కనికట్టు: మాయా లేదా తంత్ర శక్తి? 😱 | Kanikattu Magic Secrets You Never Knew
Author Name:సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Youtube Channel Url:https://www.youtube.com/@%E0%B0%95%E0%B0%AE%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5
Youtube Video URL:https://www.youtube.com/watch?v=B6A6PIbTaVY
Transcript:
(00:00) కనికట్టు ఇది చాలామంది చేస్తూ ఉంటారు. కంటితో చూసేవన్నీ నిజాలు కాదు అనే పదం బహుశా ఇక్కడి నుంచే ప్రారంభమయి ఉంటుంది. కట్టు వీళ్ళ కోసమే వేయక్కర్లేదు. ఆ గ్రామ దేవతకు వేసినా గాని ఆ గ్రామ దేవత నుంచి ఎవరైతే కొన్ని పదుల ఫీట్ పైకి లేసిపోతాడు గాలిలోకి కింద ఉన్న వాళ్ళందరూ కూడా సంభ్రమాశ్చర్యానికి గురవుతారు. ఎప్పుడైతే ఈ విద్య ద్వారా డబ్బు సంపాదించే ప్రయత్నం చేయడం మొదలు పెడతారో వాళ్ళ పతనం కాదు.
(00:31) శ్రీ గురుభ్యో నమః సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ కనడం అంటే చూడటం అన్నమాట కని అనే శబ్దానికి అర్థం ఏంటంటే చూడడం కనుట వినుట అంటారు కదా అందులో కనుట అంటే చూడడం అని అర్థం ఇలా చూపుని కట్టడి చేయడం నియంత్రించడాన్ని కనికట్టు అంటారు ఇందులో మనం కొన్ని ఆబ్జెక్ట్స్ ని చూస్తాం అవి మనం మన చూపుకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి చూడటానికి నిజంగాలాగే ఉంటాయి.
(01:05) కాకపోతే అది నిజం కాదు మనం చూపుని మనం నమ్మలేనటువంటి స్థితిని క్రియేట్ చేసేదే కనికట్టు మనం చూస్తూ ఉంటాం కానీ అది నిజం కాదు అటువంటి పరిస్థితిని సృష్టిస్తుంది దాన్నే కనికట్టు అంటారు కంటితో చూసేవన్నీ నిజాలు కాదు అనే పదం బహుశా ఇక్కడి నుంచే ప్రారంభమై ఉంటుంది. కనికట్టు ఇది చాలామంది చేస్తూ ఉంటారు.
(01:32) వాళ్ళ స్థాయిని బట్టి ఆ కనికట్టు ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. అందరూ చేసే కనికట్లు ఒకే రకంగా ఉండవు. కనికట్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని విద్యలు ఒక ఆబ్జెక్ట్ ని చూపించగలుగుతాయి స్పష్టంగా చూపించగలుగుతాయి మనం చూస్తూ ఉంటే మన చూపుని మనమే నమ్మలేం. అదంతా నిజంగానే ఉంటూ ఇక నిజంగానే జరుగుతోంది అనుకుంటాం మనం ఇంకొన్ని కనికట్ుల్లో స్పర్శ ఆ వస్తువుని ఆ ఆబ్జెక్ట్ ని తాకచ్చు సృష్టించబడినటువంటి వస్తువును కూడా తాకచ్చు ఇంకొన్ని కనికట్లు ఉంటాయి అందులో వస్తువుని కంజు అంటే వినియోగం చేయొచ్చు ఇలా మూడు రకాల కనికట్లు ఉంటాయి సాధారణంగా మనం బయట తీర్థాల్లో
(02:16) అక్కడ ఇక్కడ చూసేటువంటివన్నీ కూడా చూపుకు మాత్రమే పరిమితం మనం చూస్తూ ఉంటాం మనకు కనిపిస్తుంది అది నిజం అనుకుంటాం. ఒక చోట నుంచి ఒక చోటకు ఆబ్జెక్టులు కదిపేస్తూ ఉంటారు. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కానీ మనం చూస్తూ ఉంటే ఆబ్జెక్ట్ ఉంటుంది అది చూపించిన చోటకు కదిలిపోతూ ఉంటుంది లేదా రూపాంతరం అయిపోతూ ఉంటుంది. ఏమీ లేని చోట నుంచి పావురాలు సృష్టించడం డబ్బులు తీసి చూపించడం ఇవన్నీ కూడా కనికట్లారన్నమాట.
(02:45) అవతల వ్యక్తి ఏ స్థాయిలో ప్రేరణ చేశాడు అనే దాని మీద అవతల వ్యక్తి ఎటువంటి మంత్రాన్ని ఎంచుకున్నాడు అనే దాని మీద ఈ కనికట్టు కేవలం స్పర్శకే పరిమితమైందా చూపుకే పరిమితమైందా వినియోగానికి కూడా ఉపయోగపడుతుందా అనేది ఆధారపడి ఉంటుంది మీరు ఎవరైనా ఈ కనికట్లు చూశారా చూస్తే ఒక పాజిటివ్ కామెంట్ చేయండి. కనికట్టుల్లో చాలా రకాలు ఉన్నాయి అని చెప్పాను కదా ఇందులో శాబరి విద్యలు ఉన్నాయి కొండ విద్యలు ఉన్నాయి అఘోర సంప్రదాయంలో కూడా కనికట్టు ఉంది.
(03:16) వాళ్ళు ఎంచుకుని ఏ స్థాయిలో ప్రేరణ చేస్తున్నారు అనే దాని మీదే దాని వినియోగం ఆధారపడి ఉంటుంది. మనం బయట చూసేవన్నీ కూడా సాధారణ కొండ విద్యలు లేనటువంటి వస్తువుని చూపించగలిగేటువంటి శక్తి దానికి ఉంటుంది. శాబరీ విద్యల్లో దానిని మనం తాకచ్చు కొన్ని శాబరీ విద్యల్లో వినియోగించవచ్చు అఘోర విద్యల్లో సృష్టించొచ్చు తాకవచ్చు వినియోగించవచ్చు అంటే శబరికి అఘోర విద్యకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి కాకపోతే ఈ శాబరీలో సృష్టించినటువంటి వనరు ఏదైతే ఉంటుందో ఆ వనరులో పాజిటివ్ సెన్స్ ఇవ్వడానికి ఉండదు.
(03:55) అంటే ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు సపోజ్ వాళ్ళకో నిమ్మకాయ ఇస్తే వాళ్ళకి ఆ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. చెప్పేవాడు ఈ నిమ్మకాయ దగ్గర పెట్టుకో నీకు తగ్గుతుంది అని చెప్తాడు శాబరీలో చేస్తే కానీ దాంట్లో ఏ చైతన్యం ఉండదు అప్పటిదాకా లేని వస్తువును సృష్టించి ఇచ్చాడు కాబట్టి దీంట్లో ఖచ్చితంగా శక్తి ఉంటుంది అని మనం భావిస్తాం.
(04:16) కానీ రియాలిటీ లోకి వచ్చేటప్పటికి అందులో ఏ శక్తి ఉండదు. అఘోర సంప్రదాయంలో ఈ కనికట్టు ఏదైతే ఉందో ఇది కేవలం కనికట్టు అనడానికి మాత్రమే కాదు ఒక వస్తువును సృష్టించగలిగేటువంటి తత్వం కూడా ఈ సంప్రదాయంలో ఉంటుంది. దానివల్లే సృష్టించినటువంటి వస్తువు ఏదైతే ఉందో దానిని అవతల వ్యక్తి ఏదైనా ఒక ఇబ్బందుల్లో ఉంటే కనుక ఇబ్బందిని అధిగమించడానికి మంత్రించి ఇవ్వగలుగుతాడు.
(04:42) అటువంటి సంప్రదాయంలో చదువుకున్న విద్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఒకళ్ళ సమస్యను తీర్చగలుగుతాయి. శాబరి విద్యలో కూడా సృష్టి జరుగుతుంది. ఇది చూడగలుగుతాం తాకగలుగుతాం వినియోగించుకోగలుగుతాం. అయితే ఈ వినియోగంలో ఇది మనకి ఏ రకమైనటువంటి సమస్యని తొలగించలేదు మనకో నమ్మిక కలుగుతుంది అంతే ఆయన మామూలు వ్యక్తి కాదు నిమ్మకాయ కూడా సృష్టించగలరు.
(05:07) విభూతి కుంకుమ ద్రాక్షపళ్ళు ఖర్జూరాలు ఇలాంటివన్నీ సృష్టించి మనక ఇస్తారు. మన ఆర్తి ఏదైతే ఉందో దాన్ని ఆయన తీర్చగలరు ఎందుకంటే లేని దాన్ని సృష్టించగలుగుతున్నారు కాబట్టి మనకోసం ఒక ప్రాడక్ట్ సృష్టించబడుతుంది ఒక వస్తువు సృష్టించబడుతుంది అంటే అది మనకోసం సృష్టించబడింది. మన సమస్యని తీర్చడానికి సృష్టించబడింది అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం అన్నమాట. వాళ్ళ నమ్మిక అది.
(05:32) ఈ శాబరి వల్ల సృష్టించబడినటువంటి ఏ వనరు కూడా పాజిటివ్ సెన్స్ ని కలిగి ఉండదు కనికత్తులో ఒక వస్తువుని మనకి చూపించాలి అక్కడ లేదా వస్తువు కానీ చూపించాలి దానికోసం ఆ మంత్రగాడు కొన్ని నెలలు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది చదువుకున్నటువంటి విద్యని అంటే సాధన చేయాల్సి ఉంటుంది. అదే వస్తువుని మనం తాకచ్చు ఆ మాంత్రికుడు సృష్టించినటువంటి వస్తువుని తాకేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని వినియోగించే క్రమం ఏదైతే ఉంటుందో దానికి కొన్ని సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సాధన చేయాలి.
(06:11) చాలామంది ఈ సంప్రదాయంలో 40 రోజుల్లో కూడా కనికత్తు నేర్చుకోవచ్చు అని చెప్తారు. కానీ ఈ 40 రోజుల్లో నేర్చుకునేది కేవలం చూపించగలుగుతుంది ఎదుటి వాళ్ళని నమ్మించగలుగుతుంది. వాళ్ళు వినియోగించడానికి గాని వాళ్ళు దాన్ని తాకడానికి గాని అవకాశం ఉండదు. అది ఒక ప్రొజెక్షన్ అన్నమాట. మనకు తెలియకుండానే మనం దాన్ని చూడగలుగుతాం ఎందుకంటే అవతల వ్యక్తి అక్కడ దాన్ని ప్రాజెక్ట్ చేస్తాడు.
(06:34) అక్కడ చూసేటప్పటికి మనక ఆ వస్తువు కనిపిస్తూ ఉంటుంది మనం దాన్ని నిజమే అనుకుంటాం. తన దృష్టితో ఎదుట వాళ్ళ యొక్క దృష్టిని కంట్రోల్ చేసి తను ఏదైతే చూపిస్తున్నాను అని చెప్తున్నాడో ఆ ప్రొడక్ట్ అక్కడ కనిపిస్తుంది. దీన్నే కనికట్టు అంటారు కొన్ని మంత్రాల్లో తను ఈ కనికట్టును ఉపయోగించి ఏ ఏ పదార్థాలు సృష్టించాలనుకుంటున్నాడు అనేది మంత్రంలోనే అనుసంధానం చేయబడి ఉంటుంది.
(07:00) కుంకుమ విభూత శుష్క ఫలాల ఇలాగ అన్నమాట. దాంట్లో బంగారం వెండి ఇలాంటివి చేర్చడానికి ఉండదు. కేవలం చైతన్యం కలిగిన వాటిని మాత్రమే సృష్టించగలుగుతాడు నిమ్మకాయ అదన్నమాట అలా సృష్టించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వగలుగుతాడు అలా ఇవ్వాలి అంటే ఈ వ్యక్తి సృష్టించలేడు ఎందుకంటే పదార్థాన్ని ఎవ్వరూ కూడా సృష్టించలేరు పదార్థాన్ని ముందుగా ఏం చేస్తాడు అంటే ఎప్పుడైతే వినియోగించాలో దానికి ముందు రోజు సమర్పణ చేస్తాడు అంటే రోజు 10 నిమ్మకాయలు సమర్పణ చేసేస్తాడు అన్నమాట దీనివల్ల నెక్స్ట్ డే వాడు 10 నిమ్మకాయలు సృష్టించగలుగుతాడు ద్రాక్ష పళ్ళు ఖర్జూరం పళ్ళు పసుపు కుంకుమ
(07:37) విభూతి ఇవన్నీ కూడా ముందుగా ఆఫర్ చేస్తేనే తర్వాత రోజు తను అక్కడ ఏదైతే ఇచ్చాడో దాన్ని ఇక్కడ చూపించగలుగుతాడు ఇవ్వగలుగుతాడు అన్నమాట కనికత్తులో చూపించేది ఉంటుంది కేవలం దృష్టి అంటే చూపుకు మాత్రమే పరిమితమైనవి ఏవైతే ఉంటాయో దాంట్లో ఆ వ్యక్తి ఏదైతే భావిస్తాడో మంత్రగాడు దాన్ని కేవలం ప్రాజెక్ట్ మాత్రమే చేస్తాడు అక్కడ దానికోసం సమర్పణ అక్కర్లేదు వినియోగం ఎదుటి వాళ్ళకి ఇవ్వాలన్నా దాని అవతర వాళ్ళు వినియోగించాలన్నా ముందుగానే ఆ దేవతకి సమర్పణ చేస్తాడు.
