Sunday, June 14, 2026

Sadhugu introduction || inner engineer|| isha || #sadhguru #rockingravireality

Sadhugu introduction || inner engineer|| isha || #sadhguru #rockingravireality

Author Name:Rocking Ravi

Youtube Channel Url:https://www.youtube.com/@rockingravi170

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ryI7eBbumiY



Transcript:
(00:05) సద్గురు రాసిన పుస్తకం మరణం ఈ పుస్తకం గురించి వాట్ ఇస్ వాట్ అని తర్వాత చేస్తా దీనికి సంబంధించిన టాపిక్ బట్ నేను ఎప్పుడూ చెప్పను కొన్ని విషయాలు ఈరోజు చెప్తా నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఒక తెలియని వైరాగ్యం ఉంది నాలో ఒక తీవ్రమైన వైరాగ్యం అది వైరాగ్యం అని అంటారా అనే విషయం కూడా నాకు తెలిసేది కాదు తర్వాత తర్వాత తెలిసింది నాకు దానికి రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా తిండి అంటే నాకు చాలా అసహ్యం తిండి తినేవాళ్ళ అన్నా కూడా ఆ ఆ తిండికి
(00:51) సంబంధించిన టాపిక్స్ ఏమనా ఉన్నా సరే నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు దానికి వన్ ఆఫ్ ది ఒక మెయిన్ ప్రూఫ్ ఏంటంటే నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 7:30 8:00 కల్లా టిఫిన్ రెడీ చేసి పెట్టేవాళ్ళు. అందరూ ఎగబడే ఆ పల్లాలు ఆ ప్లేట్లన్నీ ఆ క్యాంటీన్ లో ఉండే మాస్టర్ దగ్గరికి వెళ్లి తీసుకెళ్లి పెట్టడం ఆ ఇడ్లీలు పెట్టేటప్పుడు ఆ దోసలు పెట్టేటప్పుడు నాకు కూడా పెట్టండి అని ఎగబడే ప్లేట్లు పెట్టడం ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు చాలా ఎందుకో చూడటానికి ఒక రకమైన అన్కంఫర్ట్ గా చిరాగ్గా అనిపించేది.
(01:23) అసలు మొత్తం ఒక్కసారి క్యాంటీన్ తలుపు ఓపెన్ చేయంగా ఎగబడిపోయేవాళ్ళు నాకు అది నచ్చగా క్యాంటీన్ బయటే ఉండేవాడిని స్లోగా నేను అంతా కొంచెం సర్దుమనం గాక పోదాంలే అనుకొని వెళ్ళేటప్పటికి టిఫిన్ అయిపోయేది. సో అట్లా నేను పస్తులు ఉండటం నాకు అక్కడ మొదలైింది. సో ఆ రకంగా నేను బీటెక్ ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు కూడా టిఫిన్ తినలేదు.
(01:42) అప్పటి వరకు 10ెన్త్ క్లాస్ వరకు ఎర్లీ మార్నింగ్ మా అమ్మ 7:30 కి 8:30 కి కల బస్ వచ్చేది వేడి వేడిగా అన్నం తినేది అందులో కోరింకారం పచ్చడి వేసుకొని తినేని పోయేది. స్కూల్ కి ఎప్పుడైతే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యామో ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత నుంచి ఆ టిఫిన్ చేయడం మానేసాం దానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏందంటే అక్కడందరూ కుక్కల్లాగా ఎగబడటం అత్తింటికి చట్నీ మళ్ళీ వేయండి మళ్ళీ వేయండి అనటం ఇవి ఎందుకో నాలో ఎవరు చెప్పినవి కాదు నాకు ఈ విషయాలు ఎవరు చెప్పలే ఏదైనా కొంత చట్నీ వేసినప్పుడు ఇంకా అక్కడితో నేను తినేవాడిని మళ్ళీ చట్నీ అడగాలంటే కూడా మొహం ఆటం నాకు ఏముంది ఏం తింటాంలే మళ్ళీ
(02:15) చట్నీ మళ్ళ అడగాలి వాడిని వాడు వస్తాడు ఆ గంట వేసుకొని వేస్తాడు ఇది సరిపోద్ది కదా అని చెప్పి ఉట్టి ఇడ్లీ తినేవాడిని అలా ఫుడ్ కూడా అంతే నాలుగే ముద్దలు తినేవాడిని ఇంకా అయిపోయేది అంతే ఇంకా అక్కడితో క్లోజ్ మళ్ళీ అన్నం ఇంకొంచెం పెట్టండి సాంబార్ వేయండి పెరుగు వేయండి చట్నీ వేయండి ఇది అసలు నాకు అసలు నాది ఆ సెన్సే కాదు తినేవాళ్ళు ఉంటే ఉండొచ్చు నాకుఎందుకు దాని మీద అంత ఆసక్తి లేదు అందువల్ల ఫుడ్ అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక రకమైన చిరాకు అసహ్యం తినేవాడిని అంతే కొన్ని కొన్ని కూరలు మా అమ్మ చేస్తే ఇష్టంగా తినేవాడిని కానీ తక్కువ
(02:47) తినేవాడిని ఒకటి రెండు ఎవరితోనా మాట్లాడటం గానీ ఇవి నాచురల్ గా ఉంటే బాగుండు అనవసరంగా వెళ్లి కలుపుకోవడం లేనిపోని ముచ్చట్లన్నీ మాట్లాడటం బాగున్నారా తిన్నారా అవునా ఇట్లాంటివి ఒక కలిపించుకొని మాట్లాడే కన్వర్సేషన్ అంటే కూడా నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. నాచురల్ గా మాట్లాడితే నాచురల్ గా వెళ్లి మాట్లాడటం ఒక పద్ధతి లేదంటే సహజంగా ఏదైనా పరిస్థితులు కలిస్తే మాట్లాడాలనే చూసేవాడిని గాన అందుకే కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఎవరితో కావాలని వెళ్లి మాట్లాడటం ఇట్లాంటివి చేసేవాడిని కాదు.
(03:25) సో పైకి డాన్స్ చేసేవాడిని బట్టలో స్టైల్ గా ఉండేవాడిని కానీ లోపల ఎక్కడో ఒక తెలియని ఒక వైరాగ్యం ఉండేది అందరికీ ఇష్టమైన పనిలేవో నాకు వాటిలో అంత ఆసక్తి ఉండేది కాదు ఒక చిరాగ్గా ఉండేది ఇప్పుడు కాలేజీలో ఫెస్టివల్ జరిగేది డాన్స్ చేసేవాడిని బాగానే డాన్స్ చేసేవాడిని కల్చరల్ ఈవెంట్స్ లో బాగనే పార్టిసిపేట్ చేసేవాలో మన పేరంతా బాగానే వినపడేది.
(03:47) బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ వెన్ ఇట్ కమ్స్ టు రెగ్యులర్ టాక్ నాకు ఎందుకో ఇష్టం అనిపించేది కాదు ఓ బాగున్నారా ఓకే ఓకే మంచి విషయం అలా చేయండి అంటే అది ఏముంది అందులో ఏం మాట్లాడాలి అందులో అనిపించేది. సో కాలేజ్ డేస్ లో ఉన్నప్పటి నుంచి కూడా సద్గురు వీడియోస్ చూసేవాళ్ళం మేము 2011 12 అప్పట్లోనే YouTube అనేది కొంచెం ప్రాముఖ్యత వచ్చింది అప్పట్లోనే సో అప్పట్లో YouTube వైఫై కనెక్షన్ తీసుకొని లాప్టాప్ లో పెట్టుకునేది.
(04:13) అప్పుడే సద్గురు వీడియోస్ చూసేది. అసలు ఎవరు మాట్లాడిన కొన్ని విషయాలు మాట్లాడేవాడు సద్గురు వాట్ ఇస్ లైఫ్ వాట్ ఇస్ డెత్ వాట్ ఇస్ లవ్ చీటింగ్ అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటి వ్యామోహాలు అంటే ఏంటి అసలు ఆకలి ఏంటి నిద్ర ఏంటి మనుషులు ఎందుకు బతుకుతున్నారు ఎందుకు ఇక్కడికి వచ్చి ఇవన్నీ మాట్లాడేవాడు అప్పట్లో అసలు అలాంటి కాన్సెప్ట్ అలాంటివి చెప్పాలంటే కూడా మనుషులకు ధైర్యం సరిపోయేది కాదు ఆ క్వశ్చన్ చేయకూడదు ఎవడనా క్వశ్చన్ చేస్తే ఏంటి పిచ్చిపడిందా నీకు అనే ఒక కైండ్ లో ధైర్యం ఉండేది కాదు అడిగేవాడికి ధైర్యం ఉండేది కాదు చెప్పేవాడికి కూడా ధైర్యం
(04:42) ఉండేది కాదు సో మీరు గమనిస్తే ఆ సద్గురువు గారు వీడియోస్ చెప్పకముందు అసలు ఈ ప్రవచనం అనే కాన్సెప్ట్ టీవీలో గాని YouTube లో గాని మొదలు పెట్టడానికి ఫస్ట్ మీరు గమనిస్తే పరిపూర్ణానంద స్వామి అని ఒకరు ఉండేవారు చాలామందికి మీకు తెలుసో లేదో మీరు కొడితే YouTube లో కొట్టి చూడండి పరిపూర్ణానంద స్వామీజీ అని ఆయన ఉండేవాడు ఫస్ట్ ఆయనే వినేవాడిని దాని తర్వాత తర్వాత ఏమైంది అంటే మోడర్న్ యూత్ రావటము కొత్త ట్రెండ్ రావటము మనుషులకి వాడే కొంత భాష గాన చెప్పే విధాన ంలో ఉపయోగించే ఎగ్జాంపుల్స్ గాన వీటి వల్ల కొంచెం రీచ్ తగ్గిపోయింది వాళ్ళకి తర్వాత
(05:19) చాగంటి గారు వచ్చారు చాగంటి గారు విషయంలో కూడా కొన్ని కొన్ని ఏదో పెద్దవాళ్ళకి వెళ్ళటమే కానీ రెగ్యులర్ పీపుల్ అంతా దే ఆర్ నాట్ దే ఆర్ అబుల్ టు అండర్స్టాండ్ ది లాంగ్వేజ్ విచ్ దే ఆర్ యూజంగ్ ఇప్పుడు ఎప్పుడైతే సద్గురువు గారు ఎంటర్ అయ్యారో దాన్ని ప్రాక్టికల్ గా లాజికల్ గా ఆయన తీసుకెళ్ళే విధానం గాన లోకల్ నుంచి నేషనల్ కి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు కూడా ఆయన వెళ్లి ఆ వ్యక్తుల్ని ఇది ఉంది పద్ధతి ఇది ఇక్కడ ఇలా నడుస్తది దీని వెనకాల ఉన్న రీజనింగ్ ఇది లాజిక్ ఇది దీని వెనకాల ఉన్న స్పిరిచువల్ సైన్స్ ఇది అని ఆ చెప్పే విధానం ఏదైతే ఉందో
(05:54) ట్రెమెండస్ గా మనుషులందరూ ఒక కన్విక్షన్ దొరికింది అందరికీ సో నేను కాలేజీలో ఉన్నప్పుడు నలుగురు ముగ్గురు ఫ్రెండ్స్ చూస్తా ఉండేది సద్గురు వీడియోస్ అలా వింటూ ఉండేది వింటూ ఉండేది ఆ రకంగా కాలేజీ డేస్ నుంచి కూడా సద్గురు అంటే ఈ సద్గురు అంటే ఇప్పుడేదో ఈ మధ్య ఈషా వైటి ఆ ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత సద్గురు అంటే అందరికీ తెలిసిందే ఇప్పుడు కాదు మేము ఇప్పుడో కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఆయన అసలు జస్ట్ కొన్ని స్పీచస్ ఏది ఒక చెట్టు కింద నలుగురు ఐదుగురిని పెట్టుకొని స్పీచెస్ అనేవి ఇచ్చి కనీసం సబ్స్క్రైబర్స్ సరిగ్గా లేని టైం అంత
(06:23) పబ్లిసిటీ వాళ్ళు లేని టైం లోనే మేము సద్గురు వీడియోస్ చూసేది. అప్పటినుంచి కూడా సద్గురు అంటే ఒక అభిమానం ఒక ఇష్టం ఉండేది. బట్ ఎప్పుడైతే కాలక్రమైన మేము జాబుల్లోకి వచ్చి ఆ 15 16 2015 16లో ఉద్యోగాలు సంపాదించి దాని తర్వాత ఇప్పుడు 26 10 సంవత్సరాల నుంచి పోరాటంలో ఈ కాంపిటీటివ్ స్పిరిట్ లో వర్క్ చేసుకోవడం నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఏంటి వర్క్ ఆ టార్గెట్స్ ఏంటి ఇవన్నీ చేసుకునే ప్రయాణంలో ఎక్కడో మేము కొంచెం పక్కక వచ్చాం ఈ వర్క్ హాలిక్ ఈ కర్మయోగంలోకి వెళ్ళిపోయాం.
(06:54) కానీ మనసులో ఎక్కడో నాకు చిన్నప్పటి నుంచి కూడా హిమాలయాస్ కి వెళ్ళాలి ఋషికేశ్ వెళ్ళాలి కేదర్నాథ్ వెళ్ళాలి ఆ ఉత్తరాఖండు ఆ ఉత్తరా ఆ అటు వెళ్ళాలి ఆ అడవుల్లో తిరగాలి ఏదో సంథింగ్ వ నీడ్ టు అండర్స్టాండ్ ది రియాలిటీ ఇన్ స్పిరిచువల్ ఎనర్జీ ద వే ఆఫ్ స్పిరిచువల్ ఎనర్జీ అని ఒక తీవ్రంగా కోరిక ఎక్కడో తెలియకుండా అది ఎక్కడ స మా నాన్న లారీ డ్రైవర్ మా నాన్న లారీ డ్రైవర్ మా ఇంట్లో పండగలు వచ్చేవి చేసేవాళ్ళు ఇంట్లో మన అయ్యప్ప స్వామాలు వేసుకునేవాడు ఆ దేవుడు ఫోటోలకు దండం పెట్టుకోవడం ఏదో కొబ్బరికాయ కొట్టడం వెళ్లటం ఇదే ఉండేది కానీ మాకు ఎప్పుడు ఈ ఆత్మజ్ఞానం
(07:36) ఈ యోగ వీటికి సంబంధించిన టాపిక్స్ అసలు ఉండవు నాకు ఎవరు చెప్పింది కాదు నేను ఎవరి దగ్గర విన్నది కాదు బై నేచర్ ఎక్కడో నాలో అది ఒక ఉంది చిన్నప్పటి నుంచి అది ఎందుకు కలిగిందో తెలియదు. అందరికీ ఇష్టమయి అందరూ ఎగబడుతున్న దాని మీద నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఆ ఎవరనా భోజనాలు పెడుతుంటే ఊర్లలో భోజనాలు భోజనాలు పాండురా అని ఎగబడి వెళ్తుంటే నాకు అసలు దాని మీద చీమ కుట్టినంత కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఏందది ఏముంది నాలుగు ముద్దలు అన్నానికి ఎందుకు ఇంత ఆశపడుతురు అనేది ఒక ఉండేది నాకు అట్లా ఇన్స్టింట్ గా ఉండేది వెళ్ళాలని కానీ కరెక్ట్ గా ఎప్పుడైతే అనుకుందాం వెళ్దామా
(08:10) అనుకున్న టైం లో అప్పుడు డబ్బు ఉండేది కదా సరే డబ్బు లేకపోయినా వల్ ట్రై సంథింగ్ అనుకున్న టైంలో సడన్ గా ఆ మా నాన్నగారు దూరం అవ్వటం కుటుంబ బాధ్యతలు నా మీద పడటం సామాజికంగా కొన్ని కొన్ని చేయాల్సిన కర్తవ్యాలు కుటుంబంగా నాకున్న వ్యక్తిగత బాధ్యతలు ఈ పోరాటంలో ఈ 10 సంవత్సరాలు ఇట్లా గడిచిపోయింది. సో రేపు ఇంకొక వన్ మంత్ లో నెక్స్ట్ వన్ మంత్ లో మా చెల్లెలది ఎంగేజ్మెంట్ ఉంది.
