Monday, June 15, 2026

 [6/13, 20:00] +91 92473 43585: పరుసవేది:- తన దగ్గరకు తెచ్చిన ఇనుప ముక్కను బంగారం ముక్కగా మార్చగలుగుతుందే కానీ, ఇంకో పరుసవేదిగా మార్చలేదు.

గురువు:- తనను ఆశ్రయించిన శిష్యుని (ఇనుప ముక్కను) సైతం గురువుగా (పరుసవేదిగా) మారుస్తాడు. అందువలనే గురువుని పరుసవేది కంటే గొప్పవాడు అని అంటారు.
[6/13, 20:00] +91 92473 43585: మోక్షం పొందాలనేవాడి (విజయకుమార్) నుండి మోక్షం (విడుదల) పొందాలి. అదే మోక్షసన్యాసయోగం.

No comments:

Post a Comment