Saturday, August 8, 2026

 దయవుంచి వృద్ధాప్య తల్లిదండ్రులకు అందరికీ. విజ్ఞప్తి

ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది 

మీ పేరు మీద ఆస్తులు ఉంటే 
మీ పేరు మీద భూములు ఉంటే 
మీ పేరు మీద ఇంటి స్థలాలు ఉంటే 
మీ పేరు మీద ఇల్లులు ఉంటే 
మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటే 
మీ చేతుల్లో బంగారు నగలు ఉంటే 

అందులో 50% మాత్రమే మీకు పుట్టిన బిడ్డలకు శాశ్వతంగా ఇచ్చేయండి 


మిగిలిన 50% మాత్రం 

మీరు చనిపోయిన తర్వాత మాత్రమే వాళ్లకు చెందేటట్టు చేయండి 

మా కొడుకు బంగారం 
మా కూతురు డైమండ్ 
మా మనవడు మనవరాలు వజ్రాలు ?
అన్ని మోసపోకండి ??

ఇది కలికాలం.   
ఇది కలికాలం 

ఇది కనికరం లేని కలికాలం

ఇప్పుడు 70% కుటుంబాలలో 
ఇంటికొచ్చిన కోడలు. ?    మీ అమ్మ 
 మీ నాయన ముసలోళ్ళు అయిపోయినారు ?

వాళ్లు వృద్ధాప్య దశలో.  వాళ్లు ఆరోగ్యం సరిగా లేకుండా. మంచానపడితే. వాళ్ల  ఉచ్చలు పెంట దుస్తులు  ఎత్తలేమో ? 

వాళ్లతో ఉంటే మనం కలిసి జీవించలేము 
సంతోషంగా ఉండలేము. అని ???

మనం సపరేట్ కాపురం పెడతామని కోడళ్ళు అధికంగా ఉన్నారు ??  

కావున వృద్ధాప్య తల్లిదండ్రుల్లారా ? మీరు ఇప్పుడు మీరు జీవితకాలం కష్టపడిన సంపాదించిన ధనంలో సగం మీరు కన్న బిడ్డలకు ఇచ్చే మిగిలిన సగం old age homes.  Payment  చేసి.  చివరి జీవితం సంతోషంగా ముగించండి.      ఇది చాలా మంది విమర్శ అనుకుంటారు ? ఏం పర్వాలేదు. ? 🙏🙏. జీవిత సత్యాలు తెలుసుకోండి 👍👍👍వృద్ధాప్య తల్లిదండ్రులారా.  .🤝🤝 కొందరు డైమండ్ లాంటి   కొడుకులు.  కూతుర్లు,  కోడళ్ళు.  25%  ఇంకా ఉండారు,    వారు  వృద్ధాప్య తల్లిదండ్రులని ఆరోగ్యం సరిగా లేని , వాళ్లకి సేవలు చేస్తూ,  వాళ్లని చంటి బిడ్డలుగా చూసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్లకి శిరస్సు వంచి నమస్కారాలు 🙏🙏🙏👍👍

No comments:

Post a Comment