Saturday, June 13, 2026

Job: Software, Life: Hardware ఉద్యోగమా? బానిసత్వమా?

Job: Software, Life: Hardware ఉద్యోగమా? బానిసత్వమా?

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Y0C19hxjK9w



Transcript:
(00:00) ఈ వీకెండ్ వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఎక్కడనా ఒక చోట చేరినప్పుడు వాళ్ళ మధ్య వచ్చే డిస్కషన్ ఒకటేనండి స్ట్రెస్ ఎక్కువైపోతున్నది అని చెప్పేసి లేదు టార్గెట్స్ రీచ్ కాలేకపోతున్నాం అని చెప్పేసి అంతే తప్ప ప్రత్యేకమైన విషయాలు అంటే వాళ్ళ మధ్య ఏమి ఉండవండి ఇది నేను గమనించిన విషయం అన్నమాట అది కూడా కాకుండా నేను కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తో కూడాను బాగా ఇంటరాక్ట్ అయ్యాను దాదాపు మూడేళ్ల క్రితం అనుకుంటాను ఈ సాఫ్ట్వేర్ ఏ బూన్ ఆర్ బేన్ వరమా శాపమా అని వీడియో చేశనండి అయితే దాంట్లో నేను ఎక్కువ సలహాలు కూడా ఇవ్వడం జరిగింది
(00:41) భవిష్యత్తులో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగాలు పోయే అవకాశం ఉన్నాయి కాబట్టి ఎంత దాచుకుంటే అంత మంచిదని అదిఒక డిఫరెంట్ కోణంలో నేను చేశనండి కాకపోతే ఏంటంటే ఈ వీడియోలని సబ్జెక్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్ జాబ్స్ లో క్రియేటివిటీ ఉండదని ఒక్కసారి జాబ్ లో చేరిన తర్వాత చెప్పింది చేయటమే తప్ప వేరే మార్గం లేదని అనలిటికల్ స్కిల్స్ అసలు ఉండవని మోసపోత విధానంలోనే పని చేయవలసి ఉంటుందని ఒకవేళ ఆ జాబ్ పోయిన తర్వాత గానీ లేకపోతే మనం మానేసిన తర్వాత గానీ ఆ జాబ్ నుంచి మనం నేర్చుకున్నది మన భావి జీవితానికి ఉపయోగపడదని
(01:29) ఆ మాటక వస్తే జాబ్ మనోడనస్ గా ఉంటుందని అంటుంటారండి ఇది ఎంతవరకు నిజము ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది సమాజాన్ని ప్రపంచాన్ని వ్యాపార వ్యవస్థని దేశ ఆర్థిక వ్యవస్థని కూడాను ఒక విధంగా అద్భుతంగా ప్రభావితం చేస్తున్నది కదా సో ఈ విషయం గురించి కొంచెం మాట్లాడుకుందాంఅండి ఈ అభిప్రాయం కొంతవరకు నిజం అండి కొంతవరకు అపోహ కూడా ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ ఎప్పుడూ కూడాను ఒకే రకమైన పని కాదు.
(02:07) ఓ కంపెనీలో యాంత్రికంగా ఉంటుంది మరో కంపెనీలో కొంచెం సృజనాత్మకంగా ఉంటుందండి. అయితే వాస్తవం ఏంటంటే [గొంతు సవరించుకోవడం] ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఎప్పుడనా ఒక చోట కలిసినప్పుడు మాట్లాడుకునేటప్పుడు స్ట్రెస్ గురించి మాట్లాడుకుంటారని ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఎక్కువ భాగం చెప్పినట్టు చేయడమే ఉంటుందండి ఎందుకంటే [గొంతు సవరించుకోవడం] చాలా కంపెనీల్లో క్లైంట్ అవసరాలు ముందే నిర్ణయింపబడి ఉంటాయి.
(02:35) ఇప్పుడు ఉదాహరణకి ఈ సాఫ్ట్వేర్ బటన్ ఉంది దీన్ని గనుక ప్రెస్ చేస్తే ఈ పేజీ ఓపెన్ అవుతుంది. అది ఒక ఫార్మాట్ లో ఉంటుంది. ఆ ఫార్మాట్ లో 10 ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్ ని మీరు ఈ విధంగా ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫైనల్ రిపోర్ట్ ఇలా కనిపించాలి. అని చెప్పేసి ఫిక్స్డ్ గా ఉంటుందండి ఇక్కడ ఈ వ్యవహారం అంతా కూడాను అంటే ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయి పని ఎలా ఉంటుందంటే ఇలానే ఎందుకు చేయాలి ఇంకొక రకంగా చేయొచ్చు కదా అన్న తర్కానికి అసలు అవకాశం ఏమ ఉండదండి అవకాశం ఏమ ఉండదు ఇలా చేయాలి నువ్వు అన్నదేమ ఉంటుందన్నమాట
(03:21) కొద్ది రోజుల తర్వాత ఏమనిపిస్తుందంటే మెల్లమెల్లగా ఇతనికి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. నేను కంపెనీకి ఇలానే చేయడం వల్ల అసలు ఏమన్నా ఉపయోగం ఉందా కంపెనీకి పోనీ ఏమన్నా లాభం ఉందా అసలు నేను చేస్తున్నది ఏమన్నా బేసిక్ వర్క్ మరి నాకంటే తక్కువ వరకు ఏమన్నా నా కింద ఇంకఎవరనా చేస్తున్నారా పోనీ నా పైన ఎవరన్నా హైయర్ లెవెల్లో ఇంకో పని చేస్తున్నారా అంటే నేను చేసే పనిని దృష్టిలో పెట్టుకొని అని గనుక ఆలోచిస్తే ఇతనికి ఏమ అర్థం కాదండి ఇతను ఎక్కడున్నాడో తెలియదు.
(04:00) కేవలం ఇంట్లో కుర్చిలో ఉన్నాడు లేకపోతే ఆఫీస్ లో కుర్చిలో ఉన్నాడు మెకానికల్ గా పని చేసుకుపోతున్నాడు. అంతే దీన్నే మనం జనరల్ గా ఏమంటాం అంటే గుండెద్ది చేయలో పడ్డట్టు అని అంటుంటాం కదా ఈ మాట ఉపయోగించకూడదు లేండి కానీ ఏంటంటే [గొంతు సవరించుకోవడం] వివరణ అనేది ఇస్తే సంపూర్ణంగా ఇవ్వాలి కాబట్టి ఒక్కోసారి ఇలా నేను మాట్లాడాల్సి వస్తున్నదండి.
(04:22) ఇప్పుడు ఉదాహరణకి బక్స్ ఫిక్స్ చేయటం టెస్టింగ్ టూల్స్ అని ఉంటాయి వాటిని టెస్ట్ చేయటం డేటాబేస్ ని అప్డేట్ చేయటం ఇలా ఉంటుంది వ్యవహారం అన్నమాట అంటే చాలా సాఫ్ట్వేర్ జాబ్స్ లో నెలలు తరబడి గనుక చేస్తే చివరికి ఎంప్లాయి కంక్లూషన్ కి వచ్చేస్తాడు ఇంకా పెద్దగా దీంట్లో నేర్చుకునేది ఏమ లేదు అని మామూలు జీవితంలో చెప్తానండి ఇప్పుడు ఒక అకౌంటెంట్ ఉన్నాడు లేకోతే అతని కింద పని చేసే ఒక క్లర్క్ ఉన్నాడు.
(04:55) అతను రోజు ఓచర్లో ఎంటర్ చేస్తూ ఉండాలి. కదా అదే కొన్ని కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ మెయింటైన్ చేసి ఒక ప్రత్యేక వర్క్ ఉంటాడు అతను చేసేది ఏమీ లేదు. బయట నుంచి వచ్చే లెటర్స్ ని ఇన్వర్డ్ రిజిస్టర్ లో ఎంటర్ చేయటం అట్లాగే ఆఫీస్ నుంచి బయటికి పోయే లెటర్స్ ని అవుట్ వర్డ్ రిజిస్టర్ లో ఎంటర్ చేయటం.
