Saturday, August 8, 2026

🔥 చేతులు సన్నగా… పొట్ట మాత్రం బయటకి... Indians కి మాత్రమే ఎందుకిలా ? || THE BELLY FAT MYSTERY ?

🔥 చేతులు సన్నగా… పొట్ట మాత్రం బయటకి... Indians కి మాత్రమే ఎందుకిలా ? || THE BELLY FAT MYSTERY ?

Author Name:Telugu Knowledge

Youtube Channel Url:https://www.youtube.com/@teluguknowledge42

Youtube Video URL:https://www.youtube.com/watch?v=UXgaMA-hk-k



Transcript:
(00:00) మనం ఒకసారి అద్దం ముందుకు వెళ్లి మనల్ని మనం చూసుకుంటే ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే తెలిసిగా ఉందిరా నేను వస్తాను బాబు మనం ఒకసారి అద్దం ముందుకు వెళ్లి మనల్ని మనం చూసుకుంటే లేదా మన పేరెంట్స్ ని సరిగ్గా గమనిస్తే ఒక వింత నిజం మనల్ని ఇక్కరిస్తుంది. మన చేతులు సన్నగా ఉంటాయి. కాళ్ళు సన్నగానే ఉంటాయి.
(00:23) ఫేస్ లో కూడా పెద్దగా ఫ్యాట్ ఉండదు. కానీ టీ షర్ట్ వేసుకున్న షర్ట్ వేసుకున్న ఆ బట్టల్ని తోసుకొని మరి ముందుకు వచ్చేది ఒకటి ఉంటుంది. అదే మన పొట్ట. ఈరోజు నైట్ వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న ఇది మనలో చాలా మంది ఫేస్ చేస్తున్న ఒక చేదు నిజం. అవును అంతకంటే ఏముంటుందిలే ఫారనర్స్ ని చూస్తే వాళ్ళు లావుగా ఉంటే ఓవరాల్ గా లావుగా ఉంటారు లేదా ఫిట్ గా ఉంటారు.
(00:46) కానీ మన ఇండియన్స్ ది మాత్రం ఒక సపరేట్ కేటగిరీ మనకి కాళ్ళు చేతులు సన్నగా ఉండి కడుపు దగ్గర మాత్రం ఫ్యాట్ పేరుకుపోయి ఉంటుంది. ఆ కరెక్ట్ అందుకే మనల్ని చూసి ప్రపంచం మొత్తం షాక్ అవ్వడమే కాకుండా వాళ్ళు మనల్ని ఒక వింత పేరుతో పిలుస్తున్నారు. ఏంటది అదే థిన్ ఫ్యాట్ ఇండియన్ [అరుస్తున్న ముఖం] అరేయ్ దమ్ము ఉంటే ఇది పెంచరా నువ్వు తెలుస్తుంది. అసలు మన బాడీ స్ట్రక్చర్ ఎందుకు ఇంత డిఫరెంట్ గా ఇంత స్ట్రేంజ్ గా ఉంటుంది అనేది నిజంగా ఒక పెద్ద మిస్టరీ మీరు ఎప్పుడైనా ఉదయం పూట పార్క్ కి వెళ్తే అక్కడ ఒక సీన్ రెగ్యులర్ గా కనిపిస్తుంది.
(01:19) నాయన వీళ్ళఏంటి ఐఎస్ఐ తీవ్రవాదుల్లో ఉన్నారు. మన అంకుల్స్ చాలా మంది చెమటల కక్కుతూ జాగింగ్ చేస్తుంటారు. కొందరు హవస్ తరబడి వాకింగ్ చేస్తారు. ఇంకొందరు యోగా చేస్తారు ఇక మరికొందరు జిమ్స్ కి వెళ్లి వెయిట్స్ లేపుతారు. డైటింగ్ అంటూ ఇష్టమైన ఫుడ్ ని కూడా వదిలేసి ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తారు. కానీ నెలలు గడుస్తున్న సంవత్సరాలు గడుస్తున్న చాలా మంది పొట్ట మాత్రం [సంగీతం] అలాగే ఉంటుంది.
(01:40) అన్న వీళ్ళు మారే మార్గమే లేదు అన్న అంత గమ్ములు మారరా బాడీ అంతా మంచి షేప్ ఉంటుంది కానీ ఆ బెల్లి ఫ్యాట్ అనేది అస్సలు కరగదు. వాళ్ళ డెడికేషన్ లో ఎలాంటి లోపం ఉండదు. కానీ రిజల్ట్ మాత్రం జీరో. ఇది కేవలం వాళ్ళ ప్రాబ్లం మాత్రమే కాదు మనలో చాలా మంది కుర్రాలు కూడా ఇదే ఫ్రస్ట్రేషన్ తో ఉన్నారు.
(01:58) మనం ఎంత స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయినా ఎన్ని వర్కవుట్స్ చేసినా ఆ స్టబాన్ బెల్లీ ఫ్యాట్ మాత్రం మనల్ని వదిలి పెట్టదు. అదిఒక మొండి రకం ఫ్యాట్ లాగా మన కడుపుకు అతుకుపోయి ఉంటుంది. ఇదంతా చూస్తున్నప్పుడు మనక ఒక డౌట్ వస్తుంది. అసలు మనకఎందుకు ఇలా జరుగుతుంది మన బాడీస్ కి ఏమైనా శాపం ఉందా లేక మనం చేస్తున్న పద్ధతుల్లో ఏమైనా తప్పు ఉందా? ఎందుకంటే ఒక ఫారనర్ ఒక నెల రోజులు డైట్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళ బాడీలో ఒక క్లియర్ ట్రాన్స్ఫర్మేషన్ కల్పిస్తుంది.
(02:21) వాళ్ళ యబ్స్ బయటపడతాయి. కానీ మనం ఎంత చేసినా ఆ స్టమక్ మాత్రం అలాగే ఒక బెలూన్ లాగా ఎందుకు ఉండిపోతుంది ప్రపంచంలో వేరే ఏ దేశం వాళ్ళకి లేని ఈ వింత ప్రాబ్లం కేవలం మన ఇండియన్స్ కి మాత్రమే ఎందుకుంది దీని వెనక దాగున్న ఆ భయంకరమైన ఊహించలేని సీక్రెట్ ఏమిటి రండి దాన్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ వీడియోలో మనం చేయబోతున్నాం. కచ్చితంగా ఈ వీడియోలో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలపడం జరిగింది.
(02:45) కచ్చితంగా ఎండ్ వరకు మిస్ కాకండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో [సంగీతం] ఈ మిస్టరీని మనం సాల్వ్ చేయాలంటే కేవలం ఈరోజు మనం తినే ఫుడ్ ని చూస్తే సరిపోదు. మనం కొన్ని లక్షల ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. హ్యూమన్ ఎవల్యూషన్ దగ్గరికి వెళ్ళాలి. సుమారు 2 మిలియన్ ఇయర్స్ క్రితం ఈస్ట్ ఆఫ్రికాలో మన యన్సెస్టర్స్ అయిన హోమో సేపియన్స్ ఉండేవాళ్ళు వాళ్ళ ఫుడ్ చాలా సింపుల్ గా ఉండేది.
(03:16) నేచర్ లో దొరికే ఆకులు, పండ్లు, సీడ్స్ ఎప్పుడైనా లక్ బాగుంటే కొంచెం మాంసం తినేవాళ్ళు. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో అనిమల్స్ మూడు రకాలుగా ఉంటాయి. వాటి డైజెస్టివ్ సిస్టం కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. మొదటి కేటగిరీ హెర్బియోర్స్ అంటే ఆవులు, మేకలు, గొరిల్లాస్ లాంటివి. ఇవి కేవలం ఆకులు, గడ్డి మాత్రమే తింటాయి.
(03:36) కాబట్టి వాటి గడ్ చాలా పొడవుగా ఉంటుంది. ఆ గడ్డిని డైజెస్ట్ చేయడానికి వాటి కడుపులో ఫెర్మెంటేషన్ చాంబర్స్ ఉంటాయి. ఇక రెండో కేటగిరీ కార్నివోర్స్ అంటే సింహం పులి లాంటివి ఇవి కేవలం మీట్ మాత్రమే తింటాయి. మీట్ త్వరగా అరిగిపోవాలి కాబట్టి వీటి గట్టు చాలా చిన్నగా ఉంటుంది. వీటికి ఫెర్మెంటేషన్ అవసరం లేదు. ఇక మూడో కేటగిరీ ఓమ్నివోర్స్ మన హ్యూమన్స్ ఈ కేటగిరీ లోకి వస్తాం.
(03:56) మన డైజెస్టివ్ సిస్టం ఈ రెండిటికి మధ్యలో ఉంటుంది. మన హ్యూమన్ గట్ అనేది ఎవల్యూషన్ పరంగా చూసుకుంటే ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ని ప్రాసెస్ చేయడానికి డిజైన్ అయింది. అంటే దీని అర్థం ఏంటంటే మనం తినే ఫైబర్ ని కార్బోహైడ్రేట్స్ ని బ్రేక్ చేయడానికి మన గట్ లోపల ఒక పెద్ద బ్యాక్టీరియల్ ఎకోసిస్టం ఉంటుంది. ఈ బ్యాక్టీరియా లక్షలాది ఏళ్లుగా మనతో పాటే అవేల్ అవుతూ వచ్చింది.
(04:18) ఇప్పుడు మనం మన ఇండియా విషయానికి వద్దాం. గత 5000 ఏళ్లుగా మన ఇండియన్ హిస్టరీని చూస్తే మన డైట్ ఎప్పుడూ కూడా ప్లాంట్ బేస్డ్ గానే ఉంటూ వచ్చింది. అన్నం, పప్పు, కూరగాయలు, పెరుగు ఇవే మనం తరతరాలుగా తింటున్న ఫుడ్. ఈ కాంబినేషన్ ఎంత యన్షియంట్ అంటే మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా మన ఇండియన్ డైట్ కి తగ్గట్టుగా పూర్తిగా అడాప్ట్ అయిపోయింది.
(04:36) సైంటిస్ట్ులు మన ఇండియన్ గట్ మైక్రోబయో మీద రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళక నిజం తెలిసింది. మన ఇండియన్స్ అందరి కడుపులో ఒక స్పెషల్ బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉన్నట్టు వాళ్ళు గమనించారు. ఆ బ్యాక్టీరియా పేరే ప్రియోటెల్లా. అసలు ఈ ప్రియోటాల్లా మన కడుపులో ఏం చేస్తుందంటే మనం రోజు తినే కార్బోహైడ్రేట్స్ ని ప్లాంట్ బేస్డ్ ఫైబర్ ని ఇది ఫెర్మెంట్ చేస్తుంది.
(04:56) సింపుల్ గా చెప్పాలి అంటే కొన్ని వేల ఏళ్ల ఎవల్యూషన్ వల్ల మన ఇండియన్ గట్ అనేది ఒక అద్భుతమైన స్పెషలైజ్డ్ ప్లాంట్ ప్రాసెసింగ్ మిషన్ లాగా మారిపోయింది. మన కడుపుకి ఒక గొరిల్లా కడుపుకి పెద్దగా తేడా లేదు. రెండు కూడా అద్భుతంగా ప్లాంట్ ఫుడ్స్ ని ఫెర్మెంట్ చేయగలవు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ ఆన్షియంట్ కడుపులోకి మన మోడర్న్ ఫుడ్ ఎంటర్ అయిందో అప్పుడే మన అసలు దరిద్రం మొదలైంది.
(05:18) మన కడుపు ఇలా వేల ఏళ్లుగా ఒక స్పెషలైజ్డ్ ప్లాంట్ ప్రాసెసింగ్ మిషన్ లాగా పీస్ ఫుల్ గా బతుకుతున్న టైంలో మన లైఫ్ లోకి ఒక పెద్ద బాంబు పెళలింది. అదే 1991 లిబరలైజేషన్ సిటీలు పెరిగాయి మిడిల్ క్లాస్ గ్రోత్ వచ్చింది. దానితో పాటే మన దేశం మీదకి ఒక పెద్ద ఇన్వెన్షన్ జరిగిపోయింది. అదే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎంట్రీ. ఒకవైపు మన కడుపేమో పాతకాలం నాటి దాల్ రైస్ సబ్జాలను అరిగించడానికి అలవాటు పడి ఉంటే బయట నుంచి మన కంచంలోకి అమాంతం రకరకాల జంక్ ఫుడ్స్ తీసుకొచ్చాయి.
(05:47) ఇక్కడే మన అసలు పతనం మొదలైంది. మనం రోజు తినే దాంట్లో సడన్ గా వచ్చిన ఈ మార్పు మన బాడీని లోపల నుంచి కదిలించేసింది. ముఖ్యంగా మన ఫస్ట్ విలన్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అనగా మైదా, వైట్ బ్రెడ్, బిస్కెట్లు, ఇన్స్టంట్ నూడిల్స్ ఇవన్నీ మన కడుపులోకి వెళ్ళగానే క్షణాల్లో డైజెస్ట్ అయిపోతాయి. దీనివల్ల మన రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతో పైకి దూసుకెళ్తాయి.
(06:08) ఆ వెంటనే మన బాడీలో ఇన్సులిన్ సర్జరీ జరుగుతుంది. ఆ షుగర్ ని ఎక్కడికైనా పంపించాలి కదా అందుకే మన బాడీ దాన్ని నేరుగా ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేసి మన ఆర్గన్స్ చుట్టూ దాచేస్తుంది. దీన్నే మనం సైన్స్ భాషలో విజరల్ ఫ్యాట్ అంటాం. ఇక్కడ ఒక షాకింగ్ స్టాటిస్టిక్ ఉంది. మన ఇండియాలో దాదాపు 32% మందికి బిఎంఐ నార్మల్ గా ఉంటుంది.
(06:27) అంటే బయటకి చూస్తే వాళ్ళు సన్నగా ఫిట్ గా కనిపిస్తారు. కానీ ఆశ్చర్యకరంగా వాళ్ళ లోపల మాత్రం భయంకరమైన స్థాయిలో విజరల్ ఫ్యాట్ నిండిపోయి ఉంటుంది. దీన్నే థిన్ ఫ్యాట్ ఇండియన్ పారడాక్స్ అంటారు. మనలో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. నేను చూడడానికి లావుగా లేను కదా నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉండదు అని. కానీ అద్దంలో కనిపించే శరీరమే మన ఆరోగ్యానికి పూర్తి కథ చెప్పదు.
(06:46) చాలా మంది ఇండియన్స్ బయటకు సన్నగా కనిపించిన పొట్ట దగ్గర మాత్రం కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీనినే మనం సాధారణంగా స్టబ్బ బర్న్ బెల్లిీ ఫ్యాట్ అంటుంటాం. కానీ అసలు ప్రమాదం బయటకి కనిపించే కొవ్వు మాత్రమే కాదు మన కళ్ళకు కనిపించకుండా శరీరంలోని ముఖ్యమైన అవయవాల చుట్టూ పెరుగుపోయే విజరల్ ఫ్యాట్ మరింత ప్రమాదకరం. ఇది పెరిగితే భవిష్యత్తులో డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
(07:11) అందుకే కేవలం బరువు తగ్గడం గురించి మాత్రమే కాకుండా మన ఆరోగ్యాన్ని లోపల నుంచి కాపాడుకోవడం గురించి కూడా ఆలోచించాలి. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం భర్త ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. పిల్లల చదువు కోసం సొంత ఇంటి కోసం భవిష్యత్తు కోసం ప్రతి నెల కొంచెం కొంచెంగా డబ్బు సేవ్ చేస్తున్నారు.
(07:29) కానీ ఒకరోజు అనుకోకుండా కుటుంబంలో ఒకరికి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. హాస్పిటల్ లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న డబ్బు కేవలం కొన్ని రోజుల్లోనే హాస్పిటల్ బిల్లుల కోసం ఖర్చుయపోయింది. ఆరోగ్య సమస్య వల్ల వచ్చిన బాధ ఒకవైపు ఇక కుటుంబ పరిస్థితి ఏమవుతుంది అనే ఆర్థిక భయం మరోవైపు. అందుకే మనం బరువు తగ్గడం ఫిట్ గా ఉండడం గురించి ఆలోచించినట్లే అనుకోకుండా వచ్చే హెల్త్ రిస్క్స్ మన కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కూడా ఆలోచించాలి.
(07:54) ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ సంవత్సరాలుగా కూడబెట్టిన సేవింగ్స్ ని కొన్ని రోజుల్లోనే ఖాళీ చేయగలదు. అలాంటి సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైన రక్షణగా పనిచేస్తుంది. మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్ ఖర్చులని ఎదుర్కోవడంలో సహాయపడుతూ మన సేవింగ్స్ పూర్తిగా ఖర్చుయపోకుండా కాపాడుతుంది. అలాగే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి.
(08:14) రేపు ఏదైనా అనుకునేది జరిగి కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండే వ్యక్తి లేకపోతే పరిస్థితి ఏమిటి ఇంటి ఖర్చులు పిల్లల చదువు లోన్ ఈఎంఐలు కుటుంబ భవిష్యత్తు ఇవన్నీ ఎలా కొనసాగాలి అలాంటి సమయంలో టర్మ్ ఇన్సూరెన్స్ కుటుంబానికి ఆర్థిక రక్షణ అందిస్తుంది. మీ కుటుంబం మీ ఆదాయంపై ఆధారపడి ఉంటే మీరు లేని పరిస్థితిలో ఆ ఆదాయానికి బదులుగా కుటుంబానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడంలో టర్మ్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది.
(08:38) అందుకే ప్రతి ఫైనాన్షియల్ ప్లాన్ ఒక సింపుల్ రూల్ తో ప్రారంభం కావాలి. అదే ప్రొటెక్షన్ ఫస్ట్ ముందుగా మన ఆరోగ్యాన్ని మన కుటుంబ ఆర్థిక భవిష్యత్తుని కాపాడుకోవాలి ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ గురించి ఆలోచించాలి. ప్రస్తుతం చాలా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కేవలం హాస్పిటల్ రూమ్ లేదా ట్రీట్మెంట్ ఖర్చులే కాకుండా కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తున్నాయి.
(08:58) ఉదాహరణకి ప్లాన్ ని బట్టి హాస్పిటల్ లో ఉపయోగించే పిపిఈ కిట్స్ గ్లౌస్ సిరంజీస్ వంటి కన్స్ూమబుల్స్ తో పాటు ట్రీట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ఖర్చులకి కూడా కవరేజ్ లభిస్తుంది. సాధారణంగా ఇలాంటి ఖర్చులని చాలా మంది తమ జేబులో నుంచి విడిగా చెల్లించాల్సి వస్తుంది. అందుకే పాలసీ తీసుకునే ముందు కన్స్ూమబుల్స్ కవరేజ్ ఉందో లేదో తప్పకుండా చెక్ చేయాలి.
(09:16) అలాగే మీరు ఎంచుకునే ప్లాన్ ని బట్టి ఓపిడి బెనిఫిట్స్ కూడా లభించవచ్చు. కొన్ని ప్లాన్స్ లో మీకు సహాయం చేయడానికి ఒక డెడికేటెడ్ హెల్త్ మేనేజర్ కూడా ఉంటారు. హాస్పిటలైజేషన్ లేదా క్లెయిమ్ సమయంలో ఏం చేయాలి ఏ డాక్యుమెంట్స్ అవసరం క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది వంటి విషయాల్లో వారు గైడ్ చేస్తారు. ముఖ్యంగా కుటుంబానికి ఇంత పెద్ద రక్షణ కల్పించడం చాలా ఖరీదైన విషయం అని చాలా మంది అనుకుంటారు.