(08:37) అదే నా జీవితంలో నాకుొక మెయిన్ బాధ్యత. ఎప్పుడైతే మా చెల్లెల నిశ్చితార్థం అయిపోతదో ఆ నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఐ యమ్ గోయింగ్ టు ఈషా కోయంబత్తూర్ ఈషా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నా అరుణాచలం వెళ్లి కూడా చాలా రోజులు అయింది వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నా ఒక డీప్ గా స్ట్రాంగ్ గా వెళ్ళాలి ఆ స్పిరిచువల్ ఎనర్జీని అర్థం చేసుకోవాలి ఏదైతే భౌతిక శక్తి మానసిక శక్తి భౌతిక శక్తి అంటే శరీరం మానసికం అంటే మైండ్ రేషనాలిటీ వీటిని దాటి కూడా కొన్ని కొన్ని ఎనర్జీస్ ఉన్నాయి మన బాడీలో దాన్ని ప్రాణశక్తి జీవశక్తి అంటాం.
(09:15) ఈ ప్రాణశక్తి జీవశక్తిని ఎలాంటి డైమెన్షన్ లో హటయోగం క్రియాయోగంలో దే ఆర్ డైరెక్టింగ్ అది మన జీవితాన్ని అర్థం చేసుకునే విధానానికి ఎలా అది మనకు ఉపయోగపడుతుంది దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ అప్రోచెస్ దీన్ని దీన్ని మనం అనుభవించి ప్రాక్టికల్ గా చేసి మనదైన పద్ధతిలో విల్ షేర్ సం ఇన్ఫర్మేషన్ టు అదర్స్ వాళ్ళకి కూడా అర్థమైద్ది.
(09:38) వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న అపోహలు పోతాయని అనుకున్నా లాస్ట్ 10 రోజుల నుంచి ఎందుకో లోపల నుంచి చాలా ఇన్స్టింట్ చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది వెళ్ళాలి వెళ్ళాలి అని ఎందుకంటే నాకు తెలిసి అప్పటినుంచి నాలో ఉండే వైరాగ్యం ఆ లక్షణాలు ఉండేయి బట్ మనక ఎన్నో ఉండొచ్చు వైరాగ్యాలు బట్ మనం ఒక కుటుంబంలో పుట్టినప్పుడు కొన్ని బాధ్యతలు మనక ఇవ్వబడతాయి వాటిని తప్పించుకోవడం కోసం స్పిరిచువాలిటీని ఎప్పుడు ఉపయోగించుకోకూడదు.
(10:05) ఎంతో తీవ్రమైన ఆలోచనలు అనిపించి వెళ్ళాలి అడవుల్లోకి వెళ్ళిపోదాం ఆ హిమాలయస్ కి వెళ్ళిపోదాం ఎట్లైనా సరే ఎక్కడో వచ్చి డబ్బు సంపాదించి ట్రైన్ కి వెళ్ళిపోదాం అని అనుకున్నప్పుడు కూడా లేదు కొన్ని బాధ్యతలు మన భుజాల మీద ఉన్నాయి వాటిని మనం నిర్వర్తించాలి తప్పించుకొని మన స్వార్థం మనం చూసుకొని కుటుంబ బాధ్యతల్ని రోడ్డుక ఎక్కించి వాళ్ళు మనల్ని చదివిచ్చిన చదువుని వీటేటిని ఉపయోగించుకోకుండా మనం వెళ్ళిపోయి స్పిరిచువల్ గా ఏది సాధించినా దాని వల్ల ఉపయోగ ఏంటి ముందు మన వ్యక్తిగత బాధ్యత ఇంపార్టెంట్ కదా స్వధర్మం అని ఇన్ని రోజులు ఈ 10 సంవత్సరాలు నా పని నేను
