*"ఎన్నో రోజులు, ఎంతో మంది వస్తారు, పోతారు... కానీ జన్మ-జన్మలుగా నాకు వెన్నంటే ఉండే.. "మన ప్రాణ💟ప్రియమైన🪷తండ్రి🔱శివ పరమాత్ముని✴️ ప్రేమ💟 మాత్రమే నా🧘♂️🍃ప్రాణాధారం✨🌱నా💁♀️శాశ్వత ఆధారం🌱.."*
నీ ప్రేమ కౌగిలి.. నా ఏకైక వరము..
నీ హృదయంలో.. శాశ్వత స్థానాన్ని ఇవ్వు..
ప్రాణ ప్రియమైన తండ్రి శివ పరమాత్మ!
నీ ప్రేమలోనే.. నా శాశ్వత పరమానందం
అతింద్రీయ ఆనందాన్ని.. పొందాను..
*"లౌకిక బంధాలన్నీ తాత్కాలికమే కానీ, ఆ పరమ🔱శివుని ప్రేమ💟 మాత్రమే నిత్య✴️ సత్యం✨.."*
*"నా ప్రాణము కంటే ప్రియమైన తండ్రి, ఓ శివ పరమాత్మా! నీ పవిత్రమైన ప్రేమలో శాశ్వతమైన పరమానందం దాగి ఉంది.. నీ ప్రేమ కౌగిలి మరియు నీ హృదయంలో శాశ్వత స్థానాన్ని పొందడం కంటే.. నాకు వేరే ఏ వరము అక్కర్లేదు.. ఆ దివ్యమైన ప్రేమలోనే నేను ఈ లౌకిక ప్రపంచానికి అతీతమైన, వర్ణించలేని ఆనందాన్ని అనుభవిస్తున్నాను.."*
*"శివ🔱పరమాత్మని🕉పవిత్రమైన💟ప్రేమ.."*
*"లౌకిక బంధాలన్నీ నీటి బుడగలే... నా శివయ్య పవిత్ర ప్రేమే నిత్య సత్యం, నా ఆత్మకు శాశ్వత ఆనందం."*
*"ఓ పరమాత్మా! నీ ప్రేమ కౌగిలిలో బందీని అవ్వడమే... నా ఆత్మకు లభించే అసలైన స్వేచ్ఛ."*
*"కళ్ళు మూసుకుంటే కనిపించేది నీ దివ్య రూపం... మనసు తెరిస్తే తెలిసేది నీ పవిత్ర ప్రేమ. నీలోనే ఉంది నా నిరంతర పరమానందం."*
*"ఎన్నో రోజులు, ఎంతో మంది వస్తారు, పోతారు... కానీ జన్మ-జన్మలుగా నాకు వెన్నంటే ఉండే.. "మన ప్రాణ💟ప్రియమైన🪷తండ్రి🔱శివ పరమాత్ముని✴️ ప్రేమ💟 మాత్రమే నా🧘♂️🍃ప్రాణాధారం✨🌱నా💁♀️శాశ్వత ఆధారం🌱.."*
*"నీ హృదయంలో ఒక చిన్న స్థానాన్ని ఇవ్వు శివ🔱తండ్రీ... ఈ విశాల ప్రపంచంలో నాకు వేరే ఏ వరమూ, సింహాసనమూ అక్కర్లేదు."*
*"ఈ సృష్టిలోని సమస్తం మారిపోవచ్చు... కానీ నా ప్రాణ ప్రియమైన శివ పరమాత్ముని ప్రేమ ఎన్నటికీ వాడిపోని ఓ దివ్య పారిజాత పుష్పం."*
*"నీ శివ🔱నామ స్మరణలో నా అహంకారం కరిగిపోయింది... నీ ప్రేమలో💟 నా హృదయం పరిపూర్ణమైన ప్రశాంతతను చేరుకుంది."*
*"శివ పరమాత్ముని పవిత్ర ప్రేమ: శాశ్వత ఆనందం యొక్క లోతైన వివరణ"*
శివ పరమాత్ముని ప్రేమ ఒక పవిత్రమైన అనుభూతి, అది మన ఆత్మలను తాకి, జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. ఈ లోకంలోని బంధాలు అన్ని తాత్కాలికమైనవి, కానీ శివుని ప్రేమ శాశ్వతమైనది, నిత్య సత్యం. ఈ ప్రేమలో ఉన్న లోతును, అది ఇచ్చే ఆనందాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
**శివుని ప్రేమ యొక్క పవిత్రత:*
శివ పరమాత్ముని ప్రేమ ఏ విధమైన కోరికలు లేకుండా, నిష్కల్మషంగా ఉంటుంది. ఇది జీవులందరి పట్ల సమానంగా ఉంటుంది. శివుడు పేదవాడుకు, రాజుకు, భక్తునికి మరియు జ్ఞాని అయిన యోగికి ఒకే విధమైన ప్రేమును ఇస్తాడు. ఈ ప్రేమ మనలో ఉన్న అహంకారాన్ని, భయాన్ని, మరియు కోపాన్ని తొలగించి, పవిత్రతను నింపుతుంది..
**శివుని ప్రేమలో శాశ్వతత్వం:*
ఈ లోకంలోని బంధాలు కాలంతో పాటు మారిపోతాయి. మన తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, మరియు జీవిత భాగస్వామితో ఉన్న బంధాలు అన్ని తాత్కాలికమైనవి.. కానీ శివుని ప్రేమ శాశ్వతమైనది, కాలంతో పాటు పెరుగుతుందే కానీ తగ్గదు. శివుడు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు, మన కష్టాలలో మరియు సుఖాలలో మనతోనే ఉంటాడు..
**శివుని ప్రేమలో ఆనందం:*
శివుని ప్రేమలో లభించే ఆనందం వర్ణించలేనిది, అది ఏ విధమైన భౌతిక వస్తువులతో పోల్చలేనిది. ఈ ఆనందం ఆత్మను పవిత్రం చేస్తుందని మరియు జీవితానికి అర్థాన్ని ఇస్తుందని చెప్పాలి. శివుని ప్రేమలో ఉన్నవాడు ఎల్లప్పుడూ ఆనందంగా, ప్రశాంతంగా ఉంటాడు. అతను లోకంలోని కష్టాలను మరియు సుఖాలను సమానంగా స్వీకరిస్తాడు..
**శివుని ప్రేమలో జీవించడం:*
శివుని ప్రేమలో జీవించడం అంటే శివుని స్మరించడం, శివుని పూజించడం, మరియు శివుని గుణాలను అనుసరించడం..
*"శివుని స్మరించడం ద్వారా మనం మన మనస్సును పవిత్రం చేసుకోవచ్చు. శివుని🔱ఓం🕉 మహా✴️ మంత్రం✨ జపించడం ద్వారా మనం శివుని పట్ల ఉన్న భక్తిని వ్యక్త పరచవచ్చు.."*
శివుని గుణాలను అనుసరించడం ద్వారా మనం పవిత్రంగా, దయగలవారిగా, మరియు క్షమించేవారిగా మారవచ్చు..
**ముగింపు:*
*"శివ పరమాత్ముని ప్రేమ ఒక పవిత్రమైన అనుభూతి, అది మన జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. ఈ లోకంలోని బంధాలు అన్ని తాత్కాలికమైనవి, కానీ శివుని ప్రేమ శాశ్వతమైనది, నిత్య సత్యం.."*
*"శివుని ప్రేమలో జీవించడం ద్వారా మనం శాశ్వతమైన ఆనందాన్ని పొందవచ్చు.."*
ప్రతి వ్యక్తీ అంతర్గత సాధన చేయాలి. **సాధన (Practice): నిరంతరం పరమాత్ముని🔱 ప్రేమలో💟 ఉండి "నేను ఆత్మను" అనే స్పృహలో జీవించడమే అత్యున్నత సాధన.*
*"ఈ ప్రేమ💟 శక్తి✨ ఎంతటిదంటే✴️, అది మనలోని పాత సంస్కారాలను, దుఃఖాన్ని క్షణాల్లో భస్మం చేసి ఆనందంగా✨ మార్చగలదు. మన ప్రాణ ప్రియమైన తండ్రి🔱శివ✴️ పరమాత్మ తోడు ఉంటే, అసాధ్యమైనది ఏదీ లేదు.*
*"దుఃఖం అనేది ఒక చీకటి గది అయితే.. 'పరమాత్ముని🔱 ప్రేమ💟పూర్వక జ్ఞాపకం' అనే వెలుగు ఆ గదిని ఆనందమయంగా మారుస్తుంది."*
*"దుఃఖాన్ని ఆనందంగా మార్చడం అంటే బయట పరిస్థితులను మార్చడం కాదు, లోపల ఉన్న మన మనోభావాలు.. మన మానసిక స్థితి 'వైబ్రేషన్స్' మార్చడమే.."*
