శుక్రవారం --: 30-09-2022 :--
ఈ రోజు AVB మంచి మాట...లు
మీ వల్ల ఓ పొరపాటు జరిగితే దాన్నే తలచుకుంటూ బాధ పడాల్సిన అవసరం లేదు, మీ తప్పులను మీరే సరిదిద్దుకొని క్షమించమని క్షమాపణ కోరండి,మరోసారి అలా జరక్కుండా
సరిచేసుకోవాలి. దీని వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మనిషి పాడయ్యేది రెండే విషయాలలో ఒకటి ఇంకొకరు చెప్పిన ఆధారాలులేని చెప్పుడు మాటలు వినటం వలన , అ విన్న మాటలు ఇంకొకరికి చెప్పటం వలన .
ఈ జీవితంలో సంపాదించిన ధనం మరుజన్మలో పనికిరాదు, కానీ ఈ జన్మలో చేసుకున్న పుణ్యం జన్మజన్మలకు పనిచేస్తుంది,
కొంతమంది మోసం చేయాలనుకున్నప్పుడు మంచితనం గా నటిస్తారు, వంచించాలనుకున్నప్పుడు వినయంగా నటిస్తారు,కానీ నిజాయితీగా ఉండే వారు ఎప్పుడు పొగరు గానే వుంటారు .
నువ్వు మంచి మనిషివా లేక చెడ్డ మనిషివా అనేది పక్క మనుషులకు నిరూపించుకోవలసిన అవసరం లేదు, వాళ్లకి ఉన్న మూడ్ ని బట్టి వాళ్ళకి ఉన్న అవసరాన్ని బట్టి నీ క్యారెక్టర్నీ వారే డిసైడ్ చేస్తారు .అది మీరు పట్టించుకుంటే ఎప్పటికి ముందుకు పోలేరు
మన మీద వేసిన నింద నిజమైతే తప్పు ఒప్పుకొని సరిదిద్దుకోవాలి. అదే అబద్దమైతే నవ్వేసి ఊరుకోవాలి,
జీవితం మనకు నేర్పింది దేనికీ ఎదురు చూడవద్దని, దైర్యంగా ముందుకు సాగిపోమ్మని, అంతే కాదు ఎవరిమీద ఆధారపడ వద్దని . మన ఆత్మవిశ్వాసమే మన ఆయుధమని మనకు మనమే తోడు అని, అవకాశం ఉంటే ఎదుటవారికి తోడు నీడగా ఉండాలని.
ఒకరికి మేలు చేసేపని ఏదైనా గొప్పదే. అలాంటి ఒక గొప్ప పని నిజాయితీగా చేయాలని ప్రయత్నించే ప్రతీ ఒక్క మనిషీ గొప్పవాడే .
✍️ AVB సుబ్బారావు

No comments:
Post a Comment