జీవితాల్ని నాశనం చేసే మరుగు మందు | Vashikaran Dark Reality
Author Name:సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Youtube Channel Url:https://www.youtube.com/@%E0%B0%95%E0%B0%AE%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5
Youtube Video URL:https://www.youtube.com/watch?v=o_VQdZrpYyg
Transcript:
(00:00) మందు దీనిని చాలా ప్రాంతాల్లో పెట్టుడు మందు అంటారు. ఈ కుటుంబ సభ్యులు వీధి పాలు కాకుండా ఉండడం కోసం ఆ స్త్రీ తీసుకునే నిర్ణయం అది జీవితాంతం ఆ వ్యక్తిని పట్టుకునే ఉంటుంది అలాగా రెండోది గర్భాశయంలో ఆలోచన విధానం వీళ్ళ యొక్క ప్రవర్తన వీటి మీద ప్రభావం చూపించి అది ఏం చెబుతుందో అలాగే చేయడం జరుగుతుంది. అందులో ఒక వ్యక్తిని స్పృషిస్తే శ్వేత గ్రంధుల నుంచి లోపలికి అది గ్రహించుకొని లోపల అంటే వాళ్ళ నుంచి ఏం కోరుకుని ప్రయత్నం అంతా చేస్తారో మీకు తెలుసు ఏం కోరుకుంటారు అది శవ సంభోగంతో సమానం చచ్చిపోయిన శవం పక్కన పడుకున్నట్టు శ్రీ గురుభ్యో నమః సింహి అపరాజ్యత మహా
(00:44) మంత్రాలయానికి స్వాగతం నేను కమలానందనాథ అప్పటిదాకా మంచిగానే ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవనశైలిలో పెను పెను మార్పులు కేవలం జీవనశైలే కాదు ప్రవర్తనలో కూడా చాలా మార్పులు ఇష్టా ఇష్టాలు మారిపోతున్నాయి. అప్పటిదాకా ప్రేమించినటువంటి కుటుంబ సభ్యుల్ని క్రమంగా ద్వేషించడం మొదలు పెడుతున్నారు. వాళ్ళ ప్రవర్తన చాలా విచిత్రంగా తయారైింది.
(01:11) ఇది సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పు కాదు చాలా తక్కువ రోజుల్లోనే వ్యక్తిలో ఆ రకమైన మార్పు సంభవిస్తోంది. మనం అప్పటిదాకా చూసినటువంటి వ్యక్తి పాత వ్యక్తి కాదు ఈ కొత్త వ్యక్తిలో విచిత్రమైన మార్పులు ఉన్నాయి. అటువంటి సందర్భంలో పెద్దవాళ్ళు చెప్తారు వీళ్ళ ప్రవర్తన ఇలా తయారవ్వడానికి కారణం బహుశా ఎవరో మందు పెట్టారేమో మందు దీనినే చాలా ప్రాంతాల్లో పెట్టుడు మందు అంటారు ఇంకొంతమంది అయితే కనుక మరుగు మందు మరల మందు అని కూడా పిలుస్తూ ఉంటారు.
(01:48) ప్రతి మనిషికి తన ఆలోచన విధానం ఒకటి ఉంటుంది. దానికి భిన్నంగా అయితే ప్రవర్తించడు అది ఏం చెప్తుందో అలాగే చేస్తాడు. అది స్త్రీ అయినా పురుషుడైనా కూడా అప్పటిదాకా సజావుగా సాగుతున్నటువంటి వాళ్ళ ఆలోచనా విధానంలో ఎందుకు ఆకస్మికంగా పెనుమార్పు వస్తుంది వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఎందుకు తయారవుతుంది? అసల ఈ మందు పెట్టడం వల్ల ఒక వ్యక్తి శరీరంలో ఏం జరుగుతోంది ఆ శరీరంలో మార్పు వల్ల అతని ఆలోచనా విధానం ఎందుకు అంత ప్రభావితం అవుతుంది ఈ విషయాలన్నీ ఈరోజు మీకోసం స్పష్టంగా తెలియజేయడానికి వచ్చాను.
(02:26) ఛానల్ కొత్తగా వస్తే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ కి సహకరించగలరు. పెట్టుడు మందు దీనిని శాస్త్రంలో రసవేదంలో మరల మందు అని పిలుస్తూ ఉంటారు. దీన్ని మరుగు మందు అని కొన్ని ప్రాంతాల వారు చెప్తూ ఉంటారు. ఈ మరుగుమందు అసలు ఎందుకు సృష్టించబడింది దీన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ విషయాలు ఇప్పుడు వరసగా తెలుసుకుందాం.
(02:54) మరుగుమందు అనేది ఒక స్త్రీ చక్కటి గృహిణి భర్తను చాలా బాగా చూసుకుంటాం. కానీ ఆ భర్తలో ఒక వెరితనం వచ్చింది. కొత్తవాళ్ళు ఎవరో పరిచయం అయ్యారు వాళ్ళ మోహంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు భార్య పిల్లలు ఆదాయ వనరులు వీటన్నిటిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అంటే వాడి ఉనికిని వాడు క్రమక్రమంగా బలహీన పరుచుకుంటున్నాడు ఒక మోహావేశం కోసం అది కూడా శాశ్వతమైన మోహం కాదు అప్పటికప్పుడు తృప్తి పరిచే మోహం దానికోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ఈ కుటుంబ సభ్యులు వీధిపాలు కాకుండా ఉండడం కోసం ఆ స్త్రీ తీసుకునే నిర్ణయం మరల మందు దీనివల్ల పురుషుడు ఇతరమైనటువంటి స్త్రీల
(03:36) జోలికి వెళ్ళకుండా ఇతరమైన మోహావేశాలకు గురి కాకుండా ఇంటి పట్టున శ్రద్ధగా గా ఉండడం కోసం వీటిని తయారు చేశారు. ఇవన్నీ విని గృహిణులు వారి పురుషుల మీద ఇటువంటి ప్రయోగాలు చేయడానికి మాత్రం ఉపక్రమించకండి ఇది ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో చెయ్యి జారిపోయిన తర్వాత ఇంక ఈ వ్యక్తి మనల్ని ఎలాగో వదిలేసాడు అనుకున్న సందర్భంలో అతని ఆలోచనా విధానాన్ని పూర్తిగా నియంత్రిస్తూ చేసేటువంటి పని కింద శాస్త్రంలో చెప్పింది.
(04:07) అలాగే ఓ పురుషుడు తన కుటుంబాన్ని అంటే పిల్లల్ని భార్యని చాలా చక్కగా చూసుకుంటున్నాడు. ఆ సమయంలో స్త్రీకి అనుకోకుండా ఒక మోహావేశం కలిగింది. ఇతరులని మోహించడం మొదలు పెట్టింది. ఎవరో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఆ వ్యక్తితో సహజీవనానికి కూడా సిద్ధపడింది. అటువంటి సమయంలో ఈ భర్త ఆ స్త్రీని కంట్రోల్ చేయడం కోసం ఈ మరుగు మందు అనేదాన్ని ఉపయోగించేవారు.
(04:34) ఇది దానికోసం తయారయింది. కానీ ఇప్పటి రోజుల్లో ఎవరినైనా ఇష్టపడితే కనుక వారు దాన్ని రిజెక్ట్ చేస్తే ఆ వ్యక్తిని ఏదో రకంగా లొంగ తీసుకోవడం కోసం ఈ మందును ఉపయోగిస్తున్నారు. ఇది దుర్వినియోగం ఒక ఉదాహరణ చెప్పనా ఇదివరకు కోరెక్స్ అని చెప్పి దగ్గు వస్తే బాగా తీవ్రమైన దగ్గు వస్తే ఉపయోగించే సిరప్ ఉండేది ఆ సిరప్ బాగా దగ్గు ఉన్నప్పుడు ఉపయోగించేవారు ఆ మందుకు ఉన్న లక్షణం ఏంటంటే తీసుకున్న తర్వాత బాగా నిద్ర వస్తుంది.
(05:02) దగ్గును తగ్గించే క్రమంలో నిద్ర సహకరిస్తుంది. ఒక వ్యక్తి బాగా మత్తులోకి వెళ్ళిపోతే దగ్గాలి అనే భావన తగ్గిపోతుంది లోపల ఏం మార్పు జరుగుతుందో అప్పుడు ఈ మందులో ఉన్నటువంటి ఔషధం ఉంది కదా ఈ ఔషధం ఏం చేస్తుందంటే లోపల రిపేర్ చేస్తుంది దాని వల్ల త్వరగా తగ్గుతుంది అంటే దగ్గు మందులో మత్తు కంటెంట్ ఉండదు. ఇది కోరెక్ సిరప్ యొక్క అర్థం అన్నమాట.
(05:28) చాలామంది దాన్ని దగ్గుకు ఉపయోగించేవారు క్రమక్రమంగా అది ఏమైందంటే స్కూల్కి కాలేజీలకి వెళ్ళే పిల్లలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఎందుకంటే అది వాసన రాదు ఆల్కహాల్ తీసుకుంటే బయటకి వాసన వస్తుంది కానీ కోరెక్స్ తాగితే వాసన రాదు ఒక్కో వ్యక్తి అంటే ఒక్కో కుర్రాడు యువకుడు రోజుకి ఐదారు సీసాలు తాగేసేవారు అలా తాగేయడంతో ఏమైంది అంటే విపరీతమైన మట్టు అన్నమాట అది ఒక రకమైనటువంటి ఆనందానికి గురి చేసే దానికోసం రోజుకు ఐదు ఆరు సిరప్లు తాగేసేవారు ఇక ఈ విషయం వైద్య ఆరోగ్య శాఖకు తెలిసింది తర్వాత కోరెక్స్ అనేదాన్ని పూర్తిగా ఆపేశారు అసలు కోరెక్స్ అనేటువంటి కంపెనీ
(06:04) దగ్గును తగ్గించడానికి తయారు చేయబడింది. అంటే అది చాలా మంచి ఔషధం అన్నమాట. మరి ఎందుకు దీనికి గతి పట్టింది దాన్ని దుర్వినియోగం చేయడం వల్ల రసవేదనలో ఈ పెట్టుడు మందు కూడా ప్రస్తుత రోజుల్లో అలాగే తయారయ్యారు. అసలు దీన్ని ఎందుకు తయారు చేశారంటే కుటుంబాలు పాడైపోకుండా జాగ్రత్తగా కాపురం చేసుకోవడం కోసం ఒక భర్త తన భార్యతో హాయిగా ఉండడానికి ఒక భార్య తన భర్తతో చక్కగా ఉండడానికి ఈ యొక్క రసవేదనలో ప్రత్యేకంగా మరుగుమందును తయారు చేయడం జరిగింది.
(06:36) ఎవరినో ఇష్టపడడం వాళ్ళు మా అమ్మగారు, నాన్నగారు ఒప్పుకోవట్లేదు. ఆ తర్వాత చూద్దాంలే అని చెప్పడం వీడు ఆ స్త్రీ మీద ప్రయోగం చేయడం ఈ రసవేదాన్ని రాయడం గానీ తినిపించడం గానీ ఇలాంటివి చేయడం దీనివల్ల పాపం ఆ పాప క్రమక్రమంగా ఇతనికి లోబడిపోవడం కొంతకాలం పాటు వీరుడు ఆశించినటువంటి ఆనందాన్ని పొందడం వాళ్ళని ఇబ్బంది గురిచే ప్రస్తుత రోజుల్లో జరుగుతుంది అంతే మరుగు మందు అసలు ఈ మందు హ్యూమన్ బాడీ ఒక మనిషి శరీరం మీద ఎలా ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం మొట్టమొదట దీనికి నియమం ఉంది పురుషులు పురుషులకు గాని స్త్రీలు స్త్రీలకు గాని పెట్టడానికి ఉండదు ఇది ఖచ్చితంగా వ్యతిరేక లింగం పురుషుడైతే స్త్రీకి
(07:13) స్త్రీ అయితే పురుషుడికి పెట్టాలి తప్ప మగవాళ్ళు మగవాళ్ళకి ఆడవాళ్ళ ఆడవాళ్ళకి పెట్టుట మందు పెట్టడానికి అవకాశం ఉండదు. ఈ మరుగుమందు తయారు చేయడంలో శాస్త్రంలో చాలా వినియోగాలు చెప్పబడ్డాయి. చాలా రకాల పదార్థాలు దాంట్లో మనం ఉపయోగించాలి. దాంట్లో ఎంతవరకు ప్రకటించాలో అంతవరకు మీకు ప్రకటిస్తా ప్రధానమైన వనరులు అంటుమాతంగి అంటుమాతంగి అంటే ఒక ఆకు అన్నమాట అది సపోజ్ మన చొక్కాకి తగిలింది అనుకోండి అలా పట్టుకొనే ఉంటుంది.
(07:42) దానికి చిన్న చిన్న కంటికి కనిపించని ముళ్ళు లాంటివి ఉంటాయి ఆ ముళ్ళు అలా పట్టుకొని ఉంటాయి ఇది గర్భంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ మందుని బయటికి వెళ్ళిపోనివ్వకుండా ఆపుతుంది అని ఒక నమ్మకం అన్నమాట దాన్ని అంటు మాతంగి అంటారు ఇక మరల మాతంగి అని ఉంటుంది ప్రత్యేకంగా మరుగు మందును ఉపయోగించేటువంటి వనరు ఇదే అల్టు మాతంగి మరల మాతంగి దీంతో పాటు టచ్ మీ నాట్ అంటారు అత్తిపత్తి ఆకు ముట్టుకుంటూ ఇలా మురుచుకుంటుంది ఆకు ఆ అత్తిపత్తి ఆకును కూడా దీంట్లో వినియోగిస్తారు.
(08:10) ఇంకొన్ని రకాల ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి కొంత అంటే ఇటువంటివన్నీ విని మళ్ళీ వాటిని తయారు చేసే అవకాశం ఉంది చాలా మంది దగ్గర అందుచేతనే కొంతవరకు ఆపుతాను ఇవి ప్రధానమైన వనరులు అన్నమాట వీటితో ఒక వ్యక్తి ఎవరైతే దీన్ని తయారు చేయాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి తన శరీరం నుంచి వచ్చేటువంటి పంచమలాలు ఐదు రకాల మల పదార్థాలు తీసుకుంటాడు అవి కనీసంగా శరీరం నుంచి వచ్చే వ్యర్థాలు చాలా ఉంటాయి ఐదు రకాల ప్రధానమైనటువంటి వ్యర్థాలు శరీరం నుంచి వర్జించేటువంటివి అవి తీసుకొని ఆ ధాతువుల్లో ఈ ఆకుల్ని నానబెడతారు.
(08:43) ఈ ఆకులు ఏం చేస్తాయంటే దాంట్లో ఉండే DNA కంటెంట్ ని తీసుకుంటూ ఉంటాయి. ఈ వ్యక్తి శరీరానికి తగినటువంటి లక్షణాలన్నీ కూడా మనమూత్రాల్లో కూడా ఉంటాయి. అలాగే మన శరీరం నుంచి వచ్చేటువంటి వ్యర్థాల్లో కూడా ఉంటాయి. వాటన్నిటిని గ్రహించుకుంటూ ఉంటాయి. ఇలా మూడు రాత్రులు కనీసంగా నానబెడతారు. తర్వాత అందులో ఉండేటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో అది మొత్తం తీసేసి నీడలో ఎండబెడతారు ఎండలో పెడితే గనుక దాని పట్టుత్వం చచ్చిపోతుంది.
(09:07) దాన్ని ఆరబెడతారు తర్వాత కొన్ని రోజులకు అది పౌడర్ లా తయారవుతుంది గట్టిపడిపోతుంది అన్నమాట. ఈ ఆకులు అవి కొంతవరకు కుళ్లిపోతాయి. కాకపోతే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి లక్షణాలు కలిగినటువంటి dఎన్ఏ ని మాత్రం అది సేవ్ చేసుకుంటుంది. అది ఎండబెట్టిన తర్వాత దాన్ని దీనికోసం వినియోగిస్తాడు. ఒకసారి తయారు చేసినటువంటి వనరు ఏదైతే ఉందో అది ఏడు రోజుల లోపన ఉపయోగించాలి.
(09:30) అంటే ఈ మూడు రోజులు గడిచిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత అది లాగా అయితే ఒక ఏడు రోజులు సుమారు అనుకోండి వాస్తవంగా చెప్పడం 15 రోజులు అని చెప్తారు కానీ ఈ ప్రాసెస్ కి ఒక వారం రోజులు పడుతుంది కదా రిమైనింగ్ సెవెన్ డేస్ లో దాన్ని ఉపయోగించాలన్నమాట. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పింది ఫుడ్ అన్నమాట.
(09:47) ఆహార పదార్థాల్లో ఎదుటి వాళ్ళకి ఇచ్చాయి. దీనికోసం అవతల వాళ్ళకి ఇచ్చేటువంటి ఆహార పదార్థంలో పులుపు లేకుండా జాగ్రత్త పడండి అని చెప్తారు. పులుపు ఉంటే ఈ పదార్థంలో ఉన్నటువంటి చైతన్యం చచ్చిపోతుంది అన్నమాట. అందుకని పులుపు లేకుండా కొంతమంది మాంస పదార్థాల్లో ఇస్తారు కొంతమంది స్వీట్స్ ఉంటాయి కదా వాటిల్లో కూడా ఇస్తూ ఉంటారు. వాటిని గ్రహిస్తారు తీసుకున్నటువంటి వాడు.
(10:08) సరే ఇంకా మనం అలాగే ఉందాంలే కాకపోతే ఒకసారి మనం ఏదో భోజనం చేద్దాం లేకపోతే ఏదో స్వీట్ తినని చెప్పేసి ఇటువంటి వాటిల్లో ఆ ఇంగ్రిడియంట్ ని మిక్స్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఈ వ్యక్తి తయారు చేసినటువంటి మరుగు మందులో ఈ వ్యక్తికి సంబంధించినటువంటి DNA ఉంటుంది. ఈ DNA అంటే ధాతువు అనమాట. ఆ ధాతువుని పట్టుకొని ఉంటుంది ఇది లోపలికి ఇంజెక్ట్ అవుతుంది వాళ్ళ శరీరంలోకి వెళ్ళిపోతుంది.
(10:31) ఇది రెండు రకాలుగా ఉంటుంది శరీరంలోకి వెళ్ళాక ఒకటి మనకి ఉండుకోవ ఉంటుంది అది వ్యర్థమైన పార్ట్ హ్యూమన్ బాడీలో దాని చుట్టూ ఇది లిక్విడ్ లా ఫామ్ అవుతుంది. ఎంఆర్ఐ స్కాన్ తీయించుకున్నా కూడా దాన్ని గుర్తించలేదుఅన్నమాట. సేమ్ మన గర్భంలో ఏదైతే ఫ్లూయిడ్స్ ఉంటాయో దాని లాగే ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. అది జీవితాంతం ఆ వ్యక్తిని పట్టుకొని ఉంటుంది అలాగా రెండోది గర్భాశయంలో గర్భానికి లోపల అంటే పొట్ట లోపల జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అందులో ఒక పక్కకి ఈ అంటు మాతంగి పట్టుకుంటుంది అన్నమాట.
(11:03) దీనికి ఉన్న లక్షణాన్ని బట్టి ఆ ధాతువుని ఒక పక్కకు ఆపేస్తుంది. ఈ రకంగా మనం డైజేషన్ జరుగుతుంది కదా దాంట్లో అనేక రకాల యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి రోజు మనం అనేక ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండటం అది లోపలికి వెళ్తుంది లోపల ఒక ఫైర్ కూడా జరుగుతుంది ఏం జరిగినా సరే ఇది మాత్రం బయటికి రాదు. ఇది లోపల ఉండిపోతుంది ఇది శరీరంలోకి వెళ్ళిన తర్వాత మీరు రోబో సినిమా చూశరా దాంట్లో ఒక చిప్ ఉంటుంది దాన్ని రెడ్ చిప్ అంటారు మంచి రోబో చిప్నుని తీసేసి ఈ రెడ్ చిప్ను దాంట్లో పెట్టేటప్పటికి అది చాలా క్రూయల్ గా బిహేవ్ చేస్తుంది.
(11:35) ఆ చిప్ లో ఏముందో అది అలాగే బిహేవ్ చేస్తూ ఉంటుంది దాని కమాండ్స్ అన్ని అక్కడ నుంచే ఉంటాయి అలాగే ఒక వ్యక్తికి ఉండేటువంటి ఆలోచన వ్యవస్థ ఏదైతే ఉంటుందో వాళ్ళ ప్రవర్తన ఏదైతే ఉంటుందో దాని మీద ఈ మరల మందు ప్రభావాన్ని చూపిస్తుంది. తద్వారా ఏం జరుగుతుంది వ్యక్తి తనంతట తాను నిర్ణయాలు తీసుకోలేరు. ఈ లోపల ఉన్నటువంటి పదార్థ చైతన్యం ఏదైతే ఉందో అది వీళ్ళ యొక్క ఒరిజినల్ DNAన్ఏ వీళ్ళ యొక్క ఒరిజినల్ ఆలోచన విధానం వీళ్ళ యొక్క ప్రవర్తన వీటి మీద ప్రభావం చూపించి అది ఏం చెబుతుందో అలాగే చేయడం జరుగుతుంది అంటే దాని పట్ల ఆకర్షణ కలుగుతుంది.
(12:10) జీవన విధానంలో రోజువారి పనులన్నీ మామూలుగానే ఉంటాయి. కానీ లోతుగా చూస్తే ప్రత్యేకంగా ఈ వ్యక్తి విషయంలో చాలా ప్రత్యేకమైన ఆసక్తి కలుగుతూ ఉంటుంది అవతల వ్యక్తి తన్నేసినా సరే ఆ వ్యక్తే కావాలనిపించడం ఆ వ్యక్తి గురించే ఆలోచించడం ఇతరమైన కుటుంబ సభ్యులందరినీ పక్కన పెట్టడం ఎప్పుడు ఆ వ్యక్తి తలపుల్లోనే జీవిస్తూ ఉండను ఈ లక్షణాలన్నీ కూడా లోపల ఉన్నటువంటి గర్భస్థమైనటువంటి ఆ పదార్థం కలగజేస్తుంది.
(12:36) అయితే దీంట్లో చాలా రకాలు ఉన్నాయి ఇది లోపలికి ఇంజెక్ట్ చేసేది ఇంకా నెత్తి మీద ఆయిల్ లా అప్లై చేసేది ఇలా శరీరాన్ని తాకితే కనెక్ట్ అయిపోయే రసవేదాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అత్యంత ప్రమాదకరమైనవి ఇందులో ఏం చేసినా అందులో ఉండే ఇంగ్రిడియంట్స్ లో ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఉంటాయి. దానికి అదనంగా కొన్ని కొన్ని ఉంటాయి అవి ప్రకటించడానికి ఆమోదయోగ్యం కాదు ఇంకా అవి కూడా చెప్పేస్తే మీరు సొంతంగా చేసేసుకోవచ్చు అన్నమాట మందు అందుకని చెప్పట్లేదు.
(13:03) ఇందులో ఒక వ్యక్తిని స్పృషిస్తే శ్వేత గ్రంధుల నుంచి లోపలికి అది గ్రహించుకని లోపల ఒకటి ఫామ్ చేస్తుంది అన్నమాట ఆ లక్షణాన్ని ఫామ్ చేసేస్తుంది అలాగే తల నుంచి ఇస్తే మైండ్ కి పెడుతుంది అన్నమాట అది దాని ప్రభావం అంతా కూడా మన స్కల్ ఉంటుంది కదా దానినుంచి ఆలోచన విధానం బ్రెయిన్ కి ఇచ్చేస్తూ ఉంటుంది ఆ వ్యక్తి గురించి ఆలోచించేటువంటి లక్షణం ఈ మూడు పద్ధతులు కాకుండా నాలుగో పద్ధతి ఇంకోటి ఉంది అది కొంచెం రహస్యమైంది అది ఇలా సామాజిక మాధ్యమంలో ప్రకటించడానికి కూడా బాగోదు ఆ రకంగా కూడా మరల మందుని అప్లై చేస్తారన్నమాట.
(13:36) యాక్చువల్ గా నాలుగో సిస్టం ఏదైతే ఉందో అది లైఫ్ టైం ఒక వ్యక్తి కనెక్ట్ అయ్యాడు అంటే జీవితాంతం అవతల వ్యక్తికి బానిస అయి ఉంటాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోయింది. రసవేదం వాళ్ళకి ఇంజెక్ట్ అయిపోయింది. దానినుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అనే అంశాన్ని కూడా ఇప్పుడు నేను తెలియజేస్తాను. రసవేధుల్లో ప్రత్యేకంగా అంటే రసవేదం చేసేవాళ్ళలో ఒకటి సృష్టిస్తే దానికి యాంటీ డాట్ కూడా తయారు చేసేస్తారు ఒకవేళ నింజెక్ట్ అయింది ఎవరి వల్ల దాన్ని తీయాలంటే దానికి సంబంధించినటువంటి రసవేదాన్ని కూడా సిద్ధపరుస్తారు అన్నమాట ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో ఈ పసర ఏదైతే ఉందో
(14:12) దాన్ని టాబ్లెట్స్ రూపంలో తయారు చేస్తున్నారు. అవి లోపలికి ఇంజెక్ట్ చేస్తారు ఎవరికైనా రసవేదం జరిగింది చెప్పాను కదా వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చేసింది అవతల వాళ్ళు లేకపోతే చచ్చిపోతాం అంటున్నారు అవతల వాడు తన్నేసిన వాళ్ళ దగ్గరే ఉంటాం అంటున్నారు అంటే రసవేదం ఇంజెక్ట్ అయింది వాళ్ళకి సాధారణంగా మనక అంటూ లక్షణం ఉంటుంది కదా మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారంటే మనం పడం అది భార్య అయినా భర్త అయినా సరే వెంటనే మాట్లాడతాం ఎదుగి ఏంటి సంగతి అని అటువంటి సందర్భంలో కూడా అవతల వాళ్ళ కన్నేసినా తొక్కేసినా కూడా లేదండి నేను ఆయన దగ్గరే ఉంటాను ఆయనే నాకు సర్వ ఆయన నాకు ప్రాణం
(14:45) అని వీళ్ళు అన్నాం. అలాగే నేను ఇంకా తమరే ఉండను జీవితం అయిపోయింది మొత్తం అంతా ఆవిడ దగ్గరే ఇలాగ వ్యక్తి అన్నావు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇవి జరుగుతున్నప్పుడు మనం గమనించాలి వీళ్ళు దీనికి లొంగిపోయారు అన్నమాట అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు ఈ పసర ఏదైతే ఉందో దాంతో టాబ్లెట్స్ తయారు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో వాటిని గ్రహిస్తే లోపలికి వెళ్ళిన తర్వాత రెండు రకాల ప్రభావాలు ఉంటాయి ఇందులో ఒకటి మోషన్స్ రూపంలో బయటకి పంపించేసేది రెండోది వార్మ్స్ రూపంలో పంపించేసేది మోషన్స్ రూపంలో పంపించేసేది అనేది ఫుల్ ఫ్లష్ అన్నమాట మొత్తం