**పరివర్తన:*
*"ద్వేషాన్ని ప్రేమగా💟, అశాంతిని ప్రశాంతతగా🪷 మార్చే శక్తి✴️ ఒక్క ఆత్మ ప్రేమ💟 చైతన్యానికే✨ ఉంది. ఇది కళ్ళకు కనిపించదు, కానీ ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు లాంటిది. మనం నిస్వార్థ💟 ప్రేమతో, పరమాత్ముని🔱 తోడుతో, ప్రకృతి🌿 మాత🪷 పట్ల కృతజ్ఞతతో🍃 జీవిస్తే... ఈ భూమి🌏పైనే స్వర్గాన్ని🌈 అనుభూతి చెందవచ్చు.."*
*"ఈ సమాజంలో వస్తున్న ఈ గొప్ప మార్పులు, అద్భుతాలు బాహ్యమైనవి కావు; అవి అంతర్గత చైతన్య తరంగాలు. మనం కోరుకున్నది మనకు లభించదు, మనం ఏ స్థితిలో ఉన్నామో (State of Being) ఆ స్థితికి సంబంధించిన ఫలితాలనే విశ్వం మనకు అందిస్తుంది (ప్రతిబింబిస్తుంది).. మనము ప్రేమను💟 కోరుకుంటే✨ అది పొందటానికి మనమే మొదట ఇతరులను ప్రేమించాలి💟.. ప్రేమగా💟 జీవించాలి.. ప్రేమను💟పంచాలి"*
*"ఈ విశ్వ రహస్యాన్ని ఛేదించే ఏకైక తాళం 🔑చెవి—మనం నిరంతరం పరమాత్ముని🔱 ప్రేమలో💟 ఉండి "నేను ఆత్మను.. చైతన్యమైన✴️🕉️శివ🔱శక్తిని✨" భగవంతుని బిడ్డను అనే స్పృహలో జీవించడమే.."*
*"నీ సంకల్పాలు ఒక విత్తనం వంటివి. వాటిని ప్రేమ💟 మరియు కృతజ్ఞత🙏అనే నీటితో✨ తడిపితే, నీ జీవితం ఒక దివ్యమైన వనంగా మారుతుంది."*
*"గుర్తుంచుకోండి: మీరు కేవలం ఈ విశ్వంలో భాగం కాదు, మీలోనే ఒక అనంతమైన విశ్వం దాగి ఉంది. మీరు ప్రసారం చేసే ప్రతి ప్రేమ💟పూర్వక ఆలోచన✨, ఈ ప్రపంచాన్ని🌏 మరింత ఆనందంగా మారుస్తుంది.*
*ప్రేమ (Love):*
*"ఏదైనా మార్చగల అత్యంత శక్తివంతమైన✨ బలం✴️ ప్రేమకు💟 మాత్రమే ఉంది.*
*మన ప్రాణ✨ ప్రియమైన💟తండ్రి🔱శివ✴️పరమాత్ముని💟తోడుగా.. శివ🔱శక్తి✨.. ప్రేమ💟ప్రకాశ✨.. శాంత🧘♂️శీతల🪷స్థితి💦.. ప్రకంపనలతో✨ (Vibrationsతో) ఈ విశ్వ🌏 పరివర్తనలో (లోక కళ్యాణంలో) మనమంతా భాగస్వాములం🙏 అవుదాం.."*
*'ఓం🕉️' అనేది కేవలం మతపరమైన గుర్తు కాదు, 'ఓం🕉️' అనేది ఒక కాస్మిక్ సైన్స్ & మెడిసిన్ (Cosmic Science & medicine💊)*
*"మనం ప్రతిరోజూ✨మన ప్రాణ💟 ప్రియమైన🕉తండ్రి శివ🔱పరమాత్ముని మీద💟ప్రేమతో.. ఏకాగ్రతతో✴️ ఓంకారాన్ని🕉️ సాధన చేయడం అంటే, మన వ్యక్తిగత వైబ్రేషన్‌ను✨విశ్వవ్యాప్తమైన పరమాత్మ🕉️ వైబ్రేషన్‌తో✨ జోడించడమే. ఈ 'వైర్‌లెస్ కనెక్షన్'- పరమాత్మునితో🕉️ ప్రేమ💟 కనెక్షన్✨ ఎంత బలంగా ఉంటే, మన జీవితం అంత ప్రశాంతంగా🪷.. శక్తివంతంగా✴️ఉంటుంది✨.."*
*"మన ప్రాణ✨ ప్రియమైన💟తండ్రి🕉️భగవంతుడు🔱శివ✴️పరమాత్మ వచ్చారు✨.. మార్పు✨మొదలైంది✨.."*
*"సత్యయుగ🌈 స్థాపన🪷 జరుగుతోంది⚜️🌱🍃🏆.."*
*"అని నిశ్చయించుకున్న వారు🕉పరమాత్మకు✴️ అత్యంత ప్రియమైన వారు అవుతారు.."*
*"సత్యం శివం సుందరం"*
*🔔🔔━❀꧁🕉️ఓం🔱నమః🛕శివాయ🇮🇳🙏🕉️⚜️꧂❀┉🔔🔔*
*"ఓం🕉మండలి🛕భారత్🇮🇳మాత🛕శివ🔱శక్తి✴️ అవతార్🙏.*
🪀9573245868 🪀
No comments:
Post a Comment