(08:10) తను ఏదైతే మంత్రంలో అనుసంధానం చేసినటువంటి పదార్థాలు ఉన్నాయో ఏవైతే ముందుగా సమర్పణ చేస్తాడో వాటిని మాత్రమే ఆ వ్యక్తి సృష్టించగలుగుతాడు తప్ప కొత్తగా ఒక ప్రాడక్ట్ ని సృష్టించలేడు తను చెప్పాను కదా ఏది ఎదుటి వాళ్ళకి ఇవ్వాలన్నా అది ముందుగానే అక్కడ సమర్పణ చేసి ఉండాలి. అలా చేస్తేనే అవతల వాళ్ళకి కోరుకున్న సమయంలో ఎదుటి వాళ్ళకి కనిపించకుండగా ఆ వస్తువుని తన చేతిలోకి గ్రహించుకొని ఇవ్వగలుగుతాడు.
(08:39) ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే వేగానికి ఒక పరిమితి ఉంటుంది. మనం చూడగలుగుతాం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని విసిరామంటే అది ఎంత ఫోర్స్ తో ఎంత వేగంగా వెళ్తుందో మనం చూడగలుగుతాం. బుల్లెట్ దగ్గరికి వచ్చేటప్పటికి అది ఫైర్ అయిన తర్వాత బుల్లెట్ ని చూడడం కష్టం ఎందుకంటే వేగంగా వెళ్తూ అలా ఒకవేళ బుల్లెట్ యొక్క వేగాన్ని మనం లెక్కించగలిగితే దానికి సుమారు 10 ఇంతల వేగంతో ఆబ్జెక్ట్ వీడి చేతిలోకి వస్తుంది.
(09:05) అంటే అది వచ్చినట్టుగా ఎవరికీ తెలియదన్నమాట. అంత వేగంగా వచ్చేస్తుంది చేతిలోకి ఇలా అంటే చేతిలోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ వ్యక్తి శరీరం నుంచి ఏం సృష్టించబడటం లేదు. ఏదైతే అక్కడ ఆఫర్ చేశడో దాన్ని ఈ వ్యక్తి పట్టుకోగలుగుతున్నాడు ఇవ్వగలుగుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే దాని వేగం అన్నమాట ఆ పదార్థానికి ఉండేటువంటి వేగం అంత వేగాన్ని ఆపాదించి ఇవతల వ్యక్తి కనికట్టు చేసేటువంటి వాడికి ఆబ్జెక్ట్ ని ఇచ్చేస్తుంది ప్రొజెక్షన్ కూడా అంతే వాడు భావిస్తాడు ఆ భావన ఏదైతే ఉందో వాడి దృష్టి చేత అక్కడ అది ఎదుటి వాళ్ళందరికీ కూడా కనిపిస్తాం చిన్న చిన్న మ్యాజిక్ షోలు అవి చూస్తూ
(09:43) ఉంటాం ఉన్నట్టుందో పావురాని బయటకి తీసేస్తాడు పావురం ఎక్కడి నుంచి వస్తుంది ఈ పావురాలు సృష్టించి వాడు వదిలేస్ స్తాడా మళ్ళీ అదే పావురాలు జాగ్రత్తగా పెట్టుకొని పంజరంలో పెట్టుకుంటాడు భోజమే పెట్టుకుంటాడు అది మాట వెళ్తూ ఉంటుంది అలవాటు పడిపోతుంది కదా తర్వాత మళ్ళీ దాన్ని సృష్టించే సమయంలో దాన్ని బయటకి తీసి సృష్టిస్తూ ఉంటాడు.
(10:01) దీనికోసం అతను క్యాప్ లో ఆ పావురాలు పెట్టుకోడు పావురం వేరే చోట ఉంటుంది. దానిని వాయు వేగంతో తీసుకొస్తాడు దాంట్లోకి అంటే మన కంటి చూపుకి మనక ఏదైతే కనిపిస్తూ ఉంటుందో మనం దాన్ని నిజం అనుకుంటాం. దానికి ఒక వేగానికి పరిమితి ఉంటుంది కదా అంతవరకు మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. దానికన్నా వేగంగా ఒక ఆబ్జెక్ట్ ప్రయాణం చేస్తే దాన్ని మన దృష్టి గ్రహించలేదు అన్నమాట.
(10:24) అంత వేగంగా అందులో మార్పులు వస్తున్నాయి. దానివల్లే ఏదైనా ఒక పదార్థాన్ని సృష్టించడానికి అవకాశం ఉంటుంది. ఈ మార్గంలో కనికట్టు నేర్చుకునేటువంటి వాళ్ళు ఎక్కువగా ఎంచుకునేటువంటి మంత్రాలు స్త్రీ తత్వం కలిగినవి గ్రామ దేవత కొండ విద్యల్లో కూడా ఉన్నాయి వాళ్ళ కులదేవత ఆరాధన చేస్తారు. పురుష మంత్రాలతో కనికట్టు చేయడం సాధ్యపడదు.
(10:44) అందుచేతనే స్త్రీ మంత్రాలు ఎంచుకొని వాటిని ప్రేరణ చేస్తారు. గ్రామ దేవతల మంత్రాన్ని ఒకవేళ గ్రహించి కనికట్టు కోసం వినియోగిస్తే ఆ గ్రామ దేవతకు ఎవరైనా బాగా శక్తివంతుడు స్తంభనం చేస్తే ఆ గ్రామ దేవతను ఆశ్రయించి ఏవైతే శక్తులు పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏదైతే ప్రదర్శిస్తున్నారో వాళ్ళు ఏదైతే వినియోగించుకుంటున్నారో ఆ శక్తి కూడా ఆగిపోతుంది.
(11:09) చాలామంది నేను ఇదివరకు రేణుక ఎల్లమ్మని పూజ చేసేవాడిని తర్వాత నాకేమో అన్ని విషయాలు తెలిసేవి అలా కొంత కాలం అయిన తర్వాత నాకు కట్టు పడిపోయింది ఆగిపోయింది అంటారు. కట్టు వీళ్ళ కోసమే వేయక్కర్లేదు. ఆ గ్రామ దేవతకు వేసినా గానీ ఆ గ్రామ దేవత నుంచి ఎవరైతే ఈ మంత్రాలు గ్రహించి దాన్ని ప్రేరణ చేస్తున్నారో ఆ గ్రామ దేవత మంత్రాన్ని ఉపయోగించి ప్రేరణ చేస్తున్నారో సాధన చేస్తున్నారో అప్పటిదాకా వాళ్ళు గ్రహించినటువంటి శక్తి ఏదైతే ఉందో అది కూడా క్రమక్రమంగా బలహీనపడిపోయి వీళ్ళక అప్పటిదాకా ఉన్నటువంటి జ్ఞాన శక్తి అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది.
(11:41) ఒక వ్యక్తి వచ్చి కూర్చుంటే నేను గద్దె చెప్పేవాడిని ఆదివారం రోజో మంగళవారం రోజో శుక్రవారం రోజో వందలాది మంది వస్తూ ఉండేవారు. చాలా మందికి నేను చెప్పింది జరిగింది గేదిని ఒకచోట కనిపించకపోతే ఆ గేది ఎక్కడ మిస్ అయిపోయిందో లేదే గొర్రెలు ఎక్కడ మిస్ అయిపోయాయో చిన్న చిన్న వస్తువులు బంగార ఆభరణాలు దొంగతనాలు ఇలాంటివి కూడా చెప్పేసి వాడిని నాకు తెలిసిపోయేది అలా స్పుర వచ్చేది కానీ ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నా ఇలా చాలామంది చెప్తూ ఉంటారు దానికి కారణం ఏంటో తెలుసా వీళ్ళనే కేవలం ఎంచుకొని వీళ్ళ మంత్రాన్ని స్తంభింప చేయడానికి ఎవరో కారకత్వం వహించేవారేమో అనుకుంటారు వీళ్ళతో
(12:18) సంబంధం లేకుండా ఇంకో వ్యక్తి మీద ఉన్నటువంటి కోపం కావచ్చు లేదా ఈ ప్రయోగాలు చెప్పుకున్న వాళ్ళకు ఉన్న నియమం ఏంటంటే కత్తిని ఎంచుకున్నట్టు అన్నమాట ఆ కత్తిని మనం పెట్లో పెట్టేసామ అనుకోండి కొద్ది రోజులకు తుప్పు పట్టేస్తుంది దాన్ని ఏం చేయాలి వారం 10 రోజులకు ఒకసారి తీసి దాన్ని వినియోగిస్తూ ఉండాలి అలా వినియోగిస్తేనే దానికి పదులు కొనసాగుతూ ఉంటుంది.
(12:42) అందుకే చాలా మంది ఏం చేస్తారంటే ఈ కట్టడి విద్యలు నేర్చుకున్న వాళ్ళు ఊరికే పనేమ ఉండదు వాళ్ళ శక్తిని వాళ్ళు పరీక్షించుకోవడం కోసం దానికి పదును పెట్టడం కోసం గ్రామ దేవతల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఒకవేళ వాడు చేసిన ప్రయోగం గ్రామ దేవతని కట్టడానికి సరిపడేటువంటి శక్తి కలిగింది అయితే గనుక గ్రామదేవత స్తంభించిపోతుంది. ఆ గ్రామంలో వాడికి ఏదైనా పనులు ఉన్నాయి అనుకోండి ముందు గ్రామదేవతను కట్టేస్తాడు.
(13:05) ఆ తర్వాత లోపలికి వెళ్లి పనులు చేసుకుంటాడు. గ్రామదేవత సంచరిస్తున్నంతసేపు కూడా మంత్రగాలకి ప్రత్యేకంగా చతుర్ధం చేసే వాళ్ళకి గ్రామాల్లో పనులు అవ్వవు వ్యతిరేకత వస్తూ ముందు గ్రామదేవతను కట్టేస్తే సెక్యూరిటీని కట్టేసినట్టు అన్నమాట లోపలికి ఎలివాడి పని వాడు చేసుకుంటాడు ఆ దొంగతనం వాడు చేసేస్తాడు ఇలా ఎవరైతే ఆ గ్రామదేవత మంత్రాల్ని గ్రహించి ఆ గ్రామదేవత శక్తి వల్ల ఇటువంటి ఇంద్రజాలాలు కనికట్లు చేస్తూ ఉంటారో ఎప్పుడైతే అక్కడ గ్రామదేవత కట్టడ ఏర్పడిందో వీరి మంత్రం కూడా ఆగిపోతుంది తర్వాత వీడుఏం చెప్పలేడు ఎంత ప్రేరణ చేసినా కనిపించదు ఏం తెలియదు అప్పటిదాకా
(13:41) వాడు ట్రాన్స్ లో ఉంటాడు కదా అమ్మవారిలా కనిపించింది చెప్పింది అని ఆ ట్రాన్స్ అనే ఫీల్ అవుతాడు తప్ప వీడు రియాలిటీలోకి వచ్చి ఎవరికీ సరైన న్యాయం చేయలేడు దానికి కారణం ఏంటంటే గ్రామదేవతను కట్టేసారు. అలా కాకుండా మనం ఏదైనా ఒక మంత్రాన్ని గ్రామదేవతా మంత్రాన్ని ఎంచుకుంటే కనుక మరి రక్షించబడేది ఎలాగా మనం చెప్పుకున్న మంత్రం ఈవేళ కాకపోతే రేపైనా స్తంభనాలు గురయ్యే అవకాశం ఉంది అని ఆలోచించేవాళ్ళు శీతలను ఎంచుకుంటారు.
(14:08) శీతల అంటే గ్రామ దేవతలన్నిటికీ ఈ శక్తులన్నిటికీ అధిపతి అన్నమాట. ఎప్పుడైతే అధిపతిని ఎంచుకున్నారో ఆ శీతలని కట్టడ చేయడం మంత్రగాలకు సాధ్యపడదు. ఎందుకంటే సీతలకు దిగ్బంధనా క్రమం ఉంటుంది. గ్రామ దేవతలకు దిగ్బంధన క్రమం ఉండదు. కేవలం బలులు వేస్తారు తప్ప ఈ సీతలకు ఇచ్చే అంటే సీతల వల్ల ఇవతల వ్యక్తికి లభించేటువంటి ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో అది గ్రామ దేవతల వల్ల సాధ్యపడదు.
(14:33) గ్రామదేవతా దిగ్బంధనాలు అంటే ఇవి గ్రామ దేవతల కట్టడి చేయడానికి ఉపయోగించి ఉన్నాయి తప్ప గ్రామదేవత మంత్రాన్ని పరీక్షించుకోవడానికి లేదు. పోతురాజు అని చెప్పేసి గ్రామదేవత ఎదురుకుండగా ఒక విగ్రహం ఉంటుంది తమ్ముడు అని చెప్తారు ఆవిడ బయటికి వెళ్తున్నప్పుడు ఆవిరితో పాటు కూడా సెక్యూరిటీగా వెళ్తూ ఉంటాడు గ్రామార్మణం చేస్తూ ఉంటాడు ఆవిడకి సహకరిస్తాడు అని చెప్పేసి ఈ పోతురాజులను సైతం కట్టేస్తారు.
