🕉️ జై శ్రీమన్నారాయణ. 🌹🌹🌹🌹
*భౌతికమైన మన శరీరానికి ఈ కష్టాలు నాలోని ఏమి* *చేయలేవు .ఆత్మను ఏ మాత్రం* *బంధించ లేవు అని మనసులో బలంగా* *నింపుకోవాలి. అన్ని వేళలా* *ఆత్మ వైభవాన్ని ఆత్మ అనుభవించే స్వేచ్ఛను* *తలుచుకుంటూ ఒక సాక్షిగా మారిపోవాలి . గొప్ప గొప్ప మహనీయుల* *అందరూ ఈ విధంగానే తమ తమ జీవితాలలో ప్రవర్తించారు. తమ మనసును* *క్షణం మాత్రం లో భగవన్ ముఖం చేసి ఘోరమైన పరిస్థితుల వలన ప్రభావితం కాకుండా వారు ఉండగలిగారు* .
🐚 *సర్వేజనాః సుఖినోభవంతు* 🐚
No comments:
Post a Comment