Friday, August 7, 2026

జీవితం మొదలు అవ్వాలంటే జీవితంలోంచి ఇవి శాశ్వతంగా పోవాలి🌹ఏమిటవి 🌹Kanthrisa

జీవితం మొదలు అవ్వాలంటే జీవితంలోంచి ఇవి శాశ్వతంగా పోవాలి🌹ఏమిటవి 🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=BRUWPpP8InU



Transcript:
(00:02) నన్ను కొంతకాలం క్రితం ఆ ఎవరో అడిగారు ఒక పెద్దాయన మ్ జీవితంలో దేనికోసం వెతుకుతున్నావ్ అని అడిగాడు. ఉమ్ వెతకట్లేదు అంత ఉమ్ పోనీ దేనికోసం ఎదురు చూస్తున్నావ్ ఎదురు చూడడం లేదు కూడా వెతకట్లేదు ఎదురు చూడట్లేదు రెండు సో 2009 నుంచి నేను దేనికోసం వెతకలేదు దేనికోసం ఎదురు చూడలే ఆ జీరో మ్ 2009 నుంచి ఈనాటి వరకు నేను ఎవరిని ఒక ప్రశ్న కూడా అడగలేదు.
(00:38) ఒక్కటి కూడా ఇంక్లూడింగ్ మీ ఊరు ఏదని కూడా అడగలేని మామూలుగా అడుగుతారు కదా ఏదో ఒకటి అదే అయ ఇది అదే కాదు అసలు అది టోటల్ గా సోషల్ కన్వెన్షన్ కి డిఫరెంట్ గానే ఉంది అది బిహేవియర్ అంటే ఆ తీరు ఇప్పుడు ఇప్పుడు ఎట్లైతే మనం పోతుంటే వర్షం వస్తదో ఆ అట్ట నా లైఫ్ లోకి మనుషులు వచ్చారు అంటే అనుకోకుండా తాడసపడ్డారు అంటే అదిఒక కాస్మిక్ కోయిన్సిడెన్స్ లాగే జరిగింది తప్ప నా అంతకు నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి ఫ్రెండ్షిప్ చేసుకున్న సందర్భం 2009 తర్వాత లేదు.
(01:15) లేదు 2009 కి ముందు నా అంతకు నేను చేసుకున్న స్నేహాలే ఉన్నాయి అన్ని 2009 ముందు మీరు చేసుకున్న నేనే ఎదురుబడి ఒక వ్యక్తి స్నేహం కోరి వాట్ ఎవర్ ఇట్ మే బీ నాకేదో ప్రశ్న ఉందో నేను చర్చించాలో అంటే ఒక ఒక వ్యాఖ్యులతో ఒక వ్యాఖ్యం ఉన్నది. అది పోయిన తర్వాత మ్ ఇప్పుడు మహబూబ్నగర్ పోయి ఇన్ని సంవత్సరాలు అయింది. ఉమ్ నాకు ఒక్క వ్యక్తి కూడా తెలియదు.
(01:42) తెలియదు నాకు బాబునగర్లో టిల్ టుడే ఐ నెవర్ మెట్ ఎనీబడ అసలు నేను బాబునగర్లో నా తలఎత్తి ఒక వ్యక్తిని చూసిందే లేదు ఈనాడు వరకు చూడొచ్చు నాట్ ఇంట్రెస్టింగ్ కానీ ఒక వ్యక్తి మహబూబ్నర్లో నా దగ్గరికి వచ్చాడు. చంట అబ్బాయి వాడు ఒక్కడు తెలుసు వాడుఏదో చెప్పాడు అంతవరకే తెలుసు నేనేమ అడగలేదు అన్న ఇది అంటే ఓకే అన్నా అది ఓకే అన్న అది ఇది ఏది కాదు ఓకే అన్న అంతుత్తదే ఓకే అన్న లైఫ్ ఇస్ సూపర్ ఓకే అంతే నేను చెప్పింది ఏమిలే సో ఆ పెద్దాయన అడిగినప్పుడు నేను 2009 తర్వాత
(02:27) మ్ వర్షం వచ్చినప్పుడు నానాను తప్ప వర్షం కోసం ఎదురు చూడలే అంతే అట్లా మనిషి నా లైఫ్ లోకి వస్తే నాకు కొంచెం దూరంగా వచ్చి నిలబడ్డ ప్రతి మనిషిని నేను దేవుడిలాగే భావించి చూశాను. హ్ ఇంకా చెప్పాలంటే నాతో సమానంగా సమానంగా ఎక్కువ చూడలేదు తక్కువ చూడ డిస్క్రిమినేషన్ే పోయింది. ఉహ్ అట్లా నాకు కొంచెం క్లోజ్ గా వచ్చిన వాళ్ళందరిలో నేను చూసిన బ్యూటీ ఏందంటే మ్ వాళ్ళకి ఎక్కువ మైండ్ లేదు.
(02:56) క్లోజ్ గా వచ్చిన వాళ్ళందరి చూ ఆ కొంచెం నాకు దగ్గరగా వస్తున్న వ్యక్తులకి మైండ్ తక్కువన్నట్టు చూసిన నేను దాని అర్థం వాళ్ళకి ఇంటెలిజెన్స్ లేదు మంద బుద్ధి అని కాదు దే ఆర్ లెస్ బాదర్డ్ పీపుల్ ఏదనా పోయింది ఆ పోయిందిలే చూద్దాంలే ఆ టైపు అయ్యో పోయిందా అమ్మ అయ్యో ఎట్ల ఇప్పుడు గుండెలు బాధుకొని ఎవరో పోయారా కామన్ కదా పోతారు కదా ఏముంది చూడలేదా అంటే చూడాలనిపించలేదు మైండ్ లెస్ పీపుల్ తో ఉండడం హౌ హౌ మైండ్లెస్ పీపుల్ తో ఉంటే నువ్వు ఎవరితో ఉండనట్టే లైట్ మామూలుగా లైక్ మైండెడ్ అంటారు కదా అసలు ఐ వాస్ దేర్ ఫర్ నో మైండెడ్ పీపుల్ ఇప్పుడు నా లైఫ్ లో ఎవరనా వస్తే
(03:40) మైండ్ యొక్క కోషంట్ ఎంతనో చూస్తాను అంతే ఇఫ్ సం వన్ హాస్ టూ మైండ్ ఇట్ మీన్స్ మీన్స్ త్వరలో అతను నా నుంచి వెళ్ళిపోవాల్సింది వేరే ఆప్షన్ లేదు నాతో ఎక్కువసేపు ఉన్నా అంటే మైండ్ ఉండే అవకాశం లేదు మైండ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది చాలా కంపాషన్ ఉంటది క్రియేటివిటీ ఉంటది వర్తమానం ఉంటది మైండ్లెస్ లో ఈ బ్యూటీస్ అన్ని ఉన్నాయి మైండ్ లో డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ ఆ తర్వాత నీవు నేను గొప్ప తక్కువది ద బెస్ట్ వరస్ట్ ఇవన్నీ వస్తాయి మైండ్ లెస్ లో ఏం లేదు ఫ్లో ఆఫ్ లైఫ్ ఉంది.
(04:12) మ్ అట్లా కిషన్ జీలో వాళ్ళు బయట ఎట్లా ఉంటారో నాకు తెలియదు. నా సమక్షంలో మైండ్లెస్ గా ఉన్నారు. అది ఇప్పుడు కాలు తొక్కుతాం బస్సులో అవును ఎవరో అంటారన్నమాట నెవర్ మైండ్ ఆ దాని అర్థం ఏంది దయచేసి ఈ కాలు తొక్కిన చేస్ట్ ని ఆలోచనగా మార్చొద్దురా అని చెప్తున్నాడు ఇప్పుడు లైఫ్ అట్లా ఉండాలి సంథింగ్ ఇస్ హాపెనింగ్ బట్ యు ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై ఇట్ అంతే అట్లా ఎవరున్నారా అని చూస్తున్నది చాలా తక్కువ మందే ఉన్నారని తెలుస్తుంది వెరీ రేర్ వెరీ రేర్ ఇంపాక్ట్ అయ్యేవాళ్ళు షాక్
(04:58) తినేవాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు అద్భుతం అనేవాళ్ళు చిన్న చిన్న వాటికి దొంగిపోయేవాళ్ళు త్రిల్ అయిపోయేవాళ్ళు ఉన్నారు కానీ స్థిరంగా ఉండేవాళ్ళు లేరు స్థిరంగా ఉండేవాళ్ళు లేడు ఓకే అట్లా అలా లేరు అట్లా ఇట్లా ఆ సో అట్లా ఐ మెట్ ఫ్యూ మైండ్ లెస్ పీపుల్ మైండ్లెస్ పీపుల్ మైండ్ లెస్ కాబట్టి మైండ్ లేకపోతే అటాచ్మెంట్ ఎట్లా ఉంటది చెప్పు ఇప్పుడు నాకు ఎవరితో అటాచ్మెంట్ లేదంటే అర్థం మైండే లేకపోతే అటాచ్మెంట్ ఎక్కడిది కానీ మైండ్ లేకపోయినా యు కెన్ మీట్ ఇంకోటి కలవాలని కలిసిన సందర్భం ఏది లేదు.
(05:35) కలిసిన తర్వాత వచ్చిన లాభము ఏమీ లేదు. హమ్ మ్ ఇట్స్ లైక్ వన్ క్లౌడ్ మీటింగ్ ద అదర్ మ్ జన్లో ఒక బ్యూటిఫుల్ సేయింగ్ ఉంటది. టూ ఎన్లైటన్ మాస్టర్స్ వెన్ దే మీట్ దేరికగnైజ ఈచ్ అదర్ ఇన్స్టాంటనియస్లీ టు ఎన్లైటన్ మాస్టర్స్ వెన్ దే మీట్ ఈచ్ అదర్ దేరికగnైజ ఈచ్ అదర్ ఇన్స్టాంటనియస్లీ ద వే ఏ తీఫ్రికనైజస్ అదర్ తీఫ్ ఇన్స్టంటనియస్ల అని ఒక స్టేట్మెంట్ ఉంటది.
(06:03) అట్ట ఒక మైండ్లెస్ పర్సన్ ఇంకొక మైండ్లెస్ పర్సన్ ని గుర్తిస్తాడు. నేను నేను రాసిన 53 పద్యాలు ఇప్పుడు రమణ మహర్షి గనుక ఉన్నది నలుపది అని ఉళ్ళది నారుపదం ఒకటి చిన్న బుక్ ఉంటది అంటే ఉన్నది నలుగుది దాంట్లో జీవిత సారాంశం అంతా చెప్తాడు అట్లా నాకు 53 పద్యాలు వచ్చాయి నా నుంచి ఒక టైంలో అవును అందులో నేను రాసుకున్న ఒక పద్యం ఏమంటే దొరకు కళాకారునికి కళాకారుడు తాగుబోతుకు తాగుబోతు వేష్యకు విటుడు అతి సులభముగా దొరకు కళాకారునికి కళాకారుడు తాగుబోతుకు తాగుబోతు వేష్యకు విటుడు అతి సులభముగా జ్ఞానికి జ్ఞాని దొరుకుట అసాధ్యము గనుక జ్ఞానికి ఏకాంతము అనివార్యము రీసారసోస
(06:46) జ్ఞానికి ఏకాంతంగా ఉండాలని లేదు వాడి లాంటివాడు లేక రమణ మహర్షికి రమణ మహర్షి లాంటి వాడు వస్తే తప్ప కమ్యూనికేషన్ కుదిరి సావదు. ఆ తలంలో ఉండాలి. మనకి చెప్తారు కదా కబీర్ అండ్ నానక్ వాళ్ళద్దరూ సమకాలీనులు అని చెప్పి ఒక కథ చెప్తారు అవునా లేదా ఎనీ టూ మాస్టర్స్ అనుకుందాం టూ మాస్టర్స్ వాళ్ళద్దరికీ వీళ్ళకు శిష్యులు ప్రశిష్యులు ఉన్నారు ఆయనకు శిష్యులు ప్రశిష్యులు ఉన్నారు.
(07:14) ఆయన గొప్పగా ఆరేటర్ ఈయన గొప్పగా ఆరేటర్ ఆయన ఏది అడిగిందో చెప్తారు ఈయన ఏది అడిగిందో చెప్తారు ఆయన ఒక వినుత్తు దృక్పదం ఈయన దొక్క విను ఈ శిష్యులు ఒకసారి కలుసుకున్నారు మా గురువు అంతా అంటే మా గురువు చాలా గొప్ప అసలు ఇద్దరు గులువులు మాట్లాడితే కలుసుకుంటే ఏం మాట్లాడుకుంటారో అది కదా మనం వినాల్సింది అని అతి కష్టం మీద కావాలని జర్నీ చేస్తూ వాళ్ళు రూట్ మ్యాప్ సెట్ చేశారు వీళ్ళు రూట్ మ్యాప్ సెట్ చేస్తే అనుకోకుండా కలిసారు దగ్గర ఓకే కలిసి రాత్రి అయ్యే విధంగా చూశారు సచ్చినట్టు పొద్దున వరకు కలిసే ఉండాలి.
(07:41) టెంట్లు కూడా పక్క పక్కనే వేశారు ఇప్పుడు శిష్యులంతా వెయిటింగ్ పేపర్ పెన్ తీసుకొని ఒక్కరు ఒక్క మాట మాట్లాడుకోలే తర్వాత విడిపోయే సమయం వస్తుంది నమస్కారం పెట్టుకొని విడిపోయారు. ఇప్పుడు ఈ శిష్యులకి ఒక రకమైన ఆలోచన వాళ్ళకి ఒక రకమైన ఆలోచన ఇదేంది మరి మాట్లాడుకోలేదు ఫైనల్ గా ఒక సందర్భం వస్తే అడిగారు ఎందుకు మాట్లాడుకోలేదు అంటే నాతోనేమి మాట్లాడుకోదు కదా అంటే నువ్వు అద్దం ముందు నిలబడి ఎప్పుడైనా హాయ్ చెప్తావా చూస్తావు ఆయన తనివి తీరా చూశాను ఆయన తింటుంటే చూశను ప్రకృతిని చూసినట్టుగా ఉంది అంతే మైండ్ లెస్ గా ఉన్నాడు.
(08:26) సో ఎన్లైటన్మెంట్ అనేది మైండ్ కి అనగానే డిస్క్రిమినేషన్ డిఫరెన్సెస్ వస్తున్నాయి. మైండ్లెస్ స్టేట్ అంటే ఆల్మోస్ట్ నిద్రా స్థితి నిద్రలో ఎట్లైతే తారతమ్యం లేదో మెలుకువలో మైండ్లెస్ అంటే యు ఆర్ నాట్ గెట్టింగ్ ఇంపాక్టెడ్ బై ఎనీ ఎక్స్టీరియల్ ఫాక్టర్స్ అనేది చిన్న ఒక విశ్లేషణ అంతే అంతే ఎవరో ఏదో తిట్టారు చూసావు ఏదో గ్లాస్ పగిలింది చూసావు.
(08:53) ఎవరో చనిపోయారని తెలిసింది చూసావు వర్షం వచ్చింది చూసావు. శరీరానికి జ్వరం వచ్చింది చూసాం మ్ మైండ్లెస్ పర్సన్ అలా ఉంటాడు. అదర్వైస్ ఎవ్రీ సన్నివేశానికి సంఘటనకి ఒక అంతర్గతంగా ఒక రెవల్యూషన్ ఉంది ఒక రెస్పాన్స్ ఉంది ఒక ఫైట్ ఉంది ఏదో ఏదో నడుస్తుంది. అందుకని మనిషి ఓన్లీ ఆ సంఘటన తాలూకు ఇంప్రెషన్స్ తోనే నిండిపోతున్నాడు.
(09:23) ఎప్పుడైతే మనం ఇంపాక్ట్ లేకుండా ఉంటామో అట్లా చాలా కాలం ఉంటే గనుక యక్చువల్ గా యు స్టార్ట్ సీయింగ్ థింగ్స్ ఇన్ దర్ రియల్ లైట్ అంతవరకు ఎవరో చెప్పింది మనకు కనిపిస్తా ఉంటది. అంతపోతే ఉన్నది మొట్టమొదటిసారి కనిపిస్తది. దర్శనం అన్నమాట. అందుకని మనం అనుకుంటున్నప్పుడు అట్లా హరి గురించి వస్తే అవును హరి ఈస్ ఏ మైండ్లెస్ పర్సన్ నా దృష్టిలో అంటే తన మనసుని నా మీద రుద్దడు నేను నా మనసుని తన మీద రుద్దను నేను అతన్ని నియంత్రించను అతను నన్ను నియంత్రించడు వస్తావా అంటే వస్తా అంటే వస్తాడు రానంటే రాడు నేను పోతున్నా కాబట్టి వచ్చినా పోతాను రాకున్నా పోతాను
(10:06) ఒకరి మీద ఒకరు ఆధారపడి లేవు మ్ ఒకటిగా అయి ఉన్నాం దీనికి అదే స్పందిస్తున్నా రెండు కలిసి జర్నీ చేస్తున్నట్టు ఎంతసేపు ఉన్నా సమయం తెలియదు ఒకరి నుంచి ఒకరు నేర్చుకునేది లేదు ఒకరి నుంచి ఒకరు పొందేది లేదు మైండ్ లెస్ ఉన్నప్పుడు ఇదంతా ఉంటది. అందుకే అలసట లేదు. అందుకే అది స్నేహము కాదు. మరి ఏమిటి దానికి మనం పేరు పెట్టలేం. అంతే ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు ఇప్పుడు కలిసాను రీసెంట్ గా అదే చివరి మీటింగ్ అయినా ఓకే నో లాంగింగ్ నాకు ఎవరు గుర్తుండరు దాని అర్థం గుర్తుంచుకోవద్దని కాదు.
(10:46) నేను ఎప్పుడు ఎవరు నా ఎదురుగా ఉన్నా పరిపూర్ణంగా ఆస్వదిస్తా వాళ్ళని వదిలేసినప్పుడు పరిపూర్ణంగా వదిలేస్తా ఉన్నప్పుడు పీకులాడి పోయినప్పుడు బాధపడి మ్ తర్వాత తలుచుకొని ఇదంతా మీనింగ్ లెస్ అని మీ చిన్న లైఫ్ లో అర్థం అయింది అరుణాచలం ఇక్కడ బస్సు ఎక్కు ఉంటారు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వెళ్ళంటారు. హరితో హరిది రెండు మాటలు మీతో మాట్లాడలో మీరు రెండు మాట రెండు కూడా లేవు అసలు హరితో నేను మాట్లాడిన ఒక ఒకటే ఒక మాట ఉంది అదే అన్నా ఒక్కటే మాట హరితో ఇప్పుడు మాట్లాడింది టీ అయిపోయింది ఆ టీ ఎలా ఉంది ఎలా లేదు ఇంకా చెప్పాలంటే నేనే ఒక్కొక్కసారి ఏదో
(11:27) అంశం మాట్లాడతా ఎందుకంటే నాకు YouTube ఉంది కాబట్టి హి నెవర్ సేస్ నో ఇప్పుడు నువ్వు మాట రికార్డింగ్ అంటే రికార్డింగ్ స్టార్ట్ అయ్యింది రికార్డ్ చేసేస్తున్నావ్ అవును అంటే ఇప్పుడు 9:30ర అయింది మరి అట్లా అమ ఉండదు ప్రిపరేషన్ే లేదు ప్రిపరేషన్ అక్కర్లేదు ఒక ఫ్లవర్ విరబోయడానికి ప్రిపరేషన్ ఎందుకు ఇట్ ఇస్ ఆల్వేస్ రెడీ టు బ్లూమ్ బూమ్ అట్లా కొందరితో ఉంటే నేను అందుకే ఏం చెప్తే ఎవరితో ఉంటే సమయం తెలియదో వాడే నీ యొక్క నిజ స్నేహితుడు ఎవరితో ఉంటే నీ మనసులో ఎలాంటి ముద్రలు పట్టం లేదు.
(12:03) ఎలాంటి అనవసరమైన భావోద్వేగానికి ఒక ద్వారం ఓపెన్ అవ్వడం లేదు. అది ఒక సజీవ స్నేహం కింద లెక్క. మిగతా స్నేహాలన్నీ కండిషన్ అవసరా అవసరార్థం మ్ ఇప్పుడు ఇద్దరు బిజినెస్ ఫ్రెండ్స్ అంటారు బిజినెస్ ఉంటే ఫ్రెండ్షిప్ ఉంది. లవర్స్ శృంగారం ఉంటే లవ్ ఉంది అంతే ఏమి లేకపోయినా ఉండేది ఏదో ఉంటది. ఉమ్ అట్లా అదిఒక కాస్మిక్ అంతే ఎక్స్ప్రెషన్ కింద చూస్తా నేను ఒక ఫైవ్ మినిట్స్ నేను రికార్డ్ అవుతుంది.
(12:33) ఓకే సో ఆ ఇంతకుముందు నేను చెప్పిన పద్యం ఎందుకంటే రమణ మహర్షి ఎందుకు ఒంటరిగా ఉంటాడు అంతమంది ఉన్న ఎవరి దిక్కు చూడ్డు అవును అంటే అప్పుడు చెప్పిన పద్యం పద్యం బ్రహ్మాండం ఉంది ఇప్పుడు నేను ఏకాంతంగా ఉంటున్నా ఏకాంతంగా ఉండాలని కాదు ఐ వాంట్ టు బి విత్ 1000 పీపుల్ ఆ కానీ నేను లోకా బ్రాహ్మీణం మాట్లాడలేను మాట్లాడలేను చీరల గురించి మాట్లాడలేను ఆస్తుల గురించి మాట్లాడలేను డబ్బు గురించి మాట్లాడలేను.
(13:00) నాకు వెరీ బోరింగ్ అది అంతే కానీ ఎక్కడైతే పాట ఉంటుందో అది కొంత ఎంజాయ్ చేస్తాను ఎక్కడైతే నిశశబ్దం ఉంటుందో అది ఆస్వదిస్తాను. ఉమ్ దాన్ని గుర్తించే వ్యక్తులు మన లైఫ్ లో ఉన్నప్పుడు అవును అప్పుడు రియల్ మీటింగ్ జరిగినట్టు అంతవరకు జరిగేవన్నీ దరిద్ర మీటింగ్లే అయితే హరి హరి ఏమన్నాడంటే హరికి అంటే ఆ హరి ఇండివిడ్యువల్ గా ఉంటాడు అంటే ఒంటరిగా అలా ఏకాంతంగా ఉంటారు కాబట్టి 100% నేను ఇప్పుడు ఎలా ఉన్నానో రైస అందరితో ఉన్నా అలాగే ఉంటాడు అన్నాడు అవును అది కరెక్ట్ అది ఏమంటారు కానీ ఇంక నేను దాంట్లో లో ఒక అక్షరం కూడా మార్చవలసిన అవసరం లేదు ఆ అది
(13:42) ఇది ఎట్లా ఉందంటే ఆ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఆ మనిషి యొక్క మనసు రెండు రకాలుగా పనిచేస్తున్నది. ఓకే ఒకటి నగ్నంగా ఉన్నప్పుడు నువ్వు నగ్నంగా ఉన్నావని తెలుసు మ్ ఓకే మ్ ఇప్పుడు నెక్స్ట్ అతను బట్టలు వేసుకోగానే తన న్యూడ్ టీమ్ మీద దృష్టి పోయి ఆ న్యూడ్ టీమ్ మీద ఉన్న లేయర్ ఏదైతే ఉందో అంటే ఆ బట్టలు దాని మీదకి ఫోకస్ వస్తుంది.
(14:13) బట్టలు వేసుకుంటే వేసుకోగానే బట్టల మీదకి ఫోకస్ వస్తుంది. అంటే హస్ నౌ హి ఇస్ లుకింగ్ అట్ క్లాత్ లోబడిది మర్చిపోయాడు. ఉమ్ దాని మీద బంగారం వేసుకుంటే బట్టలు మర్చిపోడి బంగారం మీదకి ఫోకస్ వస్తుంది. ఉమ్ ఆ బంగారాన్ని ఎవరైనా మెచ్చుకుంటే బంగారం మీద ఫోకస్ పై మెచ్చుకున్న వాడి మీద ఫోకస్ వస్తుంది ఇట్ ఇస్ ఆల్వేస్ షిఫ్టింగ్ ఫోకస్ షిఫ్ట్ అవుతా ఉంది.
(14:33) దీనికి ఇది జనరల్ గా ఒక చాలామంది నడిస్తే ఇప్పుడు నీకు లైఫ్ అర్థమైందా కాలేదా ఎట్లా చెక్ చేసుకోవాలి చిన్న టెస్ట్ నీకు నీవే కొత్త బట్టలు వేసుకొని బయటికి పో నీ దృష్టి బట్టల మీద ఉందా నీ యొక్క నగ్న శరీరం ఉందా చెక్ చేసుకో అంతే డోంట్ ఆస్క్ ఆర్ డోంట్ టాక్ ఇన్సైడ్ జ్ఞాని ఎవడు అంటే తను ఏమైనా వేసుకొని సరే రాజు గెటప్ వేసుకున్న సరే అతని యొక్క రియల్ ఫోకస్ అంతా తన న్యూడ్ బాడీ మీదే ఉంటది.
(15:01) హి ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎక్స్టర్నల్ ఫాక్టర్స్ ఇప్పుడు నా ఏకాంతం రాజు అనుభవించేది అంటే పైన చాలా బట్టలు ఉందా నేను నగ్నతతోనే ఉన్నా హరి ఏ బట్టలు లేకుండా అంతే అంతే బాగుంది కదా అరే ఇద్దరిది సేమ్ అంటే నో అటాచ్మెంట్ నో డిటాచ్మెంట్ అంతే పనిఏదో ఉంది ఇంపెకబుల్ గా ఆ పనిని పరిపూర్ణంగా చేయడం శరీరం ఉంది దానికి కొన్ని ప్రారబ్దాలు ఉన్నాయి మనుషులతో కలవక తప్పదు కాబట్టి కలిసింది కాసేపు ఏ పంచాయతీ రాకుండా చూసుకోవడమే ఆ పని ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడి ఉన్న మెదడు చిడగొట్టుకునే బదులు ఏం మాట్లాడకుండా ఊరికే మౌనంగా ఉండి అట్లీస్ట్ కాస్త శాంతిని పక్కవాడికి ఆఫర్ చేయొచ్చు.
(15:44) అట్లా ఆ ఆయన చూస్తే మామూలుగా టైం వచ్చింది కదా నాకేంటో చైనీస్ ఫినాం చూసినట్టు ఏమో లావస్సు లాగా మీరేమో కొద్ది సూఫీ సైట్ జైన్ మాస్టర్ లాగా అంటే ఆ వదిన మీకు ఫీలింగ్ ఒకసారి ఆ చెప్పండి నేను ఆ ఐ వాస్ ఇన్ దుబాయ్ ఆ పేరు చెప్పనులే కానీ ఒక సినిమా యాక్టర్ ఫేమస్ ఓకే ఆయన అక్కడ తింటున్నాడు ఎయిర్పోర్ట్ లో నేను ఇంకొక టూ హవర్స్ అయితే ఐ హావ్ టు క్యాచ్ అమెరికా ఫ్లైట్ యు హావ్ టు క్యాచ్ అమెరికా ఫ్లైట్ శన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాలి ఓకే ఒక్కడిని ఉమ్ నేను ఎక్కడ దాక అసలు ఏమ ఉండదు.