(10:38) చేసుకుంటా నా ఆఫీస్ లో ఏవో డబ్బు సంపాదించా డబ్బు కోల్పోయా ఎన్నో కంపెనీలు మారినా ఎన్నో జాబులు కొట్టిన ఎన్నో వదిలేసినా ఎన్నో అప్పులైనాయి కుటుంబంలో ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి వాటినే తట్టుకున్నాం నిలబడ్డాం. బట్ రేపు నెక్స్ట్ మంత్ లో మా చెల్లికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత డెఫినెట్లీ ఐ విల్ స్టార్ట్ ఈషా కి వెళ్తాను ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ కి ఎన్రోల్ అవుతాను అందులో ఉన్న హటాయోగం ఏంటో అసలు ఆ హటాయోగంలో ఉన్న ప్రాక్టీసెస్ ఏంటో ఆ జీవశక్తిలో ఉన్న డైమెన్షన్స్ ఎలా చెప్పగలుగుతున్నారు సద్గురు అనేది ప్రాక్టికల్ గా నేను చూసి తెలుసుకొని నేర్చుకోవాలని
(11:17) అనుకుంటున్నా కచ్చితంగా వెళ్తా అరుణాచలం కూడా వెళ్లి చాలా రోజులు అయింది అది కూడా వెళ్తా సో అసలు రమణ మహర్షి ఎక్కడ ఆ నాకు పరిచయం అయ్యాడు ఎప్పుడు ఫస్ట్ బుక్ చదివానో ఇదంతా నేను తర్వాత మాట్లాడతా బట్ మై పాయింట్ హియర్ ఈస్ ఎందుకు మనుషులు సద్గురు మీద నెగిటివిటీని ఎక్కువ ప్రపోజ్ చేస్తున్నారు మీరు YouTube ఓపెన్ చేసి చూస్తే ఎక్స్పోజడ్ బాబాజీ సద్గురు ఎక్స్పోజడ్ ఏముంది అక్కడ ఎక్స్పోజ చేయడానికి ఎందుకు ఇంత నెగిటివిటీ అసలు వాట్ ఇస్ ద పర్పస్ ఎందుకు సద్గురు మీద మీద అంత నెగటివిటీని ప్రపోజ్ చేసి అతను చేయని పనులు కూడా చేసినట్టుగా మాట్లాడి
(11:59) ఏదో పెద్ద అన్యాయం జరిగిపోతుంది ఏదో మనుషుల్ని ద్రోహం చేస్తున్నారు అన్నట్టుగా ఎందుకు ఒక ప్రాపగాండాని క్రియేట్ చేస్తున్నారు. దాని వల్ల ఏమ వస్తుందో అసలు ఐ డోంట్ నో అసలు వాళ్ళకి ఏం కావాలి ఎవరైతే నెగిటివిటీని ప్రపోజ్ చేసి ఏదో తెలియని ఒక డ్రమటిక్ వేలో ఒక ప్రాపగాండాని క్రియేట్ చేస్తున్నారో వీళ్ళందరి భావజాలం ఏంటి అసలు వీళ్ళకి ఏం కావాలనేది కూడా వాళ్ళకైనా తెలుసా లేదో కూడా వ డోంట్ నో సో లోకల్ నుంచి నేషనల్ కి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు కూడా కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఆ ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం గాన అందులో వాళ్ళు ప్రవేశపెట్టిన ఎన్నో మెథడాలజీస్ ని వాళ్ళు
(12:34) ప్రాక్టీస్చే చేసి దాని వల్ల వాళ్ళ జీవితాన్ని ఎంతో మరుగుపరుచుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ తిక్కలలా వీళ్ళక ఏం తెలవదా ఇప్పుడు మామూలు ఇండియాలో పుట్టి నువ్వు ఒక సాంప్రదాయ పద్ధతిలో పెరిగిన నువ్వే ఇంత ఆలోచించినప్పుడు మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదువుకొని ప్రపంచాన్ని సివిలైజేషన్ కొంచెం అడ్వాన్స్డ్ లో బతికిన ఫారినర్స్ ఉంటారు కదా వాళ్ళకి తెలియదు అంటావా నీకుఉన్న తెలియ వాళ్ళకి లేదా బట్ వాళ్ళకి వాళ్ళు ఎందుకు అర్థం చేసుకున్నారు వాళ్ళ ఊరికే ఏదన్నా అటు ఇటుగా తేడా జరిగితే ఎమ్మటనే వెళ్ళిపోతారు కదా ఎందుకు
