How Safe Are Your Beauty Products? | Real Talk with a Doctor Monitha | SumanTV Game Changers
https://youtu.be/KH5nkF3JGSc?si=6TPM5XJVFRCbsx1w
మీ సోషల్ మీడియాలో ఏది చూసినా బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది ట్రవెండస్ గా సేల్ అయిపోతుంది. నిజంగానే అవన్నీ వాడొచ్చా చదువుకున్నాక కాకరకాయని కీకరకాయ అన్నట్టు మేమే డాక్టర్స్ అన్న లెవెల్లో ఒక 10 మంది ఇన్ఫ్లయెన్సర్స్ చెప్పిన ప్రొడక్ట్స్ ని మార్చి మార్చి మార్చి వాడి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో 300 ఆడపిల్లల్ని స్కిన్ బర్న్స్ తో వచ్చారు నా దగ్గరికి అంటే తెలిసిపోతుంది డాక్టర్స్ కి ఎట్లా అయిపోయారంటే ఈ యంగ్స్టర్స్ పిల్లలు డ్రగ్ ఎడిక్ట్స్ లాగా డాక్టర్ సీరం ఇవ్వండి ఎవరైనా నా దగ్గరికి వస్తే 80% ఆఫ్ ద పీపుల్ కమ్మా రొటీన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి డిసీజ్ ఉంటుంది ఫేస్ మీద ఆ విషయం వాళ్ళకి తెలియదు అంటే ఒక ఎడ్ుకే పర్సన్ నమ్మటం రైటా ఒక లక్షల ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లయన్సెస్ ఫాలో అవ్వడం రైటా సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. చాలా మంది కాస్మెటాలజీ క్లినిక్స్ కి వెళ్ళకూడదు డర్మటాలజిస్ట్ ఉన్న క్లినిక్స్ కే వెళ్ళాలి అంటున్నారు. ఏంటి డిఫరెన్స్ ఏంటి వీళ్ళు డాక్టర్లు కాదు అనిఅంటే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్ ఏంటంటే ఒక జస్ట్ ఒక క్లినిక్ పేరు ఉంటుంది ఆవిడ పేరు కూడా ఎక్కడ ఉండదు. ఆయన పేరు కూడా ఎక్కడ ఉండదు. డైరెక్ట్ గా వాళ్ళు కొన్ని ప్రాడక్ట్స్ రాస్తారు డైరెక్ట్ గా నీకు ప్యాకేజ్ కి వచ్చేస్తారు. ఇలా ప్యాకేజ్ కి రాగానే 30,000 కట్టు నీ ఫేస్ కి ఈ ట్రీట్మెంట్ చేస్తే ఆట అన్నారు అంటే 90% యు షుడ్ థింక్ ఆఫ్ కాస్మెటాలజీ క్లినిక్స్ కొంచెం చామన్ చాయగా ఉన్నవాళ్ళు విపరీతమైన తెలుపు వచ్చేస్తున్నారు. దాంతో పాటు సన్ స్క్రీన్ ఎక్కువ వాడమంటున్నారు. అసలు మీరు చెప్పండి వాట్ ఇస్ పిగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ యస్ ఆఫ్ నౌ ఏంటి అనింటే నీ నార్మల్ స్కిన్ కన్నా ఒక పార్ట్ ఆఫ్ ద స్కిన్ డార్క్ ఉండటం ఒక పార్ట్ ఆఫ్ స్కిన్ లైట్ గా ఉంటది. వేర్ యస్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఎల్పిపి అనేది ఈ మధ్యన విపరీతంగా పెరిగింది. అవి పిక్చర్స్ చూస్తే నువ్వు ఒకలాంటి నల్ల బ్లాక్ స్పాట్స్ ఫేస్ అంతా ఒక బ్లాక్ మాస్క్ లాగా నెక్ నుంచి కింద వరకు ఏం ఎల్పిపి అంటే లైక్ అండ్ ప్లానెట్స్ పిగ్మెంటోస్ అని ఇది ఈ గంధం ఎక్కువ శాండల్ సోప్స్ లెమన్ సోప్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుమన్ టీవీ దిస్ ఇస్ యాంకర్ లాస్ రెడ్డి అసలు ఈ మధ్య సోషల్ మీడియాలో కావచ్చు బయట కావచ్చు స్కిన్ గురించి స్కిన్ హెల్త్ మీద గురించి బోల్డ్ అంత చర్చ నడుస్తుంది. అండ్ చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్ లోకి వచ్చాయి. కొంతమంది క్లైంట్స్ అవి వాడి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెచ్చుకున్నారు. ఒక్కసారి మన స్కిన్ రిజువనేట్ అవ్వాలన్నా స్కిన్ రిపేర్ అవ్వాలన్నా చాలా టైం పడతది. సో పర్టిక్యులర్ గా ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది కూడా మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోయింది. నిజంగా స్కిన్ హెల్త్ అనేది ఎలా వస్తుంది? ఎటువంటి స్కిన్ కేర్ రొటీన్ చేసుకోవాలి, ఎటువంటి ప్రోడక్ట్స్ యూస్ చేయాలి? ఎటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలని ఈ వీడియోలో చాలా క్లారిటీగా పాడ్కాస్ట్ చేయడం జరిగింది అండ్ ఇవాళ మన గెస్ట్ వచ్చేసి డర్మటాలజిస్ట్ డాక్టర్ మునిత గారు ఈ శ్రిత స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి హలో మమ్ హలో మమ్ ఎలా ఉన్నారు ఫైన్ నాన్న బాగున్నాను సో యూజువల్ గా ఇప్పుడు చాలా వరకు YouTube లో కానీ సోషల్ మీడియాలో ఏది చూసినా బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది ట్రమెండస్ గా సేల్ అయిపోతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ మనకి ఏది సెట్ అవుతది అని తెలియదు. నిజంగానే అవన్నీ వాడొచ్చా లేకపోతే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్లి ఏదైనా ప్రాడక్ట్ తీసుకునేది మనం ఫేస్ మీద రాసుకోవాలి ఇది చాలా పెద్ద క్వశ్చన్ లాస్య కానీ కరెక్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఏమైందంటే అమ్మ ఇది కొన్ని వేల కోట్ల బిజినెస్ ఓకే ప్రతి ఒక్క కంపెనీ ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ ఏంటి అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ ఐదర్ షాంపూో లేకపోతే ఫేస్ కి క్రీమ్స్ పిగ్మెంటేషన్ క్రీమ్స్ ఫేస్ వాషో అలా ఏమాత్రం నామ్స్ లేకుండా ఇది మన ఇండియాలోనే మాత్రమే ఇది జరుగుతుంది. ఏమాత్రం నామ్స్ లేకుండా సో బోల్డ్ అనేది అంటే రీసర్చ్ తక్కువ ఓకే మార్కెటింగ్ ఎక్కువ ఓకే సో ప్యూరిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ తెలిీదు మనకి సో ఇలాంటివి చాలా మార్కెట్ లోకి వస్తున్నాయి. కేవలం మార్కెటింగ్ వల్లే అవన్నీ బతుకుతున్నాయి అని చెప్పొచ్చు ఇప్పుడు నువ్వు గమనిస్తే టీవీలో వచ్చే కొన్ని సోప్ యడ్స్ పౌడర్ యడ్స్ చూసినప్పుడు 99% మీకు అర్థం అయిపోద్ది. ఒక సబ్బు వాడితే నువ్వు యాంటీ ఏజింగ్ అయిపోయి అమ్మ యంగ్ కనిపించడం అన్న పాయింట్ ఎంతవరకు రైట్ ఫస్ సబ్బుతో అది హీరోయిన్ అయిపోవడం ఎంతవరకు రైట్ అయితే కొన్ని సోప్స్ ఉన్నాయి మేమ దాంట్లో చందనం కూడా ఉంటది అని చెప్తూ ఉంటారు పాలు ఉంటాయి అని చెప్తుంటారు నిజంగానే ఉంటదా నిజంగా పాలు హాఫ లీటర్ పాలు ఇప్పుడు మనకి ఎంత ఉంది ఖర్చు సబ్బేమో మనకి 10 స్ కి వచ్చేస్తది అంటే చందనం ఎంత కాస్ట్లీ చందనం సబ్బులు అంటారా నిజంగా ఎంతవరకు ఇవి రైట్ రాంగ్ అసలు నార్మ్స్ లేవు మనకి ఓకే కేవలం మార్కెటింగ్ వల్ల ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ చాలా అంటే లైక్ వందల కోట్ల బిజినెస్ నడుస్తుంది అక్కడ లక్షల కోట్ల బిజినెస్ నడుస్తుంది. ప్రతి ఒక్కళళ డర్మటాలజిస్ట్ దగ్గరికి రాలేరు అలాంటప్పుడు వెనకల ఏదైతే ఉంటదో మనకి ఆ కంపోజిషన్ కానీ కాంపోనెంట్స్ కానీ ఏవి చూసి మనం కొనుక్కోవాలి ఏదైనా బ్యూటీ ప్రొడక్ట్స్ అదే అక్కడికే వస్తున్నా ఇప్పుడు ఏమైద్దంటే నీకు ప్రాబ్లం ఏమి లేదు. ఓకే నువ్వు స్కిన్ నార్మల్ గా ఉంది హెల్దీ స్కిన్ే నాది కొంచెం బాగుంటే చాలు అని అనుకున్నప్పుడు నీ ప్రకారంగా నువ్వు కొన్ని ఫేస్ వాష్ మాయిస్్చర్ సన్ స్క్రీన్స్ నీ యవరేజ్ గా నీ రీసెర్చ్ చేస్తావు కదా నువ్వు ఆన్లైన్ లో చూసుకుంటావు కదా నువ్వు వాడుకో అలాంటప్పుడు ఐ డోంట్ మైండ్ కానీ ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్న పాయింట్ వస్తే కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ డాక్టర్ నేను నా రొటీన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా నేను మీ దగ్గరికి వస్తే నాకు ఎలాంటిది స్టార్ట్ చేస్తాను ఎవరైనా నా దగ్గరికి వస్తే 80% ఆఫ్ ద పీపుల్ కమ్మ రొటీన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నవాళ్ళకి డిసీజ ఉంటుంది ఫేస్ మీద ఆ విషయం వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళే చెప్తారు నాకు చాలా డ్రై స్కిన్ డాక్టర్ సో ఐ యమ్ అప్లయింగ్ మాయిస్్చరైజర్ కానీ గ్లో రావాలని రింకల్స్ పోవాలని రాత్రి రెటినాల్ పెడుతున్నాను. ఓకే రాత్రి రెటినాలు పొద్దున రెటినాల్ ఏమో డ్రై చేస్తది పొద్దున కల డ్రై అయిపోయిన స్కిన్ కి స్నెల్ మ్యూసిన్ మాయిస్్చరైజర్ ఏంటిది సో ఇది స్కిన్ కేర్ రొటీన్ ఎట్లా అంటాము ఓకే సో ఎవరి స్కిన్ అయితే అసలు అబ్సల్యూట్లీ డాక్టర్ సపోర్ట్ లేదు అవసరం లేదు నాకు ఈ మాయిస్్చర్ పడింది సన్ స్కిన్ పడింది బయట ప్రాడక్ట్స్ లో 100% వాడుకోండి బట్ ఎవరిదైనా స్కిన్ నార్మల్ కన్నా ఎక్స్ట్రీమ్ గా ఉంది ఎక్స్ట్రీమ్ ఆయిలీ ఉంది ఎక్స్ట్రీమ్ డ్రై ఉంది ఓకే అసలు నా స్కిన్ అర్థం కావట్లేదు సెన్సిటివ్ అయిపోయింది చాలా సెన్సిటివ్ అయిపోయి స్కిన్ లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఆకనీ ఓల్డ్ అని వస్తున్నాయి దెన్ మీట్ యువర్ డాక్టర్ ఓకే ఏం కష్టం ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఒక డాక్టర్ చదువు చదవడానికి ఎన్ని లక్షలు అంటే చదువుకోడంత కష్టమే టైం టైం తీసుకొని ఎంబిబిఎస్ చదివి పిజే చేసి అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ నమ్మటం రైటా ఒక లక్షల ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లయెన్సెస్ ఫాలో అవ్వడం రైటా వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎంత వాళ్ళ రీసెర్చ్ ఎంత వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారా ఇది చెప్పేది నిజమా కాదా ఈ పాయింట్ పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు జనం నిజం ఇది నిజంగా పాథటిక్ కొంతమందిని చూస్తే పాపము అలా ప్రాడక్ట్స్ తీసుకొని స్కిన్ ని పాడు చేసుకొని అది రివర్టబుల్ అంటే రివర్సిబుల్ కూడా కాదు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్లి కొన్ని మంత్స్ వాళ్ళు వాళ్ళు చెప్పింది ఫాలో అయిన తర్వాత వాళ్ళకి నాచురల్ స్కిన్ మళ్ళీ వస్తుంది అదే అవుతుంది ఇప్పుడు ఓటీసి ప్రాడక్ట్స్ లో నా దగ్గరికి ఎస్పెషల్లీ నాన్న 28 20 ఇయర్స్ నుంచి అంటే అప్పుడే ఫైనాన్షియల్ గా కాస్త ఇంజనీరింగ్ జాయిన్ అయి జాబ్లు స్టార్ట్ అయ్యి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఆర్ మదర్ కూడా ఇంకా రొటీన్ మంచిగా స్టార్ట్ చేయనవాళ్ళు 18 20 ఇయర్స్ నుంచి మొదలుపెట్టి ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయిపోయిన ఫీమేల్స్ మేల్స్ ఇట్లాంటి పిచ్చి పనులు చేయాలి సహజంగా 30 ఇయర్స్ వరకు ఉన్న ఫీమేల్స్ ఈ ఏజ్ గ్రూప్ అది చదువుకున్నాక కాకరకాయని కీకరకాయ అన్నట్టు ఓకే మేమే డాక్టర్స్ అన్న లెవెల్లో ఒక 10 మంది ఇన్ఫ్లయెన్సెస్ చెప్పిన ప్రొడక్ట్స్ ని మార్చి మార్చి మార్చి వాడి లాస్ట్ వన్ అండ్ హఫ్ ఇయర్ లో 300 ఆడపిల్లల్ని స్కిన్ బర్న్స్ తో వచ్చారు నా దగ్గరికి అయితే ఫస్ట్ ఒక 50 కేసుల అప్పుడు ఎందుకు ఇంత డ్రైనెస్ ఎందుకు ఇంత ఎగ్జిమా స్కిన్ సన్ కి వెళ్ళావా తిరిగావా బీచ్లో ఆడావా ఇట్లా స్కిన్ పొట్టు పొట్టు వచ్చేస్తుంది అడగ్గా అడగ్గా అడగ్గా నేను నియాసినమైడ్ వాడతా సాలిస్లిక్ వాడతా రెటినాల్ వాడతా ఈ మాయిస్్చర్ వాడతా అసలు ఇలా లిస్ట్ వస్తుంది ఇక లాస్ట్ లాస్ట్ లో ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ అయితే రాగానే అలా డ్రై ఉంది అనగానే కేస్ ని ఎస్ మేడ్ సిరం వాడావా ఎస్ మేడం అంటే తెలిసిపోతుంది డాక్టర్స్ కి సో ఇక ఒకప్పుడు స్టిరాయిడ్ అబ్యూస్ తో ఫైట్ చేసేవాళ్ళం ఇప్పుడు నేనైతే సీరం అబ్యూస్ తో ఫైట్ చేస్తున్నా ఎట్లా అయిపోయారుంటే ఈ యంగ్స్టర్స్ పిల్లలు పిల్లల తర్వాత తల్లులు స్టార్ట్ అయ్యారు. డ్రగ్గెడిటిక్స్ లాగా డాక్టర్ సీరం ఇవ్వండి. డాక్టర్ సీరం ఇవ్వండి గ్లో స్కిన్ కావాలి ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కళళ సోషల్ మీడియాలో ఉన్నారు ప్రతి ఒక్కళళ ఏదో ఒక వీడియో రూపంలో కనిపిస్తున్నారు కాబట్టి అందంగా ఉండాలి మనం మన స్కిన్ చాలా గ్లో గా ఉండాలి అని సో ఉన్న స్కిన్ ని చాలా సర్వనాశనం చేసుకొని నా దగ్గరికి వస్తున్నారు చాలా మంది అయితే నా దగ్గరికి వచ్చేది నాట్ ఈవెన్ 1% ఆఫ్ ద పాపులేషన్ అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు బట్ సోషల్ మీడియాలో కొంతమంది డాక్టర్స్ కొంతమంది ఇంకో ఇన్ఫ్లయెన్సర్స్ వీళ్ళందరూ కలిసి వీళ్ళ బ్రెయిన్ ని పాడు చేస్తున్నారు. ఇక యడ్స్ గురించి అయితే చెప్పనే అక్కర్లేదు ఓకే యడ్స్ కానీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లయన్సర్స్ కానీ ఏదైనా బ్యూటీ ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా వాడరు ఇది రాసి పెట్టుకోండి. సో ఇప్పుడు మా డాక్టర్లు ఏం చెప్పాలి పండు తినండి ఎవరు చెప్తారండి ఆపిల్ తినండి, ఆరెంజ్ తినండి, బనానా తినండి, ఆకుకూర తినండి, డేట్స్ తినండి, కిస్మిస్ తినండి ఇవి మార్కెట్ చేస్తే ఎవరికి డబ్బులు వస్తాయి హెల్తీ విషయాలు నాచురల్ ప్రొడక్ట్స్ తినమని చెప్తే ఎవరికి డబ్బులు వస్తాయి కరెక్ట్ రావు అదే ఒక ఈ ఫేస్ వాష్ వాడు ఈ మాయిస్్చర్ వాడు ఈ సన్ స్క్రీన్ వాడు అంటే ఆ సెలబ్రిటీకి డబ్బులు వస్తాయి ఓకే ఆ కంపెనీకి డబ్బులు వస్తాయి సో అందుకనే సో ఏవైతే నాచురల్లో సహజంగా దొరికేవో వాటిని పక్కన పడేసి ఓకే వీటి మీద లక్షలు స్పెండ్ చేస్తున్నారు మన ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు భయంకరంగా స్పెండ్ చేస్తారు నిజంగానే ఈ స్కిన్ కేర్ రొటీన్ అని ప్రతి ఒక్క సెలబ్రిటీ దీంట్లో చూస్తే ఒక వ్లాగ్ ఉంటది స్కిన్ కేర్ రొటీన్ నేను ఇది చేస్తున్నా అని అంటే ఫేస్ వాష్ తో స్టార్ట్ చేసి వాళ్ళు మాయిస్్చర్ తో ఎంటర్ చేస్తారు ఈ మధ్యలో టోనర్ అని సీరం అని ఇంక ఏదేదో ఉంటే విటమిన్ సి అని అసలు ఏం నిజంగానే ఇంత స్కిన్ కేర్ ఒక సెవెన్ ఎయిట్ లేయర్స్ ఎవ్రీ డే నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోవాల చెప్ప చెప్పాలి ఇప్పుడు నేను చెప్తున్నాను నా దగ్గర ఒక 10 మంది ఇన్ఫ్లయన్జస్ ఉన్నారు 10 మంది నా దగ్గర నాలాంటి డర్మటాలజిస్ట్ దగ్గర అందరి దగ్గర ఒక 10ప ఉన్నారు. వాళ్ళు వచ్చారు ఆ దాంట్లో ఒక అమ్మాయి ఇన్ఫ్లయెన్సర్ వచ్చింది అక్క అని అంటుంది నన్ను అక్క నువ్వు ఇచ్చిన ప్రాడక్టే నా మొహానికి పెడతా నేను ప్రమోట్ చేసే ఒక్క ప్రాడక్ట్ కూడా నేను పెట్టను. ఎందుకంటే నాకు అవి పడట్లేదు అమ్మో ఆ డాక్టర్ దగ్గర నేను ప్రమోట్ చేశను కానీ ఆవిడ ప్రాడక్ట్స్ నాకు సూట్ అవ్వట్లేదు అసలు ఆవిడ డాక్టరే కాదక్క అని చెప్పిన ఇన్ఫ్లయన్సెస్ కూడా నా దగ్గర ఉన్నారు ఓకే ఏం నాన్న ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు అంటే ఇది మా పొట్ట ఓకే మేము బతుకుతుందే దీని మీద ఓకే అందుకని మేము ఏం చేస్తాం చాలా జాగ్రత్తగా ఈ ప్రాడక్ట్ నాకు పడింది. మీకు పడితే ఓకే మీరు ట్రై చేసి చూడొచ్చు అని చెప్తున్నాం అంతే తప్ప ఇది సూపర్ ప్రాడక్ట్ అని మేము ప్రమోట్ చేయట్లేదు నేనైతే చాలా జాగ్రత్తగా చూజీగా చేస్తున్నాను ఓకే ఎందుకంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్లు అయ్యాయి వాళ్ళు ఫ్రీగా ఇచ్చారా నేను వాడటం నా ఫేస్ పాడవ్వటం మీ దగ్గర రావటం మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకోవటం మళ్ళీ రావటం మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకోవటం ఇదో సైకిల్ అయిపోయింది. సో అలా మీరు సో కాల్డ్ చూస్తున్న ఇన్ఫ్లయెన్సర్స్ సెలబ్రిటీస్ ఓకే ఆ సోషల్ మీడియాలో మీకు కనిపించే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పర్సనల్ డర్మటాలజిస్ట్లు కచ్చితంగా ఉంటారు ఈ విషయం మర్చిపోవద్దు. అందుకనే సెలబ్రిటీస్ యొక్క స్కిన్ హెల్దీగా ఉంటది. 