*🌿ప్రీతి హెల్త్ కేర్ టిప్స్*🌿 *ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం* – ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర చెంచా హరిద్రా (పసుపు) మరియు కొద్దిగా నిమ్మరసం కలిపి త్రాగండి.
*ఉపయోగములు*:-
🍀జీర్ణశక్తి మెరుగవుతుంది
🥦శరీర డిటాక్స్ అవుతుంది
🍀చర్మం ఆరోగ్యంగా మెరిసిపోతుంది
🥦జలుబు, దగ్గు నివారణకు సహాయపడుతుంది
No comments:
Post a Comment