ఇంద్రియాలు ఎందుకు తృప్తి చెందవు? | The Hidden Truth! Himabindu garu
https://youtu.be/XjqU2WUx0Q0?si=p0BSCMk0zNHZOvC5
సుభాష్ పత్రి సార్కి ధన్యవాదాలు నాకు ఇంత మంచి జ్ఞానాన్ని అందించిన తటవతి రారా సారికి రాజలక్ష్మి మేడంకు కృతజ్ఞతలు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు నా పేరు హిమ బిందు మాది ఆర్మూర్ దగ్గర అంకాపూరు వాయిస్ బాగుందా మేడం ఆ ఓకే మేడం ఓకే నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే తటవతి రార సార్ రాసిన బుక్లో నుంచి జీవిత సూక్ష్మాలు దాంట్లో టాపిక్ ఏంటంటే తృప్తిగా జీవించాలంటే ఎలా తృప్తిగా జీవించాలంటే ఎలా అనే టాపిక్ ఈరోజు తీసుకోవడం జరిగింది మాస్టర్స్ ఈరోజు దీంట్లో నాకు అర్థమైన విషయాలు మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం ఎవరిని చూసినా ఎంతమందిని చూసినా జీవితంలోని బాగా మంచిగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. అయితే తృప్తిగా జీవించాలని అనుకుంటూ ఉంటారు. ఎంతమందిని అంటే ఎంత సంపాదించినా ఎన్ని భోగాలు ఎన్ని ఉన్నా కూడా వాళ్లకు తృప్తిగా జీవించాలనే అనుకుంటూ ఉంటారు. అయితే మరి ఎన్ని భోగాలు ఉన్నా ఎన్ని సుఖాలు ఉన్నా ఎన్ని భోగాలు ఉన్నా ఎన్ని సుఖాలు ఉన్నా ఎంత సంపాదన అన్ని ఉన్నా కూడా వాళ్ళకు తృప్తి లేదని అనుకుంటూ ఉంటారు. అయితే దీంట్లో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆ ఏంటంటే ముఖ్యమైన ఒక మూడు తెలుసుకుందాం. ఎంత ఒకటి ఏంటంటే పెద్దవాళ్ళు ఏమన్నారంటే ధనం ఉన్నవాళ్ళు వాళ్ళు ఐశ్వర్యవంతులు కాదు తృప్తి ఉన్నవాళ్లే ఐశ్వర్యవంతులు అని చెప్పడం జరిగింది. అలాగే కోట్లు ఉన్నవాళ్ళు కోటీశ్వరులు కాదు తృప్తి ఉన్నవాళ్లే కోటీశ్వరులు చెప్పడం జరిగింది పెద్దవాళ్ళు అలా చూస్తూ ఉంటే మనం ప్రాపంచి జీవితంలో మనం అన్ని రకాలుగా చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను కూడా అలాగే ఉండేదాన్ని ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికంలోకి నేర్చుకోవడం అంటే ఇళ్లకు రావడం ద్వారా నేను తెలుసుకోవడం ద్వారా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాను ఇంకా నాకు ఏం రాలేదనే అనుకుంటూ నేను ఎప్పుడు జూమ్ లో గాని ఈ అమ్మవారు గాని క్లాస్ గాని సార్ క్లాస్ వినడం ద్వారా నేను ఈ మధ్య క్లాసు ఇట్లా చెప్తున్నా అంటే వాళ్ళ దయ వల్లనని నేను ఎప్పుడు వాళ్ళను మర్చిపోను అన్నమాట అయితే మనము శరీర తృప్తి మనసు తృప్తి ఆత్మ తృప్తి మరి ఈ తృప్తి ఎలా ఉంటుందో తెలుసుకుందాం శరీర తృప్తి అంటే ఇంద్రియాలు సుఖ పెట్టాలని బాగా ఆ తృప్తి పడాలనే మనకు అనుకుంటూ ఉంటాము ఎలా అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు తను బాగా సంపాదించి పెద్ద ప్యాలెస్ అంటే పెద్ద బిల్డింగ్ కడతాడు కట్టిన తర్వాత తన రూమ్లో మంచిగా డెకరేషన్ చేసుకోవాలని హాయిగా మంచి పెద్ద ఒక సోఫా ఈ ఏసి అలాగే అన్ని రకాలుగా పిడి చేసుకోవడం జరుగుతుంది. అన్ని చేసుకున్న తర్వాత ఏంటంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క సుఖం అనేది ఉంటుంది కదా ఒక పెద్ద టీవీ చిన్న టీవీ అంటే మనకి ఇప్పుడంటే అప్పుడంటే చిన్న టీవీలు ఉండేటివి ఇప్పుడు మనకు పెద్ద టీవీ ఆ పెద్ద టీవీ హాయిగా పెట్టుకొని చూడడం ద్వారా కళ్ళకు తృప్తి అలాగే ఆ గదిలోని మంచి మ్యూజిక్ పెట్టుకొని వింటూ ఉంటే చెవులకు తృప్తి అలాగే ఈ మంచి అగర అగరబత్తులు ఆ మురికిచ్చేసి అవి వెలుగుతూ ఉంటే ఆ ముక్కు వాసన వల్ల ఆ ముక్కు తృప్తిగా ఉంటుంది. అలాగే మంచి మంచి స్వీట్లు మంచి మంచి స్వీట్లు గాని ఇవిలాంటివి తీసుకోవడం వల్ల ఆ తినడం వల్ల ఆ నోటికి తృప్తి అలాగే ఆ మంచం పైన అలా బురుతూ ఉంటే ఏసి ఆన్ చేసుకొని ఉంటూ ఉంటే ఈ శరీరానికి తృప్తి అన్నమాట అంటే ఈ ఐదు ఇంద్రియాలు ఎంత సుఖపడుతున్నాయో మనం ఒకసారి గమనించొచ్చు ఫ్రెండ్స్ అయితే అలా చక్కగా అన్ని పెట్టేసుకొని హాయిగా సుఖంగా ఈ ఇంద్రియాలను మంచి సుఖ సుఖపెడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి అలాగే ఆ ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే అన్ని రకాలుగా సుఖం ఉంది అన్ని రకాలుగా వైభోగాలు అన్ని రకాల ఉన్నాయి. చూడండి ఎన్ని తినాలని ఉన్నా ఇప్పుడు కోరిక ఉంటుంది కదా తినాలని ఉందా తింటూ ఉంటాము మళ్ళీ అది తృప్తి నిండగానే మళళ ఇంకొక స్వీట్ కావాలని అనుకుంటాము అలాగే చోలకు సంగీతం కానీ ఇంకేమైనా వింటూ ఉంటే విన్న తర్వాత ఇంకా వినాలనే ఇంకా వినాలని అనుకుంటూ ఉంటాం అలా తృప్తి పడుతూ ఉంటాము అలాగే ఏదైనా ఏది కూడా తిన్నది ఇంకా కావాలని కోరుకుంటే ఉంటాము ఏదైనా కళ్ళతో మన ప్రకృతి గాని ఏమైనా చూస్తూ ఉంటే ఇంకా చూడాలనే ఈ ఇవన్నీ చూడాలని ఇంకా తృప్తి ఇంకా తృప్తి పడం మనం ఇంకా ఇంకా చూడాలని అనుకుంటూ ఉంటామ అన్నమాట ఏది చూసినా మన జీవితంలో తృప్తి అనేది ఉండదు అలా ఎన్ని సంపాదించినా ఎన్ని వేసినా మన జీవితంలో తృప్తి అనేది ఉండదుఅన్నమాట అలా చూసుకుంటూ ఉంటే మనము ఇందాక చెప్పినా కదా ఫ్రెండ్స్ చిన్నది చిన్నదిగా టీవీ ఉంటే పెద్దది కావాలని కోరిక కోరుతూ ఉంటాము అలాగే ఆ చిన్న ఇల్లు ఉంటే పెద్ద ఇల్లు కావాలని కోరుకుంటూ ఉంటాం అంటే కొంతమంది అలా ఏది ఉన్నా కూడా వాళ్ళకు తృప్తి అనేది ఉండది ఒకవేళ కొంచెం సంపాదించిన అనుకో ఇంకా ఎక్కువగా సంపాదించాలనే కోరిక ఇలా