(09:37) కానీ మీరు ఎంచుకునే ప్లాన్, వయసు, ఆరోగ్య పరిస్థితి, కవరేజ్ మరియు ఇతర పాలసీ నిబంధనలను బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ నెలకి సుమారు 400 నుంచి 500 మధ్య ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీరు ఎంచుకునే ప్లాన్ ని బట్టి లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు కవరేజ్ పొందే అవకాశం కూడా ఉంటుంది.
(09:55) కొంతమంది టర్మ్ ఇన్సూరెన్స్ లో నాకేమీ జరగకపోతే నేను కట్టిన డబ్బు మొత్తం వృధా కదా అని అనుకుంటారు. అలాంటి వారి కోసం రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఎలిజిబుల్ ప్లాన్స్ లో మీరు పూర్తి పాలసీ టర్మ్ వరకు జీవించిఉంటే పాలసీ నిబంధనలో మరియు శరతుల ప్రకారం మీరు చెల్లించిన ప్రీమియంస్ తిరిగి లభించే అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ తో పోలిస్తే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్స్ లో ప్రీమియం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
(10:17) అందుకే మీ అవసరం బడ్జెట్ ని బట్టి సరైన ప్లాన్ ఎంచుకోవాలి. అలాగే మీ ప్రొటెక్షన్ ని మరింత బలంగా చేసుకోవడానికి కొన్ని అదనపు రైడర్స్ ని కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకి క్రిటికల్ ఇల్నెస్ కవర్ పాలసీలో పేర్కొన్న తీవ్రమైన వ్యాధి నిర్ధారణ అయినప్పుడు ఆర్థిక సహాయం అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ప్రమాదం కారణంగా మరణం సంభవించినప్పుడు అదనపు ఆర్థిక రక్షణ కోసం ఇది ఉపయోగపడుతుంది.
(10:38) యాక్సిడెంటల్ డిజబిలిటీ బెనిఫిట్ ప్రమాదం వల్ల శాశ్వత లేదా పాలసీలో పేర్కొన్న వైకల్యం ఏర్పడితే ఆర్థిక సహాయం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇన్కమ్ బెనిఫిట్ రైడర్ అనుకొని పరిస్థితుల్లో కుటుంబానికి కొంత కాలం పాటు రెగ్యులర్ ఇన్కమ్ సపోర్ట్ లభించేలా సహాయం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ రైడర్స్ అందుబాటు ప్రయోజనాలు ఎక్స్క్లూషన్స్ మరియు కండిషన్స్ మీరు ఎంచుకునే పాలసీని బట్టి మారుతాయి.
(11:00) కాబట్టి పాలసీ డాక్యుమెంట్స్ ని పూర్తిగా చదివి నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం మీరు ఎంత త్వరగా హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సాధారణంగా ప్రీమియం అంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ హెల్త్ రిస్క్లు పెరగవచ్చు. దాంతో ప్రీమియం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే సమస్య వచ్చిన తర్వాత కాకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే సరైన ప్రొటెక్షన్ తీసుకోవడం మంచిది.
(11:22) మీకోసం ఈ ప్రాసెస్ ని సింపుల్ చేయడానికి డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ని షేర్ చేశాను. ఆ లింక్ ద్వారా వివిధ ట్రస్టెడ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఒకే చోట కంపేర్ చేసుకోవచ్చు. కవరేజ్ ప్రీమియం బెనిఫిట్స్ మరియు మీ కుటుంబ అవసరాలను పరిశీలించి మీకు సరిపోయే ప్లాన్ ఎంచుకోవచ్చు.
(11:40) అలాగే ఎలిజిబుల్ ఆన్లైన్ ప్లాన్స్ పై పాలసీ మరియు ఎలిజిబుల్ కండిషన్స్ ని బట్టి 15% నుంచి 25% వరకు డిస్కౌంట్స్ లభించే అవకాశం కూడా ఉంది. కానీ కేవలం ప్రీమియం తక్కువగా ఉందని మాత్రమే ప్లాన్ ఎంచుకోకండి. కవరేజ్ ఎంత ఉంది వెయిటింగ్ పీరియడ్ ఎంత ఎక్స్క్లూజన్స్ ఏమిటి క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంది రూమ్ రెంట్ లిమిట్స్ ఉన్నాయా కన్స్ూమబుల్స్ కవరేజ్ ఉందా? రైడర్స్ అవసరం వంటి వివరాలని పూర్తిగా పరిశీలించండి.
(12:02) ఒక ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత ముందే ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే బాగుండేది అని బాధపడకండి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం వ్యాయామం ఎంత అవసరమో మన కుటుంబ ఆర్థిక భవిష్యత్తును కాపాడుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అంతే అవసరం. డోంట్ వెయిట్ ఫర్ యన్ ఎమర్జెన్సీ టు రిమైండ్ యు సరైన సమయంలో మీ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయండి.
(12:22) హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ రెండిటిని మీ ఫైనాన్షియల్ ప్లాన్ లో భాగం చేసుకోండి. ప్లాన్స్ ని కంపేర్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని ఇప్పుడే చెక్ చేయండి. అంటే మనం చూడడానికి నార్మల్ వెయిట్ లో ఉండొచ్చు కానీ మెటబాలికల్లీ మాత్రం మనం ఎప్పుడూ ఒబిసి అయిపోయాం. మనం చేసే ఏ చిన్న తప్పు మనల్ని ఈ స్టేజ్ కి తీసుకొచ్చిందో ఆలోచిస్తే నిజంగా షాక్ వేస్తుంది.
(12:40) ఈ మోడర్న్ డైట్ లో ఉన్న రెండో పెద్ద విలన్ ఈ ఇన్ఫ్లమేటరీ సీడ్ ఆయిల్స్ సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కెనోలా ఆయిల్ ఇలా మనం వంటల్లో వాడే ఈ నూనెలన్నిటిలో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. వీటిలో ఒమేగా ఫ్యాటీ యసిడ్స్ భారీ లెవెల్స్ లో ఉంటాయి. కొంచెం ఒమేగాసిక్స్ మన బాడీకి అవసరమే కానీ ఈ మోడర్న్ ఆయిల్స్ ద్వారా అది మోతాదుకు మించి మన కడుపులోకి వెళ్తుంది.
(13:01) దీనివల్ల మన గట్ లైనింగ్ మీద విపరీతమైన ఇన్ఫ్లమేషన్ ట్రిగ్గర్ అవుతుంది. మన కడుపుని లోపల నుంచి రక్షించే ఆ ప్రొటెక్టివ్ మ్యూకస్ లేయర్ దెబ్బతినిపోతుంది. ఆ లేయర్ వీక్ అయిందంటే చాలు మన కడుపులోకి ఇంకో మహా భయంకరమైన విలన్ ఎంట్రీ ఇస్తాడు. వాడుఎవరో కాదు మనలో చాలా మంది ఎప్పుడూ వినని ఒక డేంజరస్ బ్యాక్టీరియా అదే హెచ్ పైలోరీ. పేరు వినడానికి చిన్నదైనా దీని పరాక్రమం చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది.
(13:25) మన ఇండియాలో దాదాపు 50 నుంచి 80% మంది కడుపులో ఈ బ్యాక్టీరియా సైలెంట్ గా నివాసం ఉంటుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనలో 99% మందికి అసలు మన కడుపులో ఇలాంటి ఒక శత్రువు ఉన్నాడన్న విషయమే అసలు తెలియదు. ఒక సర్వే ప్రకారం మన దేశంలో వేల మంది మీద రసెర్చ్ చేస్తే చాలా మందికి రెగ్యులర్ గా ఎసిడిటీ లేదా హార్ట్ బర్న్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి.
(13:46) కానీ అందులో అసలు ఎంతమందికి ఈ హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ ఉందని తెలుసుకోగలుగుతున్నారు కేవలం 1 శాతం కంటే తక్కువే మన కడుపులో ఆహారాన్ని అరిగించడానికి చెడ్డ బ్యాక్టీరియాను చంపడానికి ఒక పవర్ఫుల్ యసిడ్ ఉంటుంది. దాన్నే హెచ్సిఎల్ యసిడ్ అంటాం. సాధారణంగా ఏ క్రీమ్ అయినా ఈ యసిడ్ దాటికి తట్టుకోలేక క్షణాల్లో చనిపోతుంది. కానీ ఈ హెచ్ పైలోరి మాత్రం ఒక జీనియస్ క్రిమినల్ లాగా ఆలోచిస్తుంది.
(14:08) అది నేరుగా యసిడ్ లో బతక్కుండా తన చుట్టూ ఒక రక్షణ కౌచన్ని సృష్టిస్తుంది. ఒక స్పెషల్ ఎంజైమ్ అయిన యూరియస్ ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేసి యసిడ్ ని న్యూట్రలైజ్ చేసేస్తుంది. అలా తన చుట్టూ ఒక సేఫ్ జోన్ క్రియేట్ చేసుకొని ఆ యాసిడ్ సముద్రంలో కూడా హాయిగా బ్రతికేస్తుంది. ఇలా సేఫ్ జోన్ ఏర్పరచుకున్నాక అది మన కడుపుని లోపల నుంచి రక్షించే ఆ ప్రొటెక్టివ్ మ్యూకస్ లైనింగ్ ని ఒక్కో అడుగుగా నాశనం చేయడం మొదలు పెడుతుంది.
(14:31) ఆ మ్యూకస్ లేయర్ వీక్ అయిపోగానే మన కడుపులోని యసిడ్ నేరుగా మన స్టమక్ వాల్స్ మీదే దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల మనకి విపరీతమైన గ్యాస్ట్రీస్ క్రానిక్ స్టమక్ ఇన్ఫ్లమేషన్ మరియు పెప్టిక్ అల్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది. లాంగ్ టర్మ్ లో ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. కడుపులోని లైనింగ్ ఇలా దెబ్బ తిన్నప్పుడు మనం తినే ఆహారం సరిగ్గా డైజెస్ట్ అవ్వదు.
(14:51) ఆ పాక్షికంగా అరిగిన ఆహారం అలాగే స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉండకూడని కొన్ని బ్యాక్టీరియాలు ఆ అన్డైజెస్టెడ్ అయిన ఫుడ్ ని ఫెర్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సైన్స్ భాషలో ఈ కండిషన్ ని సిబో అంటే స్మాల్ ఇంటెన్షనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటారు. ఈ ఫెర్మెంటేషన్ ప్రక్రియలో హైడ్రోజన్ మీథేన్ లాంటి గ్యాస్ లో విపరీతంగా ప్రొడ్యూస్ అవుతాయి.
(15:10) ఆ గ్యాస్ మొత్తం మన పొట్టలోనే కలెక్ట్ అయ్యి సాయంత్రం అయ్యేసరికి మన పొట్టని ఒక బెలూన్ లాగా ఉబ్బించేస్తుంది. మనం ఉదయం నుంచి జిమ్ లో ఎంత చెమట కక్కినా ఎంత కష్టపడినా మన పొట్ట ముందుకు రావడానికి అసలు కారణం ఆ ఫ్యాట్ ఒక్కటే కాదు లోపల ఈ బ్యాక్టీరియా క్రియేట్ చేస్తున్న ఆ గ్యాస్ మరియు బ్లోటింగ్ కూడా కారణం. ఈ కారణాలే కాదు ఇంకొక కారణం కూడా దేశంలో కొందరిని ఇలా మారేలా చేసింది.
(15:33) అదేంటంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న టైంలో కేవలం మన సంపదను మాత్రమే దోచుకోలేదు. మన రైతులు పండించిన ఫుడ్ ని కూడా వాళ్ళ దేశానికి తర్లించుకుపోయారు. దానివల్ల మన ఇండియాలో ఎన్నో దారుణమైన కరువులు వచ్చాయి. బెంగాల్ లో వచ్చిన కరువు లాంటివి ఎన్ని లక్షల మందిని బలి తీసుకున్నాయో మనందరికీ తెలుసు. నెలల తరబడి తినడానికి కనీసం ఒక పూట తిండి దొరికేది కాదు చెట్ల ఆకులు మట్టి తిని ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ట్రై చేశారు.
(15:54) ఆ ఎక్స్ట్రీమ్ స్టార్వేషన్ నుంచి బయట పడడం మామూలు విషయం కాదు. కళ్ళ ముందే మన వాళ్ళ ఆకలితో చనిపోతుంటే ఆ పరిస్థితుల తట్టుకొని నిలబడడానికి మన బాడీస్ వాటంతటవే ఒక కొత్త డిఫెన్స్ మెకానిజం ని క్రియేట్ చేసుకున్నాయి. ఎప్పుడైతే మనిషికి రోజుల తరబడి ఫుడ్ దొరకదో అప్పుడు మన హ్యూమన్ బాడీ ఆటోమేటిక్ గా సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది.
(16:15) మన పూర్వీకుల బాడీస్ కూడా ఆ టైంలో అదే చేశయి. అప్పటిదాకా నార్మల్ గా ఉన్న వాళ్ళ జెనెటిక్స్ ఆ దారుణమైన కరువుల వల్ల పూర్తిగా మారిపోయాయి. ఎక్కడో నెలక ఒకసారో పక్షం రోజులకు ఒకసారో కొంచెం ఫుడ్ దొరికినప్పుడు ఆ ఫుడ్ లోని ఎనర్జీని వెంటనే ఫ్యాట్ లాగా మార్చి దాచుకోవడం మొదలు పెట్టాయే ఎందుకంటే మళ్ళీ ఫుడ్ ఎప్పుడు దొరుకుతుందో గ్యారెంటీ లేదు కదా అలా దాచుకున్న ఫ్యాట్ రేపు పొద్దున్న ఎప్పుడైనా కరువు వస్తే బాడీలోని ఆర్గాన్స్ ని కాపాడడానికి యూస్ అవుతుందని మన బాడీ డిజైన్ అలా మారిపోయింది.
(16:41) ఆ ఫ్యాట్ అంతా బయట స్కిన్ కింద కాకుండా సేఫ్ గా కడుపులోని ఆర్గన్స్ చుట్టూ చేరడం స్టార్ట్ అయింది. దీన్నే సైన్స్ భాషలో విజరల్ ఫ్యాట్ అని అంటామని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మన బాడీలో ఒక కొత్త జీన్ పుట్టుకొచ్చింది. సైంటిస్ట్ులు దీన్ని త్రిఫ్టీ జీన్ అని పిలుస్తారు. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో ఈ త్రిఫ్టీ జీన్ అనేది మన పూర్వీకులకి ఒక పెద్ద వరం.
(17:01) వాళ్ళ ప్రణాలను కాపాడిన ఒక సూపర్ హీరో లాంటిది. కరువు కాటకాల్లో వాళ్ళు బతకాలంటే వాళ్ళ బాడీ ప్రతి చిన్న క్యాలరీని ఇలా ఫ్యాట్ లాగా దాచుకోవాల్సిందే. ఆ జీన్ వల్లే వాళ్ళు ఆకలిని తట్టుకొని బతికారు. ఆ జీన్ వల్లే వాళ్ళ తర్వాత జనరేషన్స్ అంటే మనం పుట్టాం. వాళ్ళ బాడీస్ చేసిన ఆ త్యాగం వాళ్ళ జెనటిక్స్ లో వచ్చిన ఆ మార్పు జనరేషన్స్ ని దాటుకొని మన dఎన్ఏ లోకి వచ్చేసింది.
(17:20) కానీ ఇక్కడే ఒక పెద్ద ట్రాజడీ ఉంది. ఆ రోజుల్లో కరువులు ఉన్నాయి కాబట్టి ఆ తృప్తి జీన్ వాళ్ళని కాపాడింది. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మనకి ఇప్పుడు ఎలాంటి కరువులు లేవు. ఆకలి బాధలు అంతకన్నా లేవు. చేతిలో మొబైల్ ఉంటే చాలు జొమాటో స్విగ్గి లో అరగంటలో మనకి కావలసిన ఫుడ్ వచ్చేసింది. చుట్టూ బేకరీస్, రెస్టారెంట్స్ ఫుడ్ అనేది 24/7 దొరికే ఒక ఎక్స్ట్రా లగ్జరీ అయిపోయింది.
(17:41) కానీ మన బాడీకి ఆ విషయం తెలియదు. మన dఎన్ఏ కి మనం ఇప్పుడు సేఫ్ గా ఉన్నామని ఫుడ్ కి ఎలాంటి లోటు లేదని తెలియదు. అది ఇంకా ఆకాలంలోనే బతుకుతుంది. రేపు మళ్ళీ ఏదైనా కరువు వస్తుందేమో అన్న భయంతో మనం తినే ప్రతి ఎక్స్ట్రా ముద్దని ఆ త్రిఫ్టీ జీన్ వెంటనే బెల్లీ ఫ్యాట్ లాగా మార్చేసి కడుపు చుట్టూ దాచేస్తుంది.
(18:00) మన అంకుల్స్ ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఆ ఫ్యాట్ కరగకపోవడానికి కారణం అదే. ఎందుకంటే అది నార్మల్ ఫ్యాట్ కాదు. ఆకలి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి మన బాడీ తయారు చేసుకున్న ఒక ఆర్మర్. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. అమెరికా వాళ్ళు కావచ్చు యూరోప్ వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా మనలాగి జంక్ ఫుడ్ తింటారు. బర్గర్లు పిజ్జాలు లాగిస్తారు.
(18:18) కానీ వాళ్ళు లావుగా అయితే వాళ్ళ బాడీ మొత్తం ఓవరాల్ గా లావ అవుతుంది. లేదా వాళ్ళు వర్కవుట్స్ చేస్తే వెంటనే యప్స్ బయటపడతాయి. మరి ప్రపంచంలో ఎక్కడా లేని ఈ వింత ప్రాబ్లం కేవలం మన ఇండియన్స్ కి మాత్రమే ఎందుకు వస్తుంది? అసలు మిగతా దేశాల వాళ్ళకి లేనిది మనకి ఏది తేడా ఉందని ఆలోచిస్తే అసలు విషయం అర్థమవుతుంది. మన జెనెటిక్స్ మన ఎవల్యూషన్ మన కడుపులో ఉండే ఆ ప్రత్యేకమైన మైక్రో భయం ఇవన్నీ కలిసి మనల్ని ఒక ప్రత్యేకమైన కేటగిరీ లోకి నెట్టేసాయి.
(18:42) దీన్నే సైన్స్ భాషలో ఎవల్యూషనరీ మిస్మ్యాచ్ అంటారు. అంటే మన బాడీ ఏమో వేల ఏళ్ల నుంచి ఒక పద్ధతికి అలవాటుపడి ఉంటుంది. కానీ మనం తినే డైట్ మాత్రం క్షణాల్లో మారిపోతుంది. విదేశాల్లో ఉండే వాళ్ళ యన్సిస్టర్స్ ఎన్విరాన్మెంట్ వేరు వాళ్ళ డైటరీ హిస్టరీ వేరు వాళ్ళు తరతరాలుగా ఎక్కువ ప్రోటీన్ మరియు మీట్ కి అలవాటు పడిన కార్నివోర్ లేదా ఆ లెవెల్ ఓమ్నివోర్ ఫుడ్ స్ట్రక్చర్ కలిగి ఉన్నారు.
(19:02) కానీ మన ఇండియన్స్ విషయానికి వస్తే మన చరిత్ర పూర్తిగా వేరు. మన దేశంలో వందల ఏళ్లుగా ప్లాంట్ బేస్డ్ డైట్ నడుస్తుంది. పప్పు, అన్నం, కూరగాయలు ఇవే మన ప్రధాన ఆహారం. దీనివల్ల మన గట్టు మైక్రోబయం పూర్తిగా ఆ ఫుడ్ ని అరిగించడానికి సెట్ అయిపోయింది. మన కడుపులో ఉండే ఆ ప్రివోటెల్లా లాంటి బ్యాక్టీరియా ఆ ప్లాంట్ బేస్డ్ ఫైబర్ ని ఫెర్మేట్ చేయడానికి డిజైన్ అయింది.
(19:22) కానీ ఎప్పుడైతే ఆ పాతకంలో నాటి యన్షియట్ గట్టు ఉన్న మన మీదకి మోడర్న్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అటాక్ చేసిందో అక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. విదేశీయుల గట్కి మన గట్టుకి ఉన్న ఈ సైంటిఫిక్ తేడానే మనల్ని వాళ్ళకంటే పూర్తిగా డిఫరెంట్ గా మారుస్తుంది. మనం తినే ఆ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఆ చెత్త నూనెలు నేరుగా మన కడుపులోని ఆర్గన్స్ చుట్టూ పేరుకుపోయి ఆ భయంకరమైన వెజిరల్ ఫ్యాట్ గా మారుతున్నాయి.
(19:45) అందుకే మనం చూడడానికి సన్నగా ఉన్న లోపల మాత్రం మెటబాలికల్లీ అబిస్ అయిపోవడానికి కారణం ఈ జెనటిక్స్ మరియు బయోలాజికల్ తేడనే. దీనికి తోడు మన దేశంలో దాదాపు సగం మందికి పైగా హెచ్ పైలోరి లాంటి డేంజరస్ బ్యాక్టీరియా సైలెంట్ గా మన కడుపులో తిష్ట వేసి ఉంటుంది. ఇది మన కడుపులో ఉండే యసిడ్ ని తట్టుకొని మన స్టమక్ లైనింగ్ ని డిస్ట్రాయ్ చేసి మనం తిన్న ఫుడ్ ని సరిగ్గా అరగనీయకుండా సిబో లాంటి కండిషన్స్ ని క్రియేట్ చేస్తుంది.
(20:09) విదేశాల్లో జనజీవన విధానం వాళ్ళ మెడికల్ అవేర్నెస్ వాళ్ళ గట్ హెల్త్ మీద ఉండే కేరింగ్ మన దేశంతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కానీ మన దగ్గర మాత్రం ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎవరికి ఉందో కూడా తెలియకుండా లక్షలాది మంది సైలెంట్ గా సఫర్ అవుతున్నారు. ఇదంతా విన్న తర్వాత మనక ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా ఈ ప్రాబ్లం్ నుంచి బయట పడగలమా లేదా ఇది ఎంతో మంది మనల్ని అడిగే క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఈ కండిషన్ ఎవల్యూషన్ మరియు బ్యాక్టీరియా వల్ల వచ్చింది కాబట్టి ఇది కచ్చితంగా రివర్సిబుల్ అవుతుంది.
(20:35) మనం చేసే చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ మన బాడీని పూర్తిగా మార్చగలవు. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ స్టెప్ ఏంటంటే మనం రోజు తినే ఫుడ్ నుంచి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ని పూర్తిగా పక్కన పెట్టేయాలి. మైదా వైట్ బ్రెడ్ బిస్కెట్స్ ప్యాకేజ్ స్నాక్స్ లాంటివి మన కడుపులోకి వెళ్లకూడదు. ఎందుకంటే ఇవే ఆ చెడ్డ బ్యాక్టీరియాకి మెయిన్ ఫుడ్ సోర్స్ మనం వీటిని ఆపేస్తే ఆ బ్యాడ్ బ్యాక్టీరియా వాటంతట అవే ఆకలితో చనిపోవడం స్టార్ట్ అవుతాయి.
(20:57) రెండో ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనం ఏ ఫుడ్ తిన్నా అందులో ప్రోటీన్ ని ముందు తీసుకోవాలి. దాల్, గుడ్లు, పన్నీరు, పెరుగు లేదా ఫిష్ వీటిని మనం భోజనంలో ఫస్ట్ తినాలి. ఎందుకంటే ప్రోటీన్ చాలా స్లో గా డైజెస్ట్ అవుతుంది. అది మన బ్లడ్ షుగర్ ని ఒక్కసారిగా పైకి లేపదో ఆ బ్యాడ్ బ్యాక్టీరియాకి ఎలాంటి ఫ్యూల్ ని అందించదో దీనివల్ల మన గట్ లైనింగ్ మెల్లగా రిపేర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
(21:18) మన కడుపు త్వరగా కోలుకోవడానికి గ్లటమైన్ లాంటి అమినో యసిడ్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మనం ఏది తింటున్నాం అనే దానికంటే దాన్ని ఏ ఆర్డర్ లో తింటున్నాం అనేది ఇక్కడ అసలైన గేమ్ చేంజర్. ఇక మూడోది చాలా మంది ఇగ్నోర్ చేసే ఒక పవర్ఫుల్ టెక్నిక్ అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మనం ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటాం.
(21:36) అలా కాకుండా భోజనాలకు మధ్యలో ఒక నాలుగు నుంచి ఐదు గంటల గ్యాప్ ఇవ్వాలి. సైన్స్ రీసెర్చ్ ప్రకారం మనం అలా గ్యాప్ ఇచ్చినప్పుడు మన బాడీలో ఒక నాచురల్ క్లీనింగ్ సిస్టం యాక్టివేట్ అవుతుంది. దాన్నే మైగ్రేటింగ్ మోటార్ కాంప్లెక్స్ లేదా ఎంఎంసి అంటారు. ఇది మన కడుపులో మిగిలిపోయిన అన్డైజెస్టెడ్ ఫుడ్ ని బ్యాడ్ బ్యాక్టీరియాని చీపురు పెట్టి ఊడ్ చేసినట్టు బయటికి తోసేస్తుంది.
(21:54) కానీ మనం రోజు నిరంతరం స్నాక్స్ తింటూ ఉంటే ఈఎంఎంసి సిస్టం పూర్తిగా డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే కాసేపు కడుపుని ఖాళీగా ఉంచడం కూడా ఒక పెద్ద మెడిసిన్ లాంటిదే. ఇక నాలుగో స్టెప్ మన సంస్కృతిలోనే ఉంది. అదే మన ట్రెడిషనల్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్. మన పూర్వీకులు ఎప్పుడూ ఇడ్లీ, దోశ, పెరుగు, మజ్జిగ లాంటివి రెగ్యులర్ గా తీసుకునేవారు.
