Sunday, September 7, 2025

 49e7;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍇M.A.42.
*మన ఆరోగ్యం…!


*ఎలాంటి లక్షణాల ద్వారా మన మూత్ర నాళికల్లో రాళ్ళు మరియు మూత్రం ఇన్ఫెక్షన్ ఉన్నాయని తెలుసుకోగలుగుతాము?* 
               ➖➖➖✍️


*ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటిని త్వరగా తగ్గించుకోగలుగుతాము?*

*అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

                      ఇది చాల కామన్ గ వుండే సమస్య ... కానీ దీన్ని మనం అంతగా పట్టించుకోము. బట్ ఈ సమస్య చిన్నదే కావొచ్చు కానీ మొదట్లో గుర్తిస్తే అంతగా సమస్య ఉండదు కానీ నిర్లక్ష్యం చేస్తే కొన్ని విపరీత పరిణామాలు ఉంటాయి.

*మొదట ఈ సమస్య వచ్చే కారణాలు తెలుసు కుందాం.*

1 . మనం తగినన్ని నీళ్లు తాగక పోవడం.

2 . కార్బోనేటేడ్ వాటర్.... పెప్సీ, కోకో కోల , అలాంటివి ఎక్కువగా సేవించడం.

3 . మనం మూత్రం ని ఎక్కువ సేపు ఆపుకోవడం - ఈ విషయం మనం ఎక్కువగా స్త్రీ లలో ఉంటుంది.

4 . సురక్షితం కానీ శృంగారం లో పాల్గొనడం వల్ల.

5 . అపరిశుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవడం వలన - ఇది కూడా స్త్రీ లలో ఉంటుంది.

ఇవి మచ్చుకు కొన్ని..!

*ఇంకా పరిష్కారానికి వస్తే ....*

*1 . మనం రోజుకు మినిమం 4 నుంచి 5 లీటర్లు నీళ్లు తాగాలి. మన శరీరంలో నీటి శాతం కరెక్ట్ గ ఉంటేనే అన్ని అవయవాలు సరిగ్గా పని చేస్తాయి. కానీ మనం తినే టప్పుడు తప్ప మళ్ళీ నీళ్లను తాగం. ఇదే మనం చేసే పొరపాటు. తినేటప్పుడు కాకుండా మిగతా సమయం లో    రెండు నుంచి మూడు లీటర్లు నీటిని మనం తాగాలి. మేము తాగలేము అనే వారికి నేను ఇచ్చే సలహా ఏమిటంటే .. మీరు ఉదయం లేస్తూనే హాఫ్ నుంచి ఒక లీటర్ గోరువెచ్చని నీళ్లు తాగండి( పరగడుపునే),*

*బ్రేక్ ఫాస్ట్ అయ్యాక ఒక హాఫ్ లీటర్, లంచ్ టైం లో హాఫ్ లీటర్ , డిన్నర్ టైం లో హాఫ్ లీటర్ , ఈవినింగ్ టైం లో  లేదా మిగతా టైం లో హాఫ్ లీటర్ ....* మొత్తం త్రీ నుంచీ ఫోర్ లీటర్లు లెక్క పెట్టుకొని తాగాలి. మేము గుర్తుపెట్టుకోలేము అనే వాళ్లకు గూగుల్ ప్లే స్టోర్ లో ఆప్స్ కూడా వున్నాయి .

*ఈ లింక్ సందర్శించండి . మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోండి అదే గుర్తు చేస్తుంది.*

2 . జంక్ ఫుడ్ బాగా తగ్గించాలి , కార్బోనేటేడ్ వాటర్ కోలాస్ మానేస్తే మంచిది, దాని బదులు ఒక కొబ్బరి బొండం తాగితే ఆరోగ్యానికి చాల మంచిది.

*3 . ఇంకా మూత్రం ఆపుకోవడం: ఈ సమస్య ముఖ్యంగా స్త్రీ లలో ఉత్పన్నం అవుతుంది. దీనికి చాల కారణాలు, సరిఅయిన ఫెసిలిటీస్ లేకపోవడం , ఎక్కువ గా జర్నీ చేయడం ఇలా చేయడం వలన మన శరీరం నుండి బయటకి వెళ్ళవలసిన వేస్ట్ అలాగే మన శరీరం లో ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. కావున ఎక్కువ సేపు మూత్రం ఆపుకోకుండా చూసుకోవాలి.*

*4 . సురక్షితం కానీ శృంగారం:*
ఇది ఎక్కువగా మగవాళ్లలో వస్తుంది. దీని వల్ల ఇతర భాగస్వాములకు కూడా ఈ ఇన్ఫెక్షన్ సోకె అవకాశం వుంది. జీవిత భాగస్వామి కాకుండా ఇంకొకరితో శృంగారం చేయవలసి వస్తే కండోమ్ కచ్చితంగా వాడాలి. ఇలా చేయక పోవడం వలన మగ వారికి ఇన్ఫెక్షన్ రావడమే కాకుండా జీవిత భాగస్వామి కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం వుంది.

*5 . అపరిశుభ్రమైన నీటిని వాడటం వలన - ఈ సమస్య ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంది ముఖ్యంగా పబ్లిక్ బాత్రూం లో , చాల రోజులు నిలువ వున్న నీటిని వాడటం వలన అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం వుంది.*

యూరిన్ఇన్ఫెక్షన్ ముదరడం వలన చాల సమస్య లు వచ్చే అవకాశం వుంది కావున ఈ సమస్య మనం తగినన్ని నీళ్లు తాగడం వలన దీనిని మనం నివారించొచ్చు.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
   This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment