Saturday, June 13, 2026

The conflicts of man's interests||Virtue of selfishness||Rocking Ravi|| #rockingravireality #aynrand

The conflicts of man's interests||Virtue of selfishness||Rocking Ravi|| #rockingravireality #aynrand

Author Name:Rocking Ravi

Youtube Channel Url:https://www.youtube.com/@rockingravi170

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0HVUdjIxjZ0



Transcript:
(00:00) అండ్ రాసిన వర్చువ ఆఫ్ సెల్ఫిష్నెస్ అనేది అంటే ఇట్స్ ఏ డైరెక్ట్ ఫిలాసఫీ ఫిక్షనల్ స్టోరీ క్యారెక్టర్స్ అనేవి లేకుండా సో ఆమె ఏం చెప్పాలనుకుంటున్నదో దాని యొక్క కంప్లీట్ డైరెక్ట్ ఆమె యొక్క ఫిలాసఫీ ఆబ్జెక్టివిజం ఆమె చెప్పిన ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ పుస్తకంలో చెప్పారన్నమాట చాలా చిన్న పుస్తకం ఇది సో ఇందులో వన్ ఆఫ్ ది చాప్టర్ ఏదైతే కాన్ఫ్లిక్ట్ అనే చాప్టర్ ద కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ మన్స్ ఇంట్రెస్ట్ ఒక మనిషికి వ్యక్తులతో సొసైటీతో లేదంటే కొన్ని అభిప్రాయాలలో కొన్ని నిర్ణయాలు మనం తీసుకునేటప్పుడు
(00:45) కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. కాన్ఫ్లిక్ట్ లో నుంచే మనకి సఫరింగ్ గాని నిరాశ గాని బాధ గాని ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు ఒక మనిషి యొక్క జీవితంలో కాన్ఫ్లిక్ట్ అనేదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి గారు తన యొక్క ఆబ్జెక్టివ్స్ ఫిలాసఫీలో చెప్పారు. సో ఇప్పుడు పేజ్ నెంబర్ 57 తీస్తే మీరు ఇక్కడ ఏం చెప్తారంటే వెరీ క్లియర్ గాస స్టూడెంట్స్ ఆఫ్ ఆబ్జెక్టివిజం ఫైండ్ డిఫికల్ట్ టు గ్రాస్ ది ఆబ్జెక్టివిస్ట్ ప్రిన్సిపల్ దట్ ద ఆర్ నో కాన్ఫిలిక్స్ ఆఫ్ఇంట్రెస్ట్ అంగ్ రేషనల్ ఇద్దరు తెలివిగా నిజాయితిగా ఉండే ఇద్దరు
(01:25) వ్యక్తుల మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉండవు ఇది వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివిజం ప్రిన్సిపల్ అని చెప్పినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి అర్థం కాలేదు అవి ఏంటో అని చెప్పారుగా దానికి ఏం చెప్పారంటే దర్ ఆర్ఫోర్ ఇంటర్రిలేటడ్ consన్సిidరేationన్స్వచ్ areర్ఇవాల్డ్ ఇన్ ఏ రషనల్ బంస్ వ్యూ ఆఫ్ హిస్ ఇంటరెస్ట్ butట్వచ్ areర్ ఇగ్నర్ ఆడడ్ ఇన్ ద అబవ questionన్స్అఇసిమిilర్అ్రోచస్ to దూఐషల్ డెసిగ్నేట్ దిస్ఫోర్ యస్ రియాలిటీ, కాంటెక్స్ట్, రెస్పాన్సిబిలిటీ, ఎఫర్ట్ అంటే ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక విషయాన్ని కాన్ఫ్లిక్ట్ ఫీల్ అవుతున్నా లేదంటే కాంట్రడిక్షన్ ఫీల్ అవుతున్నా ఈ ఫోర్ ఈ