(22:13) ఇవన్నీ ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్. ఇవి మన కడుపులో గుడ్ బ్యాక్టీరియాను పెంచి ఆ హెచ్చు పైలోరియా లాంటి చెడ్డ క్రిములతో పోరాడడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే మనం వంటల్లో వాడే ఆ మోడర్న్ సీడ్ ఆయిల్స్ ని వెంటనే మార్చేయాలి. సోయాబీన్ సన్ఫ్లవర్ ఆయిల్స్ బదులుగా మన దేశవ్యాప్తంగా వాడే ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ కొబ్బరి నూనె అంటే కోకోనట్ ఆయిల్ లేదా స్వచ్ఛమైన దేశీ గీ వాడడం స్టార్ట్ చేయాలి.
(22:33) ముఖ్యంగా దేశీ గీలో ఉండే బుటీ రేట్ మన కడుపు గోడలని రిపేర్ చేయడానికి అమృతంలో పనిచేస్తుంది. ఇవే కాకుండా మన వంటింట్లో దొరికే కొన్ని మ్యాజికల్ ఇంగ్రిడియంట్స్ కూడా మనకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మెంతి గింజలు మన కడుపులోని గ్లూకోస్ అబ్సర్ప్షన్ ని స్లో చేసి ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. అలాగే పసుపు మరియు మిరియాల కాంబినేషన్ ఒక పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ లో పనిచేస్తుంది.
(22:54) ఈ రెండు కూడా అబ్జర్ప్షన్ ని 2000 శాతం పెంచుతుంది. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఒకవేళ మన కడుపులో ఆ హెచ్ పైలోరి బ్యాక్టీరియా ఉందని అనుమానం ఉంటే వెంటనే ఒక సింపుల్ యూరియా బ్రీత్ టెస్ట్ చేయించుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ ఎఫోర్డబుల్ టెస్ట్. ఒకవేళ పాజిటివ్ వస్తే డాక్టర్ సలహా మేరకు ప్రాపర్ ఎరికేషన్ థెరపీ తీసుకోవాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో వాడే బిటైన్ హెసిఎల్ సప్లిమెంట్స్ మన కడుపులోని యసిడ్ లెవెల్స్ ని పునరుద్ధించి ఆ చెడ్డ క్రీములని అంచి వేవయడానికి హెల్ప్ చేస్తాయి.
(23:19) ఇదంతా చూసిన తర్వాత మనక ఒక పెద్ద రియలైజేషన్ కలుగుతుంది. మనం రోజు మార్నింగ్ లేచి జిమ్ కి వెళ్తున్నాం చెమటలు కక్కుతున్నాం. ఆ బెల్లీ ఫ్యాట్ కరగడం లేదంటే అది మన లేజీనెస్ వల్ల కాదు. మన విల్ పవర్ లో లోపం వల్ల అసలు కాదు అది కేవలం వేల ఏళ్ల ఎవల్యూషన్ తో తయారైన మన యన్షియంట్ బాడీ. ఈ మోడర్న్ టైమ్స్ లో బతకడానికి పడుతున్న ఒక స్ట్రగుల్. మన జెనెటిక్స్ ఏమో పాతకాలపు ప్లాంట్ బేస్డ్ డైట్ కోసం డిజైన్ అయి ఉంటే మన ప్లేట్లోకి సడన్ గా వచ్చి పడిన ఆ మోడర్న్ అల్ట్రా ప్రాసెడ్ ఫుడ్ ఆ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఆ చెత్త నూనెలో మన గట్టి హెల్త్ ని పూర్తిగా నాశనం చేశయి. దానికి
(23:48) తోడు మన కడుపులో సైలెంట్ గా తిష్ట వేసిన ఆ డేంజరస్ బ్యాక్టీరియా మన డైజెషన్ ని హైజాక్ చేసి మన పొట్టని గ్యాస్ తో నింపేస్తుంది. ఇది కేవలం ఒక్కరి ప్రాబ్లం కాదు మన ఇండియా మొత్తం ఫేస్ చేస్తున్న ఒక పెద్ద పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ నేషనల్ లెవెల్ డేటా చూస్తే మన దేశంలో లక్షలాది మంది నార్మల్ వెయిట్ ఉన్నప్పటికీ లోపల మాత్రం డేంజరస్ గా పెరిగిపోతున్న విజరల్ ఫ్యాట్ వల్ల డయాబెటిస్ మరియు హార్ట్ డిసీస్ బారిన పడుతున్నారు.
(24:11) మనం దీన్ని కేవలం ఒక ఎస్థెటిక్ ఇష్యూ లాగా అంటే మన పొట్ట బాగా లేదనుకొని లైట్ తీసుకుంటే కుదరదు. ఇది మన మెటబాలిక్ హెల్త్ కి సంబంధించిన అతి పెద్ద క్రైసిస్ కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ కండిషన్ పర్మనెంట్ కాదు మన పూర్వీకులు కరువు కాటకాలతో పోరాడి మనకు ప్రాణం ఇస్తే మనం ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన బెల్లీ ఫ్యాట్ తో ఫైట్ చేయాల్సిన టైం వచ్చింది.
(24:29) మనం చేయాల్సింది ఎలా మన డైట్ ని కొంచెం మార్చుకోవడం మన గట్టికి రెస్ట్ ఇవ్వడం అవసరమైతే ప్రాపర్ మెడికల్ టెస్ట్ చేయించుకోవడం మన శరీరానికి ఏం కావాలో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మన అలవాట్లను మార్చుకుంటే ఆ మొండి విజరల్ ఫ్యాట్ ని మనం కచ్చితంగా ఓడించొచ్చు. ఆ చరిత్రని మనం మార్చలేము. కానీ మన ఫ్యూచర్ ని మన హెల్త్ ని మార్చుకునే సత్త కచ్చితంగా మన చేతుల్లోనే ఉంది.
(24:47) నెక్స్ట్ టైం ఎవరైనా నువ్వు జిమ్ కి వెళ్తున్నావ్ కానీ పొట్ట మాత్రం తగ్గట్లేదు అని అంటే వాళ్ళకి ఈ సైన్స్ చెప్పండి. అసలు నిజం ఏంటో వాళ్ళకి అర్థమైలే చేయండి. మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడే మన ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో విషయాలు అనేవి మీరు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను.
(25:04) మన కుటుంబ ఆర్థిక భవిష్యత్తును కాపాడుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అంతే అవసరం. హెల్త్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ రెండిటిని మీ ఫైనాన్షియల్ ప్లాన్ లో భాగం చేసుకోండి ప్లాన్స్ ని కంపేర్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని ఇప్పుడే చెక్ చేయండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయతే జస్ట్ లైక్ చేయండి చాలు థాంక్యూ ఫర్ వాచింగ్ హావ్ ఏ గుడ్ డే.

No comments:

Post a Comment