(05:18) దాంట్లో ఏముంది చెప్పండి క్రియేటివిటీ ఏమ ఉండదు. అట్లాగే ఒక సాఫ్ట్వేర్ డిజైనర్ ఉన్నారు అనుకోండి రోజు అంటే దాని ఇంప్లిమెంటేషన్ లో రోజు ఒ టికెట్ ని క్లోజ్ చేసినట్టుగా ఉంటున్నారు టార్గెట్ మటకు హైయర్ లెవెల్ లో పెడతారు. కానీ దాంట్లో సెవెన్ టార్గెట్ కూడాను రీచ్ కావడం కష్టం. ఇతనికి భయం పడుతూ ఉంటుంది అసలు నేను టార్గెట్ రీచ్ అయితున్నానా లేదా అసలు రేపు నా జాబ్ ఉంటుందా లేదా లేదు ఇదే పని ఇంకోళ్ళు నాకంటే అద్భుతంగా చేస్తున్నారేమో వాళ్ళు టార్గెట్లు రీచ్ అవుతున్నారేమో అన్న భయం ఉంటుందండి వీళ్ళకి కానీ ఎవరఏం చేస్తున్నారో తెలియదు కాకపోతే చాలా మంది ఇదే జాబ్ చేస్తూ ఉంటారున్నమాట
(05:58) అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎక్కువ భాగం ఈ సాఫ్ట్వేర్ జాబ్ లో అనాలిటికల్ స్కిల్స్ ని ఉపయోగించే అవకాశం లేదండి అంటే ఒ కంప్లీట్ ప్రాబ్లం సాల్వింగ్ మెకానిజం అనేది ఉండదు. నీకు ఇంతకంటే ఎక్కువ తెలితే అట్లా ఉండొచ్చు కానీ వాటిని చూపెట్టుకునే వేదిక అంటూ ఉండదండి అంటే కేవలం కంపెనీ ఇచ్చే సూచనలని అమలు చేయటమే ఉంటుంది. అందుకనే చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ ఏమంటారంటే నేను ఇంజనీరింగ్ చదివాను కానీ ఇప్పుడు చేస్తున్నది టైపింగ్ పనే అని చెప్పేసి అదే మీరు ఒక రైటర్ ని తీసుకోండి ఒక
(06:42) డైరెక్టర్ ని తీసుకోండి ఒక బిజినెస్ మన్ ని తీసుకోండి వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ కొంతమంది కొన్ని వస్తువులని బయట అమ్ముతూ ఉంటారు కంపెనీ తరఫున వాళ్ళక కూడాను స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళకు కూడాను క్రియేటివిటీ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ వస్తువుని ఒకళ్ళ చేత ఎలా కొనిపోవాలి ఏం మాట్లాడాలి అసలు వాళ్ళ సైకాలజీ ఏంటి అని అబ్సర్వ్ చేయడం కూడా ఒక విధంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి కానీ సాఫ్ట్వేర్ డెవలపర్ ఉన్నాడు అనుకోండి అతనికి కంపెనీ రూల్స్ ప్రకారమే దాన్ని డెవలప్ చేయాలి.
(07:24) కంపెనీ రిక్వైర్మెంట్స్ ప్రకారమే దాన్ని డెవలప్ చేయాలి. అట్లాగే కొన్ని కోడింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి దాన్ని దాటిపోవడానికి వీలు లేదు. వరస్ ఏంటంటే క్లైంట్ రిక్వైర్మెంట్స్ ని దాటిపోవడానికి వీలు లేదండి ఇతనతో అంతకంటే గొప్పగా చేయాలి అంటే మనకు అవసరమైంది ఈయన అందివ్వట్లేదు కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు కాబట్టి అతన్ని పట్టించుకోకుండా ఉండే అవకాశం కూడా ఉంటుందండి అంతే మాకు ఇది కావాలి దీని ప్రకారం నువ్వు సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసేవ అంతే అవసరమైతే మా రిక్వైర్మెంట్స్ ఏమనా ఉంటే తర్వాత అడుగుతాము తర్వాత నువ్వు డెవలప్ చేయొద్దుని అని అంటారండి