(16:24) ఇప్పుడు ఇక్కడ కూర్చునేటట్లో ఎయిర్పోర్ట్ లో అంతే ఐ డోంట్ సీ ఇన్ ది డిఫరెన్స్ వస్తువులు మారుతాయి మనకు అటాచ్మెంట్ లేదు లాంగింగ్ లేదు కాబట్టి ఏ వస్తువైనా చూస్తాం అంతే అంతే కుక్క ముడ్డి ఉంటే కుక్క ముడ్డి అంతే ఏది ఉంటే అది చూస్తాం క్యా ఫర్ పడతా ఆ ఆయన తింటూ ఆ హటాత్తగా నా వైపు చూసాడంట అంతే చూసి ఆ ఎక్స్క్యూస్ మీ వచ్చాడు మ్ తల చూసి ఆల్రెడీ నువ్వు వెల్ నోన్ పర్సనాలిటీ ఆ కొంచెం బాగా ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి చెప్పండి అని ఆ అని కొంచెం షాక్ అయ్యాడు.
(17:03) అంటే సినిమా హీరో కనబడగానే మనం ఒకలా పోయినాయి అవన్నీ ఏదైనా వేదిక మీద ఉంటే ఒకవేళ రెగ్యులర్ గా అయితే కింద అయితే నథింగ్ ప్రోటోకాల్ ఉన్న చోట ఐ మే ప్రిటెండ్ అదే అట్లా అదర్వైది లేదు చెప్పండి మ్ మిమ్మల్ని చూస్తే నాకు బోధి ధర్మలే అనిపించారండి. అనగానే ఇట్లా ఒకసారి పైకి కింద చూసి వెళ్ళిపోయాయి అక్కడ అంతే ఆయన చిన్న చిన్న షాక్ తిన్నాడు మిస్టర్ మిస్టర్ కాంత్ వాట్ హాపెన్ అంటే బోధి ధర్ములా అనిపించడం నాకు నచ్చలే నేను బోధి ధర్ముడిని అన్నా సో ఆయనకి చాలా నచ్చి అంటే ఎట్లాంటే నువ్వు అందంగా అనిపిస్తున్నావ అంటే అది ఇన్సల్ట్ అది అదే నువ్వు అనవసరంగా నన్ను ఇన్సల్ట్ చేయడానికి
(17:41) వచ్చినట్టు ఉంది అది లేదా బోధర్ముడిని బాయలు నూకి నువ్వు నీలాగే కనిపిస్తున్నావ్ అని చెప్పు మధ్యలో బోయధర్ముని తేవడం ఎందుకు అట్లా నువ్వు అనిపిస్తున్నావ ఎందు వేషం వేసుకోలే బోయ గోదర్ ఉంది తెలవా నాకు గోయిదండి ఎలా ఉంటాడో తెలియదు తెలియదు అన్నారు ఓకే అంటే ఆహాహ అని గట్టిగా నవ్వి చలో కాఫీ తవ్వదాం అంటే కాఫీ తావా అట్లా హరికి మీరు సీనియర్ గా పరిచయం తను సీనియర్ అంట నాకు తెలియదు పరిచయం అయిన తర్వాత తను పరిచయం అయిన తర్వాత మీకు ఎప్పుకో తెలిసిందంట ఎప్పుడో తెలిసింది నా కాలేజీలో ఒకసారి చూసినట్టు నాకు గుర్తుంది అంతే అప్పుడు గడ్డం గిడ్డం లేదు
(18:19) తనకే ఐడియా లేదు లేదు మామూలుగా ఫ్రెష్ గా వచ్చి కలిసినట్టే వేరే ఏం ఇంప్రెషన్స్ లేవు ఏమేజెస్ ఇప్పటి వరకు ఏ ఇంప్రెషన్స్ లేవు. ఉమ్ వ హాడ్ వెరీ బ్యూటిఫుల్ మీటింగ్స్ ఎప్పుడు కలిసినా ఎట్లా ఉంటది అంటే ప్రకృతిని కలిసినట్టు అంతే ప్రపంచంఅంతా మైండ్ ని చూస్తది కదా మైండ్ లేదు మాకు అంతే అందుకని ఎప్పుడు కలిసినా సేమ్ ఉంటది. రెండోది ఎప్పుడన్నా బయలుదేరవచ్చు ఎప్పుడైనా రావచ్చు.
(18:47) బయలుదేరితే బాయ్ అంటాడు అంతే అసలు అసలు పట్టుకోవడమే లేదు మైండ్ లేదు కదా కాసేపు కూర్చోవచ్చు కదా ఇప్పుడు అంత ఇప్పుడు నువ్వు బయలుదేరుతా అంటే బయలుదేరని చెప్తాను ఆ కాసేపు కూర్చో అవసరం లేదు ఎక్కడున్నా శ్రీధర్ బాగుంటే చాలు ఎండ్ ఆఫ్ ది స్టోరీ అంతేగాన శ్రీధర్ లేకపోతే నాకు వచ్చే నష్టం ఏముంది శ్రీధర్ ఉండటం వల్ల నాకు వచ్చిన లాభం ఏముంది ఇది బిజినెస్ కాదే కదా ఎట్టి పరిస్థితులోన కాదు అవును ఐ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద అదర్ హ్యూమన్ బీయింగ్ అవును అట్లా ఈ ఆబ్లిగేటరీ ఇష్యూస్ లేకపోవడం బట్టి ఐసో అంటే ఒక రకంగా ఐ ఎంజాయింగ్ దిస్ అంతే కదా నియమము అన్నది ప్రతిబంధకం ఆ
(19:24) రూల్ అనేది మనిషిని ఫ్రిజిడ్ చేసేస్తది. ఫ్రిజిడ్ గా మారేస్తేస్తది ఎట్లా ఉందంటే టెంపుల్ లో ఇక్కడి నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మధ్యన బారికేడ్లు కట్టి ఇట్లా రూట్ వేస్తారు అదేద లైఫ్ అట్లా అయిపోయింది. గురువుకి శిష్యుడికి మధ్య ఏమి లేవు కానీ ఈ కనిపించిన రూట్లు ఉన్నాయి. వాడు అటు పోయి ఇటు పోయి అట్లా కూర్చోవాలి ఇట్లాగే కూర్చోవాలి కాలు చాపొద్దు దగ్గొద్దు తుమ్మొద్దు మాట్లాడుతా నోటికి అడ్డం పెట్టుకొని మాట్లాడాలి గుసగుస ఇన్ని పెట్టినాక వాడు ఏందమ్మా అసలు ప్రశ్నించేది ఈ గౌరవాలి గౌరవించడంలోనే వాడి శక్తి అంతా వినియోగం అయిపోతుంది ఎట్లా యదేచ్చగా
(19:52) స్వేచ్ఛగా ఇంకా చెప్పాలంటే వైల్డ్ గా ఉండాలి అప్పుడే రియల్ క్వశ్చన్ అడగబడతది అంతవరకు అడిగేవన్నీ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అడిగే కల్లిపొల్లి ప్రశ్నలే అవును అట్లా బహుశా శాలి కానీ కూడా మేబీ ఆ ఆ కైండ్ ఆఫ్ వాడు వేరు ఇప్పుడు హరిదేమో ఎంక్వైరీ ఓషో గీషో మా శాలకి ఎవడు తెలియదు. అదే ఇంకోటి వాడికి ఎవడు తెలుసుకోవాలని లేదు. మ్ అదఒక డేంజరస్ థింగ్ వాడు ఇప్పుడు నేను ఒక విషయం చూసా ఇప్పుడు నేను సాండాల్ట్ లో పర్ఫార్మ్ చేసి పెద్ద పెద్ద అసలు అంటే ఒక మూడేళ్ళ నేను చాలా డేంజరస్ గా పర్ఫార్మ్ చేసి ఇల్లు కొన్నా అంటే నా బోటివాడు సిట్టిలో ఇల్లు కొండం అనేది మామూలు విషయం కాదు
(20:34) కాదు జస్ట్ ఇసక జల్లితే వచ్చిన పైసలు అది మా మదన్ మోహన్ అంటాడు చిచ్చ నువ్వు మన్ను కొట్టి సంపాదిస్తావురా పైసలా అని జోక్ చేస్తాడు అన్నమాట ఇవ్వ నోట్లో మన్ను కొట్టిచ్చావు ఈసారి అని అడుగుతాడు సరదాగా అంటే అంటే ఆ కంపెనీ వాళ్ళ నోట్లో మొన్న కొట్టాను నేను చెప్తాను అది అట్లా పీపుల్ ఈఎంఐలు తీసుకుంటారండి ఇల్లు అవును అంటే నాకు ఒక్క అప్పు లేదు నేను ఎప్పుడు అప్పు తీసుకో మాదిగోలో నేచర్స్ ఇంకోటి అది కానీ నడుచుకుంటూ వచ్చింది నా దగ్గరికి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం భూపాల్ చెప్తే ఆ ఇది మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసా ఆ అయ్యో ఒకసారి భూపాల్ దగ్గర ఏమి లేవు నా
(21:10) దగ్గర ఏమి లేవు ఆ రోడ్డు మీద నడుచుకుంటూ పోతా ఉన్నా హ్యాబిట్స్ లో భూపాల్ చిన్న రూమ్ లో ఉండేవాడు ఓకే ఏమి లేదు భూపాల్ దగ్గర కానీ మా ఇద్దరికి మంచి మంచి హెల్దీ మైండ్ ఉంది. ఇంకోటి నాకున్న వెరైటీ ఆఫ్ ఫ్రెండ్స్ లో మ్యూజిక్ కలిస్తే మ్యూజిక్ మాట్లాడతా డిజైనింగ్ కలిస్తే డిజైనింగ్ మాట్లాడతా తర్వాత ఆర్కిటెక్చర్ అంటే అట్లా మాట్లాడతా అయితే అంటే నాకు వెరైటీ ఆఫ్ నాకు ఫస్ట్ నుంచి క్యూరియాసిటీ దేంటి ఇరుక్కోకుండా అన్నిటిని పట్టుకున్నట్ల ఏది ప్రొఫెషన్ కాదు ఎవరికీ ఆసక్తి జిజ్ఞాస అనుకో అట్లా మేము రోడ్డు మీద పోతున్నప్పుడు చిట్టిలో ఇల్లు కట్టుకుంటామా అంటే నేను
(21:43) ఇల్లంటూ కొనుక్కోవాలనుకుంటే నేనే ఇస్తా అన్నాడు. ఆడి దగ్గర చిల్లి కావలేదు నా దగ్గర చిల్లి కావలేదు. కానీ అనడానికి ఏముంది కదా కానీ భూపాల్ అన్నప్పుడు నాకు పెద్ద డౌట్ రాలే సరే ఎలా ఉండాలిఅంటే అప్పుడే నేల మీద గీసి చూపించినట్టు గుర్తు నాకు ఈ ప్లానే ఇచ్చినా అంటే ఇలా బాక్స్ ఉండాలి ఇట్లా హాలు ఉండాలి కిచెన్ ఉండాలి ఒక రూమ్ ఉండాలి ఇంకో రూమ్ ఉండాలి ఇంతే కొంచెం ఎక్కువ నాయిస్ అట్లా ఉండకూడదు.
(22:11) మ్ ఒక రూమ్ మా అమ్మకు ఇంకో రూమ్ నాకు నాకు పెళ్లి అయితే నా పెళ్ళానికి నాకు ఇది లెక్క అంతే ఇప్పుడు కూతురు అన్నది కొంచెం అనుకోకుండా వచ్చిన విషయం అది కూతురు అన్నది చేతనది అది అది ఏమంటారు అది డైమండ్ మీద ఇంకొక వజ్రం పెట్టినట్టు అట్లా వచ్చింది లైఫ్ లోకి ఐ యామ్ సో బ్లెస్డ్ టు హావ్ హర్ అవును అంటే నాకున్న ముచ్చట అంతా తీరింది తిట్టుకోవడం ఆ లేకపోతే ఆ అంటే నేను నిజంగా తండ్రి ఎట్లా ఉంటాడో అట్లా ఉంటా నేను నిజంగా ఫాదర్ ఎట్లా ఉంటాడో ఆ పిల్లకి నాకు అంటే ఆ హనెస్టీ వల్ల కుదిరింది అది నువ్వు అసలు వేరే అనుకుంటే అసలు నువ్వు అట్లా ఉండలేవు అట్లా సో అట్లా నేను ఒక చిన్న ప్లాన్ వేసి
(22:52) చూపించిన తర్వాత ఉమ్ అప్పుడు చెప్పిన మాట ఏందంటే ఒకవేళ హైదరాబాద్ లో ఇల్లు అంటూ తీసుకుంటే నీ వల్ల తీసుకుంటాను మ్ లేదా ఇల్లు ఉండదు నాకుఅని చెప్పాను. ఇంత బోల్డ్ స్టేట్మెంట్ మా అమ్మ ఎన్నో సార్లు ఇంటి ప్రస్తావ అందించింది. నేను అన్న ఇల్లు నేను కొనే పైసలు నా దగ్గర ఇక్కడివి నేను ఇల్లంటూ కొంటే భూపాల్ వల్లే భూపాల్ ఎవరు అంటే భూపాల్ని తీసుకొచ్చిన ఇంటికి నాకు ఇల్లు ఇప్పిస్తే ఇతనే ఇప్పిస్తాడు.
(23:20) అంటే భూపాల్ కూడా నేనే ఇప్పిస్తాను. మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు ఇంటి గురించి మర్చిపోండి అంతే వెళ్ళపోయిండు అంతే ఇ నేను నా జీవితంలో ఇంటి గురించి ఆలోచించలే ఇంటి థాట్ తీసేసిన ఒకరోజు ఎన్ని సంవత్సరాల క్రితం అండి ఇది 16 సంవత్సరాల క్రితం మేనిఫెస్ట్ అయింది ఎప్పుడు అదే అది జరిగింది ఈ టూ ఇయర్స్ బ్యాక్ అంతే సో ఒకరోజు మాకు ఫోన్ చేసి ఒకసారి రా అంటే వచ్చాను కార్ ఎక్క అన్నాడు.
(23:47) రేంజ్ రోవర్ లో ఎక్కితే ఇట్లా తీసుకొచ్చి దీని ముందు ఆపాడు అంతవరకు గుర్తుంది. మామూలుగా తిరుగుతున్నాడు అనుకున్నా ఇది తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేసి భూపాల్ లోపటికవచ్చి ఇది నీదే ఒకసారి చూసుకో అంతే నేను నీకు క్వశ్చన్ తెలుసా ఆరం నిమిషం కూడా చూడలేదు నేను మా ఇంట్లో వాళ్ళందరూ చాలాసేపు చూశారు అట్లా బాగుంది ఇట్లా బాగుంది నాకు ఇట్లా కపోలు కావాలి ఇట్లా కావాలి నాకు ఇది తీసుకోవాలని అచ్చా కానీ నేను డిక్లేర్ చేసిన భూపాల్ సెడ్ ఇట్ ఇట్ ఇస్ ఫైనల్ అంతేనా ఇంకోటి కూడా అనుకున్నాడు అన్నాడు భూపాల్ నా చెవులో ఇదే నీ చివరి ఇల్లు కాదు గనుక ఇది ఇచ్చాను అయ అయిపోయింది థాట్ ఇంకా అయిపోయింది మళ్ళీ
(24:28) డెవ ఫ్రీడం తర్వాత ఇందులో ఇంకో ఫ్లాట్ ఉంది కదా స్టూడియోగా తీసుకుందాం అని ఒకసారి అడుగు అంటే నాకు తెలుసు ఏం చెప్తాడో అయినా అడగాలని అడిగాను మళ్ళీ అది ఎందుకు నెక్స్ట్ తీసుకునేది ఇట్లా ఉండకూడదు రచ్చ నెక్స్ట్ తీసుకునేది ప్రకృతి మధ్యన అడవి మధ్యన కొండలు గుట్టలు పిట్టల మధ్యన బతకాలి మళ్లా అదేంది నువ్వు ఆ విషయం మర్చిపో సూపర్ అది అయిపోయింది మరి చెప్పింది ఏమైనా ఈయన కూడా ఒక మైండ్లెస్ పర్సన్ మైండ్ లెస్ మైండ్లెస్ 100% 100% మైండ్లెస్ సరే కలవాల్సిన వ్యక్తి కలవాలి మస్త ఉంటది ఓకే తన లోకంలో తాను ఉంటాడు తనకుి సాధ్యమైది ఎవ్వరికీ డిస్ప్యూట్ ఉండదు భూపాల్తో ఆల్వేస్ బిజీ
(25:12) అంతే కదా ఇప్పుడు నేను అరుస్తా అవును భూపాల్ అరవడు భూపాల్ అంటే నేను కూడా అది అడాప్ట్ చేసుకోవచ్చు ఐ షుడ్ ఐ యాక్ట్ నేను భూపాల్లో ఎందుకు ఉండాలో ఉండకూడదు. మీ పదం ఉంది మీకు రెండోది ఎవ్వరిని అరవ నేను ఓన్లీ ఇది ఒక్కటే అదే అదే అట్లా అంటే అట్లా చేస్తారు కాబట్టి అట్లా అరుస్తారు ఏం చేస్తా ఏదో తప్పు జరిగింది అనుకో ఏందమ్మా తప్పు జరిగింది అట్లా చేయొద్దు కదమ్మా అట్లా చేయక మల్ల సరేనా రైట్ ఎవడిక అయిపోతదా ఆ అయిపోతే అయిపోతది అయిపోతే చెప్పు అది అయిపోతది అది ఎట్లా ఉంటదంటే బీబత్సం అనే దమ్కి ఉంటది అది బీబత్సమైనా దంకి అది అరిసేదానికి అది చాలా
(25:49) ఆ ఇప్పుడు బయటోళ్ళు కాదు ఇంటోళ్ళతో ఇది బయటిగా అవును నేను బయట చాలా డేంజరస్ పర్సన్ నేను నేను కూడా అట్లే పని చేస్తాను నేను ఎవ్వడితో అసలు ఒక్క మాటలు తీసి అవతలు నూకడమే అంతే అది తెలియదు కాబట్టి ఏదో అట్లా అంతే అది బాగుంది తెలియపోవడం మంచిదే బాగుంటది. ఇది భాషా కథలాగా ఉంటది అన్నట్టు అది భాష భాష సినిమా అంటే తాను ఎవరో తెలియదు అందుకని ఇంట్లో అందరూ ఒక ఆట ఆడుకుంటారు వాతోటి అట్లా అట్లా నీకు నీకు అంటే నేను పాపం సినిమా పెట్టి ఖతర్నాక్ అని చేద్దాం అనుకుంటున్నా నువ్వు ఏమంటావ్ అదే ఉంది రవితేజ అది అదే రవితేజ సినిమా ఉంది ఖతర్నాక్ అచ్చా రీసా ఖతర్నాక్
(26:33) రీసా ఖతర్నాక్ ఓకే కానీ అది అంటే ఈ కాంటెక్స్ట్ లో మీరు అన్నదానికి చెప్పాలా ఉంది ఇది కంప్ూట్ కంప్లీట్ గా క్లాస్ అయితే కొన్ని కొన్ని అవసరం ప్రతి బాగా నేను కొన్ని విషయాల్ని స్ఫురించిన తర్వాత ఐ వెయిటెడ్ సో లాంగ్ మ్ ఎందుకు పెళ్లి చేసుకో అంటే నాకు చేసుకునే అర్హత ఉన్నా డబ్బు ఉన్నా ఎన్నో గొడవలైనాయి మా అమ్మకు నాకు అవును ఇది ఇదొక విషయం ఏందంటే నీ విషయం కాదు ఇది నేను చేసుకుంటే నీకు ఆనందం రావడం ఏంది అట్లాంటి మాటలు పడిపోయే వ్యక్తిని కాదు విషయం ఏంటంటే నేను చేసుకోవద్దుఅని కాదు ఆ కానీ దాని పట్ల నాకు ఏదో ఒక ఒక అంతరంగంగా క్లారిటీ వస్తలేదు.