100% అందంగా రావాలంటే ఇది జీన్స్ లోనే ఉండాలి. చూడు ఒక్క పింపుల్ ఒక ఆర్టిస్ట్ కి వస్తే ఎంత కష్టం అలాంటి 10 15 పింపుల్స్ వస్తే వాళ్ళ వాళ్ళ తరమా అది మెయింటైన్ చేయటం వాళ్ళు సోషల్ మీడియా చూసి ఏదంటే అది పెట్టేస్తారా? ట్స్ ఫేస్ అవును సో డెఫినెట్ గా లివింగ్ టిష్యూ యు షుడ్ నాట్ ఎక్స్పరిమెంట్ ఆన్ ద ఫేస్ ఇదేమన్నా గిన్ని పిగ్గా ఇదేమన్నా ఇప్పుడు చీర నచ్చితే కొంటావు నచ్చితే వాడతావ్ లేకపోతే పడేస్తావ్ ఒక ఫుడ్ ఒకసారి తింటావు నచ్చితే వెళ్తావ్ మళ్ళీ వెళ్ళవు కానీ ప్రాడక్ట్ వల్ల జరిగిన డామేజ్ ఇర్రివర్సిబుల్ కదా ఒక్కసారి పోర్స్ వస్తే అది అంతే యక్నీ స్టార్ట్ అయింది డ్రైనెస్ స్టార్ట్ అయింది పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది ఎవరు నిజంగానే అంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ ఏవైతే వాళ్ళు స్కిన్ రొటీన్ చేస్తున్నారో అది కాకుండా వాళ్ళు ఇంటేక్ ఏది తీసుకుంటున్నారు ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా నువ్వు సెలబ్రిటీస్ గురించే కాన్సంట్రేట్ చేస్తున్నావ్ కదా దాని గురించి చెప్తానమ్మ ఒక సెలబ్రిటీ ఒక హీరోయిన్ ఉంది సినిమా హీరోయిన్ పక్కన పెడితే సీరియల్ ఆర్టిస్టులు బిగ్ బాస్ వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒక పద్ధతిగా డిసిప్లిన్ లైఫ్ ఉంటుంది మాక్సిమం వాళ్ళు స్క్రీన్ మీద కనిపించినప్పుడు అందంగా కనిపించడానికి ఫేస్ ఎంత ఇంపార్టెంట్ో వాళ్ళ బాడీ కూడా సో వాళ్ళు ఏం చేస్తారు కచ్చితంగా ఎక్సర్సైజ్ పడుతుంది వాళ్ళకి కచ్చితంగా హెల్దీ ఫుడ్ జంక్ ఫుడ్ తినకుండా హెల్దీ ఫుడ్ మెయింటైన్ చేసి తగ్గటానికి సో వాళ్ళు అది మెయింటైన్ చేసుకున్నాక సో ఎప్పుడైతే బాడీ అండ్ ఫుడ్బా బాగుంటుందో ఆటోమేటిక్ గా ఫేస్ లో ఒక గ్లో యాడ్ అవుతుంది. దానికి తోడు మాలాంటి డర్మటాలజిస్ట్ హెల్ప్ చేసే క్రీమ్స్ ఒకటే సరిపోవు లాస్య ఒక్కటి చెప్తాను ఏదైనా కూడా క్రీమ్ సరిపోవు ఓకే డెఫినెట్ గా క్రీమ్స్ ఈ సీరమ్స్ ఈ టాబ్లెట్స్ ఇవన్నీ ఏంటంటే రోజు జరిగే తంతు కానీ నీకు ఒక రింకిల్ స్టార్ట్ అయింది నీకు సాగింగ్ స్టార్ట్ అయింది చిన్న ఫోల్డ్ స్టార్ట్ అయింది ఓకే బుగ్గ తగ్గిపోయింది. ఏం చేయాలి దీనికి స్క్రీన్ మీద నాకు ఇట్లా కనిపిస్తుంది. దీన్ని ఎట్లా కవర్ చేయాలి ఎవరు చెప్తారు ఈ ఎక్స్పర్ట్స్ అంతా ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్ అంతా ఎవరు చెప్తారు డర్మటాలజిస్ట్ డర్మటాలజిస్ట్ బట్ నాట్ అగైన్ కాస్మటాలజిస్ట్ ఆ పాయింట్ మనం మాట్లాడుకుందాం సో డర్మటాలజిస్ట్ ఖచ్చితంగా అసెస్ చేసి వాళ్ళని ఓకే ఇది చేయండి ఇలా ఈ ట్రీట్మెంట్ చేసుకోండి సో మీకు తెలియకుండానే వాళ్ళు చేసుకునే ప్రొసీజర్స్ అందరూ నార్మల్ గా చేసుకోలేరు అవి ఏంటంటే రకరకాల ప్రాసెసర్స్ ఉంటాయి వాళ్ళ స్కిన్ ఇది బట్టి ఓకే వాళ్ళ బడ్జెట్ కూడా అంతే ఉంటుంది లక్షల్లో ఉంటాయి కొన్ని వేల నుంచి స్టార్ట్ చేసి లక్షల్లో ఉంటాయి కానీ అది ఓవర్ ఇంటర్నెట్ అయిపోయిన ఫేసెస్ కాదు ఓకే 100% అవన్నీ కూడా ఒక మెయింటైనెన్స్ చేస్తూ వస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను నీకు ఇలానే ఒక సెలబ్రిటీని చూసి ఒక ఆవిడ ఆవిడది నాది ఒకటే ఏజ్ డాక్టర్ నేను ఎందుకు ఇలా ఉన్నాను ఆవిడ ఎందుకు అలా ఉంది ఓకే ఒక హీరోయిన్ని పట్టుకొని ఎందుకు ఇలా ఉంది ఓకే అని అడిగారు అడిగితే ఆవిడది 50 ఆవిడ మెయింటెనెన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది 35 నుంచే స్టార్ట్ అయింది ఓకే ఎవరు ఇచ్చారు ఆ మెయింటెనెన్స్ మాలాంటి డాక్టర్లు ఇచ్చారు. ఉమ్ మీరు 50 మీ మెయింటెనెన్స్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు సో ఏదైనా అంతే ఇప్పుడు నువ్వు చాలా లా ఉన్నావ్ ఓకే 20 kgీలు తగ్గావు తగ్గాక ఏం చేయాలి దాన్ని తిని కూర్చుంటావా మెయింటైన్ చేస్తావుగా అదే 20 kg తగ్గే ఉండాలి ఫేస్ బాడీని అదే వెయిట్ మెయింటైన్ చేస్తూ అంటే ఎవ్రీ డే ఒక ఛాలెంజ్ చేయాలి. అలానే స్కిన్ కూడా సంబంధించింది ఫస్ట్ ఒక సంవత్సరం పాటు కొంచెం కష్టపడితే వన్ ఇయర్ పడుతుంది ఒక ఫేస్ ని యంగ్ లుక్ తేవడానికి ఇమ్మీడియట్ గా ఏదో బోటాక్స్ రాగానే బోటాక్స్ చేసేస్తానా ఫిల్లర్ చేసేస్తానా ఇవి నేను చేయను ఎందుకంటే స్కిన్ టెక్స్చర్ నుంచి పై నుంచి లోపల దాకా ఏమేమ రిలాక్సిటీస్ ఉన్నాయి ఏమేమ తేడాలు ఉన్నాయి వాళ్ళ హెల్దీ బాడీ ఉందా హెల్దీ అంటే అన్ని వైటమిన్స్ పర్ఫెక్ట్ ఉన్నాయా తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి నెక్స్ట్ ఒక ప్రాసెస్ ప్రకారం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టూ త్రీ మంత్స్ నెక్స్ట్ ఏం చేద్దాం ఒక ప్రాసెస్ వేసి ఏది చేస్తే ఏది బాగుంటుంది అన్న పాయింట్ మనం అసెస్ చేస్తాం ఆ ఏజ్ కి 50 ఏజ్ కి 30 ఏజ్ కి 30 లాగా 40 కి 40 లాగా సో ఎవరైనా స్కిన్ బాగుంది అని మీరు అంటే వాళ్ళు డినై చేసిన ఏ నేను ఏం చేయట్లే నా రొటీన్ ఏం లేదు నేను ఎవరి దగ్గరికి వెళ్ళట్లే అన్నా కూడా 50% 80% ఆఫ్ ద సెలబ్రిటీస్ విల్ నాట్ రివీల్ దేర్ డాక్టర్స్ ఓకే నేను ఇక్కడ ఫలానా చోటికి వెళ్ళాను నా స్కిన్ ఇక్కడ బాగైందని చెప్పరు ఓకే ఎందుకంటే ఆ స్కిన్ యూత్ ఫుల్ స్కిన్ అవ్వడానికి కారణాలు ఏంటి ఏం ట్రీట్మెంట్స్ తీసుకున్నారు సగం మంది చెప్పడానికి ఇష్టపడరు ఇష్టపడరు ఎందుకంటే నువ్వు బాగున్నావ్ అంతే ఓకే నేను నాచురల్ గా ఇట్లా ఉన్నా అని చెప్పా అవకాశాలు కొంతమందికి ఉంటాయి కొంతమంది మాత్రం కొంచెం హ్యాపీనెస్ తో వాళ్ళ డార్లర్ కి వెళ్ళు నువ్వు బాగుంటుంది నీ ఫేస్ అని అలానే నా దగ్గరికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు. ఓకే సో అలా వాళ్ళని కూడా వాళ్ళు తొందర పడుతుంటారు మేడం ఇది సాగ అయిపోయింది నా స్క్రీన్ లో ఇట్లా కనిపిస్తుంది ఇట్లా స్లో నెమ్మది నెమ్మది నువ్వు రాగానే నువ్వు లక్షలు ఇస్తా అన్నా నేను ట్రీట్మెంట్ చేయాలి ఓకే అలా చేయకూడదు కూడా స్టెప్ వైస్ వెళ్ళాలి ఏ స్టెప్ వైస్ ఎట్లా వెళ్ళాలి ఏంటి మీ టైమ మళ్ళీ షూట్స్ దీన్ని బట్టి వాళ్ళు చేసుకోవాలి. సో నిజంగానే యంగర్ లుక్ కోసం చాలా మంది బొటాక్స్ ఫిల్లర్స్ ని యప్ చేస్తూఉన్నారు. అవి సేఫెస్టఆ లేకపోతే ప్రాపర్ గా ఒక పర్సన్ తో చేయించుకోకపోతే ఏమనా ప్రాబ్లం్ వస్తుంది యా 100% ప్రొడక్ట్స్ ప్రొటాక్స్ అండ్ ఫిల్లర్స్ ఆర్ డెఫినెట్ పొట్రిలియం టాక్సిన్ అంటాము అది రింకల్స్ కరెక్ట్ చేసుకోవడానికి అండ్ ఇది ఫిల్లర్స్ అన్నవి హలోనిక్ యసిడ్ ఫిల్లర్స్ బట్ చాలా రకాల మలిక్యులర్స్ మలిక్యులర్ వైట్ హలోనిక్ యసిడ్ క్రాస్ లింక్ అని ఇంకా అంటే ఫిల్లర్స్ ఆర్ లైక్ ఇట్స్ వాస్ట్ అన్నమాట ఓకే ఇది ఎవరు ఎక్కడ ఎలా ఎంత చేయాలన్నది ఆర్ట్ ఓకే అవన్నీ సేఫేనా నాన్న కానీ చేసే డాక్టర్స్ ఆర్ట్ గనుక సరిగ్గా లేకపోతే చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి చాలా సైడ్ ఎఫెక్ట్ డీఫామ్ కూడా అయిపోయి అయ్యో చాలా డామేజ్ అయ్యి పర్మనెంట్ ఐ సైట్ పోయిన వాళ్ళు ఆ కండిషన్ ఎందుకంటే ఐ దగ్గర ఫిల్లర్ వేసినప్పుడు చాలా జాగ్రత్తగా సో ట్రైన్డ్ డాక్టర్స్ ని కనుక్కొని నువ్వు బొటాక్స్ ఫిల్లర్స్ ప్లాన్ చేసుకో అది రాగానే అదే