీయతే అనేటటువంటి ఏంటి జాయతే వర్ధతే క్షీయతే అంటే పుడుతుంది జీవిస్తుంది మరణిస్తుంది. మీరైనా మీ ఆస్తులైనా ఏవైనా అది ఆస్తులు కాదు పోగు చేసుకు కోవాల్సింది ఆస్తికర్తలు అయితే ఇక్కడ మనము శాస్త్రబద్ధంగా వేదబద్ధంగా ఎన్నో ఆలయాలు ఒక్కొక్క విధానాలు ఇవన్నీ మనం చెబుతూ ఉంటాం.
(26:30) ఇప్పుడు ఇదంతా జగత్ మాయ అంటే ఈ ఆలయాలు మాయే ఈ విధానము మాయే చివరికి ఇదంతా మనం చేస్తున్న ప్రక్రియలు మాయే ఏదైతే కర్మలు మాయే ఇదంతా మాయే కదా ఈ కర్మకి కర్మ ఫలితాలని ఇవన్నీ చేయమని ఆచారాలని ఎందుకు పెట్టుకున్నట్లు ఇదంతా మాయే అయినప్పుడు మనము డైరెక్ట్ గా ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతికేయచ్చు కదా ఇది అంటే ఇవన్నీ బంధాలు మనకి ఒక ఆచారాలు ఒక గృహము భార్య భర్త ఒక ధర్మము ఇవన్నీ ఎందుకు పెట్టినట్లు ఆ ఇప్పుడు మనం ధర్మం గురించి తెలుసుకోవాలి.
(27:10) ధర్మం అంటే ఒక జీవన విధానం అహలౌకిక ధర్మం పారలౌకిక ధర్మం రెండు రకాల ధర్మాలు వైదికమైనటువంటి సంస్కృతి మీద ఆధారపడి మనం అంటే శృతిబద్ధమైనటువంటి జీవన విధానం దాంట్లో చేరినటువంటి రెండు రకాలు అన్నాం ఒకటి కర్మకాండ మీరు చెప్పేది కర్మకాండంలో ప్రశ్నిస్తాం అర్థమైందా కర్మకాండ అంటే విధివత్ ఏమేమి చేయాలో ఆ కర్మల్ని అలా ఆచరించాలి దానికి కూడా చెప్పాను ఆ కర్మకాండ ఎందుకు వచ్చింది అంటే చిత్తశుద్ధి కోసం చేసే క్రమ పద్ధతినే ముందు మేక్ ఇట్ క్లీన్ అండ్ ఫ్రెష్ ఎవరో పెద్దలు వస్తున్నారంటే మీరు ఇల్లంతా తుడిచి ఆసనం వేసి రెడీ చేస్తే కూర్చుంటారు.
(27:53) చెత్త చదారం ఉంటే ఎందుకు వస్తారు ఎందుకు కూర్చుంటారు అర్థమైందా వచ్చిన వెంటనే వాళ్ళు అలా వెళ్ళిపోతుంటారు ఏం చెప్పరు అలాగే మనలో జ్ఞానం మీరు చాలా వింటున్నారు లోపల నిలవాలంటే చిత్తశుద్ధి కావాలి చిత్తశుద్ధి ఎలా వస్తుంది త్యాగేనయక అమృతత్వ మానసు మనం ఇవ్వడం నేర్చుకోవాలి ఇప్పుడు ప్రకృతిలో ఉన్నాయి అన్నీ ఇస్తున్నాయి ఏంటి చెట్టు పుట్ట గుట్ట నది ఆవు గోవు పెద్ద ప్రతిది ఇస్తుంది.
(28:23) మనిషి ఒక్కడే తీసుకుంటున్నాడు. ఇంక మనిషికి ఇంక ముక్తి ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం ఎక్కడ నిలుస్తుంది అందుగురించి కనీసం ఇలాంటివి గుళ్ళు గోపురాలు వాటిని పెట్టి ఆలయం అంటే ఆలయం అనే అర్థం ఏంటి ఆలయం ఆలయం దాని యందు లయం ఉండడం దేని యందు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాతనః ఈ దేవాలయం పైగన కనిపించే దేవాలయం అంతరంగ దేవాలయంలో ప్రవేశానికి మార్గాలని బ్లూప్రింట్ ఇచ్చాము దానిలో ప్రవేశించడానికి ఇదిగో ఈ మార్గాలు అని ఒక ఆర్కిటెక్చర్ ప్లాన్ ఇస్తే అక్కడే వంట చేసుకోవడం మొదలు పెట్టాను.
(29:05) ఏంటి వంటగది ఉంది అక్కడ ఆ ప్లాన్ లో పెద్ద ప్లాన్ ఇచ్చారు ఇక్కడ వంట చేయమన్నారని అక్కడ వంట చేయడం మొదలు పెట్టి అదే ఇల్లుని గడిపేస్తున్నాం. ఇల్లు కాదు ఇంట్లోకి వెళ్ళాలంటే ఇల్లులోకి కాదు ఒళ్ళలోకి వెళ్ళం అర్థమైందా దానికి బయట ఉన్నటువంటి శిక్షణ కేంద్రాల ఆలయాలు పోషణ కేంద్రాలు ఆలయాలు విజ్ఞాన భాండాగారాలు ఆలయాలు ఆలయం కాడానికి ఏ లయం సమాధి స్థితిని అనుభవించడానికి మోక్ష సిద్ధిని పొందడానికి వెళ్లే మార్గాలు మార్గదర్శకమైనటువంటి ఒక చిత్రపటాలు ఆలయాలు కానీ ఆలయాల దగ్గరే కూర్చొని ఉండిపోయి ఆలయ ఆలయానే కట్టేసుకుని ఇంకా ఆలయాల్లోనే ఉండిపోవడం దాంట్లో సంపాదించుకుంటాం ఇది ఇందుకు కాదు
(29:50) ఆలయాలు ఉన్నాయి ఇవి జిపిఎస్ గురువు పొజిషనింగ్ సిస్టం అంటే గురువులు ఏర్పాటు చేసినటువంటి ఒక మార్గదర్శకాలు ఇవి అంతేగానీ గురువుగారు ఎదురింటికి సున్నం వేయమన్నారని ఆ ఎదురింటికి వెళ్లి వేసి వచ్చాడట వీడికి ఎలా అర్థమైంది ఏంటి ఎదురుగా ఉన్న ఇంటికి వేశరట. ఈయనేమో మన ఇంటికి ఎదురుగా ఉన్నదానికి వేయమన్నారు. ఇలాంటి అర్థాల్ని పెడార్థాలని చేసుకని అవి కథలుగా మార్చి అది ప్రచారంలోకి తీసుకొచ్చి అందరిలోనూ ఆ పిచ్చినే వృద్ధి చేస్తే లాభం లేదు అదే గుళలు ఉండాలి ఎందుకంటే నీకు మార్గదర్శకం చేయడానికి ఆలయం ఉండాలి ఆలయం
(30:39) చేయడానికి అందుకే విగ్రహం ఉండాలి నీలో నిగ్రహం పెంచడానికి అంతేగానీ విగ్రహాలు మాత్రమే దేవుడు కాదు మళలా ప్రాణ ప్రతిష్ట ఎందుకు చేస్తారు ప్రాణ ప్రతిష్ట అండి ఇట్ ఇస్ ఏ తంత్రం అది మంత్రము తంత్రము యంత్రము అంటారు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మూడు రకాల శక్తులని దీంట్లో సమన్వయం చేస్తారు. ఇవన్నీ చర్చించాలంటే అనంతమైనది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనంతమైనటువంటి జ్ఞానం సంపదని భారతీయ తత్వశాస్త్రాలు అందించి భారతీయ ఋషి ప్రాప్తమైనటువంటిది ఈరోజు బజార్లో పెట్టి అమ్ముకుంటున్నాం నమ్మకాన్ని కూడా అమ్ముకుంటున్నాం అర్థమైందా అందుచేత చక్కటి
(31:19) ప్రశాంతమైనటువంటి జీవనం నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్భావ నచభావ యతశాంతి అశాంతస్యకుతస్ ఎవరికీ సుఖం లేదు పుట్టనే పైన బొమ్మల్లాగా అలా ఉన్నారు కానీ నో నాట్ లైక్ దట్ మన శాస్త్రాలన్నీ చక్కగా ప్రతిదానికి మనకి సరైనటువంటి అర్థాన్ని పదాల్ని పదార్థాన్ని పద అర్థాన్ని అర్థమైందా పదములకు అర్థము పదార్థము ఆ అలాగే పరమ పదార్థము పరార్థము ఎన్ని ఉన్నాయి ఒకే పదంలో అర్థమవుతుందా కేవలం మన భాష పై పైన పుట్టినటువంటి ఇంగ్లీష్ భాష కాదు ఆంగ్లం
(32:06) కాదు మన భాషలన్నీ కూడా భావంతోటి ముడిపెట్టుకొని వస్తాయి లోపల ఆత్మజ్ఞానంతోటి అవలేగా ఆత్మజ్ఞానాన్ని నింపుకొని వస్తాయి మనకి జీవతుల్యమైనటువంటి భాషలు మన ఆ భాషలోని భావం ఉంటుంది. ఆ భావానికి భావాతీత శక్తి ఉంటుంది. అది ఆత్మని జాగృతి చేస్తుంది అలాంటి పదాలు మన పం పదం పదం పరమ పదం అంటే ప్రతి పదంలో పరమ పదం ఉంటుంది ఇంద్రియములకు అనుకూలంగా ఉన్నటువంటి దాన్ని సుఖం అంటారు అర్థమైందా ఒకవేళ ఇదే వేసి ఎక్కువైది చల్లేసింది ఇందాక సుఖం ఇచ్చింది ఇప్పుడు దుఃఖంగా మారిపోయింది అంటే సుఖం తాత్కాలికమైనది శాశ్వతమైనది కాదు ఎందుకంటే
(32:52) శాశ్వతమైనటువంటి దానితో అనుభవించట్లే శరీరం శాశ్వతం కాదు ఇక మనసు రెండవది సంతోషం సంతోషం అంటే ఉదాహరణ చెప్తున్నా మీరు చాలాగా ఎదురు చూస్తున్నారు ఒక విషయం అవ్వాలని అది అలా జరుగుతుంది. కానీ ఇక్కడ మీకు చాలా కడుపు మంట ఆకలి వేస్తుంది. మంచి విందు భోజనం తయారు చేసుకున్నారు. అమెరికా నుంచి ఫోన్ చేస్తుంది. వచ్చింది మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని ఏంటి ట్రంప్ కంపు చేస్తున్న ఈ స్థితిలో మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది.
(33:34) మిగతా వాళ్ళకి ఎవరికీ రాలేదు మీ అబ్బాయికి వేసా వచ్చింది. వెంటనే లేచి స్వీట్లు పంచుతారు వీళ్ళందరికీ లోపల చూస్తే ఆకలేదు ఊరందరికీ పంచిస్తారు. అరే వండుకున్నది ఇష్టమైంది ఆకలేస్తుంది అయన్నీ మర్చిపోతారు. అంటే శారీరక సుఖాన్ని మానసికమైనటువంటి సంతోషం ముందు శారీరక సుఖం తృణ ప్రాయంగా పోతుంది. మీరు ఎన్ని కష్టాలు ఉన్నా మానసికమైనటువంటి సంతోషం కలిగినప్పుడు సుఖం ఎందుకంటే సుఖం దానికంటే అల్పమైంది.
(34:04) శరీరానికి సంబంధించిన ఇప్పుడు శరీరకంగానే ఈ ప్రపంచాన్ని అంతటి సుఖాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది తాత్కాలికమైనది. తాత్కాలికమైనది సుఖం శరీరగతమైనది మనసు మనోగతమైనది సంతోషం ఇక మూడోది ఆనందం ఆనందం ఆనందం అనేది ఆత్మకు సంబంధించింది ఆత్మగతమైనటువంటిది ఆనందం ఇక మిగిలింది అదే కాబట్టి అందుగురించి శరీరంతో అనుభవించేది సుఖం శరీరానికి అనుకూలంగా ఉన్నటువంటి దాన్ని సుఖం అంటాం అర్థమైందా మనసుకు అనుకూలంగా ఉన్నదాన్ని సంతోషం అర్థమైందా కానీ ఆనందం దేనికి అను అనుకూలం కాదు దేనికి ప్రతికూలం కాదు ఎప్పుడు
(34:49) ఉండేది. దాని మీద వచ్చినటువంటి ఆవరణ ద్వారా అది కనుక్కోలపోతున్నాం. ఆనందో బ్రహ్మ అంటారు ఆనంద అన్న స్థితిని అనుభవించడానికి చేసే ప్రయత్నం పేరు సాధన ఆ మంత్ర తంత్ర యంత్ర ఇప్పుడు సైన్స్ అంతా కూడా యంత్రబద్ధం చేశారు. ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిని కలిపి యంత్రం మనకి ఇస్తున్నారు రోబోట్ తయారు చేస్తున్నారు.
(35:15) ఆండ్రాయిడ్ తయారు చేస్తున్నారు రేపటి నుంచి పిల్లల్ని అదే కంటుంది మనం కనక్కర్లే మగపిల్లోడు కావాలా ఆడపిల్లవాడు కావాలని చెప్తే ఆండ్రాయిడ్ కంటుంది అంటే మనకి హ్యూమన్డ్స్ కంటాయి మనకంటే చర్మం అన్నీ కూడా బిగుతుగా హాయిగా ఎప్పుడు యవ్వనంతోటి ఉంటారు. ఏ రూపం కావస్తే ఆ రూపం వస్తుంది రేపు రాబోయేటటువంటి భార్యలు ఈ వైఫ్స్ అంటే హ్యూమన్డ్స్ ఈ హస్బెండ్స్ మనకంటే అందంగా ఎక్కువగా చక్కగా అన్ని భాషలు మాట్లాడదలు ఇది యంత్రబద్ధం చేశారు.
(35:46) అర్థమైందా మంత్రబద్ధంగా ఉండేటువంటి విషయాలని యంత్రబద్ధం చేయడానికి చేసిన తంత్రం మెకానిక్స్ అర్థమైందా ఇప్పుడు యంత్రం అంటే ఏంటి తంత్రం అంటే ఏంటి మంత్రం అంటే ఏంటి మంత్రం అది పరాశక్తి పరాశక్తిని భౌతిక శక్తిగా మార్చడానికి తంతుని ఉపయోగిస్తారు దాని పేరు సాధన ఇదివరకు మంత్రంతోటే వెళ్ళిపోయేవాళ్ళం మనం ఏంటి ఈ నీళ్లు తీసుకొని మంత్రం చేసి ఇలా అంటే సునకంగా మారిపో అంటే వెంటనే మారిపోతది ఎందుకంటే దీస్ ఆర్ ద మాలిక్యూల్స్ వ ఆర్ అలైన్డ్ దీంట్లో ఉన్నటువంటి నీటి మాలిక్యూల్స్ ని మంత్రంతోటి సౌండ్ తోటి అలైన్మెంట్
(36:32) చేస్తున్నాం అలైన్మెంట్ డిజైన్ చేసి నీ మీద వదిలితే యు బికమ్ లైక్ దట్ ఫామ్ అర్థమైందా అంటే ఈ మంత్రశాస్త్రాన్ని తంత్రశాస్త్రాన్ని అంత శాస్త్రాన్ని తర్వాత చెప్పుకుందాం ఇంకేమనా అడగండి వెళ్ళిపోదాం ఇప్పుడు మనకి ప్రాణాపాన సమాయుత్తం యోగం అంటారు కదా ఈ ప్రాణ అపాన సమాయుక్తం యోగం అనేది మనకి పిచ్చ పిచ్చి మాటలన్నీ నీ పుస్తకాలు చదివి ఆ అవేవో పెద్ద పెద్దవి చేసి పెద్ద తెలిసున్న పండితుల్లాగా అనుభవజ్ఞానం లేకుండా చెప్పే ప్రసంగాల్లో అంటే అవి లేవని కాదు కానీ వాటి అను అనుభవపూర్వకంగా ఎలా చేయాలి అనేది తెలియాలి