(08:03) ఒకవేళ మీకు సాఫ్ట్వేర్ ఇచ్చేశరు అది పని చేస్తుంది. ఎప్పుడో కంపెనీ మీటింగ్ లో మిమ్మల్ని పిలిచారు. పిలిచినప్పుడు ఏదైనా ఒక మంచి ఆలోచన వచ్చి మీరు షేర్ చేసుకున్నారు అనుకోండి ఎక్కువ కంపెనీ ఏమంటుందంటే అది మా రిక్వైర్మెంట్స్ [గొంతు సవరించుకోవడం] లో లేదండి అని తిరస్కరించే అవకాశం కూడా ఉంటుందన్నమాట అందుకే కొందరికి పాపం ఏమనిపిస్తుందంటే నా క్రియేటివిటీని వీళ్ళు ఏమనా తొక్కేస్తున్నారా చేసేది ఏమి లేదు కదా కాంప్రమైజ్ కావడం తప్ప వేరే మార్గం లేదు కదా అనే ఒక దిగువులు ఉంటుందండి వాళ్ళకి ఇట్లాగే ఉదాహరణ ఇస్తాను ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు ఒక బిజినెస్ మన్ ఉన్నాడు కొన
(08:49) అడ్వకేట్ ఉన్నాడు లేకపోతే టీచర్ ఉన్నాడు. వీళ్ళు మారుతున్న కాలానికి అనుగుణంగా సబ్జెక్ట్స్ ని డెవలప్ చేసుకునే అవకాశాలు ఎన్నో ఉంటాయి వీళ్ళకి అలా వీళ్ళందరూ కూడాను జీవితాంతం కొత్త కొత్త విషయాలతో ముందుకు పోవచ్చు. అంటే మారుతున్న కాలాలకు అనుగుణంగా వీరు సబ్జెక్ట్ ని డెవలప్ చేసుకోవచ్చు అలా గుర్తింపు నోచుకోవచ్చు అన్నమాట కానీ సాఫ్ట్వేర్ జాబ్లో మటకి ఇలా ఉండదండి ఎన్నో లిమిటేషన్స్ ఉంటాయి అందుకు ఈ జాబ్ వీళ్ళకి పోయిన తర్వాత గాని లేకపోతే వీళ్ళు మానేసిన తర్వాత గాని ఎందుకు పనికి రాకుండా పోయే అవకాశం ఉందండి.
(09:31) ఐదఆరు నెలలు ఆగాల్సి వస్తుంది అనుకోండి ఈ లోపల అసలు వీళ్ళు పని చేసే జాబ్ యొక్క రూపురేఖలు మారిపోయాయి అనుకోండి వీళ్ళకి ఇంకా జాబ్ ఉండదు ఎంత ప్రయత్నించినా కూడా మళ్ళీ కొత్త స్కిల్స్ ఏమనా ఉంటే అప్డేట్ చేసుకొని వెళ్ళ ఉంటుంది. ఈ లోపల వేరే వాళ్ళు అప్డేట్ చేసుకున్నారు అనుకోండి ఇంక ఇంతే ఒకసారి బయట పడిన తర్వాత వీళ్ళకి జాబ్లు వస్తాయా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంటుందన్నమాట.
(09:54) అయితే ఇంకొకటండి అన్ని సాఫ్ట్వేర్ జాబ్స్ ఇలా కాదండి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి కదా అంటే సాఫ్ట్వేర్ జాబ్ లో కూడాను ఈ క్రియేటివిటీ ఫీల్డ్స్ కూడా ఉంటాయి బెస్ట్ ఎగజాంపుల్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది అసలు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నది అంటే నా వీడియోలకు కావలసిన మెటీరియల్ కూడాను నేను ఇంకొకసారి చార్జిబిటర్లు తీసుకోవడం జరుగుతున్నదండి.
(10:19) అట్లాగే సైబర్ సెక్యూరిటీ ఉంది ఈ సాఫ్ట్వేర్ ప్రపంచంలో అది పని చేస్తున్న కొద్ది ఇష్యూస్ వస్తున్న కొద్ది వాటిని సాల్వ్ చేస్తున్న కొద్ది కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయిన్నమాట అట్లాగే గేమ్ డెవలప్మెంట్ కదా సిస్టం ఆర్కిటెక్చర్ అంటే ఒక బిల్డింగ్ కట్టాలి అంటే దానికి మళ్ళీ సపరేట్ ఆర్కిటెక్చర్ సాఫ్ట్వేర్ ఉంది దాంట్లో చూడండి మీ క్రియేటివిటీని మొత్తం చూపెట్టొచ్చు.
