Sunday, June 14, 2026

 [6/14, 11:59] +91 98483 88580: ------------------
🌻 *మహనీయుని మాట*🍁  
 -------------------------
" జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తి మనకు ఏదో ఒక పాఠం నేర్పుతారు. మంచి వారిని ఆదర్శంగా తీసుకోవాలి.
చెడు అనుభవాలను జ్ఞాపకాలుగా కాక పాఠాలుగా మార్చుకోవాలి. మన ఎదుగుదలకు ప్రతి అనుభవం ఉపయోగపడుతుంది."

No comments:

Post a Comment