*64 యోగిని దేవతలు*
హిందూ తాంత్రిక సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన దైవిక స్త్రీ శక్తులు. దుర్గ/పార్వతి యొక్క వివిధ అంశాలే ఈ 64 శక్తి స్వరూపాలు.
64 యోగినీలు - అష్టమాత్రకల యొక్క ఆధీనంలో ఉంటాయి...
అష్టమాతృకలు = ప్రధాన నాయిక దేవతలు.
బ్రాహ్మీ : మహావిద్యా, సరస్వతి, . అంబిక, గాయత్రీ, సావిత్రీ, వాగ్దేవి, ధీశక్తి
మాహేశ్వరి : రుఁద్రాణీ, కాళీ, త్రిపురభైరవి, భవానీ, శివదూతి, భైరవి, దక్షిణ కాళీ,
కౌమారి : స్కందమాత, సేనాని, శక్తి, కుమారి, గుహ్యకాళి, సుబ్రహ్మణ్య శక్తి, శక్తి దేవి,
వైష్ణవి : మాధవి, నారాయణి, లక్ష్మీ, గోవింది, కామాక్షి, శాంతి, విష్ణుమాయ
వారాహీ : ధూమావతీ, బగళాముఖి, చిన్నమస్తా దేవి, (త్రిపురసుందరీ, భువనేశ్వరీ, తారాదేవి, కామేశ్వరి.
ఇంద్రాణీ : అహల్య, నచి, వడ్రిని, తేజస్విణి, స్వర్ణకాంతి, జ్వాలముఖి,
చాముండ : కాళరాత్రి, కపాలిని, రక్తదంతికా, ఉగ్రచండా, భద్రకాళి, ~ శూలిని, కాళి,
మహాలక్ష్మీ : కమలాత్మిక, అన్నపూర్ణ, శ్రీదేవి, పద్మావతి, ధవలక్ష్మీం, గజ లక్ష్మీ, విజయ లక్ష్మీ..
అయితే, వివిధ పురణాల ప్రకారం, తంత (గ్రంథాల ప్రకారం వారి యొక్క పేర్లు మారుతాయి.
👉 TeluguAstrology వాట్సాప్ చానల్ -
No comments:
Post a Comment