(13:02) అదంతా ఎక్స్ప్లోర్ అవుతుంది ఈవెన్ అమెరికాలో కూడా ఈషా ఫౌండేషన్ పెట్టి దానికి సంబంధించిన కార్యక్రమాలు అంతా సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వడానికి గల కారణం ఉంది అనింటే దేర్ ఇస్ డెఫినట్లీ ట్రూత్ అండ్ దేర్ ఇస్ ఇట్ ఇస్ వర్కింగ్ ఫర్ దెమ రైట్ సో ఎక్కడో ఫారనర్స్ వచ్చి వీటిని అభినందించి అర్థం చేసుకుంటుంటే ఎందుకు ఈ దేశంలో పుట్టిన వాళ్ళు అంత వ్యతిరేకతను సృష్టిస్తున్నారు వాళ్ళకి ఏమ వస్తుంది అసల ఐ డోంట్ నో సో ఎప్పటినుంచో ఈ విషయాలు మాట్లాడదాం దీని మీద ఒకసారి వెళ్దాం వెళ్లి మనమే ప్రాక్టికల్ గా నేర్చుకొని తెలియపరుద్దాం జనాలకి అని ఉండేది
(13:37) చిన్నప్పటి వైరాగ్యం ఒకటి ఉండేది అండర్ కరెంట్ గా హిమాలయాస్ కి వెళ్ళాలి అని ఆ మంచు ప్రాంతాల్లో అక్కడ అక్కడ నివసించాలి హవ్ టు నో ది ట్రూత్ ఎంతకాలం ఈ ఈ కళ్ళకి ఎంత చూసినా అది అంతే ఈ చావలతో ఎంత విన్నా ఇంకా సరిపోవట్లే ఎంత తిన్నా ఏంటిది ఈ పంచేంద్రియాలకి ఈ ఫైవ్ సెన్సెస్ కి ఎంత ఇన్పుట్ ఇచ్చినా అది ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా అంటున్నప్పుడు వీటిని దాటి ఇంకేదనా ఉందా వీటిని దాటి ఏద ఏదైనా ఒక జీవశక్తి ప్రాణశక్తి ఉందా అని ఆలోచించినప్పుడు దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ ఎనర్జీస్ విచ్ ఇస్ బియాండ్ ది మైండ్ అండ్ ఫిజికల్ బాడీ వాటిని మనం మన అనుభవంలోకి రానంత మాత్రాన
(14:23) వాటిని మనం తీసి పారేయడానికి లేదు. నువ్వు తెలుసుకునే మార్గం లేదు నమ్మి తీరాలి అన్నప్పుడు మనం వాటిని ఖండించొచ్చు కానీ నీకు తెలుసుకునే మార్గం ఉంది వాటిని నువ్వు ప్రత్యక్షంగా అనుభవించి ప్రాక్టికల్ గా దాన్ని చేరుకునే కొన్ని మార్గాలు విధానాలు ఉన్నాయని ఒక వ్యక్తికి ఒక వ్యక్తి మనకు ప్రపోజ్ చేసినప్పుడు మనం ఎందుకు ఆ మార్గాన్ని ఒకసారి అవలంభించి నిజాన్ని మనం తెలుసుకోకూడదు ఎందుకు గుడ్డిగా నమ్మాలి సో దిస్ ఇస్ వాట్ ది పాయింట్ డెఫినెట్ గా వెళ్తా కమింగ్ 20 డేస్ ఆర్ టు వీక్స్ లో ఈషా వెళ్తా ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ అలాగే అరుణాచలం వెళ్తా అక్కడ ఏవైతే
(14:58) మనుషులు తెలుసుకొని ఆచరించి అర్థం చేసుకునే విషయాలు ఉన్నాయో వాటిని కూడా నేను చిత్తశుద్ధిగా అర్థం చేసుకొని ఖచ్చితంగా మీ అందరికీ తెలియపరుస్తాను. సో మళ్ళీ కలుద్దాం. నేను రాకవి జై హింద్ జై భారత్.

No comments:

Post a Comment