(15:17) తీసేస్తుంది వాంపింగ్స్ రూపంలో ఈ మధ్యకాలంలో ప్రాధాన్యత పెరిగింది దేనికోసం అంటే అది బయటక వచ్చిన తర్వాత ఒకటి చూపించి ఇది లోపల ఉన్నటువంటి రసవేదం ఆల్రెడీ వీళ్ళకి ఇంజెక్ట్ అయి ఉంది సో దాన్ని మేము బయటికి తీసామ అని చెప్తారు ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి ఒకటి అసలైన రసవేదులు ఇచ్చేటువంటి టాబ్లెట్ అన్నమాట అది ఏం చేస్తుందంటే కేవలం గర్భాశయం మాత్రమే కాకుండా ఉండుకానికి ఆశ్రయించి ఉన్న లేయర్ తో సహితంగా మొత్తం తీసేస్తుంది అది మోషన్స్ వామిటింగ్స్ లో కూడా ఈ వామిటింగ్స్ అనేది అందరికీ కూడా చేసుకోవడానికి కష్టం అన్నమాట ఉక్కిరిపిక్
(15:48) అయిపోతారు అందుచేతనే ఎక్కువ మంది మోషన్స్ కి ఆ టాబ్లెట్ వాడతారు. అది యూస్ చేస్తే ఒక రోజులో కనీసంగా 20 పాతిక మోషన్స్ అయిపోతాయి ఆ సమయంలో అదంతా కూడా ఫ్లష్ అయిపోతుంది బయటికి వెళ్ళిపోతుంది. కొంతమందికి ప్రదర్శించడం కోసం ఏం చేస్తారంటే ఈ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు అవి వాళ్ళు కక్కుతూ ఉంటారు లోపల ఏదైతే గర్భాశయంలో స్టోర్ అయి ఉందో ఆ ఉండుకం దగ్గర ఉందో దాన్ని మొత్తం కక్కించేస్తారు.
(16:09) కక్కించే విధానంలో ఉండుకానికి ఆశ్రయించున్న లేయర్ లో ఉన్నటువంటి పటుత్వాన్ని పూర్తిగా తీయడానికి రాదు. సో కొంత పార్ట్ ఉల్లిపోతుంది దాని వల్ల మళ్ళీ అది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అదే మోషన్స్ లో పోయేదయితే మొత్తం అంతా పోతుందన్నమాట. ఇక్కడిదాకా మీకు అర్థమయింది కదా ఎప్పుడు ఇందులో ఏం జిమ్ముకెళ్లి జరుగుతున్నాయో చెప్తాను.
(16:27) లోపలికి టాబ్లెట్ ఇస్తారు. అదేంటంటే పసరతో చేసింది ఇక చూడడానికి పసరతో చేసిన అలాగే ఉంటుంది. మనకి అల్లోపతీలో వార్మిటింగ్స్ అవ్వడానికి కొన్ని కొన్ని టాబ్లెట్లు ఉంటాయి. అలాగే ఎవరైనా విష పదార్థాలు లోపల తీసుకుంటే దాన్ని కక్కించేసేయడానికి కొన్ని కొన్ని పదార్థాలు ఉంటాయి దీన్ని అందులో కలుపుతారు అన్నమాట అది లోపల గ్రహించిన వెంటనే లోపల గర్భాశయం మొత్తం తిప్పేసి లోపల ఎప్పటినుంచో కొంచెం కొంచెం స్టోరేజ్ ఏదైనా ఉంటే దాంతో సహితంగా ఇంకా పేగులు బయటపడిపోతాయేమో అన్న స్థాయిలో మొత్తం నోట్లోనుంచి బయటికి వచ్చేస్తుంది.
(16:56) ఆ వచ్చే క్రమంలో గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కల గర్భాశయం చాలా ప్యూరిఫై గా అయితే ఉండదు. లోపల ఖచ్చితంగా పసర లాంటి పదార్థం ఉంటుంది లోపల మాలిన్యాలు ఉంటాయి కొన్ని కొన్ని డైజెస్ట్ కాని పదార్థాలు గర్భాశయాల ఆనుకులు ఉంటాయి ఆశ్రయించి ఉంటాయి అటువంటివి కూడా బయటకి వచ్చేస్తూ ఉంటాయి ఇటువంటి వాటిని చూపించి అదిగో మీరు ఏదో ఎవరో పెట్టారు మందు ఆ మందు బయటకి వచ్చింది అని చెప్పేసి ఒక పుల్లతోటి ఇలా తిప్పి చూపిస్తారు అది యాక్చువల్ గా గర్భాశయంలో డైజెస్ట్ కాలేనటువంటి పదార్థాలు కావచ్చు లోపల ఫామ్ అయినటువంటి పసలు కావచ్చు ఇటువంటివి కూడా కావచ్చు అది కూడా చూపించి
(17:27) ఇది పెట్టినటువంటి మందు ఆ మందుని మేము బయటికి తీసామంటాం ఇందులో ఈ మందును తీసేటువంటి క్రమం ఏదైతే ఉందో అందులో ఆయిల్స్ ఉంటాయి నెత్తికి పెట్టేది ఈ అవతల వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రయోగాన్ని ఇవతల వ్యక్తి మీద రసవేదాన్ని చూపించిన దాన్ని నిలువరించడానికి కావలసినటువంటి రెండు మూడు రకాలుగా రసవేది యాంటీ డాట్స్ ఇస్తాడు శిరస్సు మీద నెత్తి మీద ఆయిల్ అప్లై చేయడం ఆ ఇక్కడ మనకి బ్రహ్మరంద్రం అని పుట్టినప్పుడు చిన్న సొట్ట ఉంటుంది ఇలా ఇక్కడ కొట్టుకుంటూ ఉంటుందన్నమాట చిన్న పిల్లలకి మనం గమనిస్తే గనక సొట్ట కనిపిస్తూ ఉంటుంది మనకి ఆ సొట్ట ఏదైతే
(17:58) ఉందో ఆ ప్రదేశంలో పెడతారు కొంచెం అక్కడ హెయిర్ కట్ చేసి అక్కడ పెట్టేస్తూ ఉంటారు అన్నమాట ముద్దలాగా కొంతమంది ఆయిల్ లాంటిది పోస్తారు. దాని వల్ల కూడా లోపలికి ఏదైనా బ్రెయిన్ కి ఇంజెక్ట్ అయింది ఉంటే కనుక ఆ సెల్స్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని తీసేస్తూ ఉంటుంది నిర్వీర్యం చేసేస్తుంది. లోపలికి ఇచ్చేటువంటి టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో అవతల వ్యక్తి ఖచ్చితమైనవాడు అతను ఇచ్చేటువంటి యాంటీ డాట్ రసవేదనలో నిజమైంది అని భావిస్తేనే అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి.
(18:22) రసేదాన్ని మేము తీస్తామని చాలా మంది చెప్తూ ఉంటారు. వాళ్ళు తయారు చేసేదా సాధారణమైన పసర్లో కొంచెం ఈ వామిటింగ్ కి సంబంధించినటువంటి కంటెంట్ కలిపి టాబ్లెట్ లా తయారు చేసిస్తూ ఉంటారు. అందుచేతన మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం అవతల వ్యక్తి సమర్థత ఏంటి అని తెలుసుకున్న తర్వాతే మనం ఆ వ్యక్తిని ఆశ్రయించాలి. ఆ రకంగా బయటికి వచ్చేసింది కదా తర్వాత 10 రోజులో 15 రోజుల్లో చూస్తారు.
(18:42) బయటికి వచ్చిన తర్వాత సెకండ్ డే నుంచి రిలీఫ్ గా ఉంటుంది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ లోపల ఉండుకానికి సంబంధించిన లేయర్ కనెక్టెడ్ ఏదైనా ఉంటే కనుక వారం పోయిన తర్వాత మళ్ళీ నెమ్మది నెమ్మదిగా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకొక అటెంప్ట్ మళ్ళీ చేయిస్తే కనుక వితిన్ ఒక నెల రోజుల లోపలో రెండు సార్లు ఈ యాంటీ డాట్స్ ఇప్పిస్తే గనుక ఆ వ్యక్తికి ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి ఆ రసవేదంతో బాధపడుతున్నా సరే దానినుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది.
(19:06) ఈ రసవేదులు చాలా ప్రాంతాల్లో ఉంటారు. అయితే ప్రత్యేకంగా ఈ రసవేదులు ఫలానా చోట ఉంటారు అని చెప్పుకోవడానికి ఏం లేదు అన్ని ప్రదేశాల్లోనూ రసవేదులు ఉన్నారు అటువంటి వాళ్ళలో ఎవరైనా అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ రసవేదంతో ఇబ్బంది పడుతున్నారు అలాంటిది ఏదో ఇంజెక్ట్ అయింది అందుకే వాళ్ళ బిహేవియర్ అలా మారిపోయింది అనుకుంటే కనుక యాంటీ డాట్ ఇప్పించడానికి మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే సంప్రదించండి.
(19:28) సామాజిక మాధ్యమంలో చాలా మంది చెప్తూ ఉంటారు మేము దాన్ని తీసేస్తాం ఏదో చేసేస్తాం అని అటువంటివన్నీ నమ్మకండి బాగా పరిచయస్తులు గతంలో ఎవరైనా అలా రిపేర్ చేయించుకున్న వాని మనకు తెలిసి సజెస్ట్ చేస్తే కనుక ఆ బోటి వాళ్ళని ఆశ్రయించి మాత్రమే కనెక్టెడ్ రసవేదం లోపలికి ఇంజెక్ట్ అయిపోయినటువంటి రసవేదం చాలా కాలంగా సఫర్ చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని తీయించుకునేటువంటి ప్రయత్నం చేయండి.
(19:50) ఒక వ్యక్తిని నిజంగా ఇష్టపడితే వాళ్ళని ప్రయత్నపూర్వకంగా మన ప్రవర్తనతో మనల్ని ఆకర్షించేలా చేసుకోవాలి తప్ప ఇలాంటి రసవేదాలు అవి ఇవి పెట్టి వాళ్ళ జీవితాన్ని భంగపరచకూడదు ఎందుకంటే వ్యక్తికి వ్యక్తిగతంగా తన బ్రతుకు తన బ్రతికేటువంటి స్వేచ్ఛ దాన్ని డిస్టర్బ్ చేయకూడదు ఒకవేళ అలా సంపాదించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో ఒక అంటే వాళ్ళ నుంచి ఏం కోరుకునే ప్రయత్నం అంతా చేస్తారో మీకు తెలుసు ఏం కోరుకుంటారు అది శవ సంభోగం సమానం చచ్చిపోయిన శవం పక్కన పడుకున్నట్టే అని శాస్త్రం చెప్తుంది.
(20:22) రసవేదం అనేది కేవలం కుటుంబాలని నిల్చోబెట్టడానికి అంటే వాటిని స్థిరపరచడానికి తప్ప జీవితాల్ని నాశనం చేయడానికి వినియోగించకూడదు. ఇంత వివరంగా దీని గురించి ఎందుకు చెప్పానఅంటే ఇది కూడా ఒక రకమైన అవేర్నెస్ అంటే చాలామంది మనల్ని కంట్రోల్ చేయడానికి అనేక పదార్థాలలో మనక అది ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
(20:46) కొత్తవారితోటి అనుమానపరులు అంటే కాస్త అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులతో వాళ్ళు ఇచ్చేటువంటి పదార్థాలు స్వీకరించడం ఎక్కువగా మసళ్ల లాంటివి తగ్గించుకోండి. ప్రత్యేకంగా యువకులు యువతులు యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు దీనికి బలైపోతున్నారు. రసవేదులు చాలామంది ఈ రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 150 రూపాయలకు ఒక జీవితాన్ని నాశనం చేసేసి సీసా దొరుకుతోంది ఈవేళ అటువంటివన్నీ మనం తీసుకొచ్చి ఇతరుల మీద అప్లై చేసి ఇంకొకటి ఈ రసవేదమే శాశ్వతమైనది జీవితాలతో ఉండేది కాదు ఒకవేళ రసవేదం నుంచి బయటకు వస్తే గనుక ఈ వ్యక్తి రాసినటువంటి వాడు చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కర్మల్లో ఇది కూడా ఒక
(21:21) పెద్ద కర్మే ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని నిర్వీర్యం చేయడం అనేది ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని నిర్వీర్యం చేయడం అనేది కూడా చాలా తప్పే కేవలం నలుగురికి ఈ విషయం తెలిస్తే ఇతరులతో కాస్త జాగ్రత్తగా ఉంటారని వీడియో చేశాను తప్ప ఇది తెలుసుకుని మళ్ళీ ఎవరి మీద అప్లై చేయమని ఇక సర్వేదనా సుఖినోభవంతు సింహి అపరాజిత మహామంత్రాలయం ఈ రోజులగాయితూ చాలామంది అభ్యర్థనల మేరకు సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున ఇటువంటి విశేషమైనటువంటి వీడియోస్ ఏదైతే తే కంటెంట్ బేస్డ్ ఉంటుందో ఇతరమైనటువంటి విషయాలు లేకుండా స్ట్రైట్ గా ఉండేటువంటి వీడియోస్ మీకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్ లో మీకు
(21:58) అర్థమయ్యేటువంటి సరళమైన భాషలో తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది ప్రతిరోజు రాత్రి 9:00 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. ప్రస్తుతం దీన్ని సాయంత్రం 6 గంటలకి చాలా మంది అభ్యర్థుల మేరకు సాయంత్రం 6:00 గంటలకే టెలికాస్ట్ చేయడం మొదలు పెడతాం. ఛానల్ లో వచ్చేటువంటి వీడియోస్ చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకని ఛానల్ కి సహకరించగలరు.
(22:18) సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున మన YouTube ఛానల్ లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకమైన లైవ్ ప్రోగ్రాం ఉగాది తర్వాత నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది ఆసక్తులు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ కి సంబంధించిన మెంబర్షిప్ లో జాయిన్ అవ్వగలరు. ఇక అందులో మూడు రకాల బేసిస్ ఉంటాయి అందులో ఎవరి ఆసక్తిని బట్టి వాళ్ళు దాన్ని ఎంచుకోవచ్చు.
(22:41) ఇది ఛానల్ కి సహకారం మాత్రమే విభాగం తరపున మీకు కలిగేటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేయడం కోసం వారానికి ఒక్క రోజు ఉగాది తర్వాత నుంచి వారానికి ఒక్క రోజు ఖచ్చితంగా లైవ్ ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేస్తున్నాం అది ఏ రోజు అనేది ముందుగా పోస్ట్ లో తెలియజేస్తారు దాని అనుసరించి ఆ సమయంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక నివృత్తి చేసుకోగలరు.
(23:01) రెండోది వీడియో జరుగుతున్నప్పుడు కింద స్క్రోల్ వస్తుంది ఫోన్ నెంబర్ సింహి అపరాజిత మహామంత్రాలయ అనుకున్నది అది ఒకటే నెంబర్ 9505090595 అయితే చాలా మంది దీనికి కాల్ చేస్తున్నారు అది ఎప్పుడు ఫ్లైట్ బోర్డ్ లోనే ఉంటుంది దాన్ని వాట్సాప్ మాత్రమే యాక్టివేట్ అయి ఉంటుందివాట్ లో కూడా దయచేసి కాల్స్ చేయకండి మీకు ఏ సందేహం ఉందో దాన్ని టైప్ చేసి పంపించండి దానికి స్పష్టమైన సమాధానం మీకు లభిస్తుంది.
(23:23) మన Amazon, Flipkart వీటిలో 24*7 సర్వీస్ ఉంటుంది చాట్ బాట్ అలాంటి సర్వీస్ దీంట్లో ఏమీ ఉండదు. మీరు మెసేజ్ చేసిన వెంటనే రిప్లై రాకపోతే మీకు డబ్బులు కట్టాలా లేకపోతే మీరు మాట్లాడరా ఇలాంటి స్పందనలు చేయకండి. ఎందుకంటే వందలాది మందికి విభాగంలో సమాధానం చెప్పాలి. మీరు 101 కావచ్చు. 100 అయిన తర్వాతే మీ సమయం వస్తుంది. ఆ సమయం వరకు వెయిట్ చేయగలిగినటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు మాత్రమే పించేయాలి. శుభమస్తు.
No comments:
Post a Comment