(02:06) ఫోర్ థింగ్స్ ని చెక్ చేసుకోవాలని చెప్పి. ఫస్ట్ ఇస్ ఏ రియాలిటీ సెకండ్ వన్ ఇస్ ఏ ఎఫర్ట్ థర్డ్ వన్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ద ఫోర్త్ వన్ ఇస్ ఏ కాంటెక్స్ట్ ఏంటంటే అది ఇప్పుడు రియాలిటీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే హి చూసెస్ ఐidెంటిఫైస్ హిస్ డిజైర్ బై ఏ ప్రాసెస్ ఆఫ్ రీజన్ అండ్హిడస్ నాట్ యక్ట్ టచీవ్ ఏ desడి until అండ్ unన్లెస్ హి isస్ ఏableల్ ట rationనallyటఇట్ ఇన్ దఫుల్ కాంటెక్స్ట్ ఆఫ్ హిస్ knowlege్ ఫుల్కాంటెక్స్ట్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ అండ్
(02:52) హిస్ అదర్ వాల్యూస్ అండ్ గోల్స్ heిడస్ నాట్ యక్ట్ అంటిల్ హి ఇస్ ఏబుల్ టు సే ఐవాంట్ ఇట్ బికాuse్ ఇట్ ఇస్ rightట్ ఐవాంట్ ఇట్ బికాuse్ ఇట్ ఇస్ rightట్ అని అనుకునేంతవరకు అతను తన యొక్క కోరికను గాని తన యొక్క ఒక లక్ష్యాన్ని గాని డిసైడ్ చేసి మొదలు పెట్టాడు అన్నమాట అది రియాలిటీని చెక్ చేసుకునే విధానంలో దానికి వన్ ఆఫ్ ది రీసన్ ద లా ఆఫ్ ఐidెంటిటీ ఈస్ ఏ రేషనల్ మన్స్ పారమౌంట్ కన్సిడరేషన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మనింగ్ హిస్ ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కళళ నేను అనుకున్నది నాకు రైటే రైటే అని అనుకుంటారు.
(03:26) నా పర్స్పెక్టివ్ లో నేను రైట్ అనుకుంటాను నీ పర్స్పెక్టివ్ లో నువ్వు రైట్ అనుకుంటాను కానీ ఇక్కడ అయిన పర్స్ పర్స్పెక్టివ్స్ ని పక్కన పెట్టేసి ఆబ్జెక్టివిస్ట్ మైండ్సెట్ తో రియాలిటీ రెస్పాన్సిబిలిటీ ఎఫర్ట్ అండ్ కాంటెక్స్ట్ ఈ నాలుగు విషయాలు చెక్ చేసుకోమండి ఎలా ఇప్పుడు వన్ బై వన్ వెళ్దాం. సో దానికి ఐన్రాండ్ గారు చెప్పింది ఏంటంటే సపోజ్ టూ మన్ అప్లై ఫర్ ది సేమ్ జాబ్ ఇద్దరు ఒకే జాబ్ కి అప్లై చేసినప్పుడు ఒక్కళళకే వచ్చిందనుకో ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం రియాలిటీ బేస్ సో ఇప్పుడు ఇద్దరిలో ఒక వ్యక్తికే వచ్చింది సో ఇద్దరిలో ఒక వ్యక్తికి ఆ జాబ్
(03:56) వచ్చినప్పుడు రెండో వ్యక్తి నాకు అన్యాయం జరిగింది నన్ను తొక్కేశారు. నేను త్యాగం చేశాను అని ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకనింటే ఒక కంపెనీ పెట్టిన అధికారి అందులో ఎన్నో కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి తనకి లాభం రావాలి అని అంటే ఎలాంటి స్కిల్ సెట్ ఎలాంటి అర్హతలు ఉన్న వ్యక్తులని తీసుకోవాలనేది అతని యొక్క ఉద్దేశం, అతని యొక్క టార్గెట్.
(04:19) ఎందుకంటే అతని యొక్క ఇంట్రెస్ట్ ఆ కంపెనీ పెట్టుబడి పెట్టడం ద్వారా ఒక లాభాన్ని తీసుకురావడం అనేది ఈజ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ ఆసక్తి ప్రయోజనం చేకూరే లాభం అనే పాయింట్లో ఇంట్రెస్ట్ అనే పదం వాడాన్నమాట ఓకేనా సో ఎందుకు ఏ విషయం మీద మనకు ఆసక్తి ఉంటది ఇంక ఏదైనా తిరిగి ఒక లాభం వచ్చినప్పుడు దాని మీద మనక ఒక ఆసక్తి ఉంటది.
(04:40) ఒక ప్రయోజనం మనకి దానికి చేకూరినప్పుడు సో ఆసక్తి ప్రయోజనం చేకూరటం లాభం పొందటం అనే ఆ పాయింట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో ఇంట్రెస్ట్ అనే పదాన్ని తీసుకోవాలన్నమాట. ఇంట్రెస్ట్ అంటే ఇంగ్లీష్ లో మనం డబ్బులు ఇచ్చి వడ్డీకి తీసుకునేది కాదు ఓకే లేకపోతే రెగ్యులర్ గా నాకు టీ తాగటం ఇంట్రెస్ట్ అంటాం కదా అలాంటి అలాంటి రెగ్యులర్ కాంటెక్స్ట్ కాదు వాడి నైన్ బ్రాండ్ ఇంట్రెస్ట్ అనే కాదు ఇంట్రెస్ట్ అంటే నీ స్వార్థం నీ ప్రయోజనం నీ లాభం కోసం చేకూరే ఒక పని నీకు నచ్చినప్పుడు అందులో నీకు ఒక ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది యువర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అలాగే నీలో ఉన్న ప్రతిభ ఏదైతే ఐడెంటిఫై
(05:11) చేసావో ఆ ప్రతిభని నువ్వు చూపించుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ కైండ్లో ఇంట్రెస్ట్ అనే పదం వాడు సో ఇప్పుడు ఇక్కడ ఆ కంపెనీ పెట్టిన వ్యక్తికి ఏంటంటే కోట్ల రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టి ఆ కంపెనీ పెడతాడు కదా దాన్ని పైకి తీసుకురావడం కోసం దాన్ని ఎవడైతే పైకి తీసుకురావడానికి సహాయపడతారో అలాంటి అర్హతలు స్కిల్స్ ఎవరికి ఉంటారో వాళ్ళనే తీసుకుంటాడు.
(05:30) సో ఇప్పుడు ఏ అనే వ్యక్తికి జాబ్ వచ్చినప్పుడు బి అనే వ్యక్తికి రానప్పుడు బి అనే వ్యక్తి నా ఉద్యోగం అతను కొట్టేసాడు అతనికి వచ్చింది నాకు కాలం కలిసి రాలేదు. దేవుడు సపోర్ట్ చేయలేదు. అక్కడఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇలా తొక్కేసారు అని ఆలోచించే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏవైతే నీకు సంబంధించిన స్కిల్స్ ఉంటాయో దానికి తగ్గ జాబ్ దానికి సరిపోయేంత జాబ్ నీకోసం ఉంటుంది.
(05:56) అవకాశం లేదనింటే వేర్ యు ఆర్ ఇన్ ద లాగ్ నువ్వు ఎక్కడ లాగ్ లో ఉన్నావో ఎక్కడ నువ్వు ఇన్ఎఫిషియంట్ గా ఉన్నావో అక్కడ నువ్వు కొంచెం ఆ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ యు విల్ గెట్ అనదర్ ఛాన్స్ద టర్మ్స్ interest is a వైడ్ అబ్రాక్షన్ that coversస్ ద ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ ఎథిక్స్ఇంట్రస్ట్ depend onన్ ది కైండ్ ఆఫ్ గోల్స్ he choose to perస్హిis ఛాయస్ ఆఫ్ గోల్స్ depend onన్ హిస్ desiresస్ హిస్ desైర్స్ depend onన్ his వాల్ూస్ అండ్ ఫర్ ఏ rషనల్ man హిస్ వాల్ూస్ dependెడ్ ఆన్ ద జడ్జ్మెంట్ ఆఫ్ హిస్ mై కోరిక కోరుకున్నంత మాత్రాన మనక అది సొంతమై తీరాలి అని అనుకుంటే ఇట్ ఇస్ ఏ ఇరేషనల్ థింగ్ ఒక
(06:29) కోరిక కోరుకోవడానికి మనక ఎంత బలం ఉంది ఆ కోరికని నెరవేర్చుకోవడానికి మన దగ్గర ఉన్న శక్తి ఎంత ఆ శక్తిని మనం సాధించుకున్నామా సాధించుకోవాలా దానికి కావాల్సిన కృషి శ్రమ ఏంటి అని ఆలోచించడం అనేది రియాలిటీ బేస్డ్ లో మనం చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్ థింగ్ సెకండ్ వన్ వచ్చేసి కాంటెక్స్ట్ సో ఈ కాంటెక్స్ట్ అనే దాంట్లో అయిన ఏం చెప్పారంటే జస్ట్ ఏ రేషనల్ మన్ డస్ నాట్ హోల్డ్ any convషన్ out ఆఫ్ కాంటెక్స్ట్దట్ ఈస్ withి relatingఇట ద rest ofఫ్ hిisనా kనా kనా kనా kనా kనా kనా kనా kనా kనా knowleఅ resల్ంగ్ anyపossibల్కాictionసో he does not hold
(07:01) or పర్స్ any desire out ఆఫ్ కాంటెక్స్ట్ he does notజ్వాఇస్నాఇంటరestట్ out ఆఫ్ కాంటెక్స్ట్ఆన్ఏజ్ ఆఫ్ ఎany genమకాంటెక్స్ట్ డ్రాపింగ్ ఈస్ వన్ ఆఫ్ ది చీప్ సైకలజికల్ టూల్స్ ఆఫ్ ఎవేషన్కాంటెక్స్ట్ డ్రాపింగ్ అంటే సందర్భాన్ని వదిలేయడం ఇట్స్ చీప్ సైకాలజిటిక్ టూల్స్ అన్న చీప్ సైకాలజీ అంటే కొంచెం పనికి మాలిన వ్యవహారం అన్నమాట అంటే ఇప్పుడు ఏదైనా ఆయ see ఏరేషనల్ మన్సస్ హిస్ ఇంట్రెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ లైఫ్ టై అండ్సెలక్ట్ హిస్ గోల్స్ accర్ంగ్దడస్ నాట్మీన్దట్ హి హస్ టఇన్ఫబుల్ ఆర్ఇట్మీన్స్దట్హిడస్ నాట్ లివ్ హిస్ లైఫ్ షార్ట్ రేజ్ అండ్
(07:46) does not drift like ఏబుషడ్ బైసూపర్ ఆర్ ఆఫ్ దిమూమెంట్ సో ఇలా చెప్పుకుంటూ వచ్చిం గారు ఏం చెప్పారంటే ఈ పాయింట్ లో ఇట్ ఇస్ ఇన్ దిసensస్ దట్ ఏ రేషనల్ మన్ నెవర్ హోల్డ్స్ హి desireర్ ఆర్ పర్స్ూ ఏ గోల్ విచ్ కెనాట్ బి అచీవడ్ బై హిస్ ఓన్ ఎఫర్ట్ ఏదైనా నువ్వు సాధించాలనుకున్నప్పుడు అది నీ సొంత ఎఫర్ట్స్ ద్వారా నువ్వు సాధించాలనే టోటల్ సందర్భాన్ని నువ్వు యక్సెప్ట్ చేయాలి అందరికీ డబ్బు సంపాదించాలని ఉంటుంది ఇక్కడ ఏమ కాంటెక్స్ట్ డ్రాపింగ్ అని వాడింది కాంటెక్స్ట్ డ్రాపింగ్ అనిఅంటే ఆ సందర్భాన్ని వదిలేయడం ఇప్పుడు ఏదైనా
(08:34) మనకి ఒక వస్తువు కొనాలనిపించింది పెద్ద వస్తువు కొనాలనిపించింది. దాని ఖరీదు ఎంత మన సంపాదన ఎంత అది కొనాలంటే ఎంత డబ్బు కావాలి మనకి ఆ డబ్బు మన దగ్గర ఉందా ఎన్ని రోజులు పడుతుంది దాన్ని మనం సంపాదించాలంటే అని ఆలోచించి ఆ వస్తువు అసలు నిజంగా మనకు అవసరమా ఉందా అవసరం లేదా ఈ విషయాలన్నీ ఆలోచించి అప్పుడు అది మనకు అవసరమా లేదా అని ఫైనల్ ఒక డిసిషన్ తీసుకోవడం అనేది కాంటెక్స్ట్ కింద వస్తది.
