*🌿☘️ప్రీతి హెల్త్ కేర్ టిప్స్ ☘️🌿*
ప్రతిరోజూ గుప్పెడు మొలకలు (పెసర్లు, రాగులు, బొబ్బర్లు వంటివి) తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇవి హార్మోన్ల అసమతుల్యత (ముఖ్యంగా మహిళల్లో అధిక బరువు, నెలసరి సమస్యలు) అదుపు చేయడంలో సహాయపడతాయి.
మొలకల్లో ప్రొటీన్లు, విటమిన్లు (B, C, A), ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి తేలికైన ఆహారం, సులభంగా జీర్ణమవుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది చాలా మంచిది. వీటిలోని పీచు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. జింక్ సంతాన సాఫల్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.
వీటిని ఉడికించినా, మొలకెత్తించినా మంచిదే.
No comments:
Post a Comment