(37:18) దాని పేరు సాధన అర్థంవుతుందా మీకు ప్రాణాపాన సమాయుక్త ఒక శ్లోకం చెప్పిన దాన్నే ప్రాణ అపానం అంటే ఏంటి చెప్పండి ప్రాణం అంటే ఏంటి ప్రాణం అనగానే ఏమి అపానం అనగానేమి దాని పనిఏంటి దీని పనిఏంటి ప్రాణం పంచప్రాణాల్లో మొదటిది ప్రాణము రెండోది అపానం వ్యాన ఉదాన సమానము సమాన ఆ ఉదాన సమాన వ్యానములు అని చెప్పాలి ఏం చెప్పాలి సమాన ఆటర్ కూడా ఉంది దానికి ఆ సమాన ఉదాన వ్యానములు ఆ ఎందుకు అలా చెప్పాలి ప్రాణం ఎక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ ఆ హృదయ స్థానంలో ప్రాణ ఆ ప్రాణ ప్రాణం అనేది ఉంటుంది
(38:01) అపానం అపానం మనకి విసర్జన స్థానం నాభి కింద స్థానంలో సమానం సమానం నాభి స్థానం వ్యానం శరీరం మొత్తం వ్యాపించి ఉంటుంది. ఉదానం శిరస్సు భాగంలో ఉంటుంది ఉదానం అనగా లింబాటికల్ మూమెంట్ ని నియంత్రించేది ఉదానం ఉడాన్ అనేటటువంటి సంస్కృత ధాతువు నుంచి ఉదానం వచ్చింది అర్థమైందా ప్రాణము అపానము సమానము వ్యానము అర్థమైందా సమానము ఉదానము వ్యానము నాగము కోర్మము కృకము కృకరము దేవదత్తము ధనుంజయము వీటిని ఉపప్రాణాలు అంటారు ఉపప్రాణాలు ప్రాణాలు
(38:47) అర్థంవుతుందా ఈ ప్రాణాలు పోతే ఏంటి ప్రాణం అంటే ఏమిటది దాని పని ఏంటి ప్రాణం చేసే లైవ్ ఫోర్స్ అంటే పనులు చేసడానికి అంతరాలు అన్నమాట 10 రకాల పనులు జరుగుతాయి మనకి తుమ్మడం దగ్గడం అర్థమైందా ఆ రకరకాలైనటువంటి ఉప పనులు చేసేవి ఉపవాయువులు ఉపవాయువులు ఉపప్రాణాలు అర్థమైందా మెయిన్ వర్క్ చేసేవి ఇంటేకింగ్ అటు ఎవ్రీథింగ్ లోపలికి ఏదైనా లాగాలి లోపలికి వెళ్ళాలి అంటే ప్రాణం ఆ మోటర్ పని చేయాలి.
(39:27) అర్థమైందా బయటికి ఏది పంపించాలన్నా అపానం సమానం అంటే ఈ మధ్యలో ఉండి ఈ సమానం అనేది ఏం చేస్తుందిఅంటే శరీరంలో మీకు పంపించినటువంటి ఆహారం ఏదైనప్పటికీ కూడా అపానము బయటకి పంపిస్తుంది అన్నిటిని సమానము లోపలను మట్టి లేకపోతే స్వీట్ అయ్యి బిస్కెట్ వెయి అన్నం వెయి దాంట్లో దాంట్లో ఉన్నటువంటి విటమిన్స్ విటమిన్స్ మినరల్స్ మినరల్స్ ప్రోటీన్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ అన్నిటిని డివిజన్ చేసి ఏ విటమిన్ విటమిన్ కి సి విటమిన్ దేనికి కావాలి డి విటమిన్ ఎముక కావాలి అన్నిటిని సమానంగా పంచుతుంది.
(40:12) అన్నిటికి డి విటమిన్ ఇచ్చేది అన్నిటికి సి విటమిన్ ఇచ్చేది దాని పని అది దాని పేరు సమానం అర్థంవుతుందా భుదానము ఎట్స్ కాళ్ళు పని చేయడానికి చేతులు పని చేయడం మూమెంట్ లింబాటికల్ మూమెంట్స్ ని నియంత్రిస్తుంది. అర్థమైందా ఈ మోటర్ ఇక్కడో మోటార్ ఇక్కడో మోటార్ అది పనిచేస్తుంది. ఇక వ్యానము శరీరం అంతా తిరుగుతూ కోఆర్డినేట్ చేస్తుంది ఎక్కడైనా వీక్నెస్ ఉంటే దాన్ని మిగతా వాయువులన్నిటిని ఆపరేషన్ సిస్టం లోకి తీసుకొని సూపర్వైజన్ చేస్తుంది.
(40:48) ఎక్కడైనా పని చేయండి దానిి కొంచెం పుష్ చేస్తుంది. ఈ విధంగా ప్రాణము అపానము సమానము వ్యానము దానము ఉదానం వ్యానాలు పనిచేస్తుంది. అందుకే మనం మంత్రం చెప్ప ఓం ప్రాణాయస్ ఓం అపానాయస్ వ్యానాయస్ రాణయస్ మంత్రాలు చదువుతారు కదా ఏంటి దీని ప్రక్రియ దీనికి దానికి లింక్ ఏంటి అలాగే ద్వాదశ ఆదిత్యులకి దీనికి లింక్ ఏంటి అర్థమైందా అలాగే ఏకాదశ రుద్రాభిషేకం ఏంటి రుద్రాభిషేకం బయట చేస్తుంది లోపల అలా రుద్రులు అంటే యక్టివిటీ యాక్టివిటీ చేసేది లోపల ఎవరు ఏకాదశ రుద్రులు దశవద ప్రాణాలు మహాప్రాణం అనేదలో ఏకాదశ ఏకాదశ ప్రాణ ణాలు పని చేస్తుంటే రుద్ర అభిషేకం జరుగుతుంది వాటిలో ఇటకడ
(41:29) లోపం వచ్చినప్పుడు అక్కడ పూజ చేయిస్తాం. అంతేగాన ఆ పూజకి ఆ మంత్రానికి లోపల ఉన్నటువంటి ప్రాణాన్ని ఉద్దీపన చేసి దాంట్లో ఉన్నటువంటి దోషాన్ని తొలగించడానికి రుద్రాభిషేకం చేస్తున్నాం అలాగే శనిక అభిషేకం ఇత్యాది అన్నీ కూడా ఒక సైంటిఫిక్ ఆ టెక్నికల్ ఆ వర్క్ అన్నమాట ఇదంత అంటే చేసేటటువంటి ఒక తంతు దాని ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మశక్తిని జాగృతం చేసి ఆత్మానందాన్ని పొంద పొందడానికి సమాధి స్థితిని పొందడానికి చేసిన ఏర్పాట్లు ఇవన్నీ అంతేగన ఆ ఏర్పాట్లు లోనే ఉండిపోతాం ప్రాణము అపాణము సమానం అన్ని సమాపు విషయాలు
(42:16) ఎన్నో ఉన్నాయి అయితే ఇప్పుడు మనం సాధన అంట అని చేస్తున్నాం కదా ఇప్పుడు అనేక పద్ధతులు ఉన్నాయి ధ్యానంలో ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వాయువులు ఎలా బ్యాలెన్స్ అవుతాయి ఈ వాయువులు బ్యాలెన్స్ అవ్వడం వల్ల శరీరంలో ఎట్లా ఆరోగ్యం వస్తుంది ఎలా ఆత్మతత్వాన్ని శరీర ఆరోగ్యానికి మానసిక ఆనందానికి ఆత్మ ఈ మూడు కోణాల్లో ఉంటుంది దీనికి ఈ యొక్క ధ్యానం అనేది ఈ మూడు కోణాల్లో ఎలా పనిచేస్తుంది ఎలా ఈ వాయువులు ఇవన్నీ బ్యాలెన్స్ అవుతున్నాయి ధ్యానం చేసిన వాడికి ఇవన్నీ ఎట్లా సెట్రైట్ అవుతున్నాయి మీరు అడిగేది హటయోగానికి సంబంధించిన విషయం అడుగుతున్నా
(42:56) మీరు సాధనలో అనేక రకాల మార్గాలు ఉన్నాయి కుండలిన యోగం అని హటయోగ యోగం అని ఆ అష్టాంగ యోగం అని అష్టాంగ యోగంలో మీకు ఈ యొక్క ప్రాణాయామం గాని ఆసనాలు గాని పెద్దగా ఉండవట్లే ప్రస్తావన ఉంటుంది అంతే ఆసనం దేనికోసం అంటే ఇన్ని ఆసనాలు స్థిరంగా కూర్చున్నాం ప్రాణాయామం దేనికంటే మనసుని స్థిరం చేయడం ఇట్స్ వెరీ సింపుల్ పెద్ద పాత్ర ఇంకా అర్థమైందా మనసు స్థిరమైతే ఇంకా ప్రాణాయామం ఈ ప్రక్రియలు అవసరం లేదు మనసు ఎందుకు స్థిరం అవ్వాలి అంటే చిత్తవృత్తి నిరోధహయోగం ఎప్పుడైతే మనసు అనేది లేదో మనసు ఏమవుతుంది మ్ ఆత్మగా మారిపోతుంది అంతే మనసు వేరు ఆత్మ వేరు కాదు
(43:40) ఏంటంటే మనసు అనేది ఎప్పుడూ కూడా నిరంతరం ఆలోచనల యొక్క పరంపర కొనసాగితే దాన్ని మనసు అంటాం అదే ఇంకొంచెం ముందుకవెళ్లి విశ్లేషణ చేస్తే విచారణ చేస్తే దాన్ని బుద్ధి అంటాం చిత్తం అంటే అకార్డింగ్ టు ద డేటా డేటాని స్టోర్ చేసేది చిత్తం అంటాం. ఆ తర్వాత దాని బయ ఉన్నది అహం అంటాం ఐడెంటిటీ అద నేను రవిశాస్త్రిని నేను ఛానల్ కి హెడ్ ని అనుకొని అనుకుంటే దాని నుంచి మీ జ్ఞానం రిఫ్లెక్ట్ అవుతుంది.
(44:09) నేను లాయర్ని అనుకున్నారు అనుకో లాయర్ గా నీకు ఉన్నటువంటి డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. ఐడెంటిటీ నుంచి అహం అంటే అది అహం అంటే ఏంటి ఐడెంటిటీ ఐడెంటిటీ మీరు నేను స్త్రీని అనుకుంటే జ్ఞానం స్త్రీ రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థ నీ దగ్గర ఉన్న డేటా డేటా ఏంటి చిత్తం సింపుల్ భాషలో చెప్తున్నాను ఆధ్యాత్మిక పరిభాషలో చాలా మీరు లోతులకు రావాలి అర్థంవుతుందా అడగండి ఇంకేంటి ఏమ అడిగారు ఈ ధ్యానం చేస్తే ఈ ప్రాణాలు ఈ ప్రాణాయామాలు ఇవన్నీ కూడా ఏమిటి ఆ ఎలా బాలెన్స్ అయ్యి మనిషికి ఆరోగ్యము మానసిక ఆనందము ఆత్మ పరంగా ఎదుగుదల ఈ మూడు ఎలా కలుగుతున్నాయి ఇది
(44:55) కేవలం అండి ఒక థియరిటికల్ నాలెడ్జ్ ని జ్ఞానం అంటాం మనం దాన్ని మీరు థియరిటికల్ గా అర్థం చేసుకొని అక్కడికి మీకు అర్థం కాకపోతే అనుభవపూర్వకంగా పొందాలి అనుకున్నప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా ఒకవేళ ఆ ప్రాక్టీస్ చేయపిన ఆ యొక్క స్థితికి ఎదిగిపోయారు అనుకో మీరు గతంలో ఎప్పుడో మీకు అనుభవం ఉందనుకోండి ఈ తీరి గత అనుభవానికి జోడయింది అనుకోండి మీరు ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళిపోతారు సమాధిలోకి అర్థమైంది అల్టిమేట్ ఎన్ని సాధనలు ఎన్ని చేసినప్పటికీ అల్టిమేట్ గా మీరు చేరాల్సింది జ్ఞాన భూమికని ఏంటి అల్టిమేట్ గా చేరాల్సింది జ్ఞాన
(45:35) జ్ఞాన భూమికని మీరు ఎన్ని చర్యలైనా చేయండి హటయోగం చేయండి కుండల్ని చేయండి ఏం చేసినా సరే మీకు కావల్సింది అంతిమగా ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానాన్ని అందనదే మోక్షం అనే సిద్ధి పొందలేము అని వివేక చూడామనిలో ఆదిశంకరుల వారు క్లియర్ గా చెప్తారు నాలుగవ శ్లోకం ఎన్ని చేయండి బ్రహ్మ యొక్క కాలం ఒక శతాంతరేపి అంటాడు 100 సార్లు బ్రహ్మ పుట్టినా గాని మీరు మోక్షాన్ని పొందలేరు.
(46:08) అంత క్లారిటీతోటి ఉన్నాయి శాస్త్రాలు మనం ఏం చేస్తాం అంటే పరిమితమైన జ్ఞానంతోటి మనకే అన్ని తెలుసు అనుకుంటున్నాం మనం మనకంటే తెలిసిన మహానుభావులు ఎంతమందో వారందరూ పూజ్యులు వారు ప్రసాదించిన ప్రసాదమే మన జీవన విధానం ఆచార్యులు వాళ్ళు ఆచరించి ఎన్నో కష్టాలను అనుభవించి హిమాలయాల్లో త్యాగేయనైక అన్మూరతత్వ మానసు ఆ త్యాగాలఅన్నిటిని కూడా పరంపరగా పెట్టి ఇంత దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పరంపరాగతంగా అందించినటువంటి మహానుభావులు పుట్టినటువంటి కర్మభూమి ధర్మభూమి వేదభూమి మన భారతం కాబట్టి కొంత లోతుకి నెమ్మది నెమ్మదిగా వెళ్దాం తర్వాత చాలా విషయాలు ఉన్నాయి ఒక్కొక్క విషయాన్ని
(46:55) ఊహాజనితంగా కాదు ప్రాక్టికల్ గా తెలుసుకుందాం ఆ అప్పుడు ప్రతి ఒక్కరికి మీరు మార్గదర్శకం నిలుస్తారు మేము ఉంటామ అని వి ఆర్ ఎగ్జిటింగ్ టు మేము వెళ్ళిపోతున్నాం మేము వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాళ్ళం మీరు ఉంటారు కాసేపు వాళ్ళందరికీ అందించండి. మీరు తెలుసుకుంటే ముందు వాళ్ళందరికీ చక్కగా మీరు తప్పుగా తెలుసుకున్నారు అనుకో తప్పుడు ప్రచారం అవుతుంది.
(47:20) అర్థమైందా మీరు మీరు ఒక్కలే అనుకుంటున్నారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఎంతమందో ఈ ఛానల్ని నమ్ముకుని సాధనలు అది అనుకుంటారు మీరు తప్పుగా ఆలోచించారంటే సాధన తప్పుపోతుంది. అందుచేత దయచేసి రవి ప్రకాశించు దనతన ప్రవర్ధమానం వద్దు ఆనందంగా జీవించి శుభం భయాత్ ఓం శాంతి శాంతి శాంతి చాలా చాలా సంతోషం గురూజీ అద్భుతమైన జ్ఞానాన్ని మా దగ్గరికి వచ్చి అందించినందుకు చాలా కృతజ్ఞతలు శుభమ ఇప్పటివరకు యోగి ప్రభాకర్ జీ గారి దగ్గర
(48:06) నుంచి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం స్వీకరించాం. మరొక్కసారి ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ కలగాలని వారిని ప్రార్థిస్తూ మరొక్కసారి మరొక్క విశిష్టతితో కలుసుకుందాం అంతవరకు సెలవ్ నమస్కారం.

No comments:

Post a Comment