🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
#######################
`నేటి…`
*ఆచార్య సద్బోధన*
➖➖➖✍️
#######################
ఒకప్పటి నాయనమ్మ, అమ్మమ్మల ఉవాచ..
`“ఒరేయ్ అలా మడి, ఆచారాలు, శుచి, శుభ్రత లేకుండా ఏంటిరా ఆ అప్రాచ్యపు పనులు?”`
`”చెప్పులు ఇంట్లోకి తీసుకు రాకురా! బయటి నుండి రాగానే కాళ్ళు కడుక్కోరా! స్నానం చేసిన తరువాత మాత్రమే తిను! బయట తిరిగి వచ్చిన తరువాత స్నానం చేసి, వేరే బట్టలు వేసుకొని ఇంట్లోకిరా! ఉతకని బట్టలు కట్టుకోవద్దు!”`
`“ఏదైనా తినే ముందు చేతులుకడుక్కో! ఎవర్ని బడితే వాళ్ళని తాకి వాళ్ళు ఎంగిలి చేసినది నువ్వుతినకు!”`
`”శాకాహారం మాత్రమే తిను! కుక్కల్ని, పిల్లుల్ని అలా ఒళ్ళో కూర్చో బెట్టుకొని ముద్దుచేయకు!”`
`”బయట వండినవి, నిన్న వండినవి తినకు, వేడిగా ఉన్నప్పుడే తిను!”`
`”మడి కట్టుకొని వండు, నేను వంట చేస్తున్నప్పుడు నన్ను ముట్టుకోవద్దు! పిల్లల్ని నేరుగా ముద్దాడద్దు!”`
`”పాత్రలు కడిగి ఎండలో బోర్లా పెట్టు!”`
`”ఒకప్పుడు మన ఇళ్ళల్లో పెద్దలు ఇలా అంటే చాదస్తం అని చిరాకు పడే వాళ్ళం. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఈ చాదస్తం పట్టుకుంది.`✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
`🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏`
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment