Menstruation/Periods : Science or Superstition? | ఆ రోజుల్లో బయట వుండటం మూఢనమ్మకమా? | Ramarasam Ep 1
Author Name:Ramarasam
Youtube Channel Url:https://www.youtube.com/@ramarasam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4pbHkw2djsI
Transcript:
(00:00) సరే చెప్పండి ఇప్పుడు లేడీస్ కి మామూలుగా ఇన్ జనరల్ పీరియడ్స్ అనేది వస్తుంది దట్ ఇస్ ఏ నాచురల్ కోర్స్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు దానికి చుట్టూ చాలా నియమాలు అన్ని పెట్టారు. ఇదేంటి ఇట్లా ఉండాలి పీరియడ్స్ వస్తే రూమ్ నుంచి బయటికి రాకూడదని కొందరు లేకపోతే పూజ గదిలోకి వెళ్ళకూడదని లేకపోతే ఇదేంటి వాటఎవర్ వంటగదిలోకి రాకూడదని గుడిలకి వెళ్ళకూడదని వాటఎవర్ దేర్ లాట్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఈ వీటిల్లో ఏంటంటే నా నా ఎక్స్పీరి అంటే నా స్టడీ నాకున్న కొంచెం నాలెడ్జ్ బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటే అన్నీ ఇది కొన్ని రూల్స్ ఆ రోజుల్లో టు సానిటైజేషన్ అంత గ్రేట్ గా లేదు
(00:45) కాబట్టి దాని కోసం అని కొన్ని కొన్ని అవాయిడ్ చేయమని లేకపోతే రెస్ట్ కోసం అని చెప్పి చెప్పారు. అని అనుకుంటున్నాను బట్ వాట్ ఆర్ ద రూల్స్ టు బి ఫాలోడ్ అంటే రూల్స్ అంటే ఐ మీన్ వాట్ ఇస్ ద బెస్ట్ ఐడియల్ థింగ్ టు బి డన్ వెన్ లేడీస్ అండ్ పీరియడ్స్ వాళ్ళు పూజలు చేసుకోవచ్చా ఇంట్లో పూజలు చేసుకోవచ్చా కిచెన్ లోకి ఎంటర్ అవ్వచ్చా? ఎందుకు అది అట్లా రూల్ బేస్డ్ గా చేయాల లేకపోతే అట్లా చెప్పారు కదా అట్లా ఫాలో అయిపోమంటారా అంటే ఫాలో అవ్వడం అనేది ఫస్ట్ చేయాలి మొట్టమొదట అయితే అది ఎందుకు మొదలైంది ఏ కారణం చేత ఇలా మనం ఫాలో అవ్వాలన్నది తెలుసుకోవడం
(01:20) అనేది కూడాను ఇమ్మీడియట్ గా చేయాలి అది కూడా దాంతో పాటుగానే ఈ చేసే క్రమంలో తెలుసుకోకుండా గనుక నువ్వు ఫాలో అవ్వడం అయితే గనుక అసలు అసలు ఇర్రేషనల్ గా ఫాలో అవ్వడం కూడా అవుతది. అంటే ఎట్లా అంటే ఆ అన్నిటికీ భయం ప్రతిదానికి దూరం ప్రతిదానికి దూరం ప్రతిదానికి దూరం అని చెప్పి చెప్పడం అవుతుంది. ఇది ఎందుకు వచ్చింది దీంట్లో ఉన్న దోషం ఏమిటి అనే విషయం మనకు అర్థమైతే చాలా క్లియర్ గా ఆ లిమిటేషన్స్ ఏమిటి అంతవరకు చేసుకోవచ్చు.
(02:01) ఇబ్బంది ఏం లేదు అర్థమైందా? సరే ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు చెప్తాను ఇప్పుడు నాలుగు కాలాలు ఉన్నాయి నాలుగు యుగాలు కృత యుగము త్రేతా యుగము ద్వాపర యుగము కలియుగమ అని చెప్పి నాలుగు యుగాలు ఉన్నాయి ఈ నాలుగు యుగాల్లో ఈ పీరియడ్స్ రావడం అనేది మొదట్లో లేదు ఆడవాళ్ళ కృతయుగంలో లోనే వచ్చింది చివర్లో ఇది ఇంద్రభగవానుడు చేసిన ఒకానొక పని వల్ల ఆ పనిని ఆయన వదిలించుకోవాలి అనుకుంటే గనుక ఇది ఎవరు తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నే
(02:45) అని చెప్పి ఇది వచ్చింది అప్పుడు ఇంద్రభగవానుడే నిర్ణయించారు అన్నమాట ఒక ఒకానొక దోషాన్ని బ్రహ్మహత్య దోషం అంటారు దాన్ని ఆ బ్రహ్మహత్య దోషాన్ని నేను వీళ్ళ వీళ్ళకి ఇస్తాను అని చెప్పి చెప్పి వాళ్ళకి ఇది ఇది భరించినందుకు ఒక వరాన్ని కూడా ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ఈ బ్రహ్మచదం పథకాన్ని ఎక్కడెక్కడ ఇచ్చారంటే నాలుగు [గొంతు సవరించుకోవడం] భాగాలు చేసి ఒక భాగాన్ని స్త్రీలకు ఇచ్చారు.
(03:18) ఆ స్త్రీలకు ఎప్పుడైతే ఇవ్వడం మొదలైందో ఓ నెలకు ఒకసారి ఆ నాలుగు రోజుల పాటు ఆ దూరంగా ఉండే కార్యక్రమం అనేది వస్తుందన్నమాట. అర్థమవుతుందా ఇప్పుడు బ్రహ్మహత్య దోషం ఉండేవాడు బ్రాహ్మ కర్మకి అర్హుడు కాడు అంటే బ్రాహ్మ కర్మ కంటే వైదిక ఆరాధనలకు కానీ శుభమైన కార్యక్రమాలకు కానీ అర్హుడు కాడు ఆ హత్య బ్రహ్మహత్య దోషం నుంచి బయట పడితేనే అతడు అర్హుడు అవుతాడు.
(03:47) మరి నువ్వు పూజ చేసుకోవాలి కదా దేవతలకు పూజ చేయాలి నిన్ను నువ్వు తెలుసుకోవాలి వ్యవహారాలన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిలో మరి ఈ దోషం తీసుకొని ఆ దోషం కనపడే కాలంలో నువ్వు ఆ పూజలు దేవతలు అంగీకరించారు కాబట్టి వాళ్ళను దూరంగా ఉంచి పూజలు చేసుకుంటారు పూజలు ఆపడానికి లేదు శానిటేషన్ ఇటువంటివన్నీ వేరే సంగతులు అయితే మనం ఊహించుకుంటున్నాం అంతే దాన్ని అర్థమైందా ఏమిటి ఈ దోషం రజో దోషం అంటాం దీన్ని రజస్సు అంటే అంటే మాలిన్యం అని అర్థం ఏమిటి దోషం అంటే నువ్వు చేసిన కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుమున్న వాస్తు పురుషోత్పత్తి గురించి చెప్పేటప్పుడు కూడా చెప్పాను మీకు నేను ఎలా అయితే స్త్రీలలో ఈ
(04:29) రజోదర్శనం అనే ఒక లక్షణం ఆ బ్రహ్మహత్య పాతకంలో ఒక భాగం వచ్చి చేరినందువల్ల వీళ్ళలో ఎలా అయితే వచ్చిందో అదేవిధంగా ప్రజలందరి మానవులందరి యొక్క సామూహికమైన దురవగాహనల వల్ల వాస్తు పురుషుడు పుట్టాడు పుట్టిన తర్వాత దాన్ని ఏం చేయలేము ఇక మనం ఆ భూతం ఎట్లా అయితే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వాల్సిందే ఇది బ్రహ్మదేవుడు దానికి ఒక శాస్త్రాన్ని సృష్టించి మనక ఇస్తే వాస్తు శాస్త్రం వచ్చింది.
(04:58) అది మహాదేవుడు చెప్పినట్లుగా ఉంటుంది ఇంకా ఇతర మహర్షులు చెప్పినట్లుగా కూడా కనిపిస్తుంది. సో శాస్త్రం అయితే ఇది అదేవిధంగా ఈ ప్రతి కర్మ కూడా మొట్టమొదటి నుంచి ఎవరెవరైతే ఏ ఏ కర్మలు అయితే చేసుకుంటూ వచ్చారో కృతయుగం నాటి నుంచి ఆ కర్మల ఫలాలన్నీ కూడాను దీంట్లో వచ్చి చేరిపోయినాయి. ఎక్కడ కాలంలో కలియుగం వచ్చేటప్పటికి చాలా బరువై కూర్చొని ఉంది ఇప్పుడుది అందువల్లనే ఇప్పుడు అంతా కూడాను జ్ఞానం తక్కువగా అజ్ఞానం ఎక్కువగా ఉందన్నమాట అది ఎక్కడికి పోదుఅన్నమాట ఒక డిష్ నువ్వు వండడం మొదలు పెట్టావు అది నాలుగు యుగాలుగా విభజించావు మొత్తం టోటల్ డిష్ దీనికోసం తొలి యుగంలో
(05:39) వచ్చేటప్పటికి అంతా క్లీన్ గా ఉంది. ఒక్కొక్క ఇంగ్రిడియంట్ యాడ్ చేసుకుంటూ వచ్చావు చివరికి ఏమవుతుది అది అన్ని ఇంగ్రిడియంట్స్ తోటి కలిసి ఉంటుంది కదా అసలు ఏ ఇంగ్రిడియంట్ కలవకుండా ఒక్కటి ఒంటరిగా ఉన్నప్పుడు ప్యూర్ అది దాన్ని ఒక్కోటి కలుపుకుంటూ వచ్చేటప్పటికి ఇంప్యూరిటీస్ పెరిగిపోతూ వచ్చినాయి కలియుగం కలియుగం వచ్చేనాటికి చాలా కలిసినాయి అన్నమాట పూర్వజన్ జనుల పూర్వపు ప్రాణుల పాపాలు వాళ్ళ లక్షణాలు అవన్నీ కూడాను వచ్చి చేరినాయి ఆ ట్రైట్స్ ఇవన్నీ కూడా ఆలోచన విధానాలు మత తాలని అవని ఇవని నానా చెత్తంతా ఇప్పుడు వచ్చి చేరింది. ఇవన్నీ చాలా నాచురల్ గా
(06:18) చాలా సహజమే కదా ఇది అనే ధోరణలో అందరిలో వచ్చి చేరింది చేరటం వల్ల కలియుగానికి వచ్చేటప్పటికీ మానవుల యొక్క మేధా శక్తి లోపించింది అన్నమాట అంటే నువ్వు ఒక్క ప్రశ్న అడిగావో దానికి చాలా చెప్పవలసి వచ్చింది ఎందుకంటే ఆ ఒక్క ప్రశ్నతోటి ఎవరికి సమాధానం దొరుకుతుంది. చిన్న మాట అవును చేయకూడదు ఇట్లా ఈ మూడు నాలుగు రోజులు అట్లా ఉండాలి స్నానం తర్వాత రావచ్చు ఏమేమ ఉన్నాయి దాంట్లో అంటే గురువుతోటి మాట్లాడకూడదు గురు దర్శనం చేయకూడదు అట్లానే భర్తకి ఏ సేవ చేయకూడదు ఆ టైంలో అంటే వాళ్ళు ఏమి చేయడానికి అర్హత ఉండదుఅన్నమాట భర్త అంటే దేవుడు సో దేవుడికి చేసే పూజ మనం అట్లానే తండ్రిని
(07:00) గాని ఇతరులని గాని ఎవరిని దర్శించరు తర్వాత ఆ వండిన వంట ఫస్ట్ దేవతలకుి నివేద ంచి మనం భోజిస్తాం కదా కాబట్టి దేవతలకి ఈ నివేదన వాళ్ళు తీసుకోరు ఈ మాలిన్యం తోటి చేస్తున్నారు కాబట్టి రజో దర్శనం ఆగిపోయింది అంటే ఆ రక్త దర్శనం అనేది ఆగిపోయిన తర్వాత స్నానం చేసి మళ్ళీ అన్ని పనులు యదావిధిగా ఉండొచ్చు. ఇక పూజా పురస్కారాల ప్రతి ఇంట పూజా పురస్కారాలు చేయవలసింది మగవాడు దాంట్లో ఫలితం అమ్మాయికి వెళ్తుంది అతడు దేశాంతరం పోయినట్లయితే అంటే దేశాంతరం అంటే వేరే ప్రదేశ క్యాంపుకో దేనికో వెళ్ళినట్లయితే అప్పుడు ఆమె చేయవచ్చు.
(07:38) మరి మిగతా టైం లో ఆమె చేయకూడదా ఆయనతో పాటు ఆమె కూడా చేసుకోవచ్చు. ఆమె చేయాలి కూడా చేసుకోవచ్చు కూడా కానీ ఆమె మాత్రమే పూజ చేయాలన్నది తప్పు. ఆయన మాత్రమే పూజ చేయాలి ఆయన తప్పనిసరిగా చేయాలి. రెగ్యులర్ గా కూడా మగవాళ మగవాళ్లే చేయాలి. స్త్రీలు మిగతా అన్ని ఏర్పాట్లు చూస్తారు కదా దాంట్లో వాళ్ళకి ఆ భాగం వచ్చేస్తది కాకపోతే ఏం చేశారు నీకేం తెలియదు ఉండు అని చెప్పి వాళ్ళకి జ్ఞానం కూడా లేకుండా చేశారు అది వీళ్ళు చేసిన పొరపాటు నీకు అర్హత లేదని అది లేదు జ్ఞానంఅంతా కలిగి నీ ఇష్ట ప్రకారం నువ్వు అలా బిహేవ్ చేయాలి అది దీక్ష అంటే అది పద్ధతి ఇప్పుడు నీకే
(08:14) తెలిసింది అనుకో ఇలా అని చెప్పి ఓకే ఇప్పుడు మనం కాదని చెప్పి ఒక కేకేసి చెప్పేస్తాం అయిపోద్ది ఆ పనులు రొటీన్ గా చేసుకుంటారు ఆయనే వంట వార్పు చేసుకుంటాడు దేవతలకు పెట్టుకుంటాడు ఆ అమ్మాయికి కూడా కొంత ప్రక్కకు తీసి ఇస్తాడు. ఇది వెనకటి నుంచి వచ్చిన విధానం క్రమక్రమంగా మనకి ఇతర దేశాల ఈ ఇవి ఈ గొడవలు వీటితోటే అసలు మొత్తం చెప్పేవాళ్ళు కూడా లేకుండా అయిపోయే పరిస్థితి వచ్చింది.
(08:42) ఇప్పుడు మళ్ళీ చెప్తున్న వినేవాడు ఏడి ఇవాళ్ళ పోకళ్ళన్నీ ఎలా ఉన్నాయి గందరగోళంగా తిరుగుతున్నారు కదా క్లారిటీ వచ్చిందా ఇప్పుడు ఒకానొక ఇంద్ర భగవానుడి యొక్క ఒకానొక కర్మ మరి ఎందుకు ఆయన మరి అందరికీ ఎందుకు ఇచ్చాడు అంటే ఈ లోకాలని పరిపించడానికి పాలించడానికి ఇంద్రుడు అనే రాజు లేకపోతే ముల్లోకాలకి రాజు ఆయన రాజు లేకపోతే ఇక్కడంతా దుర్భిక్షము అరాచకము తాండవిస్తుంది మరి ఇంతమంది బాధ పడతారు కదా అందుకని మరి ఈ ఆయన దగ్గర ఉండే ఆ రోగాన్ని గనక తీసివేస్తే మళ్ళీ యధావిధిగా అంతా బాగుంటుంది కాబట్టి తీసివేద్దామని నిర్ణయం చేశారు. అప్పుడు ఒక యజ్ఞం చేసి బ్రహ్మ
(09:20) హత్యను బయటకి తీశారు ఆయన దగ్గర నుంచి తీస్తే ఆ హత్యన ఎక్కడెక్కడ ఉంచమన్నాడు ఒకటి స్త్రీలలో ఒకటి చెట్ల జిగురులో ఇంకోటి చవిటి నేలల్లో నాలుగు ఆ వర్షాకాలంలో ఉండే జలంలో నదుల్లో వాటిలో వర్షాకాలంలో మొత్తం ఇది ఉంటుంది కదా అవి తాగడానికి పనికి రావు అట్లానే చవిటి నేల అది ఇళ్లు కట్టుకోవడానికి గానీ పంటలు పండించడానికి ఏదైనా శుభ కార్యం చేయడానికి అది పని కి రాదు ఉప్పిరిషి ఉంటుంది చెట్ల జిగురు జిగురు జిగురు చెట్ల నుంచి గమ్ముగారు దాన్ని కూడా చెప్పారన్నమాట నాలుగు స్త్రీల్లో ప్రజోదర్శనం ఇది మొదట్లో లేదు తర్వాత ఇది బ్రహ్మహత్య
(10:06) తీసుకున్న తర్వాత ఇది వచ్చింది [గురకలు] అంతకుముందు స్త్రీలు కూడా వాళ్ళకి అందము మదము రెండు ఎక్కువ ఉండేవి ఆ కారణం చేత వాళ్ళు చాలా ఎప్పుడు అలా దర్పంగా ఉండటం ఇటువంటి లక్షణం ఉండేది ఇది వచ్చిన తర్వాత వాళ్ళలో ఆ దర్పం తగ్గింది కానీ ఈ కష్టాన్ని వాళ్ళకి ఇచ్చిన కారణం చేత ఇప్పుడు నాచురల్ ఇది దాంట్లో ఇలా ఎగ్ రిలీజ్ అవ్వడం ఇవన్నీ మనకు సైంటిఫిక్ గా మనక అవి కనిపిస్తుంటాయి అట్లా అది నాచురల్ గా బాగానే ఉన్నట్లుగానే ఉంది.
(10:43) ఆ ఆ పర్టికులర్ విషయం వచ్చినప్పుడు మీరు అడిగితే నేను దాన్ని కూడా చెప్తాను అడిగినప్పుడు ఏంటి పునరుత్పత్తి సంతానం కలగటం అనే విషయాలకు సంబంధించి వచ్చినప్పుడు ఇప్పుడు అంతవరకు ప్రస్తావన చేసి వదిలేస్తున్నా ఇదంతా వస్తుంది కానీ ఆడవాళ్ళకి ఆ శృంగారంలో సౌఖ్యాన్ని ఎనిమిది రెట్లు పెంచి ఇచ్చారు. అది వాళ్ళకి ఉండే వరం ఎప్పుడు సబ్జెక్ట్ టు ది మెంటల్ పీస్ వాళ్ళు మెంటల్ పీస్ తోటి ఉన్నప్పుడు ఆ ఫీల్ దీన్ని అనుభవించగలరు కానీ వర్రీడ్ మైండ్ తోటి ఆ సుఖం వాళ్ళకి దక్కదు.
(11:24) ఇది పబ్లిక్ లో ఈ మాట చెప్పొచ్చా శాస్త్రంలో ఉన్న మాట చెప్తున్నాను డాక్టర్స్ ఎట్లైతే మాట్లాడుకుంటారో మనం అంత నిక్కచ్చిగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు డాక్టర్స్ సిగ్గుపడతా ఉంటే అక్కడ విషయం ఎట్లా తెలుస్తుంది ఎలా ట్రీట్ చేయగలుగుతారు ఫస్ట్ దాన్ని వదిలిపెట్టమని చెప్తారు మీకు చెప్తారా లేదా భయాన్ని వదిలి పెట్టమని వీళ్ళన్నీ చెప్తారు ఉన్నది ఉన్న సత్యం తెలుసుకోవాలంటే కోసినట్లే చూడాలి.
(11:57) అర్థమవుతుందా అలా వచ్చిందన్నమాట ఇదంతా కూడా అలానే ఎటు టాపిక్ వచ్చింది కొంచెం ఊరిక చూసాయిగా చెప్పి వదిలేస్తా ఈ రజా దర్శనానికి ముందు స్త్రీ పురుషుల సాంగత్యం లేకుండా సంతానాన్ని కనేవాళ్ళు మానసికంగానే సంతానం సిద్ధమైపోయింది కుంతిదేవి కుంతిదేవి కుంతిదేవి కాదు అంతకుముందు అది కృతయుగంలో జరిగిన విషయాలు చెప్తాను ఈ ఈ సంఘటనకు ముందు జరిగిన విషయాలు చెప్తాను మానసికంగానే జరిగిపోయేది.
(12:27) ఉట్టి మనుషులకేనా లేకపోతే అన్ని జీవులకు అంతే జరిగి కొన్ని చోట్ల కొన్ని జీవులకు కూడా వచ్చాయి ఇప్పుడు వానర్లు ఉన్నారు వాళ్ళలో ఆ శక్తి యుక్తులు ఉన్నాయి. ఇతరులు కింపురుషులన్నీ ఉంటారు కిన్నర్లు కింపురుషులు వాళ్ళు రెండు రకాల శరీరంతలతోటి ఉన్నట్టుగా కనిపిస్తుంది వాళ్ళలో కూడా అవి జరుగుతాయి దేవతల్లో జరుగుతుంది.
(12:48) మానసికంగానే జరుగుతుంది తర్వాత పార్వతీ దేవి శాపం వల్ల దేవతలకు సంతానం కలగడం ఆగిపోయింది. అంటే దేవతా స్త్రీలలో సంతానం కలగడం ఆగిపోయింది. మీరు మీరు రేపు రామాయణం చదువుతారు కదా చదువుతున్నారు కదా మొదలు పెట్టారు కదా దాంట్లో ఇవన్నీ మీకు వస్తాయి. ఆ సందర్భాలు వచ్చినప్పుడు మీరు ఆ వివరణలు అడిగితే నేను చెప్తూ ఉంటాను. ఏది వచ్చినా సరే అంటే ఇప్పుడు మీకు ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్క ఇంగ్రిడియంట్ కలుపుకుంటూ వస్తే ఆ డిష్ లో నుంచి ఆ ఇంగ్రిడియంట్ ని తీసేవేయలేవు ఇక నాలుగు యుగాలు అనేది ఒక డిష్ దాంట్లో ఇలా కుక్ చేస్తూ ఒకటి ఒక్కటి యాడ్ చేసుకుంటూ వచ్చావు. ఇప్పుడు కలియుగం
(13:27) వచ్చేటప్పటికి అన్ని నిండిపోయినాయి అందులో మంచి చేరింది ఇటువంటి దోషాలు కూడా చేరినాయి [గురకలు] ఓవరాల్ గా ఇంప్యూరిటీ అయిపోయింది. కాలుష్యం అయిపోయింది ఈ కాలుష్యం అనే దీంట్లో ఉన్నాం ఇప్పుడు మనకు పెట్టుబడి ఇదే మన సోర్స్ రిసోర్సెస్ ఇదే దీంట్లో నుంచే మనం ఉత్తమత్తమాన్ని సాధించాలి ఇది సంగతి క్లియర్ నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది గురువుగారు ఇప్పుడు ఒకప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు నార్మల్ గా చూసుకుంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒకలే ఉమెన్ ఉన్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి ఆవిడే సంపాదించాలి. ఆవిడ పక్క వర్క్ కి
(14:11) వెళ్ళాలి. వారానికి అదే నెలకి మూడు రోజులు తను వర్క్ కి వెళ్లకుండా మగవాళ్ళకు కనపడకుండా ఉండాలి అంటే అది కష్టం కదా మరి అలాంటప్పుడు అంటే ఇంకా అది పాసిబుల్ కాదు కదా ఇప్పుడు ఉన్న కలియుగంలో అవును సో అందువల్ల ఇప్పుడు అందరూ ఎట్లా ఆలోచిస్తారు అంటే ఇంకా శాస్త్రాలు చెప్పేవి చెప్తాయి ఇవన్నీ మూఢనమ్మకాలు ఇవన్నీ నిజాలు కావు ఇప్పుడు ఎప్పుడో బ్రహ్మ కి ఇలా జరిగితే మనం ఎందుకు ఇప్పుడు ఫాలో అవ్వాలి ఇప్పుడు నా జీవితం ఆపేసుకొని నేను నడవలేను కదా అనే ఆలోచనలు అందరికి వచ్చి ఇవన్నీ సూపర్స్టిషన్స్ మనం రెస్ట్ తీసుకోవడం కోసం ఇవన్నీ కనిపెట్టారు మనం
(14:46) కూడా గుడికి వెళ్లొచ్చు మనం కూడా ఏదైనా చేయొచ్చు అనేవి పుట్టుకొచ్చాయి దాని గురించి మీరు ఏమంటారు ఇప్పుడు నువ్వు మొండికేసి ఆ పని చేసినా గుడికి వెళ్ళొచ్చు అని చెప్పి నువ్వు అన్నావ అనుకో గుడికి ఎందుకు వెళ్తున్నావ్ పుణ్యం దేవుడు దేవుడు దర్శించుకొని పుణ్యం పుణ్యం సంపాదించుకోవడానికి అది రాదు నువ్వు చేసే ప్రయోజనం ఏం లేదు పైగా ఎవరైతే అక్కడ పవిత్రం అనుకొని చేసుకుంటున్నారో వాళ్ళకి పూజకు భంగం కూడా కలిగించావు కదా ఎక్స్ట్రా బోనస్ గా ఈ పాపం కూడా వస్తుంది.
(15:21) అంటే ఇంకా ఆప్షన్ లేదు కదా గురువుగారు ఆప్షన్ ఇప్పుడు తెలియదు కదా చాలా అలా కాదు ఇప్పుడు ఉదాహరణ నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతుంది కొంతమంది కొన్ని గుళ్ళల్లో స్త్రీలకు ప్రవేశం లేదు అన్నారు. నీకు ఆ గుడిలోకే పోవాలనే పట్టుదల నీకుఏంటి నీకు ఆ అయ్యప్ప స్వామి మీదనో లేకపోతే ఇంకొక దేవుడి మీదనో ఇంకో దేవుడనో ఒక రూపం దేవతా రూపం మీద నీకు అంత ఇష్టం ఉంటే నీ ఇంట్లో కల్పించుకో ఒ బొమ్మ పెట్టుకో లేకపోతే ఫోటో పెట్టుకో లేకపోతే ఇంకోటి పెట్టుకో నీ పూజ నువ్వు చేయ అంత సిన్సియర్ అయితే ఇప్పుడు మీరాబాయి ఉన్నారు ఆమె ఒక్క క్షణం కూడాను కృష్ణ నామాన్ని వదిలి ఉండదు బ్రతకదు మరి ఆమెకి
(15:59) పీరియడ్స్ రాలేదా వచ్చాయి కదా కానీ నామస్మరణ ఆపదు. ఓన్లీ థింగ్ ఏం చేయరు దేవతలను ఆహ్వానించడం పూజలు ఆ కార్యక్రమం చేయడం ఆపేస్తారు. దాని వల్ల దోషం ఏంది వాళ్ళకేం దోషం రావట్లేదు కదా దేవతలు కోరటం లేదు వీళ్ళు చేయకపోయినా ఇబ్బంది ఏమ లేదు. అర్థమైందా చేయవలసి ఉండి చేయకపోతే దోషం కానీ నువ్వు నువ్వు కాదులే కాసేపు ఆగు అని చెప్పి చెప్పిన దగ్గర నీకు దోషం ఎక్కడ ఉంది దురవగాహన వల్ల ఇటువంటి ఆలోచనలన్నీ పుట్టుకొస్తున్నాయి అందుకని కొంచెం ప్రశాంతంగా కూర్చొని నేర్చుకోవాలి ఎక్కడైనా చెప్పే పెద్దలు చాలా మంది అక్కడక్కడ దొరుకుతారు వాళ్ళ దగ్గర కూర్చొని
(16:40) నేర్చుకోవాలి. ఎందుకు ఏంటి ఎందుకు చెప్పారు ఏంటి అన్నది నేర్చుకోవాలి. నేర్చుకుంటే అన్నిటికీ రీజన్స్ దొరుకుతాయి చాలా రేషనల్ గా కనిపిస్తది అంటే చెప్పే ఆయనకి అనుభవ జ్ఞానం గనుక అయితే గనుక చెప్పే ఆయనది అంటే అనుభవం జ్ఞానం అంటే ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ గనుక అయితే గనుక ఆయన స్పష్టంగా చెప్పేస్తాడు. ఏం డౌట్ లేకుండా ఆథెంటికేటెడ్ గా చెప్తాడు.
(17:05) ఇంకా నీ మనసులో అలా కూర్చుంటది అన్నమాట. అలా కాకుండా తాను ఊహించి చెప్పడం అయితే గనుక తేడా పడదు. అయితే ఇప్పుడు వర్క్ కి వెళ్ళే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏమ ఇప్పుడు నార్మల్ గా వర్క్ కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ ఇప్పుడు వచ్చిన దీంట్లో కదా ఇది యాక్చువల్ గా వర్క్ కి వెళ్ళే వాళ్ళ ఇది ఇంకొక విషయాన్ని చెప్తున్నా ఏంటంటే ఈ వర్క్ వీళ్ళు చేయవచ్చు అని చెప్పి ఎవరైతే ఏ గవర్నమెంట్ అయితే దీన్ని అలవ్ చేసిందో వాళ్ళకి ఒక ఎలవెన్స్ ఇవ్వకుండా వాళ్ళ పరిస్థితిని కాపాడకుండా అలవ్ చేసిందో ఈ దోషం అంతా గవర్నమెంట్ కి వెళ్ళద్ది.
(17:46) అంటే ఇప్పుడు ఒక కంపెనీలో ఒక సఈఓ ఉన్నాడు ఆ సఈఓ పెట్టాడంట సఈఓ కి వెళ్ళిపోతే గురువుగారు ఆ కంపెనీ ఓనర్ కి వెళ్ళద్దు అంటారా దోస ఏంటి వాళ్ళు అయినా సరే వచ్చి పని చేయాలి అన్నప్పుడు వాళ్ళక కూడా తెలిీదు దోస నార్మల్ గా అందరినీ పని చేయమంటున్నారు ఆ సఈఓ కంటే కూడా ముందు రూలర్ ఉన్నాడు కదా అందరి మీద రూల్ చేసే ఆయన ఉన్నాడు కదా గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళకి వెళ్తది సపోజ్ మన కంపెనీలే తీసుకుందాం మన కంపెనీల్లో ఈ ఫెసిలిటీ ఇచ్చామ అనుకో ఆ ఫెసిలిటీ డేస్ లో కూడాను హాఫ్ శాలరీో ఎంతో మనం పే చేస్తాం అని చెప్పి చెప్పామ అనుకో వీళ్ళందరూ బ్లెస్సింగ్ ఆ కంపెనీకి వెళ్ళద్ది.
(18:26) ఆ ఓనర్ కి వెళ్ళద్ది దేవతల బ్లెస్సింగ్ వెళ్తది. కానీ అవగాహన లేనప్పుడు ఏం చేస్తారు రియల్ గా కూడా మనం చూసుకుంటే గనుక నవడేస్ మన తిండిల కారణం చేత వీటి కారణం చేత ఆ మూడు రోజులు చాలామందికి కష్టంలో ఉంటున్నారు. చాలామంది నాట చాలా మంది మాత్రం అసౌకర్యంగానే ఉంటున్నారు ఆ టైంలో మూడీగా ఉంటారు పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉంటారు.
(18:53) కానీ ఎవడు పట్టించుకుంటున్నాడు అవసరాలుఏమో తరుముతూ ఉంటాయి అందరికీ జరుగుబటు ఉండదు కదా పనులు చేసుకోవాలి. అక్కడ ఏంటంటే నువ్వు మటర్నిటీ లీవ్ ఎట్లైతే ఇస్తున్నావో అదేవిధంగా మంత్లీ త్రీ డేస్ ఫోర్ డేస్ ఆ డేస్ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ఈ ఫోర్ డేస్ నేను ఇది అని చెప్పి చెప్పి గనుక అంటే సరిపోదు. అది ఎవరనా చీట్ చేశారనుకో ఆ దోషం వాళ్ళది మ ఇప్పుడు ఆ చీటర్స్ కూడా ఉంటారు కదా ఇందులో కూడా ఆ దోషం వాళ్ళది అన్నమాట ఈ విధంగా ఇప్పుడు జ్ఞానం లేకుండా రాజు చెప్పిన దీన్ని ఫాలో అవుతున్నప్పుడు వీళ్ళకి ఏ దోషం రాదు ఈ కంపెనీలు వాళ్ళకి గాని ఎవరికైనా సరే కానీ
(19:30) వీళ్ళకి ఎరుక కలిగిన తర్వాత కూడా పోతే రాజుకి పోద్దిలే అని చెప్పి అనుకున్నారు అనుకో అప్పుడు తేడా నీకు నీకు ఒక విషయం తెలిసింది కదా తెలిసినప్పుడు దాన్ని సరిచేసుకొని చేస్తే బాగుంటుంది కానీ ఈ మాట ఎవరు వింటారు ఎవరు పట్టించుకుంటారు ఈరోజు కాదు ఎంత బాగా తెలిసినా ఆయన అనుకున్న ఆయన కూడా ఏంటి ఈ ఆలోచనలు ముఖ్యంగా ఆడవాళ్లే అపోజ చేస్తారు మీరు స్త్రీలని ఇంకా ఇది చేస్తున్నారు అని చెప్పి అంటారు.
(20:00) అంటే వాళ్ళకి అలా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు అంటారు వాళ్ళతో వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు అని చెప్పడం వాళ్ళకి అలా అనిపిస్తుంది అందుకనే చెప్తున్నారు వాళ్ళు అలా అంటున్నారు ఎందుకు అలా అనిపిస్తుంది వాళ్ళ స్ట్రక్చర్ అలా ఉంది. వాళ్ళ ఎక్స్పీరియన్సస్ ఎక్స్పోజర్స్ అలా ఉన్నాయి ఎక్స్పీరియన్స్ కంటే కూడా ఎక్స్పోజర్స్ అలా ఉన్నాయి. సో వాళ్ళు అలా మాట్లాడతారు చూడు ఇక్కడ ఇందులో ఎవరిని అనటానికి లేదు అంతా నేచరే ఎక్కడికక్కడ అలా అనిపించింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్నావు నాకు ఇలా అనిపిస్తుంది గురువుగారు అంటావు అనిపించింది కాబట్టే అంటున్నావ్ [గురకలు]
(20:32) సో వీళ్ళు కూడా అంతే గురువుగారు ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను ఆ స్టోరీ లేకపోతే ఏం జరిగింది ఎందుకు అట్లా ఏమేమి రూల్స్ ఉన్నాయి అవి మీరు చెప్పగలిగితే చాలామందికి కి అంటే ఎవరికైనా అర్థం చేసుకునేటానికి మీరు చెప్పగలిగితే యక్సెప్ట్ చేయడానికి ఈజీ అవుతది అందరికీ అని ఇది వృత్రాసర వధ అని చెప్పి ఒక కథకు సంబంధించిన విషయం వృత్రాసురుడు అనే ఆయన చాలా గొప్ప వ్యక్తి బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ సంతతి చెందినవాడు గొప్ప జ్ఞాని విష్ణు భక్తుడు పైగా కానీ ఆయన పుట్టించ పుటించబడింది ఆయన తండ్రి చేత
(21:18) ఇంద్రుని చంపడం కోసం పుట్టించబడ్డాడు. ఆయన జననమే అలా జరిగిందన్నమాట. సో ఆ పర్పస్ ని నెరవేర్చడమే ఆయన పుట్టుక యొక్క లక్ష్యం. సో ఆయన పుట్టడంతోటే అలానే ఎదిగాడు ఎదిగి ఇంద్రుడి మీద యుద్ధం ప్రకటించడం ఆయన్ని జయించడం జరిగిపోయింది. మరి ఆయన జయించినప్పుడు మరి రాజ్యంలో నుంచి దించేస్తారుగా అలా జరిగినప్పుడు మరి దేవతలు వీళ్ళందరూ కూడా మరి ఇంద్రభాగాడు ఊరుకోడు కదా ఆయన కూడా నన్ను నన్ను చంపమని చెప్పి పెట్టడం ఏంటి ఇప్పుడు నా పరిస్థి నా పదవీ కాలాన్ని తీసేసి వాళ్ళు కూర్చోవడం ఏంటి అని ఉంటుంది కదా దానితోటి ఆయన దానికి ప్రయత్నం చేస్తూ విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్లి అడిగాడు.
(22:01) ఏం చేయాలి ఇతనేమో చాలా బలంగా ఉన్నాడు నేను అతన్ని జయించలేకపోతున్నాను. అంటే అతను నా భక్తుడు నువ్వు ఎవరు జయించలేరు అతన్ని అలానే నేరుగా నేను అతన్ని చంపడానికి నీకు సహాయం రాను నా శక్తిని నీకు ఇస్తాను దాన్ని వాడుకపోవచ్చు నీ వజ్రాయుధం మీద ప్రయోగిస్తాను. అని చెప్పి ఈ విధమైన ఏదో కొంత ఆయన వరాన్ని ఇవ్వడం జరిగితే ఇంద్రభగవానుడు మొట్టమొదట వృత్రాసురుడు తోటి మంచి మాటలు చెప్పి మంచి మాటలు అంటే సౌమ్యంగా మాట్లాడి ఇప్పుడు నాతోటి గొడవ ఎందుకు మరి ఇద్దరం కలిసి ఈ లోకాన్ని పరిపాలించుదాం అని చెప్పి ఒక ఒడంబడికి వచ్చి స్నేహంగా ఉంచడం మొదలు పెట్టారు. అంటే మన
(22:43) ఇంట్లో గారెలు ఉండుకుంటే ఆయనకి గారెలు పంపటం అరిసలు ఉండుకుంటే ముందు ఆయనకి వర్షలు పంపటం ఈ రకంగా చేస్తారు కదా ఈ విధమైన ఫేవర్స్ చేస్తూ ఆయన్ని ఆయనకి పెద్ద పీట ఇస్తూ అలా కొంత కాలం గడిచిన తర్వాత ఒక ఫైన్ డే ఈవినింగ్ అసుర సంధ్య వేళ అంటే ఇప్పుడు సాయంత్రం ఆ ఆ వృతరాసురుడికి కొన్ని వరాలు అవన్నీ ఉంటాయి. ఆ వరాలను అనుసరించి తడిది గానిది పొడిది గానిది అయిన నురుగుని వజ్రయుధం మీదకి తీసుకొని ఆ ఆ నొరుగులోకి వజ్రయుధంలోకి విష్ణు భగవాను శక్తి ప్రవేశించగానే దానితోటి వృత్రాసురుడిని చంపేయడం జరిగింది.
(23:25) కానీ వృత్రాశురుడు ఆ సమయంలో ధ్యానంలో ఉన్నాడు. బ్రహ్మం బ్రహ్మ సంతతి అయి ఉన్నాడు స్నేహితుడై ఉన్నాడు నమ్మి ఉన్నాడు పైగా ఆ సమయంలో చంపేయడంతోటి ప్రబల బ్రహ్మ హత్య పుట్టుకొచ్చి ఆయన్ని ఇంద్రభగవానుడు వెంటపడింది. వెంటపడితే ఇంకా ఆయన పారిపోయి దాక్కున్నాడు. ఎక్కడికి పోయినా పోయి పట్టుకుంది. ఎప్పుడైతే బ్రహ్మహత్య పట్టుకుంటుందో ఎవరికైనా సరే వాళ్ళకి బుద్ధి చెడిపోతుంది.
(24:00) బుద్ధిమాధ్యం ఏర్పడుతుంది బ్రహ్మహత్య బ్రహ్మహత్య అనేది ఒక శక్తి వాళ్ళకి బుద్ధి మాధ్యం ఏర్పడి ఇంకేమి చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతారు ముల్లోకాలని ఎక్కడ పరిపాలిస్తాడు ఇంకా ఆయన దాక్కున్నాడు భయం వచ్చేసింది ఎప్పుడు వీరత్వం ధైర్యం అంటే ఇంద్ర భగవానుడే దానికి మెయిన్ అన్నట్లుగా చెప్పుకుంటాం మనం ఆయనే అచ్చసమైన తార్కాణం అన్నట్లుగా చెప్తాం అన్నమాట అటువంటిది ఇంద్ర భగవాను అంటే వనికిపో టం మొదలు పెట్టాడు ఆకలి తర్వాత ఎంతసేపటికి దుర్వాసన మాలిన్యం అంతా శరీరంలో ప్రవేశించినయి.
(24:37) ఆయనక అంతకుముందు ఆకలి బాధలు ఇటువంటి దుర్లక్షణాలు లేవు ఇవన్నీ వచ్చేటప్పటికి ఏంటి నా పరిస్థితి ఎట్లా అయిపోయింది దేవతలకు మొహం ఎట్లా చూపించాలి ఋషుల ముందు నేను ఎలా తల ఎత్తుకోవాలి మహాత్ములు ఋషులు ఎంతో మంది ఆయన సభలో ఉంటారు వీళ్ళ ముందు నేను తలఎత్తే ఎట్ల శశి దేవికి మొఖం ఎట్లా చూపించగలను పారిపోతా అని చెప్పి పారి పారిపోయి ఎక్కడో ఒక తామర తూడులో దాక్కున్నాడు ఎక్కడ తామర తోడులో చిన్న ఇదిగా అయిపోయి మీడియేచర్ ఇది అయిపోయి దాంట్లో దాక్కున్నాడు ఓ వెతికారు వెతి వెతికారు వెతికారు ఎంత వెతికినా దొరకలే ఆయన చివరికి సచిదేవి అమ్మవారిని ప్రార్థించి తపస్సు చేస్తే
(25:13) దేవీ దయ వల్ల ఆయన దర్శనం సచిదేవికి అయింది. ఇంకా అప్పుడు బయటకి తీసుకొచ్చి విష్ణు యాగం చేశారు. ఏం చేశారు విష్ణు యాగం చేశారు ఆ విష్ణు యాగం చేసినప్పుడు ఆయన నుంచి బ్రహ్మహత్య విడిపోయింది. ఆ విడిపోయిన బ్రహ్మహత్య నాకు ప్లేస్ ఎక్కడ మరి నన్ను బయటికే తీసుకొచ్చారు నేను ఎక్కడ బ్రతకాలని [నవ్వు] అడిగింది. అడిగితే ఈ విధంగా నాలుగు భాగాలు చేసి దారి చూపించారు. వాళ్ళందరికీ వరాలు ఇచ్చారు.
(25:44) ఇచ్చి ఇలా మళ్ళీ ఆయన పరిపాలించడం మొదలు పెట్టారున్నమాట. ఇది దాని సంగతి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కథ సరే కథలో చాలా చాలా మర్మాలు ఉంటాయి ఆ సందర్భాలు వచ్చినప్పుడు వాటిని చెప్పుకుంటా ఉంటాను. తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్మ నశించదు కర్మ ఫలం నశించదు దానికి దారి కావాల్సిందే అది వెనకటి పెద్దలు చేసిన కర్మలు కూడా మనం మన దగ్గరికి ఇక్కడప్పుడు ఈ షేప్లో వచ్చినాయి అన్నమాట అందువల్లనే ఇప్పుడు బలహీనమైన దేహంతోటి ఉండే మనుషులు పుట్టడం తెలివి తేటలు లేని మనుషులు పుట్టడం ఆయుష్యు తక్కువగా ఉండే మనుషులు పుట్టడం ఆరోగ్యం లేని మనుషులు పుట్టడం
(26:22) జరుగుతుంది వీటి వల్ల క్లారిటీ వచ్చిందా మరి ఎట్లా ఎట్లా వీటి నుంచి బయట పట్టం అంటే నేను అదే చెప్పేది ఇంత గంధరగోళంలో ఇలా చేసి నేను బాగుపడతాను అని ఆలోచన చేయడం కంటే మొత్తం వదిలించుకుంటా ఉంటం మంచిది. క్లారిటీ వస్తుందా అంటే ఇవన్నీ చదివి చిన్నతనం నుంచి ఈ పనిలోనే ఉండి పూర్ణంగా దర్శనం అయిన తర్వాత చెప్పే మాటలు ఇవి నాకు వేరే పని లేదు కదా చిన్నతనం నుంచి ఈ పనిలోనే ఉన్నాను కదా అలా చెప్తున్న మాటలు ఇవి ఇప్పుడు ఒక భాగం వచ్చి లేడీస్ కి రజశోగం అంటే అంటే అంటే బేసిక్గా పీరియడ్స్ అనేది ఇట్లా మొదలైంది అంటే ఆ టైంలో ఏమేం
(27:08) చేయొచ్చు ఏమేం చేయకూడదు ఎలా ఉండాలి ప్రెసెంట్ ఉన్న టైంని అర్థం చేసుకొని ఒకసారి చెప్పగలిగితే ముఖ్యంగా దేవతారాధనలు భర్తతోటి కలిసి ఉండటము కలిసి ఉండటం అంటే ఒక బెడ్ మీద ఉండటము ఆ బ్రాహ్మణ దర్శనము అగ్ని దర్శనము తర్వాత అగ్ని దర్శనం అంటే మరి వంట చేయాలంటే అగ్ని వెళ్ళకూడదు అగ్ని దర్శనము ఆ ఇవి చేయకూడదు పిల్లలకు పాలు ఇవ్వచ్చు ఫీడింగ్ అవన్నీ చేయొచ్చు వాళ్ళు భోజనం ఏం
(27:55) వండారో అవి నిస్సందేహంగా తీసుకోవచ్చు వాళ్ళు పాత్రలు శుభ్రపరచడానికి గాని బట్టలు ఉతకడానికి కానీ శుభ్రం చేసే పనిలోకి ఏ పనిలోకి వాళ్ళు వెళ్ళకూడదు. ఒకే గదిలో ఉన్నప్పుడు ఇి కుదరవు కాబట్టి అవుట్ ఆఫ్ ది డోర్స్ అనే మాట అక్కడి నుంచే వచ్చిందన్నమాట. బయట వాళ్ళకి చిన్నది ఏర్పాటు చేసి అందులో ఉంచుతారు. మరి ఆ గదిలోనే వంట ఆ గదిలోనే పూజ అన్ని ఉన్నప్పుడు ఆ దర్శనం అవుతుందనే ఉద్దేశంతోటి అవుట్ ఆఫ్ డోర్స్ అదే పెద్ద ఇల్లు ఉండే వాళ్ళకయితే ఒక గది కేటాయించుకుంటారు అటువంటి వాటికి అర్థమైందా అక్కడ వాళ్ళు ఉంటారు వాళ్ళకి అక్కడ ఫుడ్ ఇస్తారు చేశరు ఇది అర్థం
(28:41) కానప్పుడు ఏం చేస్తారంటే అదేదో భయంకరం ఏదో అవుద్ది అని చెప్పి అట్లా దూరంగా విసిరేయటము నీళ్ళ చల్లి ఇచ్చేయటము ఇవన్నీ గంధరగోళాలున్నీ మొదలైపోయినాయి ఇదంతా దురవగాహనతోటి వచ్చిన విషయాలు అన్నమాట ముట్టుకోకోకుండా ముట్టుకోవడం అంటే ఇప్పుడు ఎవరు ముట్టుకోకూడదు ఎవరు తల్లి బ్రాహ్మణుల ఇంట్లో తల్లి కూడా ముట్టుకోకుండా ఆ ఎప్పుడు ముట్టుకోకూడదు ఆమెక ఏదైనా ప్రాబ్లం వచ్చింది డాక్టర్ మెగగానే ఆడగానే వచ్చి ముట్టుకోవాలా లేదా మరి అది తప్పేది ఏం లేదు కదా అయితే ఎవరు ముట్టుకోకూడదు ఎప్పుడు ముట్టుకోకూడదు అంటే వాళ్ళు ఇతర కార్యక్రమాల్లోకి వెళ్తూ ఉన్నట్లయితే ముట్టుకొని మళ్ళీ స్నానం చేసి
(29:20) వెళ్ళాలి. అంతవరకే ముట్టుకోకూడదు అన్నది కాదు ఇప్పుడు మీ ఆయన పూజ చేసుకోవడానికి సిద్ధమయ్యారు నీకేదో అవసరం వచ్చి నీ దగ్గరికి వచ్చి నిన్ను చూసి నేను తాకాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమి కొంపలు మునగవు పోయి చక్కగా మళ్ళీ స్నానం చేసి పోయి పూజ చేసుకుంటారు అంతే ఇన్నిసార్లు స్నానం చేయలేక వీడు విసుక్కుంటాడు అన్నమాట [నవ్వు] అంతే అంతకంటే ఏముంటుంది అందులో క్లారిటీ వచ్చిందా ఏది దేని వల్ల వచ్చిందో ఉత్పన్నం అయిందో విషయం తెలిస్తే అప్పుడు నిర్ణయాలు చేయడం అనేది తేలిక అవుతుంది అందువల్ల జ్ఞానం పొందండి బ్రహ్మజ్ఞానం పొందండి అని చెప్పేది అందుకే
(30:01) ఇప్పుడు గురువుగారు ఇప్పుడు వాళ్ళని కంప్లీట్ గా సపరేట్ గా ఉంచాలా లేకపోతే దే కెన్ యూస్ డైలీ యాక్టివిటీస్ ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్ లోనే ఉంటున్నాం. వాళ్ళు రోజు వాడే ఇప్పుడు పల్లాలు గాని అవన్నీ బాగా ఏవి కూడా సపరేట్ చేస్తారు మామూలు ఇప్పుడు రెగ్యులర్ ఇస్ దట్ ఆల్సో రిక్వైర్డ్ ఆర్ పర్వాలేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు జస్ట్ వంటగది దగ్గరికి అదే వంట చేయటం కానీ ఇదేంటి పూజ చేయటం అదే ఆ హస్బెండ్ తో పనుకోవటం లేకపోతే అట్లాంటివి లేకపోతే సేమ్ వాష్ రూమ్ వాడుకోవడం అవన్నీ చేసుకోవచ్చు కదా అంటే అవి కూడా చేయకూడదా అని అంటే అందరికీ
(30:39) అవకాశం ఉండదు కదా రెండు వాష్ రూమ్స్ త్రీ వాష్ రూమ్స్ అ వాష్రూమ్ అయన్నీ వాడుకోవచ్చు అది క్లీన్ చేసి మళ్ళీ బయటికి వెళ్ళొచ్చు ఆ తర్వాత ఇప్పుడు సపోజ్ పూజ చేసే అలవాటే లేదు ఆ ఇంట్లో అసలుఏం లేదు అక్కడ ఆ నమ్మకాలు విశ్వాసాలు లేని చోట ఏమీ ఉండదు. వాళ్ళు ఆల్రెడీ మలిన్యంలోనే ఉన్నారు టోటల్ గా కొత్తగా మలిన్యం ఎట్లా వస్తది అర్థమైందా వాడు ఆల్రెడీ బురదలో పడి వస్తున్నాడు అరే దారిలో దుమ్ము ఉంది పక్కగా రా అని చెప్పి ఎవడైనా చెప్తాడఏంటి క్లారిటీ వస్తుందా [గొంతు సవరించుకోవడం]
(31:21) కానీ తెలియక చాలా పొరపాట్లు జరిగిపోతుంటాయి. తెలియకనే ఇది మరి ఇది ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఇది ఎందుకు నేను నేను ఎందుకు ఫాలో అవ్వాలి ఎట్ల ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు నాకఎందుకు రస్ట్రిక్షన్స్ ఇన్ని అంటే నేను ఒక నేను డే టు డే లైఫ్ ఎందుకు నేను కోల్పోవాలి అంటే ఫోర్ డేస్ ఇన్ మంత్ అంటే ఆల్మోస్ట్ 50 డేస్ ఇన్ ఇయర్ ఎందుకు కోల్పోవాలి అని ఒకటి ఇది ఇప్పుడు మళ్ళీ ఇంకోటి డౌట్ ఐదు రోజులా లేకపోతే త్రీ డేస్ అంటే అవి ఎట్లా డిసైడ్ అవుతాయి చాలా మంది ఐదు రోజులు అంటారు కొన్ని రోజులు వారం అంటారా అట్లా కాదు కొంతమందికి బ్లీడింగ్ అనేది త్రీ డేస్ లో