చూస్తూ ఉంటే కోరికలు అనేది అద్ద అనేది ఉండదన్నమాట ఈ ఇంద్రియాల ఎప్పుడు సుఖ పెట్టాలని ఎంజాయ్ చేయాలనే ఎంజాయ్మెంట్ ఉండాలనే ఇలాంటి ఉంటూ ఉంటాయి. అలా అన్నమాట కరెంట్ పోయింది నేను కంటిన్యూ చేస్తా ఒక్క నిమిషం సారీ మేడం కరెంట్ పోయింది. అలా మనం చూస్తూ ఉంటే ఇట్లాంటి ఎన్నో రకాలుగా ప్రాపంచ జీవితంలో ఎన్నో రకాలుగా ఎంతో మందిని మనం చూస్తూ ఉంటామ అన్నమాట అన్ని రకాలుగా వాళ్ళకి ఎన్ని ఉన్నా కూడా తృప్తి అనేది ఉండదు అన్నమాట ఇది మనకు శరీర తృప్తి అలాగే మనసు తృప్తి మనసు ఏందంటే ఆ మనసు కోసం అంటే కోరికలు ద్వారా మనసుక వచ్చే కోరికలు ఎన్నో రకాల కోరికలు ఉంటాయి ఆ కోరికలు ఏంటంటే ఇప్పుడు దానకు చిన్నప్పుడు మనము ఆ చిన్న ఉన్నప్పుడు చిన్న బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాం. అది మనసుకు తృప్తిగా ఉంటుంది కొంచెం పెద్దగా అయిన తర్వాత పెద్ద బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే బొమ్మలతో గాని వీటితో ఆడుకోవడం బంద చేయడం జరిగింది. ఏమిటి ఫోను మొబైల్ కంపల్సరీ ఉండాల ప్రతి ఒక్కలకు మొబైల్ ఏంది ఇప్పుడు ఎవ్వరు లేరు. అట్లాగే ఆ అది కూడా చిన్న ఫోన్లు కావు టచ్ ఫోను పెద్దవి ఆ అట్లాగే ఇప్పుడు చిన్న టీవీ ఉంటే కూడా ఎవరు ఒప్పుకోరు పెద్ద టీవీ కావాలనే మారం చేస్తూ ఉంటారు. అట్లా అప్పుడంటే ఆ కాలంలో మనము బొమ్మలతోనో ఏవిటితోనో ఆడుకుంటూ ఉన్నాం కానీ ఇప్పుడు అట్లా కాదు వాళ్లకు కంపల్సరీ ఫోన్ కావాలా చిన్న పిల్లవాడు ఒట్టిందంటే కచ్చితంగా ఫోన్ ఇవ్వాల్సిందే అన్నం పెట్టాలంటే వాడికి చేతిలో ఫోన్ ఉండాల్సిందే లేకపోతే వాడు అన్నం తినడు ఇంకేం చేయడు స్కూల్కి పోవాలన్నా కనీసం ఒక ఐదు నిమిషాలు ఫోన్ ఇయ్యాల్సిందే అంటే ఈ ప్రాపంచ జీతం ఇట్లా మనకు మారింది అన్నమాట ఈ టెక్నాలజీ పెరినా పోతే మనకి ఇలా మారుతూ ఉందన్నమాట అలా ఈ కాలంలో అయితే మొబైల్ కంపల్సరీ అవసరం వాళ్ళకు చూస్తూ ఉంటే పెద్దవాళ్ళకేమో ఆ క్రికెట్ ఇష్టం ఆ చిన్న పిల్లలకేమో కామెడీ ఇష్టము ఆ అట్లాగే చూస్తూ ఉంటే మనకు ఆడవాళ్ళకైతే సీరియల్ ఇష్టం మగవాళ్ళకైతే క్రికెట్ ఇష్టం ఇవి ఒకటే టీవీ ఉంటది కానీ ఇవన్నీ అందరికీ కోరికలు అన్నమాట ఈ మనసుతో కోరికలు పెద్దవాళ్ళకేమో అదేంది వార్త చూడాలనే కోరిక ఆ చిన్నవాళ్ళకేమో కామెడీ చూడాలనే కోరిక ఒకటే టీవీ కానీ అందరికీ ఇట్లా కోరికలు ఉంటాయి ఇప్పుడు ఏమైపోయింది ఈ మొబైల్ వల్ల ఎవరు వాళ్ళు బిజీగా అయిపోయింది ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఇదేంది ఈ మనసు వల్ల కోరిక వల్ల చూడడం జరుగుతుందన్నమాట. అలాగే జీవితంలోని బాగా సంపాదించాలని బాగా చదువుకోవాలని ఆ అనుకుంటారు బాగా చదువుకుంటారు చదువుకున్న తర్వాత మళ్ళీ దానికి అద్దు ఉందా ఉండదు చదువుకున్న తర్వాత ఒక మంచి ఉద్యోగం కావాలని ఉద్యోగం తర్వాత ఒక మంచి అబ్బాయిలు ఉంటే ఒక మంచి కోడలు కావాలని అమ్మాయిలు ఉంటే మంచి అల్లుడు కావాలని అది కూడా ఎట్లా మంచి ఉద్యోగ ఉండాలా మంచి సంపాదన ఉండాలా వాళ్లకు ఓదా ఉండాలా అన్ని రకాలుగా ఉండాలా అన్ని రకాలుగా ఉంటేనే ఇస్తున్నారు అన్నమాట అంటే చదువుకున్న తర్వాత కంపల్సరీ ఉద్యోగము జాబ్ కంపల్సరీ ఇవన్నీ కావల్సింది. అది మన దేని వల్ల ఈ మనసు వల్లనే కోరికల వల్లనే జరుగుతూ ఉందన్నమాట. అలా మనం ఉద్యోగం ఇట్లా మనం తెలుసుకుంట ఎన్నో రకాలుగా మనము చూస్తున్నాం అన్నమాట ఈ ప్రాపంచ జీవితంలో అంటే ఈ రకంగా మనం తెలుసుకోవాలనుకుంటే అలాగే మనము ఈ రెండిటి వల్లనే తృప్తిగా జీవించగలుగుతున్నాం దేని వల్ల శరీరం వల్ల ఈ మనసు వల్ల తృప్తిగా జీవించగలుగుతున్నాం మరి ఈ ఇంద్రియాలకే సుఖపెట్టాలని ఈ తర్వాత మనసు కూడా సుఖ పెట్టాలనే అనుకుంటున్నాం కానీ ఈ దాటిన తర్వాత మూడోది ఇంకొకటి ఉందని మనకు తెలవది అది ఏందంటే మూడోది ఆత్మ అన్నమాట ఆత్మ అని మనకు ఇప్పుడు అంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆత్మ ఉందనేది అర్థమైంది ధ్యానంలో రాకముందు ఆత్మ ఏందో అది దయ్యమా లేకపోతే ఏందో అనుకున్నా నేనైతే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆత్మ మనలో ఉంది ఈ ఆత్మ వల్ల ఇవన్నీ పని చేస్తున్నాయి ఈ ఆత్మ వల ఇంద్రియాలు కళ్ళు చూడగలుగుతున్నాయి చెవులు వినగలుగుతున్నాయి అన్ని రకాలుగా పనిచేస్తున్నాయని అర్థమయింది. ఈ ఆత్మ తృప్తి వల్ల మనము మూడోది ఆత్మ తృప్తి వల్ల ఎలా ఉండగలుగుతున్నాం అంటే ఈ ఆత్మ లేకపోతే ఈ శరీరం శివము ఈ ఆత్మ ఉంటేనే ఈ శరీరం మనకు అన్ని రకాలుగా పనిచేస్తుంది అన్నమాట అయితే నాకు తెలిసినప్పుడు ఏందంటే ఆత్మ అంటే నేను అనుకున్నా ఆత్మ అంటే మనలో ఎందుకు ఉంటది దయ్యమా ఏందో అని అనుకున్నా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్న తర్వాత ఆత్మ మనలోనే ఉందని ఈ రకంగా అన్ని రకాలుగా పనిచేస్తదని నాకు అర్థమయింది అన్నమాట మనము ఏంటంటే స్కూల్ గాని లేకపోతే జాబ్ గాని ఆ ఉదాహరణకు ఎక్కడికన్నా ఇంటి నుంచి మనం బయటకి వెళ్తాం కదా స్కూల్ కి వెళ్ళినామ అనుకో ఇంటి నుంచి స్కూల్ నుంచి మళ్ళా ఇంటికి రావాల్సిందే జాబ్ కి వెళ్ళిన మళ్ళా జాబ్ నుంచి మళ్ళా ఇంటికి రావాల్సిందే లేకపోతే ఏటన్నావి విదేశాల గాని ఎటు వెళ్ళినా గాని ఎక్కడ సంపాదించినా ఏం చేసినా గాని మళ్ళీ మనము ఇంటికి రావాల్సిందే అలాగే మనం కూడా ఆ పైలోకం నుంచి అంటే ఆ పైలోకం నుంచి వచ్చినాం ఈ భూలోకానికి ఆ అంటే అక్కడ అంశాత్మలుగా వచ్చి అక్కడి నుంచి పూర్ణాత్మ వచ్చి ఇక్కడ అంశాత్మలుగా వచ్చినాం కాబట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ మనం జ్ఞానం నేర్చుకొని మళ్ళీ అక్కడికే వెళ్ళాలా కాబట్టి మనము ఈ జ్ఞానం సంపాదించుకోవాల అంటే ఎప్పుడైతే మనము జాబ్ నుంచి గాని ఇంకా వేరే నుంచి ఇంటికి ఎట్లా అయితే వస్తూ ఉంటామో అలాగే ఈ భూమి మీదకి మనము పాఠాలు నేర్చుకోవడానికి వచ్చినమ అన్నమాట భూమి మీద ఏం పాఠాలు అంటే ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్చుకోవడానికి వచ్చినమ అన్నమాట ప్రపంచ జీవితంలో నేర్చుకునే పాఠాలు ఒక ఎత్తు అయితే ఈ ఆధ్యాత్మిక జీవితంలో నేర్చుకునే పాఠాలు ఇంకొక ఎత్తు అన్నమాట ఇది ఎంత నేర్చుకున్నా ఎంత తెలుసుకున్నా ఇదిఒక సముద్రం అన్నమాట మనం ఎన్ని ఎన్ని నేర్చుకున్నా గాని ఇంకా తెలియంది ఇంకా ఎన్నో రకాలుగా ఉన్నాయ అన్నమాట మనకు ఈ మనము అదే ఎన్నో రకాలుగా ఉందన్నమాట నేర్చుకునేది మనకు బాగా ఇది ఎంత నేర్చుకున్న సముద్రంలో మనం ఎంత నీరు తోడినా ఇంకా ఊరుతూ ఉన్నట్టు మనం ఈ ఆధ్యకంలో లో ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా బాగా ఉందన్నమాట అంటే నేను అర్థం చేసుకున్నా నాకు తెలిసిన విషయము మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఈ ఆత్మ అలాగే మనం జ్ఞానం నేర్చుకునే వరకు ఇక్కడ మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ ఎట్లా అంటే ఆ ఈ శరీరం గాని మనసు గాని మనం ఏదైతే ఇస్తే తృప్తి ఎలాగైతే ఉంటుందో ఈ ఆత్మ మన జ్ఞానం నేర్చుకొని ఆ జ్ఞానం సంపాదించుకుంటే అప్పుడు ఆత్మ అనేది తృప్తిగా జీవి తృప్తిగా ఉంటుందన్నమాట అలా ఎన్ని ఉన్నా ఎన్ని సంపాదాలు ఎన్ని భోగాలు ఉన్నా ఎన్ని ఉన్నా ఆ మనకు ఎన్ని ఉన్నా కూడా ఎన్ని వేసినా కూడా మనకు ఆగరికి రావల్సింది ఈ ఆత్మ దగ్గరికే నేర్చుకోవాల్సింద ఈ ఆద్యంపితమే ఇంకొక మార్గం లేదని నాకు బాగా అర్థమయింది అందుకే నేను ప్రతి నెల భీమవారం వెళ్ళడం అక్కడ బాగా ఎక్కువగా ధ్యానం చేయడం ఎక్కువ అక్కడ జ్ఞానాన్ని సంపాదించుకోవడం ప్రతి నెల అక్కడ వెళ్లి చేయడం జరుగుతుంది. అంటే బీమారం వెళ్తే అక్కడ మనము జ్ఞానం అనేది సాధన అనేది ఎక్కువగా కుదురుతుంది అదే జూమ్ లో జాయిన్ అయితే మనకు జ్ఞానం అనేది ఎక్కువగా వస్తుంది. ఈ జూమ్ లో జాయిన్ కావడం వల్ల జ్ఞానం అంటే అమ్మ నాన్న చెప్పిన వాళ్ళ జ్ఞానం ఎంతో మనకు తెలియని విషయాలు ఎన్నో రకాలుగా చెప్తారన్నమాట జూమ లో ఎందుకంటే అందరి జ్ఞానం సంపాది అంటే నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు అట్లాంటి సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది. భీమానులు మనక ఏందంటే అక్కడ మనము అందరూ అందరు ధ్యానం చేస్తారు కాబట్టి ఒక 50 అంటే ఎక్కువనే ఉంటారు 1000 మంది దాకా ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్యలో మనం ధ్యానం చేయడం వల్ల కొత్తవాళ్ళు వచ్చినా కూడా ఆటోమేటిక్ గా వాళ్ళు ఒకరోజు కష్టమైనా సరే గన రెండోసారం ఆటోమేటిక్ గా కూర్చోవడం జరుగుతుంది అంటే అక్కడ ఎక్కువగా ఎనర్జీ ఉండడం వల్ల ఆ సాధన అనేది ఎక్కువగా కుదురుతుంది అన్నమాట ఆ సాధన కుదరణం వల్ల వాళ్ళు ఆటోమేటిక్ గా ఇంట్లో కూర్చుండగలుగుతారు. ఇప్పుడు నేను కూడా అక్కడ ఎక్కువ సాధన చేయడం వల్ల ఇక్కడ ఇంట్లో ఎక్కువ కూర్చోడం జరుగుతుందన్నమాట అంటే భీమవరం వెళ్ళడం వల్ల మనకి ఇట్లాంటి సాధన ఎక్కువ పెరుగుతుంది అట్లాగే జూమ లో జాయిన్ కావడం వల్ల మనకు జ్ఞానం అనేది పెరుగుతుంది అన్నమాట అలా మనము ఈ ఆత్మజ్ఞానం నేర్చుకోవడం వల్ల జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం కంపల్సరీ అందుకే మనము లాస్ట్ ఏంటంటే మనము ఆత్మనే చేరుకోవడం ఆత్మ సేవలే చేయాలి ఆత్మజ్ఞానమే సంపాదించుకోవాలి ఆ అట్లాగే ఈ ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదవాలి తర్వాత ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ అట్లాగే మనము ఆ ఆధ్యాత్మికం తెలిసిన వాళ్ళతో వాళ్ళతో అంటే ఎవరైతే ఈ జ్ఞానం ఎవరైతే సంపాది నేర్చుకుంటున్నారో వాళ్ళతో మనము సజ్జన సాంగతం చేస్తూ ఉండాలి వాళ్ళతో మనం ఇట్లాంటి డిస్కషన్ చేసినప్పుడు మనకి ఎక్కువగా విషయాలు అనేది ఎక్కువగా గుర్తుంటాయి అన్నమాట అమ్మ సార్ గాని చెప్పిన విషయాలు వాళ్ళతో మనం మనం డిస్కషన్ చేయడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ మనకు గుర్తుంటాయి అన్నమాట అట్లా అంటే ఎక్కువగా అమ్మ చెప్తూ ఉంటది ఎక్కువగా మనము టైం వేస్ట్ చేసుకోకుండా టైం ని బాగా ఉపయోగించుకుంటూ మనము సద్గం చేసుకుంటూ ఎక్కువగా గ ధ్యానం చేయాలా ధ్యానం కుదరకపోతే పుస్తకాలు చదవాలా ఆ లేకపోతే చదవాలనిపియకపోతే మనం వీడియోస్ వినాలా ఈరోజు చెప్పిందమ్మ వీడియోస్ వినాలా అలా వినకపోతే అట్లా అంటే మనకు వినాలనిపియకపోతే ఎవరైనా మన ఫ్రెండ్స్ ఆదర్కికంలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి మనం డిస్కషన్ చేస్తూ ఉండాల నేనైతే ఎప్పుడనా అట్లా అనిపిస్తే ఫోన్ చేసి డిస్కషన్ చేస్తూ ఉంటాం మా ఫ్రెండ్ తోని అట్లా అంటే కొన్ని ఇట్లాంటి డిస్కషన్ చేసినప్పుడు ఏందంటే మనం కొన్ని ముఖ్యమైన విషయాలు వాళ్ళ ద్వారా గాని మనకు తెలిసిన విషయాలు గాని తెలుసుకుంటూ ఉంటామ అన్నమాట అట్లా మనము ఈ ఆధ్యాత్మికం నేర్చుకోవడానికి ఆత్మకు చేరుకోవాలంటే కంపల్సరీ మనము నేర్చుకోవాల తెలుసుకోవాలన్నమాట కంపల్సరీ ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఇంకా ఎక్కడికి వెళ్లే అవసరం లేదు తటవతి రారా సార్ దగ్గర రాజలక్ష్మి మేడం దగ్గర అక్కడ మనం అక్కడ జ్ఞాన అక్కడికి వెళ్లి భీమవరం వెళ్లి నేర్చుకుంటే చాలు ఎందుకంటే అమ్మ అంటుంటది కదా బయట ధ్యానం చేసిన వాళ్ళ కంటే ఈ జూమ్ లో గాని భీమవరం వచ్చిన వాళ్ళు గాని ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటుండు ఎక్కువగా సాధన చేస్తుందని అమ్మ ప్రతిసారి క్లాస్ లో చెప్పడం జరుగుతుంది. అది అమ్మ అంటుంటే నేను నిజంగానే ఆలోచించడం జరిగింది. ఆ కరెక్టే కదా బయట అంటే పత్రి సార్ దగ్గర ఉన్న వాళ్ళందరూ ధ్యానం చేసిన వాళ్లే కానీ వాళ్ళు ఎలా ధ్యానం చేస్తున్నారు మనం ఈ జూమ్ లో ఉన్నవాళ్ళం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ధ్యానం చేస్తున్నారని నాకు అర్థమయింది అన్నమాట అంటే వాళ్ళను వాళ్ళను మనల్ని పోల్చి చూస్తే నాకు అర్థమయింది అన్నమాట అంటే వాళ్ళకంటే ఎక్కువనే మనం ధ్యాన సాధన జ్ఞానం అనేది ఎక్కువ నేర్చుకుంటున్నామ అనేది నాకు బాగా అర్థమయింది. అట్లా అంటే ఇప్పుడు మనము ఈ భూమి మీదకి వచ్చిన ఏంటంటే మన పర్పస్ ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి జ్ఞానాన్ని నేర్చుకోవాలి ఆ అట్లాగే మనం ఒక పది మందికి నేర్పించాలి అని సార్ చెప్పడం జరుగుతుంది. ఈ ఆత్మజ్ఞానాన్ని చేరుకోవాలంటే ఇదిఒకటే మార్గం అది కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్లనే మనము సరిైన సాధన అనేది చేస్తాం అది మ్యూజిక్ వల్ల ఇమిటి వల్ల కాదు ఎప్పుడైతే మనం సరైన ధ్యానం చేస్తామో అప్పుడు మనము ఆత్మ దగ్గరికి చేరుకుంటాము ఆ జ్ఞానం అనేది సంపాదించుకుంటామ అన్నమాట నాకు ఈరోజు ఈ సబ్జెక్ట్ లో అర్థమైన విషయాలు ఫ్రెండ్స్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి అంటే మా శరీర తృప్తి మనసు తృప్తి ఆత్మ తృప్తి లాస్ట్ కి ఏంటంటే ఫైనల్ ఈ ఆత్మ తృప్తి వల్ల ఎంతో ఆనందం అంటే ఇన్ని రోజుల వరకు శరీరమే మనసే ఎన్నో ఇట్లా అనుకుంటున్నాం కానీ ఈ ఆత్మ అన్నిటిని నడిపించేది ఈ ఆత్మ అని నాకు బాగా అర్థమయింది. నిన్న మొన్న అమ్మ చెప్పడం వల్ల నాకు ఇంకా బాగా అర్థమయింది. ఈ అన్నిటిని నడిపించేది మన ఆత్మ ఒకటే ఆ అని నాకు బాగా అర్థమయింది. ఈ ప్రతి విషయంలో ఏది తెలుసుకున్నా మనలో ఆత్మ ఉంది ఈ ఆత్మ వల్లనే ఈ శక్తి వల్లనే మనకు అన్ని రకాలుగా పనిచేస్తుందని నాకు బాగా అర్థమయింది. నేను ప్రతి విషయాన్ని నేను కంపల్సరీ ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు థాంక్యూ థాంక్యూ థాంక్యూ
No comments:
Post a Comment