(14:59) దానివల్ల గ్రామదేవత ఉనికి బలహీనపడకు కానీ సీతలలో అలా ఉండదు సీతలను కట్టడి చేయడం చాలా అసాధ్యమైనటువంటి అంశం ఎదుటి వాళ్ళ భయానికి తగ్గట్టుగా ఆలోచనకు తగ్గట్టుగా కనికట్టు చేసేటువంటి వాళ్ళు ఆయా వస్తువుల్ని ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు చూపిస్తూ ఉంటారు. కొంతమంది నాస్తికవాదులు ఉంటారు నేను నమ్మను నేను ముట్టుకుంటేనే గాని దాన్ని నేను నమ్మను, చూస్తేనే గాని నమ్మను ఇటువంటివి అనే వాళ్ళు ఉంటారు.
(15:24) వీళ్ళ కోసం ఏం చేస్తారంటే ముందుగా వచ్చి ఫలానా చోట చెడు ఉంది దాన్ని తొలగించాలి. దీనికోసం ఒక రెండు రోజులు పూర్తి చేయాల్సి ఉంటుంది. మూడో రోజున వచ్చి నేను దాన్ని మీకు తీసి చూపిస్తాను మీకు నమ్మకం లేకపోతే అంటాడు. ఈ రెండు రోజుల్లో అక్కడ ఏం చూపించాలనుకుంటున్నాడో అవతల వ్యక్తికి అవన్నీ అక్కడ డిపాజిట్ చేసేస్తాడు, సమర్పణ చేసేస్తాడు.
(15:44) మూడో రోజున వచ్చి తవ్వితే నేను గత వీడియోలో కూడా చెప్పా భూమి లోపల నిమ్మకాయ, జుట్టు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. కనికట్టులో తీవ్రతరమైంది అంటే ఒక వస్తువుని తాకేది మధ్యము అనుకోండి కేవలం చూపించడం అనేది సాధారణం ఇక తీవ్రమైనది ఏంటంటే ఆ వస్తువుని కన్జూమ్ చేయడం వినియోగించడం అన్నమాట ఇక్కడ ఆ వ్యక్తి ఒకవేళ నేను ముట్టుకోవాలనుకుంటున్నాను అంటే కనుక ముట్టుకునే అవకాశం కూడా ఉంటుంది.
(16:10) తర్వాత వాటిని తీసేస్తాడు వీడు మాంత్రికుడు ఫిజికల్ దూరంగా పారేయాలంటాడు అది చూసి బెంబేలు ఎత్తిపోతారు. అయ్య బాబోయ్ మా ప్రహారి లోపల నిమ్మకాయలు వచ్చాయి దాంట్లో జుట్టు ఇంకా ఎముకలు ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి మాకు అని చెప్పి భయపడతారు. దీంట్లో ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి అక్కడ ఉండి ఆ దృశ్యాన్ని చూపిస్తున్నాడు.
(16:33) ఒకవేళ రెండు మూడు రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తే అవతల వ్యక్తి దగ్గర రెండు మూడు రోజులు సమయాన్ని తీసుకుంటే కనుక రెండు మూడు రోజుల వస్తువులు ముట్టుకునేందుకు కూడా వెసలుబాటిస్తాడు పైకి తీసి చూపిస్తాడు ఇంకో చూడండి ఎలా ఉందో నిమ్మకాయ మనం అన్ని చూస్తాం కదా ఇది కేవలం విజన్ కాదు తెర మీద సినిమా కాదు తీసి చూపిస్తూ ఉంటే స్పష్టంగా తెలిసిపోతుంది నిమ్మకాయ అలా చాలా మంది లొంగిపోతూ ఉంటారు.
(16:56) ఇది ఈ కనికట్టు దైవక్షేత్రాల్లో కూడా పనిచేస్తుంది. చాలా శక్తి సముపార్జన మనం ఎక్కడైతే చేసుకుంటామో పాజిటివ్ ఆరా ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అటువంటి ప్రదేశాల్లో కూడా కనికట్టును ప్రయోగించచ్చు ఎందుకంటే ఇది నెగిటివ్ ఎనర్జీ కాదు ఇది పాజిటివే కాబట్టి చాలా క్షేత్రాల్లో కూడా దీన్ని ప్రదర్శించొచ్చు ఇక ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామందికి డైనమో గురించి తెలిసే ఉంటుంది.
(17:22) విదేశీయులు కేవలం ఈ విద్యలు ఇక్కడే ఉన్నాయి అనుకోవద్దు విదేశాల్లో కూడా ఉన్నాయి. అక్కడ ఇంకా చాలా ప్రాచూర్యంలో ఉన్నాయి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి వైద్యం చేయడం వచ్చినవాడు తెల్ల చొక్క వేసుకున్నా చేయగలడు నల్ల చొక్క వేసుకున్నా చేయగలడు బనియన్ తోనైనా చేయగలడు. అక్కడ వస్త్రం ప్రధానం కాదు తను చదువుకున్నాడు దాంట్లో నిష్నాతుడు కాబట్టి అలాగైనా చేయద్దు.
(17:43) అలాగా తాంత్రికులు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చాలా జుట్టు ఎక్కువగా ఉండి పెద్ద పెద్ద గడ్డాలు ఉండి ఆ వ్యక్తి వేసుకునేటువంటి బట్టలు లేకోతే ఆ పంచ ఇవన్నీ ఇలా ఉంటాయేమో అనుకుంటారు. అది కేవలం నేను ఇది అని ప్రాజెక్ట్ చేసుకోవడానికి మాత్రమే ప్యాంట్ చొక్కాలో వెళ్ళినా గాని కలికట్టు చేయొచ్చు నిక్కర్ వేసుకున్నా కలికట్టు చేయొచ్చు.
(18:03) ఈ డైనమో అనే వ్యక్తి సూట్ వేసుకుంటాడు. బుర్జ్ ఖలీఫా ఇది ప్రపంచంలోనే ఎత్తైనటువంటి భవనంగా చెప్తారు. దాని పైన ఏ ఆధారం లేకుండా అక్కడి నుంచి కొన్ని పదుల ఫీట్ పైకి లేచిపోతాడు గాలిలోకి కింద ఉన్న వాళ్ళందరూ కూడా సంభ్రమాశ్చర్యానికి గురవుతారు. అది బోట్లు ప్రవహిస్తున్నటువంటి ఒక కాలువ లాంటిది అన్నమాట. ఒక చిన్న నది లాంటిది దాంట్లో ఈ పక్క నుంచి ఆ పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు.