(09:08) వాడు ఎప్పటికో ఏదో ఒక పర్టికులర్ ఫీల్డ్ లో జాబ్ వచ్చింది. మనం కూడా అక్కడ సాాలరీస్ ఎక్కువ వస్తున్నాయి మనం కూడా అటే పోవాలి అని ఆలోచించి అసలు మీకున్న కాంటెస్ట్ ని వదిలేస్తారు కానీ అసలు మన కాంటెన్షన్ మన సందర్భం మన బలం ఏంటి మన బలహీనతలు ఏంటి మనం దానికి సూట్ అవుతామా సూట్ అవ్వమా సూట్ అవ్వాలంటే ఏం పెంపొందించుకోవాలి ఇవన్నీ ఇవన్నీ వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంటెస్ట్ గుర్తులో పెట్టుకోవాలి అని సో మూడవది రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీలో ఏం చెప్పారంటే మోస్ట్ పీపుల్ హోల్డ్ దర్ డిజైర్స్ వితౌట్ ఎనీ కాంటెక్స్ట్ వాట్ఎవర్ హస్ ఎంస్హంగ్ ఇన్ ఏఫీవహడన్
(09:47) ఎanyకాన్cept ఆఫ్మీన్స్ themసమెంటీ ఓన్లీ ఎనఫ్టర్ అండ్ ఐవిishస్ాప్దర్ అండ్వట్ యస్ ఇఫ్ ద రెస్ట్వర్ అప్ టు స unన్పవర్సో రెస్పాన్సిబిలిటీ అంటే స్వధర్మం మన స్వధర్మాన్ని మనం నిర్వర్తించడం అనేది మన జీవితంలో ప్రథమ కర్తవ్యం అలా కాకుండా ఎవరో వస్తారు ఏదో చేస్తారు మనల్ని ఉద్ధరిస్తారనో లేదంటే కొంతవరకు ముందుకు వెళ్దాం మిగతా టైం ఎవరో కంప్లీట్ చేస్తారని ఇప్పుడు మీరు చూడండి మీరు పొలిటీషియన్స్ గురించి గాని బాగా డబ్బులు ఉన్న వాళ్ళ గురించి గాని సహజంగా మాట్లాడుకునే ద్వారం చూస్తే కోట్ల రూపాయల టాక్స్లు కట్టేదంతా పెద్ద పెద్ద బిజినెస్ మన్
(10:33) దాంతో ఫ్రీ స్కీమ్ పథకాలన్నీ తీసుకునేది ఎవరైతే నిజంగా అవసరంలో ఉండి తీసుకునే వాళ్ళకి వ అగ్రీ డెఫినెట్ గా వాళ్ళకి అవసరం తీసుకోవాలి. చేయగలిగే సామర్థ్యం ఉండి పని చేయగలిగే శక్తి ఉండి అవకాశం ఉండి కూడా ఏమి చేయకుండా కేవలం ఆ స్కీమ్స్ మీద బతకడము ఆ ఇచ్చినందుకు రాజకీయ నాయకులను సపోర్ట్ చేస్తే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేయడం ఇలా ఒక వెల్ఫేర్ స్కీమ్ వల్ల సొసైటీలో ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉంటారో వాళ్ళకి సరైన అవకాశాలు లేక వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించడానికి ఫండ్స్ లేక ఫండ్స్ అన్నిటి స్కీమ్స్ కి వెళ్ళిపోయి ప్రజాస్వామ్యాలన్నీ ఫెయిల్ అవ్వడానికి వన్
(11:11) ఆఫ్ ది రీజన్ అందుకే యస్ ఏ ఇండివిడ్యువల్ యు షుడ్ టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవాలి ఒక బాధ్యతను నువ్వు తీసుకున్నప్పుడు ఆ బాధ్యత మొత్తం నా భుజాల మీదే ఉందని నువ్వు నిర్వర్తించాలి. ఏదైనా ఆఫీస్ లో పని చేసేటప్పుడు గానీ బిజినెస్ లో గాని వ్యాపారంలో గాని సమాజంలో గాని ఒక బాధ్యతగా ప్రవర్తించడం ఈ బాధ్యతను నీ భుజాల మీదకి తీసుకొని చేయడం అనేది నీ విధి నీ కర్తవ్యం అలా కాకుండా మనం కొంచెం చేసి ఎవరో చేసుకుంటారులే అని చాలా మంది సి ఫిలాసఫీ వేర్ ఇట్ షుడ్ అప్లికేబుల్ యాక్చువల్ గా రియాలిటీలో మీరు అర్థం చేసుకుంటే నేను
(11:43) చాలా మందిని చూసా పెద్ద పెద్ద కార్లలో ఉన్న వాళ్ళని జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో కూడా వాటర్ బాటిల్ రోడ్డు మీద పడేస్తాయి పెద్ద పెద్ద కార్లు Audi BMW అలాంటి కార్లలో ఉన్న వాళ్ళు కూడా బాటిల్ కింద పడేస్తారు చాలాసార్లు నేను ఆ బాటిల్ తీసి చెత్త బొట్టలు వేసిన సందర్భాల ఎందుకు అట్లా పడేస్తున్నారు అంటే ఎవరో వచ్చి మళ్ళ తీస్తారు ఆ బాటిలు మనక ఏముంది అవసరం ఏముంది డెఫినెట్ గా చెత్త పని చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీస్తారులే అని సో ఆ కైండ్ ఆఫ్ అలాంటి సొసైటికల్ స్మాల్ థింగ్స్ నుంచి నీ జీవితంలో నువ్వు ఏదైతే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు
(12:23) నువ్వు చేయిస్తున్న పని అంతవరకు అంటే అంత లో లెవెల్ నుంచి అంత హై లెవెల్ వరకు ప్రతి ఏరియాలో నువ్వు నీ రెస్పాన్సిబిలిటీని నువ్వు తీసుకోవాలి. ఎప్పుడు కూడా నీ రెస్పాన్సిబిలిటీ ని అవతల వాళ్ళ భుజాల మీదకి నెట్టేసి ఇది నీ కర్తవ్యం అని చెప్పటం అంటే ఇది మీరు ఎక్కడ అర్థం చేసుకోవాలి అట్లా స్ట్రగుల్ అంటే వాళ్ళ అమ్మగారి క్యారెక్టర్ రేడన్ వాళ్ళ అమ్మగారి క్యారెక్టర్ అదే అన్నమాట వాడు నీ సొంత తమ్ముడు రక్తం తో పుట్టిన పంచు కొట్టిన తమ్ముడు కాబట్టి వాడికి నువ్వు ఉద్యోగం ఇవ్వాలి వాడికి అర్హత లేదు నేను ఇవ్వను అంటాడు రేడన్ లేదు నువ్వు ఇచ్చి
(12:51) తీరాలి వాడు నీ తమ్ముడు కాబట్టి వాడు నీ తమ్ముడు కాబట్టి నువ్వు ప్రేమించి తీరాలి వాడు ఎలా ఉన్నా ఇలాంటి ఒక ఫ్యామిలీ అయినంత మాత్రాన వాళ్ళు దానికి సంబంధించిన అర్హత గాని ఆ వాళ్ళకి సంబంధించిన ఎఫర్ట్ గానీ ఏది జీవితానికి ఎదగడానికి ఒక ఇంట్రెస్ట్ చూపించినప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోనప్పుడు జీవితంలో అలాంటప్పుడు నేను ఎందుకు మీకు సహకరించాలి అనేది లేట్ అనే ఒక పాయింట్ రియలైజ్ అవుతాడు.
(13:22) సో రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరు వారి వారి బాధ్యతను వారు తీసుకోవాలి జీవితం చేయగలిగినంత వరకే చేస్తారు ఎవరైనా తల్లిదండ్రులు చదివించగలిగినంత వరకే చదివిస్తారు. ఆ చదువుని ఉపయోగించుకొని ఎట్లా పైకి రావాలి ఎట్లా ముందుకు పోవాలి అనేది ఇట్ ఇస్ ఆల్ అప్ టు యు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మీరు నాకు అమెరికా పంపించలేదు నన్ను ఇంగ్లాండ్ పంపించలేదు నాకు కారు కొనలేదు నాకు నాలుగు ఎకరాలు భూమి లేదు అంటే నవ్వుతారు సిగ్గుండాలి ఇట్లా మాట్లాడటానికి చదివించిందే ఎక్కువ పాసిబిలిటీ ఉన్నంత వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ భుజాల మీద వేసుకొని నేను చదివించినప్పుడు దట్ ఈస్
(13:54) యువర్ జాబ్ హౌ టు మూవ్ నెక్స్ట్ అనేది దట్ ఇస్ ద థర్డ్ పాయింట్ సో నాలుగో పాయింట్ ఏం చెప్పిందంటేఎఫ ఎఫర్ట్ ఎఫర్ట్ అంటే వాట్ ఇస్ మీన్ బై ఎఫర్ట్ కృషి శ్రమించడం మేధాపరంగా శారీరకంగా నువ్వు అనుకున్న దాన్ని సాధించడం. ఇతర వ్యక్తులు జాబ్ కి అప్లై చేసినప్పుడు ఎవరైతే వ్యక్తికి జాబ్ రాదో అతను సాక్రిఫైస్ చేసినట్టు కాదు జాబ్ వచ్చిన వ్యక్తి తన శక్తి ద్వారా దాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి నువ్వు కూడా
(14:37) అలాంటి శక్తిని సంపాదించుకొని నువ్వు అనుకున్న విజయాన్ని నువ్వు అనుకుంటున్న ప్రతిఫలాన్ని నువ్వు పొందగలగాలి. అంతేగన సింప్లీ యు షుడ్ నాట్ బ్లేమ్ అదర్స్ సోవాట్ ఇస్ ద పాయింట్ ఏవైతే ఈ నాలుగు పాయింట్స్ ఉంటాయో అప్పుడు ఆ అలాంటి రియాలిటీలో కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉండవు అనేది పాయింట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ బిండ వెళ్తే మీరు బాడీ కార్ లో ఒక అమ్మాయి దిగిందనుకో నువ్వు మామూలుగా ఉన్నావ్ ఏదోస్లండర్ ప్లస్ బైకో లేకపోతే ఏదో సైకిల్ మీద వెళ్తున్నావ్ ఆ అమ్మాయిని కోరుకున్నావ్ నువ్వు ఆ అమ్మాయి నీకు నచ్చింది.
(15:11) సో ఆ అమ్మాయి నీకు నచ్చినంత మాత్రం ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తదా నిన్ను లవ్ చేస్తదా ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటదా అక్కడ ఫస్ట్ పాయింట్ రియాలిటీ ఐలాండ్ చెప్పిన ఆబ్జెక్టివిస్ట్ ప్రిన్సిపల్స్ లో రియాలిటీ అనే పాయింట్ చెక్ చేసుకోవాలి ఈ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ నాకు ఆమె అంటే ఇంట్రెస్ట్ ఉంది ఓకే బట్ రియాలిటీలో ఇప్పుడు చెక్ చేసుకో రియాలిటీలో నువ్వు ఆమెను కోరుకుంటున్నంత మాత్రాన ఆమెని నువ్వు కోరుకోవాలని రూల్ లేదు.
(15:35) ఓకే ఆమెకున్న పర్పస్ ఏంటి ఆమెకున్న ఆస్తులు ఏంటి ఆమె వాడే కార్ ఏంటి అసలు ఆమెకున్న గ్రాడ్యుయేషన్ ఏంటి అనుకున్న డిగ్రీస్ ఏంటి నువ్వు ఎక్కడున్నావు నీ పొజిషన్ ఏంటి యు హావ్ టు చెక్ దిస్ చెక్ చేసుకున్నప్పుడు ఓకే మనకి దానికి చాలా లెంగ్త్ ఉంది చాలా గ్యాప్ ఉంది అనుకున్నప్పుడు దన్ హౌ టు రీచ్ దట్ పొజిషన్ ఆ పొజిషన్ కి ఎట్లా రీచ్ అవ్వాలి అని ఆలోచించి ఎనర్జీని అటువైపు డైరెక్షన్ తీసుకెళ్ళాలి అటు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అంటే వాళ్ళని ఏదో అందుకోవాలని కాదు కార్లలో తిరిగే అమ్మాయిని రీచ్ అవ్వాలి వాళ్ళని పెళ్ళలు చేసుకోవాలి దానికోసం కాదు
(16:07) జీవితం అది మళ్ళీ అది అది నాన్సెన్స్ చెక్ చేసుకోవడం రియాలిటీని ఎంతవరకు మనకి పాసిబిలిటీ ఉంది నేను కోరుకున్నంత మాత్రం నాకు గతి తీరాలి అని అనటంలోనే ఈ యసిడ్లు పోయడం కానీ లేమ్ చేసుకోవడం ఈ మోసాలు చేయడం నువ్వు నన్ను మోసం చేసావని ఈ నీడు చంపుకోవడం లేకపోతే వాళ్ళని చంపడం సో దేర్ ఆర్ ఏ క్లియర్ కట్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ కాగ్నిటివ్ అంటే చెవులు ముక్కు నోరు ఈ ఫైవ్ సెన్సెస్ ద్వారా మనక ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసే ఎబిలిటీని కాగ్నిటివ్ ఎబిలిటీ అంటారు అంటే గ్రహించే శక్తి గ్రహణ శక్తి ఆలోచించే శక్తి అనే పదాలు వస్తాయి కాగ్నిటివ్
(16:43) ఎబిలిటీ సో నీ కోరికలు కాదు కాగ్నిటివ్ ఎబిలిటీకి ఫండమెంటల్స్ నీ ఆలోచన ఓకే మరి చాలా మందికి ఎలా ఆలోచించాలో తెలియదు. నేను ఆలోచించింది కరెక్ట్ అని అందరూ అంటారు బట్ అప్పుడు నేను ఆలోచించేది కరెక్ట్ అని ఎట్లా తెలుస్తది అనింటే ఈ నాలుగు విషయాలు రియాలిటీని రెస్పాన్సిబిలిటీని కాంటెక్స్ట్ ని ఎఫర్ట్ని ఈ నాలుగిటిని నువ్వు చెక్ చేసుకున్నప్పుడు ఈ నాలుగుట్లో నువ్వు ఎస్ అనే ఆన్సర్ వస్తది ఎస్ యు ఆర్ రైట్ నీకు మథమటిక్స్ బాగవచ్చు మీకు మ్యాథమెటిక్స్ బాగవచ్చు.
(17:13) చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలంటే మ్యాథమెటిక్స్ అనేవి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ వచ్చి ఉండాలి ఎకనామిక్స్ తెలిస ఉండాలి. మిగతా సైన్స్ సోషల్ ఇవన్నీ తెలియకపోయినా ప్రాబ్లం అప్పుడు నువ్వు చెక్ చేసుకోవాలి ఎస్ ఐ వాంట్ టు బికమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ ఆ ఫస్ట్ స్టెప్ ఏంటి రియాలిటీ ఆ రియాలిటీలో ఏంటి రియాలిటీలో చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఏంటి చార్టెడ్ అకౌంటెంట్ అంటే లెక్కలు చూసే లెక్కలు చూడాలంటే లెక్కలు తెలియాలి మరి నాకు లెక్కలు తెలుసా ఎస్ నేను మథమటిక్స్ లో బాగా చేయగలను రుజువు ఏంటి 10ెత్ ఇంటర్మీడియట్ బిటెక్ లో నాకు మథమటిక్స్ లో 100 కి 95% వచ్చినయి ఓకే ఫస్ట్ ఇస్ పాసిబుల్ సెకండ్ కాంటెక్స్ట్ ఓకే నేను అది
(17:48) అవ్వటాని పాసిబిలిటీ ఏంటి ఓకే సిఏ చదవడానికి 4 లక్షలు డబ్బులు అవుతాయి. ఇంట్లో వాళ్ళు 2 లక్షలు ఇస్తా అన్నారు ఇంకోర లక్షలు ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుంటే వస్తది ఓకే కాంటెక్స్ట్ సెట్ అయింది మిగతా బట్టలు అవన్నీ ఉన్న వాటితో సర్దుకోవచ్చు. ఫుడ్ అది ఇది మనకి ఆ కొన్ని రీజనబుల్ గా ఉన్న హాస్టల్స్ లో మనం జాయిన్ చేయొచ్చు. ఓకే ఏదైనా తక్కువ అయితే పార్ట్ టైం జాబ్లు చేయొచ్చు సండే వీకెండ్స్ లో ఓకే కాంటెక్స్ట్ డ్రాప్ అవుట్ అవ్వలేదు.
(18:12) వెళ్లి మొత్తం పేరెంట్స్ మీద పడి కిడ్నీలు అమ్మి నాకు చదివించండి అనడానికి లేదు. సో కాంటెక్స్ట్ సెట్ అయిపోయింది మూడు రెస్పాన్సిబిలిటీ ఈ సిఏ చదవడానికి కావాల్సిన పూర్తి బాధ్యతను నేనే తీసుకుంటున్నానా లేకపోతే ఆ నాకున్న పరిస్థితులను చూపించో లేకపోతే నేనుఉన్న సిచువేషన్స్ చూపించో నన్ను పాస్ చేయండి అని అడుకుంటున్నానా లేకపోతే పక్కోడు పేపర్లో చూసి రాస్తున్నానా ఈ టోటల్ రెస్పాన్సిబిలిటీని ఈ మూడు నాలుగు సంవత్సరాలు నేనే చదివి నేనే పాస్ అవ్వాలి.
(18:40) అనే నీ టోటల్ బాధ్యత నువ్వు తీసుకోవడం నాకు డబ్బు లేదనో ఇల్లు లేదనో లేకపోతే నాకు ఎవరు సహకరించట్లేదనో సపోర్ట్ లేదనో నువ్వు వేరే వ్యక్తి మీద బ్లేమ్ చేయకుండా నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోగలవా ఎస్ తీసుకోగలను మూడోది కూడా క్లియర్ అయిపోయింది నాలుగోది ఎఫర్ట్ సో దీనికి కావాల్సిన పూర్తి ఎఫర్ట్ ని నేను పెట్టి నేను అచీవ్ చేసి ఆ స్కిల్స్ నేను సాధించి ఐబికలో చార్టడ్ అకౌంటెంట్ ఓకే నాలుగుటికి ఎస్ ఆన్సర్ దెన్ యువర్ ఇంట్రెస్ట్ ఈస్ రైట్ యువర్ జడ్జ్మెంట్ ఈస్ రైట్ వాట్ పాయింట్ చదవండి ద వర్ష ఆఫ్ సెల్ఫీస్ మళ్ళీ కడుతాం జై హింద్ జై భారత్

No comments:

Post a Comment