(10:46) అంటే ఇలా ఉండాలి నాకు అని చెప్తారు దాని ప్రకారం ఈయన ఇంకా అద్భుతంగా చేసినా కూడా మెచ్చుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఇదే పని మీద ఉంటారు కాబట్టి వీళ్ళు క్రియేటివిటీ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు. కాబట్టి ఎవరనా రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు అంతకంటే అద్భుతంగా చేసే అవకాశం కూడాను వీళ్ళకు ఉంటుందండి అట్లా అన్నమాట అట్లాగే డేటా సైన్స్ ఆ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాడక్ట్ డిజైనింగ్ ఎట్సెట్రా అన్నమాట అట్లా ఏంటంటే వీళ్ళ క్రియేటివిటీని చూపెట్టుకునే ఫీల్డ్స్ చాలా ఉన్నాయండి.
(11:21) చెప్పాను కదా కొత్త కొత్త సమస్యలు ఎదురైతే ఉంటాయి వీళ్ళు కూడాను కొత్త కొత్తగా నేర్చుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట అంటే ఇక్కడ లాజికల్ థింకింగ్ అవసరం లాటరల్ థింకింగ్ అవసరం అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ కూడా అవసరం అంటే వెరసి ఎనర్జిటికల్ స్కిల్స్ గనుక ఉంటే ఇటువంటి ఫీల్డ్స్ లో అద్భుతంగా రాణించవచ్చుండి. ఇప్పుడు కొత్త సమస్యను డీల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ డెవలప్ అయితూ ఉంటుంది వీళ్ళకి కూడా కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి.
(11:50) జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అసలు వీళ్ళే అద్భుతమైన సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయొచ్చు అన్నమాట అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలండి సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు వెదర్ యు ఆర్ ఏ క్రియేటర్ ఆర్ ఆన్ ఎగజిక్యూటర్ అంతే కానీ సాఫ్ట్వేర్ రంగానికి వచ్చేటప్పటికి ఏమైతుంది అంటే చాలా భాగం ఎగ్జిక్యూషన్ కే పరిమితం అవుతూ ఉంటుందండి ఎందుకంటే కంపెనీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి దాని దాటి పోవడానికి వీలు లేదున్నమాట సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇచ్చినా పోనీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా కూడా అందుకనే ఈ పని ఏమైతున్నది అంటే కొద్ది రోజులు వచ్చేటప్పటికి చాలా బోరింగ్ గా
(12:26) ఉంటుంది అన్నమాట బయట ప్రపంచం ఏమనుకుంటుంది అంటే వీళ్ళకి మంచి జీతం వస్తుంది కాబట్టి వాళ్ళు ఎదుగుతున్నారు అని అనుకుంటారు ఒక కారు కొనుక్కోవచ్చు లేకపోతే ఇంకేదైనా కొనుక్కోవచ్చు గోల్డ్ కొనుక్కోవచ్చు అంటే ఎదుగుదల అంటే కేవలం ఆదాయం పెరగటం కాదండి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగిందా ఇతరులకు దిశా నిర్దేశం చేసే తెలివి తేటలు ఏమన్నా మీకు వచ్చాయా సమస్య వచ్చినప్పుడు మీరే స్వయంగా పరిష్కరించే నైపుణ్యం ఏమన్నా వచ్చిందా మీ జాబ్లో అలాగే నాయకత్వ లక్షణాలు మీలో ఏమన్నా డెవలప్ అయ్యాయా అసలు ఈ జీవితం ద్వారా జీవితాన్ని అంటే ఈ ఎంప్లాయ్మెంట్ ద్వారా జీవితాన్ని
(13:12) బ్రాడర్ పర్స్పెక్టివ్ లో చూసే దృష్టికోణం ఏమన్నా మీకు ఏర్పడిందా అనేది చాలా ముఖ్యంండి. ఇప్పుడు చెక్క గుర్రం ఉంది కదా అది కదులుతూనే ఉంటుంది కానీ ముందుకు పోదు అన్నట్టుగా ఉంటుంది. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నమాట. నేను చాలా రోజుల క్రితం ఒక వీడియోలో ఒక మాట చెప్పాను ఏంటంటే చాలా చర్చెస్ దగ్గర ఆ చర్చికి సంబంధించిన ఒక కుర్రాడు ఉంటాడు ఒక ఎంప్లాయి ఉంటాడు అతను ఏదో నెల కింతనే ఇస్తాడు.
(13:38) అతని డ్యూటీ ఏంటంటే చర్చి లోపలికి ఎంటర్ అయ్యే ప్రతి వాడిని కూడాను ఈ రిజిస్టర్లో సైన్ చేయండి సార్ పేరు రాయండి సార్ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ మీరు ఏ లొకలిటీ నుంచి వచ్చారో ఇవ్వండి సార్ అని నాలుగు కాలమ్స్ ఉంటాయి. అది ఫిల్ అప్ చేయమని చెప్పడమే త అందరూ వెళ్ళిపోయి లోపల ప్రేయర్స్ మొదలైన తర్వాత ప్రశాంతంగా కూర్చుంటాడు అంతే మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చినప్పుడు మళ్ళీ దీంట్లో ఏమనా క్రియేటివ్ జాబ్ ఉందా చెప్పండి.
(14:04) అట్లాగే చాలా సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయని చెప్పడమే నా ఉద్దేశం అండి. అంటే ఈ మార్పు లేని జీవితం ఎలా ఉంటుందంటే ఈ కొలంలో కదలిక లేని నీరు ఉంటుంది అనుకోండి చివరి చివరికి ఏమవుతుందంటే పాచి పెట్టి కంపుకొడుతూ ఉంటుంది కదా అందుకనే చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బోరింగ్ ఫీల్ అయితుంటారు వాళ్ళ జాబుల్లో అంటే నిరాశ నిస్పృహలతో ఉంటూ ఉంటారు.
(14:32) ఈ ప్రభావం ఎట్లా ఉంటుందంటే అంటే వీటి ప్రభావం వైవాహిక జీవితం మీద కుటుంబ జీవితం మీద అట్లాగే పిల్లల మీద కూడా అనపడుతూ ఉంటుందండి. పరాకాష్టం కూడా మనం చూస్తూనే ఉన్నాం అదేంటంటే దుర్వ్యసనాలకు బానిసలు కావడం విడాకులకు వెళ్ళిపోవడం కూడా జరుగుతున్నదండి. కాబట్టి చివరగా నేను చెప్పేది ఏందంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్ లో ఎక్కువ భాగం మనోడనస్ గా ఉంటుంది. బోరింగ్ గా ఉంటుంది.
(14:59) క్రియేటివిటీకి ఛాన్స్ ఇవ్వదు. చెప్పింది చేయటం లాగే ఉంటుందండి ఇలా ఎంత కాలం అని మనక మనం ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే ఇంతేనండి ఈ వీడియోలో సంగతి మరింత కృతజ్ఞతలు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడొచ్చు వేరే విషయాల మీద కూడాను నా ఫోన్ నెంబర్ 9491063089 సబ్స్క్రైబ్ గనుక చేస్తే ఇది 827వ వీడియో నండి ఇంతకుముందు నన్ని వీడియోలు కూడా మీరు చూడొచ్చు సరే నోటిఫికేషన్ ఇటు వస్తుంటుంది అనుకోండి.
(15:41) బెల్ ఐకాన్ నొక్కండి లేకపోతే లైక్ బటన్ నొక్కండి అన్నది మీరు ఎటు చేస్తారో నాకు తెలుసు. నా YouTube ఛానల్ చూడాలంటే ఈజీ అండి నా పేరే మారుతి కిరణ్ పోలూరి YouTube లోకి వెళ్లి ఎంఆర్ టిహచ్ఐ స్పేస్కే ఐఆర్ఏఎన్ అని గనక టైప్ చేస్తే పిఆర్ యుఆర్ఎన్ నా పేరు వస్తుంది అదే నా YouTube ఛానల్ అండి. చివరిగా ఇంకొక రిక్వెస్ట్ అద్భుతమైన మెసేజ్ ని లేకపోతే మీ ఇష్టంవచ్చిన రీతిలో ఏ మెసేజ్నైనా మీరు పెడితే వాటిని చూసుకొని నేను ఇంకొంచెం డెవలప్ అయ్యే ప్రయత్నం చేస్తానండి కాబట్టి మెసేజ్లు పెట్టడం మటకు మర్చిపోవద్దండి.
(16:18) ఉంటానండి నమస్కారం.

No comments:

Post a Comment