ఆత్మీయ బంధుమిత్రులకు ఆదివారపు శుభోదయ శుభాకాంక్షలు 💐🥭🌹🍫 ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణ మూర్తి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
*ఈ రోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాభినందనలు*
💐💐💐🥭🥭🍫🍫🍇🍇
జీవితం *సాఫీగా* నడుస్తున్నంత కాలం *హాయిగానే* ఉంటుంది, కానీ జీవితంలో *ఎదురు* దెబ్బలు తగిలినప్పుడే *నువ్వేంటో* అందరికీ తెలుస్తుంది .
నీలో *రక్తం* చుక్కలు చిందించకుండా *మనిషిని* మానసికంగా హింసించి *చంపే* ప్రమాదకర *ఆయుధం మాట*. దానిని *మూర్ఖులు* వాడిన తర్వాత ఆలోచిస్తారు, *తెలివైనవారు* ఆలోచించి మాట్లాడుతారు .
మనకు మనస్సులో *సంతోషం* లేనపుడు మనం *ఏడంతస్థుల మేడలో* ఉన్నా ఏమీ లేని *గుడిసెలో* ఉన్నా *ఒకటే !* . మనస్సులో *ఓర్వలేనితనం* ఉన్నప్పుడు నువ్వు *ఏడుకొండలు* ఎక్కినా, ఏడుస్తూ *పూజచేసినా* ఒక్కటే .
నీకున్నదంతా *ఏదో ఒక రోజు* వొదిలివెళ్ళవలసిందే , *నీ వెంట* ఏదీ తీసుకెళ్ళలేవు అందుచేత ఆ ఇచ్చేదేదో *ఇప్పుడే ఇవ్వు* . ఇచ్చే గొప్ప *ఆవకాశాన్ని* నువ్వే వాడుకో ఇవ్వడంలోని *ఆనందాన్ని* అనుభవించాల్సింది నువ్వే *కానీ* నీ *వారసులు* కాదు .తరవాత నీ వారసులు నీ ఇచ్ఛ నెరవేరుస్తారని నమ్మకం లేదు.. ఎందుకంటే ఇది కలికాలం కదా
No comments:
Post a Comment