Sunday, September 7, 2025

Autobiography of a Yogi Part 2 & Meditation Benefits You Must Know

 Autobiography of a Yogi Part 2 & Meditation Benefits You Must Know


https://youtu.be/hEMn6txaYuI?si=sbK7fdX0D6BeXQHO


కాల్చేస్తది గత జన్మల సంస్కారాలు గత జన్మల కర్మలు పనికి రాని ఆలోచనలు పనికి రాని అర్షడ్ వర్గాలు ఇవన్నిటిని కాల్చే ఆత్మ దృష్టి నుంచి చూసినప్పుడు ఇవన్నీ చిన్నగా కనిపిస్తాయి శరీరం పోతే రోగం పోతది శరీరం పోతే అవమానాలు పోతాయి శరీరం పోతే ఈ పేరులు ప్రతిష్టలు అన్ని పోతాయి మరి అన్నీ పోయిన తర్వాత మిగిలింది ఏంది జ్ఞానము కర్మలు ధ్యానం చేస్తున్నాము అంటే ఆ లోపట విశ్వశక్తి ప్రసరించి మన కణకణాల్లోకి వెళ్లి అక్కడ మొత్తం లోపట శుద్ధి వృద్ధి చేసి చాలా వరకు మనం మంచిగా కనిపించినంత మాత్రాన లోపట ఆలోచనలన్నీ ద్వేషపూరితమైనది స్వార్ధపూరితమైనది అసూయపూరితమైనది అసలు శిశలైన సామ్రాజ్యం ఎక్కడఉంది అసలు శిశులైన నిధి ఎక్కడుంది ఎప్పటికీ తరగది చినుగనది ఎల్ల కాలం మనతోనే ఉండేది మన లోపట >> భూమిమీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో ఆరోగ్యంతో ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లెక్షన్ ఈ యొక్క ధ్యానం అందరికీ చేరాలి అంటే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి తక్కువ టైం లోనే రీచ్ అవుతుంది సో ఇంకొక స్టోరీ కూడా బాదురి మహాశయుల గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ బాబా గాలిలో లేస్తాడు అన్నట్టు గాలిలో లేచే బాబా పరమహంస యోగానంద ఏ బాబా దగ్గరికైనా గాని ఏ గురువు దగ్గరికైనా వాళ్ళు వేసేటివి చాలా అద్భుతంగా తెలుసుకున్నప్పటికీ అతని యొక్క అసలు శిసలైన గమ్యం అసలు దైవ శాస్త్రాత్కారమే తప్ప మిగతాది ఏమ ఉండదు ఏది ఉండదు. ఇవన్నిటికీ అసలు అది విపయాడు అంటే చిన్నతనంలో చూడాలని ఆశ ఉంటది తప్ప వాటికి ఎక్కువ వాటినే ప్రధానంగా విపడు వాళ్ళ జ్ఞానాన్ని తీసుకుంటాడు అన్నట్టు సో బాదురి మహాశయలో ఆ గాలిలో లేచే శక్తి ఉంటది కదా ఆ చాలా ప్రాణాయామం చేసడం వల్ల మనందరికీ సాధ్యమే అంటే ఈ యొక్క కొన్ని రకాలైన ప్రాణాయామాలు చేయడం వల్ల మనం ఈ యొక్క శరీరాన్ని గురుత్వాకరణ శక్తిని కోల్పోయి గాలిలో దేళ్లే అంత శక్తి మనందరికీ ఉన్నది. చాలా మంది ఇప్పుడు మనం వీడియోలు కూడా YouTube లో చూడొచ్చు కొంతమంది గాలిలో ఎగరగలుగుతారు ఎట్లాగతారు అంటే వాళ్ళు ఆ కుంభకం ద్వారా కొన్ని ప్రాణాయామాల ద్వారా వాళ్ళ ఆ శక్తిని పొందగలుగుతారు. కొంతమంది పూర్తి ఆ యొక్క దైవ ఆ స్మరణలో ఉన్నవాళ్ళు ఆ యొక్క పారవస్యంలో ఉన్న వాళ్ళు కూడా గాళ్ళు తేలుతారు అన్నట్టు అంటే వాళ్ళు ఆ పంచభూతాల ఆ దాటిపోతారు వాళ్ళు ఇప్పుడు మనం భూమి అనేదాన్ని దాటిపోయినప్పుడు కదా గురుత్వాకర్ష గాళ్ళు తేయగలుగుతాం అట్లా ఇది మన ఎవరికైనా గాని సాధ్యమైతదని ఆ చెప్తాడట ఆ యొక్క స్వామి 20 ఏండ్లు ఇంట్లోనే ఉండేవాడట ఇంట్లోనే ఉండేవాడట చాలా వరకు మనం అర్థం చేసుకోవాలి ఏందంటే వాళ్ళు ఆ కారణ జన్ములు అట్లా జన్మ తీసుకోవడానికి కారణం ఏందంటే ఆ టైంలో లో ఒక మనిషి యోగా శక్తితోని దేన్నైనా సృష్టించగలుగుతాడు దేన్నైనా సాధించగలుగుతాడు దైవత్వంలో అంత గొప్ప ఉంది. మనలోనే ఆ దైవత్వం ఉందని నిరూపించడానికి వీళ్ళందరూ వాళ్ళు అవతారాలు దాల్చారు. ఆ టైంలో ఇప్పుడు అవసరం లేదు మనకు ఆల్రెడీ బుక్స్ ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు అన్నీ చూపించడం మనకు అవసరం లేదు. సో అట్లా ఆ 20 ఏండ్లు సాధన ఇంట్లోనే చేస్తూ ఉండేవాడట. సో ఇక్కడ కొన్ని మాటలు చెప్పాడు మీరాబాయి గురించి ఈ యొక్క స్వామీజీ కొన్ని మాటలు చెప్పాడు. ఈ రోజులలో మనుషులకి తిండి మీద ఉన్న ద్యాస భగవంతుని మీద లేదు. తిండి మీద ఇది తినాలి అది తినాలి ఇది రుచులు కోరుతురు తప్ప అసలు భగవంతుడు ఎవరు భగవంతుని ఎట్లా తెలుసుకోవాలని కాస్తంతా కూడా సిద్ధపెడతలేరు. దానికోసం కాదు ఇప్పుడు నార్మల్గా ఏంది పూట కోసం కోటి తిప్పలు అన్నట్టు సో ఎన్నో తిప్పలు పడుతున్నాం అంటే నార్మల్గా పత్రి సార్ చెప్పినట్టు కొంచెం అరటికాయ తొక్క కొంచెం అన్నము కొంచెం రోటి అన్నట్టు అది తింటే సరిపోతుది కానీ అంటే మనం మనం ఎప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ వీళ్ళు పిల్లలు ఫ్యూచర్ అని ఆలోచిస్తా ఉన్నాం కదా సో ఇక్కడ అదే విషయం మనక ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరాబాయి అనే ఒక మీరాయి రాజకుమారి తనకు ఆధ్యాత్మిక చింతన కలిగి ఈ రాజ్యాన్ని మొత్తం విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతది. ఇవన్నిటి మీద సేమ్ మన గౌతమ బుద్ధునిలాగా వెళ్లిపెట్టి ఒక సాధువు దగ్గరికి వెళ్లి సాధువు గారు నాకు ఈ యొక్క శిక్షణ నాకు కలిపివ్వండి నేను ఈ యోగ గురించి నేర్చుకోవాలనుకుంటున్నా అంటే అప్పుడు మొహం కిందకి వేసి మీరు లేడీస్ మీకు అర్హత లేదు అన్న విధంగా మాట్లాడుతా అన్నట్టు అప్పుడు మీరాబాయి చెప్తాది అన్నట్టు ఎవరు స్త్రీ ఎవరు పురుషుడు ఆ యొక్క మహానుభావుడు సృష్టించింది అంతా మాయనే అయినప్పుడు ఇక్కడ స్త్రీ ఎవరున్నాడు పురుషుడు ఉన్నారు అంటే అంత సాధన చేసి మీరే సత్యాన్ని తెలుసుకోకపోతే ఎట్లా అని చెప్తున్నారుట ఇంకా మీరాబాయి కొన్ని విషయాలు చాలా అద్భుతంగా చెప్పారని ఆ యొక్క ఏకైక సృష్టికర్త దేవుడే ఆయన చేసింది మొత్తం ఆయన అయినప్పుడు స్త్రీక ఎవరు పురుషుడు ఎవడు కొన్ని కీర్తనలు చెప్పింది అన్నట్టు ప్రతి నిత్యం సాధన చేస్తేనే ఆ దైవ సాక్షాత్కారం అంటే ఆ దైవం దగ్గర కి చేరుకుంటా అనుకుంటే మరి తిమింగల నేను పుడుతును కదా తిమింగలుగా పుట్టొచ్చు కదా తిమింగల రోజు స్నానమే చేస్తది కదా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా మంది అనుకుంటారు కదా అంటే ఇది ముట్టొద్దు వాటిని ముట్టొద్దు స్నానం చేయాలి ఇది ఆచరించాలి అంటే ఇది ఆచరిస్తేనే ఇంకా దైవత్వం ఉంటది లేకపోతే లేదు అనే వాళ్ళు ఉంటారు కదా అంటే చెప్తురు అన్నట్టు అదేవిధంగా ఓన్లీ దుంపలు పండ్లు తింటే ఆధ్యాత్మిక చింతన కలుగుతది లేకపోతే దేవుడు కనిపిస్తాడు దైవ శాశ్వతం కలుగుతది అంటే ఒక మేకలాగానే జన్మ తీసుకుందు కదా మనిషిలాగా ఎందుకు జన్మ తీసుకోవాల్సి వచ్చింది మరి అంటే అది కూడా కాదు మరి జపాలు తిప్పితేనే దైవ శాశ్వత్కారం అవుతది అంటే కొన్ని వేల జపాలు ఆ రాకాశ పూసలతోని కొన్ని వేల జపాలు నేను చేస్తా సో దాని వల్ల కూడా కాదు మరి రాతి బొమ్మలకు మొక్కడం వల్లనే దేవుడు ప్రత్యక్షం అవుతాడు అంటే మరి ఆ యొక్క పెద్ద రాతి అయిన ఆ పర్వతాన్నే పూజిస్తా అని చెప్తున్నాడట అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి దేవుని పూజించడానికి ఏదో చేస్తేనే కాదు మనలోపట ఆ యొక్క ప్రేమ ఉదయించాలి ఆ ప్రేమ తత్వంతోనే దేవుని జయిస్తాం ఆ ప్రేమ తత్వంతోనే ఆ దేవుని తెలుసుకుంటామని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దేవుని తెలుసుకోవడానికి ప్రేమ అంటే చాలా వరకు ఇప్పుడు మనము ఇప్పుడు దేవుని దేవుని కార్యక్రమాలు చేసేటప్పుడు ఒక విధంగా నార్మల్ కార్యక్రమాలు చేసేటప్పుడు ఒక విధంగా అంటే ఒక పండగ రోజు ఒక విధంగా పండగ లేని రోజు ఒక విధంగా అంటే ఒక మంచి దేవుని మొక్కే వ్యక్తి లేకపోతే ఒక పూజారాలతోన ఒక విధంగా మిగతా వాళ్ళతో ఒక అంటే ఇక్కడ ప్రజలలో వ్యక్తిగతంగా మనము దంత్వంలో చూస్తున్నాం కానీ అందరిలో ఉన్నది దైవత్వమే అనే ఒక ప్రేమ చూపించలేకపోతున్నాం. అంటే ఒకరి పట్ల అసూయ ఒకరి పట్ల ద్వేషము ఒకరి పట్ల మమకారం ఇంకొకరి పట్ల స్వార్థము ఇట్లా ఎన్నో రకాలుగా చూపిస్తున్నారు కావా అందరిలో ఉండేది దేవుడే అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి కావలసింది ఏదో బయట వెతకడం కాా అందరిలో ఆ యొక్క స్వస్వరూపమైన ఆ యొక్క దేవుని చూడడం ఆ యొక్క ప్రేమతో ఉండడం అని చెప్పడం అన్నట్టు ఆ యొక్క దేవుడు ఎక్కడో లేడు మన కష్టాలు వచ్చినప్పుడు మనకు సహాయం చేసి స్నేహితు రూపంలో ఉన్నాడు మనక ఎప్పుడు స్నేహితు రూపంలో బంధువు రూపంలో ఇంకెవరి రూపంలో మనకు అందిస్తా ఉంటాడు దేవుడు ఎప్పుడు స్వయంగా పైనుంచి రాడు అని చెప్పడం జరుగుతుంది అన్నట్టు సో మీరు పెద్దలు ఇచ్చిన సంపాదన విడిచిపెట్టారు కదా అని ప్రజలు అంటా ఉంటే పెద్దలు ఇచ్చిన సంపాదన అనంతమైన ఆనందంతో కూడిన విశ్వ సామ్రాజ్యం కోసం కొన్ని చిల్లర మల్లర సుఖాలను మట్టుకే విడిచిపెట్టాను. మళ్ళొకసారి అనంతమైన ఆనందంతో కూడిన విశ్వ సామ్రాజ్యం కోసం కొన్ని చిల్లర మల్లర సుఖాలు మట్టుకే విడిచిపెట్టాను. చాలా వరకు మనకు కొంతమందిని చూసారా అన్ని డబ్బులు విడిచిపెట్టుకున్నాడు ఇప్పుడు గౌతమ బుద్ధుడే ఉన్నాడు గౌతమ బుద్ధుడు అన్ని కోట్ల రూపాయలు విడిచిపెట్టి అడవులలో కచ్చి ఉంటున్నాడు. కాకపోతే అసలు శిసలైన సామ్రాజ్యం ఎక్కడుంది అసలు శిశులైన నిధి ఎక్కడుఉంది ఎప్పటికీ తరగనిది చినుగనిది ఎల్లకాలం మనతోనే ఉండేది మన లోపటనే ఉంది. దాన్ని పట్టుకున్నాం అంటే అష్టైశ్వర్యాలు కాదు వాటి తాతలు కూడా మన దగ్గరికి వస్తారు అంటే అంత గొప్ప అనేది మన లోపటనే ఉంది కదా అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నన్ను ఇక్కడ త్యాగమూర్తి అంటున్నారు కదా అసలు నేను ఏం త్యాగం చేసినా అని చిన్న చిన్న ఆట బొమ్మలు విడిచిపెట్టిన అంతే అది త్యాగమా అట్ల ఎట్లా త్యాగం అవుతది అవన్నీ ఆట బొమ్మల్లాగానే చెప్తున్నాడు ఒక గుప్పెడు ప్రాపంచిక ఆట బొమ్మల కోసం అసామాన్యమైన దివ్య సంపదలని త్యాగం చేస్తున్నారు చాలామంది అంటే అంటే గుప్పడి ఆట బొమ్మలు ఆట బొమ్మలు అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఏంటి ఇవన్నీ డబ్బుల కోసం ప్రాకులాట పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాట తిండి కోసం ప్రాకులాట అతి ప్రాకులాట