Monday, June 15, 2026

 🕉️🕉️🕉️🕉️🕉️ 

       ఒకరు ఏదో *అన్నారని* మనకు *ఇష్టమైన* వాళ్ళను వదులుకోవడం *తప్పు*..
మంచి చెడులను *తెలుసుకోని*  యే నిర్ణయం అయినా *తీసుకోవాలి*,  కానీ ఇంకెవరి *అభిప్రాయమో* నీ నిర్ణయం కాకూడదు..!

      నా *అనుకున్నప్పుడు* అన్నీ *సమాధానాలే*.. *నాకెందుకు* అనుకున్నప్పుడు..
అన్నీ *ప్రశ్నార్థకాలే*.. 
నాలుగు రోజుల *జీవితం* నలుగురితో *ఆనందమయం* కావాలి...!!

        వెలిగే *దీపమే* ఇతర దీపాలను *వెలిగించటానికి* తోడ్పడినట్టు... నిరంతరం *నేర్చుకునే* వారే *జ్ఞానం* పంచటానికి *అర్హులు*...!!

      *ఆగ్రహము* తో మనుషులు *దూరం* అవుతారు, *మొహం* లో అందం..ఆనందం *కోల్పోతుంది*.. అనుగ్రహం తో మనుషులు *దేగ్గెరవుతారు*.. మొహం ప్రశాంతంగా.. అందంగా..ఆనందంగా *కనపడుతుంది*.. మరి మీ దారేటో? అందం ఆనందం చేరుస్తారో..తీసేస్తారో.

*ప్లాస్టిక్* పూలు ఎంత అందంగా ఉన్నా *తుమ్మెదలు* వాలవు.. మనిషి ఎంత *అందంగా* ఉన్నా *మంచితనం* లేకపోతె ఎవరు మన *దేగ్గెరకు* రారు..

*వేదం* చదివితే *ధర్మం* తెలుస్తుంది, *వైద్యం* చదివితే *రోగం* తెలుస్తుంది, *లోకాన్ని* చదివితే *బతకడం* తెలుస్తుంది
కానీ *నిన్ను నువ్వు* చదివగలిగితే  నీలో ఉండే *లోపాలు*  తెలుస్థాయి
ప్రతి ఒక్కరు నిద్ర పోయేముందు  ఒక 5నిముషాలు *మనల్ని* మనం *చదువుకోగలిగితే* గొడవలు లేకుండా జీవితం హాయిగా గడుస్తుంది 

 తెల్ల *కాగితాన్ని* *ప్రభుత్వం* వాడితే డబ్బులు గా మారతాయి..
 *విద్యార్థి* ఉపయోగిస్తే *జీవితం* మారుతుంది..
*లాయర్* ఉపయోగిస్తే *న్యాయం* గెలుస్తుంది
*డాక్టర్* ఉపయోగిస్తే *ఆరోగ్యం* బాగుపడుతుంది
*ఇంజినీర్* ఉపయోగిస్తే *రహదారులు* ఏర్పడతాయి
కానీ *తప్పు* చేయటానికి ఉపయోగిస్తే *జీవితం చెల్లు చీటి (నాశనం)* అవుతుంది
🙏🙏🙏🙏

No comments:

Post a Comment