Sunday, August 2, 2026

నా 25 KG Weight Loss Journey | నేను పాటించిన 10 ముఖ్యమైన రూల్స్. #weightloss

నా 25 KG Weight Loss Journey | నేను పాటించిన 10 ముఖ్యమైన రూల్స్. #weightloss

Author Name:anusha vlogs

Youtube Channel Url:https://www.youtube.com/@AnushaDamineni

Youtube Video URL:https://www.youtube.com/watch?v=6ZPMrko-QeA



Transcript:
(00:00) హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు [సంగీతం] నేను మీకు డైట్ చార్ట్ చెప్పడానికి రాలేదు అలాగే వర్కవుట్స్ గురించి చెప్పడానికి కూడా రాలేదు. నా వెయిట్ [సంగీతం] లాస్ జర్నీలో నేను నేర్చుకున్న 10 ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనైతే వచ్చాను. ఈ విషయాలు నాకు ముందే తెలిసి ఉంటే నా వెయిట్ లాస్ జర్నీ ఇంకా ఈజీగా ఉండేదేమో అని నేను అనుకుంటున్నాను.
(00:20) [సంగీతం] కాబట్టి వెయిట్ లాస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి అలాగే వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఈ విషయాలు అయితే బాగా ఉపయోగపడతాయి. అందుకనే ఆ విషయాలు ఈ రోజు మీతో పంచుకోవడానికియతే మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
(00:35) మీలో ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎటువంటి [సంగీతం] వీడియోస్ కావాలి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దానికి తగిన వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. నేను నేర్చుకున్న విషయాల్లో మొదటిది త్వరగా బరువు తగ్గాలి అనే ఆలోచన అయితే వదిలేయాలి.
(00:52) నేను కూడా వెయిట్ లో స్టార్ట్ చేసినప్పుడు త్వరత్వరగా 10 కేజీలు 15 కేజీలు తగ్గేయాలి అని అనుకున్నాను కానీ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే ఎంత నెమ్మదిగా తగ్గితే అంతే మంచిది [సంగీతం] తొందరగా తగ్గిన బరువు మళ్ళీ తొందరగానే పెరిగిపోతాము నెమ్మదిగా తగ్గిందే మళ్ళీ మనల్ని పెరగకుండా కాపాడుతుంది [సంగీతం] కాబట్టి బరువు తొందరగా తగ్గిపోవాలి అనే ఆలోచనని మన బ్రెయిన్ లో నుంచి తీసేయాలి.
(01:13) [సంగీతం] రెండవది డైట్ అంటే ఆకలితో ఉండడం కాదు [సంగీతం] నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు ఏది దీని గురించి అంత తెలియదు కాబట్టి [సంగీతం] అప్పుడు చాలా తక్కువగా తినేదాన్ని సరిపడినంత ఆహారం తీసుకునేదాన్ని కాదు దాని వల్ల చాలా ఇబ్బందులకు గుర అయ్యాను సో తర్వాత అర్థమైంది ఏంటి అంటే సరైన ఆహారం సరైన మోతాదులో సరైన టైంలో తీసుకోవాలి అనే విషయం అయితే నాకు చాలా బాగా అర్థమయింది.
(01:37) కాబట్టి మీరు కూడా క్వాంటిటీ క్వాలిటీ టైమింగ్ తప్పకుండా మెయింటైన్ చేయండి. సరైన ఆహారం సరైన మోతాదలో తినడమే అసలైన డైట్ మూడో విషయం ప్రతిరోజు పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు అంటే ఒకరోజు బయటికి వెళ్ళాము అక్కడ ఎక్కువ తినేసాము వామ్మో ఇన్ని రోజుల నుండి డైట్ చేస్తున్నా ఈరోజు ఎక్కువ తినేసాను ఇక అంతా అయిపోయింది అని అక్కడితో ఆగిపోవద్దు అసలు అలా అనుకోవద్దు మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మీ రొటీన్ మీరు కంటిన్యూ చేయండి దాని వల్ల ఏం ప్రాబ్లం లేదు ఎప్పుడైనా ఒకసారి ప్రాబ్లమే లేదు అది [సంగీతం] వరుసగా చేస్తూ ఉంటే అది పొరపాటు తెలిసి చేస్తే పొరపాటు అలాగే ఎప్పుడైనా
(02:13) ఒకసారి చేస్తే ప్రాబ్లం లేదు దాన్ని లీవ్ ఇట్ వదిలేసి మళ్ళీ మరసటి రోజు నుంచి మన రొటీన్ లోకి మనమైతే వచ్చేయాలి. ఆ నిన్న తిన్నాను కదా ఈ రోజు కూడా కొంచెం ఎక్కువ తింటే ఏమవుతుందిలే అని అలా అస్సలు అనుకోవద్దు ఒక రోజు అంటే ఎక్స్క్యూస్ చేసుకోవచ్చు ప్రతి రోజున అలా ఎక్స్క్యూస్ చేసుకుంటూ పోతే ఎలా చెప్పండి అది మంచి అలవాటు కాదు కాబట్టి ఒక రోజును వదిలేసి రెండో రోజు నుంచి మన రొటీన్ లోకియతే పూర్తిగా వచ్చేయడం [సంగీతం] నేర్చుకోండి.
(02:37) నాలుగో పాయింట్ ప్రోటీన్ చాలా ముఖ్యం మనకైతే వెయిట్ లాస్ జర్నీలో ప్రోటీన్ అనేది కచ్చితంగా తీసుకోవాలి వెజిటేరియన్స్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోండి నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోండి. కానీ ప్రోటీన్ [సంగీతం] అయితే చాలా ముఖ్యం అండి. ప్రతిరోజు ప్రోటీన్ ని తగిన మోతాదులో తీసుకోవాలి. [సంగీతం] అలాగే దీనివల్ల మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది.
(03:00) మనకి బరువు తగ్గడం వల్ల మన కండరాలు వీక్ అవ్వకుండా గట్టిగా [సంగీతం] స్ట్రాంగ్ గా ఉంటాయి. మన ఎముకలు కూడా బలంగా ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోటీన్ ని అస్సలు మిస్ [సంగీతం] చేయొద్దు లంచ్ టైంలో కచ్చితంగా ప్రోటీన్ తీసుకోండి. ప్రోటీన్ తగినంత తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్ కూడా ఈజీగా అవుతుంది. ఐదోది నీళ్లు తాగడం కూడా అలవాటు [సంగీతం] చేసుకోవాలి.
(03:21) చాలా మంది నేను చూసానండి నీళ్లు సరిగా తాగరు. అంటే తాగుతాము అని అనుకుంటారు కానీ ఆ మనం ఎంత తాగుతున్నామో అర్థం కాదు. కాబట్టి ఒక బాటిల్ మీ కోసం మీరు సపరేట్ గా పెట్టుకోండి. మినిమం 2/2 లీటర్లు ఖచ్చితంగా తాగాలండి. మన బాడీ హైడ్రేటెడ్ గా ఉంటేనే మన వెయిట్ లాస్ కూడా చాలా మంచిగా జరుగుతుంది కాబట్టి నీరు తాగడం ముఖ్యంగా అలవాటు చేసుకోవాలి టైం టు టైం ఆరోది వ్యాయామం చేయడం మాత్రమే కాదు రోజంతా కూడా యక్టివ్ గా ఉండేలాగా చూసుకోవాలి.
(03:50) జిమ్ లోకి వెళ్లి ఒక గంట ఎక్సర్సైజ్ చేసి లేదా వాకింగ్ చేసివచ్చి [సంగీతం] లేదా ఒక హాఫ్ న్ అవర్ ఎక్సర్సైజ్ చేసి వచ్చి మిగిలిన డే అంతా ఈరోజు నేను ఇన్ని చేశాను కాబట్టి ఇక [సంగీతం] కూర్చుంటే పర్లేదులే ఏం కాదు ప్రాబ్లం లేదు మార్నింగ్ వర్కవుట్ చేసుకున్నాను కదా అని అసలు అలా ఉండొద్దు అండి డే అంతా కూడా చక్కగా యాక్టివ్ [సంగీతం] గా మీ పనులు మీరు చేసుకోండి ఒకే చోట ఎక్కువ సేపు కూర్చొని ఉండొద్దు ఒకవేళ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటె గంటకు ఒకసారి ఒక ఐదు నిమిషాలు అటు ఇటు నడవడం అలవాటు చేసుకోండి అది చాలా మంచిది ఎందుకంటే మన బాడీ యక్టివ్ గా ఉంటుంది. అలాగే నిద్రను ఎప్పుడూ తక్కువ
(04:22) అంచన వేయొద్దు నిద్ర కూడా మన బరువు పెరగడానికి చాలా కారణం అవుతుంది. నిద్ర సరిగా లేకపోతే మనకి హంగర్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి దానివల్ల అనవసరంగా ఎక్కువ [సంగీతం] తిండి తినేస్తాము అనవసరంగా బరువు పెరిగేస్తాం కాబట్టి రోజు తగినంత నిద్ర ఏడు నుంచిఎనిమిది గంటల నిద్ర అయితే చాలా అవసరం [సంగీతం] తగినంత నిద్ర తప్పకుండా పోండి.
(04:43) సరైన నిద్ర లేనప్పుడు ఆకలి పెరుగుతుంది దానివల్ల మనకి డైట్ కూడా మొత్తం పాడవుతుంది దానివల్ల బరువు పెరుగుతాం కాబట్టి నిద్ర కూడా ముఖ్యమే మనకి ఎనిమిదో పాయింట్ ఇతరులతో అస్సలు పోల్చుకోవద్దండి ఇది మాత్రం మెయిన్ అంటే మెయిన్ పాయింట్ అన్నమాట ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళు డైట్ చేస్తున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు 10 రోజుల్లోనే ఇంత తగ్గారు నేను ఎన్ని రోజుల నుంచి డైటింగ్ [సంగీతం] చేస్తున్నాను ఎక్సర్సైజ్లు చేస్తున్నాను వాకింగ్ చేస్తున్నాను అయినా నాకు రిజల్ట్ రావట్లేదు అని అస్సలు కంగారు పడిపోవద్దు ఎదుటోళ్ళతో అస్సలు పోల్చుకోవద్దు ఇది ఇది [సంగీతం] నేను ఫస్ట్ నుంచి చెప్తూనే
(05:13) ఉన్నాను. వాళ్ళ బాడీ వేరే మీ బాడీ వేరే మీ బాడీ మీ కంట్రోల్ లో ఉంటుంది వాళ్ళ బాడీ వాళ్ళ కంట్రోల్ లో ఉంటుంది. [సంగీతం] మీ బాడీ ఒకల రెస్పాండ్ అవుతుంది వాళ్ళ బాడీ ఇంకోళ్ళ రెస్పాండ్ అవుతుంది. ఒకే యాక్టివిటీ సేమ్ ఇద్దరు చేసినా గాని వాళ్ళ బాడీ టైప్స్ ని బట్టి ఆ వాళ్ళ క్యాలరీస్ బర్న్ అవుతాయి వాళ్ళ వెయిట్ లాస్ కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో పోల్చుకోవద్దండి.
(05:37) మీది మీరే మీ శరీరం మీదే వాళ్ళ శరీరం వాళ్ళదే [సంగీతం] కాబట్టి అస్సలు పోల్చుకోవద్దు నేను తగ్గాను కదా అని నన్ను చూసి వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు ఈ మేడం వన్ ఇయర్ లో 25 కేజస్ తగ్గింది మేము కూడా తగ్గాలంటే అవ్వకపోవచ్చు. అందరికీ వెయిట్ లాస్ ఒకేలా ఉండదు కాబట్టి ఇతరులతో పోల్చుకోవద్దు అసలు పొరపాటుని కూడా తొమ్మిదో పాయింట్ చిన్న చిన్న మార్పులే పెద్ద ఫలితాలను ఇస్తాయి ఏం లేదండి ఫస్ట్ డే ఒక 10 నిమిషాలు నడవడం అలవాటు చేసుకుందాము సెకండ్ డే 15 మినిట్స్ థర్డ్ డే 20 [సంగీతం] 25 30 అలా చక్కగా నడిచే టైమింగ్ అలవాటు చేసుకుందాం అలాగే మనకేమైనా జంక్ [సంగీతం] ఫుడ్ తినే అలవాటు ఉంటే
(06:09) దాన్ని కూడా కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా చిన్న చిన్నగా వదిలేద్దాము అలాగే ఆయిల్ ఫుడ్స్ డీప్ ఫ్రై ఫుడ్స్ షుగర్ ఫుడ్స్ అన్నిటిని అలా మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చామంటే అంటే చిన్న చిన్న అడుగులు వేస్తే అదే మనకి పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. [సంగీతం] 10వది వెయిట్ లాస్ ఒక గమ్యం కాదు అది మన జీవన శైలి కొన్ని రోజులు [సంగీతం] డైట్ చేసి మానేయడం కాదు ఆరోగ్యంగా తినడం క్రమం తప్పకుండా కదలడం [సంగీతం] మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అది జీవితాంతం చేయాల్సిన పని కొన్ని రోజులు చేసాము వెయిట్ తగ్గింది ఇక అమ్మయ్య అయిపోయింది నా ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది ఎలా పడితే
(06:42) అలా ఉండొచ్చు అని అస్సలు అనుకోవద్దు నేను ఫస్ట్ నుంచి కూడా నా వీడియోస్ చూస్తే అర్థమవుతుది ఇది ఒక జర్నీ లాంటిది అంటే ప్రయాణం ఇది కొనసాగుతూనే ఉంటుంది దీనికి కి గమ్యం అనేది ఏమీ ఉండదు అలా నడుస్తూనే ఉండి ఉంటుందన్నమాట [సంగీతం] బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఒక గోలు పెట్టుకొని ఆ వెయిట్ కి చేరుకుంటారు ఆ వెయిట్ కి చేరుకున్న తర్వాత దాన్ని మెయింటైన్ కూడా చేసుకోవాలి కదా దాన్ని మెయింటైన్ చేసుకోకపోతే మళ్ళీ ఆటోమేటిక్ గా బరువు పెరుగుతాం కదా సో [సంగీతం] ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేసుకోవాలంటే అది ఎప్పుడు కొనసాగే ప్రక్రియ అంటే దీన్ని
(07:09) ఎప్పుడు కాపాడుకుంటూ మన శరీరాన్ని కాపాడుకుంటూ వెళ్తూ ఉండాలి అంతే నా వెయిట్ లాస్ జర్నీ అయితే నాకు ఒక విషయం నేర్పింది బరువు తగ్గడం కంటే ఆరోగ్యంగా జీవించడమే ఎంతో గొప్ప [సంగీతం] విషయం మీరు కూడా మీ ప్రయాణాన్ని ఈరోజు నుంచే ప్రారంభించండి. నెమ్మదిగా సాగినా పర్లేదు కానీ అస్సలు ఆగిపోవద్దు వెనకడుగు వేయొద్దు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు నమ్మకాన్ని వదలొద్దు.
(07:35) ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. [సంగీతం] ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను మీ అందరిని అప్పటివరకు స్టే పాజిటివ్ [సంగీతం] స్టే హెల్దీ టేక్ కేర్ బాయ్ బాయ్.

No comments:

Post a Comment