(27:20) తొమ్మిదేళ్ళు గడిచిపోయింది ఇట్లా ఈ మాట చెప్పి ఒక అర్ధరాత్రి చెప్పినా నేను వచ్చింది ఐడియా లెట్స్ గెట్ మ్యరీడ్ గెట్ ఇంక పెళ్లి చేసుకుంటా నేను అంతే అంతే చేసుకున్న థాట్ రిలీజ్ చేసిన త్రీ ఫోర్ డేస్ కి మైలి మెసేజ్ పెట్టింది ఎవరో కూడా తెలియదు. నేను రమ్మన్నా చేసేసుకున్నాను అంతే నువ్వైతే నా దగ్గరికి వచ్చి పోలే ఎవరో కూడా తెలియదు వచ్చి బ్యాగ్ ఆడపెట్టి ఉన్నది వంట చేసుకుంటున్నాం తింటున్నాం ఫోర్ డేస్ అయింది ఊరు వెళ్తావా అంటే నేను పోను మరి మీ ఊర్లో వాళ్ళు వెయిట్ చేస్తారు కదా అన్నా అంటే నేను పోను అన్నది చూడు నువ్వు మీ ఇంట్లో చెప్పి రావాలి నా
(27:55) దగ్గర ఉన్నావ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అవును అంటే అందుకని నువ్వు దయచేసి బయలుదేరు అంటే అంటే ఓకే నీ ఇంట్లో ఉండొద్దు అంతే కదా నువ్వు ఎక్కడికన్నా నేను బయట ఉంటాను అన్నది నాకు ఆ జవాబు నచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఒక మూడు నాలుగు రోజులు అయింది ఎప్పుడు వెళ్తావ అంటే నేను పోను ఏం చేస్తావ్ అన్నది నేను ఏం చేస్తా ఏం చేయనని కాదు ఖతర్నాక్ మన ఎక్కారా బాబు ఆ అంటే నీ క్లారిటీ ఉంటే నాకేం ప్రాబ్లం లేదు.
(28:22) హమ్ అంతే మళ్ళీ తిరుపతి రెడ్డిని చూసిన తర్వాత తను ఇంకొక టన్ అంట ఇక్కడ ఈ వస్తువులు ఉన్నాయి కదా అట్లాగే ఉంటాయి ఇక్కడ నీకేంటి మీరు ఎక్కడికో వెళ్తున్నాను అవును అవును అవును అవును కావాలని చెప్పాను ఊరు వెళ్తున్నారా అవునంట అంటే ఇదిగో ఇది లేదా అది లేదా నేను అంతే అన్నాంట అంతే అంటే ఫ్రీడమ్ లోనే ఉన్నారు తను అదే అదే నాకు ఫస్ట్ నుంచి నాకు బానిసలు అంటే ఇష్టం లేదు ఇష్టం లేదు నేను ఒక్క వ్యక్తితో కూడా నేను బానిసమన సత్వంతో నేను బతకలేను అసలు అట్లాంటి ఎవరైతే డిపెండెంట్ పీపుల్ ఉంటారో నాకు ఇష్టం ఉండదు వెరీ గుడ్ ఇండిపెండెంట్ గా ఉండాలి కలిసి ఉందాం కానీ ఆ బలహీనంగా నువ్వు
(28:55) లేకపోతే నేను లేదు నువ్వు నా దిక్కు చూసి ఒకసారి నవ్వవా అబ్బో వచ్చావండి ఏందది దిక్కుమాల చెప్పి మన చేత పరమోత్కృష్టం ఏందంటారు ఇట్లా ఉంటదా అది అదే కదా తర్వాత తిరుపతి రెడ్డి గారిని చూసిన తర్వాత అయితే థింక్ ఎట్లైతే మాబునార్లని ఎందుకు వెళ్ళాను అంటే బుచ్చా రెడ్డి గారిని కలవడం కోసం ఓకే అప్పుడు అట్లా అంటే తిరుపతి రెడ్డిని కలవడం వల్ల తిరుపతి రెడ్డి అంటే మన మీ ఫాదర్ తిరుపతి రెడ్డి గారిని కలిసినప్పుడు దెన్ ఐ కేమ్ టు నో అవునా ఈ ప్లే అంతా ఎందుకని అంటే నేను వివాహం గురించి ఏదైతే ఒక అనుభూతి కలిగిందో అది వీళ్ళ ఎవరికీ తెలియదు ఐ స్పోక్ టు తిరుపతి
(29:36) రెడ్డి మమ్ మ్ అతను అసలు డిస్ప్యూటే లేదు అతనిలో ఉమ్ అతను పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు కానీ అతనికి ఒక మానసిక పరిపక్కుతు ఉంది. ఒక విశాల దృక్పదం ఉంది. నేను మాట్లాడిన తక్కువ మాట్లాడింది బట్ వి హాడ్ వెరీ గుడ్ ఫ్రెండ్ వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను మైతుల కంటే ఎక్కువ ఇష్టపడ్డ తిరుపతి రెడ్డి అవునా ఆ నేను ఆ మైతులు పక్కక జరిపిన సరే ఆయనకు ఏదో ప్రాబ్లం ఉండొచ్చు బట్ మై ఎంటైర్ ఫోకస్ వాస్ ఆన్ తిరుపతి రెడ్డి అరే్ ఇంత చక్కటి సంతానం రెండోది నేను ఏదైతే మ్యారేజ్ గురించి కొన్ని ఉన్నాయో అది ఆయనకు చెప్పాను నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా చూడు అసలు
(30:17) ఆ ఒకసారి ఇట్లా చీకటి అయితుంది 9ఓ క్లాక్ తెలుసు కదా మీ అమ్మ మీ పెద్దమ్మ ఎట్లా సావకొడతారు పెళ్లి చేసుకోకపోతే ఎట్లా అంతెందుకు నైట్ పడుకోవాలి వెన్నెల్లో పడుకుంటున్నాం. మైత్రి దుప్పట తీసుకొని ఆ బారు బయట పడుకొని నా దగ్గరికి వస్తుంటే మీ అమ్మ యక్సెప్ట్ చేయలే మ్ ఇంకా పెళ్లి కాలేదు కదా అని మైత్రి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది అసలు మీకు డౌట్ ఉంటే అది మీ ప్రాబ్లం నాకు ప్రాబ్లం కాదు అది అంటే మరి ఆ అబ్బాయి కంటే నేను ఇక్కడి నుంచి చరిచాను నాకేం ప్రాబ్లం లేదు నాకేం డౌట్ లేదు.
(30:49) నేను నేను భోజనం కలిపి నోట్లో పెడితే ఎవ్రీబడీ అపోజడ్ నేను చెప్పిన మీరు ఒప్పుకుంటే ఏంది లేకపోతే నాకు పెట్టాలనిపిస్తే పెడుతుంటే ఇష్టం ఉంటే కళ్ళు మూసుకొని చావండి మీరు ఇది చెప్పిన తీసి గారు మీరు మీకు జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో సోషల్ ఆ సెటప్ లో ఇంకోటి ఆ ఊర్లో ఎట్లా ఉంటది సెటప్ లో ఊర్లో చేద మామూలు విషయం కాదు చాలా డేంజర్ అంటే డేంజర్ అంటే అట్లా కాదు గౌరవం మర్యాద అవన్నీ ఇట్లా తెలమీద ఇందాక నేను ఇందాక నేను చెప్పిన ఖతర్నాక్ దీనికి ఉపయోగపడద్దు ఇది అసలు చేయడమే ఖతర్నాక అండి అర్థమైందా అంటే జనాలకి ఒక రకంగా వాళ్ళని బెమ్మ మీద వెచ్చించిన
(31:25) నేను ఆ 9:00 ఓ క్లాక్ అట్లా కూర్చున్నాం. వాళ్ళ పెద్ద బాబు వచ్చిండు వచ్చి మీ పెద్దమ్మ అమ్మ మొదటి వాళ్ళందరూ ఎట్లా ఒక టీం ఉంటారు అందరూ తర్వాత అందరూ కలిసి ఫోర్స్ చేస్తున్నారు. పెళ్లి చేసేయాలి లేట్ అయిపోతుంది అది మీ నాన్న వచ్చి కూర్చున్నాడు నా ఎదురుగా చెప్పు బాబు మ్ అని అన్నాడు నేను వాళ్ళందరూ చెప్పింది అసలు ఎప్పుడు వినలే మ్ నేను రెడ్డి గారితో చెప్పిన మాట ఏదంటే ఒకసారి నేరుగా నా వైపు చూడండి మీకు ఏది అనిపిస్తే అది కరెక్ట్ అది నాకు చెప్పండి ఒకవేళ మీకు స్పష్టత వస్తే అది చెప్పండి నాకు అన్నాను ఇదేం జోక్ కాదు రియల్ గానే చూడండి అసలు
(32:10) వేరేవాడైతే చెప్పకపోదు ఆ మాట మ్ సిన్స్ దట్ ఇస్ తిరుపతి రెడ్డి అతనికి ఆ మానసిక అవస్థ ఉంది కాబట్టి చెప్తే ఆయన నిజంగానే చూసాడు అట్లా ఇంక వీళ్ళ పెళ్లి గురించి ఎవ్వరు మాట్లాడొద్దు నాకే అనుమానం లేదు మై డాటర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఓ నాయనా నేను చెప్పాను రేపటి నుంచి నా అల్లుడు అనేది చెప్పుకోండి ఊర్లో కూర్చు పరక ఇప్పుడు ఇదేంది అసలు ఇది సినిమా కథ కాదు ఇలాంటి థీమ్ మీద ఇది సినిమా థీమ్ బాబు విషయం ఆ సో ఎక్కడుంది
(32:53) ఈ మైండ్ ఎప్పుడు డిస్టర్బెన్స్ మామగారి దగ్గరికి వెళ్లి నేను పెళ్లి చే అంటే నేను పెళ్లి కాకుండా సోషల్ కస్టమ్స్ కి బియాండ్ ఉంటాను. మామగారిని అడిగినట్టు మీరు చెప్పండి అని ఇప్పుడు చేస్తా ఆయన ఊరుకున్నాడా ఆయన ఎంత మెచూర్ గా ఉన్నాడు ఆయన నేను ఫస్ట్ చెప్పాను డబ్బు వద్దు గౌరవం వద్దు ఏమవద్దు నాకు ఏమవద్దు యు ఆర్ ఫ్రీ నౌ ఉన్న కాసేపు ఇట్లా ఒక రెండు మాటలు చెప్తే అసలు ఫస్ట్ అఫ్ ఆల్ వాళ్ళకి అర్థం కాలేదు నేను ఏం చెప్తున్నాను అనుమానం వస్తదయ్యా అదేం తప్పు కాదు కానీ సరిగ్గా చూడు ఎందుకంటే ఈ ప్రపంచంలో నువ్వు ఎంత తొందరపడి పెళ్లి చేసినా అల్లుడు దొంగ
(33:31) నా కొడుకు అయితే నువ్వు ఏం చేస్తావ్ ఇంటికి తీసుకెళ్లి ఎవరీ సంవత్సరానికి ఒకసారి లక్ష రూపాయలు దేవుని పంపిస్తే ఏం చేస్తావ్ ఇంకా నరకం సో హి ఇస్ ఆల్సో ఏ మైండ్లెస్ పర్సన్ ఇదిై మై డాటర్ ఈస్ ఇన్ సేఫ్ హాండ్స్ అనేది చాలా హార్ట్ టచింగ్ గా ఉంది మీరు చెప్పేదా అంతే అంత బాగుంది నేను ఇట్లా పోయినా ఒక టూ త్రీ డేస్ మ్ నేను టీ చేసి కిచెన్ లో అసలు కిచెన్ లో పోయి పోనిస్తారా మ్ నేను చెప్పిన మీరు ఏమన్నా చేసుకోండి నేను టీ చేస్త ఇది నా పప్ప అక్కడే టీన్ ఏదనా పెట్టడానికి వెళ్తే ఒక్కొక్కరు అక్కడే అన్ని వదిలేసుకొని వస్తున్నారు కదా ఫస్ట్ లో నేను ఏం చెప్పానంటే
(34:13) ఆ ఇది మీ ఇల్లు అనుకుంటే నేను ఇవన్నీ చేయను. అది అసలు నా ఇల్లు నీ ఇల్లు లేదు నా మైండ్లో ఇది మీకు అర్థమయ్యే అవకాశం లేదు కాబట్టి మీరు వదిలేయండి. డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఇ చిన్న సరదా ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తా అవును పడుకోవాలంటే మంచం ఫస్ట్ టైం మంచం వేస్తున్నాను నాకోసం మ్ మంచం వద్దన్నా లేదు లేదు గౌరవం మీ ఫాదర్ అట్లా అనకండి గౌరవం ఇవ్వాలి లెక్క లెక్క చెప్పాలి అట్లయితే మంచం మంచిగా వేయండి కొత్త దుప్పటి ఇవన్నీ మైత్రి ఏదో ఆడావిడి ఉంది ఫస్ట్ టైం తీసుకెళ్ళింది కదా ఇంటికి తనకేమ అర్థం అయతే లేదు అంత వేసినాక కింద పడుకున్నా ఇదేంది కింద పడుకున్నావ్ అన్నాడు మీ ఆయన
(35:01) నేను మంచం మీ ఆనందం కోసం కింద పడుకోవడం నా ఆనందం కోసం మైండ్లెస్ మైండ్లెస్ అంటే చూడు తృప్తి అట్లా నాకు ఇట్లా తృప్తి మ్ అంటే ఇప్పుడు ఇది నటించిన ఇప్పుడు నాకు సంశయమే లేదు కాబట్టి నేను మా ఇంట్లో ఉన్నట్టే ఉన్నా ఇప్పుడు నేను నా లోపట ఒక కుతంత్రం ఉందనుకో నేను చేసుకుంటుంది అది డబ్బు కోసం అయితే ప్రతి దాంట్లో నటనే వస్తది.
(35:25) ఆ నాకు వద్దు బై నాకు ఎందుకు వద్దు అంటే నాకు ఉన్నదే చాలు రెండోది నేను ఎర్న్ చేసుకుంటే నాకు ఇంకా ఏమ వద్దు వదిలించుకోవాలని నేను చూస్తున్నావాండి మళ్ళ నేను ఎక్కడ తగిలించుకుందు కదా నాకు ఎవడన్నా ఆస్తి ఇస్తా అంటే మస్త భయం ఇప్పుడు సచ్చినట్టు లైఫ్ అంతా వాడు లంక లంక వేసిపోతున్నాడు నాకు ఇప్పుడు నాకు ఎవరైనా ఇస్తా అంటే నేనుేం చేస్తాను అంటే కాదు మనం దేవాలయానికి ఇద్దాం అంట నేను ఓ మంచి కార్యానికి స్టార్ట్ అయిపోతుంది వద్దు అది ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం కాదు ఫ్రీ గా ఉండడం ఇంపార్టెంట్ సో అట్లా కొంత ఉమ్ బైద ద గ్రేస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనుకోవచ్చు. అవును
(35:56) నువ్వు అనే పదం వాడుతున్నా అలాగే సో ఐ యమ్ సో ఫార్చునేట్ దట్ ఐ లాస్ట్ మై మైండ్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ సో ఇది వెరీ ప్రొఫౌండ్ ఐ లాస్ట్ మై మైండ్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ మ్ అట్లా ఇప్పుడు ఆ మైండ్ ని నేను అవసరమైన ఉపయోగించుకుంటున్నాను ఏమీ లేదు ఊరికే సరదాకే కొట్లాడిన తిట్టిన జెన్యూన్ గా ఏ కదలిక ఉండదు లోపల ఇప్పుడు అనుకున్నా వస్తలేదు కేకరే అనుకున్నా కూడా వస్తలేదు అది అంటే లేనిపోని ఒకరి మీద ద్వేషం పెట్టుకోవాలి అత వస్తలేదు అట్లా ఒకరిది లాక్కోవాలి చెయ్యి వస్తలేదు అట్లా ఉన్నది చాలు కదా
(36:39) ఉమ్ ఏం చేసుకుంటాం ఇప్పుడు ఇదంతా సృష్టించుకొని నేను ఎట్లున్నానో ఏమి సృష్టించకుండా హరి అట్లా ఉన్నాడు. అంతే మ్ హరి అందరు లాక్కపోతున్న బుచ్చరెడ్డి అట్లా ఉన్నాడు. అష్టావరుడు స్థితి నేను రాజునే అని అనుకున్నా నేను రాజుని రాజుగా ఉండాలని తెలుసుకున్నా ఇప్పుడు అంతే నేను రాజుని కాదు అట్లా సో సింపుల్ ఎస్ గొప్పవాళ్ళు దొరకడం ఈజీ కదా మామూలు వ్యక్తులు దొరకడం మైండ్లెస్లీ నువ్వు దొరకడం చాలా కష్టం వచ్చిందా కథ ఉంటది నేను చదివింది.
(37:18) జీవిత సారాంశం ఏంటో తెలుసుకోవాలని ఒక వ్యక్తి బయలుదేరి హమ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 25 అట్లా ఒక గురువుని కలుస్తాడు ఎవరెవరో చెప్తే ఫైనల్ గా అతని పేరు చెప్తారు. అతని చెట్టు కింద ఉంటాడు అన్నమాట అతని చుట్టూ చాలా మంది జనాల్లో సందడి జనాలను చీల్చుకొని నమస్తే అండి నమస్తే ఏం కావాలి ఏదో వెతుకుతున్నట్టున్నావ్ అంటే అవునండి నేను జీవిత సారమా వెతకాలి వెతకాలి చాలా ఇంపార్టెంట్ అది దానికి జవాబు ఎవరు ఇస్తారు నాకు నువ్వే దొరికించుకోవాలయ్యా కొన్ని హింట్స్ ఇస్తాను పట్టుకో ఆ కుడి వైపుకు పో ఎవరు కలిసినా ఒకటే ప్రశ్న అడుగు ఒంటి మీద అంగి లేదు వాడికి తర్వాత చేతిలో కట్టే ఉంటది. అద్భుతంగా
(38:04) నవ్వుతా ఉంటాడు. ముడ్డి మీద బట్ట లేకుండా ఫుల్ హ్యాపీగా ఉంటాడు మ్ అట్లాంటి వ్యక్తి నీకు జవాబు ఇస్తాడు. ఓ మ్ అబ్బా చాలా థాంక్స్ సార్ అని ఇంకా వాడు కుడి వైపు పోయి అందరి అదే అడుగుతాడు ఒక నాకు ఒక గురువు కావాలి అతను ఎట్లా ఉంటాడు అంగి మీద ఒంటి మీద బట్టు ఉండదు అట్లా ఇట్లా ఇట్లా ఇట్లా 25 ఏళ్ళ అయితది మ్ ఫైనల్ గా తిరిగి తిరిగి ఎవరో చెప్తే ఆ ఇక్కడ ఉన్నాడంటే మళ్ళ అక్కడికి వచ్చాడఅన్నమాట ఓకే అతనే అది వచ్చావా ఆ రోజు నాకు ఒంటి మీద బట్టలేదు నేను కట్టెతోనే నీకు చూపించాను నువ్వు చూడలేదయ్యా నన్ను ఆమెన్ లైఫ్ ఇలాగే ఉంటది కదా చూడ్డానికి 25,000 వేస్ట్ చేసుకున్నట్టు
(38:47) కానీ ఇంకొక రకంగా చూస్తే ఇప్పుడో అప్పుడో తెలిసినప్పుడు తెలుస్తది ఏముంది ఏదో కథ ఏంది అది అట్లా అంటే ఇక్కడ యాక్చువల్ గా చూడు ఏముంది ఏమ లేదు ఏమ లేదంటే నిరాశ దృక్పతం కాదు అది కాదు అంతా అన్న దానితో అసోసియేషన్ కలిగినాక ఈ బోడి ఇల్లు దానికిఒక పెచ్చు వసిపోయింది. అంతే కదా భూమికి ఏం ఊసిపోయింది ఇయాల మనం ఏమంటున్నాం ఈ భూమి దయ భూమి తిరుగుతా ఉంది దాని దయా దాదాక్షణ బతుకుతున్నాం మనసులో మనం క్రియేట్ చేసుకున్న ఒక చిన్నది దానికే అది ఏరోప్లేన్ లో పైకి వెళ్ళినప్పుడు చూస్తాం కదా మొట్టమొదట నాకు అట్లే అదే ఇన్ని ఇన్ని అపార్ట్మెంట్స్ అన్నీ కూడా చిన్న చిన్నవి ఏదో మీరు బొమ్మ
(39:32) వేసినప్పుడు అనిపిస్తాయి నాకు అంతే అసలు నాకు ఆ గుడ్డ మీద భయంఅంతా పోయింది అసలు మనుషులు మొత్తం కబ్జా చేస్తున్నారు అనుకున్నా ఫస్ట్ టైం టేక్ ఆఫ్ అయితే భలే కదా అసలు మనుషులు కబ్జా చేయలేడయ్యా భూమిని అది అంత భూమి ఉంది. ఊరు గిత్త ఉంటది ఇక్కడ ఒక ఊరు ఉంటది మధ్యలో కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పులు, చెరువులు ఓ నీ అమ్మ సిటిలయర్కి ఎక్కువ ఉన్నారు ఒక్క 20 కిలోమీటర్లు పోతే ఎవ్వడు లేడు? లేదు ఇంకా ఈ భూమి మీద మనుషులు నిండాలంటే బేట కొన్ని వేల సంవత్సరాలు పడతది.
(40:04) ఇంపాజబుల్ అంతే ఎంత గుండు మీద ఒక ఇంటికి ఉంది చూసినావా అంతే అంత ప్లేస్ లో ఆకుపై చేయలేదు ఇంకా మనిషి లేదా మనం మనం ఉన్న చోట రద్ది అవ్వడంతో భూమంతా రద్ది అయింది భూమాతకు ఏ భూమాత కుచ్చు పరకనే పడతా భూమాతకు డామేజ్ చేసే మునగడ పుట్టలేదు ఇంకా చాలా పెద్దది అది ఎనార్మస్ ఉంది అది ఎనార్మస్ ఉంది రైట్ తిరుగుతా ఉంది మైండ్లెస్ గా భూమి భూమికి మైండ్ ఉంటే ఆగుద్ది అది ఆగిన అంటే మనం పడిపోతాం తెలుసు కదా నీకు ఫార్ములా తెలుసు కదా ఇప్పుడు ఇది ఇట్లా ఇట్లా ఇట్లా అని ఆ ఇట్లా అన్నా కూడా పడిపోలేదు ఇప్పుడు భూమి నియమంతోనే పని చేస్తుంది తెలుసా నీకు అంటే ఇట్లా ఇట్లా అని
(40:47) పడలే ఇది ఉల్టా పల్టా అయింది ఇగో ఆల్మోస్ట్ అంటే అది గురుత్వాకరణ శక్తి దానికి ఒత్తి పడుతుంది అట్లా దీనికి ఎట్లైతే ఈ పెన్ ఒత్తుకొని ఉందో ఈ భూమి యొక్క సర్ఫేస్ కి మనం ఒత్తుకొని ఉన్నాం దానిపైన ఒక గ్రావిటేషనల్ ఒక ఫీల్డ్ ఒకటి ఉంది దాంట్లో ఇరుక్కో ఉన్నాం మనం యుఆర్ నాట్ అందరిని ఒక్కొకసారి అంటే మరి అది చూడగలుగుతారో లేదో తెలియదు ఒకసారి పైకి అలా తీసుకెళ్లి భూమి అవన్నీ చూపిస్తే కొద్దిగా ఏమనా ఓపెన్ అయితది కదా అప్పుడు కూడా అనిపిస్తది ఈయన కూడా ప్లాట్ కొనాలి ఏదో మనిషి ఎవడో వాడు అదే చూస్తాడు అర్చక క్వాలిటీని బట్టి ఉంటదేమో అది అర్థమయ్యేవాడికే అర్థం చేసుకునే అవకాశాలు
(41:29) వస్తాయి కొందరు మైండ్ ని ఫ్రీ చేసుకోరు ఎంటైర్ ఫోకస్ అంతా ట్రూత్ మీద కాకుండా మనిషి అనే ఒక మెత్తు మీద పెట్టి కొట్టుకొని చస్తున్నారు అసలు మ్ వాడిని ఒక్కడిని వదిలేయరా బాబు ఆహ అర్థం కాదు నా ఇది ఏదో అనుకోకుండా ఏదో మాట్లాడాము ఉమ్ అది ఎటో పోయింది ఊ ఏం లేదండి మ్యూజిక్స్ లాగా అయిపోయింది. మ్యూజిక్స్ యాక్చువల్ మ్యూజిక్ ఎస్ అంతే చలో మల్ల

No comments:

Post a Comment