(31:59) బ్లీడింగ్ బట్టి ఇంకా బ్లీడింగ్ ని బట్టి అది కాకుండా నేను అడిగింది ఏంటంటే నేను ఎందుకు చేయాలి అంటే వై షుడ్ అంటే ఆ ఆలోచన కరెక్ట్ కాదు నేను చెప్తాను నీ ఇంట్లో నువ్వు ఉన్నావ్ హ్యాపీగా ఉన్నావా లేదా ఎవరో దారిన పోతా ఓ పామును వదిలారు నీ ఇంట్లోకి ఇప్పుడు చెప్పు ఆ డైలాగ్ నే నేను ఎందుకు హ్యాపీగా ఉండకూడదు ఆ పాముని వదిలితే వాడు ఎవడో వదిలితే నేను ఎందుకు భయపడాలి అన్నా వాడు ఎవడో వదిలాడు పాముని నువ్వు భయపడతావా భయపడవా నీకు రిస్క్ ఉందా లేదా అది చెప్పు ఇప్పుడు ఆ దానికి అట్లా దానికి వస్తే
(32:50) ఇప్పుడు వేరే వాళ్ళు వదిలింది ఇంకా ఇప్పుడు నేను మాకు ఇప్పుడు స్టోరీ అంతా తెలియకుండా జస్ట్ ఐమ్ ఏ ఫ్రెష్ కొత్తగా నేర్చుకోండి ఇప్పుడు ఐ జస్ట్ బార్న్ యస్ ఏ ఫీమేల్ అన్నప్పుడు నాకు ఎట్లా ఉంటది ఇదేంటి నాచురల్ గాని ఇట్స్ మై నాచురల్ థింగ్ ఓన్లీ నో నాకు ప్రతి మంత్ ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇట్లా వస్తుందే కానీ ఇట్స్ నాట్ సంథింగ్ ఇవన్నీ ఏదేదో కల్పితాలు స్టోరీలు చెప్తున్నారు నాకు అని నన్ను ఇట్లా కట్టిపెట్టి ఉంచడానికి అని చెప్తున్నానుని దేర్ ఆర్ దే మైట్ బి థింకింగ్ లైక్ దట్ ఆర్ ఇట్స్ నాట్ రాంగ్ టు నాట్ థింక్ లైక్ దట్ అని నేను రాంగ్ ఏ ఉంది అది నాచురల్
(33:23) గానే నాచురల్ గానే దట్ థాట్ ఎందుకు నన్ను ఊరిని ఏవో చెప్పి కట్టి పెడుతున్నారు నన్ను ఏదో ఇి చేయకూడదు అని చెప్పి అట్లా చేపిస్తున్నారు. అదే నాచురల్ ప్రాసెస్ే కదా వాట్ ఇస్ ఎక్స్ప్లనేషన్ ఫర్ దిస్ నాచురల్ ప్రాసెస్ అ అదే అది ఇప్పుడు అది నాచురల్ గా వస్తుంది అన్నమాట వాస్తవం నాచురల్ గా వచ్చినా రాంగ్ రాంగే ఒకటి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి.
(33:40) పొరపాటు పొరపాటే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నీకు ప్రాపర్ ఎక్స్ప్లనేషన్ అనేది నీకు వినబడలేదు కాబట్టి కనపడలేదు కాబట్టి నువ్వు దాన్ని పాటించడానికి నువ్వు అంగీకరించ అంగీకరించడంలా ప్రాపర్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చేవాడు నీకు దొరికినా దొరక్కపోయినా సరే దాని నేచర్ ఎక్కడికి పోదు. ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది పోతే అసలు ఎలా నమ్మాలి ఈ పురాణాలని వీటన్నిటిని అంటే అందులో నీకు అసలు ఒక్కటైనా నమ్మదగే విషయం ఏదైనా ఉందేమో ముందు గమనించుకో వాటిలో ఇది ఎందుకు నమ్మావో చూసుకో తక్కన వాటిని ఎందుకు నమ్మట్లేదు అన్నది చూసుకో [గొంతు సవరించుకోవడం]
(34:21) తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి అడుగు ఆ బాధ్యత నీదే ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ ఎక్స్క్యూసబుల్ కదా మన మన రూల్ నాకేం తెలియదంటే కుదరదు. తెలుసుకోవడం తెలుసుకోవడం మన బాధ్యతే అవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు నాన్నగారు నాన్నగారి పేరు నాన్నగారి నాన్నగారి పేరు పిచ్చయ్య పిచ్చయ్య గారు వెంకటరామయ్య వెంకటరామ వెంకట వెంకట రామయ్య వెంకట రామయ్య వెంకటరామయ్య గారి తండ్రి గారి పేరు పిచ్చయ్య పిచ్చయ్య గారి తండ్రి గారి పేరు తెలియదు అంటే ఇది నేను అందరూ అడుగుతుంటారు ఇట్లానే చెప్తుంటారు అది నేను చెప్పదలుచుకోలేదు దాన్ని ఊరికే ఎగ్జాంపుల్ గా చెప్పదలుచుకున్నా నువ్వు కొంత దూరమే
(35:05) చూడగలుగుతున్నావ్ గుర్తు పెట్టుకోగలుగుతున్నావ్ దానికి ముందు జరిగిన విషయాలు నీకు తెలియవు. అర్థమైందా నాకు తెలియదు కాబట్టి నాకు పిచ్చ గారికి ముందు పేరు నాకు తెలియదు కాబట్టి ఆయన లేడు అంటావా అనలేవు కదా జస్ట్ కామన్ సెన్స్ కదా లైక్ దట్ అంటే దీన్ని వాడుకుంటున్నాను నేను అంతే ఆ ఎగ్జాంపుల్ ని కూడా వాడుతున్నాను నేను అంతే అలానే నీ రీజన్ కి అందకుండా చాలా ఉన్నాయి వీటిలో మూఢ విశ్వాసాలు ఉన్నాయి వాస్తవాలు ఉన్నాయి మూఢంగా నమ్మేవి కూడా ఉన్నాయి ఇందులో వీటిని నువ్వు సెగ్రిగేట్ చేసుకోవాల్సిన బాధ్యత నీది.
(35:44) నువ్వు మార్కెట్ నుంచి బియ్యం తెచ్చుకుంటావ్. దాంట్లో అచ్చం బియ్యం ఉన్నాయి అక్కడక్కడ పలుకురాళ్ళు చిన్న మట్టి బిడ్డలు కూడా ఉన్నాయి. వాటిని వేరు చేసుకోవాల్సిన అవసరం ఎవరిది నీది ఆ నేను వాడికి అంత డబ్బులు తీసుకొని బియ్యం రాళ్ళు కలుపుతాడా బెడలు కలుపుతాడా నేను ఇట్లే తింటాను అన్నావ అనుకో ఎవరి పళ్ళు ఇరుగుతాయి ఎవరి కడుపు చెడుద్ది అర్థమవుతుందా కండిషన్ అది అట్లా నీకు లభ్యమైంది ప్రస్తుతం నువ్వు దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి అది పరిస్థితి ప్రాస అండ్ కాన్స్ తెలుసుకోవాలి ఆ బాధ్యత నీ మీద బరువు వచ్చి కూర్చుంది ఇప్పుడు ఇప్పుడు కాలం పరిస్థితి అది దాన్ని తెలుసుకోవాలి అంతేగాన మొండికేస్తే
(36:23) ఎవడికి చెరువు మీద అలిగితే నీ దాహం తీరుతుంది నీ గొంతు ఎండుతుంది కానీ చెరువుకేం లాభం నష్టం క్లారిటీ వస్తుందా సో ఈ పోటికి ఇది ఇక్కడ ముగిద్దాం రేపటి నుంచి ప్రాపర్ గా క్వశ్చన్స్ రెడీ చేయండి. [సంగీతం] ఓం నమో నమః
No comments:
Post a Comment