Sunday, September 7, 2025

 *"జీవితం ఒక పోరాటం, మరియు మన ప్రతి పోరాటం మనల్ని మరింత బలంగా మారుస్తుంది."*

*ఓటమికి భయపడేవారు ఎప్పటికీ గెలవలేరు. పడి లేచేవారే చరిత్ర సృష్టిస్తారు.*

*ప్రతి రోజు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఒక కొత్త అవకాశం.*

*మీ సంకల్పాలు గొప్పవిగా ఉంటే, మీ కృషి కూడా అంతే గొప్పదిగా ఉండాలి.*

*“జనాలు ఏమనుకుంటారో?” అని ఆలోచించి మీ అడుగులను ఆపకండి, ఎందుకంటే తమను తాము నమ్మిన వారికే (గమ్యం) విజయం లభిస్తుంది.*

*వైఫల్యం, ఓటమి అనేది ఒక ముగింపు కాదు, అది ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి, మరియు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ఒక ప్రారంభం మాత్రమే*

*జీవితంలో పడటం అవసరం, అప్పుడే లేచి నిలబడే ధైర్యం వస్తుంది*

*మార్గం కష్టంగా ఉంటే, మీరు సరైన దిశలో ఉన్నారని అర్థం చేసుకోండి*

*ఈ రోజు మీకు ఏది బాధను కలిగిస్తుందో, అదే రేపు మీ బలంగా మారుతుంది*

*మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఎందుకంటే* *మీరు ఏది అనుకుంటే అది సాధించగలరు*

*కేవలం ముందుకు సాగండి, ఆపకండి, ఎందుకంటే విజయం ముందుకు నడిచేవారికి మాత్రమే లభిస్తుంది.*

*ప్రతిరోజు 10 నిమిషాలు... శుభ సంకల్పంతో శుభ భావనతో శివ పరమాత్ముని మీద ప్రేమతో ఓంకారము చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం*

*┈━❀꧁ఓం నమశివాయ꧂❀━┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🧘🏻‍♂️🍁 🙏🕉️🙏 🍁🧘🏻‍♀️🍁

No comments:

Post a Comment