(18:32) ఇప్పుడు దాని కింద ఏదైనా ఒక గ్లాస్ ప్లేట్ ఉందేమో దాని మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడేమో అనుకుంటే అన్ని బోట్లు ఎలా తిరుగుతున్నాయి అక్కడ వాడి పక్క నుంచే బోట్ వెళ్ళిపోతుంది వీటికి గుద్దుకోవాలి కదా బోట్లు దాని మీద నడుచుకుంటూ అవతల పక్కకి వెళ్ళిపోతాడు తర్వాత కాశీ క్షేత్రంలో ఒకానొక సందర్భంలో కళ్ళు మూసుకుని ఇలా అన్నాడు దాంతో గంగలో ప్రవహిస్తున్న గంగలో కొన్ని వేల దీపాలు వెలిగేసాయి మనం కార్తీక మాసంలో తెప్పలో పెట్టిన దీపం విడిచి పెడతాం కదా అరిట డిప్ప అంటారు అలాంటి వాటిలో పెట్టి విడిచి పెడతాం అలాంటి దీపాలు కొన్ని వేలు వెలిగాయి చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు.
(19:09) ఇదేంటి సృష్టించడం అనేది ఈ గంగలో ఎలా సాధ్యపడింది కాశీ మహాక్షేత్రంలో చాలా పాజిటివ్ ప్లేస్ కదా అనుకుంటారు వాడు ఉపయోగించింది పాజిటివ్ ఎనర్జీనే నెగిటివ్ ఎనర్జీ అయితే క్షేత్రాల్లో పనిచేయదు మరి ఇతనికి ఎలా పని చేసింది అంటే అతను వాడేది కూడా పాజిటివ్ ఎనర్జీ దానికోసం వాళ్ళు కొన్ని సంవత్సరాలు పరిశ్రమిస్తారు ఆ రకంగా ఆ విద్యని ప్రదర్శించడం కోసం ఒక ప్రముఖమైనటువంటి సినీ నటుడు ఉన్నాడు తన ఇంటికి ఈ డైనమో భోజనానికి వెళ్తాడు అక్కడ ఒక ట్రేలో పళ్ళు ఉంటాయి సంత్రాలు అంటారు కదా నారింజ బత్తాయి ఇలాంటివి అన్నమాట ఆపిల్స్ చూస్తూ చూస్తూ ఉండగా ఇలా అంటాడు అందులో ఉన్న పండు టక్
(19:54) అని కబోర్డ్ లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిందని కూడా వాడికి తెలియదు. ఆ పండు అక్కడ ఎందుకు పెట్టారు అన్నాడు ఇక్కడ ఉన్న పండు అక్కడికి వెళ్ళిపోయారు. అది చూసి చాలా ఆశ్చర్యపోతాడు ప్రముఖమైన హిందీ హీరోతో ఇలా దేనినైనా కంటి చూపుతో చేసేస్తాడు. ఎదుట వాళ్ళ యొక్క దృష్టి ఏదైతే ఉంటుందో ఎంతవరకు మనం విజనరీ ఎంతవరకు చూడగలమో దానికి కొన్ని వందల ఎదుట్ల వేగంతో ఆబ్జెక్ట్ ని కదిపేస్తూ ఉంటారు.
(20:24) దానివల్ల ఎదుటి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది ఒక శక్తి ఈ శక్తి కలిగినటువంటి వాళ్ళు భారతదేశంలో ఉంటే కనుక వాళ్ళని మనం దేవుళ్ళనే చేస్తాం. కానీ పాశ్చాత్య దేశాల్లో చాలా సర్వసాధారణమైన అంశం తను గొప్పవాడే మంచి ప్రాక్టీస్ లో ఉన్నవాడే తనని అంతవరకే తన ఫోటోలు అయితే ఇంట్లో పెట్టుకోరు. ఎందుకంటే ఈ విద్య చాలా ప్రాచుర్యంలో ఉంది కానీ కొంతమంది మాత్రమే ప్రాపర్ గా దాన్ని సిద్ధి చేసుకున్నారు.
(20:53) ఇందాక చెప్పాను కదా ఈ కనికట్టుకు సహకరించేది స్త్రీ దేవతలు అన్నమాట. స్త్రీ శక్తులు అంటారు వాటిని ఆ శక్తుల్ని మంత్రం గ్రహించిన తొలి రోజుల్లో మొదటి 10 రోజుల్లో సాత్వికమైన నివేదనలు ఇస్తారు పెరుగన్నం పాలన్నం బెల్లం అన్నం ఇటువంటివన్నీ ఈ 10 రోజులు దాటిపోయిన తర్వాత యాక్టివేషన్ కి దగ్గరగా వచ్చిన తర్వాత నుంచి అప్పుడు తామస విధులు తామస నైవేద్యాలు తామస ప్రేరణ అటువంటి స్థలాలు ఎంచుకోవడం అక్కడ వాళ్ళని తృప్తి పరచడం ఇలాంటివన్నీ కూడా కొనసాగిస్తూ ఉంటారు దాని వల్ల ఈ సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకి ఆ శక్తి లొంగుతూ ఉంటుందన్నమాట. లొంగి వారి
(21:34) ఆలోచనకు తగ్గట్టుగా మనోవేగంతో ఆబ్జెక్ట్స్ ని మార్చేస్తూ ఉంటుంది సృష్టించేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా స్త్రీ తత్వానికి సంబంధించింది అంటే స్త్రీ శక్తి అంటారు. పురుష శక్తులు ఇటువంటివి సృష్టించలేవు. ఇదొక్కటి గమనించండి. ఏ వ్యక్తి అయినా ఎంత శక్తి సంపన్నుడైనా ఎటువంటి క్రమ విద్యల్లో ఉన్నవారి పైనైనా ఈ కనికట్టు పనిచేస్తుంది.
(21:58) ఎందుకంటే ఇది పాజిటివ్ ఇది ఎవరి మీదైనా పనిచేస్తుంది. నేను చాలా విపరీతమైన సాధకుడిని అహోరాత్రాల సాధన చేసేస్తాను అన్నవాడు కూడా కనికట్టు చూపిస్తారు. ఇది నెగిటివ్ ఫోర్స్ అయితే గనుక ఇంత స్థాయిలో ప్రేరణ చేసే వాళ్ళకి చూపించడం అసాధ్యం కానీ ఇది పాజిటివ్ ఫోర్స్ కాబట్టి ఎటువంటి వాళ్ళకైనా కనికట్టు సులభంగా చూపించగలుగుతారు వాళ్ళు ఇక ప్రత్యేకంగా ఈ విద్యను చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీటిని చాలా మంది దుర్వినియోగం చేస్తారు.
(22:31) అసలు విద్య చెప్పుకునేదే డబ్బు సంపాదించడానికి ఇతరమైన ఆలోచనలు కొన్ని కొన్ని ఉంటాయి కదా వాటి కోసం అన్నమాట. ఎప్పుడైతే విద్య శోభించడం మొదలు పెట్టిందో పని చేయడం మొదలు పెట్టిందో తనకు గతం నుంచి ఉన్నటువంటి కామ్యాలు ఏవైతే నేను జీవితంలో ఇలా ఉండాలి అలా ఉండాలి ఇవి నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ విద్య ద్వారా డబ్బు సంపాదించే ప్రయత్నం చేయడం మొదలు పెడతారో వాళ్ళ పతనం క్రమక్రమంగా వస్తూ ఉంటుందన్నమాట.
(22:58) మరి ఎందుకండీ విద్య అంటే ప్రదర్శించి అవతల వాళ్ళ సమ్మతితో అవతల వాళ్ళ ఆనలు దించి ఇచ్చేటువంటి ద్రవ్యంతో భుక్తి పోషణకు గురవ్వడాలకి లేదా తన కుటుంబాన్ని పోషించుకోవడానికి మాత్రమే ఈ విద్యను ప్రయోగించమన్నాడు. ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్లి నిమ్మకాయలు దబ్బకాయలు సృష్టించి వాళ్ళకి చూపించి మీకు చేతబడి జరిగింది ప్రయోగం జరిగింది మీలు నాశనం అయిపోతుంది ఏదో పూజ చేయాలి దీని పట్టికెళ్లి స్ప్రసాదంలో పాతాలి ఇలాంటివన్నీ చెప్పి ఎదుటివాళ్ళ భయభ్రాంతులు గురిచేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాజేసి వాటిని మనం వినియోగించుకోవాలి అనుకుంటే కనుక ఈ విద్య
(23:32) క్రమక్రమంగా పతనం అయపోతుంది ఇదనే కాదు కర్ణ పిశాచిని లగాయితో ప్రతి విద్య ఏదైతే సృష్టి యొక్క స్థితి ప్రకృతి ధర్మో దానికి దానికి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి ప్రతి విద్య మన యొక్క స్వప్రయోజనం మన యొక్క ఆనందాలు కోరికలు తీర్చుకోవడానికి వినియోగించడం మొదలు పెట్టామో ఆ రోజులు అగాయితూ ఆ విద్య బలహీన పడిపోతూ ఉంటుంది. ఇంకేం కారణం ఉంది ఎంత విద్య వచ్చినవాడు వాడి దగ్గర వీడి దగ్గర 50 100 అడుక్కోవాల్సిన అవసరం ఉంది.
(24:01) విద్యని ప్రదర్శించుకుంటే బోర్డు డబ్బులు వస్తున్నాయి కదా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి లక్షల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది కదా ఇదే ఉద్దేశంతో చాలా మంది చదువుకోవాలనుకుంటున్నారు కదా మరి అలా రేపు తరం వాళ్ళు చదువుకుంటారు ఈ విద్యలు దీంట్లో ఇంత లోతైన అంశం ఉంది అన్నప్పుడు రేపు చదువుకుందుకు ఎందుకు ముందుకు వస్తారు ఈ మార్గంలో 10 కిలోమీటర్లు వెళ్తే నువ్వు గుంతలో పడిపోతావ్ చచ్చిపోతావు అన్నప్పుడు ఆ మార్గంలోకి ఎందుకు వెళ్తారు అక్కడ వాడికి ఏం చెప్తారంటే నువ్వు ప్రదర్శించు ప్రదర్శించడం వల్ల లభించేటువంటి అంటే నీ శ్రమకు తగిన గుర్తింపు నీకు ఏదైతే ద్రవ్యం
(24:37) లభించిందో దాంతో పోషణకు గురవ అని చెప్పారు. తండాల్లో ఉండేటువంటి కొంతమంది ఈ విద్యను అభ్యసించి గ్రామాల్లో సంతలు అవుతున్నప్పుడు తీర్థాలు అవుతున్నప్పుడు వచ్చే ప్రదర్శనలు ఇచ్చి దాని వల్ల వాళ్ళకి లభించేటువంటి ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో వాటితో కాలక్షేపం చేసేవారు వాళ్ళు బానే ఉన్నా అంటే విపరీతంగా డబ్బులు సంపాదించి తండాల్లో బిల్డింగలు కట్టలేదు కానీ వాళ్ళ జీవితాలు అయితే ప్రశాంతంగానే సాగాయి కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది.
(25:04) ఈ విద్య మనం నేర్చుకొని మనం ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది లేదా మీడియాలోకి వెళ్లి ఓన్ ప్రముఖమైన న్యూస్ ఛానల్ లోకి వెళ్ళిపోయి మనం ప్రదర్శన చేస్తే ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ ప్రదర్శిస్తే బానే ఉంటుంది దాని తర్వాత ప్రారంభం అవుతాయి అసలైన కష్ట ఈ విద్యని ఎవరు దాన్ని ఎలా ఉపయోగించుకోమని మీకు ఉపదేశించిన వాళ్ళు తెలియజేశారో ఆ స్థాయిలో మాత్రమే ప్రేరణ చేయాలి తప్ప నేను ప్రపంచాన్ని ఏలడానికి కనికట్టునే ప్రదర్శిస్తాను అంటే సాధ్యపడదు అలా అయితే ఈ పాటికి చాలా మంది ప్రపంచాన్ని లేయ్యా ఎందుకంటే కనికట్లు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు జిల్లాకి నలుగురు ఉన్నారు
(25:40) మీరు కూడా మీ పరిధిలో ఇలాంటి కేకే చేసిన వాళ్ళని చూసిఉంటే కనుక ఒక పాజిటివ్ కామెంట్ చేయండి. ఇది కనికట్టుకు సంబంధించిన సంపూర్ణమైన వీడియో కాదు దీంట్లో ఎందుకు సిరీస్లు ఇస్తారంటే ఆ ఆసక్తి ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళు కచ్చితంగా రెండో వీడియో కోసం వెయిట్ చేస్తారు. కనికట్టుకు సంబంధించిన లోతైన అంశం ఇది అసల ఈ కనికట్టుకు ఎలాంటి మంత్రాలు ఉపయోగిస్తారు ఏ దేవీ దేవతల మంత్రాలు దీంట్లో వీళ్ళు ప్రారాయణ గురి చేస్తారు ప్రత్యేకంగా ఏ ప్రాంతం వాళ్ళు దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇలాంటి సమగ్రమైన సమాచారంతో కచ్చితంగా త్వరలో కేకేటటు కనికట్టు రెండు అనేటువంటి
(26:18) వీడియో మీ ముందుకు వస్తుంది. నేను చెప్పే వివరం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేసి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైతే నిజమైన అంశాలు ఉంటాయో ఏవైతే రియాలిటీకి దగ్గరగా ఉంటాయో వాటి గురించి మాత్రమే ఈ ఛానల్లో ప్రస్తావన ఉంటుంది. మీరు ఈ యక్షిణీ సాధన ఈ మంత్రంతో చేయండి. మీకు 40 రోజుల్లో మీకు యక్షిని సిద్ధిం చేస్తుంది.
(26:42) మీరు అడిగినవన్నీ ఇస్తుంది. ఇలాంటివన్నీ దీంట్లో చెప్పను. నిజంగా యక్షిణీ సాధన 40 రోజుల్లో పూర్తి చేసిన వ్యక్తి నాకు లభిస్తే నేను ఆ వ్యక్తితో చర్చిస్తే నాకు అవి నిజంగా నమ్మశక్యం అయితేనే దీంట్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తా ప్రత్యేకంగా ఇందులో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త ఉగాది తర్వాత కొన్ని కొన్ని ముఖ్యమైన వీడియోస్ ఉంటాయి.
(27:09) ఆ వీడియోస్ సాధారణంగా అందరూ చూడడానికి ఒక వారం రోజుల ముందుగానే మీకు ప్రదర్శనలో ఉంచడం జరుగుతుంది. ఇదేదో ప్రమోషన్ కాదు ఒక ఆసక్తి ఎందుకంటే విభాగ నిర్వహణ అనేది చిన్న అంశం కాదు మనం ఫోన్ లో పెట్టుకొని 15 నిమిషాలు ఇలా స్కిప్ చేసి చూసినంత సులభం కాదు ఒక వీడియో చేయడం అనేది దీని వెనకాల కొన్ని గంటల శ్రమ ఉంటుంది.
(27:28) మనక అందులో కనిపించే 10 నిమిషాల వీడియోకి సుమారు మూడు నాలుగు గంటలు ముగ్గురు నలుగురు దాని మీద శ్రమిస్తేనే ఆ అవుట్ పుట్ అనేది బయటకు వస్తుంది. మనం సింపుల్ గా ఒక కామెంట్ ఏదో రాసేస్తాం మనం ఏదో పెద్ద విపరీతమైన నిష్నాతులు అయిపోయినట్టు ఒక కామెంట్ రాసే ముందు మనం అసలు ఆ కామెంట్ అంటే ఒక కామెంట్ మనం ఒక వీడియోకి మనం ఇస్తున్నాం చాగొటేశ్వరావు గారి వీడియోలు ఉంటాయి కింద వెర్రి కామెంట్లు ఉంటాయి ఎందుకంత పైశాచిక ఆనందం ఇది రాసేస్తే అవతరవాడు చెడ్డాడు అయిపోతాడా పైగా వీడియో చూసేవాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా కిందక వచ్చి ముందు కామెంట్లు వెతుకుతారు ఇది పాజిటివ్ గానే చెప్తాడా
(28:05) అందరూ బాగా స్పందించారు ఒక్కరు నెగిటివ్ గా స్పందిస్తే ఇంకా బాగా నుంచి మొదలు పెడతారు. భగవంతుడు దయవల్ల మీ అందరి మంచితనంతో సింహీ అపరాధితకి ఆ గడ్డుకాలం అయితే రాలేదు. చేసే వాళ్ళందరూ మంచి కామెంట్స్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా రాత్రి తొమ్మిది దాటిన తర్వాత ఒళ్ళు మర్చిపోయి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే కనుక టీం వాళ్ళు వెంటనే వాళ్ళని లైఫ్ టైం లాక్ చేస్తారు ఇంకా జీవితంలో ఈ ఛానల్లో వాళ్ళు ఏ రకమైన నెగిటివ్ కామెంట్ చేయడానికి అవకాశం లేకుండా చెప్పాను కదా ప్రతి మనిషి ప్రయత్నం వెనక్కాల ఇలా సిద్ధంగా ఉంటారున్నమాట ఎవరో కాదు తెలుసుకున్న వాళ్ళు అందుచేతను
(28:44) సర్వేజనా సుఖినోభవంతు మీరందరూ వృద్ధులో ఉండాలి శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకోవడానికి మీకోసం నేను చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని స్వాగతించండి మీ అందరి విషెస్ తో మనం త్వరలో 50కే లోకి వెళ్ళబోతున్నాం. ఇదొక అచీవ్మెంట్ దీని తర్వాత ఇంకా పెరగాలి నలుగురికి ఈ విషయం తెలియాలి ఒక చిన్న మాట చివరగా చెప్తాను మన దాంట్లో 48700 సబ్స్క్రైబర్లు ఉన్నారు.
(29:11) మనం ఒక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే మనం షార్ట్స్ లో చూస్తూ ఇలాగా ఏదో ఇన్ఫర్మేషన్ గానే ఉంది కానీ సబ్స్క్రైబ్ నొక్కడం కాదు మనం సబ్స్క్రైబ్ నొక్కామ అంటే నిజంగా ఆ ఛానల్ లో దమ్ము ఉందంటే దాన్ని మనం చూసే ప్రయత్నం చేయాలి. 48వ000 సబ్స్క్రైబర్లు దీంట్లో పాజిటివ్ గా ఉంటే 10వేల వ్యూస్ 5000 వ్యూస్ 1000 వ్యూస్ ఎందుకు వస్తాయి యక్టివ్ గా ఉంటే అందుకని ఈ ఛానల్ లో ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఒక మంచి టాపిక్ ని నేను పొందుపరుస్తూ ఉంటాను.
(29:40) సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ప్రతిరోజు రాత్రి 9 గంటలకి మంచి వీడియో వస్తుంది ఇన్ఫర్మేటివ్ దాంట్లో విషయజ్ఞానం ఉంటుంది. మనల్ని అధోగతిలోకి తీసుకెళ్ళేది కాదు అది జ్ఞానవంతులు చేసేది దాంట్లో ఉన్న రియాలిటీని మాత్రమే చూపిస్తూ ఉంటుంది. దీని గురించి చక్కగా నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఇది రిలీజ్ అవుతాయి కదా వీడియోస్ తొలిత చూడండి మీరు ఆ జ్ఞాన వృద్ధిని చేసుకోండి నేను చెప్పేటువంటి అంశాలు మీకు నచ్చుబాట అయితే కనుక చక్కగా ఛానల్ ని ఫాలో అవ్వండి సర్వేదనా సుఖినోభవంతు సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ
No comments:
Post a Comment