అవసరమైనంత ఓకే ఇవన్నీ ఆట బొమ్మలే వీటన్నిటి కోసం లోపట అద్భుతమైన సంపదను త్యాగం చేసుకుంటున్నారు నేనేం త్యాగం చేస్లే అసలు మీరే త్యాగం చేసుకుంటున్నారు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనకు యూస్ ఏమైతది అంటే అరే డబ్బులన్నీ త్యాగం చేసిండు రాజ్యాన్ని త్యాగం చేసిండు అనిపిస్తది కదా వాళ్ళ దృష్టి నుంచి వీళ్ళందరూ త్యాగం చేసుకుంటున్నారు అనవసరంగా లోపటని సంపద పెట్టుకొని అని చెప్పి అట్లా భగవంతుడు ఏర్పరిచిన జీవిత క్రమం భీమా కంపెనీ కంటే చాలా తెలివిగా భవిష్యత్తుని అమరుస్తుంది చాలా వరకు మనం ఈ భీమ ఆ భీమ ఇది కట్టాలి అది కట్టాలి భవిష్యత్తు మంచిగా ఉంటది అనుకుంటాం కానీ ఎన్ని రోజులు భవిష్యత్తు ఇంకో 20 సంవత్సరాల 30 సంవత్సరాల 50 సంవత్సరాలా ఈ పాలసీలన్నీ పైన పని చేస్తాయా మరి పని చేస్తే అంటే ఒక 10 పాలసీలు రాపించుకోవచ్చు ఈ పాలసీలు ఈలో శ్వాసలో ఉన్న కంఠం తెగంగానే కలాస్ ఆ తర్వాత మన భార్యకు పిల్లలకి ఇత్త అంటారు గన ఇత్తారో ఎవరు బతుకుతారో మనకు తెలవదు అసలు మరి అసలు శీసలైన భీమ ఆ యొక్క దైవత్వంలోనే ఉంది ఆల్రెడీ సృష్టించిండు ఆ జీవిత క్రమంలోనే ఉంది అద్భుతంగా అమర్చింరు మీరు ఎందుకు దానికోసం అది అంటే రందిపడుతున్నారు సో ఆ దైవత్వాన్ని మీరు మీరు తెలుసుకోండిని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నట్టు మీరు ఊపటికి వెళ్ళే మీరు వెళ్ళండి మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని చెప్పడం జరుగుతుంది అన్నట్టు కటువుగా ఉండే వాళ్ళ ఆలోచనలు నుదుటి మీద మచ్చలు లాంటివి చాలా వరకు మనం మంచిగా కనిపించినంత మాత్రాన లోపట ఆలోచనలన్నీ ద్వేషపూరితమైనది స్వార్ధపూరితమైనది అసూయపూరితమైనది ఉంటే మాత్రాన అవి మంచిగా ఉన్నట్టు కాదు ఇక్కడ ఇవన్నీ మచ్చలాగా ఉంటాయట మనకు ఆలోచనలన్నీ అందుకే మంచి ఆలోచనలు మన యొక్క మన మంచి కోసం లోక లోక కళ్యాణం కోసం వచ్చే ఆలోచనలు మనం ఆలోచించాలి ఆలోచనలు మంచి ఆలోచనలు ఆలోచించాలంటే అంత ఈజీగా ఎక్దం రావు కదా చిన్నప్పటి నుంచి ఎన్నో పనికి రావాలని ఆలోచనలు కాబట్టి ధ్యానం చేయాలి ధ్యానం చేయడం వల్ల మనకు మంచి పనికివచ్చే ఆలోచనలు అనేది రావడం జరుగుతుంది అన్నట్టు సో ఎందుకంటే ఆలోచనలతోనే సృష్టి మన యొక్క దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది చాలా వరకు సో అట్లా ఈ యొక్క బాబాను ఆ అప్పుడప్పుడు కలిసేదట అప్పుడప్పుడు కలిసి ఎంతో మంది గురువుల నుంచి ఇంకా అన్ని విషయాలు చాలా చాలా మంచిగా నేర్చుకునేది అన్నట్టు వజ్రలాగా నేర్చుకొని మంచిగా రాసుకునేది. సో ఈ బుక్ మనకు వచ్చిందంటే ఎంతో చిన్నప్పటి నుంచి అన్ని గ్రంథస్తం చేయబట్టే కదా మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. సో అట్లా ఇక ఇంకొక రోజు కలిసి స్వామి ఇట్లా నేను అమెరికా వెళ్తున్నా అంటే అప్పుడు చెప్తాడు అన్నట్టు నాయనా అమెరికా వెళ్ళు సనాతన భారతదేశం గురించి ఆ గణితను కవచంగా ధరించి నువ్వు అమెరికాకి తీసుకెళ్లి వాళ్ళందరికీ చెప్పు మన యొక్క సనాతన ధర్మం గురించి చెప్పు విజయం నీదే వాళ్ళందరూ నిన్ను ఆదరిస్తారు సజ్జనులు అక్కడ కూడా ఉంటారు వాళ్ళు నిన్ను అందరూ ఆదరిస్తారు అని చెప్పడం జరిగింది అన్నట్టు అంటే అక్కడ అప్పుడు అమెరికా వెళ్ళడం జరిగింది పరమహంస యోగానంద ఇట్లా ఎంతో మంది గురువులను కలిసి ఎన్నో విషయాలు చాలా అద్భుతంగా నేర్చుకోవడం జరిగింది. సో ఈరోజుకు నేను ఇంతే ప్రిపేర్ అయ్యాను ఎందుకంటే ఇది ఆ చాలా పెద్దది కానీ ఇంకా కట్ చేసి చెప్పేసరికి తక్కువయింది. సో ఇట్లా మనం ఈ కంక్లూజన్ లోకి వెళ్తే సో పరమాంస యోగనంద ఎన్నో అలి నడకల నడిచి ఎంతో సాధన చేసి ఎంతో ముగ్గురుల నుంచి జ్ఞానం నేర్చుకొని తన అనుభవాలన్ని జోడించి కొన్ని కొన్ని వందల మంది జ్ఞానాన్ని ఒక బుక్కులో అమర్చింది మనం చెప్పుకోవడం జరుగుతుంది అన్నట్టు ఇది కేవలం చిన్నదే మాట కదా అనచ్చు కానీ ఆ చిన్న మాటను మనం పట్టుకుంటే మన జీవితం మారిపోతది వాక్షేత్రం గురించి చెప్పడం జరిగింది. ఆ వాక్షేత్రాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మన జీవితం మారిపోతది. ఆలోచనల గురించి చెప్పడం జరిగింది. సంకల్ప శక్తి దాన్ని కరెక్ట్ ఉపయోగించుకుంటే మన జీవితం మారిపోతది. ఆ సంకల్ప సృష్టితోనే ఎంతో సృష్టించగలిగాడు ఆ కురుపు సృష్టించగలిగాడు ఆ గాలిపాట అనేది తెప్పేయగలిగాడు అంటే ఎంతో సృష్టించే శక్తి ఆ సృజనాత్మకత మనలోనే ఉంది కానీ నాతోని కాదు నాతోన ఏమవుతది నావల్ల కాదు ఇవన్నీ ఆలోచనలు మనని అడ్డుపడుతున్నాయి అన్నట్టు సో ఈ బుక్స్ అన్నీ చదవడం వల్ల ఏమవుతుది అంటే పాత దుస్తువులు తీసి కొత్త దుస్తువులు వేసుకున్నట్టు పాత ఆలోచనలు పాత సంస్కారాలు తీసి కొత్తది ధరించినన్నట్టు అందుకే ఈ గ్రంధాలన్నిటిని చదవడమే కాకుండా వీటిని మనసులో పెట్టుకొని మననం చేసుకొని ొని మన జీవితంలో అప్లై చేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తా ఉండాలి ఇంకా డబ్బుల గురించి కూడా చెప్పడం జరిగింది ఆట బొమ్మల్లాగా వెలిచేరు. మనం చిన్న పిల్లల్ని చూస్తే ఏ ఏం ఆడుతున్నావ్ చిన్న చిన్న ఆట బొమ్మ కోసం ఏడుస్తున్నావా నేను గుడిస్తాలే అంటాం సింపుల్ గా కాకపోతే ఆ పిల్లగానికి అది ఎక్కువ రోజు మొత్తం ఏడిసిన వాళ్ళు కూడా ఉండరు చాలా మంది ఆ చిన్న బొమ్మ అదే మనం ఆధ్యాత్మికంగా తినగ వాళ్ళు ఏమంటారు ఆ చిన్న భూమి కోసం ఏడుస్తున్నావా ఆ చిన్న ఆరోగ్యం కోసం ఏడుస్తున్నావా ఆ చిన్న ఎవరో ఏమన్నారని ఏడుస్తున్నావా అవన్నీ ఓయేటియే నాయనా అసలు శీసలైన సామ్రాజ్యంలోకి వెళ్ళు సామ్రాజ్యంలోకి అడుగుపెట్టు నీ యొక్క ఊపిరిలో ఉన్న గనిని పట్టుకో నిన్ను నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పి వాళ్ళు చూస్తా ఉంటారు. అంటే వాళ్ళ దృష్టి ఇక్కడ నుంచి చూస్తా ఉంటారు ఆత్మ దృష్టి నుంచి చూసినప్పుడు ఇవన్నీ చిన్నగా కనిపిస్తాయి. శరీరం పోతే రోగం పోతది శరీరం పోతే అవమానాలు పోతాయి శరీరం పోతే ఈ పేరులు ప్రతిష్టలు అన్నీ పోతాయి. మరి అన్ని పోయిన తర్వాత మిగిలింది ఏంది జ్ఞానము కర్మలు ఇది మళ్ళీ పోతాం మళ్ళీ తెచ్చుకుంటాం మళ్ళీ చేస్తాం సో కాబట్టి మనం దేనికి ప్రాధాన్యతే మనం చేసే చేయాలి మనం సంసారంలో ఉన్నాం కాబట్టి మనం ఎంతవరకు వర్క్ చేయాలి ఆ ఎంతవరకు తినాలి ఎంతవరకు ఆలోచించాలి ఎంతవరకు మాట్లాడాలి ఎలాంటి కర్మలు చేయాలి ఇవన్నీ చేస్తూ మిగతా టైం అంతా పూర్తి ఆధ్యాత్మిక జీవితం. అయితే ధ్యానం చేయాలి లేకపోతే ఏదో పూట శరీరాన్ని కడుపు నింపుకోవడానికి ఏదో వృత్తి చేసుకోవాలి లేదంటే ఆత్మకు కడుపు నింపడానికి ఆ యొక్క ధ్యానం చేయడం జ్ఞానం నేర్చుకోవడం నలుగురికి సేవ వేయడం ఇవన్నీ ఏదో ఒక విధంగా మనం రోజు రోజు రోజు రోజు వేస్తూ ఉంటే ఆ లోపట ఉన్న ఆ గనిని మనము అద్భుతంగా మనము దర్శించడం జరుగుతుంది అన్నట్టు లోపట ఎంత ఆనందం ఉందంటే ఆ ఆనందాన్ని మనం డబ్బులతోనే వెలకట్టలేం బంగారంతో వెలకట్టలేం సర్వ సంపదలతోను వెలకట్టలేం దేనితోని అష్టైశ్వరతోను వెలుగట్టలేం పేరు ప్రతిష్టలతో వెలగట్టలేం ఫుడ్డుతో వెలగట్టలేము ఆ లోపట ఆనందాన్ని స్పర్శించి దాన్ని దర్శించి దాన్ని అనుభూతి చెందిన తర్వాత ఎవ్వరైనా గాని ఏం కావాలి నాయనా అంటే నాకు అది కావాలంటావ్ ఏది కావాలి నాయనా అంటే లోపట ఉంది కదా ఆ గని కావాలంటావ్ ఎందుకంటే దాన్ని పర్ఫెక్ట్ గా దాన్ని అనుభవించినప్పుడు అసలు అది ఉందంటే మిగతా చేసినట్టే సామ్రాజ్యం మొత్తం మనదే అయినప్పుడు బటులు మనల్లే పనుల నివసించే వాళ్ళు మనోళ్లే బ్యాంకులు మన అన్ని మనం మనకు అర్థంయపోతది అంటే లోపట ఉన్న ఆ యొక్క దివ్యత్వంతోని మనం కనెక్ట్ అయినప్పుడు ఈ లోకంలో ఉన్నా ఆ లోకంలో ఉన్నా ఈ శరీరంతో ఉన్నా ఆ శరీరంతో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఉన్నా గాన మనం ఆ యొక్క సముద్రంలో ఆ దైవత్వం అనే సముద్రంలో చిరకాలం అలా నిలిచిపోతాం ఒక చిన్న ఒక జోలాలి బాడినట్టు ఒక చిన్న బాబుగ తల్లి హృదయంలో లో ఎంత ధైర్యంగా పడుకుంటాడో మన యొక్క దైవత్వం మన యొక్క సముద్రంలో హాయిగా విహరిస్తా ఉంటాం అన్నట్టు ఏ భయం ఉండదు ఏ చింత ఉండదు ఏ బెనుకు ఉండదు ఏ వనుకు ఉండదు ఏదో ఊతది అనే భ్రాంతి ఉండదు అసలు పోయేదే లేదు అనేది అర్థమవుతాట అంత స్పష్టంగా మనకి ఈ ధ్యానం ద్వారా అర్థమవుతా ఉంటదిన్నట అందుకే శ్వాస మీద ద్యాస పెట్టి పెట్టి పెట్టి పెట్టి మాయ పొరులన్నిటిని కరిగించి కరిగించి కరిగించి లోపట ఉన్న ఆ యొక్క ఆ యొక్క ఒక లావాను పట్టుకోవాలి ఆ యొక్క లావ అంటారు కదా రగులుతున్న లావతోని మనం కనెక్ట్ కావాలి. అప్పుడు మనిషి మొత్తం కాలిపోతాడు. ఒక దుస్తువును కదా ఎట్లా పిండితే మొత్తం లోపట ఉన్న మురికి మొత్తం పోతదో ఆ యొక్క విశ్వశక్తి మనలో ఏ టు జెడ్ తలభాగం నుంచి కాలు గోటి వరకు మొత్తము తుక్కలు తుక్కలు చేసేస్తది. మొత్తం మనలో ఉన్నది. మొత్తం కాల్చేస్తది అది గత జన్మల సంస్కారాలు గత జన్మల కర్మలు పనికి రాని ఆలోచనలు పనికి రాని అర్షడ్ వర్గాలు ఇవన్నిటిని కాలిచేస్తది అన్నట్టు కాలిపోతా ఉంటది ఇలో కూపడ కాలిపోతా ఉంటది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాలిపోతున్న కొద్ది అసలు నేను ఇది కదా నేను ఇన్ని రోజులు అది అనుకున్నా అసలు నేను ఇది చేయాలి కదా నేను ఇన్ని రోజులు అది అనుకున్నా అని చెప్పి మనకు స్పష్టత రోజు రోజుకి క్లియర్ అసలు ఒకే రోజులో అయ్యేది కాదు రోజు రోజుకి రోజు రోజుకి సంవత్సరానికి సంవత్సరానికి నేల నేలకి నేల నేలకి అసలు నేను భూమి మీదకి కిందకి వచ్చిన ఇది వేయాలి ఇది వేయకూడదు. ఇవన్నీ లోపట నుంచి వస్తా ఉంటదన్నట అందుకే చావకముందే చావడం అంటే సింపుల్ ఏం లేదు ఆ కాస్మిక్ శక్తితో ఈ లోపట ఉన్న నేను అనే అహంకారాన్ని చంపేయాలి ఫస్ట్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగలబెట్టేసేయాలి