చెప్తున్నా ఇందాక క్వశ్చన్ లో రాగానే నేను బొటాక్స్ చేసేస్తా రాగానే నేను ఫిల్లర్ చేసేస్తా ఫిల్లర్ అడిగేస్తారు వచ్చే క్లైంట్స్ కూడా మాకు ఇది కావాలి అది కావాలని చెప్పేస్తారు చాలా మంది ఇప్పుడు ప్రాబ్లం్ ఫేస్ చేస్తుంది ఆఫ్టర్ 30 ఇయర్స్ ఏజ్ ఫీమేల్స్ స్కిన్ సాగింగ్ ఉంటది లైట్ గా స్మైల్ దగ్గర రింకల్స్ వస్తుంటాయి దాన్ని స్కిన్ టైట్నింగ్ చేసేయాలి సో ఏవో త్రెడింగ్ లిఫ్ట్ హైఫోన్ ఇవి చేసుకుంటారు కదా అసలుఏంటి స్కిన్ సాగింగ్ ఉన్నవాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి స్కిన్ సాగింగ్ ఉన్నవాళ్ళు నాన్న ఫస్ట్ థింగ్ వాళ్ళ సాగింగ్ రీజన్ ఏంటి అన్న పాయింట్ కనుక్కోవాలి ఓకే వాళ్ళ ఫుడ్ పాటర్న్ ఏంటి స్లీప్ పాటర్న్ ఏంటి కొలాజన్ ఎందుకు డెఫిసిట్ అవుతుంది ఎందుకు చిన్న ఏజ్ లో సాగ్ వస్తుంది ఎలాసిటీ ఎందుకు తగ్గుతుంది అన్న పాయింట్ మెడికల్ గా అనాలిసిస్ చేయాలి తర్వాత వాళ్ళు నార్మల్గా అంత కొలాజన్ ఇచ్చాక అన్ని ఇచ్చాక ఇది ప్రొసీజరల్ గా వెళ్ళాలి. ఓకే ఇక్కడ టూ మనేజ్మెంట్ మెడికల్ మనేజ్మెంట్ కాస్మెటిక్ మనేజ్మెంట్ ప్రొసీజర్ గా వెళ్తే బొటాక్స్ కన్నా ఫిల్లర్స్ కన్నా త్రెడ్స్ కన్నా నా ఫస్ట్ ఆప్షన్ హైఫు ఓకే హై ఎంటెన్సిటీ ఫోకస్ అల్ట్రా సౌండ్ ఇవి హైఫు లోనాలుగు లక్షల మిషన్ నుంచి 40 లక్షల మిషనరీ దాకా ఉంది. ఇప్పుడు ఏది ఏ మిషన్ వాడాలి తెలియదు అదే సో ఇప్పుడు నేను ఒక యవరేజ్ 20 లక్షల మిషన్ నేను తీసుకున్నాను నాది మై హైఫు ఇస్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ ఓకే బట్ హైఫు ఇది కూడా మెయింటెనెన్స్ లాస్య హైఫు ఒకసారి స్టార్ట్ చేస్తే ఇయర్లీ వన్స్ చెప్తా ఇయర్లీ వన్స్ రిజల్ట్స్ స్లో గా వస్తాయి హైఫూలో బట్ డెఫినెట్ గా మై పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ ఈ సాగింగ్ తగ్గి జాలన్ కొంచెం బెటర్ అయింది ఇదే హైఫూ చేశకనే నేను ఫిల్లర్స్ చేస్తా హైఫూ చేసకనే బొటాక్స్ చేస్తా హైఫూ చేసకనే త్రెడ్స్ చేస్తా ఇది నా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎందుకంటే అంటే హైఫు ఒక ఎక్స్టర్నల్ గా ఇచ్చే అల్ట్రాసౌండ్ ఫోకస్డ్ అల్ ఎక్కడ ఫోకస్ చేస్తుంది ఇట్ విల్ ఫోకస్ యువర్ ఫ్యాట్ లేయర్స్ సో ఇది ఇచ్చినప్పుడు నువ్వు లోపల ఫిల్లర్ ఉంటే బొటాక్స్ ఉంటే అది మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో అందుకని ఫస్ట్ ఏమి ఇప్పుడు నేవ్ కేస్ నువ్వే ఉన్నావు నా దగ్గరికి వచ్చావ్ డాక్టర్ నేను ఎట్లా నా ఫేస్ ని ఏజింగ్ లుక్ రాకుండా సాగింది మెయిన్ గా ఫస్ట్ వచ్చేది ఇగో ఈ డ్రూపింగ్ తర్వాత ఈ డ్రూపీ ఓకే దీన్ని ఏం చేయాలి ఫస్ట్ అన్న పాయింట్ ఫైన్ లైన్ స్టార్ట్ అయితే మనకి కొంచెం నవ్వితే క్రోఫీ స్టార్ట్ డైరెక్ట్ గా నేను బోటాక్స్ ఇవ్వ ఫస్ట్ ఐ విల్ గో విత్ ద హైఫు ఓకే నీ ఫేస్ మీద పోర్స్ ఉంటేసిఓ2 ఫ్రాక్షనల్ సి ఇది నా మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ mnఆర్ఎఫ్ స్కిన్ ని నాచురల్ వేలో రిజిమినేట్ చేసే వేలో ఫస్ట్ వెళ్తా తర్వాత ఇంకా సాగింగ్ ఉంది ఇంకా టెక్చర్ బాలేదు అనింటే అంటే అప్పుడు మనం టెక్చర్ ఇంప్రూవ్మెంట్ కి కొన్ని ఓకే స్కిన్ బూస్టర్స్ వచ్చాయి ఇప్పుడు స్కిన్ బూస్టర్స్ అండ్ హైడ్రేటింగ్ బూస్టర్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఎవ్రీ త్రీ మంత్స్ కి బూస్టర్స్ తీసుకుంటే చాలా స్కిన్ హైడ్రేటెడ్ గా మంచి గ్లాసీగా అనిపిస్తుంది. అప్పుడు రింకల్స్ కి వెళ్తా అప్పుడు ఫిల్లింగ్ కి వెళ్తా ఫిల్లర్స్ కి వెళ్తా ఓకే అయితే ఈ ఫిల్లర్స్ మంచి ఫిల్లర్స్ అయితే టూ ఇయర్స్ ఉంటాయి. ఓకే బొటాక్స్ మాత్రం సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంటుంది. బొటాక్స్ దేనికి చేస్తాం ఈ ఫోల్డ్స్ కి ఈ ఫోల్డ్స్ కి చేస్తాం. ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ కి వాళ్ళు ఆ యూస్ చేసే మజల్ యూస్ చేసే విధానం బట్టి తొందరగా బొటాక్ నిర్వీర్యం అయిపోతుంది తొందరగా వెళ్ళిపోతుంది మళ్ళీ అది చేయాల్సి వస్తుంది అందుకని ఒకసారి చేసుకుంటే అయిపోయేది కాదు నీకు బడ్జెట్ ఉండాలి టైం ఉండాలి ఓపిక ఉండాలి ఈ యాంటీ ఏజింగ్ ప్రాసెస్ లో నీకు చాలా ఓపిక్ గా దేని తర్వాత అది చేయించుకోవాలి ఇది నిజంగా అవసరమా చేయించుకున్నాక వన్ ఇయర్ బాగుంటుంది టూ ఇయర్స్ బాగుంటుంది డెఫినెట్ గా కాదు అంటే ఫస్ట్ టైం ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు సెకండ్ టైం సెకండ్ టైం థర్డ్ టైం కి ఆ అమౌంట్ తగ్గిపోతూ వస్తుంది అంత ఫిల్లర్ అవసరం పడదు అంత బోటాక్స్ అవసరం పడదు ఇదొక కస్టమైజ్డ్ ఎవరికి వాళ్ళకి కస్టమైజ్ చేసి ఏది చేస్తే బాగుండు ఇప్పుడు అందరూ సెలబ్రిటీస్ లాగా అవ్వాలనుకోరు కానీ ఒక 50 55 ఇయర్స్ వచ్చిన ఫీమేల్ మాత్రం అమ్మ ఫొటోస్ చూస్తుంటే నాది బాగా జారిపోయిందిరా ఏంటి నెక్ బాగా సాగింగ్ వచ్చేసింది ఏం చేయొచ్చు ఓకే ఇవన్నీ చేస్తూ టాపిక్లో కూడా కొన్ని క్రీమ్స్ ఉంటాయి. హ ఆ క్రీమ్స్ ఆ క్రీమ్స్ కూడా ఇవ్వాలి మేము ఓకే ఓరల్ సప్లిమెంట్స్ ఇవ్వాలి ఓకే మెంటల్ గా నేనైతే కచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తాను ఆ సంగతి నీకు తెలుసు కౌన్సిలింగ్ ఇచ్చి ఆంటీ ఇది ఇంపార్టెంటా ఇప్పుడు మీకు దీనికోసం ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి పెడతారా అంటే రెడీగా ఉన్నా నాన్న సో హైఫు అని ఇది బెస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అంటున్నారు కదా అసలు అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటదా హైఫూ అమ్మ అదే నేను చెప్పిన 4 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉంది సో వాళ్ళ మిషనరీ బట్టి వాళ్ళ షాట్స్ బట్టి వాళ్ళు 20,000కి హైఫు చేస్తున్నారు 40 50,000కి హైఫూ చేస్తున్నారు 1 లాక్ కి హైఫో చేస్తున్నాను. ఓకే అలా వాళ్ళ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ బట్టి వాళ్ళు చేస్తున్నారు. సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మౌత్ పబ్బసిటీ కదా మెయిన్ గా వాళ్ళ రిజల్ట్స్ వస్తే నువ్వు అక్కడికి వెళ్లి మళ్ళీ చేయించుకుంటావ్. సో ఈ హైఫు అప్పుడు కొంతమంది పిల్లలు వస్తారు ఆడపిల్లలు వస్తారు ఆడపిల్లలు కంటే ఆడపిల్లలు కాదు సారీ కొంతమంది మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తారు 40 35 నిన్న వాళ్ళు అడుగుతా సాగ అవుతే నువ్వు ఫస్ట్ అన్ని చేసుకున్నాక హైఫు స్టార్ట్ చేద్దాం అనుకుంటే చేయాలా వద్దా ఉన్న ఒక డౌట్ లో పడతా డౌట్ లో పడితే ఒకటే అంట నువ్వు ఒక నగ కొంటావ్ రెండు లక్షలు లేకుండా ఒక నగ కొంటావా ఒక గాజు కొంటావ్ ఇయర్లీ వన్స్పే పెట్టి పట్టు చీర కొంటావ్ నీ మొహానికి ఒక 50,000 ఖర్చు పెట్టుకోలేవా అర్థమైందా ఏ ఖర్చు పెడితే ఓకే కొంత బడ్జెట్ ఫేస్ కి పెట్టు నేను ఒక్కసారే ఇయమని చెప్పట్లే కొంతమంది బయట ఒకసారి 2 లాక్స్ 3 లాక్స్ తీసుకొని 11 ml ఫిల్లర్ 16 ml ఫిల్లర్ వేసేవాళ్ళు ఉన్నారు. సో నేను నాకేంటంటే హైఫు టచ్ చేసిన తర్వాత త్రెడ్స్ వేసిన తర్వాత మిగిలిన పార్ట్ ఫిల్లర్ తో టచ్ చేస్తాను నేను అయితే కొంతమంది త్రెడ్స్ ఎలిజిబిలిటీ ఉండదు. సో త్రెడ్స్ వేయాలా వద్దాని తర్వాత డిసైడ్ చేస్తా సో అలా హైఫూని బడ్జెట్ కానీ ఇది బడ్జెట్ కానీ మంత్లీ ఒక 25000 30,000 40,000 బడ్జెట్ ని సెట్ చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్తే ఓకే అది కాస్ట్లీగా కూడా అనిపించదు ఇప్పుడు అందరికీ వచ్చే నార్మల్ నాచురల్ డౌట్ ఏంటంటే నాచురల్ గా ఏజింగ్ అయిపోతూ ఉంటది దీన్ని ఎందుకు మళ్ళీ మనం యంగర్ లుక్ గా చేసుకోవాలి ఏమనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని చాలా మంది డౌట్ రైస్ చేస్తున్నారు బట్ ఏంటంటే చాలా మందికి యంగర్ లుక్ే కావాలి నేను కూడా ఒక 10 ఇయర్స్ యంగర్ లాగా ఉండాలనే కోరుకుంటాను సో వాటి కోసమే ఇవన్నీ వచ్చాయా అంతేగా అంతే కదా యంగర్ లుక్ కోసం ఏమ ఉండవ దేనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎవరైతే ప్రొఫెషనల్స్ చేస్తారో డర్మటాలజిస్ట్ చేస్తారో ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకే అండ్ నీకు గమనించాల్సిన పాయింట్ ఈ డర్మటాలజిస్ట్ కాకుండా చేసేవాళ్ళు ఇంత పెద్ద పెద్ద ప్రాసెసర్స్ ఇంత కాస్ట్లీ ప్రాసెస్ పెట్టుకోరు. వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు ఏవో సింపుల్ సింపుల్ పైన పైన ట్రీట్మెంట్స్ చేసేస్తారు. అంతే తప్ప అథెంటిక్ గా పిల్లర్స్ చేసేవాళ్ళు అథెంటిక్ గా హైఫు చేసేవాళ్ళు ఒక సెట్ ఆఫ్ డాక్టర్స్ వేరే ఉంటారు. ఓకే సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే సోషల్ మీడియాలో ఒక కాంట్రవర్సీ నడుస్తుంది క్లినిక్స్ గురించే ఎస్పెషల్లీ స్కిన్ క్లినిక్స్ గురించి చాలా మంది కాస్మెటాలజీ క్లినిక్స్ కి వెళ్ళకూడదు డర్మటాలజిస్ట్ ఉన్న క్లినిక్స్ కే వెళ్ళాలి అంటున్నారు ఏంటి డిఫరెన్స్ ఏంటి వెళ్తే ఏమైద్ది చాలా మంచి అవేర్నెస్ వచ్చింది ఈ మధ్య కాలంలో నేను ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఇదే పాయింట్ చెప్పా టూ త్రీ ఇయర్స్ కాదు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి మీరు ఈ టాపిక్ నాతో అప్పట్లోనే డిస్కస్ చేశారు 100% డిస్కస్ చేశ ఓకే ఈ కాస్మెటాలజీ కోర్స్ అన్నది ఎవ్వరైనా చేయొచ్చు ఓకే బఎస్ నర్సింగ్ అమ్మాయి చేయొచ్చు ఎంబిఏ చేయొచ్చు ఓకే మన కెమెరామన్ కూడా చేయొచ్చు నువ్వు కూడా చేయొచ్చు ఎవ్వరైనా ఈ కోర్స్ చేసేయొచ్చు. కాస్మెటాలజీ అనే కోర్స్ 2అ/ఫ లాక్స్ ఖర్చు పెడితే ఓకే సింపుల్ గా ఈ కోర్స్ చేసేయొచ్చు ఓకే ఇంకా ఆ తర్వాత నీ నీ ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా ఉంటది ఇంకా జనాల్లో నువ్వు ఏం చేస్తావు అక్కడ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ అని పెడతావు ఎంబిఏ వాళ్ళు చేయొచ్చు ఫిజియోథెరపీ వాళ్ళు చేయొచ్చు హోమియో చేయొచ్చు ఆయుర్వేదిక్ చేయొచ్చు ఎవరైనా చేయవా ఇవన్నీ కూడా అన్రికగ్నైజ్డ్ డిగ్రీస్ ఓకే ఆ 2అహఫ లాక్ వాళ్ళు ఇచ్చే ఒక డిగ్రీ ఉంటుందిగా కొన్ని సెంటర్స్ ఉంటాయి ట్రైనింగ్ సెంటర్స్ దాంట్లో డమటాజిస్ ని కూడా అనుకుంటావు నువ్వు నువ్వు ఏమనుకుంటావ అంటే వీళ్ళు డర్మటాలజిస్ట్ ఇట్లా టీచ్ చేస్తున్నారు అనుకుంటారు కానీ తప్పు అక్కడ కూడా డర్మటాలజిస్ట్లు ఉండరు అక్కడ కూడా వాళ్ళు కాస్మటాలజీ కోర్స్ చేసి దే ఆర్ నాట్ డూయింగ్ ప్రాక్టీస్ దే ఆర్ ఇన్ ట్రైనింగ్ డబ్బులు ఎక్కువ కదా ఒక పర్సన్ నుంచిరన్న లక్షలు తీసుకుంటావ్ మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తావ్ ఏముంది బేసిక్ గా కొన్ని కెమికల్ పీల్స్ గురించి ఈ హైడ్రా ఫేషియల్ గురించి స్కిన్ టోనింగ్ గురించి దాని తర్వాత పిఆర్పి ట్రీట్మెంట్స్ గురించి సో నువ్వు ఈజీగా ఎట్లా ఐడెంటిఫై చేస్తావ్ వీళ్ళు డాక్టర్లు కాదు అనిఅంటే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్ ఏంటంటే నువ్వు క్లినిక్ కి వెళ్ళగానే వాళ్ళు నీకు ప్రిస్క్రిప్షన్ వాళ్ళ పేరు వాళ్ళ డిగ్రీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓకే అని ఉంటుంది నీకు ఒక జస్ట్ ఒక క్లినిక్ పేరు ఉంటుంది ఆవిడ పేరు కూడా ఎక్కడ ఉండదు ఆయన పేరు కూడా ఎక్కడ ఉండదు డైరెక్ట్ గా వాళ్ళు కొన్ని ప్రాడక్ట్స్ రాస్తారు డైరెక్ట్ గా నీకు ప్యాకేజ్ కి వచ్చేస్తారు. ఓకే ఇలా ప్యాకేజ్ కి రాగానే నువ్వు 30,000 కట్టు నీ ఫేస్ కి ఈ ట్రీట్మెంట్ చేస్తే ఆట అన్నారు అంటే ఓకే 90% యు షుడ్ థింక్ ఆఫ్ కాస్మెటాలజీ క్లినిక్స్ ఓకే ఫస్ట్ రాగానే ఎవరు కూడా ప్యాకేజ్ చెప్పరు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మెయిన్ గా డర్మటాలజీ పాయింట్ కి వస్తే ఎంబిబిఎస్ డివిఎల్ డిప్లమా ఇన్ డర్మటాలీజీ వెనరాలజీ లెప్రాలజీ ఆర్ ఎండి డివిఎల్ ఓకే డిడి ఒకప్పుడు అంటే ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ డిప్లమా ఇన్ డర్మటాలీజీ డిడి వడి అని కూడా ఉంటారు కొంతమంది వీళ్ళన్నమాట ఈ డిగ్రీస్ మాత్రమే రికగ్నైజ్డ్ ఎంసిఐ రికగ్నైజ్డ్ డిగ్రీస్ అంటే ఒక పీజీ చేసాక ఐ మీన్ ఎంబిఎస్ చేసాక మెడికల్ కౌన్సిల్ అసోసియేషన్ తో వచ్చిన డిగ్రీస్ తర్వాత వచ్చిన పక్కన డిగ్రీస్ అన్నీ కూడా ఓకే ఫెలోషిప్స్ అంటారు యుకే రిటన్ అంటారు డర్మటాలజిస్ట్ యుకే అని రాసుకుంటారు యాక్చువల్ గా యుకే లో డర్మటాలజిస్ట్ అనే డిగ్రీ పెట్టుకోవాలంటేఎయిట్ ఇయర్స్ కష్టపడాలి వాళ్ళు ఎంత స్టెప్స్ అంటే వాళ్ళకి చాలా టిడిఎస్ ఇదన్నమాట డర్మటాలజిస్ట్ యుకే అని పెట్టుకుంటే సో ఒక సిక్స్ మంత్స్ ఒక ఫెలోషిప్ చేసి వస్తారు వాళ్ళు దానికి యుకే డర్మటాలజీ అని పెట్టుకుంటారు. ఓకే బ్రాకెట్ లో యుకే అని పెట్టుకొని డర్మటాలజిస్ట్ అని పెట్టుకుంటారు. ఇలా ఎండి డర్మటాలజిస్ట్ అని పెట్టుకుంటారు వాళ్ళు ఇక్కడ నువ్వు బాగా తెలుసుకోవాల్సిన పాయింట్ కాస్మటాలజీ వేరు డర్మటాలజీ వేరు కానే కాదు ఓకే నీకు స్కిన్ యొక్క నాచురల్ తెలిస్తే పెథలాజికల్ కండిషన్ డిసీస్డ్ కండిషన్ తెలిస్తే దాన్ని నువ్వు ఎట్లా కరెక్ట్ చేయాలిఅన్న పాయింట్ కి వస్తే కెమికల్ పీలే ఉంది కాస్మెటాలజీ ప్రొసీజర్ అనుకుందాం ఓకే ఎవరికి వేయాలి స్కిన్ బాగున్న వాళ్ళకి హెల్దీగా ఉన్న వాళ్ళకి ఎలాంటి సెన్సిటివిటీ లేని వాళ్ళకి యక్నీ తగ్గకపోతే కెమికల్ పీల్ యక్నీకి సంబంధించి పిగ్మెంటేషన్ సంబంధించి పిగ్మెంటేషన్ పీల్ నువ్వు యక్నీని మెడికల్ గా ట్రీట్ చేయకుండా డైరెక్ట్ గా పీల్ వేస్తానంటే అది కాస్మెటాలజీ కోర్స్ అది ఎంతవరకు ఆథెంటిక్ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది రాగానే నేను పీల్ వేసేస్తా టాబ్లెట్ ఇవ్వరు క్రీమ్ ఇవ్వరు ఒక మాయిస్చర్ లేదా సన్స్ బయట ఏమన్నా వాడుకోండి అసలు స్కిన్ అనాలసిస్ కూడా చేయరు చేస్తారు మీకోసం షో పుట్టప్ తో చాలా మా క్లినిక్స్ కన్నా చాలా పాష్ గా ఉంటాయి కొన్ని కాస్మెటాలజీ క్లినిక్స్ అవును మేమ రాగానే కొన్ని కాస్మెటాలజీ క్లినిక్స్ లో స్కిన్ అనాలసిస్ అని ఒకటి ఉంటారు కదా పెద్ద మిషన్ ఏంటది చాలా బోగస్ మిషన్ అంటూ ఉంటారు నిజంగా అంతే అది ఒకటే చూపి చ్చి జనాన్ని మోసం చేసేస్తారు. దాన్ని అనాలసిస్ చేశక దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలో మాత్రం అక్కడ కాస్మజిస్ కి తెలియదు. పాథాలజీ తెలియనప్పుడు ఇంకేం తెలుస్తుంది అంతే సో ఇక్కడ ఇంకోటి నువ్వు గుర్తుంచుకోవాలి. డర్మటాలజిస్ట్ కోర్స్లో డర్మటాలజిస్ట్ మాత్రమే అంటే మాకు కూడా కాస్మెటాలజీ అన్న మాట జనాల వాడుకలో మేము కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. ఫోర్స్ఫుల్ గా పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే కాస్మెటిక్ ప్రాక్టీస్ డర్మటాలజిస్ట్ కాని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి మేము కూడా కాస్మెటాలజీ చేస్తామని మేమ అసలు అర్హులం మేమే కానీ ఫోర్స్ ఫుల్ గా ఆ పేరు పెట్టుకోవాల్సి వచ్చింది ట్రైకాలజీ అసలు ఆ కోర్సే లేదు ఎంసిఏ రికగ్నైజ్ డిగ్రీఏ లేదు హెయిర్ కి హెయిర్ కి హెయిర్ కూడా మేమే అన్న విషయం తెలియజేయాలంటే మాకు చాలా టైం పట్టింది. సో చచ్చినట్టుగా మాకు ఫోర్సబుల్ గా డర్మటాలజిస్ట్ కాస్మెటాలజిస్ట్ ట్రైకాలజిస్ట్ అని పెట్టుకోవాల్సి వస్తుంది. యక్చువల్గా ఎంసిఏ ప్రకారం మాకు వచ్చిన డిగ్రీ డర్మటాలజిస్ట్ కానీ జనాల కోసం మేము కాస్మెటిక్ ప్రాసెస్ చేస్తాము. మీరు కాస్మెటాలజిస్ట్ కదా మీరు ఇవన్నీ చేయక్కర్లేదు అని కొంతమంది మేమే అసలు ఇంకేం చెప్పాలి మా బేబీని తీసుకొని మేము చేస్తాం మేము చేస్తాం ఎవరు చేస్తారు ఒక న్యూట్రిషనిస్ట్ చేస్తుందా ఒక ఫిజియోథెరపీ అమ్మాయి చేస్తుందా ఏం చెప్పాలి ఇప్పుడు ఈ మధ్య న్యూట్రిషనిస్ట్లు అందరూ డాక్టర్లు అయిపోయారు తర్వాత కాస్మటాలజిస్ట్లు అందరూ డర్మటాలజిస్ట్లు అయిపోయారు డెంటిస్ట్లు కూడా డర్మటాలజిస్ట్ అయిపోయారు కదా కొంచెం అంటే ఆడియన్స్ చూసి ఆచి తూచి మీరు అన్నట్టు ఆ ప్రిస్క్రిప్షన్ పాడ్లో ఆ డిగ్రీస్ అవి చూసి కొంత అవేర్నెస్ తెచ్చుకొని వెళ్తే మన స్కిన్ కాపాడుకోగల సో నేను ఈ క్వశ్చన్ లో ఈ పాయింట్ లో ఒక క్వశ్చన్ నా రియల్ కూడా రీసెంట్ బాగా ఫేమస్ అయింది. ఆ నేను చదివింది డర్మటాలజీ ఓకే బట్ నేను ఒక మూడు నెలలు పళ్ళ గురించి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నేర్చుకొని నేను నీకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చా అసలు ఇవ్వగలతాను నువ్వు డెంటిస్ట్ కదా లాస్య నువ్వు నేను అట్లా ఇవ్వగలుగుతాను ఐ విల్ నాట్ అలో యు కదా హౌ కెన్ ఏ బిడియస్ పర్సన్ హౌ కెన్ షి కెన్ డు దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెసర్ అవును అట్లా ఎట్లా చేయగలుగుతారు నాకు అసలు ఆశ నేను ఏమంటున్నాను అంటే హెయిర్ కి సంబంధించి మీరు అన్నట్టు ట్రైకాలజీ అనే ఒక కోర్స్ నేర్చుకొని డెంటిస్ట్లు అందరూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎక్కువ చేస్తూన్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ అది ఒక పెద్ద కొంచం కాంట్రవర్సరీ థింగ్ే అది ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్స్ ఈఎంటి వాళ్ళు వాళ్ళు ట్రైన్ అప్ అవుతారు. అండ్ డెంటల్ బిడిఎస్ వాళ్ళలో కూడా మాక్సిఫేషియల్ సర్జన్స్ కూడా ఎలిజిబుల్ టు టు హెచ్ హెచ్టి ఇది కొంచెం కాంట్రవర్సీ నడుస్తుంది గైడ్లైన్స్ లో కూడా తేడా వస్తుంది. ఓకే నువ్వు ట్రాన్స్ేషన్ వరకు చెయ్ బట్ హెయిర్ డాండ్రఫ్ ని నువ్వు ట్రీట్ చేస్తావా హెయిర్ ఫాల్ ని ఎట్లా ట్రీట్ చేస్తావ్ హెయిర్ పెథాలజీ నీకు ఏం తెలుసు హెయిర్ లో ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయి అని తెలుసు స్కాల్ప్ హెల్త్ గురించి నీకుేం తెలుసు హౌ కెన్ దే ట్రీట్ ఆల్ దిస్ థింగ్ సర్జరీ చేయడం వరకు సర్జికల్ స్కిల్ అది ఏం చేస్తా మా డర్మటాలజిస్ట్లు స్కాల్ప్ అంతా సెట్ అయ్యాక నువ్వు ఎలిజిబుల్ ఫర్ సర్జరీ అప్పుడు వెళ్ళు అని మేము ఒక ప్లాస్టిక్ సర్జన్ కు మా దగ్గర డర్మటాలజిస్ట్ కూడా ఎలిజిబుల్ టు హెచ్ట సో మా వాళ్ళ దగ్గరకో మేము పంపిస్తాం ఓకే సో బట్ ఇక్కడ డెంటల్ వాళ్ళు హెయిర్ కి అసలు ఏ మాత్రం అంటే నువ్వు చదువుకుందంతా పళ్ళ గురించి ఎన్నేళ్ళు నాలుగేళ్ళు పళ్ళ గురించి చదువుకొని ఒక ఆరు నెలలో నాలుగు నెలలో ఒక కోర్స్ చేసి హెయిర్ ని ట్రీట్ చేస్తా ఫేస్ ని ట్రీట్ చేస్తా లేజర్ చేస్తా అంటే ఇది ఎంతవరకు రైట్ నేను మీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతానా మీ ఇంప్లాంట్స్ నేను చేయగలుగుతానా అసలు టచ్ చేస్తానా నాకు ఎంత భయం ఉంటుంది అయితే ఏం ధైర్యం అంతే ఏమవుతుందంటే లాస్ట్ ఇక్కడ ఎందుకు ఆ ధైర్యం వచ్చింది అనిఅంటే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఉ వినుంటావు హైడ్రా ఫేషియల్ హైడ్రా ఫేషియల్ ఈ మెడిఫేషియల్స్ గురించే మా మెడిఫేషియల్స్ తర్వాత ఇంకా కార్బన్ పీల్ ఇవన్నీ పిఆర్పి ఫేషియల్ పిఆర్పి వాంపైర్ ఫేషియల్ అని ఫేస్ అంతా ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్స్ ఓకే ఇవి చేసుకున్నప్పుడు ఏమవుతది వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ వాళ్ళు రిజల్ట్ వచ్చినా రాకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో రిస్క్ లేని థింగ్స్ ని వాళ్ళు ఎంచుకొని నీ ఫేస్ కి పిఆర్పి చేస్తా నీకు హైడ్రా ఫేషియల్ చేసుకో సో ఇలా చెప్పినప్పుడు నువ్వు ఆలోచించాలి వీళ్ళు డర్మటాలజిస్ట్లు కాదు. వీళ్ళు కాస్మటాలజిస్ట్ లేమో నువ్వు ఆలోచించాలి ఎందుకంటే సేఫ్ ట్రీట్మెంట్స్ అంతే సేఫ్ ఇప్పుడు నువ్వు కెమికల్ పీల్ చేసిన బర్న్ అయిద్ది కొంతమందికి సెన్సిటివ్ ఉన్నారు సో బర్న్ అటువైపు కూడా వెళ్లరు వాళ్ళు సో నువ్వు గమనిస్తే వీళ్ళంతా పిఆర్పి చేస్తా హెయిర్ కి ఫేస్ కేమో ఫేస్ కి పిఆర్పి చేస్తా లేకపోతే లేదర్ టోనింగ్ చేస్తా లేకపోతే నేను నీకు హైడ్రా ఫేషియల్ చేస్తా ఇవి మాత్రమే కార్బన్ పీల్ కార్బన్ పీల్ చేస్తా ఇలా రకరకాల ఇవి కొన్ని సేఫ్ ట్రీట్మెంట్స్ ఎంచుకొని ఇదే ప్రాక్టీస్ చేస్తున్నాను నా దగ్గర ఇలా ఇన్ఫ్లయన్సస్ గా ఉండి సెలబ్రిటీస్ గా ఉండి కాస్మటాలజీ ప్రాక్టీస్ చేసా ఒక అమ్మాయి వచ్చింది షల్సో యాంకర్ ఓకే ఏం చేస్తున్నామ అంటే అన్వాంటెడ్ హెయిర్ లేజర్ పెట్టుకున్నాను డాక్టర్ ఫేస్ కి పిఆర్పీస్ చేస్తా ఓకే హైడ్రా ఫేషియల్ చేస్తా ఇది నేను కాస్మెటిక్ ప్రాక్టీస్ చేస్తున్నా డాక్టర్ పేషెంట్స్ వస్తున్నారు అంటే వస్తారు. నాకు బోటాక్స్ చేస్తారా మీరు నాకు ఫేస్ కి పిఆర్పి చేస్తారా అన్నాడు. ఫేషియల్ పిఆర్పి వి డాక్టర్స్ నేనైతే అసలు టోటల్లీ మాలాంటి ఒక సీనియర్ రమటాలజిస్ట్ డాక్టర్స్ ఎవరు కూడా ఫేషియల్ పిఆర్పి కన్నా 100 టైమ్స్ బెటర్ బూస్టర్స్ వచ్చాయి స్కిన్ బూస్టర్స్ ఇవన్నీ వ డోంట్ ఎంకరేజ్ ఆల్ దిస్ థింగ్స్ ఆమ్ ఫేషియల్ పిఆర్పి నే అవసరం లేదు అసలు అవసరం లేదు దానికన్నా బెటర్ చాలా ఉన్నాయమ్మా ప్రాడక్ట్స్ అని అది నేను చేస్తాను నేను చేయనమ్మ ఫేషియల్ పిఆర్పి బట్ నువ్వు ఏంటి నువ్వు ఒక యాంకర్ అంటున్నావ్ నువ్వు ఏంటి కాస్మటాలజీ అంటే నేను అఫోర్డబుల్ కదా షి బాట్ దట్ అన్వాంటెడ్ హెయిర్ లైజర్ మిషన్ అది కూడా అంతే ఐపిఎల్ మిషన్ 4 లక్ష ఉంటదినా లక్షల నుంచి స్టార్ట్ చేసి 50 లక్షల వరకు ఉన్నాయి అన్వాంటెడ్ హెయిర్ లేసర్ ఓకే ఇవి ఎంత పని చేస్తాయి కాలిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఏమి సంబంధం లేదు కాల్చకుండా లో ఎనర్జీ పెట్టేసి రిజల్ట్స్ రాకపోయినా మళ్ళీ మళ్ళీ ప్యాకేజ సెట్టింగ్స్ ఉన్నాయి మల్టిపుల్ సెషన్స్ చేద్దాం అసలు ఇది ఎవరైనా మీరు ఏ క్లినిక్ కి వెళ్ళినా ఈ ప్యాకేజ్ ఫస్ట్ మాట్లాడారంటేనే అది బోగస్ అని అర్థం చేసుకోండి అంటే కొంతమంది డర్మటాలజిస్ట్ కూడా ప్యాకేజ్ పెడతారు ఎందుకంటే జనం కన్సిస్టెంట్ గా రావాలని ఫాలో అప్ చేస్తారు కదా మీకు క్రిడెన్షియల్స్ చూసుకోండి అంటే అంటే ఆ పేపర్ కన్సిడరేషన్ పేపర్ కొంతమందికి చేతికి కూడా ఇవ్వరు ఈ కాస్మిటాలజీ వాళ్ళు నువ్వు ఏం రాయించారు చెప్పండి మేడం చిన్న స్లిప్ లో ఇచ్చారు అది ఓన్లీ క్లినిక్ పేరు ఒకటే ఉంది ఆవిడ పేరు లేదు ఇలా చెప్తారు ఇలా ఒక చిన్న స్లిప్ లో ఇవ్వటం ఆ పేపర్ నీ చేతికి ఇవ్వకపోవటం ఓకే ఓన్లీ మెడిసిన్స్ బయట కొనుక్కెళ్ళని అనటం ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించాల్సిన విషయాలు ఓకే అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సెక్షువల్ హ్యాబిట్స్ విచ్చలవిడిగా అయిపోయాయి రిలేషన్షిప్స్ అని సిచువేషన్స్ అని అంటే ఒక పర్టికులర్ గా సెక్స్ అంటే ఒక వాల్యూ లేకుండా వెళ్ళిపోయింది చాలా మందికి ఎక్స్ట్రీమ్ ఫామ్ ఆఫ్ లవ్ అనేది అప్పట్లో మనం అనుకుంటాము బట్ ఇప్పుడు అలా లేదు అయితే దాని వల్ల చాలా ఎస్టడడిస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీసెస్ వస్తున్నాయి వాటిని ట్రీట్ చేయాలి అంటే చాలా మంది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు డర్మటాలజిస్ట్లు కూడా ట్రీట్ చేస్తారు అనేది తెలియదు ఎవరికి అసలు ఏంటి మమ అంటే యాక్చువల్ గా మా డిగ్రీలోనే డర్మటాలజీ వెనేరియాలజీ లెప్రాలజీ ఓకే లెప్రసీ ఒకప్పుడు లెప్రసీజీ చాలా రాంపెంట్ గా ఉండేది ఇప్పుడు చాలా కంట్రోల్ అయింది బట్ అది కూడా మేమే ట్రీట్మెంట్ చేస్తాం వెననేరియాలజీ అంటే సెక్స్ కి సంబంధించింది అయితే నాట్ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కాకుండా అది కూడా కొంతమంది సెక్స్ స్పెషలిస్ట్ మా డర్మటాలజిస్ట్లే ఉన్నారు ఓకే బట్ దే ఆర్ కన్ఫైన్ టు దిస్ ఓన్లీ వేర్ యస్ ఎస్టిడిస్ ఇది స్కిన్ే అక్కడ ఉన్నది స్కిన్ే సో అక్కడ స్కిన్ మీద ఏ ప్రాబ్లం వచ్చినా ఓకే చాలా మందికి తెలియక మెయిన్ గా గ్రోయిన్ ఏరియర్ ఫీమేల్స్ కి వస్తేనేమో గ్రోన్ ఏరియాలో గనకాలజిస్ట్ కి వెళ్ళిపోతారు అక్కడఏమనా పుండ్లు పొక్కులు ఏమనా వస్తే సర్జన్స్ దగ్గరికి వెళ్ళిపోతారు మెన్ అయితే గనుక బట్ ఈ రెండు ట్రీట్ చేసేది ఎస్ ఎస్పెషల్లీ సెక్షువీల ట్రాన్స్మిట్ డిసీస్ జెనైటల్ ఏరియాలో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని ట్రీట్ చేసేది డర్మటాలజిస్ట్ ఓకే సో ఈ విషయం నువ్వు చక్కగా హైలైట్ చేసావు ఈ పాయింట్ ఓకే అండ్ ఈ విచ్చలవిడితనం ఆఫ్ సెక్స్ చాలా ఎక్కువ అయిపోయి పెళ్లి గాని ఆడపిల్లలు మగపిల్లలు జెనటల్ వార్డ్స్ అనుకోండి హెర్పిస్ సింప్లెక్స్ అనుకోండి రకరకాల ఎస్టడీస్ తో వస్తున్నారు చాలా అంటే దే హావ్ ద లాట్ ఆఫ్ గిల్ట్ లాట్ ఆఫ్ పెయిన్ భరించలేని నొప్పి ఉంటుంది ఈ హెర్పిస్ అన్న ప్రాబ్లం లో సో ఇలా వచ్చినప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అన్ప్రొటెక్టెడ్ సెక్స్ తగ్గించమని అన్వాంటెడ్ అంటే లైక్ ఈ విచ్చల విడితం తగ్గించి కొంచం కొంచెం నేను కొంచం మందిని బాగా మందలించిన రోజులు కూడా ఉన్నాయి అంటే వాళ్ళు చేసే తప్పులు ఏంటి అవి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే అసలు చేయకపోవడమే జాగ్రత్త అంతే అంతే కలుస్తున్నప్పుడు బ్యారియర్ మెథడ్ కాండం వాడటం బెటర్ ఆప్షన్ హెచ్ ఐవ అవేర్నెస్ ఎట్లాగో కాస్తో కూస్తో ఉంది కానీ ఇది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కదా సో స్కిన్ మీద స్కిన్ మొలాస్కం కంటజం అనే వైరల్ సంబంధించిన ఒక లీజన్స్ అండ్ వైరల్ వార్డ్స్ ఈ వైరల్ వార్డ్స్ అంటే బయటికి ఎక్కడ నొప్పి రాదు ఏం రాదు బట్ ఒకటికి 10 అయిపోతూ ఉంటాయి ఆనల్ వార్డ్స్ పెరి ఆనల్ వార్డ్స్ సో ఇవన్నీ కూడా పెయిన్ లెస్ గా ఉండే ఒక గ్రోత్స్ అవి కొంతమందికి క్యాన్సర్ గా కూడా లీడ్ చేసే అవకాశం ఉంది ఓకే జెనిటల్ ఏరియా బాగా ఇచ్చింగ్ ఉంది ఓకే డిఫరెంట్ కలర్ మారింది ఓకే అక్కడ సాగ్ అయిపోయింది ఇవన్నీ ఎవరు చూస్తారు డర్మటాలజిస్ట్ చూస్తారు ఓకే సో ఇది అది ఆల్రెడీ ఇలా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు బెటర్ నాట్ టు మీట్ ఏ థర్డ్ పర్సన్ ఇప్పుడు ఏమవుతది అంటే భార్యా భర్తలు ఇద్దరిలో ఒక్కళళ తప్పు చేసినా భార్య కూడా ఎఫెక్ట్ అవుతుంది ఓకే సో భార్య పాపం తప్పు చేయదు ఓకే భర్త భర్త తప్పు చేసినాడని తెలియదు. ఈ ప్రాబ్లం్ వచ్చాక నాకు ఎందుకు వచ్చింది డాక్టర్ అంటారు. భార్యకి చాలా బాడీలో వీక్నెస్ ఉంటుంది. సో అందుకని తొందరగా ఈ అమ్మాయి క్యాచ్ అప్ చేసింది అగడదో క్యాచ్ అప్ చేయలేదు. సో ఆయన క్యారియర్ అయ్యాడు ఇంకొక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ సో అప్పుడు ఏం చేస్తా ఈ అమ్మాయి బాధపడుతూ నాకు ఎందుకు ఈ ప్రాబ్లం్ వచ్చింది నాకుఎందుకు నేను ఎక్కడ తిరగలేదు గిల్ట్ ఫీల్ అవుతుంటాడు. ఇంకా మెల్లగా ఆమెని బయటికి పంపించి హస్బెండ్ ని పిలిపించి పిచ్చి తిట్లు తెట్టి నేనైతే అసలు ఏంటి ఆ అమ్మాయి ఎంత హార్ట్ ఫీల్ అవుతుంది నువ్వు తిరుగుతావ అని కూడా నేను చెప్పలేకపోతున్నా నీ వల్ల వచ్చిందని చెప్పలేకపోతున్నాను నేను అని చెప్పి వాళ్ళని చాలా బాగా కౌన్సిల్ చేసి వాళ్ళు సారీ కొంతమంది సారీ ఫీల్ అవుతారు కొంతమంది థిక్ స్కిన్ పీపుల్ ఉంటారు ఎవరిని మార్చగలుగుతాం లాస్య ఓకే పక్కనున్న భార్యని మీరు చేస్తారు అంతే కదా ఈ బిహేవియర్ ఓకే హెచ్ ఐవ దాక వెళ్లేదాకా కొంతమంది ఆగుతారు ఈ ఎస్టిడిస్ వచ్చాక అప్పుడు ఆ పెయిన్ అల్సర్స్ అవన్నీ చూసాక అమ్మో ఇంత పెయిన్ నేను భరించలేను డాక్టర్ చూడటానికి భయం వేస్తుంది నా వల్ల వైఫ్ ఎఫెక్ట్ అయి వైఫ్ కి ఏమన్నా అవుతాయి ఓకే ఫ్యామిలీ కొలాప్స్ ఇప్పుడు ఈ మల్టిపుల్ సెక్షువల్ పాటనస్ వల్ల కూడా హ్యూమన్ పాపిలోమా వైరస్ ఒక రకమైన సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది ఓకే ఎస్టిడి సర్వైకల్ స్కామసల్ కార్సినమా అంటాం ఇది కూడా పాప్స్మియర్ ఎప్పుడు ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒకసారి చేయించుకుంటే ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా 30 దాటిన తర్వాత నుంచి చేయించుకోవాలి ఫిజికల్స్ లో మనకి బ్రెస్ట్ స్కాన్ ఒకటి పాప్స్మియర్ ఒకటి చేసుకోవాలి సో దానికోసం ఇప్పుడు నువ్వు గైనకాలజిస్ట్ ని కూడా ఇంటర్వ్యూ చేసి ఉంటావు కదా ఏది మనకి వీళ్ళకి వాక్సినేషన్స్ చిన్నప్పటి నుంచి ఇవ్వండి సో ఈ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ నుంచి వస్తాయి అనేసి ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ ని ఓకే కాస్డ్ బై హ్యూమన్ పాపిలోమా వైరస్ క్యాన్సర్ ని కమస్కల్ కార్సినమ అవాయిడ్ చేసేదే ఈ వ్యాక్సినేషన్ అన్నమాట సో అందుకని ఈ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ బిహేవియర్ ఉన్నవాళ్ళకి క్యాన్సర్ ప్రోన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఎస్టిడి ఒకటే కాదు ఈ ప్రాబ్లం్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించి ఈ సెక్షువల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా డాక్టర్ ని కలవటము ఈ విపరీత ధోరణ తగ్గించుకోవటము ఓకే అండ్ బ్యారియర్ మెథడ్ వాడటము ఇవన్నీ కూడా ఇలా ప్రాబ్లం్ స్టార్ట్ అవ్వగానే ఇంకా అండ్ అబ్బాయిలకి పురుషాంగం నుంచి పస్ రావటం బాగా పెయిన్ ఫుల్ గా ఉండటం ఓకే దాని మీద పొక్కులు రావటం ఇవేమనా కనిపిస్తే ఇమ్మీడియట్ గా ఒక డర్మటాలజిస్ట్ ని కలవండి ఫీమేల్ అయినా మేల్ అయినా ఏం పర్లేదు ఎవ్రీవన్ ఎవరీవన్ ఆల్ డర్మటాలజిస్ట్ ఆర్ డాక్టర్స్ డాక్టర్స్ కచ్చితంగా ఆ పార్ట్స్ ని కూడా చెక్ చేయాల్సి వస్తుంది మాకువ విల్ డు రెగ్యులర్లీ సో వీళ్ళ కాస్మటాలజిస్ట్లు అంటా వీళ్ళు ఓన్లీ డర్మటాలజిస్ట్ ంట వీళ్ళు ఎస్డి అని అనుకోకుండా ఆల్ డర్మటాలజిస్ట్ ఎలిజిబుల్ టు సిఎస్టిడి ప్రాసెస్ ఓకే అందరం చేస్తాము ఆడవాళ్ళ కూడా వైట్ డిస్చార్జ్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి గనకాలజీ దగ్గర తిరుగుతూ ఉంటారు అక్కడ స్కిన్ కూడా బాగా పాడై ఉంటుంది బయట స్కిన్ కి ఆ టైం లో కొంచం స్టీరాయిడ్ క్రీమ్స్ ఎక్కువ పెట్టేస్తారు తెలియకుండా అదర్ డాక్టర్స్ కూడా సో అలాంటి క్రీమ్స్ వాడకుండా సో ఇది ట్రీట్ చేసేది కూడా డర్మటాలజిస్ట్ే ఈ పాయింట్ నువ్వు హైలైట్ చేసినందుకు థాంక్యూ మమ్ ఇప్పుడు ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ప్రతి ఒక్కలకి పిగ్మెంటేషన్ ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కొంచెం చామన్ చాయగా ఉన్నవాళ్ళు విపరీతమైన తెలుపు వచ్చేస్తున్నారు ఏవేవో ఐవ డ్రిప్స్ అని ఇవన్నీ వాడుతున్నారు. దాంతో పాటు ఈ మంగు మచ్చలు కూడా మెలాస్మా అనేది కూడా ఎక్కువ అయిపోతుంది. సన్ స్క్రీన్ ఎక్కువ వాడమంటున్నారు. సో బోల్డ్ అంత ఇష్యూ నడుస్తుంది పిగ్మెంటేషన్ గురించి అసలు మీరు చెప్పండి వాట్ ఇస్ పిగ్మెంటేషన్ దాని తర్వాత వచ్చే కాసెస్ ఏంటి ట్రీట్మెంట్ ఎలా ఉండాలి ఎస్ లాస్ ఇప్పుడు చెప్పు నాకు నీకు పిగ్మెంటేషన్ ఉందా? ఓకే ఉందా అంటే అతని సబ్జెక్ట్ అంటే ఇప్పుడు నాకు పిగ్మెంటేషన్ ఉందని నాకు నాకు అనిపిస్తే అంటే లైక్ అది సబ్జెక్ట్ నేను డాక్టర్ గా చూసినప్పుడు నీ ఫేస్ బాగానే ఉంది అనిపిస్తది. ఓకే బట్ నీకు మాత్రం నేను నల్లగా ఉన్నా అనిపిస్తుంది నీ కలర్ ఇదే ఓకే దీనినుంచి తెల్లగా అవ్వటాన్ని పిగ్మెంటేషన్ అనరు నీ కలర్ ఇదే కాస్త టాన్ అయ్యావ్ దాన్ని సెట్ చేసుకోవచ్చు బట్ పిగ్మెంటేషన్ యస్ ఆఫ్ నౌ ఏంటి అనింటే ఒక చోట ఒక రకం కలర్ మూతి చుట్టూ ఒక రకం కలర్ ఇక్కడ పిగ్మెంటేషన్ ఉండటం ఇక్కడ లైన్స్ ఉండటం ఫ్రేకల్స్ ఉండటం నల్లటి కప్పు ఈ ఫోర్ హెడ్ మీద ఉండటం ఇది పిగ్మెంటేషన్ నార్మల్ స్కిన్ కన్నా ఒక పార్ట్ ఆఫ్ ద స్కిన్ డార్క్ ఉండటం ఒక పార్ట్ ఆఫ్ స్కిన్ లైట్ గా ఉండటం ఓకే మనం వి ఆర్ నాట్ పిగ్మెంటెడ్ ఫేస్ నో డౌట్ ఇన్ ద నువ్వు గన నేను గాని పిగ్మెంట్ వ నీడ్ సం గ్లో ఇక్కడ డిఫరెన్షియేట్ చేయాలి సో గ్లో స్కిన్ వేరు పిగ్మెంటేషన్ స్కిన్ వేరు నువ్వు చెప్పిన ఐవ డ్రిప్స్ ఇవన్నీ ఏమో ఆల్రెడీ బాగున్న వాళ్ళకి డ్రిప్స్ ఇచ్చి ఇంకా ఇంకా తెల్లగా చేసుకోవడం తెల్లగా చేసుకోవడం సో ఐ అగైన్స్ట్ అగైన్ గుడ్ దన్ ఇంజెక్షన్స్ అండ్ ఆల్ ఐ విల్ జస్ట్ ప్రమోట్ ఓన్లీ టాబ్లెట్స్ అది కూడా కొంత వరకు ఎందుకంటే కాస్ట్లీ ఉంటాయి టాబ్లెట్స్ తెలుసు కదా సో గుడ్ దన్ ఇంజెక్షన్స్ కాని టాబ్లెట్స్ కాని చాలా కాస్ట్లీ అవి టెంపరరీ రిజల్ట్స్ అన్నీ కూడా ఏది పర్మనెంట్ అంటే నీ మెయంటనెన్స్ నైట్ నైట్ పెట్టుకున్న క్రీమ్స్ ఏంటి నీ తగ్గట్టుగా ఫేస్ వాష్ ఏంటి సన్ స్క్రీన్ ఏంటి మాయిస్్చర్ ఏంటి దీస్ మటర్స్ ఏ లాట్ ఫర్ మీ ఓకే నాకు నీకు పిగ్మెంటేషన్ లేదు. వేర్ యస్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి రకరకాల పిగ్మెంటేషన్స్ ఉి దాంట్లో ఎల్పిపి అనేది ఈ మధ్యన విపరీతంగా పెరిగింది. అవి పిక్చర్స్ చూస్తే నువ్వు ఒకలాంటి నల్ల బ్లాక్ స్పాట్స్ ఫేస్ అంతా ఒక బ్లాక్ మాస్క్ లాగా ఈ నెక్ నుంచి కింద వరకు ఎల్పిపి అంటే లైకెన్ ప్లానర్స్ పిగ్మెంటోసిస్ అని ఇది ఈ గంధం ఎక్కువ శాండిల్ సోప్స్ లెమన్ సోప్స్ ఓకే వాళ్ళు అక్కడ అచ్చంగా శాండిల్ వాడట్లే అనుకోండి దాన్ని డెరివేటివ్ ఏదో వాడుతున్నట్టున్నారు. ఈ మధ్యన ఎల్పిపి అన్న కేసెస్ చాలా రాంపెంట్ గా పెరిగాయి. ఇక్కడ హెయిర్ డైస్ వల్ల ఇక్కడ పిగ్మెంటేషన్ ఇక్కడ సో యషి డర్మటోసిస్ అంటా ఈ కండిషన్ ఇక్కడంతా కూడా చెవ్వు అంతా కూడా నల్లగా అయి ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ అవి అసలు మామూలుగానే ట్రీట్మెంట్ కష్టం ఆ డర్మటాలజిస్ట్ కి ట్రీట్మెంట్ కష్టం మీ ఓన్ గా చేసుకుంటాను అంటే అసలు ఎంతవరకు అది ఇంకా నల్లగా ఇంకా నల్లగా ఇట్ షుడ్ బి ట్రీటెడ్ బై ఏ ప్రాపర్ డర్మటాలజిస్ట్ ఇక్కడ లేజర్ ట్రీట్మెంట్ కూడా ముఖ్యం కాదు. ఇక్కడ ఒక పద్ధతి స్కిన్ అప్పుడు ఏమవుతుదంటే వాళ్ళకి ఆ బ్లాక్నెస్ ఉన్నవాళ్ళకి నార్మల్ గా ఉండదు దే మే బి హవింగ్ ఎక్స్ట్రీమ్ ఆయిలీ స్కిన్ విత్ యక్ని ఆ ఎల్స్ ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్ స్కిన్ సన్ కి వెళ్తే చాలా మండుతుంది డాక్టర్ సన్ కి వెళ్తే ఇరిటేషన్ వస్తుంది డ్రై విపరీతంగా ఉంది నలుపు ఒకటి ఒక ఎత్తు అయితే మంట మంట మంట ఒక ఎత్తు సో ఇలాంటి కండిషన్ కి నువ్వు ఏం లెజర్ చేస్తావ్ ఏం పీల్ చేస్తావ్ ఏంటి బ్యూటీ ప్రొడక్ట్స్ ఏం పని చేస్తాయి ఇట్ షుడ్ బి డీటెడ్ బై ఏ డాక్టర్ ఇట్ షుడ్ బి ఇట్స్ ఏ డర్మటాలజికల్ కండిషన్ ఆ తర్వాతే కాస్మెటిక్ కండిషన్ అండ్ ఇలాంటి వాటికి నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 200 పేషెంట్స్ ఉన్నాయి ఎల్పిపి కండిషన్స్ వాళ్ళు వీళ్ళందరికీ నేను ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పెద్దతిగా ఇస్తే ఆ పిగ్మెంటేషన్ తగ్గేది. అలాంటిది నువ్వు ఒక ప్రాడక్ట్ కొను నువ్వు అది కొను ఇది కొను అదేదో వాళ్ళు చెప్పారు ఆయుర్వేదిక్ ప్రాడక్ట్ పెట్టి పెట్టు ఇంకా ఇంకా ఇంకా ఈ నలుగు పెరగడం తప్ప తరగడం ఉండదు ఓకే సో ఈ పిగ్మెంటేషన్ మళ్ళీ మనం అనుకున్నట్టు ఈ సీరమ్స్ మాయిస్్చర్ సన్ స్క్రీన్స్ ఒకే ఎత్త అయితే పిగ్మెంటేషన్ సంబంధించిన ప్రొడక్ట్స్ లక్షల కోట్ల వ్యాపారం నడుస్తుంది. ఓకే అయితే మాకు మా లేజర్ మిషనరీ చూస్తే లేజర్ టోనింగ్ అంటాం లేజర్ మిషనరీ కానీ పీల్స్ కానీ ఇవన్నీ ఎన్ని లక్షల్లో ఉంటాయి అవి మళ్ళీ 10 లక్షలు 12 లక్షల నుంచి స్టార్ట్ చేసి 35 లక్షల వరకు ఉన్నాయి మా దగ్గర లేజర్ మిషనరీ అరే అంత ఇన్వెస్ట్ చేసి మేము అక్కడ పెట్టుకొని దేనితోనే తగ్గించలేకపోతున్నాము ఒక సబ్బు వాడండి తగ్గిపోద్ది ఈ క్రీమ్ వాడండి తగ్గిపోద్ది ఎక్కడిదా డ్రిప్ వేసుకోండి తగ్గిపోద్ది ఇదేం పిచ్చి లాస్య ఈ పిగ్మెంటేషన్ కి ఏం నాకు అసలు అర్థమే కావట్లేదు ఇన్ని లక్షల మిషన్స్ తోనే ఇన్ని సెషన్స్ చేస్తేనే అవ్వని ఈ పిగ్మెంటేషన్స్ ఒక క్రీమ్ తోనో ఒక సబ్బుతోనో హౌ కమ్ అండి ఎట్లా అవుతుంది కానీ నిజంగా ఎక్కడో పాపం ఆడియన్స్ కానీ మాలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు గొర్రెలం అయిపోతున్నాం మిమ్మల్ని చూసిన నాకు జాలు వేస్తుంది కరెక్ట్ వర్డ్ యూస్ చేసాం బకరాలు అయిపోతున్నాం ఎందుకంటే ఎవరనా వాడుతున్నాంటే తెచ్చి వాడేసుకోవాలి అంతే అంతే ఆథెంటికేషన్ ఏంటి ఇప్పుడు నియాస్నమాట్ సీరం అనే ఉందనుకుందాం దానికి రీసెర్చ్ ఏంటి దాని మీద అది ప్రయూరిటీ ఆఫ్ ద ప్రాడక్ట్ ఏంటి మా మెడికల్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు ఒక ప్రాడక్ట్ తెచ్చారు అంటే దాని మీద బోల్డ్ అంతా రీసెర్చ్ ఉంటుంది. రీసెర్చ్ తర్వాత ట్రయల్స్ అయి ఉంటాయి ఈ ప్రాడక్ట్ ఈ స్కిన్ కి ఇది బెటర్ అని తర్వాత కాటో దాకా వస్తుంది అది. వేర్ యస్ బయట దొరికే ప్రాడక్ట్స్ లో రీసెర్చ్ ఏంటి ట్రయల్స్ ఏంటి ఏమి ఉండవు జస్ట్ సింప్లీ దే ఆర్ అవుట్ అంతే ఓకే అండ్ ప్యూరిటీ ని నియోస్మెంట్ సిరీమే వాడుతున్నా మీరు నాకు అదే ఇచ్చారు గా నాది నీది ఒకటి కాదు కాదు 100% కాదు పెట్టే విధానం వేరు నువ్వు అప్పుడు పెట్టినప్పుడు నీ స్కిన్ డ్రై ఉంది. ఇప్పుడు నేను పెడుతున్నప్పుడు నీ స్కిన్ వేరే రకంగా నీ స్కిన్ నార్మల్ కి తెచ్చి నేను యాసిని సీరం పెట్టాలి. అంటే వాళ్ళ స్కిన్ ని బట్టే ట్రీట్మెంట్ కస్టమైజేషన్ ట్రీట్మెంట్ అనేది ఉంటది. 100% ఇది ఎవరు చేశారు ఎక్స్పర్ట్ డెర్టాలజీస్ చేస్తారు.
No comments:
Post a Comment