తగలబెట్టేయాలి తగలబెట్టేయాలి. ధ్యానం చేస్తున్నాము అంటే ఆ లోపట విశ్వశక్తి ప్రసరించి మన కణకణాల్లోకి వెళ్లి అక్కడ మొత్తం లోపట శుద్ధి చేసి అక్కడి నుంచి మొత్తం సంస్కారాలన్నీ రిలీజ్ చేస్తది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇట్లా 72వ000 నాడీలతోనే శుద్ధి చేయడం జరుగుతది ఇదొక పెద్ద ఆట ఇదొక పెద్ద రామరావణ యుద్ధం కింద పడతాం లేస్తాం అవమానాలు అవమానాలు పేర్లు ప్రతిష్టలు అన్నీ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఇవన్నీ మనం కాదు మల్ల పేరు వచ్చిందా అది కూడా మనం కాదు పరువు పోయిందా అది కూడా మనం కాదు డబ్బులు వచ్చిందా అది మనం కాదు డబ్బు పోయిందా అది కూడా మనం కాదు మనకు అర్థమైతా ఉంటది లోపల క్లారిటీ వస్తా ఉంటది అచ్చయపోయే దాని పట్ల పట్టుకొని ఉన్నాం ఇగ ఆ యొక్క యొక్క డిస్ఐడెంటిఫై అయితా ఉంటా ఉన్నటు మైండ్ రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి అట్లా మన లోపట ఉన్న అన్నిటిని మెల్లమెల్లగా మెల్లమెల్లగా కాల్చేస్తా ఉంటది. ఈ కాల్ చేస్తున్నప్పుడు ఎన్నో అనుభవాలు వస్తా ఉంటాయి. ఎన్నో గత జన్మలు ఎన్నో వందల సంవత్సరాల కింద చేసిన కర్మ ఇప్పుడు వచ్చేస్తా ఉంటది. అరే ధ్యానం చేస్తున్నా కదా నాకే ఎందుకు అయితుంది అంటే ధ్యానం చేస్తున్నాం కాబట్టి అయింది. 100కు 100 శాతం వచ్చే కర్మ 10 శాతం అయింది. గుడ్డలతోన పోయేది గుండు పిండితోనే అయింది. అది ఇంట్రెస్ట్ తో నచ్చేది జస్ట్ ఇప్పుడు సింపుల్ గా అయిపోయింది ఇట్లా మనం బాగా అర్థం చేసుకోవాలి అంటే ధ్యానం చేస్తున్న వాళ్ళు ఏది వచ్చినా గన మంచికే ఏది వచ్చినా మంచికే ఎందుకంటే ఏదో ఒక టైంలో అది ఉంది కదా దానికి ఇది లింక్ అయిపోయింది అని చెప్పి ఇంకా మనం ఎన్నిసార్లు కింద పడ్డా ఎన్నిసార్లు పరిస్థితులు ఎంత క్రిటికల్ గా గడ్డు పరిస్థితులు వచ్చినా గాన నాలుగిని పట్టుకోవాలి ధ్యానం అది కచ్చితంగా శ్వాస మీద దశ ముక్కురంద్రాల్లో వెళ్తున్నప్పుడు గాలి ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది ఆ స్పర్శ పట్టుకోవాలి గట్టిగా మనసు ఊగుతా ఉంటుంది ఊగుతా ఉంటుంది ఊగుతా ఉంది అయినా పట్టుకోవాలి మళ్ళీ ఊగుతా ఉంటుంది ఊగుతుంది అయినా పట్టుకోవాలి. మనం మూడు గంటలు ధ్యానం చేసిన కాకుండా ఎంతసేపు ధ్యాన స్థితిలో ఉండమ అనేది చాలా ఇంపార్టెంట్ పర్లేదు ధ్యాన స్థితిలో ఒక్క నిమిషం ఉన్నా పర్లేదు రెండు నిమిషాలు ఉన్నా పర్లేదు ప్రయత్నం ఇంపార్టెంట్ అరే నేను ధ్యానం చేస్తున్నా కానీ నాకు ఆలోచనలు వస్తున్నాయి పర్లేదు ప్రయత్నిస్తున్నామా లేదా ప్రయత్నిస్తున్నాం వెరీ గుడ్ ఆలోచనలు వస్తున్నాయి కదా ఆలోచనలు ఊరుకపోతున్నామ అంటే ప్రయత్నం లేదట ప్రయత్నం లేదు ఆలోచనలు ఆలోచించి ఆలోచించి ఆలోచించి గంట పిరమిడ్ కింద కూర్చొని ఆ ధ్యానం అయిపోయింది. ఒక కొబ్బరికాయ కొట్టినట్టు కాదు ఒక అగరబత్తి వెలిగించినట్టు కాదు ఉద్దరైన ఆత్మ ఆత్మానం మనలోపట అప్పో దీపోభ మన లోపట ఎప్పుడు ఆ గమనిక ఆ ధ్యానంలో ఉన్నామఅంటే పర్ఫెక్ట్ గా చేసిన కొద్ది సేపైనా గన పర్ఫెక్ట్ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే శ్వాసను గమనిస్తున్నామ అంటే ఏమైతది అంటే ఈ విశ్వశక్తి లోపటికి వెంటనే లోపటికి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు మనకు తెలిసినా తెలియకపోయినా అర్థమైనా అర్థం కాకపోయినా లోపటికి పోయే ఒక డాక్టర్లు కదా ఒక 100 మంది డాక్టర్లు కదా లోపట ఆపరేషన్ చేతే ఎట్లా ఉంటదో అట్లా స్టార్ట్ అయిపోతుంది. ఏ కణానికి వెళ్ళాలి ఎంత శక్తి వెళ్ళాలి ఎక్కడ ప్రాసెస్ కావాలి ఎక్కడ శుద్ధి కావాలి ఈ టైంలో అనేది ఆ ఇంటెలిజెన్స్ కి ఆ కాస్మిక్ శక్తికి ఆ యొక్క డివైన్ కి బాగా తెలుసు. మనం ఏం గైడ్ చేయన అవసరం లేపటి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తాన్నాడు బాగా ఇంపార్టెంట్ ధ్యానం స్వాధ్యాయం స్వాధ్యాయం చేయకపోవడం వల్ల ఏందంటే అదే గుంతలో పడతా ఉంటా ఉన్నాడు ఒక వ్యక్తి వచ్చి ఒక వ్యక్తి అంటాడు అరే నన్న ఇట్లా అంటాడా గట్ల అంటాడా నేనేమన్నా ఇదేమైంది అంటే ఒకానొక స్థితిలో మనం ఎలా కావాలంటే ఎటువంటి పరిస్థితిలో అయినా గన చేయించని స్థితిలోకి మనం వెళ్ళాలి. అంత గట్టిగా కావాలి ఎటువంటి పరిస్థితి అయినా గన మన తప్పుఉన్నా మాటలు ఉన్నా ఇట్స్ ఓకే ఏం చేద్దాం అయిపోయింది. సరే తప్పు ఉంది ఏం లేదా సర్దఎత్తుకోవాలి అని ఒక ఒక విచక్షణ మనలో స్పిరిస్తాది అన్నట్టు అట్లా ఈ స్వాధ్యాయం వల్ల ఎప్పుడు స్వాధ్యాయం విన్ని వదిలేయకుండా ఆచాల ఎప్పుడు లోపట ఓకే ఈరోజు క్లాస్ లో ఇదయింది ఓకే నాలో ఇంకా ఇది ఉంది. ఆత్మ ఇక్కడ మనకు ఆత్మ విశ్లేషణ గురించి కూడా చెప్పడం జరిగింది పరమాంసగనంత నాలో ఇంకా ఏమున్నాయి చెక్ చేసుకోవాలి కోపం ఉందా క్రోధం ఉందా అసూయ ఉందా ఆ అశాంతి ఉందా ఏదిఉంది లోపల ఏది సరి చేసుకోవాలి అనేది మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సజ్జన సాంగత్యంలో ఎప్పుడు మన పాటు పంచుకుంటూ ఉండాలి సేవ అనేది చాలా ఇంపార్టెంట్ సేవ మన కర్మలు ఉన్నాయి అంటే మనం ఒకరికి సేవ చేసినాం అంటే మనకి ఎన్నో రకాలు కనిపించిన శక్తుల నుంచి మనకు సేవ అందుతా ఉంటదానికి ఏదో విధంగా అది పిరమిడ్లు కట్టించడం ద్వారా అన్నదానం చెప్పియవడం ద్వారా బుక్స్ పంచడం ద్వారా ఇటువంటి సెషన్స్ చెప్పడం ద్వారా వేరే వాళ్ళకి ఫోన్లు చేసి ధ్యానం చెప్పడం వల్ల గాని ఎందుకంటే యుగం మార్పిడే టైంలో చేసుకునేవాళ్ళకు చేసుకున్నంత ధ్యానం గాని సేవ గాని బంపర్ ఆఫ్ ఆఫర్ మనకి ఈ భూమి మీద ఉన్న గొప్ప అవకాశం ఈ టైంలో మనం ఎంత చేసుకుంటే మనం అంత ఉత్తమమైన స్థితిలోకి వెళ్తాం. అంత గొప్ప స్థితిలోకి వెళ్తాం మనం ఊహించలేం. అసలు నిజంగా నేను చేసిన సాధన ఈ లోకంలో ఎంత పని చేస్తుందా అని చెప్పి మనం ఊహించలేం. అంత గొప్పగా మనకు పనిచేస్తుంది కాబట్టి సేవ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనం సేవకు ఏం చేయగలుగుతాం యొక్క స్కూల్ కి వెళ్లి ధ్యానం చెప్పగలుగుతామా లేదంటే ఇంకేమన్నా వీడియోస్ క్రియేట్ చేయగలుగుతా ఇలా మనం ఎప్పుడు సేవలో పాలుపంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము సేవ ఈ వీటిలో మనము ములిగి తేలుతున్నాము అంటే ఇంకా ఎప్పుడో ఒకరోజు ఆ యొక్క గోదారి దాటి మనం ఒక గట్టుకు చేరుకుంటాం. ఈ బుక్ యొక్క మరిన్ని ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లో ఉంటుంది దాన్ని తప్పకుండా చూడగలరు థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment